BP Guidelines | Causes of High Blood Pressure | Kidney Problem | Part-2 | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 495

  • @tavvagopal2341
    @tavvagopal2341 8 місяців тому +23

    బీపీ గురించి చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు మీరు చెబుతుంటే ఎంతసేపైనా వినాలి అనిపిస్తుంది సార్ లో బీపీ గురించి కూడా చెప్పండి సార్ మీ అభిమాని తవ్వ గోపాల్ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం❤❤❤

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 8 місяців тому +34

    ఎక్సలెంట్ అనాలిసిస్ అందరికి ఉపయోగం మరియు అవగాహన ఇయ్యియెయ్తట్టు వివరించసారు ధన్యవాదాలు చాలా డాక్టర్ గారూ

  • @Vasuelectrotech
    @Vasuelectrotech 3 місяці тому +6

    Fee's తీసుకోకుండా చక్కటి information ఇచ్చినందుకు ధన్యవాదములు ❤❤

  • @naveensrirangam7434
    @naveensrirangam7434 8 місяців тому +4

    Funzascopy and urine micro albumin అనే రెండు కొత్త విషయాలు తెలిపారు మీరు చాలా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ మెడికల్ సైన్స్ వివరిస్తుంటారు sir Thank you very much sir

  • @pmuralikrishna6824
    @pmuralikrishna6824 8 місяців тому +25

    UA-cam లో ఫస్ట్ టైం BP గురించి సామాన్యులూ అర్థం చేసుకుని మరియు జాగ్రత్త పడే విధంగా వివరణతో ( చెప్పిన ) ఇచ్చిన డాక్టరు గారు మీరు .
    మీకు మా అందరి తరపున హృయపూర్వక కృతజ్ఞతలు.

    • @Vaibhavi911
      @Vaibhavi911 8 місяців тому +2

      Yes sir 🙏🙏🙏

    • @rukminicb
      @rukminicb 8 місяців тому +1

      మీరు చెప్పింది నిజమా😮😮 😮

  • @geethavangipuram7964
    @geethavangipuram7964 3 місяці тому +2

    డాక్టరగారు మీకు చాలా ధన్యవాదములు మాకు చాలా మంచి వివరాలు ఇస్తున్నారు 🙏🙏

  • @srinivasulareddy2321
    @srinivasulareddy2321 7 місяців тому +4

    సార్ నాకు ఈ వీడియో ద్వారా మంచి క్వాలిటీ వచ్చింది మీ అధ్యయనం ప్రపంచానికి మంచి ఉపయోగం
    సర్ నాకు వయసు 59
    నాకు జనరల్ గా 130/86 130/ 92
    Below 140 ఉంటుంది 92 డయాస్టాలిక్ నాకు కన్ఫ్యూషన్ వలన ఒకపక్క వాడాలో, వడ్డా తేలుచుకోలేక 3 నెలలు గా వాడుతున్న మీ oppintment, మరియు సలహా కోరుతున్నా నేను మార్కెటింగ్ జాబ్ చేస్తున్నా

  • @vedarajuv7376
    @vedarajuv7376 8 місяців тому +36

    మా అమ్మ గారికి నార్మల్ గా 180 ఉంటుంది అదికూడా మందులు టెల్మీ సార్టిన్ 80 సీటీ + సిలినిప్ 20 వేసుకుంటున్నా కూడా 16 ఏళ్ళుగా ఇంతే. వయసు 80 ఏళ్ళు. కానీ చాలా హెల్దీగా ఏ ఇబ్బందీ లేకుండా ఒక 45 ఏళ్ళ వయసు వారు ఎలా ఉంటారో అలా ఉంటారు. అసలు ఖాళీగా ఉండరు తెల్లవారు జామున లేస్తారు ఏదో పని చేస్తూనే వుంటారు. శారీరక శ్రమే ఆమె ఆరోగ్య రహస్యం అని అనుకుంటాను

    • @GeminiTS51
      @GeminiTS51 8 місяців тому +3

      You are 100% correct. Working while awake keeps you healthy, sitting makes you unhealthy. Sitting is the new Smoking!

    • @venkatgovardhan1575
      @venkatgovardhan1575 Місяць тому

      @@vedarajuv7376 your mother SYS 180 ok , DIA please

    • @venkatgovardhan1575
      @venkatgovardhan1575 Місяць тому

      Your mother SYS 180 ok, DIA please

    • @Bepositive-np6wz
      @Bepositive-np6wz 8 днів тому

      Yes

  • @pushpalathapushpa6925
    @pushpalathapushpa6925 8 місяців тому +7

    ఆరోగ్యానికి సంబంధించి చక్కటి పరిజ్ఞానం అందించినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు డాక్టర్ గారు 🥰🙏🙏🙏

  • @mastanbanaganipalli3199
    @mastanbanaganipalli3199 4 місяці тому +5

    సార్ తమరు పామరులకు కూడా అర్ధమైయెలా చాలా సునీశితంగా వివరించారు ధన్యవాదాలు

  • @arundhatitanneruverygood6648
    @arundhatitanneruverygood6648 5 місяців тому +2

    Tq డాక్టర్ గారు, వెరీ వెరీ వెరీ వాల్యూబల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు, రియల్లీ heatfully thanks డాక్టర్ garu👍

  • @nutalapatisujata8061
    @nutalapatisujata8061 8 місяців тому +4

    Thank you sir.చాల చక్కగా ఎక్సప్లైన్ చేశారు.అయితే రెటీనా, మరియు కిడ్నీ లు డామేజ్ అవటానికి BP మాత్రమే కారణం కాదు అని అర్థం అయింది.మరి blood capillaries , stiff దేని వల్ల అవుతాయి? High salt intake వల్లనే నా?

  • @Dharani-s7t
    @Dharani-s7t 3 місяці тому

    Miru ,ila explanation istunte doctor chadavali anpistundi Chala super ga explain chesaru ,thank u so much sir, ma daddy BP patient nenu e jagrathalu tiskuntanu

  • @sabirpasha3573
    @sabirpasha3573 Місяць тому +1

    కామెంట్లు చూసాక నాకు కూడా కాస్త అనుమానంగా ఉంది

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 8 місяців тому +4

    Good afternoon sir. BP గురించి చాలా ఎక్సలెంట్ గా ఎక్సప్లెయిన్ చేశారు.కాలాన్ని, పరిస్థితులనుబట్టి Bp మారుతు ఉంటుందన్నమాట.,🌺

  • @kishorechennupati9155
    @kishorechennupati9155 8 місяців тому +2

    Sir....చాలా చక్కని....విశ్లేషణ...నాకు...ఎడమ కాలి...మ డ మ...కింద...నెప్పి వస్తుంది...బీపీ ఉంది...tabl వాడుతున్న...నార్మల్...రోజు...8 km...వాకింగ్...చేస్తున్న

  • @manjubharatipatnaik4222
    @manjubharatipatnaik4222 16 днів тому

    Nameste Sir Thanks for gives very important message to all

  • @narenderrachala5330
    @narenderrachala5330 15 днів тому

    Explained very nicely and thanks 🙏to doctor

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 8 місяців тому +2

    Your way of clarification is too good dr ravikanth garu.

  • @lankavenkatajaganmohan5361
    @lankavenkatajaganmohan5361 6 місяців тому +1

    Health gurinchi andariki chala clarity ga basic knowledge isthunnaru! Really miku chala thanks. God bless you doctor ji🙌

  • @koteswararaobandi3085
    @koteswararaobandi3085 8 місяців тому +26

    Sir namaste sir bagunnara good information దేవుడు మిమ్మలను మీకుటుంబాని దీవించును గాక ఆమెన్

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 8 місяців тому +1

    Thank you Dr. Ravikaanth garu... we are all appreciating your sincere efforts to bring health awareness among public... please keep your services continue to needy people... God's blessings are always with you...

  • @snvedula325
    @snvedula325 6 місяців тому +1

    Thank U ,Dr I am a recent visitor to u.r Vedios, I saw U at Dr manthena.s vedio .I have high B.p almost daily ,it’s 170/86 or so I tried everything but failed over 40 yrs,now I am at a fix, now my kidneys seems to have spoiled, I had left ventricular Hypertrophy ,now. It is little better.Anyway,I am very happy to read u.r informative vedios, appreciate the pains U r taking to educate the public
    One question Dr, is drinking instant coffee dangerous for the heart .Pl elevate me in this matter,my blessings to U

  • @chphaneendra2913
    @chphaneendra2913 8 місяців тому

    Yes I have 34 years old, my BP was going to 250.. suddenly my eye was blurred and creatinine 3.. kims Dr suggested that need to biopsy process ASAP.. I'll ready for it this Saturday 18nth may...
    Thank you Ravi it's very helpful for me and something related my issue...

  • @tvs9520
    @tvs9520 4 місяці тому

    My words with respect UR PRESENTATION IS EXCELLENT N MOST VALUABLE FOR SOCIETY.

  • @venkateswararaosanaboiya1674
    @venkateswararaosanaboiya1674 8 місяців тому

    థాంక్యూ డాక్టర్ గారు 123 భాగాలు గారి వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు

  • @suseelamaddukuri6451
    @suseelamaddukuri6451 4 місяці тому

    Meeru antha goppavaru doctor
    Entha vivaram ga avvaru
    Chepparu TQ so much
    Doctor babu

  • @ashokbabudasari7754
    @ashokbabudasari7754 2 місяці тому

    Very Very impotant information Doctor garu thank you so much 🙏

  • @ksreddy-cp9nb
    @ksreddy-cp9nb 8 місяців тому +2

    చాలా వివరంగా విలువైన సమాచారం అందించారు 🙏

  • @sreenivasdasari2504
    @sreenivasdasari2504 8 місяців тому

    hi Sir,
    8:33 daggara 120mm ante 1 meter annaru kani kadu, 0.12m avutundi anukunta andi. Anyway BP gurinchi baga artham ayyela chepparu. Thanks.

  • @bharathkattula5233
    @bharathkattula5233 Місяць тому

    Thank you so much doctor, You reduced my hypertension instantly :)

  • @rufus6711
    @rufus6711 8 місяців тому

    At 3min very nice information Dr ji thanq.
    2 tests r imp to know ur health condition regarding BP(number doesn't matter wheather it z small or big)
    1. Fundoscopy (Opthalmologist).
    2.Urine microalbumine test.
    If u have positive then think seriously about ur health.

  • @sunkaranagavaralakshmi9366
    @sunkaranagavaralakshmi9366 8 місяців тому +2

    సర్🙏 మా husband కి 2 years back hart operation(mvr) జరిగింది అండి rajamundri Kim's lo అండి అప్పటి నుండిMET-25 daily morning వేసు కుంటారు present 135-101 ఉంటుంది అండి met -25 సరిపోతుంది అండి

  • @laviniagrace9827
    @laviniagrace9827 6 місяців тому

    Thank you so so much for your valuable information and clear explanation my bp level is 180/110 am using tablets

  • @drjanardan3171
    @drjanardan3171 4 місяці тому +1

    ఆక్సిజన్ మనిషికి తాకవంటే ఏల పెంచాలో తెలుపుము అయ్య గారి. naaku oximeter lo 84%chooptundi అందుకే అడుగుతున్నాను.నా రక్తపోటు 150/110.

  • @apgphome
    @apgphome 4 місяці тому

    Thank you so much Dr Kongara Ravi kanth garu chala vivaram ga blood pressure gurinchi maku teliya chesaru thanks 🙏 sir 👍👍👍

  • @kiranpeddineni1850
    @kiranpeddineni1850 8 місяців тому

    Doctor Garu Meeku hats off andi , oka layman terms lo ardham ayela chepparu , i really admire your vedios andi , ee lanti avagahana kalipisthunandhuku joharlu...

  • @shaiksayyadbaji
    @shaiksayyadbaji 8 місяців тому +1

    సామాన్య ప్రజల కు అర్దం అయొల చెప్పారు thanq sir

  • @sesijammi1021
    @sesijammi1021 5 місяців тому

    Good morning Dr, with your beautiful smile & sweet voice no qustion of raising bp, automatically it will come to normal. Thank you somuch for your suggestion Dr 🙏🏻

  • @joshhealthyfoods3726
    @joshhealthyfoods3726 8 місяців тому +5

    సార్ ఇన్ని రోజులు మీ వీడియో చూస్తుంటే ఫాలో అవుతుంటే ఎప్పుడు భయం అనిపించలేదు 😊 ఇప్పుడు ఈ వీడియోకి మాత్రం చాలా భయమేస్తుంది సార్ ఎందుకంటే రక్తనాళాలు అంత డెలికేట్ గా ఉంటాయి కదా అని చెప్తున్నారు ఇవేమీ తెలుగు బిపి ఉందా లేదా అన్నది మాత్రమే చెక్ చేస్తారు సార్ కదా కొన్ని బాగా తెలుసుకోకపోతే మంచిది సార్ 😢😢😢

  • @99shakthi
    @99shakthi 8 місяців тому

    Me last video chusi nenu ma mother in law ki readings tesi doctor ki ichanu sir. She got best tablet and now her bp got normal

  • @polamurmila6104
    @polamurmila6104 8 місяців тому +1

    Very use full message chala vivaranga chepparu sir thank you very much

  • @ajaykinnera2589
    @ajaykinnera2589 День тому

    Thanks Anna

  • @c.butchireddyadapa5227
    @c.butchireddyadapa5227 8 місяців тому +1

    ఎక్సరసైజ్ ఇండ్యూస్డ్ ఎలివేటడ్ బ్లడ్ షుగర్ ఎలా తగ్గించుకోవాలి . దయచేసి దీనిమీద ఒక వీడియో చేయండి డాక్టర్ గారూ.
    దన్యవాదాలు.

  • @mangireddysunilammulu7315
    @mangireddysunilammulu7315 5 місяців тому

    Sir మీకు ధన్యవాదాలు చాల బాగా చెప్పారు.

  • @user-yv8mv1cm6n
    @user-yv8mv1cm6n 8 місяців тому +1

    Very informative. Thanks a million Doctor garu

  • @bms7955
    @bms7955 4 місяці тому

    Thank you sir good information,
    My husband ku bp ratina problem injection refer chesaru

  • @joshhealthyfoods3726
    @joshhealthyfoods3726 8 місяців тому +2

    ఇక్కడ అంత ప్రాపర్ గా టెస్ట్లు చేసేదేముండదుసర్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి ప్రాబ్లం క్లియర్ అవ్వలేదని మరో డాక్టర్ దగ్గరికి వెళ్లిన పక్క డాక్టర్ ఏ టెస్టులు
    రాశారు అదే టెస్టింగ్ నార్మల్ గా మళ్ళీ చేసేసి గప్చుప్గా మందులు రాసి పంపిస్తారు అంతే అది కూడా 100 పైగా జబ్బులకు పారాసెటమాల్ ఒకటే ఇచ్చి పంపించిన రోజులు కూడా ఉంటాయి సార్

  • @susannachinni1764
    @susannachinni1764 8 місяців тому +1

    BP chala bhaga cheparu Thank you so much sir

  • @kalyanikalyani8341
    @kalyanikalyani8341 8 місяців тому +2

    Meeru maaku dorikina bangaram sir tq🙏😊

  • @nandakumar2481
    @nandakumar2481 8 місяців тому

    Excellent explanation and thanks for sharing the valuable knowledge sir..

  • @raki9827
    @raki9827 8 місяців тому

    Thank you very much Dr. Ravi Kanth garu. Thank you very much for all your comparative and in-depth analysis.
    I can vouch for your micro-albumin tests as I am suffering from kidney problem due to high blood pressure. I am on medication for it’s since years.
    👍👍👍👏👏👏

  • @sivaprasad6040
    @sivaprasad6040 4 місяці тому

    Really appreciatable Ravi Kant 👍
    Thank you very much.

  • @radhagannabottula6645
    @radhagannabottula6645 8 місяців тому +2

    Sir chala baga explain chesaru... pb unnavallu thiskovalasina food gurinchi video cheyandi sir

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 8 місяців тому

    నమస్కారం డాక్టర్ గారు మా అందరికీ బీపీ గురించి చాలా బాగా అర్థం అయ్యే ల వివరించారు ధన్యవాదాలు సార్

  • @bhargaviraj552
    @bhargaviraj552 7 місяців тому

    Meru work chestaru...

  • @ramchandernune8465
    @ramchandernune8465 8 місяців тому

    Dr.garu. No more words how to tell thanks. You are my younger brother Iam 65 iam a regular follower. Namaste sir.

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 8 місяців тому

    Very good explanation about BP. Really useful for public.THANKS DR.

  • @jyothireddy7209
    @jyothireddy7209 4 місяці тому

    Very usefull for ordinary,people

  • @drkirankumar8887
    @drkirankumar8887 4 місяці тому

    Excellent analysis sir

  • @jagadambamandham8723
    @jagadambamandham8723 6 місяців тому

    D r gaaru veri veri Thank you sir help Tips chebutunnaru🎉🙏

  • @SureshSuresh-bd1vy
    @SureshSuresh-bd1vy 7 місяців тому

    Shot n sweet information meru chebuthannarui.. n. Easy to leastern. . thank u soo 😊😊😊.. doctor garu ... We love ur voice.. good information..to all the people. It's good social services...
    May god Surya bless ur health and happiness wealth..

  • @KavithaAkkenepally
    @KavithaAkkenepally 8 місяців тому

    Sir BP gurinchi chala baga chepparu

  • @saripallivaralakshmi206
    @saripallivaralakshmi206 5 місяців тому +1

    Ravi garu house wife , working women s gurimcji 40+ helth problems gurimchi cheppandi tisukovasina jagrathlu cheppandi pl,,,

  • @pulikantivenkateshreddy3972
    @pulikantivenkateshreddy3972 8 місяців тому +1

    Hi sir,
    Could you please give us a list of regular health tests to be done annually and quarterly for us please.

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 8 місяців тому

    చాలా మంచి సమాచారం...డాక్టర్ గారూ...

  • @nagarajusalvaji-pb4tp
    @nagarajusalvaji-pb4tp 8 місяців тому +2

    🙏🙏🙏🙏🙏 మీరు దేవుడయ్య ...

  • @raghuram1580
    @raghuram1580 8 місяців тому

    Excellent you are something extraordinary person 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌

  • @somanchiv.s.bhaskararao4783
    @somanchiv.s.bhaskararao4783 8 місяців тому

    Good information and give a knowledge on B P. You are great human being, TQ Doctor Garu

  • @JhansigellaRajugella
    @JhansigellaRajugella 3 місяці тому

    God bless you Doctor garu 🙏🙏

  • @saibhavani6208
    @saibhavani6208 8 місяців тому

    Hi sir.. nenu pamputunna e message meeru chusi malli vedio cheste I'll be lucky.. sir enta andam unna sare aadavallaki hair chala important.. Alopecia samasya toh badha padutunna variki parishkaram chappagalaru pls

  • @sunithasurayapalem6098
    @sunithasurayapalem6098 6 місяців тому

    Proper information sir

  • @markandeyasastrychintalapa3239
    @markandeyasastrychintalapa3239 8 місяців тому

    Thank you Doctor. valuable clarification. Namaskaaramulu.🙏🙏🙏

  • @mdmadarsaheb3700
    @mdmadarsaheb3700 8 місяців тому

    Dr Garu meeru cheppindi chala vivarum ga chepparu good night Dr Garu

  • @Kadavergumurali
    @Kadavergumurali 8 місяців тому +4

    నాకూ low BP కంటి problem
    (night vision) ఎందుకు వచ్చింది sir.
    Low BP problems video చేయండి

  • @NaveenaGaddam-tc9rz
    @NaveenaGaddam-tc9rz 8 місяців тому

    Allergy treatment gurinchi please video cheyndi sir. Please

  • @chandukomurojukomurojuchan7764
    @chandukomurojukomurojuchan7764 8 місяців тому

    చాలా చక్కగా వివరించారు సూపర్ సార్ use pull vedio

  • @InnocentHikingTrail-pe6oj
    @InnocentHikingTrail-pe6oj 8 місяців тому +1

    Antha baga vivarinchraro doctor garu 🌹

  • @GokulambaVsp
    @GokulambaVsp 7 місяців тому +1

    My daughter is getting hiccups from last three years,and suffering a lot ,and not diagonised still,do not know the cause of it, she has also gastric and contisipation problem. Sir I will be very thankful if you suggest us the solution to this problem and please do a vedio regarding this problem 16:33

  • @ajadsavarkar
    @ajadsavarkar 8 місяців тому

    Thank you doctor.i am following same as your advice in BP monitoring.

  • @JyothsnaKowluri
    @JyothsnaKowluri 8 місяців тому +1

    Chaalaa opegaa vivarincharu sir🙏

  • @padmavatikankata3286
    @padmavatikankata3286 8 місяців тому

    Good information and good explain. Tq very much sir 🤝🙏👏👏🎉🎉

  • @vlakshmiborra1262
    @vlakshmiborra1262 8 місяців тому

    Very good knowledge we got from you

  • @iqbal-qp8dd
    @iqbal-qp8dd 8 місяців тому

    Tq sir
    Great Words speech about BP 🎉 Tq so much 🙏

  • @kotamrajusubrahmanyeswarar8824
    @kotamrajusubrahmanyeswarar8824 8 місяців тому

    Very nice and good analysis about BP measurements thanks a lot

  • @venkanna7067
    @venkanna7067 8 місяців тому +1

    నమస్తే సర్,
    నేను 3 సం ల నుండి shortness of breathing తో బాధ పడుతున్నారు మరియు ముక్కులో mucus తయారు అవుతుంది అది చాలా జిగురుగా వుంటుంది.. ప్రాణం పోతున్నట్టు వుంది.. చాలా hospitals తిరిగాను అస్సలు తగ్గడం లేదు ఏదైనా solution చెప్పండి please

  • @tejasree554
    @tejasree554 8 місяців тому

    Tinnitus గురించి explain cheyandi. Cause , prevention and treatment @Dr. Ravikanth Kongara

  • @purushothamKarri-h9z
    @purushothamKarri-h9z 8 місяців тому +1

    Thank you sir

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 8 місяців тому

    God bless you brother doctor garu

  • @arunkumarreddyp1521
    @arunkumarreddyp1521 5 місяців тому

    Sir you are the real doctor iam ak reddy

  • @bijjulajhansi2644
    @bijjulajhansi2644 8 місяців тому

    It's valuable information Sir..
    Thank you so much andi

  • @harikapamujula127
    @harikapamujula127 8 місяців тому +1

    Hi sir Chala nice information Kudirite Ivf gurinchi cheppara adi chesukunte side effects kuda cheppandi sir pls

  • @mehh9364
    @mehh9364 8 місяців тому

    Hello sir mee channel naku chaala nachhindi
    Nenu medical 2nd year student ni so meeru pharmacology ela chadavali ani tips share chestara. Naa laage chaala students ku pharmacology thala noppu untadi so meeru tips cheppute maaku help avutundi
    Thank you sir

  • @jayaprakashjp3432
    @jayaprakashjp3432 8 місяців тому

    Natural face glow kurnchi chepandi sir.m diet tiskovali ,a fruit tinale fair skin kosam

  • @bhavanimandava9271
    @bhavanimandava9271 8 місяців тому +2

    Thanku sir

  • @prasadbale3891
    @prasadbale3891 8 місяців тому

    Very nice useful message video sir, but it is useful for only those people who knows the terminology of educators. Any how after long time i Confirmed what is BP.

  • @RamaKrishna-sp5dz
    @RamaKrishna-sp5dz 8 місяців тому

    Thanks for the useful information provided sir.

  • @nagulasridhar7581
    @nagulasridhar7581 8 місяців тому

    Bp gurinchi chala chakkaga chepparu ...age ki saripada weight yentha undaali adi kuda cheppara....middle age 40 _50 vachaka sugar vastundoo amo anii bhayapadatamu rakunda tisukovalisina jagrathallu cheppara sir

  • @karthiknerella1097
    @karthiknerella1097 8 місяців тому

    Nice video sir and please share the steps as well how to keep it in normal

  • @devamani1742
    @devamani1742 8 місяців тому +1

    Padsbhivandanam doctor garu devuni tharuvata devudu meru🙏🙏