Best Exercises for Diabetes Control | Eat Healthy Diet | Body Flexibility | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Best Exercises for Diabetes Control | Eat Healthy Diet | Body Flexibility | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    best exercises for diabetes control,diabetes,exercise for diabetes,type 2 diabetes,diabetes workout,blood sugar,diabetes exercise,diabetes cure,best diabetes exercise,best diabetes workout,healthy diet for diabetes,diabetes,diabetes diet,foods for diabetes,diabetes food,diabetes mellitus,diabetic diet,sugar ela tagginchukovali,walking,gym,diabetes taggalante em tinali,muscle percentage,fat burn,biceps,triceps,
    #Diabetes #Sugar #Exercises #GoodDiet #DrRaviHospital #DrRavikanthKongara

КОМЕНТАРІ • 2,3 тис.

  • @sudarsanmeduri7911
    @sudarsanmeduri7911 2 роки тому +573

    నాకు తెలిసి ఈ భూప్రపంచం మొత్తాన్కి ఏ డాక్టర్ కూడా ఏ exercise చేస్తే ఎంత లాభం ఉంటుంది షుగర్ పేషెంట్ లు ఎలాంటి exercise చేస్తే ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి అని ఇంత విపులంగా చెప్పిన డాక్టర్ ని తెలుగులోనే కాదు ఏ భాషలో కూడా చూడలేదు.ఇంత మంచి విషయాలు చెబుతున్న మీకు హృదయ పూర్వకంగా నమస్కరించడం తప్ప ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం చెప్పండి

  • @koteswarip944
    @koteswarip944 2 роки тому +878

    వైద్యం వ్యాపారం అయిన ఈ రోజుల్లో ఇంత మంచి సలహాలు ఇస్తూ ఉన్న మీకు మా ధన్యవాదాలు డాక్టర్ గారు.GOD bless you .

  • @babup6892
    @babup6892 2 роки тому +367

    Doctor దేవుడు అనడానికి మీరే చక్కని ఉదాహరణ. మీ మేలు మరువ లేనిది. మీరు నిజంగా డాక్టర్స్ వృత్తికి కి respect ఇంకా పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల వారికి మీరు ఒక అద్భుతం. మీరు చేసే వీడియోల వలన ఎన్నో డౌట్స్ clarify అవుతున్నాయి. మీరు నూటికి నూరేళ్ళు వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను

  • @satyakumarvavilala4699
    @satyakumarvavilala4699 2 роки тому +102

    మీ పుణ్యమా అని మళ్లీ ఆశలు ఆరోగ్యం పై పెరిగాయి సార్. ధన్యవాదాలు

  • @srideviiragavarapu285
    @srideviiragavarapu285 Рік тому +85

    మిమ్మల్ని కన్న తలిదండ్రులకి నా పాదాభివందనం. 🙏

  • @cheedellasrinivas8123
    @cheedellasrinivas8123 2 роки тому +278

    డాక్టర్ గారు మీకు మా పాదాభివందనములు మీరు వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @bommaliganapathi7026
    @bommaliganapathi7026 2 роки тому +103

    నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీరు 🙏

  • @sagarmudiraj6838
    @sagarmudiraj6838 Рік тому +45

    మీలాంటి డాక్టరు దొరకటం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజల అదృష్టం

  • @pratapreddymuddam4810
    @pratapreddymuddam4810 Рік тому +16

    ఈరోజుల్లో ఇలాంటివిషయాలు చెపుతున్నారు అంటే నా దృష్టిలో మీరు ఒక రుషి

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 2 роки тому +12

    ఆహా ఓ అద్భుతమైన యూట్యూబ్ డాక్టర్ దేవుడా చాలా ధన్యవాదములు

  • @dsrinu4133
    @dsrinu4133 2 роки тому +48

    డాక్టర్ గారు పేద వాళ్ళకి షుగర్ వస్తే హాస్పటల్ కి వెళ్లాలంటే మని ఉండదు ఇలా ఇలా మంచి మాటలు ఇంట్లో ఉండి షుగర్ తగ్గే ఐడియా ఇచ్చినందుకు నీకు పాదాభివందనం

    • @venkataraopinniboina3761
      @venkataraopinniboina3761 2 роки тому +1

      PVR general good 👍 మీ సలహాలు పేదవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి

  • @nagaLakshmi-jq1qw
    @nagaLakshmi-jq1qw 2 роки тому +187

    ఆరోగ్య అవగాహన కల్పించటం మీకు మీరే హీరో🙏🇮🇳

    • @chandrapingle9600
      @chandrapingle9600 2 роки тому

      లావు తగ్గడనికి కూడా ఇది చేయొచ్చాఆండీ ?

    • @srinupantagolusula3380
      @srinupantagolusula3380 2 роки тому

      Hi avundi

    • @karuna7737
      @karuna7737 3 місяці тому

      Thankyou doctor garu ధన్యవాదాలు

    • @karuna7737
      @karuna7737 3 місяці тому

      Thanks doctor garu

  • @1967-gold
    @1967-gold 3 місяці тому +6

    పరిపూర్ణమైన ఆయుషుతో ఆరోగ్యకరమైన జీవితాన్ని 100 సంవత్సరాలు గడపాలని నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్

  • @diva2k9
    @diva2k9 Рік тому +21

    ఇంత చక్కగా.. అవసరానికి అనువుగా వైద్య విజ్ఞానాన్ని పంచుతున్నందుకు మీకు ధన్యవాదాలు Doctor.

  • @ChebroluPrakash
    @ChebroluPrakash 2 роки тому +72

    సర్ నమస్కారం అండి....
    మీలాంటి మంచి మనసున్న మనుషులు చాలా అరుదుగా ఉంటారు. గుంజిలు తీస్తే డయబెటిక్ రివర్స్.... అని చెప్పినందుకు ధన్యవాదాలు..... సర్

  • @arikalaashok
    @arikalaashok 2 роки тому +8

    సార్ మీలాంటి డాక్టర్ని నా జీవితంలో చూడలేదు సార్ ఇలాంటి సలహాలు ఎన్నో మాకు పట్టించుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నాం సార్ మీరు దేవుడుతో సమానం సార్

  • @kumaraswamykashamalla5810
    @kumaraswamykashamalla5810 2 роки тому +33

    మమ్ములను ఆరోగ్యంగా ఉండడానికి మానవ రూపంలో వచ్చిన మా దేవుడవు సార్ మీరు

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 Рік тому +3

    డాక్టర్ గారు మీకు శతకోటి దండాలు 🙏🏻
    ఇంత మంచిగా ఏ డాక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Sreedevi0417
    @Sreedevi0417 Рік тому +20

    మీరు నేర్చుకున్న వైద్యవిద్య ప్రతిఒక్కరికి అందిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏

  • @salvajirani4229
    @salvajirani4229 10 місяців тому +23

    నేను షుగర్ పేషెంట్ ని మీరు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ఇంత మంచి సలహాలు ఇస్తున్నందుకు మేము మీ గురించి ఎంత చెప్పినా ధన్యవాదాలు సార్

  • @శ్రీక్రియోషన్స్-జ2ఱ

    మీ లాంటి భాద్యత సహృదయ మానవత్వం ఉన్న వైద్యులు మాకు దొరికిన అదృష్టం,🙏🙏🙏

  • @srinithya9640
    @srinithya9640 2 роки тому +22

    ఎంత మంచి vedio చేశారు doctor గారు మీరు. చాలా థాంక్స్ అండి మీకు. మీరు ఇలాంటి suger petients కి పనికి వచ్చే vedios చేయాలని ప్రార్థన.

  • @srinivasmuvva3443
    @srinivasmuvva3443 День тому +1

    Sir.naku stamak perugutundhi
    మంచి ga చెప్పినారు

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 Рік тому +2

    Dr గారు నేను అవే తీస్తాను నా స్వంత పరిజ్ఞానంతో. మీకు మా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏

  • @chakradharkota
    @chakradharkota 5 місяців тому +7

    చాలా చక్కగా వివరించారు! మీకు ఆ భగవంతుడు ఎల్లవేళలా తోడుండి కాపాడాలని ప్రార్థిస్తున్నాను!! Thanks Doctor గారు!!!

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb 2 роки тому +3

    అందరూ మిమ్మల్ని స్వాగతిస్తున్నారు నాకు కళ్ళ నిండుగా ఆనందభాష్పాలు జాలు వారుతున్నాయి..మీరు డాక్టర్ రూపములో ఉన్న అందరి ఇలవేల్పు.. మీకు నా హృదయ పూర్వక ఆశీస్సులు.. నా వయస్సు 62 సంవత్సరాలు అండీ

  • @mukundareddy1877
    @mukundareddy1877 2 роки тому +21

    సమాజం పట్ల బాధ్యత కలిగిన మీకు ధన్యవాదములు.

  • @chandaluris
    @chandaluris Рік тому +10

    మన తెలుగు వారి ఆరోగ్యం కోసం మీకు ఉన్న తపనకు మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    మీ సలహాలు రోగాలు రాకుండా ఉండేందుకు బాగా ఉపయోగ పడుతున్నాయి. సామెతలో చెప్పినట్లుగానే prevention is better than cure.

  • @KhammampatiPullaiah
    @KhammampatiPullaiah 9 місяців тому +9

    ఏ విషయం చెప్పాలన్న డబ్బు తీసుకొనే ఈరోజుల్లో మీరు ప్రీగా చెప్పడం చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఆ దేవుడు పంపించినదేవుడు సార్ మీరు మీకు అనంతకోటి వందనాలు నా వృదయ పూర్వక నమస్కారాలు సార్

  • @konasairam3430
    @konasairam3430 2 роки тому +57

    Doctor గారు....నేను ఇప్పుడే గుంజీళ్ళు తీశాను...నా వయసు 51 సంవత్సరాలు...నాకు ఎంత హ్యాపీ గా ఉందో... మాటల్లో చెప్పలేను...మీకు చాలా చాలా కృతజ్ఞతలు....body అంతా చాలా relaxed గా ఉంది... Thanks once again...🙏🙏🙏🙏

    • @mandapallisrihari1312
      @mandapallisrihari1312 2 роки тому

      Talking good

    • @umashankardevalaraju8524
      @umashankardevalaraju8524 Рік тому +2

      డాక్టర్ గారూ మాకు 72 సంవత్సరాలు మేము ఎలా గుంజీలు తీయగలం మాకు కూడా షుగర్ ఉన్నది మేము ముసలి వారం మాకు తగిన ఎక్సర్ సైజ్ లు చెప్పండి ప్లీజ్ ఈ వీడియో లో చెప్పిన ఎక్సర్ సైజ్ లు మేము చేయలేము

    • @kavithakondreddy2988
      @kavithakondreddy2988 Рік тому

      @@umashankardevalaraju8524 nuvvu dite follow avvu chalu

    • @HappyMaths579
      @HappyMaths579 10 місяців тому +1

      సార్., సిటప్స్ అంటే కుర్చీలో గానీ సోఫా లో గాని కూర్చుని లేవడం చేయండి.

    • @prabha1451
      @prabha1451 7 місяців тому

      @@konasairam3430 sir meeru undi kuda sugar undi ante nammalekuda sir

  • @lak0632
    @lak0632 2 роки тому +178

    As a Vijayawada doctor..we are proud of you Sir.
    Thank you Sir 👌

  • @vijayak3503
    @vijayak3503 2 роки тому +21

    వ్యాపారం చేస్తున్న రోజుల్లోనే ఏమి ఆశించకుండా ఇస్తున్న మెళుకువలను ఆస్వాదిస్తూ.God bless you 🙏🙏🙏

  • @Craft_and_arts-c9z
    @Craft_and_arts-c9z 18 днів тому +1

    Thank you sir...chaala vishayalu mee dwara telustunaiiii

  • @sajeevakolla9707
    @sajeevakolla9707 2 роки тому +18

    రహస్యం చెప్పారు
    మీ మంచి మనసుకు ధన్యవాదాలు

  • @Iamgentlemanjack
    @Iamgentlemanjack 2 роки тому +39

    సరళమైన భాషలో అందరికీ అర్థం అయ్యే రీతిలో అందరికీ ఆరోగ్యం పంచుతున్నారు, పెంచుతున్నారు. మీ వీడియోలు మాకు ఆరోగ్య గుళికలు.

  • @satish.kkumar1341
    @satish.kkumar1341 Рік тому +7

    Movies lo Chiranjeevi hero aithe .. Real life lo doctors lo meeru special hero sir.. inthe way of ur thoughts and way of explanation , smile , simply ur r super hero sir... Thanks for ur service to the Telugu society

  • @padmaparsa5550
    @padmaparsa5550 3 місяці тому +1

    మాకు ఇంత అవగాహన కల్పిస్తున్న నీకు ధన్యవాదములు మీరు చల్లగా డాక్టర్ గారు ముందు ముందు మాకు ఎన్నో సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @ShankarJagila-vl4bx
    @ShankarJagila-vl4bx Рік тому +8

    డాక్టర్ గారికి నమస్కారములు 🙏🏼 అభినందనలు 👌👌👌

  • @tejasrirammurthy3307
    @tejasrirammurthy3307 2 роки тому +37

    అద్భుతం డాక్టర్ గారూ! చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. దేవుడు మీకు మీ కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటాను.

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 2 роки тому +7

    ఇంక గుంజిల్లు తీస్తాను సర్.....tnq🙏🏼🙏🏼🙏🏼

  • @kk-yt6et
    @kk-yt6et 2 роки тому +8

    మీకు సేట కోటి వందనాలు మీరు పది కలాలు బాగుండాలి

  • @vasudevaraoanumolu3962
    @vasudevaraoanumolu3962 Рік тому +1

    బయట వైద్యరంగం కమర్షియల్ గా ఉండటం వలన ఒక డాక్టర్ గారు మంచిగాసలహాలు చెబుతుంటే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

  • @mangireddysunilammulu7315
    @mangireddysunilammulu7315 6 місяців тому +1

    సార్ మీకు చాలా బాగా చెప్పారు. మేము రేపే మొదలపేటతనను .మీకు చాలా ధన్య వాదాలు.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di Рік тому +16

    గుంజీలగురించి తెలియని విషయాలు చెప్పినందుకు, ధన్యవాదాలు సార్..❤

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 Рік тому +7

    డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు 🙏🙏

  • @vduggir
    @vduggir Рік тому +8

    You are younger than me in age. My blessings to you, long live Ravikanth. This is one of the best video I have watched about reversing diabetics.

  • @venkataramarao6788
    @venkataramarao6788 Рік тому +2

    నిజంగా మీరు దేవుడు సార్ , ప్రతి మనిషి చేసే నిర్లక్ష్యాన్ని సున్నితంగా చెప్పారు.

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 Рік тому +1

    ఈరోజుల్లో రోగాలు నయం చేసుకోవడానికి చాలామంది డాక్టర్లు సరైన సలహాలు ఇవ్వడంలేదు. కేవలం వ్యాపార దృష్టితో డబ్బు పిండుకుంటున్నారు. డయాబెటిస్ రివర్సల్ కు మీరు సూచించిన ఎక్సర్సైజెస్ చాలా విలువైనవి. నిజమైన డాక్టరు ఎలా ఉండాలో ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎటువంటి స్వప్రయోజనం ఆశించకుండా మీరు వైద్య వృత్తికి చేస్తున్న కృషి అభినందనీయం. ఇలాగే అన్ని జబ్బులకు మీవిలువైన సలహాలు అందించగలరని ఆశిస్తున్నాను.

  • @28.8.21
    @28.8.21 2 роки тому +27

    Nice డాక్టర్, Bad cholesterol సులువుగా తగ్గిపోవటానికి, సూక్ష్మంలో మోక్షంలా చెప్పారు.!👌

    • @sreekanth9167
      @sreekanth9167 Рік тому

      నమస్కారము..
      నా వయస్సు 72 సంవత్సరములు. నాకు షుగర్ వచ్చి 27 సంవత్సరాలయింది. అదుపులోనే ఉంది. నేను రోజుకి ఎన్ని గుంజీలు తీయవచ్చు.

    • @28.8.21
      @28.8.21 Рік тому

      @@sreekanth9167 సార్, ఈవయసులో 10 సార్లు చాలు, ప్రాణాయామం, 15 నిముషాలు నడక, Breathing exercises.

  • @syamaladevisiddam
    @syamaladevisiddam 2 роки тому +9

    Every meal tarvata 10 minutes tarvata walking 30 minutes cheste sugar levels peragavu , memu practical gaa chesi chusamu , maa sugar levels normal ayyayi and brown rice tintunnam memu

  • @srinivasrao7673
    @srinivasrao7673 2 роки тому +14

    చాలా మంచి విషయం క్లియర్గా చెప్పారు థాంక్స్ డాక్టర్ గారు 🙏🙏

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 2 місяці тому +1

    చాలా బాగా చెప్పారండి. Stay always blessed.

  • @Sri3051
    @Sri3051 7 місяців тому +1

    First time inta ear explanation chustunna.. hatsoff..

  • @user-km1mm7fy1c
    @user-km1mm7fy1c 2 роки тому +8

    మీ మాటలు aarogyavishayalow మనసుకు అతుకునెలాగ 100%ప్రతి ఒక్క మాట కరేక్ట్ గా చెప్పు తారు,నిస్వర్త వృదయంతో, ఛాల చక్కగ చెప్పరు,thanked sir,namaste 🙏

  • @krishnabaalupoliticaltalk1262
    @krishnabaalupoliticaltalk1262 11 місяців тому +3

    ఓహ్ అందుకే ఉదయానే వినాయకుడి గుడికి వెళ్లి , తల తట్టుకోవడం, గుంజిళ్ళు తీయడం, చెంపలు తట్టుకోవడం ? గ్రేట్

  • @kishan999ful
    @kishan999ful 2 роки тому +33

    Love you Doctor. No Doc is as open and informative as you. 💓

  • @sureshkumaa4600
    @sureshkumaa4600 2 місяці тому

    Doctor garu , I am an NRI and I watch your channel regularly and you being a young doctor its difficult the way you explain with patience and and compassion.
    And we , our family found the tips you give us which are million dollar worth.

  • @gopalpatibandla3800
    @gopalpatibandla3800 8 місяців тому +1

    ఎంతచక్కగావివిరించావుబాబు.ప్రస్తుతతరుణంలొ డాక్టర్ తొ పట్టుమని పదినిమిషాలు మాటటడడమె గగనం గాఉంది.ఆచిరునవ్వుతొమీవైద్యసలహాలుచెపుతుంటె చాలా చిత్త శుధ్ధత మీలొతేటతెల్లమవుతోంది .వైద్యోనారాయణోహరిః అనిఊరకనె మనపెద్దలు అనలేదు ఆమాటకు సార్ధకత చాల చక్కగా అన్వయింపజేసుకున్న మీకు నాహృదయపూర్వక అభినందనాశీర్వాదాలు ముమ్మాటికి.ఈఉదయంనుంచె మీవీడియోలు చూసాను .మీలొ ప్రజలారోగ్యం పట్ల సదవగాహన త్వతని పరిగణింపజేసె పరిపక్వత కోసం మీలొకలుగుతున్న సద్భావుకతకు మా అభినందనలు,ఆశీర్వచనాలు మరొకసారి.భగవంతునికృపాకటాక్షాలు మీకు మీకుటుంబానికి సదా ఉండితీరుతాయి.మీతల్లిదండ్రులకు నాప్రత్యేక అభినందన వందనాలు.

  • @mahalingammp
    @mahalingammp Рік тому +5

    You are one of the selfless, eminent, socio inspirer, affectionate Doctor in India. Very few are there this type doctors. You are the Great human.

  • @vanajanarendra
    @vanajanarendra Рік тому +8

    I found loss of muscle in thighs after stoping sit ups , after knee injury. Now found the reason for muscle loss
    Thanks a lot for enlightening me on this 🙏🏼

  • @challachinnarao4140
    @challachinnarao4140 2 роки тому +4

    డాక్టర్ గారు మా కోసం మీరు తీసుకున్న
    భాద్యత కి మా వంద నా లు సర్

  • @c.butchireddyadapa5227
    @c.butchireddyadapa5227 10 місяців тому +2

    అత్యంత విలువైన సమాచారం మాతో పంచుకున్నందుకు మీకు ఎంతో ఋణపడి వుంటాము డాక్టర్ గారూ.
    మీకు దన్యవాధములు

  • @jayakrishna5990
    @jayakrishna5990 9 місяців тому +1

    చిన్న పిల్లవాడికి అమ్మ చేతి గోరుముద్దలు లా ,మీ మాటలు అమృతం లా,ఎంతో మందికి మీ సలహాలు సూచనలు ఇచ్చారు,ధన్యవాదాలు సర్

  • @indian-4591
    @indian-4591 2 роки тому +9

    He (Dr.Kongara Ravikanth) is a Living God., 🙏🙏🙏💖💖💖 deserves all Praises & Respects from Us.

  • @saladisrinivas4597
    @saladisrinivas4597 2 роки тому +50

    RESPECTED DOCTORGARU
    NAMASTE. This is the cheapest and easiest excercise we can do. This is a unique scientific presentation . Thank you so much sir

  • @pmnath1956
    @pmnath1956 2 роки тому +10

    Forgot to thank you.
    You are a true doctor.
    We do not know the existence of god, but we truly see God in a kind doctor. Few are made like you in nature who are kind and selfless. 25% service can make you an extraordinary human being. You will remain in the hearts of people.
    ☺️

  • @syedshamohammad6446
    @syedshamohammad6446 Рік тому +1

    GOODINFORMATIN.THANKYOUSIR

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 11 місяців тому

    ఎంతో ముఖ్యమైన విషయం తెలియచేశారు మీకు ధన్యవాదాలు. చిరంజీవ

  • @ratnamani1319
    @ratnamani1319 Рік тому +14

    Sir..I can't thank you enough for the valuable information you've given..very happy to see a doctor who is very good in explaining the anatomy and physiology in layman terms. Thank you so much once again sir..with huge respect.

  • @saamrottbabhu4830
    @saamrottbabhu4830 2 роки тому +4

    చాలా విలువైన సమాచారం అందించారు డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు.

  • @shyamalakeerthi270
    @shyamalakeerthi270 2 роки тому +8

    Real Hero means you, the people of Vijayawada & everyone watching UA-cam are lucky to find a doctor like you. May God bless you .

  • @arunakumari4905
    @arunakumari4905 Рік тому +1

    EXCELLENT

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 2 роки тому +1

    Doctor గారు మీరు చాలా మంచి ఆరోగ్య సూత్రాలు చెపుతున్నారు. మీకు ధన్యవాదములు.😊

  • @prasannachinthala5426
    @prasannachinthala5426 2 роки тому +7

    Dr.Ravikanth Garu , u are really excellent in speaking and getting medical knowledge to people who are in not familiar with medical knowledge. I am being physician struggles to explain some times . Keep up all your efforts to make people life Better .

  • @shanthinuguru7538
    @shanthinuguru7538 2 роки тому +24

    You have incredible acumen about human body with your excellent guidelines. Kudos to you Dr Ravi garu 👌

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 роки тому +5

    Sir చాలా బాగా చెప్పారు నమస్కారం

  • @laxminarsimhaswami3451
    @laxminarsimhaswami3451 Рік тому

    ఈ వీడియో చూశాక మాటలు రావడం లేదు... thank u sir🎉

  • @nagireddymarthula
    @nagireddymarthula 2 місяці тому

    సార్ మీరు చెప్పిన గుంజీలు నేను చేస్తున్న
    నాకు చిన్న యాక్సిడెంట్ అయింది కాలు కాలు నాకు వంగదు
    కానీ కానీ మీరు చెప్పిన చెప్పిన తర్వాత గుంజులు తీస్తున్న ఇప్పుడు బాగా సెట్ అయింది

  • @ramlatha2145
    @ramlatha2145 2 роки тому +12

    Thank you sir. You had given very good advise.
    I liked the sentence how the people who are 50 years and above to make exercise by sitting in the chair covering 90 degrees. It will be very useful for aged people. Once again thank you sir

  • @thomasabraham4044
    @thomasabraham4044 2 роки тому +5

    Dr sir, May the Mighty God use you for the poor and needy in the days to come. God bless you and your service.

  • @sarmakvrk8032
    @sarmakvrk8032 Рік тому +4

    Good Doctor. Never wastes words. His words are truly helpful to maintain good health.

  • @samapathnanduri2421
    @samapathnanduri2421 Рік тому

    సూపర్ సార్

  • @mahalakshmiatluri3503
    @mahalakshmiatluri3503 10 місяців тому

    చాలాబాగా చెప్పారు డాక్టర్, ధన్యవాదాలు🙏

  • @showryreddy
    @showryreddy 2 роки тому +13

    Super sir! Ur tips are as genuine as your looks, so happy to see someone who is genuinely trying to help people by simple lifestyle modifications!

  • @madhupreetha5719
    @madhupreetha5719 Рік тому +5

    Thank u doctor, till now no one explained this way of diabetic treatment. Your explanation also heart touching and as if family member advices his other family members. May God always with you in this journey of treating society. May God bless you.

  • @saidamalothu4448
    @saidamalothu4448 2 роки тому +9

    Your way of explaining is super sir. Please keep doing videos sir. It is beneficial to the society. Great service that you are doing

  • @ksreddy115
    @ksreddy115 Рік тому

    డాక్టరు గారు నమస్కారము. ఇంత చక్కని సలహా ఇంత వరకూ ఎవరూ ఇవ్వలేదు 👌💐🙏

  • @PavanKumar-vv7ng
    @PavanKumar-vv7ng Рік тому +1

    God blessyou sir

  • @lakkarajushankar
    @lakkarajushankar 2 роки тому +17

    Excellent, very well said.
    The best point is for elders , sitting on the stool or bed and doing is also useful. 👍👌

    • @vamsivamsi7472
      @vamsivamsi7472 2 роки тому

      Bed exercise ela cheyyalo artham kaledu andi.koddiga explain cheyya galara Thanq

    • @alagakumari9864
      @alagakumari9864 2 роки тому +1

      Hats off Docter garu

  • @ramakrishnakotamraju1164
    @ramakrishnakotamraju1164 Рік тому +7

    Great Doctor…I Met him personally twice ….How is talking in the screen - He is same in Hospital with his patients….great personality..society needs more Doctors like him …

  • @gooddude9211
    @gooddude9211 Рік тому +4

    Well said Dr. Ravi garu. Loved the detailed explanation and what’s and how’s. Thanks a lot sir.

  • @suryakrishnaraokandimalla5674

    ఆరోగ్య అవగాహన కల్పించటం vvv good

  • @vijayshekaratigadda2204
    @vijayshekaratigadda2204 9 місяців тому +1

    Devudu ekkada ledu ..mee lone unnadu sir ❤

  • @manoharjohn714
    @manoharjohn714 2 роки тому +23

    Sir ,
    After watching this video I became confident of it. The same has happened some years back. My sugar levels were kept normal. I did not understand why it was in control, But today, I came to know that is because of the exercise just you explained.
    Thank you.

  • @jayaprakashrajupenmetsa6810
    @jayaprakashrajupenmetsa6810 2 роки тому +11

    Doing wonderful extraordinary service without expecting monetary benefits.Hats off to the doctor.

  • @lakshmi29sep
    @lakshmi29sep 2 роки тому +4

    Doctor Garu.. i am 58. Please make a video how to avoid serious problems like sugar, BP, heart / kidney problems, paralysis as i become older. Is it possible to be fit and independent with good health in old age. 🙏

  • @ravibhat7749
    @ravibhat7749 Рік тому

    థాంక్స్ రవికాంత్ కొంగర గారు. గాడ్ బ్లెస్స్ యు

  • @hero_boys_296
    @hero_boys_296 11 місяців тому

    Now a days doctors like commercial.. they r giving wrong msg....by Google we knowing everything.... but u r not like that.. thank you sir..u r the fit for Dr proffeion🙏🙏🙏🙏

  • @george6236
    @george6236 2 роки тому +18

    Sir, thank you so much for taking time to make these videos in your busy schedule. I know as a doctor how busy you will be. Appreciate your efforts. Thanks again Sir.

  • @bvs.ravikumar235
    @bvs.ravikumar235 2 роки тому +6

    Many thanks for taking your time to make us fit and healthy.