Banks Privatization: బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు | BBC Telugu
Вставка
- Опубліковано 14 бер 2021
- ఐడీబీఐతోపాటు మరో రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపడుతున్నారు. ఇంతకీ ఈ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు?
#BanksPrivatization #IDBI #LIC
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
వ్యాపారం మా పని కాదు
మరి 35 రూపాయల పెట్రోల్ ని 100 రూపాయలకు అమ్మడం ని ఏం అంటారు
దేశ సేవ నా?
Tax అంటారు teliyadhaa😂😂😂😂
Well said, bro
Good point
Asalu free ga yendhuku hamilu yendhukivvalli , meeru sampadinchataaniki prajalni use cheskuntunnaru chi...
Mosam
భారతదేశం మోసగాళ్లకు పోషించే ఒక్క గొప్ప దేశం. మోసపూరిత రాజకీనాయకులకు మాత్రమే గవర్నమెంట్ రుణాలు
Nilanti vallanu haha
మోడీ ప్రభుత్వం - మేము మాత్రమే తినాలి
సోనియా గాంధీ ప్రభుత్వం - మాతోపాటు మీరుకుడా తినండి
మేము దొచూకుంటాo,మీరు (పబ్లిక్)ఆలా చూస్తు ఉండండి అని modi government policy.మేము దొంగలు ని CM చేస్తాం,మీరు అందరు yerri పూకులు గ ఉండండి అని,పబ్లిక్ కి modi మెసేజ్ చేస్తున్నాడు.
@@chandrasekhar-ml4by anteegaa anteegaa
Nijmy bro
@@chandrasekhar-ml4by well said
Dondapati raja correct chepparu
అసలు ప్రభుత్వ బ్యాంకులు నష్టాల్లో ఎందుకు ఉన్నాయి ? జనాలకి వాస్తవం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి, మీడియాకి ఉంది.
Ask upa government
Enduku nastalu anty banklaki kotlu tesukoni egotti videsallo kurchunnaru.... konthamandi eppudu vallake ammuthunnadu e modigadu banklni middle class vallu mamuluga ebbandi padaru
దశాబ్దాల నుండి...క్షీణీస్తోంది
Runa maafee valla bank nastaallO ki vElithE andulO tappu lEdu and mana dEsam sOmmu. Mari yes bank enduku Moolana padindi? Entha mandiki mudra loans ichaaru? Enni sarlu farmer runa maafee chEsindi?
@@rameshvulli8993 arey howley Runa maafi antey govt pay chesthadi bank ki citizen tarapu nundi, appudu bank endhuku loss avthadi ra scheme valla, Inka cheppaley antey labba padthadi.
ఎందుకు చేస్తున్నారు వాళ్ళ దోస్తుల జేబులు నింపడానికి అది అందరికి తెలుసు😄😄😄
Bochu telusu niku
@@rajukati212 neekem telsu ra
@@rajukati212 neelanti desa drohula valla Desam sankanakipothundhi rarey pichi lanjodaka
Video anna full ga choodandi raa babu.
orey babulu akrmanganaa?ela akramnga ra babu...ambani 2 lakh 20thousand employees salry pay cheyyalo every month....okkodiki 20k ichhina year ki 5500 crores pay cheyyali....adhi just salary....aa tarvtata raw materials infrastructure maintenance and tax every month billions dollars lo untadi....idanta just every monthly chesi vadu 2 lakshala 20 vela mandiki families....okko family lo 4 veskunna 10 lakhs mandi notloki chethulu veltunnayi.....meeku mathes raadha....enni vela kotlu monthki karchu avutundo kanapadatledu....corporates meedha padi chastaru endi babu.....malli corporate vadi laptop mobile youtube google kavali malli.....meer mararu
బ్యాంక్ లను ప్రైవేటీకరణ చేయడం ద్వారా
ప్రజల కష్టాలు ఇంకా పెంచినట్లే.
మరియు మన GDP రేట్ ను కూడా ప్రభుత్వం దిగజార్చినట్లే.
సామాన్యులైతే బ్రతకలేరు.
Cost living more expensive for the future..😢😢
Gdp ante ameti
What is the link between GDP & Banks privatisation ??
Ccvbbj
@@MSR0076 Gross Domestic Product. Real GDP is the GDP after inflation has been taken into account.
@@mohammedumar2105 mulla mudhu meru tax katande ra
My suggestion is to handover P.M.O and G.O.I to boston consulting group .so we can achieve maximum GDP
Congress govt జాతీయం చేస్తే BJP govt ప్రైవేటీకరణ చేస్తోంది
Jaai hindhu anandi
సేవ అంటారు, అభివృద్ది అంటారు... దేశసేవ కోసం దేశాన్ని అమ్మడం ఎందుకు సార్...??? మధ్యతరగతి బ్రతుకుల్లో మట్టి కొట్టనికా... 😶😶😶
This is not modi governament..everybody knows this is ambani and Adani governament...😄😄😄😄
@@EXChristianRamRam vaallu antha tax pay chesthunnaru ane lekkalu government chepithene manaki telisedhi... government vaalla gurinchi nijame cheputundhani ni dhaggara proof vundha...okavela vunna adhi government create chesindhe aivuntadi...no doubt
@@EXChristianRamRam arey babu corporate companies tax profits pina kadtai. ante banks daggara loans tiskoni (people's money) vatitho companies petti , andulo vache labalu ante manam jio ki 600 kadtam ga ala people andaru money pay cheste andulo karchuko ponu vachina laballo 40% tax kadtaru. ante mana dabbu government , reliance panchukuntaru. edo vadabba sothu tho tax kadtunnatu cheptunnav.
@@EXChristianRamRam 100 kotlu akramamga sampadinchi 99 kotlu tax kattadaniki evadaina ready bro 👍.jio recharge lo reliance petrol lo vadi airways flight ticket lo reliance Mart lo manam chesy shopping viti Midha bill chudu vadu kattey tax manam kattey tax thelusthundhi niku
orey babulu akrmanganaa?ela akramnga ra babu...ambani 2 lakh 20thousand employees salry pay cheyyalo every month....okkodiki 20k ichhina year ki 5500 crores pay cheyyali....adhi just salary....aa tarvtata raw materials infrastructure maintenance and tax every month billions dollars lo untadi....idanta just every monthly chesi vadu 2 lakshala 20 vela mandiki families....okko family lo 4 veskunna 10 lakhs mandi notloki chethulu veltunnayi.....meeku mathes raadha....enni vela kotlu monthki karchu avutundo kanapadatledu....corporates meedha padi chastaru endi babu.....malli corporate vadi laptop mobile youtube google kavali malli.....meer mararu
Are you mad ? How govt institutions working in India?? We Indians welcome govt decisions on corruption and lazy govt government employees work. If we go to Pvt bank their work is excellent and GOVT BANK EMPLOYEES ATTITUDE UNIMAGINABLE. very very happy about this decision. Not only banks all lazy govt institutions should be private
బాబు Modi....10 సంవత్సరాల ముందు విదేశీ బ్లాక్ మనీ తెచ్చి అందరికీ ఖాతాలో డబ్బు వేస్తాం అని జన్ ధన్ ఖాతాలు తేరపమన్నారు , ఇప్పుడు బ్యాంకుల ను అమ్మేస్తారు...ఏమిటో ఈ దరిద్రం మాకు 😭😭
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏
@@SaiRam-k234 o
@@SaiRam-k234
Take his Advice
Dr.Ramana, Kachiguda/Mehadipatnam.
Hyderabad
99483 26835
This is OLX government.
Slogan: అమ్మేసేయ్యండి బాస్
😄😄😄
Hilarious bro😂😂😂
మనం తప్పు అంటే మళ్ళీ దేశ ద్రోహి అంటారు అడిగిన వాళ్ళని ఏమన్న అంటే 303 అంటారు మల్ల,
Answer cheppaleka ee dialogue vestaru
@@kravivarma1567 nik teluste cheppu kadha mari answer
Eem chypparu bayya Jai Hind
@@kravivarma1567 answer antha baga chepthey inka cheppaledantave
@@anil.d Ravi varma is supporting your statement , my dear.
బ్యాంక్ లను ఎందుకు మెర్జ్ చేశారో గానీ మా scholarships apply avvadam ledu 😠👎 boycott decisions
Very wrong decisions taken by Central Govt.. BJP se dish bachao..
Full india in sale. Not only bank's. RIP BJP. In this election I will not support to BJP.
it will only increase efficiancy of banks and create more employment,not all people can get govt jobs but if companies are sold they will create huge employment oppertunity.
Nice idea 💡
You can't even get service in public sector banks they wait and wait you to complete your small work,but incase of private banks efficiency, capitalization faster the decisions everything will improve.I bet you can't get the service and response like private bank as public bank
@@harekrishna6818 What about YES BANK and PMC Bank ?
Privatization is not selling india it's just transferring managements to private? Why?
Gov school
Gov hospital
Gov airlines (Air India)
Gov telecom (BSNL)
All are failure and white elephant
What about Public Assets ?
will be sold at cheaper rates rather than Market Value ?
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏
Obviously
దేశం కోసం దేశాన్ని అమ్మేస్తం
మరి బ్యాంకులకు ఋణాలు ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోండి ముందు
Chesindru ga Runa mafi...
Super
@@achunani7111 adhi evvariki teledhu bro...silent ga ipoyindii ...evvaro kondariki tappa
@@shivan4648 🍊 Lu kadha bro... Anthe le... Telusukovaniki try cheyaru...
అది చేతకాదు మన పాలకులకు.... అది చేత కాక వాళ్ళు బ్యాంకు లను ముంచితే వీళ్ళు అన్ని రేట్స్ పెంచుతు, టాక్స్ లు పెంచుతు ప్రజలను ముంచడం అంతే....
Who will give loans to farmers. Business is not ur duty but control is ur duty. Otherwise govt is waste to say ministers.
Govt is not privatising SBI performing bank
Only bad performing banks
Govt lost 2 5 lakh crores in just 2 years
That is our money tax money
What are you saying? Goby lost 2.5 lakh crores? Then what about 3 lakh crore tax cut to corporates in last 2 years? Is it not tax money? Govt banks lose because they serve poor, runa Mafi, mudra, bailing out deceased pvt banks ivannee Enti?
@@whatisthis9876 do u even know wt are bank names that are going to privatise
Those banks are not serving poor
Using Indian people taxes for the stability of their capital
Modi didn't lose that money we people of India lost
U people never understand
If someone doing something good appreciate them
If wrong them criticize them
@@GamerOne_me thrn y they add "yes" bank to national bank list and sending the chairman of yes bank to jail. what abt the employees life after privatization? how amny their service r retiremnt age ?? who will decide and how abtbthier salaries after privatization ???
@@GamerOne_me you are wrong my friend.please check the facts.
చేతకాక మద్దే ల ఓడు అన్నట్టు ఉంది. జై హింద్.
Anni ammeyandi.....Desam kosam darmam kosam ane oka ardam leni dialogue cheppandi..aa musugulo mammalni vedavalu cheyandi
Very soon we will see government of india private limited.
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏
apudu lunchalu undavu
@@youtubevideos3687 reservation kuda undav better to private
@@youtubevideos3687 Private bank vasthe mana rights ni kolpothamu gamaninchandi..Private , Corporate vaalle ekkuva nastam chestunaru banks ki deshaniki...teluskondi
@@karthikkarthik453 Broad way lo alochinchu brother...reservation kadhu problem. Jobs vundavu, mana dabbulu private vaadi dagara petti vaadu cheppinattu cheyali..Banisa brarhuku...Manaku loans ivvaru mana dabbulatho Corpporates ki loans ichukuntaru....Mana rights kolpothamu.....
Shameless saffron leaders.
I don't know either you are name changed or or religion changed person privatasion is a goo decession Govt bank give loans only corporates and not work not properly every one knows not only banks every govt sectors relaxed employees and neglated customers ex.. Bsnl,lic etc
@@sivay9847
Can political system shall we do privatization...no pm,no cm,no governor what is the use of this thumb nail fellows to the nation
@@sivay9847
Do u notice any private bank giving service to people at covid time... then how you stating its public sector inefficiency...
@@satishkk7501 well said
@@vavilalamanoharvavilala1483 Did you notice any govt bank gaiven service in your home and cancellations intrest on loans etc bolo?
ప్రజల కోసం ఇన్ని చేసిన కాంగ్రెస్ ను మనం పక్కకు పెట్టాం. వాళ్ళు పెట్టిన కొన్ని goverment /PSUs
Banks:
SBI+ITS SUBSIDIARY BANKS
UBI
IDBI
OBC
CBI
CANARA BANK
OBC
VIJAYA BANK
DENA BANK
BOI
INSTITUTIONS
IITS
IIMS
IIS
IICT
CCMB
SAINIK SCHOOLS
NDA (NATIONAL DEFENCE ACADEMY)
MANUFACTURERING
HAL
BHEL
BEL
NTPC
ONGC
IOCL
BPCL
HPCL
DREDGING CORPORATION
HSY
ECIL
HMT
IDPL
BDL
BSNL
ETC.,
GOVERNMENT DEPARTMENT
CRPF (1962)
ITBP
CISF
BSF
SSB
AADHAR
NSG
ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. కొన్ని లక్షల మందికి ఉపాది ఇచ్చాయి. ఇస్తున్నా వీటిని ఎవరు ప్రైవేట్ పరం చేస్తున్నరో ప్రజలు ఒకసారి ఆలోచించాలి. మనకు సెంట్రల్ లో ఏ పార్టీ ఉన్నసరే ప్రజల బాగోగులు ఆలో చించే ప్రభుత్వం రావాలి/కావాలి అంతే కాని ప్రజల మధ్య చిచ్చు పెట్టె పార్టీలు కాదు.
So do other department like revenue department and others to control the bribes
Jumla government, BJP scam
Unworthy govt incapable rulers never ever in Indian history
Creating the more and the more hype but in reality no matter
కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్న సంపన్నులకు మాత్రమే వేలకోట్ల రుణాలు రాయితీలు ఇస్తూ వస్తున్నారు అవి మొండి బకాయిలు గా మారితే వసూలు చేసే సరైన వ్యవస్థ లేదు ఇవన్నీ ప్రభుత్వాలకు బ్యాంకులకు తలకు మించిన భారంలా బ్యాంకులకు శాపంలా మారుతున్నాయి.అత్యధికంగా ఉన్న రైతులకు ,చిన్న వ్యాపారులకు మాత్రం నామ మాత్రపు రుణాలు అవికట్టక పోతే కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఐనా ఇదే తీరు
As a common bank customer, private bank employees work faster and respectable than governement bank employees (80%) not all, that 80% think that they have Bull horns, i respect remaining 20% people who respect customers and do work very fast, in my point of view private banks are best.
దయచేసి మోడీ దీ చికండీ దేశ భక్తి ఎక్కువ అవుతుంది
BJP కి ఓటు వెయ్యడం అంటే దేశ భక్తి వున్నట్టు
చూస్తూ చూస్తూ దేశాన్ని అమ్మేస్తారు
Reservation ఇవ్వడం ఇష్టం లేక.
Hire NANDAN NILEKANI (aadar card initiater) as CEO of GOVT OF INDIA PVT LTD.
Why not ambani ?
పెట్టుబడి దారుల, పైవేటు వర్గాల ప్రయోజనం కొరకు, కేవలం కొన్ని కుటుంబాల ఆధిపత్యం కోసం......
ప్రైవేటీ కరణ తప్పని సరి!
ఇది పురోగమన మా!?!?
తిరో గమనమా!?!?
స్వదేశీ &విదేశీ పెట్టుబడి దారీ వర్గాలకు అమ్ముడు పోవడమా!?!?
మేరా భారత్ మహాన్
For save Bankrupts only.
BCC should tell how many pvt banks merged into govt banks.
లక్షల కోట్లు రూపాయలు అప్పు ఇవడం మీ దొస్తులకి వాళ్ళు కట్టారు అని మాఫీ చేయడం ఇంకా దివల తియక చస్తయ?
Banking System Ni Nashanam Chesthunnaru ✍️ Unemployment Peaks Stage ki Vellindi ✍️ Worst Govt ✍️🇮🇳
Banks private aithe vachhe nashtam eme ledhu. Already chaala chesaru unnodu thintadu lenodu pothadu
Super decision... work fast ga untundi ❤️
దానికి సవరణ ముందు చెయ్యండి అర్హులకు జైల్లో
All govt banks should be privatised as employees are not responsible for customer services
ఇవన్నీ ప్రసవానికి ముందొచ్చే నొప్పులేమో....
Ante enti bro
@@VinayVinay-xv4bx anty delivery ayyina tharuvatha Manam baby ni chusi a thalli a prasava noppulu marchi poyi chala happy GA untundi alagy Manam Tharuvatha vachy scsuss chusi Manam kuda anthy ani chepputhunnadu a bro
Demonitisation appudu kuda ilane chepparu..
Nee bondha ra
There are certain sectors and industry like banking, health, education which must be strctly and fully with the Govt. Government must be entirely responsible for any loss to entire public in these industry/sector. Thus there are two options to govt. FOR EXAMPLE: constitutional amendment that banks' failures shall not in any circumstance impact customer even by a single rupee. Or creat a huge customer protection fund that takes care of any impact on customer to the extent of last customer's last rupee in the event of banks loss etc. These are the solutions and not waste and useless discussions like privatisation or nationalisation or reforms or no reforms etc.
ఇప్పుడు అమ్మే బ్యాంకు లు లభలొనే ఉన్నాయి లభాలో ఉన్నా బ్యాంకు మోడి డోస్టులుకు కట్టబెడుటునరు నష్టలొ ఉన్నవి ప్రభుత్వం దగ్గర ఉంట్టునయి LIC కుడా 4 లక్షల కోట్ల లభాలో నడుస్తుంది ఇది కుడా ప్రైవేటీకరణ చేస్తూనరు యి రొజు రెండు ఎయిర్ పోర్ట్ లు అంమెస్టునము అని ప్రకటన చెసారు BJP దగ్గర ప్రైవేట్ చేసే వాటి లిస్టు మందుగనే రడీ చెసుకొన్నరు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి గా ప్రైవేటీకరణ చేస్తూనరు ఇది దేశ ఆర్డిక పరిస్తితి ను దెబ్బ తీస్తుంది మనందరం BJP చేస్తూనా ప్రైవేటీకరణ విదనాలు ప్రజలకు వివరించాలి
Yes, we need to create awareness among illiterate people and people who were supporting bjp even though they are educated, we should
Explain what's going in the country with proper statistical data.
మంచి నిర్ణయం... కాంగ్రెస్ వచ్చి మళ్ళీ జాతీయం చేస్తుందోలేదో... చూడవచ్చును.. రోజంతా బ్యాంకులో ఉండి చూస్తే ఖాతా దారులుకు ఉద్యోగులు అందించే సేవలు అర్ధమవును. దీనివల్ల ఉద్యోగం విలువ తెలియవచ్చును
If everything goes private it will be difficult for common ppl
I'm also bank employee, but not worry if my Management change because I do my work with keeping in view Bank welfare. We need strong RBI & Central Govt policies to strengthen Banks either private or public. And no need to employees because employees service rules were not going to be privatized.
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏
Army ni kuda privitazation cheyandi, Republic day kakunda Reprivate day celebrate cheyandi.
First demonetisation has been implemented all of a sudden which is of no use where rich stood rich and poor became very poor
Next Privatisation 😁
Better to have a tea bunk in India to become PM but not a worthful employee
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏
100%
@@SaiRam-k234 meeru correct aithe help cheyisthe ...
@@shrinuar7840 🙏నిజం అండి
@@SaiRam-k234 kadupulo liver undadhu ... Meeru cheptunna daantlo clarity ledu
Good decision
adding assets and making nationalize is the honpur of our central govt. i believe selling away is the worse thing happening now. worst governance by modi and his bad team.
ఏదో చేసం లే మన జీతం మనకొచిద్ది లే బ్రతికి పోదాం లే గవర్నమెంట్ జాబ్ వస్తె అనుకున్న వాళ్లంతా అన్ని దగ్గర పెట్టుకుని పని చేస్తారు మీడియా గవర్నమెంట్ కి మాత్రమే ఉండాలి ప్రైవేటీరణ వద్దు అనుకుంటే దూరదర్శన్ ఒక్కటే ఉండేది ఇన్ని న్యూస్ చానళ్ళు వచ్చేవి కాదు ఇంత డెవెలప్ ఉండేదా అన్ని అలాగే అవాలి
Idi chala manchi vishyam
Meru Cheppe Aa private banks lo yenni banks rural areas lo service chestunayi ?????
అది మాకు తెలీదు మాకు తెలిసిందే మిము వాదిస్తాం సోదరా...
Those who are believing that there r no frauds in private sector , please watch a video of Ex CVC of india KV chowdary speech in a conference ..
He has clearly said private sector is more corrupted than public sector . Further he also said government bank employees are victims not culprits after studying number of cases as Chief vigilance Commissioner ..
Compitition perigite mee street loki kuda private banks vastayi kangaru padaku.
Modi chaste India ki pattinacdadridram pothadi
Are hawle Rahul Gandhi batiki unte sala. Konchem burra pettu .. private cheste deshaniki manaki manchidi
@@abhilashavvaru Monna oka private bank diwala teese time vaste em jarigindo konchem telusukoni matladite baguntundi.. Guddiga kendram cheppindi, chestondi correct ani nammatam kaakunda.
@@abhilashavvaru avuna YES Bank nee private Bank enduku adopt chesukoledo mari...???
You need minimum 10 thousand rupees to open account in private bank.
Government Bank help to students, agriculture, poverty below people.
If private bank are better why private bank charges money for less then minimum balance. ??
ICICI, hdfc, AXIS all 3 are PSU banks once upon a time. When Govt of India ( congress) converted these banks see the efficiency & profits of the bank improvised significantly. Govt banks can never perform because chances of involvement of existing govt for loan disbursement etc even not eligible.
100% correct
Common men not getting even 1 lack loan from Banks.....
But Nirav modhi, Lalith modhi, vijay malya.. Getting crore rupees....
Gov ni kuda privatization cheyandii...😏
Delhi lo farmers protest.. vizag lo steel plant labours protest.. ippudu bank employee s protest..
Indira Gandhi _
Nationalization
PV Narasimharao _
Liberalisation
Modi _ privatisation
All need Private Hospitals, Private Schools, Private Colleges for family and Children now take Banks also.
Yet some one will say if Govt Schools/Colleges/Hospitals are good we will use them instead of Private, but no one will ask for that and keep quit.
So now also please keep quite
You are illogical.... I have been using Government Banks, Insurance, Transport, School, College and even Hospital..... I proved you wrong, Bro.
You are right
Government hospitals may never outperform private hospitals. It's just a dream.
Govt . Universities have more caliber than any other private universities.
@@deepak006sara nope.
SBI services ki ICICI and hdfc services ki theda enthamandhiki telusu కస్టమర్స్ అంటే sbi కి చులకన ప్రైవేట్ banks రెస్పెక్ట్ ఇచ్చి వర్క్ తొందరగా చేస్తారు
@Varikuppala Sandeep ICICI and Hdfc lo customers రోజులో 10 మంది అయినా ఉంటారా? SBI లో రోజుకి కొన్ని వందల మంది కస్టమర్స్ వస్తారు. అలాంటప్పుడు సర్వీస్ లో డిఫరెన్స్ ఉంటుంది. ICICI and HDFC లో అకౌంట్ maintain చేయగలిగే స్థోమత నీకు ఉండవచ్చు కానీ చాలా మంది పేద మధ్యతరగతి వాళ్ళకి అంత స్థోమత ఉండదు. అసలు ప్రైవేట్ వాళ్ళకి లాభం ఉంటేనే చేస్తారు. అసలు మీరు సామాన్యులను ప్రైవేట్ బ్యాంకు లో ఎప్పుడైనా చూసారా? చూసినా ఎవడో ఒకటి లేదా ఇద్దర్ని చూసి ఉంటారు. లాభాలు ఎక్కడ ఉంటే అక్కడే ప్రైవేట్ బ్యాంకులు ఉంటాయి మారు మూల గ్రామాల్లో ఉండవు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మారు మూల గ్రామాల్లో కూడా ఉంటాయి. ప్రైవేట్ చేస్తే మారు మూల గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. సామాన్యుడికి బ్యాంకింగ్ సేవలు దూరమవుతాయి.
ప్రైవేట్ బ్యాంకు కూలిపోతే ఆ ప్రైవేట్ వాడికి మాత్రమే నష్టం కాదు.. ఆ ప్రైవేట్ బ్యాంకు లో డబ్బు కష్టపడి దాచుకున్న వాళ్ళందరికి నష్టమే.. డబ్బు అంతా గల్లంతే..
అంతెందుకు 4వ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు YES బ్యాంకు collapse అయినప్పుడు ప్రజలు ఎమర్జెన్సీ లో వాళ్ళ డబ్బు తీసుకోవటానికి ఎంత ఇబ్బంది పడ్డారు! పైగా ఆ బ్యాంకు ని కాపాడటానికి major share ఇచ్చింది ప్రభుత్వ బ్యాంకు అయిన SBI.
ICICI minimum balance 10000, icici 5 star hotel lantidi ,cost ekuva service baguntadi
India development avali ante privatisation cheyadam manchindi,
How boss?? Government ante public, private ante individual,
Public development aite india development ainatla or else individual development aite country development ainatla??
We have High developed private company then still why india is poor??
Nissarangaa undi
Govt employees worrest...
Vallu kanisam respect ivvaru
..
This is simple as Jio vs BSNL service ..... It only effects Govt employees not the Banking service ......
Prabhutva bank llo stressed assets or NPA s evariki unnay. Corporates ki loans ichela pressure ichedi ee politicians.. vallu eggotti vellipothe vallanundi vasoolu cheyakunda visa lu ichi pampesindi govt e kada..
The world best news
We don't fight for govt employees specifically bank employees
......entha pogaru ra miku....bank vache customer miku chulakana....ipudemo vala support kavali.....private is good option...
Get Well soon Brother/Sister..may the lord shiva/allah/jesus will give some peace to you and your family
@@kasibabukallempudi2858 same to you brother....
These private banks when they get bankrupt common man is suffered . They are lot of private banks which got bankrupt .
Super
Bro wt a Innocent your ????
Privatisation valla unemployment and insecurity to our saving deposits
Govt Bank deewala teestey kontha mottam lo aina deposit amount venakki vastundhi.
Pvt bank deewal testey ela untundhooo neenu cheppakarleydhu 😀😀
జై మోడీ మావా బ్రో
Just develop Gujarat.. world biggest stadium, statue of unity, bullet trains,airports,, solar power projects and many more projects going on in Gujarat..wow. Money ekkadidi bayya...vere states kanabadatam Leda....
గుజరాత్ దేశ చక్రవర్తులు అంబానీ, అదాని సోదరుల ప్రియ ప్రధానమంత్రిగారి హస్తవాసి, మంత్రదండం ద్వారా నిధులు అన్నీ గుజరాత్ దేశానికి ప్రవహిస్తున్నాయి బ్రో.
ఆఖరికి దేశం... ఒక్క పగిలిన చాయ్ కప్ ఐతది...
Good discussion Modi government 👍
When I compare with private bank
Govt bank suks.. Even manager don't respond to issues...
End of the day they have to face privatisation.... That make them competitive
1. Most of the loan defaulters are from one particular state and we all know very much.
2. Through privatization the above mentioned state people more easily dupe banks and public will suffer.
3. If the Prime Minister and president ( executive) accepts to keep their security from private security services for a cheaper price, we can rely upon their assertion.
4. They can't rely on private security but people should rely on private banks.
5. Privatize the defense services also. Economic activity involved in every where.
6. In parliament also you have business hours. If you want to remove the word business in the Government books, remove all.
7. We can't imitate the economy of USA or Britain or some other country. Their economic decisions suits their country. Indian economics suits Indians .
8. My simple question. Can the prime minister fit into the outfits of the presidents of other countries or prime ministers of other countries?
Oka temple, hindutva, hindu muslim, Pakistan, anni erri pappalu chesadu kadha mana modi ji. Ipudu pandaga chesukondi. Congress 1000% better
All should be privatisation, then only all lazy Indians will start work, getting easy salary, pension, only 5 to 6 hrs work doesn't work for India, BJP is doing great, First make all privatisation
Genius 😁
ఎం చెప్పావు రా బాబు!?
If BJP is doing well,then will GDP is going down and down..
@Hakuna Jyo Matata papam merinka govt job kosam try chesthune unatunaru 😜😹🤭
@Hakuna Jyo Matata hakunana matata telusu madyalo jyo ento? Kompatesi jyothi kadu kada 😜
ఒక ఉదాహరణ ఇంట్లో తండ్రి మంచిగా సంపాదించి పెడతాడు. ఇక తండ్రి చనిపోయాడు. ఇక సంసారం అనెది ఒక కొడుకు చెస్తాడు వాడికి చదువు రాదు ఎదొ చాయి అమ్ముతాడు. ఇక ఎలా సంసారం చెయ్యాలి అర్థం కాదు. ఇక ఇంటి పరిస్థితి దారుణంగా అవుతుంది ఇక తండ్రి సంపాదించింది మొత్తం అమ్మివెస్తాడు. కనుక బిజెపి నాయకులు ఇలాగె ఉన్నారు. అభివృద్ధి చెయ్యండిరా అంటే ఉన్న సంపాదన అమ్మెస్తున్నారు. మరి ప్రజలు వెర్రివారు. అదిగో ఇదిగో అంటూ వెర్రివారు చెస్తున్నారు
SBI employers won't give proper inf to customers. Upi services worst. More lunch time. Less skilled employees. Privatisation is best than outdated services
Nice
Why bank employees are protesting ?
If they have worked hard this would never have happened
Many middle class are also in madness of privatization, Hinduism
I bet if congress is there no Ambani or advani in india I bet
No bro ambani ki seed vesindhe vallu
Apudu uchitha bhiyam kuda pothayi gdp lo 2% ambani valladhe untadhi
Govt shouldn't do any work. All works to be done by private companies on chargeable basis. Income tax to be removed. Govt should collect taxes from service providers and poor should be subsidized.
Paying from your pocket is direct tax ie, income tax. Paying from others pocket is indirect tax GST.
Income tax is payable by the people who have income.
Gst has to paid by every one irrespective of incone. If you buy a soap, you have to pay GST.
Now the Government concentration is on GST ie, indirect tax and poor has to suffer and become more poorer.
As per the present policies only Rich people should live in this cou
ntry and poor has to die due to hunger and starvation.
Lacks of aspirants preparing for bank exam pls consider it
, assuming, that all 27 Banks got Privatized, I expect the following effects:
1)the Biggest impact will be on Social Security Schemes like Pradhan Mantri Jan Dhan Yojna, Suraksha Bima Yojna and so many other yojnas running in current Financial Environment. The Newly Born Management of Private Banks will be lot lot Profit Oriented and they will restrict them to Profit Making Activities only. Most of these schemes will face a reverse Push. However, Ministry of Finance may force these schemes on Banks still, they will limit their involvement for the sake of their Survival.
2)Most of the Rural Branches of these Banks will be withdrawn, since most of the Rural Branches contribute a Little or almost Nothing in the Profits, and Management would not like Loss Making Units upon their Heads. Banking will hell lot of Difficult in remote Locations.
3)Most of the services that the Customer of PSU Banks are enjoying free of cost (somewhat, the customer of Private Banks are enjoying the same too, having due competition from PSU Banks) will be chargeable. Passbooks, ATM Cards, Lost Card Liability, Nomination, Cash Deposit, Enquiries and many small services has to be paid for.
4)Currently the PSU Banks employ around 7 Lac Personnels. These include the both extreme ends, Both Old and Young, Experienced and Novice, Capable and useless, Worthy and unworthy. The people are employed and they earn salaries. after Privatisation, FIRING is the first thing going to happen. Unworthy and useless employees will have to be thrown out to reduce cost and increase productivity and that will be done with no hesitation.
5)Lending to Corporate will become friendly. in PSU Environment, banks run under Govt. Pressure and have to act as Govt. says. Though, it will become friendly, it will be far more secure and vigilant and NPAs may be expected to come down (Unless some serious fraudster grabs the top position and that is not very much unexpected)
Political pressure may be reduced on banks.. for that sake no need to privitize right?
@@sravantisagar656 @Kadiyala Sravanti on my opinion political pressure is not a parameter for to privatize the banks ..and we should accept that political pressure is there from long ago and surely it continues further also ..on my view the solution not to privatize banks are
1) public sector bank boards should be independent and accountable, and allowed to choose the banks’ CEOs( P.J nayak committee recommends )
2) Improving governance and management at public sector banks
3)Banks should not be forced to implement the government’s policy priorities. In particular, an all-party agreement that loan waivers should be avoided is in the national interest..
Politics should also be privatize.
సామాన్యమైన ప్రజలు private banks వాడగలరా '
మినిమం బాలన్స్ 'withdraw charges ' deposite charges' sms charge' ఈ చార్జెస్ ఆ చార్జెస్ అని సామాన్లు దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు ' ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా ప్రైవేట్ చేస్తే సామాన్యులు బ్యాంక్ అకౌంట్ వాడగలరా ' బ్యాంక్ నోట్స్ సర్కులేషన్ ఆగిపోతే ' only ఆన్లైన్ online translation అయినప్పుడు ఈ ప్రైవేట్ బ్యాంకులను నమ్మవచ్చా , ఇది భవిష్యత్తులో ప్రమాదకరంగా ధరిస్తుంది , బ్యాంకులను ప్రభుత్వంలో ఉంచడమే మంచిది ,
to bbc ::: plz tell us what the Retired RBI governors and Indias best economists + noble prize lauretes AmarthyaSen, Etc + IIMs professors say ant dis ? plz.cover dis from the above listed people view
Need educated pm
Ayya nindaa munigipothunna BSNL sambandhinchi kuda oka video cheyyandi .. and ippati varaku dabbu bhaareega eggottina vaariki loans ekkuva ichinavi government bank le .. private bank lu kadhu ..adhi gamaninchagalaru .. ante problem ekkada vundhoo thelusthoonee vundhi ...
Banks only profit kosame Kaadu..enno government schemes implement chestay..avvanni lekunte entho profit lo untay
MODI JI INDIA BLACK MONEY THESTHADU KAVCHU INK 15 YEARS LO KADA
RICKY 369
Value of land increse automatically because no deposit inbanks🙏
Private Bank will not guarantee to give our money
Privitaisation cheyadamlo thappu ledu okasari alochinchandi
మొత్తానికి ప్రజల్ని. సంకనాకి ఇస్తున్నారు కదా. మా రాష్ట్రం లో జగన్ అన్న. స్టీల్ ప్లాంట్ ను. ప్రైవేట్ కర్ణ చేస్తున్నాడు. ఏమన్నా అంటే నాకు తెలియదు అంటాడు. ఒక సీఎం కు తెలియకుండా. ఏ రాష్ట్రంలో ప్రైవేటీకరణ చేయరు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది ప్రైవేటీకరణ చేయాలా వద్దా అని.
Steel plant central government chetilo undi.. Adi state government di kaadu.. Modi jagan cheppina vinadu.. Enduknte vaallaku ఫుల్ majority ఉంది పార్లమెంటు లో.
Present Finance minister is the worst fm india as seen so far