GDP, Negative Growth అంటే ఏంటి? GDP గణాంకాలు ఏం చెప్తాయి? వాటిని ఎలా లెక్కిస్తారు? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 30 сер 2020
  • 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు నమోదైన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుంది. ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే- దేశంలో కరోనావైరస్ విజృంభణ మొదలైన తర్వాత ఆర్థిక వృద్ధి తీవ్రంగా మందగించిందని అధికారికంగా నిర్ధరించే గణాంకాలివి. ఈ గణాంకాలు కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్ - జూన్ నెలల్లో ఆహార సరఫరా, అత్యవసర సేవలు మినహా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలూ సాగలేదు. ఈ గణాంకాలను, వీటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు జీడీపీ, జీడీపీ గ్రోత్, నెగటివ్ గ్రోత్ లాంటి అంశాలు అర్థం కావాలి. ఇవి అర్థం కావాలంటే ఈ వీడియో చూడండి.
    #GDP #Modi #NirmalaSitaraman #Economy
    ---
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 369

  • @karthikalvandar
    @karthikalvandar 3 роки тому +39

    సూటిగా సుత్తి లేకుండా ముఖ్యంగా టివీ 9 లా కాకుండా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @reddyreddy7305
    @reddyreddy7305 3 роки тому +73

    ఇండియా ఎందుకు అభివృద్ధి చెందటం లేదు?
    ఎందుకంటే ఇక్కడి ప్రజలు సినిమాలు, వెబ్సెరీస్ చూసుకుంటూ కాలం గడుపుతారు కాబట్టి

    • @srinivaspakala6959
      @srinivaspakala6959 3 роки тому +9

      I agree.with you bro... you are right... being a muslim, blindly not throwing a stone at BJP...
      much percentage of youth is tilting towards easy money... enjoying...time pass..

    • @indian2385
      @indian2385 3 роки тому +2

      నీలాంటి బెవర్స్ గల్లు ఎక్కువ.. కాబట్టి gdp తగ్గుతుంది

    • @sivakumarroyalg2160
      @sivakumarroyalg2160 3 роки тому +2

      తప్పు ప్రజలు ఒక్కరోజు పనిచేయకపోతే వల్ల పొట్ట గడవడం కష్టం అందుకే రోజు ప్రయాణం కోసం కష్టపడుతున్నారు కానీ రాజకీయ నాయకులు వల్ల స్వార్థం చుస్కుంటునారు రాజకీయ నాయకుల పని gdp rate ni పెంచడం ప్రజలు ఏంచేస్తారు ప్రతిదీ ప్రజలకు లింక్ చేయడం తప్పు

    • @v.srikanth19
      @v.srikanth19 2 роки тому +1

      ప్రభుత్వం పని చుపించాలి

  • @TheRailgram
    @TheRailgram 3 роки тому +16

    సామాన్యుడికి అర్థమయ్యేలా వివరించి చెప్పినందుకు బిబిసి న్యూస్ కు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kssmallikharjunasarma4373
    @kssmallikharjunasarma4373 3 роки тому +10

    చక్కటి తెలుగులో వార్తలు చూస్తుంటే మహదానందంగా ఉంది. చాన్నాల్ల క్రితం తెలుగు ఇండియా టుడే చదివెప్పుడు కలిగే ఫీలింగ్ కలుగుతుంది. చక్కటి ఫొటోగ్రఫి, చక్కటి గ్రాఫిక్స్ కనువిందు కలిపిస్తున్నాయి. ధన్యవాదాలు.

  • @TKReddy45
    @TKReddy45 2 роки тому +28

    దేశంను కాపాడాలి అంటే చదువు కున్న మంచి నాయకుడు కావలి కేజ్రీవల్ లాంటి వాళ్ళు 👏

  • @vinodg8926
    @vinodg8926 3 роки тому +87

    2017 నుండి GDP తగ్గింది అంటే అందరూ పని మానేసి ఫ్రీ గా వచ్చిన జియో డేటా తో స్మార్ట్ఫోన్ చూస్తూ అభివృధి చెందడం ఎలా అనే దానిపై సెర్చ్ చేస్తూ కూర్చున్నారేమో... ఈ రోజు వరకు కూడా సమాధానం రాలే... బహుశా నేను అదే చేసానేమో... ఏమైనా ఈ ఫ్రీ సుఖం కన్నా దుఃఖం మిగిల్చింది

    • @mohammedjahangir5080
      @mohammedjahangir5080 3 роки тому +5

      Haaaaa true brother...

    • @mohammedjahangir5080
      @mohammedjahangir5080 3 роки тому +11

      @@harithakaranam bro don't blame yourself and don't blame public for this GDP fall, it's all central government policies are such, 1st demonitisation, 2 GST, 3rd called lockdown for entire country, all these steps taken without consulting or taking opinion of intellectuals, now see this may lead to more downfall if we go to war with china, all this going to effect us people like you and me and all lower and middle class will get effect very badly... Be ready to face this, all you need to do is cut your all unnecessary expenses save money ...

    • @harshithareddy8018
      @harshithareddy8018 3 роки тому +2

      @@mohammedjahangir5080 do u know y they implement GST.. It stops people who are not paying taxes... With the help of GST everybody in country should pay tax without fail, if they didnt pay obviously IT dept will got to know. Demonitisation if govt didnt do that Pakistan will earn more than us by printing wrong notea of India and by banning old notes so many fishes whi didnt paid tax to govt. If comes corona who is intellectuals those who dont care of people and feeling themselves are as intellectuals, if lockdown was not there people would have died bcoz of oue population too high and ir comes to china issue,if you are true indian u wont give your mother land to other countries... U should think what present govt did and what before govt did. When past govt did wrong things we should face some problems amd people like u easily blame govt. Why in the time of congress govt imports are increased and exports are decreased. When Manmoham singh is there from that time onwards GDP is falling same channels told GDP is not good... Dont tell false news to the people who doesnt know thr reality. If china will take land we will go again as a slaves under them

    • @udayballa1
      @udayballa1 3 роки тому +2

      @@harshithareddy8018 Hi, its been 6 years of BJP rule and so you think their decisions are not responsible for the GDP downfall. If not what is the cause for this? Leave the lockdown aside.

    • @harshithareddy8018
      @harshithareddy8018 3 роки тому +2

      @@udayballa1 u should see what previous govt also done, in 6 years nobody can change 70years rule... And this is not movie to happen in one night or in one song.. So many people in country are buying another country products like phones, laptops etc.., people also should change sitting in home and seeimg news channels estinating govt is easy thing, particularly that person knows what he is doing no need encourage him but discourage.. Last govt petrol expense till we r paying thats y petrol pricea are hiking day by day.. If one wants we should loose another.. If u people want congress govt u can elect but again china will take our land and they will reconstitute article 370, again scams, we will lose our land terror attacks... Modi told when he elected first time... I will also do mistakes but not intentionally, but if i got to know that i did, definetly i wont do again... I m not a fan of Modi but o inspired the quality how much love he had in Country, everybody is telling he is just fighting china what about GDP, for them i ll answer one thing if country is there then only GDP... In congress govt china occupied 90,000 kilometers slowlu it occupies full country we will again into the hands of china like slaves, but now a days no Gandhi, no sitaramaraju bcoz everybody is selfish.

  • @commonman3207
    @commonman3207 3 роки тому +29

    లాక్ డౌన్ చేసి, ఇప్పుడు ఎన్నిసార్లు లాక్ తీస్తున్నా ప్రయోజనం లేదు. మొదట్లో అవసరం లేకున్నా అతిగా స్పందించి, ఇప్పుడు స్పందన లేకపోవడం వలన జనమే వారి ప్రాణాలు చేత పట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు. మన ఆర్థిక వ్యవస్థ తిరోగమనం కరోనాతో మొదలు కాలేదు. 2014 నుంచి జి.డి.పి పడతుంటే, అంతా కరోనా పై నెట్టే అభిప్రాయం సరికాదు.
    ప్రభుత్వం మాటలతో పబ్బం గడుపుతోంది. ఈ సమయంలో సరిహద్దుల్లో యుద్ధం వస్తే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. దౌత్యం తో సాధించాల్సినది యుద్ధం వరకూ రాకూడదని ఆశిద్దాం.

    • @saranbhuma
      @saranbhuma 3 роки тому +4

      మోదీ అంతే, ఎక్కడ ఎలా ఎలాంటి అడుగు వెయ్యలో అసలు తెలియదు...
      అన్ని అనూహ్య నిర్ణయాలే...పెళ్లి చేసుకుని ఉంటే, నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజల కష్ట నష్టాలు అర్థం అయ్యి, దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చు, మన ప్రధాని ఏమో పేరుకే బాల్య వివాహం, కానీ ఆజన్మ బ్రహ్మచారి, ఇంకేం అర్థం అవుతాయి పెళ్లి అయిన వాళ్ళ కష్టాలు...

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 9 місяців тому +1

    పరిశ్రమలు స్థాపించాలి . విద్య ఉపాధి ప్రజలకు విధిగా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం

  • @vijayp3107
    @vijayp3107 3 роки тому +22

    Interesting ga undi , meeru explain chesthunte.. thank you BBC Telugu☺️

  • @ramakrishnakatta492
    @ramakrishnakatta492 3 роки тому +1

    అందంగా చెబితే అద్దాలు కూడా చాలా అందంగా ఉంటాయి

  • @akshaynikky8296
    @akshaynikky8296 3 роки тому +6

    Main Problems:-
    1)Poverty
    2) Unemployment
    3)Investerment Problems
    Now Government Decision
    1)PubG Ban
    2)Tik Tik Ban
    3)Man ki Bhaat
    4)Ayodhya Ram Mandhir
    Proud to be Indian😔😔😔😔

    • @RaviShankar-ql8pz
      @RaviShankar-ql8pz 3 роки тому

      Bro Naa Channel Lo Kooda GDP Ndhuku thaggindho Oka 7min Video Chesa Kaali ga vunte oka saari chudu bro

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 3 роки тому +29

    Govinda..Goooovinda🙏🏽

  • @lelincheguvera8590
    @lelincheguvera8590 3 роки тому +18

    India lo govt teacher salary 60000.pvt teacher salary 8000.big deference. Why? Govt sector high salary s. But pvt sector low salary. Govt job life security. Pvt job no security. This is India.

    • @panduranga1286
      @panduranga1286 3 роки тому +2

      At present International school LKG teacher salary is above 1 lakh per month and Private Engg /Degree colleges PG faculity with get 35k to 80k and PHD above 1 lakh per month bro.Present GOVT teachers recruitment ledu and in NEP 2020 policy there will be no Govt schools in future .All Schools and Universities will be Autonomous Means Privatization. At present Govt schools playing good role in Telangana.

    • @suresh5027
      @suresh5027 3 роки тому

      అవును. బాగా చెప్పారు

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm 2 роки тому +1

      Why there is reservation in govt jobs?

  • @chandrasekharkomma1606
    @chandrasekharkomma1606 3 роки тому +1

    thank you for giving valuable information

  • @akbarsaleemshaik9756
    @akbarsaleemshaik9756 3 роки тому +1

    Thank you BBC for your efforts

  • @sreenud6503
    @sreenud6503 3 роки тому +1

    Thanks to BBC giving valuable information.

  • @amareshbabu5991
    @amareshbabu5991 3 роки тому +3

    Excellent channel... International standard local channel... that’s what I can say... take a bow

  • @Yasin-50
    @Yasin-50 3 роки тому

    What a valuable news..... Thanq BBC........ World's best channel

  • @vijayearlapally427
    @vijayearlapally427 3 роки тому +1

    Wow superb explanation..nd good analysis...👌👍👍👍

  • @crazyeducators7185
    @crazyeducators7185 3 роки тому +2

    Thank you so much sir

  • @krishnap6035
    @krishnap6035 3 роки тому +3

    కరప్షన్ ఎంత ఎక్కువ ఉంటే....ఆర్ధిక వ్యవస్థ అంత బాగుంటుంది. డబ్బు వెదజల్లే అవకాశం ఇస్తే....అంతా బాగుంటుంది.

  • @Travel_Boy_000
    @Travel_Boy_000 Рік тому

    Thanq for your valuable information sir 👍😊

  • @krishnakishoreramadugu3754
    @krishnakishoreramadugu3754 3 роки тому +1

    Thanks for the info

  • @pradeepbojja881
    @pradeepbojja881 3 роки тому +1

    చాలా అర్ధవంతంగా చెప్పారు..

  • @telugumultizone6817
    @telugumultizone6817 3 роки тому +1

    Professional explanation..

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 3 роки тому

    Very good information and presentation

  • @naresh393atgmailcom
    @naresh393atgmailcom 2 роки тому

    Thank you 🤝

  • @sridharsiddu2404
    @sridharsiddu2404 3 роки тому

    Simple ga ardam ayyela chepparu

  • @pavankallem9041
    @pavankallem9041 3 роки тому +12

    Great explanation 👍❤️

  • @NewVision13
    @NewVision13 3 роки тому +3

    Useful

  • @sagarreddy343
    @sagarreddy343 3 роки тому

    Tqs

  • @nvvreddy6367
    @nvvreddy6367 2 роки тому +1

    Nice 👍🌷🌷🌷🌷 manchi information 🙏🙏🙏

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 3 місяці тому

    Very good information

  • @dpchandrarao8700
    @dpchandrarao8700 2 роки тому +1

    Valueable information about GDP good 🙏, please share employment growth, Down falll in India, food grains present India facing. 😀

  • @viharikundula6858
    @viharikundula6858 3 роки тому +33

    3:55 GDP IS CALCULATED BY NATIONAL STATISTICAL OFFICE.
    CSO AND NSSO MERGED TO FORM NSO IN MAY 2019

  • @rakeshg7879
    @rakeshg7879 3 роки тому +1

    Good information

  • @pushparam2431
    @pushparam2431 2 роки тому

    Tq.. U so much 😍🤝

  • @pranushapatnaik2561
    @pranushapatnaik2561 3 роки тому

    Super topic....

  • @bashashaik6105
    @bashashaik6105 3 роки тому +3

    We want more information .....👏👏👏

  • @homegoods495
    @homegoods495 3 роки тому +5

    Nicely Explained ... Pls continue with good content

  • @srikanthm589
    @srikanthm589 3 роки тому +19

    Ippatikina matham gurinchi alochinchakunda mana future gurinchi alochinchi votes veyandi. Mathaniki emi kadu. Danni kapadukotam manishi chetulo undi. Kani deshanni paalinchadam paalakula chetilo undi.

    • @kolapuri1
      @kolapuri1 Рік тому

      Great comment, I thought of putting it.

  • @mans3926
    @mans3926 3 роки тому +14

    Bestnews Broad cast(BBC)

  • @manoharkonakala6800
    @manoharkonakala6800 2 роки тому

    Thanks to Great person. U know who is it 🙏

  • @mogaralaganesh4827
    @mogaralaganesh4827 3 роки тому

    Excellent

  • @sambs3609
    @sambs3609 3 роки тому +77

    Fakendra: Sab Changasi, అంతా బాగుంది.
    Andhbhakthchodike: Claps, Bangs, Lit Diyas, burn houses!!

    • @Msh4566
      @Msh4566 3 роки тому +3

      Orey erripulka corona fake test cheste a lane vuntadi

    • @Think_Indians
      @Think_Indians 3 роки тому +6

      Raghu Challa . 58 years ago andhabhakthulani ante niku kalthunnattu vundhi baaga meru amaina aa category aa

    • @Think_Indians
      @Think_Indians 3 роки тому +5

      Raghu Challa . 58 years ago chetha kaani vadike maatalu ela vastayi andhabhakthullara

  • @teamaryan2050
    @teamaryan2050 3 роки тому

    Nice analysis

  • @KarthikKumarBhurthiofficial
    @KarthikKumarBhurthiofficial 3 роки тому

    No words...

  • @saquibuddin8435
    @saquibuddin8435 3 роки тому +1

    God help to India 🙏

  • @allinoneakhil6505
    @allinoneakhil6505 3 роки тому

    Nice video

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 роки тому +2

    👍

  • @ravivacharlaravivacharla8984
    @ravivacharlaravivacharla8984 3 роки тому +3

    దోచుకోవడం తగ్గిస్తే అన్ని మెరుగు పడతాయి

  • @chaitanya2224
    @chaitanya2224 3 роки тому

    👏👏👏👏

  • @varabondo0243
    @varabondo0243 3 роки тому

    It will grow in 2022

  • @chandra9441
    @chandra9441 2 роки тому

    Hi sir, please reply, independence తర్వాత, 1895 crown grant act ద్వారా indian citizen కి benefits, settlements జరుగుతాయంట.. please give clarity... మా చుట్టుపక్కల ఊర్లలో చాలా మందికి వారి పేరెంట్స్ పోయాక ఏదో trust ద్వారా benefits వచ్చి కోటీశ్వరులైనారు..

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 3 роки тому

    What about other countries?

  • @nvvreddy6367
    @nvvreddy6367 2 роки тому

    Main mana Desam lo food export ekkuva chesta ..... GDP set avutundi ... 👍 And agricultural development Aina taruvata public daggara Mony vastundi ..... Dabbulu baga karch chestaru , vastuvulu kontaru , company lu vastu vutpatti chestai ala GDP perugutundi .... 👍S

  • @manikanta221
    @manikanta221 3 роки тому

    Audio dubbing and recording excellent.ఎంతైనా Britain kada

  • @amarnath2082
    @amarnath2082 3 роки тому +7

    Citizen should also think about population. We need to implement the policy like China.

    • @sireeshak4324
      @sireeshak4324 3 роки тому +4

      china vi anni ban antaru malli china policy enduku

    • @KavyaKs-dj9rg
      @KavyaKs-dj9rg 3 роки тому

      @@sireeshak4324 NVR give profit to them Valla nuchi profit thiskovali adhey magicuuu

    • @yashwanthkumar1678
      @yashwanthkumar1678 3 роки тому

      No, okkarine kanali ani rule pedithe, desham nashanam aithundi. Japan lo ippudu putte valla kante chanipoye vallu ekkuva. Prathi aada manishi kaneesam iddarni kanali.

    • @pokurisreekanth4042
      @pokurisreekanth4042 3 роки тому

      జనాని కి పని కల్పించాలి

    • @veeraharipriyapapireddy8819
      @veeraharipriyapapireddy8819 3 роки тому +1

      Even if we implement population control policy.. It takes some decades to get controlled.. China implemented that policy in 1979..Till now china's population is not decreased... The key behind this is literacy.. If one gets educated automatically the entire system will run on the track.. Like employment.. Technology.. Educated women will think about the children indirectly population gets controlled. .. Obviously gdp will be increased.. ✌ 😊

  • @temp8521
    @temp8521 2 роки тому

    GDP is a metric to assess the growth of economy. But it does not show the financial situation of all the demographic in all cases. It is often times used by politicians to mislead the people.

  • @padmalochanaputta7179
    @padmalochanaputta7179 3 роки тому

    Andhra pradesh appula kosam video cheyandi ..

  • @ravivejars
    @ravivejars 3 роки тому +7

    Now worries ache din ayega 😜

  • @sivakumarroyalg2160
    @sivakumarroyalg2160 3 роки тому

    Our lives will not be forgotten until the political system is further

  • @balaramireddy3426
    @balaramireddy3426 3 роки тому

    In life threating suituation GDP is secondary because total world is in the same suituation so..it is not that difficult to gain again when the world become easy aftwr this pandemic

  • @yuvakiran1400
    @yuvakiran1400 3 роки тому +2

    hi

  • @unknown-wt9ve
    @unknown-wt9ve 3 роки тому +5

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sanujitroy6830
    @sanujitroy6830 3 роки тому

    Layoff and furlough on one side and gdp decline on another is an issue

  • @raghavachari6779
    @raghavachari6779 3 роки тому +15

    Day by day the economic situation in our country become very week. The real strength of our economy witnessed litmus test during lockdown period. One side you are saying that Indian economy is fifth biggest economy in the world. But during lockdown the situation faced by the migration workers is very distruss and very pain full. Even during freedom struggle time also our Indians not face this kind of situation. But our governments not give any helping hand to them. Of course both central and respective state governments said that we done that one this one to migrants. But nothing change the life of these people. We are need to be shame after looking all those visuals which were said everything about real India. Even after looking this situation the government need to give up false propagate on Indian economy..Now every Indian just want employment to their children, proper health care system in the country and creation of better demand to their products. But our governments doing everything except above said things. Both Central and State governments runs behind wrong stastics which are looking big but no help common people of this country. Especially the growth and stability of Indian economy is mainly in the Hands of Central government, but unfortunately the government at Central fail to do anything which can give strength to economy.

    • @lelincheguvera8590
      @lelincheguvera8590 3 роки тому

      Yes brother

    • @gkk2215
      @gkk2215 3 роки тому +3

      Our governments just need few rich fat pigs who will loot country and fund them, a common man death does not matter and no body knows how his vote is getting casted and its transparency ....

    • @deepak006sara
      @deepak006sara 3 роки тому

      Sensible and through provoking comment👏👏

  • @saileelavamsikrishna
    @saileelavamsikrishna 3 роки тому +5

    🧡BBC🧡

  • @azeezmohammad6585
    @azeezmohammad6585 3 роки тому

    Sir GDP was calculated by NSO from 2019

  • @KMKcreativity
    @KMKcreativity 3 роки тому

    Hi guys

  • @chakri5308
    @chakri5308 2 роки тому

    Base year 2011-2012

  • @kundurthivenkateswarlu7502
    @kundurthivenkateswarlu7502 3 роки тому

    SIR-- MEE NEWS MAKU DAILY REGULARGA IVANDY

  • @shannushannu6735
    @shannushannu6735 3 роки тому +41

    Mana india GDP gurinchi cheppandi sir enta vundi anedi, present BJP emo GDP perigi potondi antinnaru but real ga GDP padipotondi.

    • @sudhasudhakar6542
      @sudhasudhakar6542 3 роки тому +14

      BJP alane cheptundi

    • @silvershark941
      @silvershark941 3 роки тому +7

      Dinine Masi pusi maredukaya antaru

    • @mohammadinthiyaz7422
      @mohammadinthiyaz7422 3 роки тому +5

      @shannu shannu 4% thaggi Malli 0.5% perigina periginatte kada vallu ala calculate chestunaremo

    • @SK-ky3pu
      @SK-ky3pu 3 роки тому +5

      Indian GDP is like petrol and gas rates in India whenever petrol rate increases it will increase like 4 to 5 rupees when it will decreases 0.50paisa or 0.40 paisa taggistaru .....

    • @Satheesh_1489
      @Satheesh_1489 3 роки тому +6

      This quarter lo GDP 23.9% thaggindi
      This is top loosing

  • @krsr5658
    @krsr5658 3 роки тому

    Remember...until agriculture is main source of india..there is no problems with GDP value..

  • @nayabbasha1596
    @nayabbasha1596 3 роки тому +39

    Bjp uninta varaku mana batukulu ante govinda gooovinda

    • @HeartistMurali
      @HeartistMurali 3 роки тому +1

      మరి వాళ్ళు పోయేదెప్పుడు??

    • @moksh5174
      @moksh5174 3 роки тому +1

      Mari congress 60 yellu ?

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 3 роки тому

    Need to show other countries gdp also

    • @RaviShankar-ql8pz
      @RaviShankar-ql8pz 3 роки тому

      Bro Naa Channel Lo Kooda GDP Ndhuku thaggindho Oka 7min Video Chesa Kaali ga vunte oka saari chudu bro

  • @subbu2682
    @subbu2682 3 роки тому +5

    వొద్దు నేను వినలేక పోతున్నాను......

  • @wanted2567
    @wanted2567 3 роки тому +7

    ఇధి ACT OF GOD ప్రభావం😆😆😆😆😆

  • @MSK_777
    @MSK_777 3 роки тому +2

    Nidralo nimchi lechi UA-cam open chesa. Thumnail chusi few seconds shock iyanu. Jeedipappu thagithe jeevitham maaradam enti ani. Sariga chusthe GDP.

  • @gannedineshreddy3817
    @gannedineshreddy3817 3 роки тому +1

    But stock market enduku gdp ni reflect cheyyadam ledu

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm 2 роки тому

      Because of increase in demand ie no of new demat accounts increased very high never before in the history so prices of stocks and indices increased

  • @nscreations3884
    @nscreations3884 2 роки тому

    State politics sakkagunte....GdP top lo untadi

  • @venki226
    @venki226 3 роки тому +15

    గివాన్నీ మాక్ తెల్వద్...
    బిబిసి అంటే యాంటీ నేషనల్ అంతే.
    లేదాంటే నెహ్రూ కారణం...

    • @jaiambedkar7282
      @jaiambedkar7282 3 роки тому +1

      Rohingyas matram true indians

    • @venki226
      @venki226 3 роки тому +2

      @@jaiambedkar7282
      నువ్వు రోహింగ్యవా

    • @jaiambedkar7282
      @jaiambedkar7282 3 роки тому

      @@venki226 ledhu valla mogga gudise vallu unnaru kada

    • @venki226
      @venki226 3 роки тому +1

      @@jaiambedkar7282
      Ante nuvvu uppalbal naa

    • @wa6369
      @wa6369 3 роки тому

      Now new
      Act of god

  • @sureshsanaapathi5769
    @sureshsanaapathi5769 3 роки тому

    ఇండియా లో అభివృద్ధి జరగాలంటే
    ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ప్రైవేట్ ఉద్యోగులకు సమాన జీతాలు ఇవ్వాలి. అంబెడ్కర్ రాజ్యాంగం మారాలి. లంచగొండితనం ఆగాలి
    ఆవిష్కరణలు రావాలి
    రాజకీయ సంక్షోభాలు తలెత్తకూడదు

  • @hsarabu2508
    @hsarabu2508 2 роки тому

    Bbc news chsnnel matrame kadhu education channel kuda

  • @Jk-SPC
    @Jk-SPC 3 роки тому +1

    If our PM was Rahul Gandhi, today we forming on moon, as he said in his speech, and from potato we are getting gold, our GDP touches moon farms

  • @laxmanchandrashivakashipur248
    @laxmanchandrashivakashipur248 3 роки тому +10

    GDP:-23%.

    • @wa6369
      @wa6369 3 роки тому

      Nice na
      Let's fight on religion and caste now

    • @moksh5174
      @moksh5174 3 роки тому

      Anni parties dondu donde congress 60 years em peekaledhu ippudu bjp em peekatle

  • @ethanfeivel6976
    @ethanfeivel6976 3 роки тому +8

    Can you guys try to make understand the importance of GDP to our PM 🤦🏻‍♂️

    • @sireeshak4324
      @sireeshak4324 3 роки тому +2

      hmmmm tea seller knows how to sell only not in making

    • @moksh5174
      @moksh5174 3 роки тому

      Lmao 🤣🤣 all parties are same scamgress and pigjp all are same indulo gorrelam maname

  • @maheshyadav654
    @maheshyadav654 Місяць тому

    కరోనా తరువాత GDP వ్రృధ్ధి రేటు పాశ్చాత్య దేశాల కన్నా గణనీయంగా పెరుగుతోంది..కానీ అసంఘటిత రంగాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం క్రృషి చేస్తోంది..ఇంకా చేయాల్సి ఉంది..మరొకసారి మోదీ సారథ్యంలోని BJP కి ఓటు వేస్తే...మంచి ఆర్థికాభివృద్ధి జరుగగలదు అని ఆశిస్తున్నా..😊

  • @harshithareddy8018
    @harshithareddy8018 3 роки тому +1

    GDP is falling from the manmoham singh govt not now.. BBC u should tell reality to the people. BBC please make a video what was the congress govt deal with china in 2013 after that why imports decreased and y exports increased. When Manmoham singh going to visit Arunachal pradesh when china told it is my land why he stopped the visit ? Is arunachal pradesh not ours. On the same spot where Manmoham singh is going to visit on the same spot Modi kept Brahmos missile stating thats our land. No prime minister visited army base after independence of Bharath. People kindly note all this things. Country first, our state next and our area next. If country was not there then what is the use of Gdp and development think twice... I m not supporting modi but i m telling truth whats happening in our country... Just ask one soldier which govt is good then they will tell answer jai hind

  • @edukondalutumati9468
    @edukondalutumati9468 3 роки тому +34

    Modi ne reason ila GDP 2019 ki 4.2% digipovadaaniki,ipudu ante Carona apudu enduku padipoindi...

    • @wa6369
      @wa6369 3 роки тому

      Correct cheppinru
      Corona mundu munde GDP padi potundi

  • @007dhoni5
    @007dhoni5 3 роки тому

    Ipudu janalu ekkuva karchu cheste gdp devlop avthynda

    • @harithakaranam
      @harithakaranam 3 роки тому

      GDP development amo kani karchupedithe manam develop avvam

  • @gopalvaddi
    @gopalvaddi 3 роки тому

    UK GDP fall is worst in all G7 countries.This fall is due to pandemic.. nothing related to govt. Govt want to save life's rather than money, that's why fall in GDP. Stimulus package will make v shape recovery. We also observing same in markets. All global indices recovered and some are already at all time high. Poor people really struggling, govt need to look after poor.

    • @chaitanyanamala4371
      @chaitanyanamala4371 3 роки тому

      U seems like an intellectual.
      But not ou GDP is declining since 2016, please check stats and moreover our government should look on providing employment to all, not on free schemes.
      As an educated u should think on the better side and betterment of our society.
      This government is playing religious card when it comes to election and gaining votes better this time we should choose wisely.

    • @chaitanyanamala4371
      @chaitanyanamala4371 3 роки тому

      And one more thing as u said UK'S GDP was fallen but not as bad as India's.

  • @shaikmubarak5050
    @shaikmubarak5050 3 роки тому +10

    Na India lo ❤️Day ka Sarkar undi, ippatlo Gdp growth jaragadam kastam..

  • @nareshaddala1529
    @nareshaddala1529 3 роки тому +2

    It is Corona time, except mother of Corona(China) remaining countries showed negative GDP growth...

  • @manateluguabbaiinuk-mahanu761
    @manateluguabbaiinuk-mahanu761 3 роки тому

    -23 is our GDP I guess ?

  • @Anuanu-uc5bq
    @Anuanu-uc5bq 3 роки тому +4

    April to june (lockdown time) lo india GDP -23.9% taggipoyindi. Max anni desalavi tagginayi including USA. China di matrame increase ayndi. Ayte bio weapon nijamena😶🤔

  • @humanityfirst4538
    @humanityfirst4538 3 роки тому +1

    Elanti important news TV9,sakshi,ABN & 99TV lo enduku telecast cheyaru

    • @jancenask9297
      @jancenask9297 3 роки тому

      Valla poltishnos gurinchi chyppadane ki time saripovetaledu....eka elantivi kuda na....🙂

  • @nallalaxmaiah5054
    @nallalaxmaiah5054 3 роки тому +1

    Desham oka dharidhrunni pm ga ennukundhi desham medha avagahana ledhu desha arthika vyavastha medha avagahana ledhu alanti vadiki pm ga chesthe ilage uvntadhi

    • @RaviShankar-ql8pz
      @RaviShankar-ql8pz 3 роки тому +1

      Bro Naa Channel Lo Kooda GDP Ndhuku thaggindho Oka 7min Video Chesa Kaali ga vunte oka saari chudu bro

    • @nallalaxmaiah5054
      @nallalaxmaiah5054 3 роки тому +1

      ok bro

  • @irfanvlogs9100
    @irfanvlogs9100 3 роки тому

    illertates ,un educated ministers gaa untee eelagayy untadhii mana india paristidhiii...

  • @ramakrishna654
    @ramakrishna654 3 роки тому

    మా మోడీ గారికి ...ఇవేమి పట్టవు ,ఎక్కడ ఏ ప్రతిపక్షాన్ని దెబ్బ కొట్టాలి ,ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని పూడ్చాలని చూస్తారు ,అంట టైం ఆయనికి లేదు సోదరా