Gold Price: బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది? ఇప్పుడు కొనడం మంచిదా, అమ్మడం మంచిదా? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 кві 2024
  • బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గ్రాము బంగారం ధర 7 వేల పైమాటే. ఈ సమయంలో బంగారం కొనడం మంచిదా, అమ్మడం మంచిదా? బంగారాన్ని నగల రూపంలో కొనడం బెటరా, లేదంటే బాండ్స్ కొనడం ఉత్తమమా? బంగారం ధరలు పెరుగుతూనే ఉండటానికి కారణమేంటి, ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
    #Gold #BullionMarket #GoldPrice #GoldBonds #Money
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 42

  • @balajiramana4588
    @balajiramana4588 2 місяці тому +45

    యాభైవేలప్పుడు కొంచెం తగ్గితే కొందాం అని ఆగాను, ఇప్పుడు కథ ఇంత వరకూ వచ్చింది.

  • @srihari1992
    @srihari1992 2 місяці тому +43

    అమ్మాయి పెళ్ళు చేయాలి అంటే దేవుడే దిక్కు 😢

    • @srikanthkaanthi5560
      @srikanthkaanthi5560 2 місяці тому +3

      నాకు ఇచ్చి చెయ్యండి.... రూపాయి కూడా కట్నం వద్దు.... . మీ అమ్మాయిని కళ్లలో పెట్టుకుని చూసుకుంటాను... ప్లీజ్.

    • @HeeraadvaiitaK
      @HeeraadvaiitaK 2 місяці тому

      ​@@srikanthkaanthi5560 vammo

    • @user-zo5rr9yx5o
      @user-zo5rr9yx5o Місяць тому

      @@srikanthkaanthi5560😂

    • @Haarmathmaan
      @Haarmathmaan Місяць тому +2

      బంగారం ధర పెరగడం కాదు,, రూపాయి విలువ తగ్గింది... వేసారు గా మోడి గారికి ఓటు, అనుభవించు..

  • @narasimhayadav6700
    @narasimhayadav6700 2 місяці тому +17

    డబ్బు ఉంది కధ అనీ 20 నుండి 50 తులాల బంగారం కొని పెళ్ళిళ్ళు చేస్తున్నారు మనిషిని మనిషిగా చూడటం నేర్చుకొని వ్యవసాయం చేసే వారికి పిల్లనివన్డి డబ్బు అహంకారంతో లక్షలకు లక్షలు కట్నాలు ఇచ్చి మోసపోకండి

  • @ShaikMubarak-ie9fs
    @ShaikMubarak-ie9fs 2 місяці тому +3

    Eid Mubarak

  • @flashevolflayor
    @flashevolflayor 2 місяці тому +6

    Salam alaikum Gowthami Khan ji 🤲🏽. Eid mubarak ☪️🕋🕌

  • @Prashu-D
    @Prashu-D 2 місяці тому +22

    బంగారం ధర ఎప్పటికి తగ్గదు..మీ పోస్ట్ చూసి ఎవ్వరూ అమ్ముకోరు

  • @boppadapuganesh410
    @boppadapuganesh410 2 місяці тому +11

    సరైన సమయంలో సరైన నిర్ణయం తప్పంటే వచ్చే ఆ మార్పు ఆ కిక్కే వేరు. బంగారం పెట్టుబడి అలాంటిది. ఇప్పుడైతే మద్యతరగతి వాడు బంగారం పై పెట్టుబడి వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ

  • @samudralasrinivasrao5639
    @samudralasrinivasrao5639 2 місяці тому +28

    ఈ భూమి మీద దేని ధర తగ్గిన తగ్గకపోయినా బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది లేదు మన దగ్గర ఉన్న డబ్బులకి విలువ తగ్గుతుంది ఏమో కానీ బంగారానికి ఎప్పటికీ విలువ తగ్గదు అది గుర్తుపెట్టుకోండి

    • @SpeedS-yc7kf
      @SpeedS-yc7kf 2 місяці тому +3

      Same land price also

    • @srihari1992
      @srihari1992 2 місяці тому +1

      అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మాయి పెళ్ళీలు చెయాలి దేవుడే దిక్కు 😢

    • @samudralasrinivasrao5639
      @samudralasrinivasrao5639 2 місяці тому

      @@SpeedS-yc7kf The only thing that helps us when we are in trouble is gold. He is in a lot of trouble. Let's sell the land. He is in a lot of trouble. He thinks we should ask for a low price. If we go to the bank, they won't give us the same gold. Money does not come in hand if it does not support danger quickly

  • @samudralasrinivasrao5639
    @samudralasrinivasrao5639 2 місяці тому +2

    The price of anything on this earth goes down or down, the price of gold keeps going up but it never goes down, the value of our money goes down but the value of gold never goes down, remember that.

    • @dharmendrat8970
      @dharmendrat8970 Місяць тому

      Gold value after corona went from 57000 to 45000

  • @ItsmeAbhayram1920
    @ItsmeAbhayram1920 Місяць тому +3

    India lo నే enta price..aslu జనం కొనుగోలు చేయకుండా ఉంటే adhe తక్కవ అవుతుంది..kani మనం అలా ఎందుకు చేస్తామఁ..mana ఇండియా lo బంగారం untene మనుషుల చూస్తారు kadha

  • @Sewing-garments-india
    @Sewing-garments-india Місяць тому +1

    One gram 24k8k velththundhi this year lopu

  • @suribabu7228
    @suribabu7228 2 місяці тому

    Hi

  • @karthik-collections
    @karthik-collections 2 місяці тому +1

    When the gold bond release the government

  • @nidaaleem8037
    @nidaaleem8037 Місяць тому

    India lo share market leva....

  • @durgaraoallu2527
    @durgaraoallu2527 Місяць тому

    ❤❤❤

  • @nareshch6938
    @nareshch6938 Місяць тому +4

    Okka mukka ardamithe neemmeda ottu okka😢😂😂 asalu ippudu konala vadda

  • @Sana-sd5bk
    @Sana-sd5bk 2 місяці тому +2

    middile class family vallu yekada kontunatu,dabbu unna bada babulu kontunaru,invest kosam.

  • @nidaaleem8037
    @nidaaleem8037 Місяць тому

    Govt rules change cheyali akkada rules akkade undali ekkada vadu

  • @nobelraju
    @nobelraju 2 місяці тому +6

    Usually Infloation 8% వరకు ఉంటుంది So ఎంత కాదన్నా 10% minimum Increase అవుతుంది.. దీనిలో బంగారం గొప్ప ఏం లేదు.. మీకు న్యూస్ చెప్పడం రాదు.. 😂😂

    • @user-tv9qk9tl8f
      @user-tv9qk9tl8f 2 місяці тому +3

      వాళ్ళు చెప్పింది కూడా అదే నీకు వినడం రాదు వీడియో పూర్తిగా చూడ కుండా కామెంట్ పెట్టావ్

    • @gattuvinod6442
      @gattuvinod6442 2 місяці тому

      Device to match 8% , అంటే సుమారుగా 4 నెలలు...
      Inflation లెక్క 12 నెలలకి ఉంటుంది.
      గమనించగలరు

  • @thipparthiveerababu8702
    @thipparthiveerababu8702 2 місяці тому +3

    Gauthami khan fans

  • @RaviKumar-kp8cj
    @RaviKumar-kp8cj 2 місяці тому

    This is decided to business man

  • @subhashinireddy9955
    @subhashinireddy9955 2 місяці тому +1

    After elections may be reduced avvochu antunnaru..,mari emo chudali

  • @user-bz8gr5cg9h
    @user-bz8gr5cg9h 2 місяці тому +2

    😅

  • @potharajumahendar
    @potharajumahendar 2 місяці тому

    dont worry congress estha andiga..10 gm gold + kalyana laskhmi

  • @naveeng102
    @naveeng102 2 місяці тому +3

    Why Suhana Khan is here? 😂😂😂

  • @nidaaleem8037
    @nidaaleem8037 Місяць тому

    Akkadi rules akkade ekkadi rules ekkade undali....akkada salarys bagauntayi ekkadi salarys takkuva ekkada raitule chala unnaru akkada raitulu undaru...india lo chala poor peoples unnaru

  • @Nomind5529
    @Nomind5529 2 місяці тому +2

    Bhumi thallini naasanam chesi bayataki theesey.bangaaramane.oka lohaaniki.dhara perigithe enti thaggithe enti
    Save the planet earth stop.mining the noble metals for dirty habits

  • @omborepoientchannel6542
    @omborepoientchannel6542 2 місяці тому +3

    Lavadalo gold

  • @lazyhero007
    @lazyhero007 2 місяці тому

    Very bad video. Not researched well & so many false information too.
    American markets had recently made life time highs & you guys are saying that it is flat or negative.