Vizag Submarine museum: సబ్‌మెరీన్ ఎలా పనిచేస్తుంది? సముద్రం అడుగున నెలల తరబడి ఎలా ప్రయాణం చేస్తారు?

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2021
  • విశాఖ సాగరతీరంలో పర్యటకుల్ని విశేషంగా ఆకర్షించే అంశం సబ్ మెరీన్ మ్యూజియం. మరి ఈ సబ్‌మెరీన్ ఎలా పనిచేస్తుంది? సముద్రం అడుగున నెలల తరబడి ఎలా ప్రయాణం చేస్తారు? ఒక్కో సబ్ మెరీన్లో 75కి మందికి పైగా సిబ్బంది, శత్రువుల కంటపడకుండా ఎలా ప్రయాణిస్తారు?
    #SubMarineMuseum #Visakhapatnam #AndhraPradesh
    ----------
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 316

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 Рік тому +15

    🙏 దేశం కోసం చాలా కష్ట పడతారు,ఇండియన్ అర్మేడ్ ఫోర్సెస్⚔️🦁🚁🦅🌊⚓ అందరికి జై హింద్🇮🇳

  • @rajeshrajesh5324
    @rajeshrajesh5324 3 роки тому +95

    ఇలాంటి సబ్ మెరైన్ museum మన వైజాగ్ లో ఉండడం నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను . ఈ సబ్మెరైన్ museum ంగా మార్చిన వాళ్లకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @rivercityboys2999
    @rivercityboys2999 3 роки тому +70

    ఫణి రాజు గారు మీకు చాలా థాంక్స్ అండి .. బాగా వివరంగా బిబిసి కంటే బాగా చెప్పారు

  • @siddhu4991
    @siddhu4991 3 роки тому +318

    మన వైజాగ్ లో ఉన్న గ్రేట్ మ్యూజియం🎉🎉🎉

  • @Drsparjan
    @Drsparjan 3 роки тому +85

    No Sodhi like all other Indian news channels ex-Tv9,ABN ,tv 5 etc those news channels shows a lot of show off before coming into actual matter for the sake of their rating or bla bla bla . I honestly applaud this branded bbc news channel for allowing its roots extend to Andhra Pradesh as well and thus by providing good knowledge for youngsters like me to know more about what’s happening around.

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 роки тому +17

    చక్కగా జలాంతర్గామి గురించి ప్రాధమిక విషయాలను చూపిస్తూ వివరించారు ధన్యవాదములు

  • @balabhaskarvennelakanti7060
    @balabhaskarvennelakanti7060 3 роки тому +152

    Navy persons are living in very dangerous life. Really they are doing great service to country

  • @chsathyanarayana4658
    @chsathyanarayana4658 3 роки тому +18

    Great opportunity to all the public to know more about submarine.

  • @ramaprasad7108
    @ramaprasad7108 3 роки тому +10

    మేము చూసాం , చాలా బాగుంది దీనికి ఎదురుగా aeroplane మ్యూజియం కూడా ఉంటుంది , 👌👌👌👌

  • @vamshi2585
    @vamshi2585 3 роки тому +10

    Really great job who are working under water without connection to this world 🙏🙏

  • @agricos4525
    @agricos4525 3 роки тому +6

    Wow what a news coverage... BBC never disappoints viewers..... excellent job...👍👍👍👍

  • @ibrahimshaik7986
    @ibrahimshaik7986 2 роки тому +3

    I loved vizag I'm from warangal

  • @madhuch7261
    @madhuch7261 3 роки тому +21

    Thank you for good information & salute to your real heroes farmers, military,army,air force,navy,navy submarine & to whole defence ministry. Proud to be indian 🙏🙏🙏

  • @seetharamaiahsalika9435

    సార్ మీ వివరణ చాలా అర్ధవంతంగా ఉంది 👏👏👏 🙏🙏🙏 చాలా వివరంగా చెప్పే విధానం 🙏🙏🙏 👌👌👌 👏👏👏 👍👍👍 సార్

  • @rameshbotcha5894
    @rameshbotcha5894 3 роки тому +5

    సిటీ ఆఫ్ డేస్టీనీ విశాఖపట్నం

  • @Beast-ur3ew
    @Beast-ur3ew 3 роки тому +5

    Vammo Ela untunaro emo...chala great asalu akda undatam

  • @nagarjunaa69
    @nagarjunaa69 3 роки тому +1

    Chaala manchiga explanation chesaru sir 👏

  • @bhaskararao5009
    @bhaskararao5009 Рік тому +1

    Valuable video. Thanks to BBC

  • @dr.shravankoundinyavutukur3264
    @dr.shravankoundinyavutukur3264 3 роки тому +17

    i have seen this submarine when I was in 8th class and explained by Mr. Raju garu . Today I am studying PhD in Riga where this submite is commissioned

  • @Radharani-gt9zy
    @Radharani-gt9zy 3 роки тому +21

    Yes,we visited once,awesome feeling to know about this museum 😄