My grand father was telling India is developing . My father telling India is developing. I became father and telling india is developing to my intermediate studying daughter. Nodoubt my daughter also will tell india is developing. Thanks to all leaders.
Our politicians feels like they got power if wins but don't feels like they work under us (people). People also takes money most of the people have no knowledge about who they elect added befits like evm hacking , fake votes. If this cycle goes on like this no change.
విద్య మన దేశం లో మంచి వ్యాపారం....తల్లిదండ్రుల కి ర్యాంకుల మీద వ్యామోహం...ఆ బలహీనత వలనే నారయణ శ్రీ చైతన్య లాంటి కాలేజీలు విద్య నీ వ్యాపారం గా మార్చి వేశాయి....దౌర్భాగ్యం ఏంటో గానీ రాజకీయ నాయకుల కే పెద్ద పెద్ద కళాశాల లు వున్నయై...సిగు పడల్సిన విషయం ఇదీ.....
చాలా కష్టం మేడమ్. మనం దేశంలో ఉన్న చండాలపు చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు వలన ఏది సాధ్యం కాదు. For Latest war Ap about English studys. నిరుపేదలు బాగుపడటం ఇష్టం ఉండదు ఇక్కడి రాజకీయ నాయకులు కు. వారి పిల్లలు ఉన్నత చదువులు English ఇదే మన దేశ దౌర్భాగ్యం నీచమైన బుద్ధి కలిగిన ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం మనదేశం పరిస్థితి. ...ఇంతే. ? చక్కని ప్రతిభ మీ సొంతం.👈 మంచి ఆలోచన చేసారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి చక్కని మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా కనీసం పాఠశాలలు లేని గ్రామాలు వున్నాయి ఉచిత వైద్య, ఉచిత వైద్యం అనేవి మన దేశంలో ఎప్పుడు చూస్తామో
Ekada students chaduvu kanna teachers ki salaries esthunam ane badha baga undi..... Teachers Ni thondarga pampithe .....Vela sompu Edo poinattu... maximum Ani schools 5.30p.m varaku study hours perutho torcher chesthunaru....
@@BhanuG మరి దేశం లో కులాలు ఉండాల.??? కులం పోవద్ద??? మార్కులు జ్ఞానము అని చెప్పింది ఎవడు,,,,private colleges లలో మార్కులు ఎలా వేస్తారో మాకు తెలియదా???????
మన దేశంలో IAS OFFICER ఎలానో ఫిన్లాండ్ లో Teacher అలా మనకు కూడా ప్రైవేటు స్కూల్ , కాలేజీలు లేకుండా గవర్నమెంటువి మాత్రమే ఉండి, దేశం ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని , ప్రొడక్టివిటీని పెంచే దిశగా ఆలోచనలతో కూడిన బాధ్యతతో కూడిన విలువలు కలిగిన విద్యను అందిస్తే చాలు మన దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి ఒక్క విద్యా విధానం పైననే ఉంటుంది
That's how education should be Education is learning something In life and learning about life Not byhearting some outdated books and achieving just marks..
మరి ఇప్పుడు మనదేశంలో కూడా ఈ విద్య విధానం అమలు చేస్తే ఫీజులు భారం తగ్గుతాది మరియు విధ్యార్థులు మీద ఒత్తిడి తగ్గుతాది . శాస్త్ర విజ్ఞానం అభివృద్ది చెందుతుంది.
That's way Finland is peace country in the world because they 1st teach ethics and values(like helping nature,kindness,politeness ect) then they teach subjects..so this type of education play's major role to avoid violence...
@@gangapatlanagaraj8063 ee colleges lo marks entha baga ostayo children health koda anthe damage avuddi.. Asalu 17-18 age lo pillalu vurakali, egarali, tinali, brain sharp cheskivali, chala energy vuntadi kani veellu ee 2 years lo pillalni chala 18hours chadivichi asalu sunlight leni, body workout leni flesh chicken pieces laga chestaru..
Almost correct info.. but daycares ki fee vuntundhi and from school, no fees. Also, homework and project works will be there.. but kids enjoy doing those 🙂
Thank you BBC telugu channel for bringing such good topics in front of ourselves unlike other trash news channels. In our India govt should ban all the private schools n colleges within 3 yrs as a first step and later on teaching methods also should be taken care. Then we can also become like this.
Don't feel like that. You have chance ఉన్నత మైన చదువులు చదవడానికి మీరు వెల్లండి. చక్కని ఆలోచనలు చేశారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి Go head darely Success comes your foots Education good for human life. Thanku expressing your feelings God bless you My heartfully wishes to you
మనం మన చరిత్ర ను వదిలేసి మనని దోచుకుని,అణచివేసిన వాళ్ళ చరిత్రను చదవడం దౌర్భాగ్యం.రిజర్వేషన్లను కూడా సంక్షేమ పథకం క్రింద గుర్తించాలి.గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ప్రైవేటు సంస్థలో చదువుతున్నప్పుడు వాళ్ళు కట్టే ఫీజులకి పన్ను విధించాలి.హెల్త్ కార్డ్ లాంటివి తీసివేయాలి.వాళ్ళ పిల్లల కు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకూడదు.అన్ని పాఠశాలలో నూ మన శ్లోకాలు, భగవద్గీత నేర్పాలి.మన విద్యాసంస్థలు డేకేర్ సెంటర్లు అయిపోయినాయి.ఈపద్ధతి మారాలి.డేకేర్ సెంటర్లు అవసరం బాగా పెరిగింది.అవి పకడ్బందీ గా నిర్వహిస్తే పిల్లల ను ఐదు సంవత్సరాల కు బడిలో జాయిన్ చేయాలి.ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించాలి.పదవ తరగతి లోపు కంప్యూటర్,నెట్ వాడకం మానివేయాలి.ప్రాథమిక స్థాయిలో మాతృభాష,మన చరిత్ర , పురాణాలు,మన సంస్కృతి మీదే శ్రద్ధ పెట్టాలి.సెల్ ఫోన్, నెట్ వేరుచేయాలి నెట్ రేట్లు బాగా పెంచాలి. పోర్న్ వీడియోలు బాన్ చేసి తీరాలి.మాతృభాష నేర్పేవారు ఖచ్చితంగా భాషా నైపుణ్యం కలిగి ఉండాలి.భాష మీద పట్టు ఉంటేనే ఎక్కడినుంచి అయిన జ్ఞానం స్వీకరించగలుగుతారు.
Exactly No politics Education and human life important You have good knowledge Thanku expressing your feelings God bless you My heartfully wishes to you
ఇదే సరైన విధ్యా విధానం అని మతం మత్తుతో మొద్దుబారిన మన మెదళ్ళకు అర్థమయ్యే లోపు మరో అర్థ శతాబ్దం గడిసి పోద్ధి, ఈ లోపు కోట్ల అమాయకుల జీవితాలు ఆత్మన్యూనత తో హత్యలకు, మానబంగాలకు, శ్రమ దోపిడి కి గురవుతూ అజ్ఞానం తో ఈ అరాచక రాచరిక రాక్షస పాలకుల స్వార్థానికి బలై ప్రకృతి ఇచ్చిన ఒక్క జీవితాన్ని ఆస్వాదించకుండానే తిరిగి మట్టిలో కలిసిపోతయి.
@@srinuvas6314 I didn't said or meant that it is their in India...... I said I want this type of educational system in india.... Elaaaanti educational system mana India la undaaali ani Nenu annaanandi..
Everyone wishes to become ias ,ips , software ,engineers, docters(Most of the talented gets filter here),...... then who are going for teacher profession....? [a] telented [b]semi talented [c]under talented
Master's degree is min qualification for elementary teacher ..one of my classmate who failed in almost all subjects in PG become English teacher in Ravindra bharathi school..shame on our education system..what will be the future of young indians
This is what education deserves. It deserves to be respected , not to be made as a puppet for business , as in many countries including my native one. This is the exact way education must be provided. Only by this method , which is being followed in Finland , a child can be properly educated , i.e.,achieve education in a right way.
ఈ వ్యవస్థ మన దేశంలో తేవడం కంటే మూడవ ప్రపంచ యుద్ధం ఈజీగా తేవచ్చు...
👍👍😀😀
Crazy
True brother
Exactly
😁😁😁
అలాంటి నైతికత ఇక్కడ కూడా రావాలని ఎంత మంది కోరుతున్నారు?
Dudes korukundam
Me
kala
Me l
Kala ga vundachu
విద్య , ఆరోగ్యం ఈ రెండు ప్రభుత్వ ఆధీనం లో ఉంటే దేశం అభివృద్ది చెందుతుంది
Population control lo pettali first North Hindians
👍👍👍👍👍👌
Nijam
కరెక్ట్ గా చెప్పారు 100%కరెక్టు
Appudu quality undadu
బ్రో ఫిన్లాండ్ లో ప్రజలు మాత్రమే వుంటారు అనుకుంటా. కాని మన దేశంలో ప్రజలతోపాటు రాజకీయ నాయకులు కూడా వుంటారు.😊😊
Hahaha
Good point
Super ga chepparu
👌👌👌😂
Correct bro
😃😃
విద్యా వ్యవస్థ ఇక్కడ వ్యాపారం కదా
అక్కడ నైతిక బాధ్యత కదా అంతే తేడా
India parama Chetha country.
Miku kopam Vachina idhi nijam.
Well said brother
@@srrichandu6696 nuvvu ekkada untunnavu
@@srrichandu6696 By birth India nuvvu annattu kaadu manalanti vallu especially neelanti vallu ila tayaru chesaaru
జగన్ వచ్చాక వ్యాపారం తగింది
FINLAND EDUCATION : brightening
INDIAN EDUCATION. : business
Correct sir
Yes
💯
మన పిల్లలకు కూడ మద్యాహ్నం వరకే స్కూల్ ఉండాలి
పిల్లల అలసటకూ గురి అవుతున్నారు
Avunu same na abhiprayamu
Ala jarigithe evaro oka parent pillaltho undali ippudu husband and wife iddaru employee ayithe ela avutundi
@@dreambells610 madyanam
Nundii games adinchalii only
@@DkDk-ek9wm mmm nice idea
@@dreambells610 avunu
My grand father was telling India is developing . My father telling India is developing. I became father and telling india is developing to my intermediate studying daughter. Nodoubt my daughter also will tell india is developing. Thanks to all leaders.
Our politicians feels like they got power if wins but don't feels like they work under us (people). People also takes money most of the people have no knowledge about who they elect added befits like evm hacking , fake votes. If this cycle goes on like this no change.
Vote yevariki vesavanna?
@@DPTALK9 nenu evarki veyale I don't believe in our election system
@@DPTALK9 Nota anuko inka
Always developingggggggggggg country.. Sooooo sadddddd
అక్కడ అందరూ మనది అనుకుంటున్నారు
ఇక్కడ అందరూ నీది నాది అనుకుంటున్నారు అందుకే ఈ తేడా.....
Corect👍👍👍👌👌👌
👍👍👍
TRUE
Aa andharilo nuvvu nenu kuda unnam
విద్య మన దేశం లో మంచి వ్యాపారం....తల్లిదండ్రుల కి ర్యాంకుల మీద వ్యామోహం...ఆ బలహీనత వలనే నారయణ శ్రీ చైతన్య లాంటి కాలేజీలు విద్య నీ వ్యాపారం గా మార్చి వేశాయి....దౌర్భాగ్యం ఏంటో గానీ రాజకీయ నాయకుల కే పెద్ద పెద్ద కళాశాల లు వున్నయై...సిగు పడల్సిన విషయం ఇదీ.....
Correct
Chaitanya lanti college ki antinchakandi lopam prajalo vundhi ok
ఇంత మంచి విద్యావ్యవస్థ మనకి కూడా ఉంటే బాగుంటుంది
చాలా కష్టం మేడమ్.
మనం దేశంలో ఉన్న చండాలపు చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు వలన
ఏది సాధ్యం కాదు.
For
Latest war
Ap about English studys.
నిరుపేదలు బాగుపడటం ఇష్టం ఉండదు
ఇక్కడి రాజకీయ నాయకులు కు.
వారి పిల్లలు ఉన్నత చదువులు English
ఇదే మన దేశ దౌర్భాగ్యం
నీచమైన బుద్ధి కలిగిన ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం
మనదేశం పరిస్థితి. ...ఇంతే. ?
చక్కని ప్రతిభ మీ సొంతం.👈
మంచి ఆలోచన చేసారు
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
చక్కని మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏
రైతులు ఆత్మహత్య చేసుకునే మన దేశంలో ఇలాంటి మార్పు రావాలంటే.. ప్రకృతి వైపరీత్యం రావాలి భూమి అంతం కావాలి.. 🇮🇳🇮🇳🇮🇳 జై నోటా జై జై nota
Jai nota
But nota had no use tho. Mundhi ah nota majority vasthey usefull ga edhaina jarigeylaga cheyskovalli
Dear BC,SC/St,
Pls raise your voice to ban private schools for 30 years instead of asking other benifits from government.
Hi bro na dhi BC kani Naku vadhu a BC na ku okte kavali adhi equal opportunity
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా కనీసం పాఠశాలలు లేని గ్రామాలు వున్నాయి
ఉచిత వైద్య, ఉచిత వైద్యం అనేవి మన దేశంలో ఎప్పుడు చూస్తామో
Inko janma lo Aina chudalanukovame.....ivannni mana Desam lo asambavam
Manam ippudu nala vadiki banisa anna, daniki swatantratam vaste ani vastai
మన దేశంలో కూడా Govt schools లో govt hospitals లో ఇప్పటికీ అంతా ఉచితమే.
ఇక్కడ విద్యావ్యవస్థ వ్యాపారం అక్కడ బాధ్యత
Corect👍👍👍👌
Elanti manchi videos nee chupesthunandhuku very very thanks to BBC
Chaitanya Narayana institutes should be ashamed of this
Teachers ki Enta important, and Finland is happiest country in the world.
Ekada students chaduvu kanna teachers ki salaries esthunam ane badha baga undi.....
Teachers Ni thondarga pampithe .....Vela sompu Edo poinattu... maximum Ani schools 5.30p.m varaku study hours perutho torcher chesthunaru....
@@navya4109 చాల బాగా చెప్పారూ...నేను కుడా టీచింగ్ లొనే వున్న....
Exactly.
No politics. That is Finland life
మన దేశంలో అలాంటి విద్య వ్యవస్థ ఎప్పుడు వస్తుందో
Adi kale
Vachina, parents mararu intlo tution pettistaru migata time saripoyela.....
it will never happen may be we should all migrate to finland
@G Nagaraj iam ready bro to migrate
Never expected this type of things
👌👌మన కి ఈ విధానం వస్తే చాలా సంతోషం. విద్య విలువ తె లు సు కొ వా లి. భారతీయు లు అపుడు మార్పులు వస్తాయి. 🙏🙏🙏
మన ఇండియా లో ఫస్ట్ డొనేషన్ . స్కూల్స్ నీban చాయల్లి...fine kuda waylli.. education ni.. equal chayalli
a institutions anni politicians ve valle valla schools ni abolish chesukuntara.
గొర్రె నడిగి మసాల నూరినట్టుంది
@@ramakrishnagupta9934 a ra babu neku private school vunda ?
@@ramakrishnagupta9934 🤣😂
@@virrudowlipilli5875 hindu katra mehai, desh ka secularism katra me hai, silly protests vidichi enlightenment ayte meerannatte Jarguddi
Wow super news by bbc news hatsup
Bbc always providing valuable content
And schooling in Finland simply superb
మనదేశం లో 95 మార్కులు వచ్చిన oc వాళ్ళకి టీచర్ ఉద్యోగం రాదు. 65 మార్కులు వచ్చిన sc st వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అదే మన దేశం గొప్ప విద్యవ్యవస్థ.
Its truth
Yes, it's very worst thing..
95 మార్కులు ఒక్క పెద్ద కులాల వాళ్ళకి మాత్రమే వస్తాయా??? మరి ప్రభుత్వ బడిలో .పెద్ద కులపొల్లు ఎందుకు చదవరు.....
@@prakashmalyala3632 భయ్యా ఇక్కడ అ సిస్టం ఉంది అని చెప్తున్న . టీచర్ ఉద్యోగ భర్తీ లో కూడా రిజర్వేషన్లు అంటే ఎంత వరస్ట్ గా ఉంటది.
@@BhanuG మరి దేశం లో కులాలు ఉండాల.??? కులం పోవద్ద??? మార్కులు జ్ఞానము అని చెప్పింది ఎవడు,,,,private colleges లలో మార్కులు ఎలా వేస్తారో మాకు తెలియదా???????
మన దేశంలో IAS OFFICER ఎలానో ఫిన్లాండ్ లో Teacher అలా
మనకు కూడా ప్రైవేటు స్కూల్ , కాలేజీలు లేకుండా గవర్నమెంటువి మాత్రమే ఉండి, దేశం ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని , ప్రొడక్టివిటీని పెంచే దిశగా ఆలోచనలతో కూడిన బాధ్యతతో కూడిన విలువలు కలిగిన విద్యను అందిస్తే చాలు
మన దేశం అభివృద్ధి చెందుతుంది.
దేశం అభివృద్ధి ఒక్క విద్యా విధానం పైననే ఉంటుంది
Matha and kula chandasavadam vundaga ela bro
Tammudu Manam ala chudalemu.
Awnu
@@saimanoharnidadavolu5710 reservation కూడా ఉంది
ఇలాంటి వీడియో మోడీ జగన్ మోహన్ రెడ్డి చూస్తే ఎంత బాగుంటుందో
Super bro
పచ్చ బ్యాచ్ కు కూడా చూపించు..నిక్కర్ నారిగాడికి కూడా
@@chandraObula adikaaramlo vundedi evaroo?
@@savyam6423 corporate kante pillalni gurukulallo chadiviste all sectors lo develop avtaru
Mari prajalu honestaa india lo..?
That's how education should be
Education is learning something In life and learning about life
Not byhearting some outdated books and achieving just marks..
This is the only telugu news channel provides a valuable news for the people.. Hatsaff BBC news telugu..
yes migilina tv9 tv5 adi edi BEKAAR. panikiraani news padi vinna waste panikivache news rojuku okati vinna chaalu.
Adhi Finland manadhii money land
మరి ఇప్పుడు మనదేశంలో కూడా ఈ విద్య విధానం అమలు చేస్తే ఫీజులు భారం తగ్గుతాది మరియు విధ్యార్థులు మీద ఒత్తిడి తగ్గుతాది . శాస్త్ర విజ్ఞానం అభివృద్ది చెందుతుంది.
Idhi India bro ....kala lo jaragocchu but not in reality
ఫిన్లాండ్ is grate country in education system.
Bagavanthuda na deshanni kuda aa Sweccha Swargam loki Nadipinchu...🙏🙏🙏🙏
wow greatful attitudes. God bless Finland.
జనాభా ముఖ్యమైన అంశం.. తక్కువ జనాభా వల్ల అది సాద్యం అయ్యింది అని నా అభిప్రాయం...
Mari china
@@ghgh-un2kvchina population density 150/ square kilometre
India population density 480/square kilometre.
Really appreciable work... Great Finland... As Good education and ethics are base to any economy...
Wahhh ...my dream school
Taq BBC for sharing information about Finland educational system
అలాంటి దేశంలో చదవాలంటే అదృష్టం ఉండాలి
ప్రైవేటు విద్యను తరిమి , ప్రభుత్వ విద్య అందరికి ఒకే విధమైన విద్య అందించాలి. 👍💐👍
That's way Finland is peace country in the world because they 1st teach ethics and values(like helping nature,kindness,politeness ect) then they teach subjects..so this type of education play's major role to avoid violence...
మీరు చేప్పె ప్రతి విషయం చాలా బాగుంది బ్రో
school ante india lo atu parents ki etu pillallaki TORTURE. next janmalo Finland lone puttali devuda.
Nenu deside iya I will migrate to
Finland . At least my children will get good life
Same feeling
india lo kuda stress pettani schools unnay bro manaki mathram ahh narayana chaitnya me kanipistay
Avuni vikram gaaru konni exceptions ayithe unnayi vati gurinchi anthaga prabalyam ledu narayana chaitanyanulu veediki okati unnayi correcte
@@gangapatlanagaraj8063 ee colleges lo marks entha baga ostayo children health koda anthe damage avuddi.. Asalu 17-18 age lo pillalu vurakali, egarali, tinali, brain sharp cheskivali, chala energy vuntadi kani veellu ee 2 years lo pillalni chala 18hours chadivichi asalu sunlight leni, body workout leni flesh chicken pieces laga chestaru..
ఓంకారం...
అందరమూ బాగుండాలి...
ఎక్సలెంట్ వర్డ్స్ ఫ్రమ్ బిబిసి
Almost correct info.. but daycares ki fee vuntundhi and from school, no fees. Also, homework and project works will be there.. but kids enjoy doing those 🙂
చక్కని వ్యాఖ్యానం
Good message from BBC 👌👌👏👏
నా దేశంలో ఇది జరగాలి
Very nice ...hope dis should be implemented in India
Thank you BBC telugu channel for bringing such good topics in front of ourselves unlike other trash news channels. In our India govt should ban all the private schools n colleges within 3 yrs as a first step and later on teaching methods also should be taken care. Then we can also become like this.
జనాభా ఎక్కువగా ఉండటం కూడా మన దేశంలో విద్యావ్యవస్థ వెనుకబడటాని కి ఒక reason
Ekkuva vunnarani Ela padithey ala vuntey Ela?
China janaaba yenta world top china janaba problem kadu
Chala bagundhi mana government kuda ala support chesthe baguntadhi
Because they make learning is Fun and stress free for young minds
🤚Your follower here Akka😎😀
Great information BBC
The best in education system!
ఆహా ఎంత అదృష్టం చేసుకున్నారు అక్కడి పిల్లలు
Nice education policy...and primary education is very important
నాకు తెలిసిన వరకు విద్య వ్యవస్థను ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకున్న రాష్ట్రం ఒక్క కేరళ నే...అందుకే దేశం లో కెల్ల అక్షరాస్యత లో no1 ఉంది....
Yes it's true and fact, I have worked in finland.
Hi I have dought give me cantact number
Good information..... #BBC TELUGU.....
Nenu vellipotha akkadiki,😭😭
Chinnapude telisinte bagundu school days college days antha edupe chaduvu ekkaka exams rayaleka😭😭😭😭😭😭😭😭😭
Don't feel like that.
You have chance
ఉన్నత మైన చదువులు చదవడానికి మీరు వెల్లండి.
చక్కని ఆలోచనలు చేశారు
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
Go head darely
Success comes your foots
Education good for human life.
Thanku expressing your feelings God bless you
My heartfully wishes to you
@@hifriends3607 it means a lot😊😊
@@sonym6312
What happened madam. ?
@@sonym6312 good evening
Good Sony
మనం మన చరిత్ర ను వదిలేసి మనని దోచుకుని,అణచివేసిన వాళ్ళ చరిత్రను చదవడం దౌర్భాగ్యం.రిజర్వేషన్లను కూడా సంక్షేమ పథకం క్రింద గుర్తించాలి.గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ప్రైవేటు సంస్థలో చదువుతున్నప్పుడు వాళ్ళు కట్టే ఫీజులకి పన్ను విధించాలి.హెల్త్ కార్డ్ లాంటివి తీసివేయాలి.వాళ్ళ పిల్లల కు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకూడదు.అన్ని పాఠశాలలో నూ మన శ్లోకాలు, భగవద్గీత నేర్పాలి.మన విద్యాసంస్థలు డేకేర్ సెంటర్లు అయిపోయినాయి.ఈపద్ధతి మారాలి.డేకేర్ సెంటర్లు అవసరం బాగా పెరిగింది.అవి పకడ్బందీ గా నిర్వహిస్తే పిల్లల ను ఐదు సంవత్సరాల కు బడిలో జాయిన్ చేయాలి.ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించాలి.పదవ తరగతి లోపు కంప్యూటర్,నెట్ వాడకం మానివేయాలి.ప్రాథమిక స్థాయిలో మాతృభాష,మన చరిత్ర , పురాణాలు,మన సంస్కృతి మీదే శ్రద్ధ పెట్టాలి.సెల్ ఫోన్, నెట్ వేరుచేయాలి నెట్ రేట్లు బాగా పెంచాలి. పోర్న్ వీడియోలు బాన్ చేసి తీరాలి.మాతృభాష నేర్పేవారు ఖచ్చితంగా భాషా నైపుణ్యం కలిగి ఉండాలి.భాష మీద పట్టు ఉంటేనే ఎక్కడినుంచి అయిన జ్ఞానం స్వీకరించగలుగుతారు.
😁😁😁😁😄😄😄😄
అక్కడ ప్రజలు టాక్స్ లు కరెక్ట్ గా కడుతరు,మన దగ్గర టాక్స్ కట్టేది 8% లోపే ఉన్నారు తప్పు మనదే ఏ రాజకీయ నాయకులు అనడం అనవసరం
Ss
😀😀
Yes
Yes
Ee 8% thone ee development.. Kadtunna vallu real patriots of this country
Nayakalu dochukune dantlo 10% chalu
Teenmar mallanna team ilanti prayatname chestundi.. success kavali mallanna
Hmmm
Good
Finland developed country
Yeah..
మన భారతదేశం కూడా
ఫిన్లాండ్ దేశం లాగా
ఉంటే ఎంత బాగుండు
Is the reason Finland is the no.1 happiest country in the world
India 172 👍
Exactly
No politics
Education and human life important
You have good knowledge
Thanku expressing your feelings
God bless you
My heartfully wishes to you
ఇదే సరైన విధ్యా విధానం అని మతం మత్తుతో మొద్దుబారిన మన మెదళ్ళకు అర్థమయ్యే లోపు మరో అర్థ శతాబ్దం గడిసి పోద్ధి, ఈ లోపు కోట్ల అమాయకుల జీవితాలు ఆత్మన్యూనత తో హత్యలకు, మానబంగాలకు, శ్రమ దోపిడి కి గురవుతూ అజ్ఞానం తో ఈ అరాచక రాచరిక రాక్షస పాలకుల స్వార్థానికి బలై ప్రకృతి ఇచ్చిన ఒక్క జీవితాన్ని ఆస్వాదించకుండానే తిరిగి మట్టిలో కలిసిపోతయి.
Good information for group aspirants..
Thanks for sharing useful information
Yes I read this news before your explanation and nice
Free education and their method of teaching is very good
Nenu kuda ekkadiki velli potha swamy nenu yelano ela ayyanu even na pillalu happy ga vuntaru
Avuna nen kuda vochasta broo
సొంత ఇంటిని బాగుచేసుకొలేక తల దించుకొని వెళ్తారా.....
@@ravin5910 hello meekendhuku
@@friendlyneighbour4484
ఇక్కడ బాగాలేదని వెళ్లిపోతే ఈ దేశాన్ని ఎవరు బాగుచేస్తరు, think broad, if you not agree excuse me.
@@ravin5910 ok excused
I feel this is the best way of educating people...
Educational institutions are killing childhood here in our country.
విద్యా వ్యవస్థ రాజకీయ నాయకుల చేతిలో లేనప్పుడే మన దేశం లో ఏదైనా సాధ్యం
When our education system changes like Finland's education system i am 100 percent sure that our country become developed country just in few years
విద్య ఒక్కటే కాదు అక్కడ అన్నిరంగాలు ఉన్నతంగానే ఉన్నాయి. ప్రజలు ఎలా వుంటే వ్యవస్థలు అలాగే ఉంటాయి!
Yes....... This type of educational system should be their in our country also.....
Where u noticed in India?
@@srinuvas6314 I didn't said or meant that it is their in India...... I said I want this type of educational system in india.... Elaaaanti educational system mana India la undaaali ani Nenu annaanandi..
Thank you very much BBC news
Everyone wishes to become ias ,ips , software ,engineers, docters(Most of the talented gets filter here),...... then
who are going for teacher profession....? [a] telented [b]semi talented [c]under talented
Good information BBC keep it up
Master's degree is min qualification for elementary teacher ..one of my classmate who failed in almost all subjects in PG become English teacher in Ravindra bharathi school..shame on our education system..what will be the future of young indians
Teacher selection very good idia education no fee superb
ఇంత స్వేచ్ఛతో కూడా చదువులకోసం మన దేశంలో ప్రయతించిన వాడిని కూడా అవినీతి చేసైనా వాడి ప్రయత్నాన్ని అడ్డుకుంటారు
Just wow 😃
My dream education system
పూర్వ కాలంలో మనదేశంలో విద్యా వ్యవస్థ ఇలానే ఉండేది
Nice,memu fees lu Katti visigi poyam
WoW....Good To hear Sir....:)
Reservation అనేది చదువుకోవడానికి ఉండాలి కానీ ఉద్యోగం లో ఉండకూడదు
This is what education deserves. It deserves to be respected , not to be made as a puppet for business , as in many countries including my native one. This is the exact way education must be provided. Only by this method , which is being followed in Finland , a child can be properly educated , i.e.,achieve education in a right way.
I wanna go there 😭😭😭😭
Super Kada..... Manam yepudu maratamo elagaaa
That is what India has to go through
వీళ్లు ఎలాగా మార్చారు గానీ, మనం ఎంతోకంత చదువుకున్నామ్ కదా. కాబట్టి ఎవరి ఇంట్లో పిల్లలకు వాలే కొంచం చదువు చెప్తే ఎంతోకంత మార్పు తేవచ్చు.
No prechaitanya paarayana😂😂😂
Finland lo pedtaru bro ,dnt wry ,😂😂😂
😂😂😂😂😂
Ee matter parayana prechaitanya ki cheppali....
@@sunnysathish0987 bro mana education system gurinchi world lo india paruvi potegani buddi raadhu ee rulers ki
@@saimanoharnidadavolu5710 alrdy chala reports lo india chala low ranks lo undi ,
Excellent Education in Phinland
Nenu ma teacher ki e video ni share cheasa
Good..
Really awesome
మనదేశంలో విద్య వ్యాపారంగా మారిపోయింది...
మన కర్మ
చండాలపు రాజకీయాలు
ఎంత మంచి దేశం