@@poorneshratnagiri9835 100 ఏళ్ల క్రితం హైదరాబాద్ 4.5 లక్షల జనాభాతో కోల్కతా, ముంబై, చెన్నై తరువాత దేశం లో నాల్గవ స్థానం. ప్రస్తుతం ఆరవ స్థానం లో ఉంది. ఆ సమయానికి విశాఖ నగర జనాభా 32000. హైదరాబాద్ లో 12 వ వంతు మాత్రమే. దేశంలోని మొదటి 100 నగరాల్లో లేదు. విజయవాడ, విజయనగరం, మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, కడప, వరంగల్, నిజామాబాద్ వంటివి కూడా విశాఖ కంటే పెద్దవి. 2011 జనాభా ప్రకారం GHMC జనాభా 67 లక్షలు. GVMC జనాభా 21 లక్షలు. అంటే గత 100 ఏళ్లలో హైదరాబాద్ 15 రెట్లు పెరిగితే, అదే సమయం లో విశాఖ 65 రెట్లు పెరిగింది. ఇక GDP విషయానికి వస్తే దాదాపు గా కోటి జనాభా గా చెప్పుకొనే హైదరాబాద్ GDP 75 బిలియన్ డాలర్ల తో దేశంలో ఆరవ స్థానం లో ఉంటే, 25-30 లక్షల జనాభా గా చెప్పుకునే విశాఖ GDP 43 బిలియన్ డాలర్ల తో దేశంలో పదో స్థానం లో ఉంది. 100 ఏళ్ల క్రితం నాల్గవ స్థానం లో ఉండే హైదరాబాద్ ప్రస్తుతం దేశంలో ఆరవ స్థానం లో ఉంటే, 100 ఏళ్ల క్రితం మొదట 100 నగరాల్లో లేని విశాఖ దేశంలో 17 వ స్థానానికి చేరింది. హైదరాబాద్ తో పోలిస్తే నేటికి విశాఖ చాలా చిన్నదే కావచ్చు. గత శతాబ్ద కాలంలో దేశంలో సూరత్ తరువాత అత్యంత వేగం గా విస్తరించిన నగరం విశాఖపట్నం. 1950 లో 10 లక్షల జనాభా దాటిన హైదరాబాద్, 20 లక్షలు దాటడానికి 25 ఏళ్ళు పట్టింది. అదే విశాఖ నగరానికి 10 లక్షల నుండి 20 లక్షలు దాటడానికి 16 సంవత్సరాలు మాత్రమే పట్టింది.
@@mrklazarus4425 నువ్వు దొంగ లా వంశం నుండి వచ్చి నట్టు ఉన్నవే సోoభారీ.చర్చి లో మీ పాస్టర్ నీకు దోచుకోవటం నేర్పడా లాజరు. అని ఇచ్చింది అంటే దోచుకోవడం కాదు ఆక్కుపక్షి. చoదలా లతో బతుకుతావ్ భూరదలో పంది.ఆవును ఈ రోజు చర్చి కీ వెళ్ళాలి కదా.
విశాఖతీరం ఎంతో ఆహ్లాదకరం. పట్టణ ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. ఎంతోమంది దర్శకులు సినిమాలు చిత్రీకరించినప్పటికి, శ్రీ బాలచందర్ తీసిన మరోచరిత్ర తో విశాఖ పట్టణంపేరు మారు మ్రోగింది. అనేక మంది కళాకారులకు పుట్టినిల్లు మన పట్టణం. ఒక పక్కన శ్రీ సింహాచలనరసింహ స్వామీ, మరో పక్క యారాడ కొండలు, ఒక పక్క వచ్చే పోయే రైళ్ల కూతలు, మరో పక్క తీరాన్ని తాకుతూ వచ్చే పోయే అలలు. వర్ణించటానికి ...
నేను విశాఖపట్నంలొ పుట్టాను, నా చిన్నప్పుడు మా నాన్న గారి సైకిల్ కి లైసెన్స్ బిళ్ళ (it was triangle shaped) మరియ లైట్ లేదని రాత్రి 8 గంటలకు పోలీస్ సైకిల్ తీసుకున్నారు. మరుసటి రోజు మా నాన్న గారు సైకిల్ తీసుకొని వచ్చారు
@@Sriharshabhogi Britishers could not pronounce Visakhapatnam properly and they used to pronounce it as Vizagapatnam and in short Vizag.The correct name is Visakhapatnam. Likewise Bheemunipatnam was pronounced as Bhimili.
My grandmother used to say in evening times a municipal employee would visit every street on cycle along with a ladder and a kerocine bottle to lift the street lights
I born in Visakhapatnam, elementary education and secondary education in st.Anthonys school, did diploma in this town job in this town retired in this city, now I am 76, if any body are I can narrate the history of town in my child hood, job period in detail.
Vizag is 100 times best than Amaravathi... Does anyone agree?... How can AP have 2 lakh crores to build Amaravathi instead it is right decision of this govt to make vizag as capital.
I like vizag very well. Worked in the great city from 1979 to 1986 office is at kotha road near poornachamdu market.Jagadamba centre is famous rk beach is no.1. Bhpv,hzl,vpt,joc,coromandal cdo, naval dock are famous
Now no importance of cycles sir, Vizag filled with KTM 1290 Super Duke R bykes , Top end Harrier Dark editions , Direct flights to Top Indian cities, but settlers from Krishna, Guntur, Godavari are the playing piano of City.
Dear BBC, there was a mistake in the news. News says that in 1884 Vizag was with 6 wards and then it says 1879 Vizag got 50 wards and converted into Corporation then says in 2005 it got 72 wards and turned into GVMC. I think in the place of 1879 it should be 1979.
A section of people migrated from Guntur, Krishna & W.Godavari Dists. Economically developed but socially and politically dominated by these sections of people and thus the local people's opportunities reduced. to a minimum.
Ma chinnapudu 1999, 2000 time lo beach road entha prasanthanga undedo asalu chakkaga red coloured street lights tho only bikes cars takkuva broad roads cool ga gali kerosene lamps tho mixture bandi lu ala line lo undevi gali ki velugutu less pollution more peacefulness chala hayiga undedi. Eppudu full traffic o hungama congested roads bokka la undi
వైజాగ్ నుండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంత మంది???
Madhi 1town area near fishing harbour.
Me too
నేను చాలాకాలం గా వైజాగ్ లో ఉంటున్నాను. వేరే రాస్తాను..
విశాఖపట్టణం అంటే సుందరమైన, ప్రశాంతమైన నగరం..
ఆర్.కే బీచ్ ఉంటుంది చూడండి ఆహ్లదకరంగా ఉంటుంది..
మా వైజాగ్ అంతే..
Ikkada dumping yard kuda untundhi adhi kuda chudu
I did MSc at AU
I have lot of affection on this city
This city gave me unforgettable memories to me
Felt very happy by seeing this video
Thank you BBC
Where are you from ?
I am from Khammam dist and completed MCom from campus. I love Vizag.
Thank you for affection towards vizag 🙏
One oldpark swaraawathi patk in dabagadens. we used to hear news there.
బి బి సి తెలుగు న్యూస్ చనల్ సుపర్
ప్రశాంతంగా ఉంటాయి బిబిసి వార్తలు.
@@vijayakrishna07 sss
మాది చిత్తూరు విశాఖ ఉక్కు కోసం మేము అందరూ పోరాడుతున్న
Save విశాఖపట్నం స్టీల్ ప్లాంట్.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
Vizag fans ikkada 🤘🤘🤘
Vizag em develop avvaledu hyd tho poliste inka chinna village e kada
@@poorneshratnagiri9835 ayyindochu brother kani maa istam development gurunchi kaadu akkdunna ahladakaram gurunchi alwaysvizag❤️❤️❤️
@@poorneshratnagiri9835 100 ఏళ్ల క్రితం హైదరాబాద్ 4.5 లక్షల జనాభాతో కోల్కతా, ముంబై, చెన్నై తరువాత దేశం లో నాల్గవ స్థానం. ప్రస్తుతం ఆరవ స్థానం లో ఉంది.
ఆ సమయానికి విశాఖ నగర జనాభా 32000. హైదరాబాద్ లో 12 వ వంతు మాత్రమే. దేశంలోని మొదటి 100 నగరాల్లో లేదు. విజయవాడ, విజయనగరం, మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, కడప, వరంగల్, నిజామాబాద్ వంటివి కూడా విశాఖ కంటే పెద్దవి.
2011 జనాభా ప్రకారం GHMC జనాభా 67 లక్షలు. GVMC జనాభా 21 లక్షలు. అంటే గత 100 ఏళ్లలో హైదరాబాద్ 15 రెట్లు పెరిగితే, అదే సమయం లో విశాఖ 65 రెట్లు పెరిగింది.
ఇక GDP విషయానికి వస్తే దాదాపు గా కోటి జనాభా గా చెప్పుకొనే హైదరాబాద్ GDP 75 బిలియన్ డాలర్ల తో దేశంలో ఆరవ స్థానం లో ఉంటే, 25-30 లక్షల జనాభా గా చెప్పుకునే విశాఖ GDP 43 బిలియన్ డాలర్ల తో దేశంలో పదో స్థానం లో ఉంది.
100 ఏళ్ల క్రితం నాల్గవ స్థానం లో ఉండే హైదరాబాద్ ప్రస్తుతం దేశంలో ఆరవ స్థానం లో ఉంటే, 100 ఏళ్ల క్రితం మొదట 100 నగరాల్లో లేని విశాఖ దేశంలో 17 వ స్థానానికి చేరింది.
హైదరాబాద్ తో పోలిస్తే నేటికి విశాఖ చాలా చిన్నదే కావచ్చు. గత శతాబ్ద కాలంలో దేశంలో సూరత్ తరువాత అత్యంత వేగం గా విస్తరించిన నగరం విశాఖపట్నం.
1950 లో 10 లక్షల జనాభా దాటిన హైదరాబాద్, 20 లక్షలు దాటడానికి 25 ఏళ్ళు పట్టింది. అదే విశాఖ నగరానికి 10 లక్షల నుండి 20 లక్షలు దాటడానికి 16 సంవత్సరాలు మాత్రమే పట్టింది.
మాది వైజాగ్ ఐ లవ్ విశాఖ. ఏమీ లేకుండా వచ్చిన నాకు విశాఖ నాకు అన్ని ఇచ్చింది 🙏🙏🙏🙏
Waste
విశాఖను బాగా దొచ్చుకున్నవ, విశాఖ ప్రజల్ని దోచుకున్నవ brother 🤔
@@mrklazarus4425 నువ్వు దొంగ లా వంశం నుండి వచ్చి నట్టు ఉన్నవే సోoభారీ.చర్చి లో మీ పాస్టర్ నీకు దోచుకోవటం నేర్పడా లాజరు. అని ఇచ్చింది అంటే దోచుకోవడం కాదు ఆక్కుపక్షి. చoదలా లతో బతుకుతావ్ భూరదలో పంది.ఆవును ఈ రోజు చర్చి కీ వెళ్ళాలి కదా.
@@techfortruth586 amaravti pedda bokka
@@techfortruth586 vizag 🔥🔥
Na native vizag kadhu. Kani vizag epudu vellina endhuko teliyani santhosam. I love vizag 😍
విశాఖతీరం ఎంతో ఆహ్లాదకరం. పట్టణ ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. ఎంతోమంది దర్శకులు సినిమాలు చిత్రీకరించినప్పటికి, శ్రీ బాలచందర్ తీసిన మరోచరిత్ర తో విశాఖ పట్టణంపేరు మారు మ్రోగింది. అనేక మంది కళాకారులకు పుట్టినిల్లు మన పట్టణం. ఒక పక్కన శ్రీ సింహాచలనరసింహ స్వామీ, మరో పక్క యారాడ కొండలు, ఒక పక్క వచ్చే పోయే రైళ్ల కూతలు, మరో పక్క తీరాన్ని తాకుతూ వచ్చే పోయే అలలు. వర్ణించటానికి ...
City of destiny ❤️
నేను విశాఖపట్నంలొ పుట్టాను, నా చిన్నప్పుడు మా నాన్న గారి సైకిల్ కి లైసెన్స్ బిళ్ళ (it was triangle shaped) మరియ లైట్ లేదని రాత్రి 8 గంటలకు పోలీస్ సైకిల్ తీసుకున్నారు.
మరుసటి రోజు మా నాన్న గారు సైకిల్ తీసుకొని వచ్చారు
ఫస్ట్ వాల్తేర్ సెకండ్ విశాఖపట్నం థర్డ్ వైజాగ్
2nd Vizag,3rd Visakhapatnam
Present Visakhapatnam is third👍
@@nagaraju1957 Yeah. "Vizagapatam" to be precise (as per maps & records by the British administration)
🙂🙂👌
@@Sriharshabhogi Britishers could not pronounce Visakhapatnam properly and they used to pronounce it as Vizagapatnam and in short Vizag.The correct name is Visakhapatnam. Likewise Bheemunipatnam was pronounced as Bhimili.
Feeling proud as a subscriber of BBC TELUGU👍
My city ❤️
I ❤❤❤❤my vizag , born here, studied , lovely place
Luv u vizag ❤️
Pottachetapattukuni vachina Naku visakha respectable life echindi, I love vishakhapatnam
For me tooo😊
I'm From Warangal Telangana But Naku Vizag Ante Istam ❤️
I am vizagittee thank you bro
@@srikanthhbk4210 Vizag Vasthe Treat Ivvali Bro Mari 😂
@Bhimrao Ramji Ambedkar 😂😂😂
@Bhimrao Ramji Ambedkar Tq Tq 😁😂
@Bhimrao Ramji Ambedkar Jangoan
Wow super information video
Tq BBC
Vizag oka city matrame kadhu ..oka emotion with mixed feelings .
One of the best city in India.
ఇప్పుడు మాత్రం ఏం తక్కువ... పెట్రోల్ మీద ఒక్కటే వేసి, అన్నిటి మీద పెంచారుగా
Madi vizianagaram but విశాఖ అంటే ఇష్టపడని varunndaru, I love this city forever
We are the Vizag people , we have been living here since our forefathers times,
I love my Vizag❤️ it was so beautiful
Love vizag from Hyderabad
Ma vizag 🥺❤️❤️
My grandmother used to say in evening times a municipal employee would visit every street on cycle along with a ladder and a kerocine bottle to lift the street lights
I born in Visakhapatnam, elementary education and secondary education in st.Anthonys school, did diploma in this town job in this town retired in this city, now I am 76, if any body are I can narrate the history of town in my child hood, job period in detail.
Beautiful city vizag
Visakhapatnam given life to so many people
Beautiful Vizag history in olden days glory of shipyard Visakhapatnam
Our family hail from Vizag . Rite from my grt grt grt pa to till our generation . Heard abt Vizag from my previous generations a lot . I love my place
Vizag is 100 times best than Amaravathi... Does anyone agree?... How can AP have 2 lakh crores to build Amaravathi instead it is right decision of this govt to make vizag as capital.
Evadu neeku cheppindi meedi vizag a
@@vijayadari770 reddy name undi ga adi chalu support ki
@@vijayadari770 It's a fact
Im from Nellore and I love vizag. Capital ayyaka, it will develop on the lines of Chennai and Mumbai.
I like vizag very well.
Worked in the great city from 1979 to 1986 office is at kotha road near poornachamdu market.Jagadamba centre is famous rk beach is no.1.
Bhpv,hzl,vpt,joc,coromandal cdo, naval dock are famous
Hello BBC telugu I'm a huge fan of BBC please post more videos covering everything like BBC international.🙏🙏
మాది. మర్రిపాలెం ❤️. విశాఖపట్నం 👍
Very informative video for our generation
Now our Vizag becoming Capital.....
PRIDE OF ANDHRA PRADESH IS OUR VISHAKAPATNAM.
Vizagu ilove you Thalli🌝Vizag eppudu bagundalani korukuntunnanu we miss you God🤗😥😓
Pakkaa local..
Great privilege(BBC).
Cities are unique..
I still love that old vizag..
great information dear..
Vizag city of history and heritage
My M.ScQlfn is from OUR ANDHRA UNIVERSITY, Entrance 1st Batch.Ilike and love Vizag and am Proud of belonging to A.P.
Vizag in 1850's was bigger than current Amaravathi
BBC వైరస్ తెలుగుకి ప్రాకడం ఎంతమాత్రం మంచిది కాదు. They are the British Ambassadors.
I am 4m Vizag 🙏🙏🙏🙏👍
Vizag vallu attendance cheppandi..😅
Present sir from gopalpatnam😂😂
ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది జనరేషన్ అన్నీ మారాయీ బ్యూటిఫుల్ సిటీగా సినిమా షూటింగ్ కూడా చేసుకునే రేంజ్ కి విశాఖపట్నం అభివృద్ధి చెందింది
I LOVE VIZAG 💘 VIZAG PEOPLES WANT PEACEFUL VIZAG🌹🙏👍
Rishi konda is a beautiful place. CM jagan changed it like anything.
andhra university was formed to develop the higher education in entire costal districts. next to MADRAS
అంటే మా విజాగపట్నం 1865 నుండి కూడా అక్రమ వలసలతో నిండిపోతూ వచ్చి ఇప్పుడు స్థానికులకు స్థానం లేకుండా తయారైందా...!!??
స్థానికులు అంటే ఎవరు....ఎవరు నిర్ణయిస్తారు
మీరు ఎక్కడినుండో వచ్చినవారే అయివుంటారు
Beautiful place of AP.
జయహో విశాఖ......
Good massage.
కాలం ఎంత మారిపోయింది చూడండి సైకిల్ అండ్ జట్కా బళ్ళు మీద టాక్స్ అంటే
Thank you bbc🙏
From vizag...😍
Love Vizag ❤️
Now no importance of cycles sir, Vizag filled with KTM 1290 Super Duke R bykes , Top end Harrier Dark editions , Direct flights to Top Indian cities, but settlers from Krishna, Guntur, Godavari are the playing piano of City.
Proud vizagite ... Rey ma steel plant ni emi cheyyakandra akkada musalodu ikkada pichodu cheda godtunnaru😭🙏
Ma Vizag... ❤️❤️❤️
I love vizag
Good video thanks
Want to know the history of Vizag in a hour long video
My dear BBC inka. Capital avala nuvu declare cheyaku .
Capital already aipoyindi.. People accepted it.
VISAKHAPATNAM ❤️ emotion 😍
Nice experience told sir
Jai vizag
Love 💞💞💞 my vizag
Dear BBC, there was a mistake in the news. News says that in 1884 Vizag was with 6 wards and then it says 1879 Vizag got 50 wards and converted into Corporation then says in 2005 it got 72 wards and turned into GVMC. I think in the place of 1879 it should be 1979.
Bbc అనేది ఇంగ్లాండ్ మీడియా గుర్తుపెట్టుకోండి
A section of people migrated from Guntur, Krishna & W.Godavari Dists. Economically developed but socially and politically dominated by these sections of people and thus the local people's opportunities reduced. to a minimum.
ఇప్పుడు బైక్ లపై టాక్స్ వేస్తున్నారు అప్పుడు సైకిళ్లు పై టాక్స్ వేసేవాళ్ళు అందులో ఏముంది?!
🕉🕉 Kadapa(Dist) Pellimarri(mandal)Polathala'Gu Rinchi Chypandi 🕉🕉
Bro nadi vakha question.. విశాఖపట్నం ni appudu mandal head quarters ga chesaru and appudu District ga marcharu plss cheppara
It's true
I love visakha
What a beautiful city please i request all political parties kindly don't spoil city history
After Tenneti Viswandham bacame Chairman, MCV, Visakhapatnam has started development. Congress has nothing done to Visakhapatnam.
Ma chinnapudu 1999, 2000 time lo beach road entha prasanthanga undedo asalu chakkaga red coloured street lights tho only bikes cars takkuva broad roads cool ga gali kerosene lamps tho mixture bandi lu ala line lo undevi gali ki velugutu less pollution more peacefulness chala hayiga undedi. Eppudu full traffic o hungama congested roads bokka la undi
Super
Madi vizag that to 1town I'm so happy
Present situation Save visakha
Appatlo british vallu kattina buildings ippatiki run avuthunnayi
my city
What ever the history is realy great.👍
Supar visaka
I.love.visakha
Visakhapatnam steel plant ni Ammese hakku evariki ledu public sectors ni kapadandi
Vizag 💙
ఫ్రీగా గాలి పీలుస్తూ ఉన్నామని పన్ను వేసేయగలరు సామీ......
"AASILAMETTA" SEETHAMPETA MARKET, DIAMOND PARK, IVANNI MARCHIPOLEMU
Beautiful 🌹❤️ vizag😘😂
I'm.....guntur
Gvmc maro 10 years lo 150 wards ga avuthundi