Indian Millionaires: స్వదేశాన్ని విడిచి విదేశాల్లో సెటిలవుతున్న భారతీయ సంపన్నులు | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 9 кві 2021
  • సంపన్నులైన వేలాది మంది భారతీయులు స్వదేశాన్ని వీడి విదేశాలకు తరలిపోతున్నారు. గత కొన్నేళ్లలోనే 20 వేల మందికి పైగా మిలియనీర్లు విదేశాలకు వెళ్లి సెటిలయ్యారని అంచనా. వాళ్లంతా స్వదేశాన్ని ఎందుకు వీడుతున్నారు? వాళ్లు చెబుతున్న కారణమేంటి?
    #NRI #Migration #Millionaire
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 913

  • @revanthk3695
    @revanthk3695 3 роки тому +216

    ఇండియా నుండి వేరే దేశం వెళ్ళిపోయి పని చేసుకొనే అవకాశం వస్తే ఇండియా లో సగం మంది వెళ్ళిపోతారు కాకపోతే బైటకి మాత్రం మా ఇండియా మా భారత్ కి జై అని హడావిడి.
    RGV చెప్పినట్టు- దేవుడు మనం కొరుకోకుండానే ఇక్కడ పుట్టించాడు.కాబట్టి మనకి నచ్చిన చోట బ్రతకడానికి వెళ్లిపోవడం అసలు తప్పేం కాదు .

    • @UPSCTELUGU-yg2eb
      @UPSCTELUGU-yg2eb 3 роки тому +5

      RGV

    • @mytesher4305
      @mytesher4305 3 роки тому +8

      Sorry 60% will go Oka Government job holder's Thapa

    • @revanthk3695
      @revanthk3695 3 роки тому +2

      @@mytesher4305 meeku govt job unte meku valla badalu telustay .
      evari kastalu vallaki unatay

    • @mytesher4305
      @mytesher4305 3 роки тому +1

      @@revanthk3695 Okay

    • @techpoint7824
      @techpoint7824 3 роки тому

      @@narikallinone1147 pora jungle fellow

  • @TheRailgram
    @TheRailgram 3 роки тому +243

    సామాన్యుల జీవితం రోజు రోజుకి కష్ట తరం అవుతుంది
    పన్నులు కూడా ఎక్కువ
    రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువ 🙏🙏🙏

    • @saiaadhithya3120
      @saiaadhithya3120 3 роки тому +3

      Real bhuthaku Prajalu enthasepu local politicians correct unara lera Ani chudaru but central mida comment chesi thapinchukuntunaru , learn more from chaina akada prathi okaru edoka work chestuney untaru adey development ki nandhi

    • @sivakumarroyalg2160
      @sivakumarroyalg2160 3 роки тому +4

      @@saiaadhithya3120 ante india lo prajalu nidrapotunnaaru anukuntunava

    • @sivakumarroyalg2160
      @sivakumarroyalg2160 3 роки тому +4

      @@saiaadhithya3120 niku mathi vundi matladuthunava

    • @kumarsj4612
      @kumarsj4612 3 роки тому +1

      Politically and corruption govt employees ruling india

    • @sstvtvtv1126
      @sstvtvtv1126 3 роки тому

      I'm car Washing boy
      [అమ్మ గద్వాల రాజలక్ష్మి నాన్న పెరక నారాయణ లిప్ లాక్ ఫస్ట్ నైట్ ] 1982 07:40 Friday February 12 SON ]
      Osama bin Laden×Bhagat Singh=Ramesh

  • @venkateshwarlujakkula107
    @venkateshwarlujakkula107 3 роки тому +216

    ఇండియా లో అవినీతి ఎక్కువ,అవినీతి అధీకారులు కూడా చాలా ఎక్కువే.

    • @krishpattabhi3307
      @krishpattabhi3307 3 роки тому +1

      Super bro

    • @nirmalkumar-lm8oo
      @nirmalkumar-lm8oo 3 роки тому

      Manam andaru vellipothe vallaki manchide

    • @vcmplatform1690
      @vcmplatform1690 3 роки тому +1

      RCA :
      Ati mukhyamaina kaaranam freebies , govt corruption tho paatu pedavaariki freebies icche process lo , they collect more n more taxes from working class n businesses , that frustrates make people leave india.
      N an illiterate PM can't understand ABCD , how can he understands what is RCA ? :)

    • @reddyvaraprasad7193
      @reddyvaraprasad7193 3 роки тому

      Not only in India almost every country. Even almost every person.

    • @venkateshwarlujakkula107
      @venkateshwarlujakkula107 3 роки тому +1

      @@reddyvaraprasad7193 టాప్ 10 లో ఇండియా ఉంటుంది

  • @Asif_Shaik_
    @Asif_Shaik_ 3 роки тому +228

    సంపాదన మీద టాక్స్, కొనే అన్ని వస్తువులపై టాక్స్, రోడ్ టాక్స్ లు అవీ ఇవీ..కానీ ఇన్ని టాక్స్ లో కట్టినా అవన్నీ ఉచిత పథకాలకే వెళ్తుంటే ఎవరైనా ఏం చేస్తారు.. టాక్స్ లు కట్టే వాడికే తెలుస్తుంది

    • @374amar
      @374amar 3 роки тому +4

      Yes

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 роки тому +5

      Correct bro.. 👏👏🙏🙏

    • @pericharlasai7242
      @pericharlasai7242 3 роки тому +2

      Yes correct brother

    • @udaysunny3878
      @udaysunny3878 3 роки тому +11

      Not all amount to free schemes. More then half money for politicians....

    • @udaysunny3878
      @udaysunny3878 3 роки тому +6

      And every tax you mentioned except income tax, all poor people also paying....

  • @shaiknagapasha
    @shaiknagapasha 3 роки тому +133

    మన దేశం,మన జీవితాలు ఇలా నాశనం కావటానికి ఒకే ఒక్క కారణం రాజకీయ నాయకులు.

    • @ns.krishnagodse1665
      @ns.krishnagodse1665 3 роки тому +6

      రాజకీయ నాయకులకంటే ముందు అర్బన్ టెర్రరిస్ట్ లను,రోహింగ్య పందులను దేశంలోంచి తరిమి కొట్టాలి..

    • @charank3569
      @charank3569 3 роки тому +4

      who asked to vote for corrupt politicians. Clever politicians will use dumb people. Its the mistake of dumb people.

    • @early_Bird3
      @early_Bird3 3 роки тому +3

      వాళ్ల లైఫ్ కోసం వాళ్ళు వెళ్తున్నారు

    • @mytesher4305
      @mytesher4305 3 роки тому +3

      India Lo mana mind sets different But out of county's Vallu life easy ga lead Chestru

    • @youngtigerntr9138
      @youngtigerntr9138 3 роки тому +6

      @@ns.krishnagodse1665 mee mind set Lu ela vunda batta okadu Muslims antha okati ani Oka party oakdu hinduvu lantha okkati ani Oka party evadiki mana bathakulu bagupadavalsina avasaram ladu Muslims name cheppukoni konthamandi Muslim leaders bagu padutaru hinduvs Peru cheppukoni kontha Mandi Hindu leaders bagu padataru

  • @kumarknr3965
    @kumarknr3965 3 роки тому +96

    మన దేశంలో లంచం ఎక్కువ... రాజకీయం ఎక్కువ... అన్న్యాయం ఎక్కువ.. ఇంకా చెప్పాలంటే మధ్య తరగతివాళ్ళు బతకాలంటే కష్టం... E రాజకీయ నాయకుల కక్కుర్తికి ఇలా మన దేశం తయారైంది...

    • @righttoprotestfacebookgrou5301
      @righttoprotestfacebookgrou5301 3 роки тому +2

      ఇవన్నీ ఎందుకు ఎక్కువ ఉన్నాయి... ప్రజల్లో ఐకమత్యం లేక... మతాలు కులాలు ప్రాంతాల వారీగా కొట్టుకు సస్తున్నారు... ప్రజలంతా కలిసి కెసిఆర్ జగన్ మోడీ చంద్రబాబు సోనియా ఈ దొంగలను ఎప్పుడు తరిమికొడతారో

    • @maharajbvk8836
      @maharajbvk8836 3 роки тому

      అలాంటి వారి నీ ఎన్నుకోవడం లో మధ్య తరగతి ప్రజలు పాత్ర వుంది

  • @veerendaroff
    @veerendaroff 3 роки тому +107

    BBC KI నా నమస్కారం మంచి న్యూస్ అందిస్తున్నదుకు

    • @ramanjineyulu.g8783
      @ramanjineyulu.g8783 3 роки тому

      Vellipovatchu.....

    • @sivabond1
      @sivabond1 3 роки тому +4

      BBC is specialized in polarizing the facts India has more millionaires and they are expanding the market. Friends BBC is a channel which spread lies despite their lies exposed several times. Its Britishers mindset understand. Please dont carry away by the fake articles please.
      India is strong and getting stronger and richer.
      Britishers(BBC) ne yevaru nammaru
      "Why the Sun never sets in the British Empire because even the Sun wont trust the whites in the dark."

    • @madhukumar8136
      @madhukumar8136 3 роки тому +1

      @@sivabond1 good anna

    • @veerendaroff
      @veerendaroff 3 роки тому

      @@sivabond1 ᴏᴋ ʙʀᴏ ɴᴀᴋᴜ ᴛᴇʟɪᴅᴜ ᴋᴀᴅᴀ

    • @sivabond1
      @sivabond1 3 роки тому +1

      @@veerendaroff niku telidu analedu. How foreign media is influencing bad about India. We know our challenges and in larger democracy its inevitable but we are trying.
      Why British gmfailed in brexit they never showed anta developed country ayi undi

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 3 роки тому +26

    *అసహజమైన కాస్ట్ రిజర్వేషన్లు దెబ్బకి ఆల్రెడీ నైపుణ్యం వాడు కూడా ఎంతో మంచి మార్కులు తెచ్చుకున్న వాడు కూడా ప్యూను ఉద్యోగం చేస్తుంటే నైపుణ్యం తక్కువుగా ఉన్నవాడు కూడా పై అధికారం చెలాయిస్తు ఉంటే ప్రభుత్వం నైపుణ్యంతో నడుస్తుందా??? అనైపుణ్యంతో నడుస్తుందా???ఆలోచించండి!!!కచ్చితంగా నైపుణ్యం లేని వారితోనే నడుస్తుంది!!!రిజర్వేషన్ అనేది ' వ్యక్తి ఆదాయం ' ఆధారంగా అమలు చెయ్యాలి గానీ గుంప గుత్త్తాగా ' కాస్ట్ ' ఆధారం చేసుకొని కాదు!!!ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడంతో నైపుణ్యం ఉన్నవాడు ఇక్కడే ఉండి నలిగిపోతూ దేశ అభివృద్ధికి ఎందుకు పాటు పడతాడు???కచ్చితంగా ఏదో ఒక విధంగా రిజర్వేషన్ దెబ్బ తగలకుండా తన దారి తాను చూసుకుంటూ పరాయి దేశాలకు వెళ్ళిపోయి అక్కడ అభివృద్ధి చేస్తాడు!!!ఇక్కడ ముందు ఇలాంటి పరిస్థితులు కల్పించిన తెలివి తక్కువ మేధావులకు జోహార్లు పెట్టాలి!!!🙏🙏*

    • @muttireddysatish1252
      @muttireddysatish1252 3 роки тому

      Skills. Leni. Discourage chesthunaru entra india people. Mara. Inka

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 роки тому +1

      సూపర్ అయ్యా

    • @tirupathibandipally9514
      @tirupathibandipally9514 3 роки тому +1

      100% వాస్తవం

    • @-Bethechange
      @-Bethechange 3 роки тому +2

      Yes

    • @rakavordba199
      @rakavordba199 3 роки тому +1

      Why u guys not asking to remove caste system instead of caste reservation (remove caste tags, spread across the land and allow intercaste marriages at your homes)

  • @k.........447
    @k.........447 3 роки тому +57

    మన ఇండియా లో ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంతవరకు మన ఇండియా అభివృద్ధి చెందదు.

  • @Vishwambhara
    @Vishwambhara 3 роки тому +46

    మన భారతీయుల జీవితాలలో రాజకీయ ప్రభావం చాలా ఎక్కువైంది...
    కులం, మతం, ప్రాంతం పేరుతో మనుషులను విడగొట్టడంలో రాజకీయ నాయకులు సక్సెస్ అయ్యారు...ఇక వీరు కలిసి మెలసి ఉండటం అనేది కల మాత్రమే... ఇలాంటి పరిస్థితుల్లో సుఖంగా ప్రశాంతంగా బ్రతకాలి అనుకున్నవాడు ఇక్కడ ఇమడలేకపోతున్నాడు...

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 3 роки тому +158

    మన అంధ భక్తులకు ఎంత చెప్పినా అర్థం కాదు అది మన భక్తుల తెలివి ,,

    • @bharat..n8743
      @bharat..n8743 3 роки тому +9

      Idi bjp kadu congress kuda undi

    • @yasaswinigummadilli7913
      @yasaswinigummadilli7913 3 роки тому +19

      Sir, kontha mandhi Foreign missionaries Gorrelu mariyu Desadroha ugravaadha Pandhula vallane ila jaruguthundhi......

    • @Dileep_96
      @Dileep_96 3 роки тому +8

      Dhesa drohi antaru eppudu ee bathaielu

    • @ranjithreddy7244
      @ranjithreddy7244 3 роки тому +7

      Are haule mikepudu rajakiyam matham konamalo chudaku Ra haule...miru mararu kindi sthayi adikarula nunche e avinithi tayaraindi Ra...first Nuvvu correct chestunava anni

    • @ns.krishnagodse1665
      @ns.krishnagodse1665 3 роки тому +11

      దేశంలో ఉన్న ముస్లిం టెర్రరిస్ట్ లను కూడా దేశం నుండి బహిష్కరించాలి..

  • @kjc78936
    @kjc78936 3 роки тому +8

    మా నాన్నని కూడా ఈ దేశం విడిచి వెళ్లి పోతే బాగుంటుంది అని అడిగాను కానీ మానాన్న ఒప్పుకోలేదు దేశం మీద ప్రేమతో,
    కానీ ఇక్కడ కుల రాజకీయాలతో మాకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టాలతో మాకు ఉద్యోగమే లేదు మేము ఇప్పుడు రోడ్ల మీద పడి బతుకుతున్నాం ఎక్కడైనా విదేశాల్లో మంచి పరిపాలన ఉన్న దేశం లో ఉద్యోగం దొరికితే బాగుండు అని అనిపిస్తుంది.

  • @mrsramesh6253
    @mrsramesh6253 3 роки тому +64

    If I am a millionaire, I would've been out of this country by now!!! Lucky them, they've a source..

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 3 роки тому +21

    నేను జీత గా డిని. నాపై టాక్స్ ప్రభావం చాలా ఉండి

  • @harekrishna6818
    @harekrishna6818 3 роки тому +156

    Make in india baldulu stay in india ani campaign start cheyalsindi.

    • @saiaadhithya3120
      @saiaadhithya3120 3 роки тому +4

      Campaign anadi prajaloney ravali,kaaliga bajanalu cheskuntu kurchuney padhathi marali ,mundhu ee prajalu kotlu tisukokunda vote veyamanu,pani lekunda chesey pathakalu vadani chepamanu,local lo development untey desham automatic ga avutundi mundu mi local leaders gurinchi alichinchandi

    • @kotagiriravikumar879
      @kotagiriravikumar879 3 роки тому +4

      Adi kastam bro mana india lo adi oka consistent ga unadadu , Mana valu make in India ataru kani marketing support undadu , start in india antaru kani daniki thaga environment kakagachaiyaru , farmers mana india ki venumuka antaru kani first comedian farmer mana india lo , ina mana india develop avthundi oka 200years lo paka ga

    • @ylpathiservoylpathiservo
      @ylpathiservoylpathiservo 3 роки тому +5

      బొంగేమీ గాదు. పన్నులు కట్టడాం ఇష్టం లేక. పోనీ దేశాభికి నష్టమే లేదు.

    • @charank3569
      @charank3569 3 роки тому +3

      @@ylpathiservoylpathiservo socialist ideology failed every where .

    • @katta.sudharshanreddy8490
      @katta.sudharshanreddy8490 3 роки тому +3

      @@ylpathiservoylpathiservo picchoda loss ayiadhi nuvve raa

  • @satish7900
    @satish7900 3 роки тому +14

    భారత్ ప్రజాస్వామ్య దేశం కాదు రాజకీయ నాయకుల స్వలాభం దేశం??

  • @konankinehemya1835
    @konankinehemya1835 3 роки тому +84

    Criminal rules in India 50% MPs & MLA s face criminal cases & they transferred IPS their own purpose

    • @pathisiva2401
      @pathisiva2401 3 роки тому +2

      Alanti valle kavalani kori mari votes vestunnaruga mana janalu..yadha Praja thadha Raja

    • @bhuvanaaravapalli1260
      @bhuvanaaravapalli1260 3 роки тому +3

      Mari vallu thappa normal persons rajikiyyaloki ravadam ledhu kadha oka vela vachina mana prajale valani nammaru

    • @charank3569
      @charank3569 3 роки тому +3

      @@bhuvanaaravapalli1260 Biscuit, JP garu lera anti... avadu vote veyyadu. social media lo hadavidi anthe...

    • @bhuvanaaravapalli1260
      @bhuvanaaravapalli1260 3 роки тому

      Yevaro okkalu vunte saripothundha andharu alantivallu avvalsina avasaram ledha

    • @youngtigerntr9138
      @youngtigerntr9138 3 роки тому

      @@bhuvanaaravapalli1260 vunna meeru vote Lu vastara Jp Garu caste Peru cheppukoni poltics Loki vachhunta ee patiki venkayya Naidu badulu rajya sabalo vundavadu vote ki Oka 1000 echhina gelichavadu suddanga caste Peru cheppukunta

  • @nametaken1532
    @nametaken1532 3 роки тому +62

    డబ్బు అవసరం చాలా ఉంది. ప్రశాంత వాతావరణం, జీవితం కావాలంటే. అది వారి వ్యక్తిగత నిర్ణయం.

  • @tharunkumar5704
    @tharunkumar5704 3 роки тому +17

    Not only businessmans many students are also leaving India and showing interest to stay and settle in foreign countries with similar reasons

  • @sureshmi1
    @sureshmi1 3 роки тому +9

    అవకాశం ఉన్న ఏ ఒక్కడు ఇండియా లో ఉండడానికి ఇష్టపడరు. చెత్త పాలిటిక్స్...అవినీతి దిశగా తప్ప అభివృద్ధి దిశగా ఎప్పుడు ఉండదు...ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, ఇతర దేశ కంపెనీలు వచ్చి ఇక్కడ సంపాదించుకుంటున్నాయి తప్ప స్వదేశి కంపెనీలు అర కొర తప్ప కొత్త కంపెనీలకు దిక్కులేదు. ఇక్కడి ధనికులు వాళ్ళ సొమ్మును కొత్త కంపెనీలు establish చేయడంలో కన్నా swiss బ్యాంకు లలో దాచుకోవడమే safe అనుకునే పరిస్థితి...
    ఇండియా...డబ్బు ఉన్న వాళ్ళు చట్టాలను సైతం పట్టించుకోకుండా, మర్డర్ మానభంగం చేసిన బయపడవలసిన అవసరం లేకుండా స్వేచ్ఛగా బ్రతకడానికి బాగుంటుంది...
    ఈ statement చూసి_చాలా దేశాల కన్నా ఇండియా better అనుకునే వాళ్లకు చెప్తున్నా...తిండి, వనరులు లేక కొన్ని దేశాలు worst గా ఉన్నాయి, మనకి అన్ని ఉన్నాయి ఒక్క ఇంటర్నెట్ usage లో తప్ప ఎందులోని అభివృద్ధి లేదు.
    Sorry... AP లో రౌడి రాజకీయాల వలన, మరీ frustration ఎక్కువ వచ్చేస్తుంది.

  • @praveenthaggedele143
    @praveenthaggedele143 3 роки тому +15

    *భారత దేశంలో కాస్టు పిచ్చితో బ్రతుకుతున్నారు.
    *భారతదేశంలో పక్క వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
    *భారతదేశంలో రాజకీయం బాగాలేదు.
    *భారత దేశంలో విద్యా బాగాలేదు.
    *భారతదేశంలో వైద్యం బాగాలేదు.
    మొత్తానికి భారతదేశం సిస్టమ్ వ్యవస్థ బాలేదు.

  • @bhargavdigivinti7948
    @bhargavdigivinti7948 3 роки тому +91

    GST మరియు పన్ను వేధింపులు ప్రతిరోధకాలుగా మారాయీ...,

    • @saiaadhithya3120
      @saiaadhithya3120 3 роки тому +6

      Real bhutham prajalu not politicians

    • @charank3569
      @charank3569 3 роки тому +3

      @@saiaadhithya3120 who asked to vote for corrupt politicians. Clever politicians will use dumb people. Its the mistake of dumb people.

    • @anandkintada2763
      @anandkintada2763 3 роки тому

      "యధారాజా తదాప్రజా" పాలకులు నీతి న్యాయ చట్టాలను గౌరవించి పాలిస్తే ప్రజలు కూడా నీతి న్యాయ చట్టాలకు లోబడి జీవిస్తారు.
      పాలకులు నీతిన్యాయచట్టాలను అతిక్రమించి స్వార్థంతో అరాచక పాలనచేస్తే..ప్రజలు కూడా అతిక్రమించి అరాచకం చేస్తూనే జీవిస్తారు.
      " ఆ అరాచకానికి అంతిమంగా భలిఅయ్యేది అరాచకంగా పాలించే స్వార్ద పాలకులే".
      బెస్ట్ ఉదా:- ex CM Nara Chandrababu naidu . Next Narendra Modi will be line .

    • @jaijaiprakash2010
      @jaijaiprakash2010 3 роки тому +1

      Modi ni lepude lepinru kada ippudu anubhavinchandi, utta punyaniki dabbalu kottadam gaali oodadam lepi lepi idshipettinru , ayanemo monarch laga anni decisions ratriki ratre amalucheyadam prajala uddeshalatho panilekunda, baktulu sankaluguddukovadam bagane nadishindi konthakaalam, ippudu pariyavasanalu anubhavistaru choodandi

    • @jaijaiprakash2010
      @jaijaiprakash2010 3 роки тому

      @@anandkintada2763 well said

  • @sarathchandra3138
    @sarathchandra3138 3 роки тому +9

    ఈ విషయం లో మనం దేశం చేసుకున్న దూరదృష్టకరం.ఏవరైన తన దేశం తన ప్రజలు అని ఆలోచన చేస్తారు.జై హింద్

  • @srinussn3949
    @srinussn3949 3 роки тому +23

    Rich people matrame kaadu talent people Kuda another country ki vellipotunnaru

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 3 роки тому +47

    100% correct, India lo political situations very bad. No Democracy in India

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 3 роки тому +18

    అందులో ఉన్న పర్సన్ ఇండియా లో విభజించి పాలించు అనే విధానం నచ్చలేదు అన్నాడు ఆ విధానం అలవాటు చేసింది బ్రిటిష్ వాడి వలన అలవాటు అయింది
    అయినా ఇంట్లో అమ్మ నాన్న నీ వదిలి పక్క ఇంట్లో అమ్మ నాన్న దగ్గర ఎన్ని రోజులు ఉంటారు అమ్మ నాన్న manchollu కాక పోతే మార్చుకునే ప్రయత్నం చెయ్యాలి పక్క ఇంట్లో వాళ్ళ బిడ్డలకు ఏమన కావాలి అంటే అద్దె కి వెళ్ళిన బిడ్డల సంగతి ఎంతో తెల్సుకోవాలి దేశం వేద భూమి వసుదైక కుటుంబం అన్ దేశం అంటే ప్రపంచం అంతా ఒక కుటుంబం అన్ దేశం భారత దేశం దేశం లో చెడ్డోలు ఉండొచ్చు దేశం చెడ్డది కాదు ఇక్కడ బ్రతకటం ఇష్టం లేక వెళ్ళారు అంతే

    • @kumarsj4612
      @kumarsj4612 3 роки тому +2

      Bayya business start cheyyi. U have to pray and surrender to somany useless person s.Then u can understand.

    • @whateva12345
      @whateva12345 3 роки тому +2

      Caste system antene vibhajinchu paalinchu, adi mana India lo Britishers rakamunde eppatinuncho undi...

    • @jaganmohanraju4718
      @jaganmohanraju4718 3 роки тому +1

      @@whateva12345 anna ఫారన్ వాళ్ళతో ఫారిన్ వాడిలా వాడిలాగా చాట్ చెయ్ అమ్మాయిలతో కొంచం ఆగి నువ్వు a race. Ante ఫారిన్ లో నీది a జాతి a కులం అని అర్థం అక్కడ కింగ్స్ రేస్ అంటే జాతి గొప్పది వారియర్ రేస్ నీగ్రోయిడ్ ఆ మంగొలోయిడ్ ఆ కకేసియన్ ఆ సినిమా చాలా ఉంది కానీ ముందు దేశాన్ని మన సనాతన ధర్మం నీ పాటించు మెల్లగా నీ దేశం మీద నీకు గర్వం కలిగిద్ది నీ మెదడు కాదు అన్న ఆత్మ జ్యోతి నీ వెలిగించు అన్ని అర్థం అవ్తాయి 🙏🙏🙏

    • @whateva12345
      @whateva12345 3 роки тому +1

      @@jaganmohanraju4718 race = ekkadinuncho vachi mana laga undani Vallanu takkuvacgeyatam. Ante whites blacks ni chesinattu.
      CASTE = MANA MADYALONE PUTTI, MANALAGE unde vallanu takkuva chesi tokkatam.
      Jnanajyoti veligindi. Thanks.

    • @pshivakumar4625
      @pshivakumar4625 3 роки тому +1

      Ee BBC chanel yeppudu bharath ki anti gane untai vedi articles

  • @Satya_780
    @Satya_780 3 роки тому +27

    ఇన్ని మాటలు ఎందుకులే... ప్రపంచములో బ్రిటన్ ఒక్కటే పతివ్రత ... Ok na

    • @UDAYKUMAR-cj5je
      @UDAYKUMAR-cj5je 3 роки тому +3

      Ikkada visayam gurunchi matrame matladandi please

    • @ravirehan1025
      @ravirehan1025 3 роки тому +1

      Tq u bro u only given postive comments

    • @yeggneswararaojammalamadak6084
      @yeggneswararaojammalamadak6084 3 роки тому +2

      Akkda intakantae darunam. Black n white,chala chala. Doorapu kondalu nunupu.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 роки тому

      😀😂

    • @jaganmohanraju4718
      @jaganmohanraju4718 3 роки тому +4

      అబ్బో మామూలు పతివ్రత కాదు ముట్టుకుంటే కాలిపోతారు విభజించి పాలించు అనే విధానం అమల్లోకి తెచ్చి మన దేశాన్ని నాశనం చేసిన పతివ్రత😂😂😂

  • @shivasanthosh7528
    @shivasanthosh7528 3 роки тому +5

    India is still "under" developing country..even in 2050 also..

  • @hanumanchowdarygummadi1024
    @hanumanchowdarygummadi1024 3 роки тому +6

    ముఖ్యంగా middle క్లాస్ వాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ దేశంలో బాగా.నాకు కూడా వేరే దేశం వెళ్లి అక్కడ పాకీ పని అయిన చేసుకుని బ్రతకాలి అని ఉన్నది.ఇక్కడ మత ,కులం రాజకీయాలు వలన ,పిచ్చి reservation వలన .

    • @vangasatyanarayanareddy7465
      @vangasatyanarayanareddy7465 2 роки тому

      Bro see the uma telugu traveler UA-cam channel...... Yuganda country.... Telugu people we'll settled

  • @dpssecunderabad6153
    @dpssecunderabad6153 3 роки тому +20

    If the reporter guy gets USA chance for himself he will be definitely going

  • @RahulBond
    @RahulBond 3 роки тому +68

    కులం మతం లా వల్లే...నాకు పోవాలని ఉంది...

    • @thenationalist4537
      @thenationalist4537 3 роки тому +13

      Ellu USA lo mobile kosam kalchi dengutaru

    • @Ak-oj4tg
      @Ak-oj4tg 3 роки тому +17

      @@thenationalist4537 guddi Bhakt, India lo leva cases... biryani kosam murders chesukunnaaaru.... nuvvu neee knowledge....

    • @50subscriberswithonlycomme69
      @50subscriberswithonlycomme69 3 роки тому +20

      @@thenationalist4537 ikkademaina thakkuva? Okadu dalithulanu rape chesthadu inkokadu champuthadu, okadu rape chesi lawyer tho Saha vehicle tho lepesthadu, okadu idhi thinodhu antadu, inkokadu jai shri ram antadu, inkokadu vadu cheppindhi vinakunte anti national antadu🙄

    • @amara2816
      @amara2816 3 роки тому +4

      @@Ak-oj4tg inkendi niv kuda po biryani kosam chavadam enduku

    • @ravikumarchitturi2
      @ravikumarchitturi2 3 роки тому +3

      @@50subscriberswithonlycomme69 jai sriram anadam tappu amitira arripappa,nevemanna gorrello join ienava amiti

  • @apparaodasari2453
    @apparaodasari2453 3 роки тому +36

    అచ్చే... ఛీ ఛీ ...దిన్ ఆగ...యా

  • @satish7900
    @satish7900 3 роки тому +35

    ఆయన దుబాయ్ వెళ్లిపోవడం ఎటువంటి తప్పులేదు

  • @nagarajuchakralachaneel3341
    @nagarajuchakralachaneel3341 3 роки тому +46

    ఇండియా లో కష్టపడి సంపాదించి ట్యాక్స్ లు కట్టాలి

    • @anudeepusuryagupta4522
      @anudeepusuryagupta4522 3 роки тому +4

      Fact ga cheyparu broo

    • @SrinivasReddyBadikela
      @SrinivasReddyBadikela 3 роки тому +7

      Hmm...foreign countries lo 40 to 50 percentage tax kattali but still they are going because of equality. No reservations, no bribe, no politicians involvement in business

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 3 роки тому +1

      వెళ్ళిపోతున్న వారు ఆదిపత్య దోపిడి కులాలు వారు రిజర్వేషన్ల మీద పడి ఏడిస్తే గుద్దమీద తంతా

    • @charank3569
      @charank3569 3 роки тому +3

      @@user-hl1xh9uq9s anni rojulu kavali ra babu inkaa

    • @charank3569
      @charank3569 3 роки тому +1

      ​@@user-hl1xh9uq9s Reservations revenge kosam kadu upliftment kosam, revenge kosam aythe millions of Hindus ni champina xtians, ilsam meda maku kuda konni rights evvandi....

  • @lakshmichakravarthi8140
    @lakshmichakravarthi8140 3 роки тому +3

    Credit goes to PM Modi and our finance minister 👏👏👏

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 роки тому +4

    B B C News ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. మంచి వార్తలు అందిస్తున్నారు.

  • @rsaideekshith
    @rsaideekshith 3 роки тому +4

    settle down in USA, UK, AUSTRALIA, CANADA, NEW ZEALAND...etc. these are the best nations across the world..

  • @alibasha202
    @alibasha202 3 роки тому +4

    2 of the 3 main reasons to go outside, is the communal politics, which is being played extensively by BJP. If millionaires settled outside India, it will definitely impact economy.

  • @FaizasKitchenOfficial
    @FaizasKitchenOfficial 3 роки тому +3

    100 % Agreed.
    Hats off to BBC please cover more video's like this....

  • @nawinlifehacks9978
    @nawinlifehacks9978 3 роки тому +52

    అంతా మన మోడీ చలవ...🙏🙏🙏🙏

  • @praveenpuljarla8030
    @praveenpuljarla8030 3 роки тому +5

    ఈ దేశం లో రాజకీయాల కంటే ప్రజల అనాగరి కథ ఎక్కువ డేంజర్ అందుకే నాకు దేశం విడిచి పోవాలి అనీ ఉంది

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 3 роки тому +7

    ఒక దేశాని కి ఎన్ని లోపాలు ప్రజలు ఎన్ని భధలు పడవచ్చొ ఎన్ని విధంగా ప్రజలు మోసం అవ్వలొ ఇలా రాయలి అంటె 100 pages సరిపోవు.భారత్ నిలయం

  • @pkchakravarthi5493
    @pkchakravarthi5493 3 роки тому +6

    ఇది అత్యవసరం ఈ చీడ taxing వ్యవస్థ లోనే కాదు దాదాపు అన్ని ప్రభుత్వ వ్యవస్థ లలో న్యాయ వ్యవస్థ లో కూడా ఉంది ఇది ఇప్పటి చీడ కాదూ పూర్వపు ప్రభుత్వాల నుంచి అలవరచిన ప్రజల నెత్తురు పీల్చే చీడ దేశ ప్రగతి కి ఈ చీడ అర్ధం చేసుకోండి
    ఒక కొత్త పరిశ్రమ పెట్టాలి అంటే ఈ చీడ కి తినిపించాలి అట్లా అన్ని వ్యవస్థలు బలిసి పోయి వున్నాయి

  • @tejaseemakurthi384
    @tejaseemakurthi384 3 роки тому +3

    Good decision Sir... Mana India lo growth undadhu... Only politicians, most rich people thappa vere vaallu grow avvaleru👏🏻

  • @bachireddy6488
    @bachireddy6488 3 роки тому +14

    అసలు ఈ దేశంలో పేద వాడిగా ఉన్న comfort zone ఏ దేశం లో ఉండదు ఏమో?

  • @sambs3609
    @sambs3609 3 роки тому +5

    ఇది మంచి సంకేతం కాదు....అంబానీ ఆధాని ఏమో వేల కోట్ల పన్నులు కట్టక ఇంకా మోడీ ప్రభుత్వం పైన అన్ని రకాల ఒత్తిళ్ళు తీసుకొచ్చి ప్రభుత్వ సంస్థలను కూడా దోచేస్తున్నారు....only monopoly!

  • @Venu3.
    @Venu3. 3 роки тому +5

    Mine is an middle class family , my kids are studying 9th & 4th I am planning and guiding them to settle in USA, Newland and other countries.due to politics,caste , reservations, pollution and many more

    • @Msh4566
      @Msh4566 3 роки тому +1

      Agriculture checko tax vunadu😂😂😂😆😆😆 india edhi okate big plus point😂😂😂😆😆😆😆😆😆

    • @Msh4566
      @Msh4566 3 роки тому +1

      Farmers rich avalekapothunaru

    • @Venu3.
      @Venu3. 3 роки тому +2

      Even farmers are Dying due lack support

    • @muttireddysatish1252
      @muttireddysatish1252 3 роки тому +2

      @@Venu3. adi nijame kada bro

  • @sureshmi1
    @sureshmi1 3 роки тому +6

    Make in india Made in india అంటే కొత్త కంపెనీలు manufacturing units establish చేసే దశగా, స్వదేశీ కంపనీ లను పెట్టుబడి దారులను ప్రోత్సహించకుండా...వినియోగదారులను మాత్రం దేశీయ వస్తువులను మాత్రమే ప్రోత్సహించండి అంటే_
    quality ఉన్న వస్తువు దేశీయ కంపెనీ లొనే తయారయితే కొనకుండా ఉండడానికి...ప్రజలకి ఏమయినా పిచ్చా వెర్రా...

  • @sae6969
    @sae6969 3 роки тому +15

    i feel jealous... ma kampu nunchi tappinchukuntunnaru...

  • @swathireddy2446
    @swathireddy2446 3 роки тому +3

    Already income tax pay chesi salary tesukunna adi karchu pettadaniki koda tax pay cheyalsi vastundi.ante maki vache salary lo 50 persent govt tesukuntundi inka hospital bills, school fees ,house rent ela migilina 30persent ipotundi.inka aa 20 persent lo month motham adjust avvali.comman man ki Desam vadili velladam kudaradu.billianeers ki kudurutundi . eppudu vunna governments mi British valla kanna baga dochukuntundi prajalni .anduke visigi poi vellipotunnaru.

  • @swamysri6348
    @swamysri6348 3 роки тому +1

    భారతీయులు జన్మతః స్వార్థ పరులు. ఎదిగే వరకు ఈ దేశం కావాలి. ఎదిగిన తర్వాత వేరే దేశం కావాలి. సమస్య ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేసేవారు చాలా తక్కువ

  • @svamsikyt
    @svamsikyt 3 роки тому +1

    Indian govt should seriously consider this.

  • @srikanthkantha8706
    @srikanthkantha8706 3 роки тому +11

    Divide Hindu Muslim and Rule 🙏🏼
    Shame on You BJP

  • @srihari1992
    @srihari1992 3 роки тому +11

    బాగా ఉన్న కోటీశ్వరులు మన దేశామ్ లో ఉన్న వనరులు వాడుకొని బాగా సంపాదించి , పక్క దేశాల్లో ఎంజాయ్ చేయటం , దీన్నే అంటారు తల్లి పాలు తాగి రొమ్ముని గుద్దటం అంటారు.

    • @vcmplatform1690
      @vcmplatform1690 3 роки тому

      Kastapadi tax katti , govt benefits kuda pondaleka chiraaku tho vellipothunnaru . Life is short , unna 4 rojulu happy ga bathikeddam ani velthunnaru.
      Corporate , small business taxes entho thelusa , ask a CA to know more.

  • @srinivasaraoguttula1917
    @srinivasaraoguttula1917 3 роки тому +1

    మన రాజకీయ నాయకులు అందరూ వేలకోట్ల ఆస్తులు ఉన్నవాళ్లే ఈ డబ్బంతా పేదల రక్తంతో సంపాదించింది

  • @pullanollamaheshkumar6189
    @pullanollamaheshkumar6189 3 роки тому +1

    ఇక్కడ బిజినెస్ చేయాలంటే చాలా ప్రాబ్లెమ్ ఉంది, ఇది 100./. నిజం, అ లైసెన్స్ అని ఇ లైసెన్స్ అని, ఈవి గాక పొలిటికల్ ప్రెషర్, లంచాలు, ధంకిలు, ఇలాంటి వాటి వల్ల సంపనులు దేశం విడిచి వెళ్తున్నారు, కానీ ఈ పరిస్థితి ఈ దేశానికి మంచిది కాదు, ఈ పరిస్థితుల వల్ల బయటి దేశాల నుంచి పెట్టుబడులు రావు, ఏ రకంగా చూసినా ఇది దేశానికి నష్టం కలిగించే అంశం.

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 3 роки тому +7

    Happiness index lo mana dhesa paristhiti yemito ardham avutundhi..

  • @naveenmadanu8071
    @naveenmadanu8071 3 роки тому +10

    Aha yennatiki nijam bayata pettaru.conjratulations to bbc

  • @innerview5611
    @innerview5611 3 роки тому +2

    దేశం విడిచి వేరో చోట స్తిరపడే అవకాశం ఉంటే మొట్టమొదట దళితులనే వాళ్ళు ఈ భారత్ లో ఉండడానికి ఒక్క శాతం కూడా ఇష్టపడరు. ఇక్కడ మనుషుల రూపంలో పశువులే ఎక్కువగా ఉన్నాయని, దళితుల పేదరికం వల్లే దేశం దాటే పరిస్తితి లేక అల్లాడిపోతున్నారు. అసమానత, మతతత్వం, కులతత్వం, పేదరికం, నిరుద్యోగం, దోపిడి వంటి దుర్మార్గాలకు ఎక్కువగా బలౌతుంది దళితులే..

  • @srinivasaraoguttula1917
    @srinivasaraoguttula1917 3 роки тому +1

    వలసపోయిన వాళ్లలోరాజకీయ నాయకులు బినామీలు కూడా ఉండొచ్చు

  • @sajidshaik4505
    @sajidshaik4505 3 роки тому +2

    ద్వంద్వ పౌరసత్వ విధానం కూడా అమలు చేస్తే భారతదేశానికి చాలా మేలు జరుగుతుంది..

  • @malikshaik2870
    @malikshaik2870 3 роки тому +4

    India lo income taxe 30% gst 18% bank taxes2%=50% inka yavaduntadu

    • @SrinivasReddyBadikela
      @SrinivasReddyBadikela 3 роки тому +1

      In any other country you have to pay flat 40 percentage tax + vat 😀😀

  • @niranjankumarv6230
    @niranjankumarv6230 3 роки тому +11

    వాళ్ళు సంపనులు కాబట్టి వదలి వెళ్ళిపోతున్నారు.

  • @pendepushiva6365
    @pendepushiva6365 3 роки тому +7

    టాక్స్ అయితే మన దగ్గర చాలా ఎక్కువ

  • @TettuVillage
    @TettuVillage 3 роки тому +16

    bbc news వాళ్లు మన బ్రెయిన్ లోకి చిన్న గ విషాన్ని ఎక్కిస్తున్నారు.

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 роки тому +1

      Correct

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 3 роки тому +2

      చరిత్ర బిబిసి మారుస్తుందా?

    • @kumarsj4612
      @kumarsj4612 3 роки тому +1

      No. They are saying true. We have to agree.

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 роки тому +1

      @@kumarsj4612
      BBC =British breed Channel,
      (The devide and rule india)
      🤙🤙🚽✝️🚽🐏🐏🐏🇦🇺🇦🇺

    • @whateva12345
      @whateva12345 3 роки тому

      @@PavanThippaluru Caste system antene vibhajinchu paalinchu, adi mana India lo Britishers rakamunde eppatinuncho undi...

  • @bhondpayne8372
    @bhondpayne8372 3 роки тому +7

    9 out of 10 graduates want to go out and study akadiki poi bathrooms Ana kadgataniki they are happy instead of staying here e vishyam avaru patinchukovatle vere countries lo mana vallu ranisthunaru ani sankalu gudhukovatam kadu a talent ni manam ala kapadukovali like Japan China Singapore and Korea adi chudali

  • @padigesrikanth52
    @padigesrikanth52 3 роки тому

    దేశాన్ని కాపాడే ప్రధాన మంత్రి కూడా చిన్న చిన్న రాష్ట్రాల్లో వారి వ్యక్తి గత అధికారం దాహం కోసం పరితపించడం చాలా చిత్రం గా ఉంది దేశం యువత భవిష్యత్తు మొత్తం.......... కలిపిర్రు కదా

  • @24638
    @24638 3 роки тому +8

    I will follow the same if failed to migrate I will advice my kids to migrate to some developed places like Europe or USA with proper papers as India govt will not develope but destroy.

  • @laxmikanthvishwanadam3440
    @laxmikanthvishwanadam3440 3 роки тому +7

    Adivilo ped a puli matrama tintadi..kani adivi bayta prati kshanam sasthu bratakali..jeevan sagincha daniki..🔥🔥

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 3 роки тому +3

    They Know how is india..🙏🙏🙏

  • @movvaharshavardhan
    @movvaharshavardhan 3 роки тому

    మా దేశానికి వచ్చే పెట్టుబడులను రాకుండా చేసే ప్రయత్నం లాగా ఉంది ఈ ప్రొజెక్షన్

  • @srrichandu6696
    @srrichandu6696 3 роки тому +1

    45% Indians living in other countries because they like peace full life

  • @Dileep_96
    @Dileep_96 3 роки тому +7

    Eppudu bathailu vachi vilanni dhesa drohulu antaru

  • @prakashjupally
    @prakashjupally 3 роки тому +11

    Ikkada most of ppl ki athayasa taggithey anni kudurthayi ...it’s not just politics , govt employees, etc...

  • @cool2fools2
    @cool2fools2 3 роки тому +1

    He did a good job .....

  • @praveendegala8493
    @praveendegala8493 3 роки тому

    They show respect on our INDIAN CONSTITUTION

  • @raghuvalab
    @raghuvalab 3 роки тому +16

    These guys want to excempt taxes. Want to build more black money so they are running way. Tata mahindra mittal ambanis never ran away.

    • @hellowakeup6848
      @hellowakeup6848 3 роки тому +2

      because they would vive paarty funds and personal maamullu to ruling paartys and its leaders

    • @mytesher4305
      @mytesher4305 3 роки тому +1

      Nice Joke Tata,Ambani they don't need to run They Have Profits india.other They Run Out Of countries we can lead normal life

  • @hemanthborra9020
    @hemanthborra9020 3 роки тому +8

    😂😂😂mari Anni ambani adani 😂😂😂 bedhirinchi isthuntae aevadu matharam em chesthadu

  • @rhsbalaramamurthy8795
    @rhsbalaramamurthy8795 3 роки тому +3

    30% tax katadam noopi velaki😐

    • @mans3926
      @mans3926 3 роки тому

      30% kadite ...what extra benefit you get ?

  • @narasimhamurthy5230
    @narasimhamurthy5230 3 роки тому +1

    Well done my ind
    politician's

  • @raviratnakar
    @raviratnakar 3 роки тому +4

    Finance minister varaku idi velte bagunnu

  • @psathishkumar43
    @psathishkumar43 3 роки тому +6

    Unnnav rape case lo vani wife ke ticket icharu ila unte evadu untadu ikkada....

  • @kadamanchimadhu3046
    @kadamanchimadhu3046 3 роки тому +10

    Nannu usa ki pampandi setil ayyi pota😁

  • @muralikrishna9748
    @muralikrishna9748 3 роки тому +1

    Rahul also mentioned about divide and rule politics. Who is going to address that?

  • @suvaprasad
    @suvaprasad 3 роки тому +2

    మరి పేదొడు ఎక్కడ కి వెళ్ళాలి

  • @RajeevSunkara
    @RajeevSunkara 3 роки тому +15

    India lo dabbullu dobbi England lanti deshalo vundachu..Adi reason😉

    • @sankarrao1100
      @sankarrao1100 3 роки тому +1

      Meeru maararu ra inka,

    • @RajeevSunkara
      @RajeevSunkara 3 роки тому

      @@sankarrao1100 Correct a ga ...Vijay Mallya,Niran modi etc...Paripoe England lo ne vuntaru... England laws alla adusthae..E BBC vadu mali india gurinchi chepthadu...

    • @muttireddysatish1252
      @muttireddysatish1252 3 роки тому

      .adi nijame ra. Babu

    • @sankarrao1100
      @sankarrao1100 3 роки тому

      @@RajeevSunkara dabbulu dobbesthe England lo undaru, dobbesi dorikipothe, dobbesthene England potharu anukunte, mi modi, amit shah, ambani, eppudo povaali,

    • @RajeevSunkara
      @RajeevSunkara 3 роки тому

      @@sankarrao1100 Ma modi enti babu ma thatha ami kadhu...Next batch vale le 😁

  • @gogopubg5774
    @gogopubg5774 3 роки тому

    Yesss. Ithink this idea...

  • @deviprasad9778
    @deviprasad9778 3 роки тому +2

    Velladam right?ekkada okka business kuda cheyalemm , evrinaa oka business Pvt Ltd start cheyandi kastam thelusthundi, enni issues vastayo govt nuchii

  • @srinivasmedisettibysriniva3815
    @srinivasmedisettibysriniva3815 3 роки тому +10

    Modi Baba Mahima

  • @obivolgaz1661
    @obivolgaz1661 3 роки тому +5

    Mana india lo ekadiki vellina fraud and unna vadini oka la chustunaru leni vallani oka la chustunaru andhuku ala vellipotunaru , other countries lo ala undadhu andharu equal

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 3 роки тому

    Good Explanation 👌

  • @telanganagamezone5238
    @telanganagamezone5238 3 роки тому +1

    GST is one example. If this GST is continues in the same way many small scale industries will close down. People are high rate of late fees and more tax.

  • @warforpeacenetworkspvt.ltd686
    @warforpeacenetworkspvt.ltd686 3 роки тому +4

    Mana India lo neethi undhi but patinchevaaru leru.

  • @bharathreddy4825
    @bharathreddy4825 3 роки тому +6

    They need india for earning but not for living

  • @manjunath3d
    @manjunath3d 3 роки тому +1

    Right Decision..

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram 3 роки тому +1

    మన దేశంలో అవినీతి రాజకీయ నాయకుల కంటె అవినీతి ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు, కస్టపడి పైకి వచ్చి ఒక హాస్పిటల్ కట్టాలంటే ముందు ప్రభుత్వఉద్యోగులని మేపాలి 🙏🙏

  • @user-pi9wz8yo2k
    @user-pi9wz8yo2k 3 роки тому +7

    West of politics

  • @prashanthendluri9567
    @prashanthendluri9567 3 роки тому +4

    Caste system corruption unnantha varaku mana desam baagupadadhu

  • @saikiranlalam7714
    @saikiranlalam7714 3 роки тому

    👍

  • @anandvelpula1520
    @anandvelpula1520 3 роки тому

    I agree