Visakhapatnam: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానాన్ని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?

Поділитися
Вставка
  • Опубліковано 15 бер 2021
  • శత్రువుపై సెకనుకు 600 తుటాలు పేల్చగల ఈ యుద్ధ విమానం.. విశాఖపట్నం సాగరతీరంలో మ్యూజియంగా కొలువుదీరింది. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
    #Visakhapatnam #TU142 #FigterJet
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 107

  • @ibrahimshaik7986
    @ibrahimshaik7986 3 роки тому +18

    నేను చూసా ఈ విమాన మ్యూజియం ని వైజాగ్ లో లోపలికి ఎంట్రీ 70rs చార్జెస్ వైజాగ్ బీచ్ పక్కనే ఉంటుంది
    మాది వరంగల్

  • @surisettysrinivasarao9084
    @surisettysrinivasarao9084 3 роки тому +29

    విశాఖపట్నానికి మరొక మని హారం

  • @jafarhussainjaferhussain9561
    @jafarhussainjaferhussain9561 3 роки тому +22

    ఇలాంటివి ఇంకా ఎన్నో కావాలి మనకు శత్రువులను నాశనం చేసేదానికి proud to be iam an Indian 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sriman5547
    @sriman5547 3 роки тому +91

    ఒకవేళ అదాని, అంబానీ అడిగితే కిలోల లెక్కన అమ్మెస్తాడు ఈ విమానాన్ని కూడా మన మోదీ గారు. 1 కిలో , 1 పైసా మాత్రమే, ***పండగ సందర్భంగా 100 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తాడు.***

  • @pavang4408
    @pavang4408 3 роки тому +16

    విశాఖపట్నానికి మరొక గౌరవం

  • @gavvalasamuel7752
    @gavvalasamuel7752 3 роки тому +8

    Tq bbc for giving this information 🙏❤️

  • @xcoolichigo4224
    @xcoolichigo4224 3 роки тому +22

    దీనిని ప్రయివేట్ చేస్తే అభివృద్ధి చెందుతుంది, లేకపోతే నష్టాలు వచ్చి మూసివేయాల్సి వస్తుంది. -కేంద్రం 😂😂

  • @mohammedrafi6289
    @mohammedrafi6289 3 роки тому +10

    చాలా అద్భుతం. రష్యా టెక్నాలజీ లో US కన్నా powerful

  • @kdprasad8281
    @kdprasad8281 3 роки тому +52

    టీయూ-142 యుద్ధ విమానం అమ్మబడను....బీజేపీ....కేవలం అదాని...అంబానీ కి మాత్రమే😀😂

    • @indian6755
      @indian6755 3 роки тому +1

      Yes as those who can’t offered it won’t get it and yeah there is no such thing as free

    • @sankuvenkateswararao2744
      @sankuvenkateswararao2744 2 роки тому

      Prejudiced. Comment.

  • @ranjithgeddavalasa357
    @ranjithgeddavalasa357 3 роки тому +34

    మా విశాఖ సాగర తీరంలో టి.యు142 ఉన్నందుకు మాకు ఎంతో గర్వకారణం..

    • @vijaykumartanikonda4128
      @vijaykumartanikonda4128 3 роки тому +2

      Musukondi ra me vizag vallu waste gallu em pikaleni vallu andhara vallu kuda bjp,ycp Anni chesina malli valla sanke nakutharu chi. Meru me sodhi matalu pondira poyi Anni ammukondi

    • @ranjithgeddavalasa357
      @ranjithgeddavalasa357 3 роки тому +2

      @@vijaykumartanikonda4128 Pora

    • @mahidarreddy3160
      @mahidarreddy3160 3 роки тому +2

      @@vijaykumartanikonda4128 asalu neeku ee topic ki emina sambanda vunda erri pulka.

    • @eliyasalikhan2378
      @eliyasalikhan2378 3 роки тому

      @@vijaykumartanikonda4128 Moosco Bhe

    • @vijaykumartanikonda4128
      @vijaykumartanikonda4128 3 роки тому

      @@mahidarreddy3160 sambadam vundi kabatte me A1 em.matladam ledu meru me Reddy's ki support cheste memu ma Andhra Pradesh ki support ra nenu evari party kadhu be

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 3 роки тому +2

    Tq bbc my city my love❤️❤️❤️❤️

  • @amurthy762
    @amurthy762 3 роки тому +2

    Ooh Great...

  • @reddy43218
    @reddy43218 3 роки тому +1

    Very nice bbc

  • @pawansachin826
    @pawansachin826 3 роки тому

    Super Explanation Sir👍

  • @skt39
    @skt39 3 роки тому +1

    Jai Hind

  • @arunachalasiva122
    @arunachalasiva122 3 роки тому +7

    Kakinada lo కూడా వుంది

  • @millionviewss7308
    @millionviewss7308 3 роки тому +7

    Looking forward to Vizag as one of the best tourism places of india ❤️❤️❤️❤️👍👍👍

    • @rajukati212
      @rajukati212 3 роки тому +1

      I wish they keep them in hyderabad

  • @RaviRaj-ij2qg
    @RaviRaj-ij2qg 3 роки тому +2

    Jai hind 🇮🇳💐🙏

  • @manbingo1284
    @manbingo1284 3 роки тому +5

    Coming days govt make beach as a private beach for only ADANI and Ambani
    Jai privatization

  • @VasistaRise
    @VasistaRise 3 роки тому +3

    All Credits to CBN his Vision and commitment for Vizag to promote tourism lot of events happend during 2014 and 2019 with the help of central govt 🙏🙏🙏 and none now

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 Рік тому

    We are very proud to have this type in our Navy control.
    The foe countries have to shiver about
    Possession of powerful tems like
    this.
    B B C, as far as my knowledge goes
    Is very reliable and trust worthy news
    Corporation and there is o one which
    Beats this giagantic one.
    I knew the capacity of B B C fully well.

  • @markondapatnaikpatnaik8672
    @markondapatnaikpatnaik8672 3 роки тому +3

    It's next journey to kakinada the smart city.

  • @hemanthacharyulumbhemantha8891

    నేను పుట్టినప్పుడు ఈ విమానం మన దేశసేవకు అంకితం అయినది.ఇప్పుడు మా బాబుకు 5 సంవత్సరాలు.

  • @talarinagaraja9366
    @talarinagaraja9366 3 роки тому +2

    దీన్ని సందర్శించాలంటే టైమింగ్ టికెట్ వివరాలు ఎంత దయచేసి చెప్పగలరు ఎందుకంటే మేము తిరుపతి నుంచి వస్తాను

  • @kandukurikondalarao8244
    @kandukurikondalarao8244 3 роки тому +55

    ఇంతకీ ఈ మ్యూజియం ప్రైవేట్ దేన.... ప్రభుత్వానికి చెందిందా....

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 3 роки тому +2

    Manchi Tourism product 👌

  • @billionaireempire4797
    @billionaireempire4797 3 роки тому

    1:57 ekadinundi ee info vizag Loo last vimanam story Already I watched in other video nearly 6months ago... this person has explained in suman Tv...!

  • @kk6578
    @kk6578 3 роки тому +3

    One minute lo 36,000 bullets, 1 hour lo 21,60,000 bullets... 😊

  • @svrrakesh8018
    @svrrakesh8018 3 роки тому +5

    Russian made always the best
    Tupolev are nightmare for the enemies

  • @bonamnageswararao3969
    @bonamnageswararao3969 3 роки тому +1

    Russin defence technology no 1.

  • @naimnaim9569
    @naimnaim9569 3 роки тому +4

    ఎంతైనా మనకు మంచి స్నేహం సంబందం కలిగిన దెశం రష్యా. కానీ అమెరికా మాత్రం తన అవసరాలు తీర్చుకుని విడిచిపెడుతుంది.. మరి రష్యా నుంచి S400 యుద్ధం విమానం కొనుగోలు చెస్తాం మనం అంటే. మరి అమెరికా మాత్రం రష్యా యుద్ధ విమానాం కొనుగోలు చెయ్యరాదు కొనుగోలు చెస్తె మన దెశంపైన ఆకాంక్షలు విధిస్తాం అంటు బెదిరింపు చెస్తుంది అమెరికా

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 роки тому +5

      S400 యుద్ధ విమానం కాదు... అది anti defens missile system శత్రు దేశాల నుండి వచ్చే మిస్సైల్స్ మన గగన తలం లోకి రాకముందే దాన్ని ధ్వంసం చేస్తుంది

    • @naimnaim9569
      @naimnaim9569 3 роки тому

      @@aryanrajaatheist496నిజం. కానీ తెలియడానికి ఇలా

    • @vr7713
      @vr7713 2 роки тому

      S400 యుద్ధ విమానమా ఇంత తెలివి మీకు మాత్రమే ఉంటుంది 🤣🤣🤣🤣

  • @indian6755
    @indian6755 3 роки тому

    Pave a way for the new Boeing P8I

  • @bkveerakumar484
    @bkveerakumar484 3 роки тому +6

    Russia eppatiki great valla thone 3rd world War final ga Russia ni evaru touch cheyaru,,

  • @youtubevideos3687
    @youtubevideos3687 3 роки тому

    ilantidi ma village lo pettukovacha,

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 роки тому

    ఇవి (TU-142) రెండు అండమాన్స్ లో, కేవలం ఒక ద్వీపమంతా విమాన పట్టిక, నాలుగైదువేల మీటర్ల నిడివితో స్థావర పరచవలసింది. ద్వీపాల్లో, కమోర్తా(నికోబార్) సమూహంలోని "తిల్లంచోంగ్"గాని, "తెరెసా"గాని అనువుగా వుంటాయి.
    ఎందుకంటే, అక్కడినుంచి దక్షిణ చీనా సముద్రంలో(కేవలం వేయి నాటికల్ మైళ్ళదూరం) మనకి సైనికప్రయోజన పరమైన కార్యకలాపాలు సాగించడం అవసరం; కనక ఒక దూరశ్రేణి (long range) "బాంబరు" స్థావరం అక్కడ కావలసిందే.

  • @bandaramkesavaprasad7967
    @bandaramkesavaprasad7967 3 роки тому

    ఎంత ఖర్చు, ఎన్ని ఎకరాలకు నీరు ఇస్తుంది, ఎంత మంది సామాన్య ప్రజలకు అన్నం పెడుతుంది.

    • @vr7713
      @vr7713 2 роки тому

      నువ్వు అడిగినవి కావాలి అంటే ముందు ఆయుధం ఉండాలి

  • @pullaiah1090
    @pullaiah1090 3 роки тому +6

    ఇంతకు ఒకసారి ట్రై చేశారు మన వాళ్ళు

  • @sriyadav1239
    @sriyadav1239 3 роки тому

    Reasent ga indian made weapons nu trials chesthunte weapon failure valla two jawans chanipoyaru..aathma nirbhar bharath ante idhena...

  • @Quirkchamp
    @Quirkchamp 3 роки тому

    I think news reader, vara prasad from ntv

  • @Praveencapri
    @Praveencapri 3 роки тому

    Mr. Voice over./ research team. Telugu clear GA chadavatam okkatey untey chaladu....read the facts correctly... What did you say..ghanta ki 800 km.. And you are calling it the fastest.. Serials laga crime report laga Melodrama endukandi. And you also said it as TU 122 at the beginning. Also It's height is 12.12 Mt not 14 Mt as you said, it's maximum cruising speed is 711 km/hr, not 800 km/hr... Also Meeru interview cheesey vallani kaastha choosi enchukondi. Good video

  • @gorripatichandrasekhar5074
    @gorripatichandrasekhar5074 3 роки тому +2

    E museum akkada vundho exact location avarikaina thalistha chapandi please

  • @human5511
    @human5511 3 роки тому +1

    Parachute not para chut 😂😂😂 at 4:30 😁

  • @sriyadav1239
    @sriyadav1239 3 роки тому +2

    Foreign made kada andhuke accurate results vasthai...

  • @pillaanushaw7454
    @pillaanushaw7454 3 роки тому +2

    Second ki 600 bullets chance ye ledu

  • @rajuchadalavada3686
    @rajuchadalavada3686 3 роки тому

    America .,WAR one side

  • @forextraincomejoininwinfinth
    @forextraincomejoininwinfinth 3 роки тому +2

    మోడీ ఏమి వాటా అడగలేదా

    • @raaghavap5954
      @raaghavap5954 3 роки тому +2

      Ayanemanna kcr naa jagan naa😂😂😂

    • @forextraincomejoininwinfinth
      @forextraincomejoininwinfinth 3 роки тому

      @@raaghavap5954 salesman re india ని olx పెట్టిండు భారత మత లో ఒక అవయవని అమేస్తున్నాడు
      Salesman

    • @naidumahi6215
      @naidumahi6215 3 роки тому

      @@forextraincomejoininwinfinth neku telusa

  • @sivagubbilla
    @sivagubbilla 3 роки тому

    Apudaina firing chasindha? Enemies ni kill chasindha?

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 9 місяців тому

    BBC Telugu channel జగన్ రెడ్డి కి అనుగుణంగా వ్యవహరిస్తూ చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేస్తుంది.. శ్రోతలు dislike & unsubscribe buttons వాడవలసింది గా రిక్వెస్ట్ చేస్తున్నాను.