Malladi Chandrashekhar Sastry Garu on Shirdi Sai Baba, Vasudevanand Saraswati Swami, Gajanan Maharaj

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2022
  • Brahmasri Malladi Chandrashekhar Sastry garu is Dattopaasak ... He is Asthana Pandit of Dakshinamnay Sringeri Sharada Peetam ... the 35th Jagathguru Shankaracharya Abhinav vidhyathirtha swami gave Savyasachi title to Malladi Chandrashekhar Sastry garu . His grandfather Shri Rama Krishna Chaynalu was honoured by 34th Jagathguru Shankaracharya Chandrasekhar Bharati Swami of Sringeri . Malladi Chandrashekhar Sastry garu's Father's big brother is Shri Malladi Veera Rama Sastry garu , Later he took sanyas and his name sanyas ashram name was Shri Bhodanandedra Saraswathi Swamy .
    Malladi Chandrashekhar Sastry garu's own brother's daughter is our own Grand mother
    also,...
    Malladi Chandrashekhar Sastry garu's Father's little brother is Shri Malladi Harishankar garu ...
    Malladi Harishankar garu's daughter is our own Grandfather's mother . She is Malladi Venkayyamma . #malladi #sai #saibaba #sanatandharm
  • Навчання та стиль

КОМЕНТАРІ • 372

  • @annapoornag9163
    @annapoornag9163 19 днів тому +8

    మల్లాది వారు, శ్రీ షిర్డీ సాయిబాబా, గురించి చాలా, బాగా, చెప్పా రు, చాలా,సంతోషమండి, ఈమధ్య సాయి గురించి, ఎవరి, ఇష్టం, వచ్చి నటు, మాట్లాడు తున్నారు, చాలా, బాధగా ఉంది, అది మాకు నచ్చలేదు,

  • @raghavvendra
    @raghavvendra Рік тому +34

    సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
    శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు అందరకీ🙏🙏🙏

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Рік тому +42

    Eepudu unna garikeepati gaaru chagaantee gaari kanna Mahaa yogi swarupamu sree Malladi chandra sekhara sastry gaaru Vaari Matalu veda vakyamulato samanamu

  • @avrchannel4659
    @avrchannel4659 Рік тому +62

    అద్భుత ప్రవచనం. మల్లాది వారు ప్రాతః స్మరణీయులు.🙏

  • @DesamDharmam
    @DesamDharmam 2 місяці тому +20

    బాగా చెప్పారు.మహాత్ములు చెపుతున్నా కొంతమంది సాయిబాను విమర్శిస్తున్నారు 🙏

  • @kishorej288
    @kishorej288 Рік тому +45

    Understanding GURU is not so easy for common people !!!! We need to have their GRACE to understand them !!!!! I sympathize for those INNOCENT PEOPLE, who have COMMENTED NEGATIVELY over here without having BASIC KNOWLEDGE !!!! I had DIVINE VISION TWICE of SAI BABA !!!!!

    • @svrmusicstudio7440
      @svrmusicstudio7440 Рік тому +2

      శ్రీ గురుదేవ దత్త 🙏🌹

    • @sanatanakesari
      @sanatanakesari Місяць тому +1

      సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... ఆ సాయిబు గాడు నాకు అది చేసాడు.. ఇది చేస్తాడు అని సొల్లు చెప్తావేంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు ...

    • @kishorej288
      @kishorej288 Місяць тому +1

      @@sanatanakesari Dear INNOCENT, please read SRIPADA SRIVALLABHA CHARITAMRUTHAM !!!!! You have every answer in that book !!!! There are many SELF-REALIZED SOULS that REVEALED SHIRIDI SAI BABA to be a DIVINE SOUL including SHRI VASUDEVANANDA SARASWATHI MAHARAJ !!!!! It is a GREAT SIN to COMMENT NEGATIVELY on DIVINE SOULS !!!!! Introspect yourself on the language you used over here versus my style of expression !!!!! Who are connected to DIVINE will not be HARSH in EXPRESSION !!!!!

    • @sanatanakesari
      @sanatanakesari Місяць тому

      @@kishorej288 ee sollu antha kaadu... adigina daninu sootiga samadhnam cheppu.. సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు.....

    • @kishorej288
      @kishorej288 Місяць тому

      @@sanatanakesari Daivam manam icchukonna roopam !!!! Asalu devudiki ye roopam ledu !!!! Mana devulla roopam koodaa kalpitame !!! Mana concentration kosam devullaki mukkoti roopalugaa voohinchukontunnam !!! Yogulu roopam leni atma paina dhyanam chestaaru !!!! The GOSPEL OF SHRI RAMAKRISHNA book lo paina cheppindantaa vundi !!! Chadavandi !!!

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +32

    బాగా చెప్పారు, సాయిబాబాను హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.దత్తాత్రేయ రూపం గా శివుడిని గా ....కొలుస్తారు.🙏🙏🙏

    • @Winnerhunk-b3s
      @Winnerhunk-b3s 7 днів тому +1

      అల్లాహ్ గా ఏసు గా పూజించక పోతే అదే చాలు

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Рік тому +42

    🙏శ్రీ గురుదేవుల పాద పద్మములకు అభివందనములు!🌷

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 Рік тому +11

    Dhanyavaadaalu guruvugaaru naa tandri sai evaru ane vishayam chaalaa chakkagaa chepparu meeku setha koti dhanyvadhalu,om sai ram

  • @psr505
    @psr505 Рік тому +11

    Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara..Namo namah

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Рік тому +21

    పూర్తిగా చెప్పనేయకుండా కట్ చేశారు పార్ట్ 2 అని ఈ శాస్త్రి గారి మిగతా విషయం పెట్టగలరు ..మనవి

  • @murthytata1553
    @murthytata1553 Рік тому +14

    Om Sri Sairam. Excellent explanation by Guruvu garu. Guruvu gariki Padabhivandanam

  • @Padmaja928
    @Padmaja928 Рік тому +6

    Thank you for sharing this video 🙏

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 Рік тому +6

    OM Sri Guru Devaa Datta Avadhuta ku maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu
    OM Sri Sai Nadhya Maharaj ki maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu vasudevananda Saraswathi Swami ki Maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu
    Gajaanana Maharaj ki Maa Tharupuna Sahashara
    Koti koti Padhabhi Vandhanamulu
    Guru Swarupamu Ayina Meku Maa Tharupuna Sahashara Koti koti Kruthajnathalu
    Chala Chakka Gaa Teliyachesharu Andi Meku Maa Tharupuna Sathakoti Padhabhi Vandhanamulu
    You tube ki Dhanyavadhamulu

  • @arjunjoshi7283
    @arjunjoshi7283 4 місяці тому +7

    గురువు గారికి పాదాభివందనాలు

  • @chikkalavenkatasainath6361
    @chikkalavenkatasainath6361 День тому

    ఓం సాయిరాం, గురువు గారు పాద నమస్కారం చాలా బాగా చెప్పారు అండి

  • @NageshamGuddeti
    @NageshamGuddeti Місяць тому +3

    సాయి గురించి చాలాబాగా చెప్పారు స్వామి గారూ

  • @ilapakurtirkprasad9662
    @ilapakurtirkprasad9662 Рік тому +7

    Thanks for nice video

  • @anjaneyulujajula4642
    @anjaneyulujajula4642 Рік тому +4

    Om Sai Sri Sai Jaya Jaya Sai jaysaimastar Sri guru Datta jayguru Datta jaysaimastar Sri Gurubhyo namaha

  • @mallasrinivasarao7155
    @mallasrinivasarao7155 Рік тому +4

    Thanks for this video 🙏🙏🙏

  • @shanmukhaaditya3468
    @shanmukhaaditya3468 2 роки тому +6

    Thanks for the nice video

  • @v.vishnugoud8372
    @v.vishnugoud8372 Місяць тому +1

    Baba vari gurinchi baga chepparu, chala santhosham.

  • @ashokreddycherukupalli9006
    @ashokreddycherukupalli9006 Рік тому +5

    Ayya mee divya padapadmamulaku Shathakoti Vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @jayalakshmikodali1295
    @jayalakshmikodali1295 Рік тому +6

    Om Sai Sri Sai jaya jaya Sai 🙏🥥🍎🍈🌺🙏

  • @Anirudh2021
    @Anirudh2021 6 днів тому

    నండూరి శ్రీనివాసు గారిని అనావసరముగా సాయిబాబా విషయం లో విమర్శిస్తున్నారు.

  • @radhamadhavi3798
    @radhamadhavi3798 2 роки тому +13

    Sainath Maharaj ki Jai🙏🙏jai gurudeva datta🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому +135

    చాలా చాలా ధన్యవాదములు ఈ ఛానెల్ వారికి శిరిడి సాయిని ఘోరంగా విమర్శలు చేస్తున్నారు కొందరు హిందువులు, సనాతన ధర్మ పిఠాల వారు మనస్సుకి చాలా బాధ వేస్తోంది 🙏శ్రీ సద్గురు సాయినాథాయ నమః

    • @s.d.radhakrishna9129
      @s.d.radhakrishna9129 Рік тому +14

      Tammudu nuvvu Hindu kaadha ?

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Рік тому +14

      @@s.d.radhakrishna9129 నేను స్మార్తుడను ఐతే ఏమిటీ సార్ ఇబ్బంది?

    • @Mohan-tl9om
      @Mohan-tl9om Рік тому

      కొందరు సాయినాధుని విమర్శిస్తున్నారు మీకు గురి ఉంటే గురువుని పూజించండి దయచేసి ఎవరూ గురు స్వరూపాలను విమర్శ చేయవద్దు గురువుని దూషణ చేస్తే త్రిమూర్తులు ఆగ్రహిస్తారు అని గురు చరిత్ర చెపుతుంది గమనించ గలరు అందరూ బావుండలి

    • @8956deep
      @8956deep Рік тому +21

      Saibaba oka yogi ani direct mounaswami kurtalam peetadipathi cheparu ayana himalaya sidhasrama yogi ramana maharshi kuda cheparu chepalante ayana ramana maharshi lane oka yogi ayana subramanya amsa saibaba dathatreya amsa mahatmulaku mathalaku athitham ga untaru epdi valla mida notikichindi matladakudadu tharalani papam pati kudelepsthundi bagavanthudiki matham. Enti

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Рік тому +21

      @@8956deep 👍🙏కరెక్ట్ సార్ దత్త అంశగా వచ్చి పూర్ణ దత్తశ్వరుపులుగా మారారు సాయి నాధులవారు

  • @ramakrishna5265
    @ramakrishna5265 Рік тому +31

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా

  • @SunithaReddy-zl8lp
    @SunithaReddy-zl8lp 4 місяці тому +3

    Sai ram your my everything❤

  • @pavansaipavansai4983
    @pavansaipavansai4983 3 дні тому

    మూర్ఖులు నోరు బాగా మూయాంచారు గురువుగారు నమస్కారం

  • @unarresh1271
    @unarresh1271 Рік тому +3

    Good and great

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Рік тому +9

    ఓం శ్రీ గురుభ్యోనమః 🦶🦶💐

  • @ravuriharipriya7780
    @ravuriharipriya7780 Рік тому +3

    Absolutely.. correct..Sastry garu,.

  • @knanjundappaknanjundappa6014
    @knanjundappaknanjundappa6014 Рік тому +7

    OMNAMO SAI NATHAYA NAMAHA OM DATTHATREYA NAMAHA👏👏👏

  • @vijaypriya99
    @vijaypriya99 Рік тому +4

    Superb

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 Рік тому +7

    Om,draam Sri Dattatreyaswamy ne Namaha!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏!

  • @madhusudhannama1075
    @madhusudhannama1075 Рік тому +3

    శ్రీ గురు దత్త 🙏🌹🙏

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 2 місяці тому +6

    ఉన్నది ఒక్కటే అదే పరమాత్మ...!
    అక్కడి నుండి వచ్చిందే ఆత్మ...!
    ఆ తర్వాత జన్మ తీసుకున్నాము...
    ఇక్కడ ఏ గొడవ అవసరం లేదు..!
    ఎందుకంటే ఆట ఇక్కటే పాత్రలే అనేకం...!

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 Місяць тому +1

    వున్నది అంతా బ్రహ్మం సాక్షాత్తు dattreya వారే అన్నారు సమయం వచ్చినప్పుడు నేనే నీ లోకి వస్తాను అని అన్నారు
    Jai Guru Datta 😊

  • @bhagyaskitchen2904
    @bhagyaskitchen2904 2 місяці тому +6

    ధన్యవాదాలు gurvugariki మా కొందరు Saibaba గురించి bhaga చెప్పారు

    • @sanatanakesari
      @sanatanakesari Місяць тому +4

      సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే...కొంచెం లాజికల్ గా ఆలోచించు ...

    • @masnasaikumar2555
      @masnasaikumar2555 Місяць тому

      Nik burra vundha 1 st mahathmulu baba gurunchi m chepthunnaru vinu mundhu ni burra lo nindina mattini pakkana pettu.. Okasari chaganti garu garikapati garu nanduri garu cheppindhi vinu neeku neve mahagnani anukoku anna ​@@sanatanakesari

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d 21 день тому +1

      ​​@@sanatanakesari
      ❤ అవును సర్ !
      ❤ వీరికి ఉన్నది " పౌరాణిక పరిజ్ఞానం మాత్రమే." ✓
      ❤ వీరికి అసలు లేనిది. " చారిత్రక పరిజ్ఞానం. "✓✓
      ❤ రెండూ అంగీకరించాలి.
      ❤ చామర్తి శ్రీనివాస గోపాలరావు , తెలుగు పండిట్ , హైస్కూల్, పసలపూడి , రామచంద్ర పురం , కోనసీమ జిల్లా. ❤

  • @pentakotaprakashrao1889
    @pentakotaprakashrao1889 Рік тому +1

    Ome Sai Ram good information 👏 🙏 🙏 🙏

  • @HindhuTredition4858
    @HindhuTredition4858 Рік тому +8

    Anumalanni nasinchai namaskaram guruvu garu

  • @saichepala1394
    @saichepala1394 Рік тому +3

    సాయినాథ్ మహారాజ్ కీ జై

  • @lokeshseelam652
    @lokeshseelam652 Рік тому +7

    Om sai ram ji

  • @indirachepuru2414
    @indirachepuru2414 Рік тому +5

    🙏🙏🙏🙏

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 2 місяці тому +18

    కీ.ర్తి శేషులు,పురాణ ప్రవచనం కర్త అయిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి పాదాభి వందనములు.🙏🙏🙏🙏🙏

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv 2 місяці тому

      గారి కాదు గారికి అని మార్చు అర్థం మారిపోయింది

    • @swaminadhanchapala313
      @swaminadhanchapala313 Місяць тому

      🙏

    • @radhakrishnamurthy2382
      @radhakrishnamurthy2382 Місяць тому

      @@swaminadhanchapala313 🙏

    • @MURALIKRISHNA-bl4rt
      @MURALIKRISHNA-bl4rt Місяць тому +2

      ఈయన వెడపండితుడే కావచ్చు.కానీ దత్తాత్రేయుడి చరిత్రలో ప్రక్షిప్తం చేయబడిన తురకల షిర్డీ సాయుబు అబద్ధపు చారుత్రాని నమ్మి ఇలా మాట్లాడుచున్నారు..వాస్తవంగా షిర్డీ సాయుబు కి దత్తత్రేయుడు కి ఎలాంటి సంబంధం లేదు... సాయుబు అనాచారి.. పరమ పవిత్ర అగ్నిహోత్రాన్ని ఘోరంగా అవమానించడు...బ్రహ్మణులచేత బలవంతంగా మాంసం తినిపించాడు... ఎప్పుడు అపవిత్ర రాక్షస నామం అల్లా మాలికి అనే వాడు... తప్పుడు సాయుబు బుక్ చదువి ఆయన మిస్లెడ్ అయ్యాడు... సాయుబు గురించి ఆయన చెప్పింది పూర్టీ అబద్దం..

  • @saibabagarrepalli3138
    @saibabagarrepalli3138 12 днів тому

    ❤❤❤❤

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Рік тому +6

    🙏🙏🙏

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 Рік тому +17

    గురుదేవులు గార్కి శతకోటి వందనాలు

  • @madhusudhansharma8866
    @madhusudhansharma8866 Рік тому +21

    శ్రీ దత్త శరణం మమ 🙏🙏🙏❤️🙏🙏🙏🙏🙏🙏

  • @krishnareddy4172
    @krishnareddy4172 2 місяці тому +3

    మహాభారతంలో యోగులు,వీరులు,నదులు వీటిజన్మనుగురించి,ప్రశ్నించరాదని చెప్పబడినది

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Рік тому +34

    బ్రాహ్మణ ఇంట్లో పుట్టాడు సాయి ..తరువాతి ముస్లిం ఇంట్లో పెరిగాడు ..రెండుమతాలలోని దైవికా0శము లు ను భోధించేవారు సాయునాధులు ....సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై

    • @BePractical9
      @BePractical9 Рік тому +7

      దయచేసి మీరు... ఖురాన్ నిజస్వరూపం గురించి తెలుసుకోండి. 🙏

    • @dr.m.muralikrishna4537
      @dr.m.muralikrishna4537 Рік тому +5

      నేను అన్నీ చదివాను కొన్ని మతాలలో కొన్ని బాగున్నాయు కానీ వాళ్ళ పెద్దలు ...తప్పుగా వాళ్ళ కు అనుగుణంగా మలచుకొని సమాజాన్ని అల్ల కల్లోలం చేస్తున్నారు ..పర్షియన్ అరబిక్ పుస్తకాలు చదివాను ..విగ్రహారాధన సాకారం గురించి ఎలా విమర్శించారో ...అన్నీ తెలుసు కొత్తగా ఎవరూ చెప్పాల్సిన పనిలేదు ...కాక పోతే సూఫీ మతం సాయునాధులు కృష్ణ భక్తి గురించి
      పెద్ద పెద్ద ప్రవచన కర్త లు ఎలా చెప్పారో మీరే చూడండి ...

    • @woozie1637
      @woozie1637 Рік тому

      Dhaivika amshama 😂, rallu midha padithe e topi valla dhaivika amsham thelusthadi

    • @guruz241
      @guruz241 Рік тому

      Saibaba just tana oani chesukonecadu. ManM devudu Ani oka picchi

    • @naveenballipalli3555
      @naveenballipalli3555 2 місяці тому

      Ekkada bodhincharu sir konchem reference pettandi

  • @rajayalaxmiindavarapu8136
    @rajayalaxmiindavarapu8136 Рік тому +5

    👌👌👌👌

  • @sudhasurya8150
    @sudhasurya8150 Рік тому +7

    🙏భగవతోత్తములు

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh Рік тому +1

      అయ్యో స్వామి మీరు కూడా నా ఇది ఎలా సాధ్యం స్వామి 👋👋👋👋👋

  • @kanthisastry4408
    @kanthisastry4408 Рік тому +5

    🙏🏻🙏🏻

  • @chandramoulichaganti9572
    @chandramoulichaganti9572 Рік тому +9

    సాయిరాం సాయి శ్యామ్

  • @ramachanderrao2654
    @ramachanderrao2654 11 днів тому

    ప్రణామాలు గురువుగారు

  • @Templebells9099
    @Templebells9099 Рік тому +5

    🙏🙏🙏🙏🙏

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 Рік тому +9

    సాయి రామ్

  • @grboga789
    @grboga789 Рік тому +1

    Jai guru dev

  • @venkatsrinivas4141
    @venkatsrinivas4141 4 дні тому

    🙏💐🙏

  • @lrani4646
    @lrani4646 Рік тому +3

    🙏🙏

  • @karrinagaraj397
    @karrinagaraj397 2 місяці тому +3

    Chala chala dhanyavadamulu shastry Garu chala bagu chepparu 💐💐🙏🙏🙏🙏🙏

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 Рік тому +9

    ఓం సాయి 🙏

  • @VR-1962
    @VR-1962 Рік тому +5

    🕉️🕉️🕉️ 🪷కృతజ్ఞతలు 🪷 🕉️🕉️🕉️

  • @VTarun6
    @VTarun6 3 місяці тому +10

    అఖిలాండ కోటి భ్రహ్మండ నాయక రాజాధి రాజా యోగిరాజా పరభ్రమ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరాం
    ఓం శ్రీ దత్తాయగురవే నమః
    ఓం శ్రీ శ్రీపాద వల్లభాయ నమః
    ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమః
    ఓం శ్రీ షిరిడీ సాయినాథాయ నమః
    ఓం శ్రీ అక్కల్ కోట మహారాజ్ స్వామియే నమః
    ఓం శ్రీ మాణిక్య ప్రభువే నమః
    ఓం శ్రీ తాజుద్దీన్ బాబాయే నమః.

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv 2 місяці тому +1

      కోఠి కాదు కోటి
      భ్రమ్మాండ కాదు బ్రహ్మాండ

    • @VTarun6
      @VTarun6 2 місяці тому +2

      @@Srinivasrao-zw6wv ok sir thankyou. ఓం సాయిరాం

  • @madhusudhannama1075
    @madhusudhannama1075 Рік тому +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🌷🌷🙏

  • @srawn12
    @srawn12 Рік тому +8

    Baba Datta Avatarama kada ani cheppalsindi Datta Upasakulu. Swayam Tembe Vasudevanan Saraswati Swami varu Datta Upasakulu. Tembe Swami ni Sringeti Peetadhipati Sachidananda Shivabhinava Narasimha Bharathi Swamy varu Datta Avataram annaru. Alanti Tembe Swamy varu Baba daggariki endaro Bhaktulanu, Mouna swamy sahitam papincharu. Alage Datta Upasakulaina Khedgaon Bet Narayan Maharaj Sai Baba daggiriki BV Narasimha Swamiji ni pamparu.
    Baba Datta Avatarame

    • @sudhakarnaik22
      @sudhakarnaik22 Місяць тому

      గోపాల్ బాబా (పిఠాపురం) షిర్డిలో సాయి బాబాతో కొంత కాలం ఉన్నారు. టెంబే స్వామి వారు తమని దత్తావతారం అంటే ఒప్పుకోలేదు.
      బాబావారు "నేను, తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్ ఒకే స్వరూపం" అని చెప్పారు. అక్కకోట్కర్ మహారాజ్ తమ భక్తులని సాయిబాబా వారిని తమ స్వరూపం ని దర్శనానికి పంపేవారు.స్వామి మంగళవేదంలో ఉన్నపుడు వారిని సాయిబాబా బాలుడిగా ఉన్నపుడు దర్శించుకున్నారు.బాబా దత్త అవతారం అని సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఒక మహా యోగితో "నా అవతారం ఇప్పుడు ఫకీర్ రూపం షిర్డిలో ఉంది. వెళ్లి దర్శించు" అని గిర్నార్ చెప్తే, వారు షిర్డీ వెళ్లి దర్శించారు.
      శ్రవnగారు, అన్నీ విషయాలు గ్రంధస్తం కావు. కొన్ని గురు ముఖతః మాత్రమే తెలుస్తుంది.

    • @sekharkms6099
      @sekharkms6099 Місяць тому

      ​@@sudhakarnaik22baga cheparu❤

  • @srkreddy3594
    @srkreddy3594 Рік тому +2

    Om sai ram. Shradda and saburi

  • @user-fb9hr7rs2e
    @user-fb9hr7rs2e Рік тому +3

    గురుభ్యోనమః

  • @srikrishna1106
    @srikrishna1106 Рік тому +7

    Sai Baba ..
    Sakshatthu Datthavatharam 🙏🙏🙏

  • @bhumisunkara8489
    @bhumisunkara8489 21 день тому

    పాదాభివందనాలు 🙏

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 Рік тому +71

    బాబా ను తప్పు పట్టేవాళ్లకు మీ సమాధానం కరెక్ట్ గా సరిపోతుంది

    • @subbaraonidamanuru3842
      @subbaraonidamanuru3842 Рік тому

      @@tteja9220 అవా ధూతల గురించి పురాణాల్లో ఉండవు. సాయి నేను దేవుడు అనీ ఎక్కడ చెప్పలేదు. సబ్క మాలిక్ ఎక్ అనే చెప్పారు. చినిగిపోయిన బట్టలతో తిరిగి భిక్ష చేశారు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి మంచే జరిగింది.

    • @saicharanyenumula2852
      @saicharanyenumula2852 8 місяців тому

      ​Adi sankaracharyula gurunchi ye puranam lo undi, Ramana maharshi gurunchi ye puranam lo undi, vivekanandula vari gurunchi ye puranam lo undi . Mahatmula gurunchi puranalalo lakshanalu matrame chebutaru​@@tteja9220

    • @kishore.vungarala
      @kishore.vungarala 2 місяці тому

      ​@@tteja9220వేదాల్లో ఎక్కడ కుడా ఏ అవతారం గురించి లేదు.. పరమేశ్వరుడు కోసం ఉంది.. ఆ పరమేశ్వరుడు కూడా మీరనుకొనే శివుడు కాదు.. పరమేశ్వరుడు అంటే ఈ సృష్టినీ నడిపేవాడు, ఆయనకు రంగు గాని, రూపం గాని, ఒక ఆకారం గాని ఉండడదు, వేదల్లో ఏ ఒక్క శ్లోకం లో కూడా పరమాత్మ శరీరాన్ని దరిస్తాడు అని ఎక్కడ కూడా లేదు... మరి మన దేవి దేవతలు దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారు.. ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులు వేదల్లో ఉన్న శ్లోకాలకు వాళ్ళు ఆ విధంగా రూపల్ని సృష్టి చేసేరు.. పురాణాలు విషయనికి వస్తే పురాణలు అన్నీ మానవ కల్పితలే.. ఒక్క వేదాలు, ఉపనిసతులు, భగవద్గీత మాత్రమే ప్రమాణలు.
      ఇంక ఈ బాబా లు, గురువులు, వీళ్లంతా ఎంతో సాధన పరులు.. భక్తి, జ్ఞానం, వైరాగ్యం కలిగి పరమాత్మ అంటే ఎవరో సాధనతోతెలుసుకొన్న వాళ్ళు.. వాళ్ళు ఇంక పరమాత్మ స్వరూపులె కాబట్టి వాళ్ళను ఆశ్రాయించడం తప్పేమి కాదు 🙏🏻

    • @sanatanakesari
      @sanatanakesari Місяць тому

      సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... ఆ సాయిబు గాడు నాకు అది చేసాడు.. ఇది చేస్తాడు అని సొల్లు చెప్తావేంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు ... DEENIKI SAMADHANAM CHEPPU.. LEDA CHEPPAMANU... AA BURRA LENI MUSALODAINA ... NUVVAINA ..

    • @lathakishoretutorials
      @lathakishoretutorials 18 днів тому +3

      ఈ మధ్య ఇదొక ట్రెండ్ అయిపోయింది. తమకి తాము గొప్ప జ్ఞానులుగా భావిస్తున్నట్టున్నారు కొంతమంది. పేరుకి సనాతన ధర్మ ఉద్దారకులు. షిర్డీ సాయి గురించి సరిగ్గా తెలుసుకుంటే కదా. మల్లాది గారు చెప్పింది వింటే ఈయన కి కూడా ఏమి తెలీదు అంటారు ఈ బ్యాచ్ వాళ్ళు.

  • @nagasai4485
    @nagasai4485 6 місяців тому +2

    జై సాయిరామ్ 🌹🌹🌹🙏🙏🙏

  • @RamRealEstate2666
    @RamRealEstate2666 Рік тому +4

    🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 6 днів тому

    ఈ వీడియో ఈ మధ్య సాయి బాబా పేరు తో విమర్శిస్తూ వీడియోలు చేస్తున్న వాళ్ళు అందరూ తప్పక చూడాలి.

  • @chandrasekarraokekalathur7069
    @chandrasekarraokekalathur7069 Рік тому +6

    స్వామి వివేకానంద గారు ఉన్న వాస్తవం మొహమాటం లేకొండా వివరించారు.

    • @srawn12
      @srawn12 Рік тому +11

      Baba Datta Avatarama kada ani cheppalsindi Datta Upasakulu. Swayam Tembe Vasudevanan Saraswati Swami varu Datta Upasakulu. Tembe Swami ni Sringeti Peetadhipati Sachidananda Shivabhinava Narasimha Bharathi Swamy varu Datta Avataram annaru. Alanti Tembe Swamy varu Baba daggariki endaro Bhaktulanu, Mouna swamy sahitam papincharu. Alage Datta Upasakulaina Khedgaon Bet Narayan Maharaj Sai Baba daggiriki BV Narasimha Swamiji ni pamparu.
      Baba Datta Avatarame

  • @karrinagaraj397
    @karrinagaraj397 2 місяці тому +2

    Dhanyavadamulu shastry Garu chala bagu chepparu 💐💐🙏🙏

  • @asdzxc6020
    @asdzxc6020 Рік тому +1

    Katta sreenivasulu 👍

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Рік тому +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🚩

  • @nandagoaplaravalli1431
    @nandagoaplaravalli1431 Рік тому +4

    Baba Sharanam saibaba Sharanam...

  • @ilapakurtirkprasad9662
    @ilapakurtirkprasad9662 Рік тому +7

    ఓం సాయి

  • @kartikff440
    @kartikff440 Рік тому +7

    Apne bahot time baad koi video daala Aisa kyu, jai sai ram 🌹🌹

  • @sohan2134
    @sohan2134 Рік тому +4

    ఓం సాయిరాం 🙏🙏🙏

  • @theblogger3664
    @theblogger3664 Рік тому +12

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

  • @peddadavijayaratnakumar8742
    @peddadavijayaratnakumar8742 Рік тому +2

    OM namo Sri Sai Ram

  • @sankaranarasimhadatta2124
    @sankaranarasimhadatta2124 Рік тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @sammangidurgabhavani8023
    @sammangidurgabhavani8023 8 місяців тому +7

    OM SAI BABA

  • @masnasaikumar2555
    @masnasaikumar2555 Місяць тому

    Thank you andi ilanti inka enno videos bayatiki ravali matham matham ani mulige kukkalaki kallu theripinchali ilanti videos tho

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 Рік тому +1

    👌👌👌

  • @krshinads219
    @krshinads219 14 днів тому

    Akilandakoti brahamandanayaka rajadhiraj yoghiraja parabrhama satchidananda samardha sadguru Sainath Maharaj ki jai

  • @padmanagulaganipadmavegrah9002
    @padmanagulaganipadmavegrah9002 21 день тому

    🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️

  • @sammangidurgabhavani8023
    @sammangidurgabhavani8023 8 місяців тому +1

    OM SAI

  • @sammangidurgabhavani8023
    @sammangidurgabhavani8023 8 місяців тому +1

    OM SAI RAM

  • @srinivassunkara2980
    @srinivassunkara2980 8 місяців тому +1

    Ome sri sairam

  • @sammangidurgabhavani8023
    @sammangidurgabhavani8023 8 місяців тому +1

    OM

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 Рік тому +1

    Malladhi Chandra Shekhara shashtri Gaari ki Maa Tharupuna Sathakoti Kruthajnathalu

  • @pvprasad364
    @pvprasad364 Рік тому +8

    జై సాయి రామ్

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 Рік тому +2

    💐💐💐🙏🙏🙏💐💐💐

  • @varanasimeenakshi4383
    @varanasimeenakshi4383 Рік тому +3

    Shirdi Sai Baba🙏
    Vasudevananda Saraswati 🙏
    Gajaanana maharaj🙏