malladi mahabharatam - srikrishna rayabaram HD version for tv's

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 116

  • @bhagavathulasatyavathi4649
    @bhagavathulasatyavathi4649 5 місяців тому +34

    గంభీరమైన గంగా ప్రవాహంలాంటి కంఠస్వరం అద్భుతమైన పాం డిత్యం బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారికి పాదాభివందనాలు
    |

  • @subhash7588
    @subhash7588 5 місяців тому +47

    శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి నమస్కారములు తెలుపుతూ ఈ శాస్తి గారు ఈ కంఠం ఏ లోకంలో ఏ దేవి దేవతలకు వినిపిస్తున్నారో . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @voletisrinivasacharyulu6294
      @voletisrinivasacharyulu6294 4 місяці тому +4

      దేవలోకం లో ఎన్నో ధార్మిక ప్రవచనం చెప్పుకుంటున్న రు

    • @Yrkr-ed3in
      @Yrkr-ed3in Місяць тому

      Excellent guruvugariki padabivandanamulu

  • @voletisrinivasacharyulu6294
    @voletisrinivasacharyulu6294 4 місяці тому +9

    నభూతోనభవిష్యతి, ఇలాంటి మహానుభావుడు,ఆబాలగోపాలం వీరి ప్రవచనం వినేవాడు , శివైక్యము పొందిన రోజు ఏ టీ వి ఛానెల్ వారి నిష్క్రమణం చూపించలేదు, మన అదృష్టం వారి మాటలు వినటం

  • @vemurisriramachandramurthy1342
    @vemurisriramachandramurthy1342 5 місяців тому +15

    అధ్బుత ప్రవచనం, శాస్త్రి గారికి పాదాభివందనం.

  • @goverdhs
    @goverdhs 4 місяці тому +9

    ఎంత బాగుంటుంది శాస్త్రిగారి
    ప్రవచనాలు వింటుంటె. ‌
    ఇలాంటి మహా పండితులు మన ఆంధ్రదేశంలో పుట్టుట మన భాగ్యం.

  • @narasimhamrgv8655
    @narasimhamrgv8655 5 місяців тому +8

    మహాత్ములైన మల్లాది వారి కంఠము, రాయబార ప్రవచనములు అద్భుతము, హృదయరంజకము.
    కృతజ్ఞతలు.

  • @suryaprakash2884
    @suryaprakash2884 5 місяців тому +12

    ఇట్టి ప్రవచనాలు వింటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది

  • @satyanarayanaboosala1146
    @satyanarayanaboosala1146 5 місяців тому +16

    మల్లాది చంద్ర శేఖర్ శర్మ వారికి పాదాభీ వందనములు🙏🙏🙏🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 5 місяців тому +10

    మహాద్భుతమైన ప్రవచనం
    స్వామీ పాదాభివందనములు ...

  • @balrajbalraj8251
    @balrajbalraj8251 4 місяці тому +4

    ఏమా వాక్ధాటి సుశబ్ద శోభితంబగు శబ్ద పరిమళం అద్భుతం

  • @sekharsistla
    @sekharsistla 5 місяців тому +9

    ఇలాంటి వాళ్ళు పుట్టరు. అద్భుతం

  • @rajubvn579
    @rajubvn579 Місяць тому

    Exceedingly outstanding Pravachanam belongs only to Sri Malladhi Chandra Sekhar sastry garu...who is God's Gift to us.
    BVNRAJU..Former Vice President, Synergies Castings Ltd, Vizag.

  • @VASUDHAIKAKUTUMBAMVLOGS
    @VASUDHAIKAKUTUMBAMVLOGS 5 місяців тому +10

    మహా అద్భుతమైన వ్యాఖ్యానం

  • @nnrao9351
    @nnrao9351 4 місяці тому +2

    Wonderful scholar, purana vachaspati. He is our cultural asset. We are blessed to hear him and explain in a melodious, devotional way.

  • @rajubvn579
    @rajubvn579 4 місяці тому +1

    An Exemplary Pravachana Kartha...par excellence...match less personality...His knowledge is ocean...Ripen fruit fully. Yes Lord Sri Maha Vishnu is now listening his pravachanams daily..I bow down and convey my pranams to his noble soul

  • @dharmaraomodekrutti4959
    @dharmaraomodekrutti4959 3 місяці тому +1

    Guruvugari paadapadmamulaku hrudayapurvaka namaskaramulu
    Mee gaanamunaku meere samaanamu.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 3 місяці тому +1

    🙏బ్రహ్మశ్రీ శ్రీశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి దివ్య పాద పద్మములకు హృదయపూర్వక అభివందనములు!💐

  • @venkatakashinadharao818
    @venkatakashinadharao818 4 місяці тому +1

    Adbhutha pravachana kartha. Na bhootho na bhavishyath. Sirasaa namami. Aayananu kalisi yenno saarlu matlaadina anubhavam gundello padilamgaa untundi.

  • @ananthperavally755
    @ananthperavally755 4 місяці тому +6

    వైకుంఠంలో విష్ణు భగవాన్ ఇప్పుడు మల్లాది వారి ప్రవచనం విని ఆనందిస్తున్నారు

  • @venkataramanachitti1624
    @venkataramanachitti1624 5 місяців тому +9

    పురాణ వాచస్పతి శ్రీ శాస్త్రిగారికి పాదాభివందనం🙏🙏🙏

  • @SubbaLakshmi-f2u
    @SubbaLakshmi-f2u 6 місяців тому +8

    ఆహాహా, పురాణమునకు,పురాణవేత్తకు వందనములు.

  • @sarmamsn4770
    @sarmamsn4770 4 місяці тому +5

    ఈ నాటి సూత మహర్షి (మహా పౌరాణికుడు. కారణజన్ముడు. సహస్రాధిక నమస్సులు.

  • @akashk961
    @akashk961 4 місяці тому +1

    Thank you for uploading this Pravachanam 🎉❤️🙏🏻 Jai Shri Ram, Jai Shri Krishna

  • @bandarunarayamurthy9511
    @bandarunarayamurthy9511 3 місяці тому

    ఇలాంటి మహానుభావులకి మరణము లేదు

  • @srinivasrao6529
    @srinivasrao6529 5 місяців тому +2

    Mee gonthu vintunte aanandamu kalugutundhi, Malladi garu. 😊

  • @rammohangodthi
    @rammohangodthi 5 місяців тому +3

    Superb superb 🌺

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 5 місяців тому +5

    గురువు గారికి పాద నమస్కారాలు....

  • @ramanjulreddypappireddy534
    @ramanjulreddypappireddy534 6 місяців тому +6

    మహాద్భుతం.

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 7 місяців тому +6

    అద్భుతం 🙏🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 4 місяці тому +2

    Thanavi theerani Madura pavana pavitra Satya nitya yedartha sree sree krishna parama pavitra Madura amrutha pravachana shravana bagyam danyam ❤

  • @lohihani9776
    @lohihani9776 3 місяці тому +2

    Padabi vandanam ji Sri krishna

  • @kalvakotk
    @kalvakotk 2 місяці тому

    మల్లాది చంద్రశేఖర శాస్త్ర గారు చిరసరణీయులు. అఖండ ప్రజ్ఞావంతుడైన ప్రవచనకర్త.

  • @syamala605
    @syamala605 5 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శత కోటి వందనములు గురువుగారు

  • @narasimhachari6711
    @narasimhachari6711 5 місяців тому +3

    Adbhuthaha 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌄🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramachandraramachandrarao2456
    @ramachandraramachandrarao2456 5 місяців тому +3

    అద్భుతం

  • @dhavalakameswarapatris1959
    @dhavalakameswarapatris1959 4 місяці тому +1

    Swargeeya Malladi vaari paada padmamulaki naa namaskaramulu

  • @emanivlogs7269
    @emanivlogs7269 5 місяців тому +1

    గురువు గారి పాదపద్మములకు అభివాదాలు..

  • @pvbsrmurty6670
    @pvbsrmurty6670 5 місяців тому +2

    మహానుభావులు!

  • @vemurinarasimhamurty9320
    @vemurinarasimhamurty9320 5 місяців тому +5

    Great person

  • @yaminitv3492
    @yaminitv3492 4 місяці тому +1

    ఎందరో మహానుభావు లు
    అందరికీ వంద నాలు

  • @anipeddinaresh9434
    @anipeddinaresh9434 10 місяців тому +6

    అద్భుతః

  • @madhusudhanaraoatmakur9384
    @madhusudhanaraoatmakur9384 5 місяців тому +4

    Great voice which has kindness

  • @balaeswaramma1719
    @balaeswaramma1719 9 днів тому

    మల్లాది గార్కి నమస్కారములు

  • @satyamgollapudi4290
    @satyamgollapudi4290 5 місяців тому +2

    Pada padmamulaku namskaram.

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir 4 місяці тому +2

    Jai shree Krishna

  • @satyanarayanaraomutharaju3550
    @satyanarayanaraomutharaju3550 5 місяців тому +5

    Malladivariki Sahasrabhivandanamulu. Sarileru mee kevvaru.

  • @vijjubhai_9431
    @vijjubhai_9431 5 місяців тому +2

    Very very great personality

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 4 місяці тому +1

    ❤saxath paramath ye swayam sree krishna swaram pratxya mukatha sree krishna raya baram reflection pravachana shravana bagyam janmala punyam ❤krishnam vandhe jagath guruvu paramathma ❤

  • @Yrkr-ed3in
    @Yrkr-ed3in 3 місяці тому

    Guruvugariki padabivandanamulu

  • @ChandraSekhar-uh2ct
    @ChandraSekhar-uh2ct 5 місяців тому +4

    SASTHRIGARARIKIPADABIVANDANAM🙏🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 4 місяці тому +1

    ❤oho bagyam swayam sree krishna paramatha in the rupam of parama pavana bagàwath padulu malladi madura Pavan yadartha pravachana shravana bagyam danyam ❤

  • @nknyshadham1937
    @nknyshadham1937 4 місяці тому +1

    విష్ణు అవతార విశేషాలు వారికే తన కంచుకంఠం తో వినిపించుటకు వైకుంఠం వెళ్ళారు

  • @satyanarayanaboosala1146
    @satyanarayanaboosala1146 5 місяців тому +4

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🙏

  • @devarapallivenkatrao812
    @devarapallivenkatrao812 4 місяці тому +1

    పురాణ పురుషుడు, వాక్ పటిమ బహు.గొప్పది. నభూతో నభవిష్యతి

  • @govindaraoaitharaju1867
    @govindaraoaitharaju1867 4 місяці тому +1

    Padabhivandamulu

  • @tsrvenkat
    @tsrvenkat 5 місяців тому +2

    గురుభ్యోనమః

  • @emanivlogs7269
    @emanivlogs7269 5 місяців тому +1

    కృష్ణం వందే జగద్గురుమ్...

  • @jagannathraojaligama5996
    @jagannathraojaligama5996 5 місяців тому +8

    న భూతో న భవిష్యత్ ఇట్లాంటి వారు ఇక పుట్టరు

  • @RajaiahN-l9o
    @RajaiahN-l9o 4 місяці тому +1

    Swamimeekupadhabivandanam

  • @saidattaho7571
    @saidattaho7571 5 місяців тому +1

    Mahaadbutham gurvugaru vandanamulu gurvugaru

  • @jyothirangavajjula4060
    @jyothirangavajjula4060 4 місяці тому +1

    IPpudaina vinagalagatam as Krishna paramatmudi anugraham. Jai Sri Krishna

  • @PabbisettyRaghavarao
    @PabbisettyRaghavarao 5 місяців тому +2

    Jai sri ram

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 5 місяців тому +3

    మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారిలా ప్రవచనాలు చెప్పే వారు నేడు కరువయ్యారు

  • @shivaprasadthatipelly4690
    @shivaprasadthatipelly4690 5 місяців тому +1

    Thatipelly shivaprasad. Umadevi. Mallidi. Chandrashekhara. Shastrigariki. Shathakoti. Pranaamaalu

  • @baskarpaineni8275
    @baskarpaineni8275 5 місяців тому +3

    Adbutham

  • @samathateddu6474
    @samathateddu6474 5 місяців тому +1

    Namo guru deva

  • @prasadasprasad2532
    @prasadasprasad2532 4 місяці тому +1

    , 🙏🙏🙏🙏🙏

  • @radhakrishnavoma8594
    @radhakrishnavoma8594 4 місяці тому +1

    Evedhamuga cheppevaru marala pudathara

  • @anipeddinaresh9434
    @anipeddinaresh9434 10 місяців тому +64

    ఇలా చెప్పగలిగే వారు మళ్ళీ పుడతారా అనిఅనుమానం

    • @murthyg9427
      @murthyg9427 7 місяців тому +13

      సందేహం లేదు. ఇటువంటి వారు జన్మ రాహిత్యం పొందినవారు. ఇక ముందు ఇంతటి గ్రాహ్యం, వాక్కు, ఉచ్చారణ ఉండే వారు ముందు తరాల లో రావడం అన్నది సంశయము.

    • @sreekanthkunireddy5857
      @sreekanthkunireddy5857 5 місяців тому +4

      వారికి కొనసాగింపుగా చాగంటి వారు ఉన్నారు అలా పరంపర కొనసాగుతూనే ఉంటుంది కానీ చెప్పే విధానంలో చిన్న మార్పు ఉంటుంది అంతే

    • @dasarathapeddikotla9167
      @dasarathapeddikotla9167 5 місяців тому +5

      మళ్ళీ వ్యాస మహర్షి వారే రావాలి

    • @SharadaH-jn9tc
      @SharadaH-jn9tc 5 місяців тому

      ​@@murthyg94273f⁰😅😊i8lpl

    • @ashokraju944
      @ashokraju944 5 місяців тому +4

      Brahmins Unantha Varaku A Lotu Radhu. E Parampara Kona Saguthundhi E Divya Dharithri Lo.

  • @narsimhagaru7650
    @narsimhagaru7650 4 місяці тому +1

    Mallaadi ki joharlu

  • @murtykommajosyula5751
    @murtykommajosyula5751 2 місяці тому +1

    నభూతో నభవిష్యత్. మల్లాది వారు వంటి వారు

  • @venuchakravarthula8267
    @venuchakravarthula8267 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadboddapati7822
    @prasadboddapati7822 3 місяці тому

    మిగిలిన వారిలో మనం సర్దుకు పోవాలి

  • @sharmasgk2899
    @sharmasgk2899 2 місяці тому

    I demand Vysya Maharishi to write about your talent, excellency with reference to the context..

  • @prabhakarnaidu6257
    @prabhakarnaidu6257 5 місяців тому +2

    Mahanubavudu

  • @drpadmajautla1970
    @drpadmajautla1970 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏💐

  • @cvrsriharsha
    @cvrsriharsha 5 місяців тому +1

    Mahadbhutha Ganga jhari malladivari pravachana madhuri

  • @kalvakotk
    @kalvakotk 2 місяці тому

    తిరుపతి వేంకట కవుల పద్యాలకు తమ గానమాధుర్యంతో బంగారానికి తావి అబ్బినట్లుంది.

  • @vasudevanaidugali7367
    @vasudevanaidugali7367 5 місяців тому +1

    Karnajunmdu baratm adbuta pravachanam

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao6124 3 місяці тому

    🌹🌹🌹🌹🌹🌹

  • @wvkmurthy5115
    @wvkmurthy5115 4 місяці тому

    కర్ణుడిని చూసి చాలా ఆశలు పెట్టుకున్నాడు దుర్యోధనుడు. ఆ క్కర్నూడె భీముని చేతిలో ఓడిపోయి పారిపోయాడు.

  • @dattathriaggress5083
    @dattathriaggress5083 6 місяців тому +1

    Verynicepravachanam 39:06 I

  • @ChandraShekar-u2f
    @ChandraShekar-u2f 5 місяців тому

    Don't get any doubt somebody will come to complete his task.It is certain.(avc,Hyd.)

  • @pujarijaganmohanarao6190
    @pujarijaganmohanarao6190 5 місяців тому

    👏👏👏👏👏👏👏👏👏

  • @Umaturaga-kl1fm
    @Umaturaga-kl1fm 6 місяців тому +1

    Malladi varini marachi palamu appatiki

  • @niranjanreddykurukuru5696
    @niranjanreddykurukuru5696 6 місяців тому

    🙏

  • @sairao1511
    @sairao1511 5 місяців тому

    Definitely born if made

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 5 місяців тому +1

    తప్పక పుడతారు

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 7 місяців тому

    43:0

  • @venkatasarma4715
    @venkatasarma4715 4 місяці тому

    Kulanasikudu dhuryodhan laga bolli kuda kammanaina cbn

  • @sairamguda4299
    @sairamguda4299 5 місяців тому +2

    సూత మహర్షి

  • @maddulaadilakshmamma-pm4uo
    @maddulaadilakshmamma-pm4uo 3 місяці тому

    Neebhasha.praveenyamadbhutham

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 Місяць тому

    గంభీరమైన గంగా ప్రవాహంలాంటి కంఠస్వరం అద్భుతమైన పాం డిత్యం బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారికి పాదాభివందనాలు

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 5 днів тому

    శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి నమస్కారములు తెలుపుతూ ఈ శాస్తి గారు ఈ కంఠం ఏ లోకంలో ఏ దేవి దేవతలకు వినిపిస్తున్నారో . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 3 місяці тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ.🙏🙏🙏

  • @raghuperi6065
    @raghuperi6065 4 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @venkatappaiahpinapati3149
    @venkatappaiahpinapati3149 3 місяці тому

    🙏🙏

  • @VBhanuPrasad-k1y
    @VBhanuPrasad-k1y 2 місяці тому

    🙏🙏🙏🙏