Dwarakamai
Dwarakamai
  • 28
  • 1 074 373

Відео

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు సాయి బాబా మందిరం లో || Bramhasri Samavedam Shanmukha Sarma garu
Переглядів 1,4 тис.Рік тому
#saibaba #sai #samavedamshanmukhasharma #samavedamshanmukhasarma #sanatandharma #hindu
Swami Paripoornanada in Shirdi || Hindu Dharma Guru Paripoornanada Swami Sri Peetam in Chalo Shirdi
Переглядів 1,7 тис.Рік тому
#paripoornananda #saibaba #sanatandharma #hindu
Malladi Chandrashekhar Sastry Garu on Shirdi Sai Baba, Vasudevanand Saraswati Swami, Gajanan Maharaj
Переглядів 216 тис.2 роки тому
Brahmasri Malladi Chandrashekhar Sastry garu is Dattopaasak ... He is Asthana Pandit of Dakshinamnay Sringeri Sharada Peetam ... the 35th Jagathguru Shankaracharya Abhinav vidhyathirtha swami gave Savyasachi title to Malladi Chandrashekhar Sastry garu . His grandfather Shri Rama Krishna Chaynalu was honoured by 34th Jagathguru Shankaracharya Chandrasekhar Bharati Swami of Sringeri . Malladi Cha...
Jagathguru Sri Virupaksha Vidyaranya Bharati Swamy of Hampi Mutt visiting Sai Baba temple #saibaba
Переглядів 1,8 тис.2 роки тому
Shree Datta 👣🚩 హంపి పీఠాధిపతి శ్రీ జగద్గురు విరూపాక్ష విధ్యారణ్య భారతీ స్వామి వారు సాయి బాబా మందిరం || Hampi mutt is a branch of Dakshinamnay Sringeri Sharadha Peet Which was the first peet established by Adi Shankaracharya among other 4 major peetas. The 12th Sringeri Shankaracharya, Adi Shankaracharya avatar himself Shri Vidhyaranya Bharathi Swami established humpi mutt. From him to the prese...
Om Sai Sadhguravey Namaha Chanting || Sai Baba peaceful Meditation song #saibaba #meditationmusic
Переглядів 1952 роки тому
Om Sai Sadhguravey Namaha Chanting || Sai Baba peaceful Meditation song #saibaba #meditationmusic
Who Is Sai Baba of Shirdi ? In Conversation With Shirdi Sai Baba South Africa #saibaba #shirdi
Переглядів 3842 роки тому
Ya Sai 💕 being a spiritual speaker, have been talking about Baba in different platforms. This one is one of the International Geniune organization where i feel blessed to speak. Because, here one Sun one Moon and One Sai 💕
Janmashtami Celebrations in Lil Shirdi || Sai Baba Special Shringar for Janmashtami
Переглядів 1,1 тис.3 роки тому
Ya Sai 💕 Happy Janmashtami 🙂 Sai Ram Krishna Hari 🙇🏻‍♂️🌹
MOST REQUESTED VIDEO || How To Tie Cloth To Baba's Head / In Shirdi Style From Lil Shirdi
Переглядів 31 тис.3 роки тому
Ya Sai 💕 most requested video by many devotees... sorry for delay share your experiences in comment box Sai Ram Krishna Hari 🙇🏻‍♂️🌹
Sai Baba Abhishek and Complete Shringar || How To Dress Up Sai Baba Statue #shirdi from Lil Shirdi
Переглядів 1,6 тис.3 роки тому
Ya Sai 💕 1) Shravan (hearing) 2) Kirtan (praying) 3) Smaran (remembering) 4) Padasevan (resorting to feet) 5) Archan (worship) 6) Namaskar (bowing) 7) Dasya (service) 8) Sakhyam (friendship) 9) Atma-Nivedana (surrender of the self). these are nav vidha bhakti.. We can perform all these in service of God. hope you like this video.... Sai Ram Krishna Hari 🙇🏻‍♂️🌹 #sai #shirdi #saibaba #dressup #sh...
Holi Festival In Lil Shirdi 🏡💞 With Sai ❤️.. Holi Celebrations With My Sai
Переглядів 3323 роки тому
Ya Sai ❣️😇 Happy Holi dwarakamai children 🙏🏻 may our Sai maa bless us with all colours in our life ❤️ Sai Ram Krishna Hari ❤️
Sai Baba Shej Arathi Dress up from Lil Shirdi || Baba Sai Getting Ready for Night Arathi
Переглядів 2,4 тис.3 роки тому
Sai Baba Shej Arathi Dress up from Lil Shirdi || Baba Sai Getting Ready for Night Arathi
Datta Jayanti Celebrations In Our House... / Sripada Srivallabha Dattatreya Sai Baba pooja
Переглядів 6643 роки тому
Datta Jayanti Celebrations In Our House... / Sripada Srivallabha Dattatreya Sai Baba pooja
Sripada Srivallabha Krishna Alankar / Krishna Decoration of Sripada Srivallabha
Переглядів 4083 роки тому
Sripada Srivallabha Krishna Alankar / Krishna Decoration of Sripada Srivallabha
Chinna jeeyar swami WhatsApp status. Sri thridandi srimannarayana ramanuja chinna jeeyar swami 🙏
Переглядів 1,6 тис.4 роки тому
Chinna jeeyar swami WhatsApp status. Sri thridandi srimannarayana ramanuja chinna jeeyar swami 🙏
Gurupournami special, Sai Baba decoration/ Sai Baba dress up seva ☺️🙏🏻
Переглядів 2,2 тис.4 роки тому
Gurupournami special, Sai Baba decoration/ Sai Baba dress up seva ☺️🙏🏻
Chinna Jeeyar Swami, Chaganti Koteswar Rao, Garikapati Narasimha Rao (Telugu guru's) On Sai Baba.
Переглядів 751 тис.4 роки тому
Chinna Jeeyar Swami, Chaganti Koteswar Rao, Garikapati Narasimha Rao (Telugu guru's) On Sai Baba.
Shree Pada Vallabha chandan paduka archan. Sri pada vallabha Maha samsthanam, pithapuram.
Переглядів 2034 роки тому
Shree Pada Vallabha chandan paduka archan. Sri pada vallabha Maha samsthanam, pithapuram.
Gudi padwa celebrations in shirdi.. 2020 gudi padwa celebrations in shirdi sai sansthan trust
Переглядів 5164 роки тому
Gudi padwa celebrations in shirdi.. 2020 gudi padwa celebrations in shirdi sai sansthan trust
Sai baba miracles in our house
Переглядів 14 тис.6 років тому
Sai baba miracles in our house
Sai baba abhishekam and decoration
Переглядів 37 тис.6 років тому
Sai baba abhishekam and decoration

КОМЕНТАРІ

  • @rameshbabusandhyaramesh62
    @rameshbabusandhyaramesh62 5 днів тому

    ఓం షిరిడీ సాయినాథాయనమః 🙏🙏🌹

  • @rameshbabusandhyaramesh62
    @rameshbabusandhyaramesh62 5 днів тому

    OM SHIRIDI dattaya namaha

  • @peshan4424
    @peshan4424 7 днів тому

    Om Sai Ram

  • @rahulpurasthu4101
    @rahulpurasthu4101 11 днів тому

    చాలా బాగా చెప్యారు 🙏🙏🙏🙏

  • @9848002155
    @9848002155 11 днів тому

    Shirdi sai baba is siva avatharam

  • @jayanthsaravannellipudi1235
    @jayanthsaravannellipudi1235 13 днів тому

    Om sairam

  • @gollalaxminarayanayadav488
    @gollalaxminarayanayadav488 15 днів тому

    Sai baba turaka llanjakoduku

  • @akurathi4044
    @akurathi4044 16 днів тому

    ఈ ఫకీర్ బాబా ఒక విచక్షణా జ్ఞానం లేని వ్యక్తి అజ్ఞాని మూర్ఖుడు అనా చారి కాదని ఎవరైనా సరే నిరూపించవచ్చు ఈ ప్రవచన కర్తలకు కూడా సరిగ్గా తెలియదు

  • @BhavamCreations
    @BhavamCreations 18 днів тому

    కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఏం చెప్పినా నచ్చదు. వాళ్లకి అనుకూలంగానే చెప్పాలి. ఇక్కడ చిన్న జీయర్ స్వామి వారు ఏం చెప్పారు. ఆయన తీసుకున్నది అందులో మంచిని తీసుకున్నారు. విష్ణు సహస్రనామం చేయమని చెప్పాడు అని చెప్పాడు అందులో తప్పేముంది. దీనికి కూడా తిట్లు లేనా ఎలా తయారయ్యారు అంటే 24 గంటలు ఎదుటి వాళ్ళని ఏరకంగా ఇబ్బంది పెట్టాలా అని ఎదురు చూస్తూ గోతి కాడ నక్కలాగా ఉంటూ ఉంటారు. వీళ్లు బాగుపడరు. పక్కన ఉన్న వాళ్ళని బాగుపడనివ్వరు. ఆలోచించండి మీరే జై శ్రీమన్నారాయణ.

  • @ganduripradeep6400
    @ganduripradeep6400 19 днів тому

    Jai sairam jai vasudeva shastri jai gajanan maharaj 🙏🙏🙏

  • @MamatharamChillapally
    @MamatharamChillapally 20 днів тому

    Sree nrusimha saraswathi,sree pada valabudu sai baba ...apudu kuda valu bagavanthuloo ani chepukoledhu kani varu guruvulu Nv aela chupistey ala kanipistaru if u worship as a god bhagavanthunila kanipistaru Nv manavuloo anukuntey adhi meestam

  • @srinivasgujjari879
    @srinivasgujjari879 20 днів тому

    Sai nadhudu devadevudu.

  • @manisai7156
    @manisai7156 21 день тому

    ఓం శ్రీ సాయినాథయనమః 🙏

  • @pskkumar2007
    @pskkumar2007 22 дні тому

    afghanistan pinadareelu desa drohulu,hindu dveshulu.vari mukhya vritti hinduvula prabthallo dhonga thanalu dhopideelu hindu streelanu maanabhangalu cheyyadam. alanti oka pindari badruddin ki husna begum ane oka vesya ki puttina vade ee sai baba alias chand mia.jhansi laxmibai ni champadamlo veeedu british vallaki help chesadu.vadi babuni jhansi laxmi bai dhaggara pani chese vallu veedi babuni veseste british vallu veedini hinduvula madhya thagadhalu pettadaniki veedni ettinchina oka dhonga avatharame e sai baba.amayakulaina hinduvulni mosam chestoo ekkirala bharadwaj ane vadu veedi gurinchi oka kalpita pusthakam raste adhi nammi veediki gullu katti poojalu chesthunnaru.antha mosam.

  • @janakikumuli
    @janakikumuli 24 дні тому

    Thank you 🙏🙏🙏

  • @martyphanikumar7498
    @martyphanikumar7498 25 днів тому

    షిరిడి సాయిబాబా గురించి స్వామి పరిపూర్ణానంద మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి ఉద్దండులు కూడా చెప్పారు ఆ వీడియోలు కూడా ఈ వీడియోకి జత చేసి కొత్త వీడియో తయారు చేయగలరు

  • @chikkalavenkatasainath6361
    @chikkalavenkatasainath6361 27 днів тому

    ఓం సాయిరాం, గురువు గారు పాద నమస్కారం చాలా బాగా చెప్పారు అండి

  • @svvijayakumar9708
    @svvijayakumar9708 28 днів тому

    Murha Jinduvulu . Bangladesh lo jarugutunna hinduvula ucha Kota chusi turukavaniki kalluokkutunna veelu Dharma drohulu.

  • @pavansaipavansai4983
    @pavansaipavansai4983 29 днів тому

    మూర్ఖులు నోరు బాగా మూయాంచారు గురువుగారు నమస్కారం

  • @msrao5195
    @msrao5195 Місяць тому

    Om sai sarvadevata swarupaya namo namanamaha.🙏🙏🙏

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 Місяць тому

    వచ్చిన చిక్కల్లా ఏమిటంటే! సాయిబాబా కు భక్తులు సమర్పించే డబ్బులు ఉగ్రవాదులకు, మసీదులకు,మౌల్వీలకు పోతుంది ! హిందూ సంస్థలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు.,!!

    • @mahesh64
      @mahesh64 17 днів тому

      నిరాధార ఆరోపణలు మాత్రమే, ఈ విషయం లో షిరిడి ట్రస్ట్ వాళ్ళు పోలీస్ కేసె కూడా పెట్టారు. అపద్దాలు నమ్మకండి.

  • @venkatsrinivas4141
    @venkatsrinivas4141 Місяць тому

    🙏💐🙏

  • @K.VRamanarao
    @K.VRamanarao Місяць тому

    భక్తులకు నమస్కారం ఇటీవల సాయిబాబా దేవుడు కాదు అని కొందరు దుర్మార్గులు ప్రచారం చేస్తున్నారు ఆ దుర్మార్గులు ఎవ్వరో కాదు బ్రహ్మణులు ఎందుకంటే వారు ఏమి పనిచేయకుండా గుడులలోని దేవుళ్ళను మింగి బ్రతుకుతున్నారు ఇటీవల బీజేపి అనగ బ్రాహ్మణ జన పార్టీ హిందుత్వాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారు దీనికి oc లు రిజర్వేషన్లు రద్దు కావాలని కోరుకుంటున్నారు రాజకీయం కోసం కొందరు దేవుళ్ళను విమర్శిస్తున్నారు కాబట్టి బ్రహ్మణులు చేసే ప్రచారాలు నమ్మద్ద్దు సాయి నాథు దు దేవుడా కాదా అన్నది అనవసరం ఆయన ఒక మహాత్ముడు భారత భూమిలో ఎందరో మహాత్ములు జన్మించారు కాబట్టి బ్రాహ్మణుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు బ్రహ్మణుడు చేసిన తప్పుడు పనుల వల్ల ఎస్సీ లు క్రీస్తు మతం లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పటికైనా హిందువులు అంటే కేవలం బ్రహ్మణులు కాదు వాళ్ళు 5 శాతం కూడా లేరు కానీ oc. B c sc st అందరిమీదా పెద్దరికం చెస్తున్నారు కాబట్టి ఎవ్వదన్న సాయిబాబా దేవుడు కాదు అని అంటే ముందు సాయి బాబా గుడిలో పూజారిగా ఆన్న ప్రతి బ్రాహ్మణుడు బయటకు రావాలి ఉపాది పొందుతున్నారు ధర్మము వర్ధిల్లు గాక

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 Місяць тому

    ఈ వీడియో ఈ మధ్య సాయి బాబా పేరు తో విమర్శిస్తూ వీడియోలు చేస్తున్న వాళ్ళు అందరూ తప్పక చూడాలి.

  • @Anirudh2021
    @Anirudh2021 Місяць тому

    నండూరి శ్రీనివాసు గారిని అనావసరముగా సాయిబాబా విషయం లో విమర్శిస్తున్నారు.

  • @venkateswarludontha8960
    @venkateswarludontha8960 Місяць тому

    మీ విశ్లేషణ చాలా బాగుంది ధన్యవాదములు కొంత మంది వెదవలు అనవసరంగా చర్చ చేస్తున్నారు

  • @vattipallikrishnakumar5600
    @vattipallikrishnakumar5600 Місяць тому

    Avasaram ledu kuda

  • @srinivasbalabommala850
    @srinivasbalabommala850 Місяць тому

    🙏🙏🙏jai sai shirdi sai

  • @sharmavlogs9544
    @sharmavlogs9544 Місяць тому

    నీకు పార్వతీ పరమేశ్వర దర్శన భాగ్యం కలిగింది నాకు ఆ భాగ్యం కలగలేదు అని భార్యతో అన్నాడు,గంగాభవాడ్యుడు, తన భార్యవలె తాను కూడా పార్వతీ పరమేశుల ప్రత్యక్ష దర్శనం చేసుకోవాలని కోరిక గంగాభవాడ్యుడు అధికం కాసాగింది ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచి వెళ్లాలి ఎప్పుడు తపస్సు చేయాలి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వర ప్రత్యక్ష దర్శనం చేసుకోవాలని తపించిసాగాడు గంగాభవాడ్యుడు, అందుకోసం అతడు దీక్షపట్టాడు, అప్పుడు నేను అడవికి వెళుతున్నాను అని భార్యతో చెప్పాడు దేవగిరమ్మ తాను కూడా భర్త వెంట బయలుదేరింది కొంత దూరం వెళ్ళగానే కొడుకుని,1835వ సంవత్సరము సెప్టెంబర్ 28వ తేదీ తన బిడ్డను చీరలో లోపల పడుకోబెట్టి ఆ దారిలో విడిచిపెట్టి, ఆమె కూడా భర్త తొపాటే వెళ్ళిపోయింది కనుక ఈ పిల్లవానికి తల్లి ఎవరు తండ్రి ఎవరు అని ఎవరికి తెలియదు, ఆ గ్రామంలో సూఫీ మతానికి చెందిన ఒక ఫకీర్ ఉండేవాడు ఆ పకీరు ఈపిల్ల వాడిని చూసి తీసుకొని వెళ్లి తనకు పిల్లలు లేకపోవడం చేత పిల్లవానిని పెంచడానికి అలవాటు పడ్డాడు,1835-1839 వరకు ఈ పిల్లవాడు ఫకీరు ఇంట్లోనే పెరుగుతూ వచ్చాడు కొన్నాళ్లకు అపకీరు మరణించాడు, ఫకీర్ భార్య ఈబాలుని మందలించడం సాధ్యం కాక, ఆమె తనకు తెలిసిన పండితుడు, సాధువు, మహనీయుడు, "వేంకుసా" దగ్గరకు తీసుకువెళ్లి అప్పగించింది,ఈ బాలుడు 12 సంవత్సరాల పాటు 1839 నుంచి 1851 వరకు వేంకుసా సహాయ సంరక్షణలో ఉన్నాడు, ఈ బాలుడిని వేంకుస అమితంగా ప్రేమించేవాడు అందువల్ల ఇతరులందరికీ ఈ బాలనిపై చాలా అసూయ ప్రారంభమైంది, ఒకనాడు ఆ బాలుడు ఆశ్రమాన్ని విడిచిపెట్టి షిరిడి చేరుకున్నాడు, అక్కడ రెండు నెలలు మాత్రమే ఉండి తర్వాత దేశాటనకు బయలుదేరాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి దూప్ఖేడ్ అనే గ్రామం చేరుకున్నాడు, ఆ గ్రామంలో నివసిస్తుండగా,చాంద్ భాయి పాటేల్ భార్యా తమ్ముని వివాహం కోసం ఆ పెళ్లి వారి బృందంతో ఆ బాలుడు మరల షిరిడి వచ్చి చేరాడు, ఆ దివ్య బాలుడే షిరిడి సాయిబాబాగా పిలవబడుతూ,1853 సంవత్సరం నుంచి 1918 వరకు షిరిడిలో నివసించాడు, తన దగ్గరకు వచ్చిన వారి కష్టసుఖాలు విచారణ చేసి వారికి తగిన సూచనలు అందించి ధైర్యం చెప్పేవారు క్రమక్రమంగా షిరిడి సాయిబాబా సమాచారం వచ్చింది ,ఓంశ్రీ సాయినాధాయ నమః

  • @sharmavlogs9544
    @sharmavlogs9544 Місяць тому

    పార్వతి ఈమె మనోభీష్టం నెరవేర్చు అని పరమేశ్వరుడు అన్నాడు, పార్వతి దేవి వెంటనే మీరు పరమేశ్వరులు కదా మీరే అనుగ్రహించండి అన్నది,అందుకు ఈశ్వరుడు నేను ఈమేను పరీక్షించడం కోసం వచ్చిన,నీవు ఈమె ప్రార్ధన విని వచ్చావు కదా,నీవే వరాలు ప్రసాదించు అన్నాడు పరమేశ్వరుడు, మరలా తలుపు కొట్టిన శబ్దం వినిపించి అక్కడ ఉన్న స్త్రీ ఉన్నది కదా అనే ధైర్యంతో ఆ గృహిని తలుపు తెరిచింది వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులు రూపాన్ని ధరించి దర్శనమిచ్చారు దేవగిరమ్మ ఆనందాన్ని తట్టుకోలేక వెళ్లి వారిద్దరి పాదాల మీద పడింది ,అప్పుడు వంశోద్ధారకుడు అయిన ఇద్దరు కొడుకులు జన్మిస్తాడు, ఆమెను ఆశీర్వదించింది దేవగిరమ్మ వెంటనే ఈశ్వరుని పాదముల పై పడింది,అమ్మ నీభక్తికి సంతోషించాను నేనే వచ్చి పుడతాను,అని పరమేశ్వరుడు దీవించాడు, అదృశ్యమయ్యారు ఆనందంతో భర్త ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉన్నది, భర్త వచ్చాడు రాత్రి జరిగిందంతా చెప్పేసరికి దేవగిరిమ్మ ఏమిటి నీకు ఈ పిచ్చి ఏదో కల వచ్చుంటుంది అని అన్నాడు ,పార్వతి పరమేశ్వరులు ఏమిటి మన ఇంటికి రావడం ఏమిటి నీకు దర్శనం ఇవ్వడమేమిటి అని అడిగాడు , కొంతకాలం తర్వాత దేవగిరిమ్మ గర్భవతి అయింది అనుకున్న రీతిగా కొడుకు జన్మించాడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని గంగాభవాడ్యుడు విశ్వసించాడు

  • @Saimanjurao4171
    @Saimanjurao4171 Місяць тому

    🌹🌹 Om sai ram 🌹 om sai ram 🌹 Om sai ram 🌹 om sai ram 🌹 om sai ram 🌹 om sai ram 🌹 om sai ram 🌹 om sai ram 🌹 om sai ram 🌹 om sai ram 🌹 om sai ram 🌹

  • @Saimanjurao4171
    @Saimanjurao4171 Місяць тому

    🌹🌹 Om sai ram 🌹🌹

  • @Saimanjurao4171
    @Saimanjurao4171 Місяць тому

    🌹🌹 Om sai ram 🌹🌹

  • @Vasumarripudi-gk5bp
    @Vasumarripudi-gk5bp Місяць тому

    THANK YOU GOD, FOR EVERYTHING. 🌾OM SAI RAM... 💚🙏

  • @sankarallu248
    @sankarallu248 Місяць тому

    Easy god! 😂😂

  • @maheshgaduputi
    @maheshgaduputi Місяць тому

    ఓం సాయి రామ్

  • @ramachanderrao2654
    @ramachanderrao2654 Місяць тому

    ప్రణామాలు గురువుగారు

  • @saibabagarrepalli3138
    @saibabagarrepalli3138 Місяць тому

    ❤❤❤❤

  • @gmeharbaba
    @gmeharbaba Місяць тому

    🙏 Jai Sairam 🌹

  • @usnmurty8232
    @usnmurty8232 Місяць тому

    Any person who helps anybody in need, is God. That way Sai is God. Jai Hind.

  • @bchalam3631
    @bchalam3631 Місяць тому

    Baba garu nenu demudu Ani yakka chsppinadu prathivadu vimarsinchatam baagaledu

  • @satyanarayanamanchala6476
    @satyanarayanamanchala6476 Місяць тому

    Guruvu evaraina avachu, oka vyakthi cheppina mata meeda manaku guri undi, danni acharisthe, aa cheppina vyakthi guruve avuthadu. Guruvu manaku devuniki madhya varadhi lanti varu. Mana jeevan mukthiki margadarshanam chesevaru guruvulu. Kani guruve devudu kadu. Intlo thallidandrulanu pujinchali, devudini aradinchali. Guruvulu, sadhuly, sanyasulu, devudini chere marganni suluvuga cheppe vare kani, devullu karu.

  • @krshinads219
    @krshinads219 Місяць тому

    Akilandakoti brahamandanayaka rajadhiraj yoghiraja parabrhama satchidananda samardha sadguru Sainath Maharaj ki jai

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw Місяць тому

    షిరిడి సాయిబాబా గారి పేరు వాడుకుని కులుకుతున్నాడు విశాఖపట్నంలో ఉన్న గున్న ఏనుగు రామనానంద మహర్షి అనే వాడు.

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Місяць тому

    సాయిబాబా దేవుడిని అని ఎప్పుడు చెప్పలేదు ఒక మనిషి చనిపోయి మళ్ళీ బ్రతకడం అసాధ్యం బాబా తన దేహం నుండి ప్రాణాన్ని వదిలి మళ్ళీ రెండు రోజుల తర్వాత తిరిగి బ్రతకడం మానవులకు అసాధ్యం

    • @navinsaggam78
      @navinsaggam78 Місяць тому

      There are many yogis who can do that. You need not be God to do that. Example : Haridas thakur.

    • @pskkumar2007
      @pskkumar2007 Місяць тому

      చాయ్ బాబా చచ్చి బతకడం ఎవరు చూసారు. మరి ఇప్పుడు లేడే. సొల్లు కథలు annee.

    • @prashanthrao2729
      @prashanthrao2729 29 днів тому

      Chala mandhi sadhuvulu chesaru, antha matrana sai pakir dhevudu Ela avuthadu

    • @ggopal6464
      @ggopal6464 28 днів тому

      ​@@prashanthrao2729nuvu chey sutham pedda digochi cheptunav

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Місяць тому

    సాయిబాబా దేవుడిని అని ఎప్పుడు చెప్పలేదు ఒక మనిషి చనిపోయి మళ్ళీ బ్రతకడం అసాధ్యం బాబా తన దేహం నుండి ప్రాణాన్ని వదిలి మళ్ళీ రెండు రోజుల తర్వాత తిరిగి బ్రతకడం మానవులకు అసాధ్యం

    • @pskkumar2007
      @pskkumar2007 Місяць тому

      సాయిబు కూడా సచ్చిపోయాడుగా

    • @nutisrinivasapriya93
      @nutisrinivasapriya93 22 дні тому

      ​@@pskkumar2007kaani aayana leelaku eppatiki endarikoo anubhavam avutunnayi..mahanubhavudu

    • @pskkumar2007
      @pskkumar2007 22 дні тому

      @@nutisrinivasapriya93 last stage of hallucination

    • @karingumahesh9001
      @karingumahesh9001 20 днів тому

      ఏసు క్రీస్తు కూడా అలానే అన్నాడు కదా 😂😂😂😂

    • @pskkumar2007
      @pskkumar2007 20 днів тому

      adhantha kattu katha.chusina vallu evaroo leru.chanipoyadu ani nirdhanchina varevaru.

  • @prasadseeloju6343
    @prasadseeloju6343 Місяць тому

    om sri sairam

  • @palanin1444
    @palanin1444 Місяць тому

    సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

  • @veenkateswaratradingcompan1050
    @veenkateswaratradingcompan1050 Місяць тому

    మీలాంటి వాళ్లు కూడా సాయిబు బాబా గురించి గొప్పగా చెబుతుంటే హిందూ సమాజం ప్రక్కదోవ పడుతుంది.. ఆలోచించండి... హిందూ మతాన్ని ఉద్ధరించే గురువర్యులు లారా

  • @Star-gp2nn
    @Star-gp2nn Місяць тому

    గొర్రెలు మీరు బాబా భక్తులు అమ్మ భగవాన్ ఇంకా ఉన్నారు