శిరిడీ సాయి - వివాదాస్పద ప్రశ్నలూ సమాధానాలు | Shiridi Sai Controversial Q & A | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2024
  • Q) There are so many controversies online about Shirdi Sai Baba. Nanduri Srinivas has been getting thousands of mails, seeking answers about the same.
    This video answers 10 such common questions like:
    - ShirdiSaiBaba was a Non-vegetarian, can we follow him?
    - Is there a mention about him in Vedas and Shastras?
    - Is he a Hindu or Muslim? What is his caste?
    - He didn't do Sandhyavandan, How can he be a Guru?
    - Is his soul wandering in Shirdi as a Ghost as there were no rituals performed?
    - Is he a God?
    etc etc
    ----------------------------------------------
    Got almost 30 thousand EMails (Questions) on these topics after posting this video. If I leave out hatred arguments and loose talks, Here are some of those commonly asked questions and Answers by Nanduri garu - Channel Admin
    Q) శిరిడీ సాయి గురించి భవిష్య పురాణంలో ఉందా? కల్కి గురించి ఉంది కదా?
    A) భవిష్య పురాణంలో లేని వాళ్ళు మహనీయులు కాదని ఆ పూరాణంలో ఇంకెక్కడా చెప్పబడలేదు. It doesn't have exhaustive list of all Mahatmas. మీలాగే మొన్నెవరో, శ్రీ వేంకటేశుని గురించి భాగవతంలో చెప్పిన 22 విష్ణు అవతారాల్లో లేదు కనుక, ఆయన విష్ణు అవతారం కాదని వాదన మొదలు పెట్టేరు. ఏం చెప్తాం? భాగవతంలో దత్తాత్రేయ అవతారం గురించి ఉందికదా. అక్కణ్ణుంచి శ్రీపాద వల్లభ చరితామృతం అనె పుస్తకం చదవండి, మీకు ఆ పరంపర అర్ధమౌతుంది.
    Q) శిరిడీ సాయి బాబా అల్లా మాలిక్ అన్నారు ఆయన్ని నేను ఎందుకు పూజించాలి?
    A) అల్లా మాలిక్ తో పాటు "విష్ణు సహస్రనామం-గురుచరిత్ర-శ్రీరామ నవమి-కృష్ణాష్టమి-గురుపూర్ణిమ-తులసి పెంపకం-మసీదుకి ద్వారకామాయి అనే పేరు" ఇంకా ఎన్నిటినో ఆచరించేరు. అవేవీ మీకు కనపడకపోవడం దురదృష్టం
    నన్ను పూజించండి, నాకు క్షీరాభిషేకాలు చేయండి అని ఆయన ఎప్పుడూ అడగలేదు. మహాత్ములని పూజించడం కన్నా, వారు చెప్పినది ఆచరిస్తే వాళ్ళు సంతోషిస్తారు.
    Q) సాయి బాబా గోహత్య చేశారు, గో మాంసం తిన్నారు
    A) అది సాయీ సచ్చరిత్రలో మీరు ఎక్కడ చదివారో చెప్తారా ?
    Q) మాంసం తిన్నవాళ్ళని పూజించకూడదని మొన్న ఒక "పీఠాధిపతి " చెప్పారు
    A) మరి కన్నప్ప పెట్టిన మాంసం తిన్న పరమేశ్వరుణ్ణి, ఆ స్వామీజీ తెల్లారి లేస్తే ఎందుకు పూజిస్తున్నారు? విభూతి రేఖలు ఎందుకు ధరిస్తున్నారు? వెళ్ళి అడగండి.
    Q) శిరిడీ సాయి దత్తావతారం అనడానికి సాక్ష్యం ఏమిటి?
    • Video
    Q) శిరిడీ సాయిని ముస్లిం లు దర్శించరు ఎందుకు?
    A) అది మీ భ్రమ. శిరిడీ వెళ్ళీ, అక్కడ క్యూలో ఉన్నవాళ్లని అడగండి. ఎందరో మహమ్మదీయులు కనిపిస్తారు. అలాగే బెంగుళూర్ లో కూడా సాయిబాబా మందిరాలకి మహమ్మదీయులు రావడం నేను చాలా సార్లు చూశాను
    Q) వేరొక బల్లి ఔరంగాబాద్ లో బయల్దేరితే బాబాగారికి తెల్సింది, మరి శిరిడీలో గోడమీద బల్లికి ఎలా తెల్సి అరవడం మొదలుపెట్టింది?
    A) జరగబోయే సంఘటన ఆయనకి తెల్సు కాబట్టి, ఆ బల్లిలో "సంతోషంతో అరవాలి" అనే స్పందన ఆయనే కలిగించి, "సోదరి రాబోతోంది" అని భక్తులకి చెప్పి ఉండచ్చుగా!
    నేను చెప్పిన సొరకాయల స్వామి వీడియో చూడండి. అందులో దోమల సంఘటన ఉంది , అది చూస్తే ఈ సంఘటన అర్ధమౌతుంది
    --------------------------------------------------------------------------------------------
    About the speaker:
    / @nandurisrinivasspirit...
    --------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Sri Narasimharao Damaraju (Guntur). Our sincere thanks for his contributions.
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #saibaba #shirdisaibaba #shirdi #shirdisai #shirdisaibabamessage
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 3,8 тис.

  • @vijaykumarmcvyfo5012
    @vijaykumarmcvyfo5012 2 роки тому +72

    చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు అండీ. సాయి బాబా గారితో మాకు ఎన్నో అనుభూతులు, అనుభవాలు కలిగాయి. ఓం సాయిరాం 🙏

  • @sairamprasad8416
    @sairamprasad8416 6 років тому +173

    Mii laanti vaaru ee samajaaniki
    enthoo avasaram sir....
    Thank you very much.

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 4 місяці тому +51

    ఎంతో మంది అజ్ఞానం తో, మూర్ఖత్వం తో, కావాలని ఇబ్బంది పెట్టే అడిగిన ప్రశ్నల కు, సందేహాలకు చాలా చక్కగా, వివరణాత్మకంగా మీరు చెప్పే విధానం చాలా బాగుంది. బాబా గురించి ఇంత చక్కగా ఎన్నో విషయాలు జోడించి, వేదాల లో, పురాణాల లో చెప్పిన విషయాలను సందర్భోచితంగా మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఎవరి నైనా, గురువుగా, దైవంగా భావించి కొలిస్తే అన్నిటికీ నమ్మకం ప్రధానం. బాబా నిజంగా దైవస్వరూపమే. నన్నే పూజించు అని బాబా ఎప్పుడూ ఏ భక్తుని కీ చెప్పలేదు. సబ్ కా మాలిక్ ఏక్ హై అని అల్లా అచ్చా కరేగా అని ఎప్పుడూ అనేవారు. హిందువుల పండుగ లను షిరిడీ లో జరి పించేవారు. హిందూ ముస్లింల ఐ క్యతకు ఎంతో కృషి చేశారు. ఆయన సమాధి అయిన తర్వాత కూడా భక్తుల కష్టాలు, సమస్యలను తీర్చేరు. బాబా దైవాంశ సంభూతుడు. సందేహాల కు సరైన వివరణలతో కూడిన జవాబులను😮 ఇచ్చినందుకు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.ఓం సాయిరాం.🙏🏼

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 6 місяців тому +6

    అద్భుతం,చక్కని విశ్లేషణ

  • @bhanuthej626
    @bhanuthej626 6 років тому +51

    బాగా చెప్పారు.. బాబా సద్గురువు.. ఎందరో యోగులు పుట్టిన దేశం.. కానీ ఒకప్పుడు ఊరి కో శివాలయం, రామాలయం ఉండేవి.. ఇప్పుడు వాటి స్థానంలో బాబా మందిరం ఉంది.. ఒకసారి ఆయన పాదుకలు తిరుపతి వెంకన్న గర్భాలయం లోకి తీసుకుని వెళ్లారు.. చాలా బాధాకరం..మనం వైదిక ధర్మం మర్చిపోయాం.. నాకు బాబా అంటే ఇష్టం కానీ దకిషనామూర్తి, హయగ్రీవుడు సరస్వతిని మరిచి గురువారం అంటే సాయి బాబా లాగా మెండ్ వాష్ చేస్తున్నారు.. మనస్పూర్తిగా నమస్కరించ లేక పోతున్నాను..

    • @srilakshmi7346
      @srilakshmi7346 6 років тому +8

      Bhanu thej ప్రజలకి మైండ్ వాష్ చేశేది బాబా కాదు, media tv chanels

    • @issr3095
      @issr3095 6 років тому +7

      kachitanga , ,idi oka pramadhakara parinama, ee video lo kuda data avatharam ga aadhralu lekapoyina project chestuanru,, aaynaa kaliyugam mottam 9 aavataralu annadu , villu cheptuna prakaram oo 30 amndi pina vunanru inka kaliyugam poorthi kuda kaledu

    • @VijayRaghava-ck3iq
      @VijayRaghava-ck3iq 5 років тому +4

      Correct ga cheparu...

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 4 роки тому +1

      Miru mararu inka doubt lu leputhuney untaru

    • @sreesailamallikarjunaraobu4004
      @sreesailamallikarjunaraobu4004 4 роки тому

      Bhanu tej garu, I suggest u read books written by Pujya Acharya Ekkirala Bharadwaja available at www saibharadwaja.com.org.books n I hope ur doubts will be cleared

  • @sravanik925
    @sravanik925 Місяць тому +3

    Sri vishnu rupaya nama sivaya 🙏
    Shiridi Sai baba gari gurinchi chala baga chepparu thanks.., but still would like to know answers for these 2 doubts.
    1. Anni jivullo daivam ni chuse baba, mamsaharam(chicken pulav) enduku vandevaru or pettevaru?
    2. Ekadasi should be followed was told by Lord Krishna in Padma purana and Brahma vaivartha purana. Then why baba not allowed to do ekadasi? Please clarify 🙏

    • @gajulapallibalaji1281
      @gajulapallibalaji1281 Місяць тому

      @@sravanik925 saibaba is parabaramha.

    • @voice_of_karma_yogii
      @voice_of_karma_yogii Місяць тому +1

      1) mee first question ki reply ...vyasa bhagwan virachita sri marakandeya purana antargatam ga unna Datta charitra lo Dattudu Avadutha ga undi ...gadiga mamsam thinattuga and vishnu Dattudu aney bramhin chetilo mamsam pettinattu ga, madyam thaguthu , womaniser ga cheppabaddaru...antey..deeni ardam Dattudu nijamganey thagubotha or inkemanna na ? Dattavatarlu anni kuda ala ne untayi...sai nathundu mundu hanumanthuni amsha tho dattavadutha ga vacharu... akkalakota Swami samadi chenduthu purna dattavataranni sai nathuni lo kalipesaru ! Ayana avatara karyam samanvaya parichi manavatvanni nelakolpatam..so ayana muslim la nu unnaru and hindu la nu unnaru ..andulo bhagam ga Muslims ki mamsam pettaru! Hinduvula ki pettinattu ga akkada ledu...page no 307, sai satcharitra lo oka hinduvuni pariksha pettinattu ga undi anthey kani thinipinchi attu ledu... meeku idey scene Datta charitra lo kuda untundi ! Avey datta pariksha lu
      2) meeru ekadashi gurinchi Sri kusabhau aney reference tho matladi undochu, upasani maharaj, kusabhau veelladeggara matrame baba ekadashi gurinchii ala chepparu.. endukante mumukshuvulaki ekadasai dwadashi, ullipaya thinakidadu ilanti niyamalu undavu..vallu annitillo parabrahmmanni chudali...thithulu tharikulu mana lanti gruhasthulaki...and second thing , Datta sampradaym lo or guru sampradaym lo akkada kuda thithi pradanyam ledu ..only guru marganiki pradhanyam untundi.....anduke padukalu untayi ! So Sadguruvu mana mundu unnapudu ala saranagati cheyali anedi oka slokam dwara kuda ayane chepparu ! Vishnu sahasranamam kuda gruhasthulaki cheskomani kuda chepparu ! Ee udanthalu kuda gamaninchagalaru. Ayana mana sadhana sthayi ni batti cheptharu kani...andariki okela evi cheppaledu...
      Nanduri garu cheppani chala references na deggara baba garivi SANATHANA darmam ani cheppataniki unnayi....machu ki RAMANA PERIYA PURANAM chadavandi...(Arunachala ramanula vari ashramam release chesina book) Andulo baba ni spread cheyyandi Ani cheppinadey ramanulu !
      Guru Datta anugrahaprapthirasthu 🙏

    • @voice_of_karma_yogii
      @voice_of_karma_yogii Місяць тому +1

      ​@@gajulapallibalaji1281Meeku redtv bakthi ane channel lo sai baba vari gurinchii proofs tho saha dattavataram ani nirupustu oka video chesaru chudandi...meeku chala clear ga ardam avtundi 🙏 Jai guru datta 🙏

  • @gayatrisarika3200
    @gayatrisarika3200 4 роки тому +27

    Chala bhaga chepparandi.
    Baba garu doesn't need any crown or ornaments. These all we provide. I do have faith on him i have seen miracles through my life. Thank you for sharing much more important messages for all.

  • @immadisettyvlpsanthi1503
    @immadisettyvlpsanthi1503 2 роки тому +35

    ఎంత ఓపికగా చెప్పారు అండీ 🙏🙏
    బాగా చిలికి వెన్న తీసి అందించినట్లు చెప్పారు..
    కృతజ్ఞతలు 🙏🙏

  • @namanasandhyarani
    @namanasandhyarani 10 місяців тому +21

    Today whatever I am.. Whoever I am... Its all because of Shirdi Sai baba... He gave me life... Na jeevitam antam ayipoyina... Ayana epudu na thodu untaru🙏

  • @satyakumari5223
    @satyakumari5223 4 роки тому +14

    Sai Ram Sai Ram Sai Ram👃
    Thank you very much Srinivasa garu. You have explained and clarified crystal clear about Baba garu and Avadhuthalu.

  • @thanuganucreations5493
    @thanuganucreations5493 4 роки тому +208

    మీ ప్రసంగాలు చాల బాగుంటాయి. నాకు మీ వ్యాఖ్యానం ముచ్చటగా వింటుంటె సమయం కూడ తెలియటం లేదు. చాలా ఙ్ఞానం పొందు తున్నారు. 🙏🙏🙏🙏🙏

  • @sarojinibudige6557
    @sarojinibudige6557 Рік тому +6

    Baba gari gurinchi naku sondehalu levu .meeru cheppina samadhanalanni baba daya valla naku ardhamainayi mee samadhanalu vinnaka nakento aanandaga vunnadi dhanyavadalu guruvugaru ,

  • @sastrrysurya6889
    @sastrrysurya6889 4 роки тому +61

    Aa saiye mee Rupam tho answer icharu. Meelo guru amsa answer ichindi. You understood Dattatreya tatva very well sir. Your also our guru

  • @indoobalamalladi9718
    @indoobalamalladi9718 Рік тому +47

    ఎంత బాగా చెప్పారండి. అసలు మనసులో ఏ చిన్న doubt కూడా మిగలకుండా చిన్న పిల్లలకు చెప్పినట్టు 🙏🏻🙏🏻🙏🏻
    అంతటి మహానుభావులని సందేహించడానికి మన స్థాయి ఏంటి.ఓం సాయి రామ్. Sab ka malik ek🙏🏻

  • @LakshmiGorela
    @LakshmiGorela 25 днів тому +2

    గురువుగారికి నా నమస్కారం గురూజీ శివయ్యకి భక్తకన్నప్ప మాంసం పెట్టడుగా అలాగే శివుడు పులి చర్మం ధరించే వాడుగా ఆయనకి కిరీటం దుస్తులు కడుతున్నారుగా సాయి ప్రత్యక్ష దైవం సాయి నేను దేవుడిని అని ఎప్పుడైనా చెప్పాడా లేదే దత్తాత్రేయ స్వామి కూడా నిజ భక్తులకు అనేక వికృత రూపాల్లో కని పించాడు మీరు చాలా బాగా వివరించారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి రామ్.

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 3 роки тому +19

    Chala baaga chepparu. Your explanation is very nice. I am strong devotee of shirdi saibaba. He showed me many miracles in my personal and professional life. Om sai ram

  • @komaladevi7441
    @komaladevi7441 3 роки тому +39

    So wonderfully explained, l never had any doubt about shirdi sai baba because is God himself, he is very kind, simple loving and caring Parent 🙏🕉️

  • @murthytata1553
    @murthytata1553 Рік тому +7

    So, wonderfully explained. I have never had any doubt about Sri Saibaba, because he himself God.

  • @kondaniranjan4019
    @kondaniranjan4019 4 роки тому +21

    By GOD'S GRACE YOU ARE BLESSED WITH A DIVINE & SPIRITUAL VOICE WITH LOT OF ATTRACTION.

  • @gurudattb
    @gurudattb 5 років тому +104

    Sir ... I salute u ... What a explanation for each question..... Thank you for giving answer to those questions... At least now people stop spreading wrong thing about almighty saibaba.....

    • @manoharimani6550
      @manoharimani6550 2 роки тому +3

      ఎంత చక్కగా వివరించారు గురువు గారూ ధన్యవాదాలు

  • @kamakshiaparna5997
    @kamakshiaparna5997 2 роки тому +15

    గురువు గారికి పాదాభివందనం
    సర్..నాకు బాబా గారంటే విపరీతమైన ఇష్టం..
    నాకు 13 ఏళ్ల వయసులో వారు రెడ్ డ్రెస్ లో వుండే ఫోటో చూసి ముగ్ధురాలైపోయాను సర్ అప్పటినుంచి నన్ను వేలు పట్టి నడిపించేవాడు govt job ..పెళ్లి ...ఇద్దరు బిడ్డలు కలిగితే వారి ప్రసాదమే అనుకుని..వారి ఇద్దరి పేర్లముందు సాయి అని చేర్చుకున్నాను🙏🙏 కానీ ఈమధ్య ఈ కువిమర్శలు విని చాలా కలత చెంది దిగులు పెట్టుకున్నాను అయోమయ స్థితిలో ఉండిపోయాను..అపుడు అనుకున్నాను ..సాయి ఈ కువిమర్శలు కు మీరే సమాధానం చెప్పాలి సాయి..అది కూడా పది మందికి తెలియాలి నాకు మాత్రమే కాదు అనుకున్నాను..మళ్ళీ ఇపుడే ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే..ఎవరో ..యూ ట్యూబ్ చూడు యూ ట్యూబ్ చూడు అని చెప్పినట్లు అనిపించింది ఆఫీసులో కూడా నా సీట్ ఎదురుగా సాయి ఫోటో ఉంటుంది అపుడు ఎదురుగా ఉన్న సాయి ఫోటో చూసి ..యూ ట్యూబ్ చూశాను.. మీరు అప్లోడ్ చేసిన వీడియో చూసి ఏడుపొచ్చేసింది..సర్..నాకు మాత్రమే కాదు లోకానికి అంతటికీ మిద్వారా చక్కటి సమాధానం చెప్పించారు..సర్..మీకు ..మీ తల్లిదండ్రులు కి నా పాదాభివందనములు సర్..శతకోటి నమస్కారములు సర్..

  • @guruswamyguruswamy1669
    @guruswamyguruswamy1669 4 роки тому +12

    Swamy ur explanation is so great nd u r more knowledge than mattadipathis like upeople the reality of sanathan Dharma exploring so automic bright this is well knowledge to the people who are frog in the well thankful to u namaskaram swami

  • @harishkumar-xx2hk
    @harishkumar-xx2hk 5 років тому +11

    Chala Baga cheparuuu sir.... Thankuuuu
    Om sai ram....Jai Sri ram

  • @chennik9991
    @chennik9991 2 роки тому +16

    ముస్లింలు ఎంత మంది సాయిబాబాను పూజిస్తారు?

  • @srisaanvi9494
    @srisaanvi9494 2 роки тому +52

    Its too late to comment but this changed the whole perspective of my thinking ..... Chala kruthagyatalu Swami 🙏🙏🙏

    • @hairaja8353
      @hairaja8353 2 роки тому +1

      this all is created by Bjp n RSS Social Media, just to spoil Maharashtra income from shirdi
      They want to take ttd also from AP government
      Just to spoil State incomes and to take states in their control.

    • @hairaja8353
      @hairaja8353 2 роки тому +1

      Please make a Video about Sathya Sai Baba

    • @aravinda1947
      @aravinda1947 2 роки тому

      @@hairaja8353 satya sai baba is not god, he is not saibaba. But he is a good person

  • @adigangarapu2848
    @adigangarapu2848 6 років тому +67

    విలువైన సమాచారం తెలిపినందుకు ధన్యవాదములు

  • @ravindersairam
    @ravindersairam 2 місяці тому +7

    అద్వితీయ వివరణ
    గురువు గారు మీకు ప్రత్యేక నమస్కారములు మరియు ధన్యవాదములు
    ఇంత చక్కగా శాస్త్ర పురాణాల
    వివరణతో భగవంతుడు ఎవరు
    బాబా ఎవరు అతన్ని ఎలా పూజించాలి ఎందుకు పూజించాలి
    చాలా బాగా చెప్పారు
    మీకు మా యొక్క ప్రత్యేక నమస్కారములు.
    మీరు సదా వర్ధిల్లుదురు కాక
    జై శ్రీరామ్
    జై సాయి రామ్

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty 6 років тому +181

    ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై .. 🙏🙏

  • @Anithashivappa876
    @Anithashivappa876 5 років тому +30

    Very well explained .. I watched till 25:50 and became a Saibaba bhakta.
    Om sai Ram
    Sri Gurudev Dutta

  • @h2o1111
    @h2o1111 10 місяців тому +35

    చాలా చక్కగా వివరించారు 👌👌👌 సాయి బాబా మీద నిందలు వేస్తూ వచ్చిన వీడియోలు చూసి బాధేసింది కానీ మీ వీడియో వల్ల చాలా సంతోషం కలిగింది.
    సనాతన ధర్మం గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి 🙏

  • @palanin1444
    @palanin1444 4 роки тому +35

    చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు...సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

  • @poojalakka8681
    @poojalakka8681 4 місяці тому +5

    మీ ఈ వీడియో చాలా మంది సందేహాలకు సమాధానాలు దొరికాయి. గురువు గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @akalamkamsridevi7969
    @akalamkamsridevi7969 2 місяці тому +16

    అవును స్వామి మీరు చెప్పింది 100/ కరెక్ట్ మీరు చెబుతుంటే నాకు చాలా ప్రశాంతంగా వుంది స్వామి ఇంకా మీలాంటి వారు ఉండబట్టే ఈ ప్రపంచం ఇంత మాత్రం వుంది స్వామి మీకు కోటి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mymomandme
    @mymomandme 3 роки тому +50

    మీరు చాలా చక్కగా, విపులంగా వివరించారు .ఇంత మంచి సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదములు 🙏

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 5 років тому +19

    Moorkhuliki kanuvippu kaligela chala Baga chepparu Om Sri Sai Ram

  • @ushasreeboda5921
    @ushasreeboda5921 2 роки тому +3

    Excellent logic and justifications andi.chala chakkaga cheppinanu🙏

  • @saigayatri573
    @saigayatri573 Рік тому +32

    Wonderful explanation sir...my belief in Sai Baba tripled after watching this video....

  • @venkatalakshmi1986
    @venkatalakshmi1986 4 роки тому +9

    Mee vivaranaku dhanyavaadamulu

  • @pammimohanbaabu2408
    @pammimohanbaabu2408 Рік тому +4

    Thank you Sir for your explanation which opened my eyes.🙏🙏🙏

  • @vallamdasusirvally946
    @vallamdasusirvally946 10 місяців тому +17

    చాలా బాగా వివరణ ఇచ్చారు,మనసుకి హాయిగా ఉంది,
    ఈ మధ్య బాబాని విమర్శించడం ఫాషన్ అయింది చాలా మందికి, బాధగా అనిపించింది నాకు

  • @అనఘాదేవి
    @అనఘాదేవి 4 роки тому +35

    శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతమ్ పారాయణ చేసినట్లైతే శిరిడీ సాయి నాథులు ఎవరో చక్కగా అర్థం ఔతుంది నమస్సుమాంజలులు స్వామి మీ శ్రీ చరణములకు☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @sriprasad8936
      @sriprasad8936 2 роки тому +4

      Andulo sai baba gurinchi okka maata koodaa ledu

    • @kanyagudipati8605
      @kanyagudipati8605 2 роки тому +1

      @@sriprasad8936 మీరు పిఠాపురం వారి book చదవండి

  • @chakravarthymss7189
    @chakravarthymss7189 2 місяці тому +1

    అయ్యా! మీ ఆచార్యులు ఎవరో తెలుసుకోవాలని ఉంది.

  • @subbalakshmi6182
    @subbalakshmi6182 4 роки тому +11

    ♥️ really I like this vedio. Baba gurinchi nenu cheppali anukunnavi, mi dwara vachesayi. Live you baba

  • @meenamalyala7871
    @meenamalyala7871 6 років тому +58

    మనసు చాలా ప్రసాంతంగా ఉంది

  • @srinivasacharan1587
    @srinivasacharan1587 8 місяців тому +10

    నమస్కారం. మీ సమాధానం "హిందువులకు ఏ మతాన్ని అయినా అవలంబించే వెసులుబాటు, ఆ చేత్తో శాస్త్ర సమ్మతము కానీ ఊహజనితము లకు తావు ఇస్తోంది"
    నేను సంపూర్ణంగా మీ సమాధానం లను వ్యతిరేకిస్తున్నా.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  8 місяців тому +5

      యద్భావం తద్భవతి అన్నట్లు ఎవరి ఆలోచనలు దేనిచుట్టూ ఉంటయో వాళ్లకి ప్రపంచం అలాగే కనిపిస్తుంది.
      ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం ఒకటే:
      "మనకన్నా గొప్పవారైన మహాత్ములని మన మిడి మిడి జ్ఞానంతో తూలనాడకూడదు"
      అది జనం నేర్చుకుంటే నా శ్రమ పలించినట్లే!

    • @srinivasacharan1587
      @srinivasacharan1587 8 місяців тому +4

      నాది మిడి మిడి జ్ఞానం అని నాకు సుస్పష్టం. అందుకే నేను ప్రవచనం చెప్పాను. కానీ తమరు జ్ఞానులు అనే కదా ప్రవచనం,you tubes వేస్తున్నారు. మరి సనాతన ధర్మం యొక్క ప్రమాణాలు విస్మరించి, శంకరాచార్యుల వారు రామానుజ ఆచార్యుల వారు వ్రాసిన ఉద్గ్రంధము ల ప్రామాణికము లేకుండా వేద ప్రామాణికము లేకుండా పిచ్చి మూఢ నమ్మకాలకు మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు. మీ నుంచి శాస్త్ర ప్రమాణాలకు అనుబంధమైన హిందూ సనాతన ధర్మం గురించి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. మిడి మిడి జ్ఞానం అని వ్రాసే ముందు ఒకసారి ఆలోచించుకుని ఉండవలసింది. గ్రహించగలరు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  8 місяців тому +2

      అవునా, ఏమిట పిచ్చి మూఢ నమ్మకాలు?
      అవధూతలకి సంబంధించి రామానుజుల వారు ఏ గ్రంధం రాశారు? ఏమిటి మీరు చెప్తున్న ఆ ప్రామాణిక గ్రంధం

    • @srinivasacharan1587
      @srinivasacharan1587 8 місяців тому +1

      నేను ప్రవచనం చెప్పను అది అలా అర్థంతో టైప్ అయింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను యామిని అంటే ఏ ప్రమాణంతో మీరు సాయిబాబా అవధూత అని చెప్తున్నారు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  8 місяців тому +3

      దత్త పురాణం, గురు గీత ఎన్నో ప్రామాణిక గ్రంధాలు అవధూత తత్వం గురించి ఉన్నాయి. ఇంకా శ్రీపాదవల్లభ, నృసింహ సరస్వతీ, మాణిక్య ప్రభూ , అక్కలకోట స్వామి చరిత్ర వంటి దత్తావతారాల చరితలు ఉన్నాయి. ఇవన్నీ చదివి ఆ తరువాత సాయిబాబా చరిత్ర చదివితే మీకూ తెలుస్తుంది.

  • @praveenahomelytalks40
    @praveenahomelytalks40 3 роки тому +10

    Me padalaku vandanluu gurvu garu🌹🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshwarchouhan9443
    @venkateshwarchouhan9443 Рік тому +5

    సాయి బాబా తల్లి తండ్రి పేర్లు ఏంటి.
    ఒకరిద్దరు మినహా ముస్లింలు,క్రైస్తవులు ఇతనిని పూజించరు.హిందువులే అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఉంటారు.హిందూధర్మం సనాతనం సనూతనం ఆధార సహితం.ఇదొక జీవన విధానం.హైందవం లోని అన్ని అంశాలన్నీ బాబాకి ఆపాదించి నట్లున్నవి మీజవాబులు. ఎవరి నమ్మకానికి నేను విరుద్ధం కాదు. కానీ సత్యాన్వేషణ జరగాలి.వేద పండితులందరు ఒక చర్చా వేదిక నిర్వహించాలి.

  • @ramadevichaganti2796
    @ramadevichaganti2796 Рік тому +3

    Excellent explanation sir baba garu gurinchi padabhivandanaalu

  • @vijayalakshmibandaru6026
    @vijayalakshmibandaru6026 4 роки тому +8

    Me interpretations chala baguntay, me vanti varu undatam thelugu varu cheskunna adrustam

  • @ramakrushnatatipudi8267
    @ramakrushnatatipudi8267 4 роки тому +110

    శ్రీ సాయి శరణం
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
    ఓం శ్రీ సాయి గురుదత్తా.....

  • @ashokvidya9455
    @ashokvidya9455 Рік тому +3

    Thanks Guru ji for explanation very patiently uu explanined God bless you too forever, 🙏🙏🌹🌹🌷🌷🌸🌸💐💐🙏🙏

  • @hanumanbojjoju3472
    @hanumanbojjoju3472 4 роки тому +31

    E questions adiginavarandariki thanks b.coz naku babagurrinchi inka ekkuvaga telsindi and N.S Gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmajavedantam7826
    @padmajavedantam7826 4 роки тому +16

    My doubts are cleared.
    Thanks for beautiful explanations.

  • @MspRao-m5v
    @MspRao-m5v 10 місяців тому +2

    ఓం సాయిరాం నండూరి శ్రీనివాసరావు గారికి పాదాభివందనం నిజంగా మీరు చేసిన ఎక్స్ప్లెయిన్ చాలా చాలా బాగుంది

  • @srujanthalla6380
    @srujanthalla6380 6 років тому +35

    Chala chala chala chala chala. Bhagachepparu👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @dhanalakshmivelaga8665
    @dhanalakshmivelaga8665 2 роки тому +17

    షిరిడీ సాయి బాబావరి గురించిన వివరణ ,ఎంతో విపులంగా వివరించారు .ధన్యవాదములు గురువుగారు

  • @sathyamshivamsundharam5076
    @sathyamshivamsundharam5076 Місяць тому +2

    🙏 స్వామీ......మీరు గాయత్రీ మంత్రం విశిష్ఠత,విలువలు,ఆచరణాదులగురించి అద్భుతమైన వీడియో చేసారు.🙏 మరి "షిర్డీసాయి గాయత్రిని" ఎలా సమర్ధించగలరో వివరించగలరు.🙏 జై శ్రీరామ్.🙏

  • @krameshg72
    @krameshg72 3 роки тому +16

    జై శ్రీ రామ్
    మీ ప్రవచనాలు బాగుంటాయి, ఒకటి మాత్రం నిజం చాంద్ మియా అనే వాడు దేవుడు కాదు, ఇది నిజం,
    మన ధర్మాన్ని దెబ్బతీయడానికే వీడిని దేవుడు చేశారు.
    వందేమాతరం

    • @harshavardhanharsha377
      @harshavardhanharsha377 Рік тому +3

      ఇంత video చూసి మళ్లి ఇలా అంటున్నారంటే చాలా బాధగా ఉంది…అన్ని పురాణాలు, శ్లోకాలు తెలిసిన నందూరి గారే బాబాని దేవుడు అన్నప్పుడు మీరు, నేను ఎంత?!!!
      అయినా మీ లాంటి వాళ్లు మంచి చెప్తే వినరు..మతాన్ని, దేవుడిని ఉపయాగించి మనుషులని విడదీసే రాజకీయ నాయకులు, యోగీజీ/స్వామీజీలు చెప్పితే రొమ్ములు చీల్చుకుంటారు…రేపు ఆ శ్రీరాముడే వచ్చి అన్ని మతాల వారిని కలిసుండమంటే ఆయనపై కూడా ఏదో ఒక నింద వేస్తారు.
      కోట్ల మంది పాదాభివందనాలు చేసే బాబా కి మీ లాంటి వాళ్ల వల్ల గడ్డి పరక అంత ప్రభావం కూడా ఉండదు

  • @surendrareddy1065
    @surendrareddy1065 5 років тому +40

    మీకు ధన్యవాదాలు, మీ vedios మంచిగా వున్నాయి జ్ఞానం తెలుసుకునే విధంగా వున్నాయి,

  • @parusharamkotakonda5545
    @parusharamkotakonda5545 Рік тому +3

    Gurugaru meeru inta goppa sandesham ichhinaduku meeku Danyavadalu

  • @harishbirram780
    @harishbirram780 3 роки тому +7

    బాగా చెప్పారు.ధన్యవాదాలు.

  • @bhavani00772
    @bhavani00772 3 роки тому +19

    స్వామి, బాబా నా జీవితం, మీరు అద్భుతమైన వివరించారు. ధన్యవాదాలు

  • @prameshhhlikes..2725
    @prameshhhlikes..2725 Рік тому +2

    Sir Chala Manchi #information Ichharu #Saithandri Gurunchi 🕉️🕉️🙏🙏

  • @responsibleindian5618
    @responsibleindian5618 4 роки тому +51

    దేముడు = పరమాత్మ ను ఎరిగిన ప్రతిఆత్మ ; ఆ ఆత్మ కులమతాలకు అతీతం 🙏

    • @ramcharan9128
      @ramcharan9128 2 роки тому

      good

    • @musiclover2274
      @musiclover2274 2 роки тому +4

      Elanti varu undi sanatatana dharmam debba tintundi
      Sai vishyam miku emi teliyadu
      Miku saksam dwara teliya jestanu

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 4 роки тому +56

    Baba.is with our family members always I cant explain how many times he saved us from problems he is sadguru god guide everything om sai ram🙏

  • @sudhaperi3585
    @sudhaperi3585 Рік тому +14

    I bow my head to the clear explanation that you have given to all those who speak ill of lord shiridi sai .i would like add that when sai was in his physical form many worshipped him as god incarnation also there were people who always criticised him but eventually all those who criticised him also became great devotees of him ,but sai the form of love never uttered a word against the people who criticised him . Lets pray lord sai to change all the ones who criticise him into great devotees and spread love. If you surrender to sai with love and affection he will take care of you till your last breath

  • @s.hemalathas.hemalatha1726
    @s.hemalathas.hemalatha1726 3 роки тому +9

    జైశ్రీరామ్🙏🚩
    మీరు చెప్పేది బానే ఉంది గురువు గారు కానీ శిరిడీ సాయిబాబా వారు ఎప్పుడూ అల్లామాలిక్ ఏక్ హై అల్లా అఛ్ఛాకరేగా ఇలా ఆయన నోటి వెంట ఎప్పుడూ పలికే వారనీ ఈ సాయి చరిత్ర మూవీస్ లో కానీ ఆయన బుక్స్ లో గానీ ఇలాగే రాసి ఉంది కదా అందుకే ఆయన ఇలా పలికే క్రమంలో మనం ఆయన్ని ఏమనీ అనుకోవాలి...

  • @MrSagarksagar
    @MrSagarksagar 2 роки тому +8

    I was looking for these answers from long back finally Baba send his answers through this video. Thanks Guruji.

    • @KrishnaKaliyuga
      @KrishnaKaliyuga Рік тому

      Only a Jnani can recognize another Jnani :-
      a. Tembe Swamy Vasudevanada Saraswati (he directed Mouna Swamy & others to meet Sai Baba)
      b. Sringeri Peetadhipathi Sachidananda Sivabhinava Narasimha Bharathi ( he declared Tembe Swamy as Datta Avatara)
      c. Poondi Mahan Swamy ( he referred to Sai Baba as Karunamayi Guru to Sainathuni Sarath Babuji)
      d. Parmacharya Chandrasekharendra Saraswati of Kanchi ( he referred to Poondi Swamy as Siddha Yogi)
      e. Swami Sivananda of Rishikesh (He directed his followers to Shirdi to worship Sai Baba like Sivanesan Swamiji)
      f. Gajanan Maharaj (He sent Bapusaheb Booty to Sai Baba)
      g. Madhavanath Maharaj ( He has written in his Biography that Sainath, Madhavnath, Gajanan Maharaj, Narasingh Nath etc were group of 5 Nath brothers and said Sai Baba was born to a Yajurvedi Brahmin in Pathri village, this was earlier confirmed by Mahalsapti as Sai Baba told him he was born Yajurvedi Brahmin)
      h. Ram Maruthi Maharaj (He came to see Sai Baba and referred to Baba as Adinath and Baba called Ram Maruthi as Bhujanga Nath in Nath Parampara)
      i. Mouna Swamy (As he went to see Sai Baba on instruction of his Guru Tembe Vasudevanada Saraswati Swamy and Sai Baba temples are present in Kurtallam Peetam)
      j. Devidas & Janakidas Swamis (As they referred to Sai Baba as Great Saint)
      k. Bet Narayana Maharaj of Khedgaon ( As he directed BV Narasimha Swamiji to Shirdi and said Sai Baba is Kohinoor among Saints)
      l. Akkalkot Swami Samarth (He directed some of his disciples to Sai Baba before his Samadhi)
      m. Ramakrishna Paramahamsa (He practiced Islam for sometime & declared it leads to same goal as Sanatan Dharma if properly followed)
      Physical Examination of Sai Baba body:
      a. Sai Babas disciple Abdul has written inhis diary that Sai Baba ears had holes like Hindus
      b. When Baba took Samdhi, to give last bath to body the Kafni was removed and Baba was wearing Koupinam like All Hindu Saints. It is Against Sharia to wear underwear which reveal shape of organ. Based on this and that Sai Baba did not have Sunnati or circumscion kaaledu like All Muslims must have. The Koupinam is still preserved by devotee family
      Sai Baba Sayings Against Orthodox Islamic code:
      a. Sai Baba said Rama, Krishna, Allah etc All are God's. This is greatest Shirk or unacceptable as per Sharia
      b. Sai Baba asked his Muslim devotee to go and worship in Maruthi Mandir. Which is Against Islamic Sharia
      c. Sai Baba Hated and Stopped Hindu conversion to Islam
      d. Sai Baba said Maruti is Greater than Allah and asked Muslim devotee to worship Maruthi
      e. In Abduls diary Sai Baba has quoted the Correct Order of Creation from Omkara to Dasha Avatharas and not the Muslim or Christian interpretation of 7 day creation story as in Genesis Bible or Quran
      f. Sar Tanse Juda or Cut off Head from Body slogans were raised by Orthodox Pathan Muslim against Sai Baba for what he considered practice & Sayings f Baba which were Against Sharia. But Sai Baba gave him Right hard treatment and he never came back.

  • @ranamay4
    @ranamay4 Рік тому +9

    నమస్తే sir, మీ videos అన్నింటినీ నేను ఏకీభవిస్తాను కానీ ఈ video ను నేను ఏకీభవించను. ఎందుకంటే మీరు ఈ వీడియోను సాయి బాబా ను దేవుడిగా నిరూపించడానికి చెప్పినట్టు ఉంది.
    మిస్లేమ్స్ ఎవరు సాయి ని దేవుడిగా ఒప్పుకోరు. కానీ మీరు muslims కూడా సాయి గుడికి వస్తారని చెప్పారు కానీ నేను ఎప్పుడూ చూడలేదు.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +4

      సాయిబాబా గారు తాను దేవుణ్ణని ఎప్పుడూ చెప్పలేదు. నన్ను పూజించవద్దు, ఈ స్తంభాన్ని పూజించండి అని చెప్పారు. కృష్ణాష్టమి రోజు పల్లకీలో దైవాన్ని పెట్టి నేలమీద ఆయన నడిచేవారు.
      గురువుని పూజించడం కన్నా, వాళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే వాళ్ళు సంతోషిస్తారు .
      సాయిబాబాగారు కానీ మిగితా అవధూతలు కానీ అర్ధం కావాలంటే దత్త ఉపాసన ఛేయాలి. గురు చరిత్ర నిత్య పారాయణ చేయాలి. అది చేస్తే అప్పుడు అవధూతలని అర్ధం చేసుకొనే మానసిక స్థితి వస్తుంది .
      మహమ్మదీయులు అక్కడికే కాదు, వేములవాడ, అరుణాచలం ఇకా చాలా ప్రదేశాలకి రావడం చూశాన్నేను. బెంగుళూర్ లో ఉన్న చాలా సాయి మందిరాలకి కూడా వస్తారు. అందులో ఆశ్చర్యం ఏముంది? వస్తే తప్పేముంది?

  • @karthikm7399
    @karthikm7399 4 роки тому +53

    నా తల్లి తండ్రి నా గురువు సాయి బాబా

  • @vijayabharatim373
    @vijayabharatim373 3 роки тому +11

    Excellent Srinivas garu. Namaskarams. In my life so many miracles happen. Today I am living with peace and happy because of Shiridi Sai baba. He saves me every where. He gives me strength to face any situation. You are great Srinivas garu.

    • @sriluramana562
      @sriluramana562 2 роки тому +1

      ఓం శ్రీ సాయి రామ్

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 Рік тому +6

    శ్రీనివాస్ గారికి, నమస్కారాలు. దుర్లభమైన మానవజన్మ పొందిన జీవుడికి అంటే ఆత్మకు చేరుకోవలసిన గమ్యం లేదా పొందవలసిన, కోరుకోదగినది యేమిటి అంటే, మోక్షం అని మన సనాతన వాంగ్మయం ఎరిగిన వారికి అర్ధమౌతుంది. అంత జ్ఞానం లేనివారు అయిన కోరుకునేది పునరావృత్తి రహిత మోక్షం. అందుకే పురుషార్ధాలలో నాలుగవది అయిన మోక్షం అందరు సాధించవలసినది అని అక్షరజ్ఞానం లేని వారికైనా సులువుగా తెలియచేసినది మన సనాతన ధర్మ వాంగ్మయం. ఇప్పుడు చెప్పండి, మరి సాయిబాబాని పూజించేవారికి మోక్షం లభిస్తుందా, అలా అని గురు చరిత్రలో ఎక్కడైనా ఉందా. దీనికీ సమాధానం సూటిగా చెప్పండి, అతికి అతకని, పొంతనలేని అయోమయమైన అన్వయలను వల్లించకండి. సాయిబాబా కూడా ఆతని భక్తులకు షిరిడీ ప్రవేశమే సర్వపాపహారం అని, అతని భక్తులను సమాధినుండే కాపాడతానని చెప్పినట్లు ప్రచారం. మరి బాబా శక్తి షిరిడికే పరిమితమా. ఆదికూడా నమ్మిన వారి కష్టాలు తీర్చడానికే పరిమితమైనదా. మోక్షం మాటేమిటి? సమాధానం చెప్పగలరు. మోక్షాన్ని అనుగ్రహించగలిగింది భగవంతుడు లేధా దైవం మాత్రమే కదా. మరి సాయిబాబా దైవమే అయితే ఆయన మోక్షం ఇస్తాడా. లేక మోక్షమార్గాన్ని చూపేది గురువే కాబట్టి సాయిబాబా గురువే అంటారా. మరి సద్గురువుని అనంతకోటి బ్రహ్మాండ నాయకుడని ప్రచారం చేయటం దైవనింద కదా. అలా చేస్తే ప్రచారాన్ని సమర్థిస్తూ మీ వంటి వారు భాష్యం చెప్పడం భావ్యమే. మరో విషయం, మీరు శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నాడు అని తేల్చేశారు. సర్వ జీవులకు తండ్రి అయిన శ్రీమన్నారాయణుడు యే అవతారం దాల్చినా ఆకలి తీర్చుకోవటంకోసం సామాన్య మానవుడిలా ప్రాణిహింస చేసి మాంస భక్షణం చేస్తాడా. Meeru cheppinade satyam site, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి తదాహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః అని చెప్పాడే కానీ మాంసం అని చెప్పలేదు. రామో విగ్రహవాన్ ధర్మహా అని కదా శ్రీరామచంద్రుడు నేను వర్ణించినది. అటువంటి శ్రీరాముడు నిరంతరము ధర్మమే ఆచరించాడు కదా. వనవాసం చేసేవారు బ్రతికేది కందమూలాలు, పండ్లు తిని కదా. మరి మాంసం తిన్నాడు అని చెప్పటం వెర్రి కుదిరింది రోకలి తలకు చుట్టమని చెప్పినట్లుగా లేదూ. దీనినే వక్ర భాష్యం అని అంటారు. సాయిబాబా దేవుడని చెప్పే ప్రయత్నంలో శ్రీరామచంద్రుడిని ముగ్గులోకి లాగటం దైవాపచారం మాత్రమే కాదు, ధర్మం ద్రోహం కూడా. ఇది రంధ్రాన్వేషణ అంటే. మీరు నమ్మిన బాబాను దేవుడని నిరూపించడానికీ సకల సనాతనధర్మానువర్తకులకూ ఆరాధ్యుడైన శ్రీరామచంద్ర ప్రభువుని మాంసాహారిని నిర్ధారించి ఆస్వామి భక్తులందరికి బాధ కలిగించడమే కాదు, మీ వక్రభాష్యం విని శ్రీరాముడికి మాంసం కూడా నైవేద్యం పెట్టడం మొదలుపెడతారేమో ఆలోచించండి.

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 6 років тому +18

    చాలా చక్కటి వీడియో చేశారు. meeku chala chala dhanyavadamulu Jai Sai Ram Jai Sai Ram

  • @satishvatyam1271
    @satishvatyam1271 6 років тому +9

    ఒకసారి నాకు బాబా పరమాచార్య స్వామి వారి స్వప్న దర్శనం అయింది. నేను పరమాచార్య స్వామి వారి ని మనసులో ఒక ప్రశ్న అడిగాను, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను బాబా ను పూజించ వచ్చా అని. మరుసటి రోజు స్వప్నంలో పరమాచార్య స్వామి వారు నాకు ఆయన పాదుకలు అనుగ్రహించి కామాక్షి అమ్మవారి విగ్రహం నుంచి కుంకుమ తీసి ఇస్తున్న సమయంలో పరమాచార్య స్వామి వారి కుంకుమ లో బాబా వున్నారు. అప్పుడు నా మనసు గ్రహించిన విషయం బాబా పరమాచార్య స్వామి వారి కి కూడా పూజనీయులు అని. కలలో చూసిన పరమాచార్య పాదుకలే 3 నెలల ముందు తెలిసినవారు నాకు ఇప్పించారు. బాబా పరబ్రహ్మ స్వరూపం.

    • @sujithkumar4712
      @sujithkumar4712 6 років тому +3

      sreeram goutham nuvvu ayana charitra chadivava,baba gariki enlightenment leda ento mandi siddha purushulu ayanni guruvulake guruvani annaru.sri dattavataram ayina sri pada vallabhulu tana charitra lo saibaba tana samarthan sadguru rupamani clear ga chepparu. So,don't understand with your limited knowledge he's more than sastra's & devateeta.he's the great guru

    • @sharathbabu572
      @sharathbabu572 6 років тому +1

      go through this video, this is created especially for similar people like you. After explaining this much if you ask the same question, then its better not to explain more...

  • @prashanthav2392
    @prashanthav2392 9 місяців тому +1

    I got a lot of help and the blessings of sri shridi Sai Baba still doubting because of bad narrative by others via UA-cam and Facebook...now you cleared my doubts on sri shiridi Sai Baba.. thank you

  • @sagammerzlegend6477
    @sagammerzlegend6477 11 місяців тому +4

    Chalabaga chepparu om Sai ram

  • @ravidarbha1582
    @ravidarbha1582 6 років тому +10

    చాలా మంచి వీడియొ చేశారు శ్రీనివాస్ గారు, ఈ మధ్య జనాలకి చెత్త డౌట్లు అవి పెంచే చానెల్స్ ఎక్కువయ్యాయి , బాబా గారి స్మరణలోఈ గారి, దత్తాత్రేయ సంప్రదాయంలో వుండే అవధూతలని స్మరిస్తున్నపుడు గాని , గురు చరిత్ర చదువుతున్నప్పుడు కలిగే చిత్త శాంతి చాలు అవి ఎంత గొప్పవో చెప్పడానికి !

  • @bhavarajusatyanarayana9656
    @bhavarajusatyanarayana9656 9 місяців тому +1

    Excellent explanation...thankyou sir for your the best presentation about my Sai Baba
    🙏 🙏 🙏

  • @ssrao3026
    @ssrao3026 3 роки тому +11

    నిజంగా అద్భుతమైన వివరణ .. నిర్దిష్టమైన ఆలోచనలు, అవగాహనా స్థాయి, తెలియనిది తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా కరువై సందేహాలను, విమర్శలను గుప్పించే అలవాటు కలిగియున్న కొందరికి కనువిప్పు కలిగిస్తుందని ఆశించవచ్చు.
    ఇది కేవలం సందేహాలకు వివరణ అనేకంటే మీరు అందించిన ఆధ్యాత్మిక
    వితరణ 🙏అనడమే సబబుగా ఉంటుంది.
    🙏 జై శ్రీమన్నారాయణ 🙏

  • @kavithakonjeti3283
    @kavithakonjeti3283 4 роки тому +4

    Meru chepe prathi video చూస్తున్నాము ..ఎంతో బాగా చెపుతున్నారు.. ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి..గురువు గారు మీకు ,🙏🙏🙏

  • @eshwarguru2668
    @eshwarguru2668 Рік тому +2

    Sir mi matalu vini chala bag unnai andari doutlu cllear chesaru namste sir

  • @pragnya2005
    @pragnya2005 2 роки тому +21

    I Prayed and kept complete hope and trust on baba in my difficult times and he helped me always .

  • @PavanKumar-dh7gn
    @PavanKumar-dh7gn 4 роки тому +8

    I am Speechless and Extraordinary Explanation sir ,My pranams to you

  • @divyaraj3757
    @divyaraj3757 7 місяців тому +1

    బాబా ఎప్పుడు నాతోనే వున్నారు బాబా గారి గురించి ఇంట బాగా చెప్పారు సంతోషం ఓం సాయి రామ్

  • @suryachandra941
    @suryachandra941 3 роки тому +28

    Dear sir, Your explanation is very constructive and the illustrations you have taken are really really wonderful.. And the amount of time you spent on this and the care you have taken oh my God you are amazing sir amazing..Thank you thanks a ton

  • @AS-zv9nz
    @AS-zv9nz 3 роки тому +6

    ఎంత బాగా చెప్పారండి... Great explanation 🙏
    Jai SaiRam 🙏🙏🙏

  • @padmavathichandolu8530
    @padmavathichandolu8530 8 місяців тому +1

    మీకు నమస్కారము చాలాబాగా చెప్పారు ఈ వీడియో కొందరికి బుద్ధి వస్తుంది

  • @nagolunagaraju1328
    @nagolunagaraju1328 3 роки тому +7

    నమస్కారం గురువుగారు మీ వ్యాఖ్యానం విన్న తర్వాత నాకు భక్తితో కూడిన తన్మయత్వం కలిగింది మనలో చాలా మంది రాముడు దేవుడా బాబా దేవుడా అని అంటారు కానీ వారి మార్గాలు అనుసరిస్తే అందరిలో దేవుని చూడగలుగుతాము

  • @Rajesh-mm3nt
    @Rajesh-mm3nt 6 років тому +49

    Plz do a video on
    Kanchi kama koti peethadhi pathi
    68th acharya sri sri sri chandra shekarendra Saraswathi maha swami
    Plzzzzzzz
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ashwini7264
      @ashwini7264 4 роки тому +3

      Chaganti koteshwar rao garu chesina videos youtube lo vunnay

    • @shanthakesavan4842
      @shanthakesavan4842 4 роки тому +1

      Well answered brother baby never knows what is good or bad but mother knows what is goodfor her child like a mother a guru work hardly to make his followers in divine path with out any personal expectation
      This isthe way sree sai baba has teach us simply

  • @karnakarna1305
    @karnakarna1305 7 місяців тому +2

    100 years back vachina sai gurinchi puranallo, vedhallo rayalenappudu mari bhavishyath lo raboye kalki avatharam gurinchi ela rasaaru?

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  7 місяців тому +3

      నాయనా కర్ణా
      విష్ణువు శివుడూ గణపతీ , అమ్మవారూ మొదలైన దేవతలు ఎత్తిన అవతారాలన్నీ పురాణాల్లో ఉంటాయి.
      కానీ అవధూతలూ మహాత్ములూ భారతదేశంలో వేలల్లో ఉన్నారు. వాళ్ళ అందరి చరిత్రలూ పురాణాల్లో ఉండవు. మహాఅయితే ఒక 10 మందివో 20 మందివో ఉంటాయి.
      పురాణంలో ఉంటేనే మహాత్ముడు , లేకపోతే కాదు అనే విషయం పురాణంలో ఎక్కడ చెప్పలేదు!
      ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తే నువ్వు కూడా మహాత్ముడివి కావచ్చు!

  • @kavithas2501
    @kavithas2501 5 років тому +16

    Srinivas garu, you have so much knowledge.
    Meeru janalaki dummu dulapali. Artham leni prashnalu vestaru.
    Baba bless you and your family andi.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DP-fd4id
    @DP-fd4id Рік тому +4

    When Akalkot maharaj and sai baba are Datttatreya avatar, how they were present at same time and era, please explain ?

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +2

      పరశురాముడూ శ్రీరాముడూ ఒకే విష్ణువు అవతారం - ఇద్దరూ ఒకేసారి క్రిందకి రాలేదా?
      అవతారం అంటే ఒక పెద్ద జ్యోతినుంచి ఇంకొక జ్యోతిని వెలిగించి మనకి వెలుగుని ఇవ్వడానికి క్రిందకి పంపడం. అలా ఎన్ని జ్యోతులైనా వెలిగించవచ్చు

    • @KrishnaKaliyuga
      @KrishnaKaliyuga Рік тому

      @@NanduriSrinivasSpiritualTalks
      Ide vishayam Ramana Maharshi ni evaro adigaru, oka manishi chanipoye munde atani next janma ayyindani vartha vaste, ala kavocchu annaru daniki puranam lo reference kuda iccharu Bhagavan Ramana

  • @vanumuvisweswararao9616
    @vanumuvisweswararao9616 10 місяців тому +1

    చాలాబాగుగావివరించినారు.ధన్యవాదములు.

  • @rajathegreat387
    @rajathegreat387 6 років тому +180

    నెక్స్ట్ వీడియో లో భగవాన్ రమణుల గూర్చి వీడియో చెయ్యండి.. ఆయన గూర్చి చాలా మందికి తెలియదు.

  • @anithakumari6034
    @anithakumari6034 Рік тому +11

    Namasthe Sir, I am Staunch devotee of Saibaba, but few people have asked the same questions made me feel bad, thanks for your pure explanation, Sir people say the dress of Saibaba is like Afghanistan people dress, so baba came from Afghanistan and converting us.....please if possible make a video on this Sir

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Рік тому +3

    🍀గురువుగారు మీరుచెప్పినవి నిజమో అవ్వొచ్చు కాని??? సాయి మనహిందు దేవుళ్ళను ఎక్కడా పూజించినట్లుకాని.?? హిందు దేవి,దేవతలు మరేక్కడా భోదిచినట్లుకాని.?? లేదుగా 🤔🤔🤔

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +2

      ఎక్కడా లేదు అంటే? - మీరు ఎప్పుడైనా ఆయన చరిత్ర చదివారా లేక యూట్యూబ్ వీడియోలు చూసి చెప్తున్నారా?

  • @n.nallapareddy5502
    @n.nallapareddy5502 5 років тому +49

    రామాయణం లో రాముడు విష్ణు మూర్తి అవతారం అని వున్న ది. స్వయంగా బ్రహ్మ దేవుడే చెప్పాడు.

    • @sureshpaul2579
      @sureshpaul2579 4 роки тому

      Last of uttarakaanda

    • @ankammaankamma5901
      @ankammaankamma5901 4 роки тому

      Om namo narayanaya

    • @sridevijammu40
      @sridevijammu40 4 роки тому

      Superamma super .Sairam à.omsrisaiRam

    • @AmithRaj-y4y
      @AmithRaj-y4y 4 роки тому

      Bro rama is 90./. Of human and 10./. Vishnu consuousness.. vishnu deva epudu full form lo bhumidaki radu.. endukante ikada human feaces, blood, urine untay kabati.. he is purest of fundemnatal creation while shiva is fundemental of existence.. anduke ramudu andarni champestadu kani krishnu epudu mahabratani chamapledu kamsa mamam ni odinchade tappa champaledu... reason he know value of of life energy

    • @Bhadrudu
      @Bhadrudu 3 роки тому +11

      @@sridevijammu40 సాయీరాం అనే దేవుడెవరూ లేరు. సీతారాం అనే దేవుడున్నాడు. సాయబాబా అను లేదా సీతారాం అను. సాయీరాం అనకు.

  • @krishnaveni2518
    @krishnaveni2518 Рік тому +27

    నమస్తే గురువు గారు... చాలా చక్కగా వివరించారు.. ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా తెలియచేశారు.. ఓం సాయి. శ్రీ సాయి

  • @Firingstar-the-reality
    @Firingstar-the-reality Місяць тому +1

    Chaalaa baagaa chepparu thanks

    • @voice_of_karma_yogii
      @voice_of_karma_yogii Місяць тому

      Meeku redtv bakthi ane channel lo sai baba vari gurinchii proofs tho saha dattavataram ani nirupustu oka video chesaru chudandi...meeku chala clear ga ardam avtundi 🙏 Jai guru datta 🙏

  • @imb75
    @imb75 4 роки тому +10

    Your great sir, doing noble cause... 👏 🕉 Thank u so much... Om 🕉 Namaha shivaya 🕉