Garikapati e video lo chepindhi idhe kadha malli nenu baba ni nammanu hindu dharmam ni nammutha antaavu antha a parabrahma mayam ayinapudu baba garu tho patu meru kuda andulone vunnaru kadha ikanaina karma ane muurkhapu alochanalu mani ninni nuvve aaradhinchu adhe gnanamargam
గురువుగారు మీ ప్రసంగాలు బాగుంటాయి గాని నాకు ఒక సందేహం ఉంది చెపుతారని ఆశిస్తున్నాను సత్య హరిశ్చంద్రుడు తల్లీతండ్రుల ఎవరు వాళ్ళ పేర్లు ఏమిటి చంద్రమతి ఏ దేశపు రాజ్యపు రాజపుత్రిక దయచేసి చెప్పండి 🙏🙏
మనము చేసే పూజలు బదులు ఒక చెట్టును పెంచండి, పక్షలుకు, జంతువులు కు, ముసలి వారికి అన్నం పెట్టడి. మనము దీపారాధన అంటే మనసు వెలుతురు. ఆత్మ పరిశుభ్రత ఇది చేస్తే ప్రపంచంలో లో ఉన్న వైరస్ లు కనిపిచవు.
మీరు పెట్టిన టైటిల్ కి ఇక్కడ వచ్చిన వీడియో కి ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి వీడియోలు చేయడం వల్ల మీ ఛానల్ యొక్క డిప్యూటేషన్ లేదా మీ ఛానల్ యొక్క మంచి భావం పోతుంది దయచేసి ఇలాంటి దరిద్రపు పైన పనులు చేయద్దు వ్యూస్ కోసం
Shirdi Sai is an incarnation of God. I don’t give hoot whether you believe or not I strongly believe it. We have Shirdi Sai in our temple with other deities right now here in coastal Carolina, town Greenville. Om Sai namo namaha 🌺🥭🍇🍀🙏🍐🙏🙏🙏🙏
Excellent message to Garikipati Garu Please do not measure everyone with your standard Reform does not abuse people's age old practices Faith Confidence and Trust Be wise to deliver Wisdom
చేసే వళ్ళని వాళ్ళ సాధన చెయ్యనివ్వండి. గుడికి వెళ్ళడం మూర్ఖత్వం, పూజలు చేయడం, ఇంకా పారయణలు చేయడం మూర్ఖత్వం అంటూ అన్నింటికీ ఇలా విమర్శలు వస్తూ ఉంటే ఆఖరికి మన మతంలో సాధనలు అన్నీ వ్యర్థం అనే స్థాయికి హిందువులు నిరుత్సాహం చెందే పరిస్థితి వస్తుందేమో అని నాకు భయంగా ఉంది. అందరూ మీ స్థాయిలో నే ఉండరు కదా. విశ్వం అంతా విష్ణువును చూడగలిగే శక్తి అందరికీ ఉండదుకదా. మీరు సామాన్య ప్రజలు స్థాయి దృష్టిలో ఉంచుకుని ప్రోత్సాహించమని కోరుతున్నాను. ఎటూ కాకుండా పోయేకన్నా ఏదోఒక రకమైన సాధన చేసి ఎదిగేఅవకాశం ఉంటుంది
యడ్డింగ్ చూసి యూట్యూబ్ చూడాలంటే నమ్మకం లేకుండా పోయింది... ఇలాంటి యడ్డింగ్ లు పెట్టీ ,ప్రజల్ని మోషం చేస్తున్నారు... ఇలాంటి వి తగ్గాలంటే, వీళ్ళుని పచ్చి బూతులు తిట్టాలి అప్పుడే కొంత దారిలోకి వస్తారు..
అవ్యక్త పరబ్రహ్మం త్రిగుణాతీతం ఈ శ్వరస్సర్వ భూతానాం హృద్దేశర్జున తిష్ఠతి. ఈ లోకంలో వస్తుపరంగా ఉన్నదేదైనా అది పరిణామ సహితమై నశించేదే కానీ అది సనాతన ధర్మం కాదు కనుక ఈ ఏసుక్రీస్తు, సాయిబాబులు దేవుళ్ళు కారు. జనన మరణ జరా రోగ రహిత మైన ఆత్మ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటి మాత్రమే ధ్యాన రూపంగా ఉపాసింపతగినది.తప్ప ఇతరమైన కేవల నామ రూప ఉపాధులు బండ రాళ్ళు కానే కాదు. ఇవన్నీ ఆదర్శం అని మూర్ఖులు మాత్రమే విశ్వాసమనిచెప్పి అనుసరిస్తారు. జై గురుదేవ ! 🤚🕉️🚩
భక్తులకు నమస్కారం ఇటీవల సాయిబాబా దేవుడు కాదు అని కొందరు దుర్మార్గులు ప్రచారం చేస్తున్నారు ఆ దుర్మార్గులు ఎవ్వరో కాదు బ్రహ్మణులు ఎందుకంటే వారు ఏమి పనిచేయకుండా గుడులలోని దేవుళ్ళను మింగి బ్రతుకుతున్నారు ఇటీవల బీజేపి అనగ బ్రాహ్మణ జన పార్టీ హిందుత్వాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారు దీనికి oc లు రిజర్వేషన్లు రద్దు కావాలని కోరుకుంటున్నారు రాజకీయం కోసం కొందరు దేవుళ్ళను విమర్శిస్తున్నారు కాబట్టి బ్రహ్మణులు చేసే ప్రచారాలు నమ్మద్ద్దు సాయి నాథు దు దేవుడా కాదా అన్నది అనవసరం ఆయన ఒక మహాత్ముడు భారత భూమిలో ఎందరో మహాత్ములు జన్మించారు కాబట్టి బ్రాహ్మణుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు బ్రహ్మణుడు చేసిన తప్పుడు పనుల వల్ల ఎస్సీ లు క్రీస్తు మతం లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పటికైనా హిందువులు అంటే కేవలం బ్రహ్మణులు కాదు వాళ్ళు 5 శాతం కూడా లేరు కానీ oc. B c sc st అందరిమీదా పెద్దరికం చెస్తున్నారు కాబట్టి ఎవ్వదన్న సాయిబాబా దేవుడు కాదు అని అంటే ముందు సాయి బాబా గుడిలో పూజారిగా ఆన్న ప్రతి బ్రాహ్మణుడు బయటకు రావాలి ఉపాది పొందుతున్నారు ధర్మము వర్ధిల్లు గాక
ఎవడ్రా ఎదవ టైటిల్ పెట్టింది ఆ టైటిల్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి ఒకవేళ వ్యూస్ కోసం దాని ద్వారా వచ్చే డబ్బులు కోసం అయితే ఇటువంటి దరిద్రపుగొట్టు పనులు మానేసి ధైర్యంగా అడుక్కు తినండి, .
నువ్వు పెట్టిన వీడియో కి సాయిబాబా కి సంబంధం ఉందా రేటింగ్ గురించి వీడియో చేయకు దేవుడి గురించి చెప్పేటప్పుడు నిజంగా చెప్పు దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి సుమా
You are talking too much. It’s none of your business. He is Sadguru, means He is above all thrimoorthy and He is Parabramha . Don’t you know this one? . Brahmam okkate, Parabrahmam okkate.? Said by Tallapaka Annamacharya. Can’t you understand this.? Here after don’t talk rubbish about saints. In Bhagavath Geetha, Lord Krishna clearly said, all saints are my representatives and no difference between me and those saints. Read Geetha daily. Then you will understand. Do you know one more thing.? Lord has created the whole universe and He is dwelling in all forms, and all forms are within Him. That means each and every creation ( living or non living) is Brahman. He is the creator, sustainer and destroyer Mind it. This is all His creation and He is the Director of the universe. ✔️👌👍🏾👍🏾Okay 👍🏾 .
Video heading ki , guruvu garu chepe speech ki sambandam ledu. Dayachesi videos upload chesetapudu speakers ee vishayam meda matladutunnaro aa vishayam meda video titel heading pettandi.pls
Brahmins are not beggars they are in high powered jobs,even there are reservations for all castes,they are getting jobs with their knowledge.Don,t criticise others.
వేల వేల సంవత్సరాల క్రితం పుట్టిన రాముల వారి తల్లిదండ్రులు ఎవరో తెలుసు..వేల సంవత్సరాల క్రితం పుట్టిన కృష్ణుల వారి తల్లిదండ్రులు పెంపుడు తల్లి గారు కూడా అందరికీ తెలుసు...మరి కేవలం 150 సంవత్సరాల క్రితం పుట్టిన ఈ కసాయి బాబా తల్లి తండ్రి ఎవరురా పిచ్చినా పుల్లయ్యల్లారా..! ఎవడో గోచీ గాడికి మొక్కితేనో ఎవడో యూట్యూబ్ బిచ్చగాడు చెప్పిన పూజలు చేస్తెనో డబ్బులూ ఉద్యోగాలు ఆస్తులు వస్తాయి అని నమ్మే వెర్రి వెంగళప్ప గాళ్ళు ఉన్నంతవరకు మన సనాతన ధర్మం ఎలా నిలబడుతుంది..?
ఉన్నది దేవుడిచ్చినది అని తృప్తి చెందితే ఈ సంఘం లో ఉన్న అవినీతి, అక్రమాలు, హత్యలు, మటుమాయం అవుతాయి. తోటి మనిషిని మనిషిగా చూడ గలగటం చేతనైతే చాలు. వాడికి చెందవకడింది బలవంతం గా లాక్కొని అనుభవించే వాళ్ళు కూడా దేవుడు తమని మెచ్చి.ఇచ్చాడని చెప్పుకుంటారు. వాళ్ళ పాపానికి దేవుడ్ని అడ్డం పెట్టుకుంటారు. సర్వేజనా సుఖనోభవంతు.
సాయిబాబా దేవుడు కాదు, ప్రతి ఊర్లో ఆయనకు గుడి కడుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఆయన విగ్రహం ప్రతిష్ట చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు, ఆ విగ్రహాల ముందు బ్రాహ్మణ పూజారులు అర్చకత్వం సేవ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, హిందువులందరూ షిరిడి యాత్ర చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, ప్రతి గురువారం సాయిబాబా మందిరంలో భజన చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయా.
దేవునిసృటించిందిబాపనోళేవాళఉపాదికోసం.... అసలు దేవుడుఎవరోఎకడుంటడోవీళకుతెలియదు.ఇంకొటివీళకుసినినటులురాజకీయనాయకులుదేవుళే.ఇబౌగఃదోపిడినాయాళుదేవుడుఅంశపుట్టారంటారునటుడుసంభావనఎక్కువఇస్తే.....
అవును ,ఈ విషయం మీ పేరెంట్స్ కి తెలియక రాముడిని నమ్ముకుని,ఆ పేరు మీకు పెట్టారు వాళ్ళు అమాయకులు.మీకంటె.ముందు తెలుగు నేర్చుకుని,తరువాత వ్యాఖ్యలు పెట్టండి.నమస్కారం.కొంపదీసి మీ పెరు మార్చుకోరు కదా.
ఆల్రెడీ చాలా అహంకారం వచ్చింది స్వామి. మీకు తెలియడం లేదు. విష్ణు సహస్రనామ సామూహిక పారాయణపై తమరి కామెంట్ బాధాకరం. ఇటువంటి సామూహిక పారాయణలు మిక్కిలిగా జరుగుతుంటే మతమార్పిడులు తగ్గుతాయి ఏమో! ఈ ఆలోచన తమరికి రాలేదా స్వామి. ఇటువంటి పిచ్చి గోల సామవేదం వారి,
సైఫుద్దిన్ గురించి మాట్లాడే అర్హత మీకు మాత్రమే వుంది. ఆ ఫకీర్ నీ కొలుచుకొ,నెత్తిన పెట్టుకో, డబ్బులు వేయకు, ఆ సొమ్ములు తోనే తీవ్ర వాదులు అరాచకలు చేస్తున్నారు.
అరె ఈ హిందూ బందువులకు అర్థం కిని విషయం ఏమిటంటే సాయిబాబా ఎప్పుడు అల్లా మాలిక్ ఎక్ అన్నాడు అంటే అతను అన్యమతస్తుడు కదా ఎప్పుడైనా మనదేవుడి పేరు అతని నుండి వినపడింద, మనకు ఇంత గొప్ప దేవుడు అందంగా ఒక దేవదూత అని మీరు అంటున్న అతన్ని కోలుద్దమ
విమర్శకానంద సరస్వతి! నీవు ఎదో ఓకటి చొల్లి జనాల మీనా పారేస్తున్నావు. అది ఎవురికి పట్టేను? పెజలు ఏమనుకుంటున్నారంటే, గరిక చొల్లిండు, పోయిండు, డబ్బులు ఎనకేసుకుని. మళ్ళా ఏమి చోల్లిండు, గుర్తులే అని. అదీ నీ పరిస్థితి. దీనికన్నా ఆ పరదైవాన్ని ఎవురు పూజిస్తే వారిని స్మరణ చేస్తూ ఉంటే పోలా! ఇగ ఇంకోటి శ్రీ శిరిడి సాయిబాబా దేవుడని ఆయన చొల్లలేదే! నీ అసుమంటి వాళ్ళు పేమ, బత్తి ఎక్కువయి, గురూజీ అనే మాట వాడకం వదిలేసి, శివరకు భగవాన్ వద్ద తేలారు. గిప్పుడు సూడు, ఊరూరా ఎంతో మంది భగవానులే. ఆ రామదూతా భగవానే! అందరూ భగవానులు అయితే మేము ఏమవ్వాలి!! పత్రీ ఫౌండేషన్ విషయానికొస్తే, అందులో సేరిన వారందరూ బ్రహ్మర్షులే ! పెవచనములు చొల్లేవారంతా, ఇమర్సించే వారంతా గురుజీలే! కల్మ కల్మ! ఏమంతావు మరేమంతావు?
We believe in our HINDU GOD'S ONLY, nobody else, JAI SRIRAM,
Om sai ram
జై శ్రీరామ్
Nee Binda., say I, don’t say we
సాయి బాబా ని పూజించడం నా దృష్టిలో మూర్ఖత్వం,
సనాతన ధర్మానికి విరుద్ధంగా మెదులవద్ధు
మానేసాఈబాబునిన్నుపూజించమనిచెప్పాడా..
Turakodiki pujalu
Hinduvulara melkondi telusukondi
Yes
Garikapati e video lo chepindhi idhe kadha malli nenu baba ni nammanu hindu dharmam ni nammutha antaavu antha a parabrahma mayam ayinapudu baba garu tho patu meru kuda andulone vunnaru kadha ikanaina karma ane muurkhapu alochanalu mani ninni nuvve aaradhinchu adhe gnanamargam
@@Kri407
Aha gnanamaargam emi cheppav
Dharmam gurinchi devudi gurinchi telusukunnodu saibu laanti anyamatastulani evaru cheppina pujincharu hindu sangatana dharmam kanna goppadi edi ledu
సాయిబాబా ఎన్నడూ తాను దేవుడిని అని చెప్పలేదు. దేవుడి సేవకుడను అని మాత్రమే చెప్పారు.
OM SRI SAI RAM ❤❤❤❤❤❤❤❤❤
దేవుడు ఒక్కడే.
గురువుగారు మీ ప్రసంగాలు బాగుంటాయి గాని నాకు ఒక సందేహం ఉంది చెపుతారని ఆశిస్తున్నాను సత్య హరిశ్చంద్రుడు తల్లీతండ్రుల ఎవరు వాళ్ళ పేర్లు ఏమిటి చంద్రమతి ఏ దేశపు రాజ్యపు రాజపుత్రిక దయచేసి చెప్పండి 🙏🙏
త్రిశంకుడు,కాంచనమాల కుమారుడు హరిశ్చంద్రుడు
శిబిచక్రవర్తి కూతురు చంద్రమతి
జై శ్రీరామ్ జై హింద్
మనము చేసే పూజలు బదులు ఒక చెట్టును పెంచండి, పక్షలుకు, జంతువులు కు, ముసలి వారికి అన్నం పెట్టడి. మనము దీపారాధన అంటే మనసు వెలుతురు. ఆత్మ పరిశుభ్రత ఇది చేస్తే ప్రపంచంలో లో ఉన్న వైరస్ లు కనిపిచవు.
ఆవులుఎద్దులుకోసుకొని తినేవాల్లకు కూడా చెప్పండిరాజా
Excellent baaga chepparu
@@subramanyamraju4413
Secular nunchi bayatiki randi
Meeru cheppinavi anni manchive
Hindu dharmamlo manchi undi adi pujalu dwara konta telustundi
Yes
అవీ చెయ్యండి. మీ ఆధ్యాత్మిక స్థాయిని బట్టీ మీరు చేయండి. ఎవరి స్తాయి కి తగ్గట్టు వారిని గౌరవించండి
మీరు పెట్టిన టైటిల్ కి ఇక్కడ వచ్చిన వీడియో కి ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి వీడియోలు చేయడం వల్ల మీ ఛానల్ యొక్క డిప్యూటేషన్ లేదా మీ ఛానల్ యొక్క మంచి భావం పోతుంది దయచేసి ఇలాంటి దరిద్రపు పైన పనులు చేయద్దు వ్యూస్ కోసం
Misleading titles for views is under blow! STOP
Shirdi Sai is an incarnation of God. I don’t give hoot whether you believe or not I strongly believe it. We have Shirdi Sai in our temple with other deities right now here in coastal Carolina, town Greenville. Om Sai namo namaha 🌺🥭🍇🍀🙏🍐🙏🙏🙏🙏
Excellent message to Garikipati Garu Please do not measure everyone with your standard Reform does not abuse people's age old practices Faith Confidence and Trust Be wise to deliver Wisdom
Om Shiridi sai ,om satya sai, om prema sai
జై శ్రీ రామ్
sai baba gare chepparu nenu daiva dhothani ani sai ni namminavaru chala bagunnaru jai sai Ram
ఆయన చెప్పేస్తే దైవ దూతలు అని నమ్మేద్ధామా. అందరూ చెప్పేవి నమ్మే మనం ఇలాగ ఉన్నాం.
Om sai ram
చేసే వళ్ళని వాళ్ళ సాధన చెయ్యనివ్వండి. గుడికి వెళ్ళడం మూర్ఖత్వం, పూజలు చేయడం, ఇంకా పారయణలు చేయడం మూర్ఖత్వం అంటూ అన్నింటికీ ఇలా విమర్శలు వస్తూ ఉంటే ఆఖరికి మన మతంలో సాధనలు అన్నీ వ్యర్థం అనే స్థాయికి హిందువులు నిరుత్సాహం చెందే పరిస్థితి వస్తుందేమో అని నాకు భయంగా ఉంది. అందరూ మీ స్థాయిలో నే ఉండరు కదా. విశ్వం అంతా విష్ణువును చూడగలిగే శక్తి అందరికీ ఉండదుకదా. మీరు సామాన్య ప్రజలు స్థాయి దృష్టిలో ఉంచుకుని ప్రోత్సాహించమని కోరుతున్నాను. ఎటూ కాకుండా పోయేకన్నా ఏదోఒక రకమైన సాధన చేసి ఎదిగేఅవకాశం ఉంటుంది
Very well said… he is talking and the way it is interpreted by others is as a criticism of our Hindu practices…
Paityam kuda Baga ekkuvaindi
@@Spiritual-Is-Modernwell said .. Evvarinee ekkuvaga matladanivvakudadu. Edi padithe adi vaallaki istam vachinattu Athiga matladatam vaalla hakku anukuntunnaru. Mari Vishnu sahasranamalu 1000 sarlu paarayanam cheste adi thappa? Idekkadi pravachanam . ??
Well, Excellent said 👏 💐
Very well said. Ithanoka swayam prakatiha pseudo medhaavi. Still comunist smells not gone.
Garikipati varu cheyoddu ani ekkada cheparu,korikalakosam cheyakandi...devvudini nammi,telusukovadam kosam cheyandi antunaru
Jai Sriram
🕉🚩🙏Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉🚩🙏 -- C S Chakravarthy.
Veedi prasangalulo veedi balupu ahankaram kanipistundi ee murkuni prasangalu vinevariki ee vadhavaku puttagathulu lekunda purugula padipo padi potaru jagratth. 😊
10:42
This is not correct to call Garikapati garu as Veedu delete above message
టైటిల్ కు విషయానికి.. వీడియోకు ఏమైనా సంబంధం ఉందా?
ఇలాంటి మెసేజ్లు వలన youtube పరువే పోతుంది వాడు పెట్టే హెడ్డింగ్ ఒకటి చెప్పేది ఒకటి చి చికాకు కొడుతుంది
టూ మచ్, గరికిపాటి వారి పేరుతో జోడించి మరీ పెట్టిన టైటిల్, బాబా ప్రస్తావనే లేదు. పచ్చి మోసం
Are idiot! Is there any link between title and his speech?
S బాగా చెప్పారు. తప్పుడు హెడ్డింగ్స్ పెట్టి భక్తులని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు.
. @@Saiforhumanity
Any body who does good is God
Guruvu garu meeku pathabi vandhanalu
OM SAIRAM SAIRAM SATHYA SAIRAM.!!!! 🌸🌹🌷💐🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
గురువు గారూ మీరు చెపుతుంటే భగవత్ గీత వినాలని ఉంది
Meerubagachebuthunnaru,guruwgaru,నమస్కారాలు❤,j,s,r
Ohm Shree Gurudevo Bhava! 🙏🏻
గరికపాటి మీరు చాలా గొప్పవారు కానీ సాయిబాబా విషయం లో వేలు పెట్టకండి ఎవరిభక్తి వారిది మీ గౌరవం నిలబెట్టుకోండి
Hindu temples lo 2 sarlu hariti istaru .but 5 times haratulu enti because 5 times namaz is done
Om sai ram
కర్మయోగ..భక్తి యోగాల మధ్యనున్న
సూక్ష్మ తత్త్వాన్ని విపుల వివరణచేసారు.
ఈ లోకానికి రెండూ అవసరమే..
ఇలా.సాయిబాబా.పేరువాడుకున్నరు.ఇదొకపద్దతి.🎉
Sai baba muslim vedalalo ledu santhana dharmamu goppadi
యడ్డింగ్ చూసి యూట్యూబ్ చూడాలంటే నమ్మకం లేకుండా పోయింది...
ఇలాంటి యడ్డింగ్ లు పెట్టీ ,ప్రజల్ని మోషం చేస్తున్నారు...
ఇలాంటి వి తగ్గాలంటే, వీళ్ళుని పచ్చి బూతులు తిట్టాలి అప్పుడే కొంత దారిలోకి వస్తారు..
అయ్య గరికపాటి గారు మీ మీద చాలా గౌరవం ఉంది, ఒకానొక సమావేశంలో షిరిడి సాయిబాబా దైవ స్వరూపమని ప్రవచించారు, ఏమిటి ద్వంద ప్రవృత్తి
Ee garikspaati vatti avakaasavaadi. Oksaari sayibaabaa devudu aniantaaru. Maroasaari kaadu antaaru.
Well said👏🏻
అవ్యక్త పరబ్రహ్మం త్రిగుణాతీతం ఈ శ్వరస్సర్వ భూతానాం హృద్దేశర్జున తిష్ఠతి.
ఈ లోకంలో వస్తుపరంగా ఉన్నదేదైనా అది
పరిణామ సహితమై నశించేదే కానీ అది సనాతన ధర్మం కాదు కనుక ఈ ఏసుక్రీస్తు, సాయిబాబులు దేవుళ్ళు కారు. జనన మరణ
జరా రోగ రహిత మైన ఆత్మ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటి మాత్రమే ధ్యాన
రూపంగా ఉపాసింపతగినది.తప్ప ఇతరమైన
కేవల నామ రూప ఉపాధులు బండ రాళ్ళు కానే కాదు. ఇవన్నీ ఆదర్శం అని మూర్ఖులు
మాత్రమే విశ్వాసమనిచెప్పి అనుసరిస్తారు.
జై గురుదేవ ! 🤚🕉️🚩
భక్తులకు నమస్కారం
ఇటీవల సాయిబాబా దేవుడు కాదు అని కొందరు దుర్మార్గులు ప్రచారం చేస్తున్నారు ఆ దుర్మార్గులు ఎవ్వరో కాదు బ్రహ్మణులు ఎందుకంటే వారు ఏమి పనిచేయకుండా గుడులలోని దేవుళ్ళను మింగి బ్రతుకుతున్నారు
ఇటీవల బీజేపి అనగ బ్రాహ్మణ జన పార్టీ హిందుత్వాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారు దీనికి oc లు రిజర్వేషన్లు రద్దు కావాలని కోరుకుంటున్నారు రాజకీయం కోసం కొందరు దేవుళ్ళను విమర్శిస్తున్నారు కాబట్టి బ్రహ్మణులు చేసే ప్రచారాలు నమ్మద్ద్దు సాయి నాథు దు దేవుడా కాదా అన్నది అనవసరం ఆయన ఒక మహాత్ముడు భారత భూమిలో ఎందరో మహాత్ములు జన్మించారు కాబట్టి బ్రాహ్మణుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు బ్రహ్మణుడు చేసిన తప్పుడు పనుల వల్ల ఎస్సీ లు క్రీస్తు మతం లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పటికైనా హిందువులు అంటే కేవలం బ్రహ్మణులు కాదు వాళ్ళు 5 శాతం కూడా లేరు కానీ oc. B c sc st అందరిమీదా పెద్దరికం చెస్తున్నారు కాబట్టి ఎవ్వదన్న సాయిబాబా దేవుడు కాదు అని అంటే ముందు సాయి బాబా గుడిలో పూజారిగా ఆన్న ప్రతి బ్రాహ్మణుడు బయటకు రావాలి ఉపాది పొందుతున్నారు ధర్మము వర్ధిల్లు గాక
Saibaba muslim okka musim pujinchadu hinvulu week kabatte mana nettina rudddutunnaru sai samstan not hindu trust lord shiva permanent sasvatudu
Om sai ram
టైటిల్ ఎందుకు సంబంధం లేకుండా పెడుతుంటారో అర్ధం కావడం లేదు. చాలా చోట్ల ఇలానే టైటిల్స్ కి చెప్పే విషయాలకి సంబంధం లేకుండా పెట్టడం సమంజసంకాదు.
ఏదో ఒక టైటిల్ పెట్టడం సమాంజసం అవుతుందా
Saibaba name saibu. He is muslim. Hindus blindly believes him. Ours is sanatana dharma. Sai is not hindu. Respect hinduism.
సనాతన ధర్మం అంటే, ప్రతీదానిని గౌరవించటమే!
Title very cheppe matterveru
🙏🙏🙏🙏🙏
Mana scriptures lo unna devullane nammandi
ఎవడ్రా ఎదవ టైటిల్ పెట్టింది
ఆ టైటిల్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి ఒకవేళ వ్యూస్ కోసం దాని ద్వారా వచ్చే డబ్బులు కోసం అయితే ఇటువంటి దరిద్రపుగొట్టు పనులు మానేసి ధైర్యంగా అడుక్కు తినండి, .
నువ్వు పెట్టిన వీడియో కి సాయిబాబా కి సంబంధం ఉందా రేటింగ్ గురించి వీడియో చేయకు దేవుడి గురించి చెప్పేటప్పుడు నిజంగా చెప్పు దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి సుమా
Meru Chala buddhimantulu, Saraswati Devi asirvachanulu Kala varu kabbati aedi prajalaku manchi aedi kado gamaninchi prasangichagalaru
Dhanyavadamulu
Asalutitle ki Sambandam ledu
Om Sai namo namaha 🙏🌺🥭🍐🌸Om namo Venkateshaya 🙏🌺🥭🍐🌸
You are talking too much. It’s none of your business. He is Sadguru, means He is above all thrimoorthy and He is Parabramha . Don’t you know this one? . Brahmam okkate, Parabrahmam okkate.? Said by Tallapaka Annamacharya. Can’t you understand this.? Here after don’t talk rubbish about saints. In Bhagavath Geetha, Lord Krishna clearly said, all saints are my representatives and no difference between me and those saints. Read Geetha daily. Then you will understand. Do you know one more thing.? Lord has created the whole universe and He is dwelling in all forms, and all forms are within Him. That means each and every creation ( living or non living) is Brahman. He is the creator, sustainer and destroyer Mind it. This is all His creation and He is the Director of the universe. ✔️👌👍🏾👍🏾Okay 👍🏾 .
Ade saibaba gopadanam
Really, they have also have to pray
Meeru bruhaspathi kani sukradu tapasku vellinappudu rakhaaulanu chedagottadaniki bruhaspathi cheppinatlu devudalagurinchi chedu mathram cheppakandi vidvansulu cheepinadi maalate varu thaappuga ardam chesukuntam dayachesi ramudu ledu leka e devudalanu leranakandi guruvu gariki namaskam
Garikapatigaru.bramhamki.eeswaruniki.vishnuki.kalipiokkartebharykada.deenniyelaanukovali.devullupellichesukunra
మీరు చెప్పేది ఎలాఉందంటే "అనిత్యాని శరీరాని అందరిసొమ్మునాకేరాని"
అరె స్వామీ నువ్వేమి మనిషివిర సాయిబాబా విషయాల్లో వెలుపెట్టకండి అనడానికి నీవు హిందువేనా ఆలోచించండి
Akasam manaku charmama hhhhhhh amiti
Video heading ki , guruvu garu chepe speech ki sambandam ledu. Dayachesi videos upload chesetapudu speakers ee vishayam meda matladutunnaro aa vishayam meda video titel heading pettandi.pls
ఎందుకురా టైటిల్ ఒకటి పెట్టి లోపల ఒకటి చూపిస్తారు. ఇది మీ పెళ్లాలతో వ్యభిచారం చేయించిన దానితో సమానం
Brahmins are not beggars they are in high powered jobs,even there are reservations for all castes,they are getting jobs with their knowledge.Don,t criticise others.
Context differentga undi heading veru vediolo vishyam veru paisalakosam vedio hrsddings peduthunnara
జనాలను తప్పుదోవ పట్టించడానికి టైటిల్ కు మీరు చేప్పే ప్రవచనం కు సంభందము లేదు.
The God for saibaba is Allah.
Devudevaranedi Garikipati garu Nirnayistaru Kabolu. Sai Edo Vinayamga Ante Aayana Devudu kaadani cheppestunnadu. Devudaina Ramudu kuda thanu devudani ani cheppukoledu. Eeyanaku Theory Pappa Practical Knowledge ledu. Vedaalagurunchi Chadivithe Saripodu. Avi anubhavaloki vasthe appudu ardham avtundi Parabrahma Tatavam. Vedaalalo leni Ramana Maharshi Devudu antunnaruga. Anthaku Enno Ekkuva leelalu chesina baba devudu kaada. Andariki devudu okkade anesariki noppi vachinda.
పనికిమాలిన టైటిల్ అయితే దయచేసి పెట్టవద్దు... ఇలాంటి దరిద్ర పోయిన పనికిమాలిన టైటిల్ పెట్టడం వల్ల మీ ఛానల్ యొక్క దరిద్రాన్ని బయట పెట్టుకోవడం అవుతుంది
Sir ramudu dewudu ayite desham nu paripalistada naku dout dewudu ku manam pedtama manaku dewudu ivvala
Saidada ante siva eripukulanjakobaka
వేల వేల సంవత్సరాల క్రితం పుట్టిన రాముల వారి తల్లిదండ్రులు ఎవరో తెలుసు..వేల సంవత్సరాల క్రితం పుట్టిన కృష్ణుల వారి తల్లిదండ్రులు పెంపుడు తల్లి గారు కూడా అందరికీ తెలుసు...మరి కేవలం 150 సంవత్సరాల క్రితం పుట్టిన ఈ కసాయి బాబా తల్లి తండ్రి ఎవరురా పిచ్చినా పుల్లయ్యల్లారా..! ఎవడో గోచీ గాడికి మొక్కితేనో ఎవడో యూట్యూబ్ బిచ్చగాడు చెప్పిన పూజలు చేస్తెనో డబ్బులూ ఉద్యోగాలు ఆస్తులు వస్తాయి అని నమ్మే వెర్రి వెంగళప్ప గాళ్ళు ఉన్నంతవరకు మన సనాతన ధర్మం ఎలా నిలబడుతుంది..?
అసలు దేవుడు ఎవరో,దేవుళ్ళు కాని వారు ఎవరో ముందు తెలుసుకోండి.
ఉన్నది దేవుడిచ్చినది అని తృప్తి చెందితే ఈ సంఘం లో ఉన్న అవినీతి, అక్రమాలు, హత్యలు, మటుమాయం అవుతాయి. తోటి మనిషిని మనిషిగా చూడ గలగటం చేతనైతే చాలు. వాడికి చెందవకడింది బలవంతం గా లాక్కొని అనుభవించే వాళ్ళు కూడా దేవుడు తమని మెచ్చి.ఇచ్చాడని చెప్పుకుంటారు. వాళ్ళ పాపానికి దేవుడ్ని అడ్డం పెట్టుకుంటారు. సర్వేజనా సుఖనోభవంతు.
ఆయన ఏమి చెపుతాడో ఏమో ఆయనకే తెలియదు..
Vaaru cheppedhi nijame kadha sir
Saibaba mahimalu chudandi.aarthi vine vade kaavali ayane shirdi saibaba.mana maatalu vini sayam chestunna baba ke naa vandanam .ramudu krishnudu rangula bommalu
సాయిబాబా దేవుడు కాదు, ప్రతి ఊర్లో ఆయనకు గుడి కడుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఆయన విగ్రహం ప్రతిష్ట చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు, ఆ విగ్రహాల ముందు బ్రాహ్మణ పూజారులు అర్చకత్వం సేవ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, హిందువులందరూ షిరిడి యాత్ర చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, ప్రతి గురువారం సాయిబాబా మందిరంలో భజన చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయా.
, 0:57 😅😊🎉🎉🎉🎉🎉
ఈశ్వరో గురు అత్మేతి మూర్తి భేద్ద విభాగినే ' అని శంకరా ఛార్య చ్చెప్పి నారు కదా.
Ayyaa meeru evaro theleedhu garikapaati gaari gurinchi maatlaade munndhu mi sthaayi enndhoo cheppaanndi
Saibaba gurinchi yekkada unndi e video lo konchemina undai
Who said I am God.....
Meeke naamalu levu addanaamaalu niluvu naamaalu pettu korem?
దేవునిసృటించిందిబాపనోళేవాళఉపాదికోసం.... అసలు దేవుడుఎవరోఎకడుంటడోవీళకుతెలియదు.ఇంకొటివీళకుసినినటులురాజకీయనాయకులుదేవుళే.ఇబౌగఃదోపిడినాయాళుదేవుడుఅంశపుట్టారంటారునటుడుసంభావనఎక్కువఇస్తే.....
అవును ,ఈ విషయం మీ పేరెంట్స్ కి తెలియక రాముడిని నమ్ముకుని,ఆ పేరు మీకు పెట్టారు వాళ్ళు అమాయకులు.మీకంటె.ముందు తెలుగు నేర్చుకుని,తరువాత వ్యాఖ్యలు పెట్టండి.నమస్కారం.కొంపదీసి మీ పెరు మార్చుకోరు కదా.
Bapanodu taluchukunte yedina chestadu ex chankyudu
అయ్య సాయి బాబా గురించి చేప్పండీ
😂😂😂😂
Geeta days na budhi bhedam janayet I thing Sri garikapati must read it and remember it before crtisizing nitya naimittika karma and upasana
Panle. Anni. Maneyandi. Subramga tini kurchunte matram yemuntundi? Upma pesarttu kuda prakruthi prasadame.
Sir garikipaati namaskaramulu BJP TDP politics maanukondi Subh Bhagat goppa antaru. Swatantra udyama Charita chadavandi Astavadhani yedo maatalu aadakoodadu yavarai namaste mahatma Gandhi goppa maneeyudu
Kindly follow the satvagune for human being
Title ki cheppedani emina sambandam undha?
Namaste, heddings chusukondi, title ki emanna sambandham vunda ?
ఆల్రెడీ చాలా అహంకారం వచ్చింది స్వామి. మీకు తెలియడం లేదు.
విష్ణు సహస్రనామ సామూహిక పారాయణపై తమరి కామెంట్ బాధాకరం. ఇటువంటి సామూహిక పారాయణలు మిక్కిలిగా జరుగుతుంటే మతమార్పిడులు తగ్గుతాయి ఏమో! ఈ ఆలోచన తమరికి రాలేదా స్వామి. ఇటువంటి పిచ్చి గోల సామవేదం వారి,
Kakula dwara kokila ganam asincha kudadu
Meeru Pettina Title Yenti Cheppandi Please 🙏
గరికిపాటి వారు సాయిబాబా గారి గురించి చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు .
గరికపాటి గారికి బాబాగారి గురించి మాట్లాడే స్థాయి ఉందా, అది తెలుసుకోండి
సైఫుద్దిన్ గురించి మాట్లాడే అర్హత మీకు మాత్రమే వుంది. ఆ ఫకీర్ నీ కొలుచుకొ,నెత్తిన పెట్టుకో, డబ్బులు వేయకు, ఆ సొమ్ములు తోనే తీవ్ర వాదులు అరాచకలు చేస్తున్నారు.
Sai gurinchi vivarana ivvaledhe?
అయ్యా, మీరు శత సహస్రావధానులు మీలాంటివారు మీప్రసంగాలలో వ్యంగ్యముగా ఏదీ మాట్లాడవద్దు.
సభలో మర్యాద గా పదాలు వాడే అలవాటు లేదా?
గొట్టంగాడు “ మీ పదవైభవం అద్వితీయం
ఆ భారతి మీకు ఆవగింజ పాటి సంస్కారం ప్రసాదించాలి
Nuvvu satavadanam chestunnavu.danivalla emi vupayogam ledu.
Nee chetta vyakyanam manchikadu.
Nee emi nastam Vishnu Sahasranamam chadivite neeku enduku .vishnuvu kanipistadani evadu cheppedu..
Nuvvu chetta vagudu apu.
Chadava chadavaga chadivinavadu Vishnu vi avvutadu.
అరె ఈ హిందూ బందువులకు అర్థం కిని విషయం ఏమిటంటే సాయిబాబా ఎప్పుడు అల్లా మాలిక్ ఎక్ అన్నాడు అంటే అతను అన్యమతస్తుడు కదా ఎప్పుడైనా మనదేవుడి పేరు అతని నుండి వినపడింద, మనకు ఇంత గొప్ప దేవుడు అందంగా ఒక దేవదూత అని మీరు అంటున్న అతన్ని కోలుద్దమ
ఆయన రాం రాం అని కూడా అనేవారు!
టైటిల్ కి పెట్టే వీడియోలకు అస్సలు సంబంధం లేదు.
Yevandi garkapatigaru meru enni pavachanalu chepataru epudaina devinni calishara endhuku kalvaledhi ans kavali endkunte nene pichi bakthuni deuduani ani na jivitani sarvanashanam chesukunna na 10 year trigi estar garikapatigaru devudu unnadu abadham chekandi eppatiki chepakandkandi maku telusu ok shkthiundani kani ashAkthini chushinnalu evaru leru
అసలు పెట్టిన టైటిల్ కి, ప్రసంగానికి ఏమైనా సంబంధం వుందా? జనాల్ని ఫూల్స్ చేయడం తప్ప.... గురువుగారి ప్రసంగం గురించి కాదు.
చరిత్ర తెలుసు కొండి. ఈ కబుర్లు వలన ప్రజలకు ఏమి ప్రయోజనం లేదు. మానవసేవ చేయండి.
వీడియో చేసిన వాళ్ళు టైటిల్ బాగా పెడితే అందరు చూస్తారు అని పెట్టినారు
విమర్శకానంద సరస్వతి! నీవు ఎదో ఓకటి చొల్లి జనాల మీనా పారేస్తున్నావు. అది ఎవురికి పట్టేను? పెజలు ఏమనుకుంటున్నారంటే, గరిక చొల్లిండు, పోయిండు, డబ్బులు ఎనకేసుకుని. మళ్ళా ఏమి చోల్లిండు, గుర్తులే అని. అదీ నీ పరిస్థితి. దీనికన్నా ఆ పరదైవాన్ని ఎవురు పూజిస్తే వారిని స్మరణ చేస్తూ ఉంటే పోలా! ఇగ ఇంకోటి శ్రీ శిరిడి సాయిబాబా దేవుడని ఆయన చొల్లలేదే! నీ అసుమంటి వాళ్ళు పేమ, బత్తి ఎక్కువయి, గురూజీ అనే మాట వాడకం వదిలేసి, శివరకు భగవాన్ వద్ద తేలారు. గిప్పుడు సూడు, ఊరూరా ఎంతో మంది భగవానులే. ఆ రామదూతా భగవానే! అందరూ భగవానులు అయితే మేము ఏమవ్వాలి!! పత్రీ ఫౌండేషన్ విషయానికొస్తే, అందులో సేరిన వారందరూ బ్రహ్మర్షులే ! పెవచనములు చొల్లేవారంతా, ఇమర్సించే వారంతా గురుజీలే! కల్మ కల్మ! ఏమంతావు మరేమంతావు?
Ni basha emiti alavundhi okkamukka arthamkaledhu
Vibueripulanjakobuku
News headline pettinodiki telivi
నిజమే ఈ విశ్వం అంతా మానవునికే చెందుతుంది,చేవ వుంటే అందుకోవచ్చు అనుభవించావచ్చు విశ్వ నలుమూలలూ తిరగవచ్చు
తల తోక లేనివాడు ఇ లాంటి వీడియో పె ట్టుతాడు
What did he say about Sai baba they're