శాస్త్రి గారికి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం 96 సంవత్సరాలు అయినా కూడా మన తెలుగు పంచాంగం ప్రకారం అధికమాసలు కలుపుకుంటే నూరు (100) సంవత్సరాలు జీవించిన పుణ్య జీవి....దేవుడే ప్రవచన కర్తగా అవతారం తీసుకంటే ఈయనేమో అనిపిస్తుంది...
మకర సంక్రాంతి రోజున శివసాయుజ్యం పొందిన బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారికి భక్తిపూర్వకంగా శిరస్సు వంచి పాద నమస్కారములు చేసుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🌹🌹 అదే సమయంలో నండూరి శ్రీనివాస్ గురువు గారి పాదపద్మములకు నమస్కారములు🙏🙏🌹🌹 మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కైవల్యం పొందినప్పుడు ఒక్క గరికపాటి వారు మాత్రమే స్పందించి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది.. ఎంతమంది ప్రవచనకర్త లు ఉన్నా కూడా ఎవరు కూడా స్పందించి ఆయన గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పనే లేదు ఇది చాలా చాలా చాలా చాలా శోచనీయమైన విషయం నండూరి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆ మహానుభావుల గురించి చెప్తుంటే ఒళ్ళు పులకరించింది.. మన అనుంగు గురువులు మన తోటి నిన్నటిదాక జీవించిన ఎన్నో ప్రవచనాలు వారి యొక్కకంచు కంఠంతో నిన్నటిదాకా ఎన్నో ప్రవచనాలు చెప్పి.. మనిషిలోని దైవిక భావనను సృష్టించిన మహానుభావుణ్ణి గౌరవించే పద్ధతి ఇదేనా..? నాకైతే అత్యంత బాధాకరంగా ఉంది .. ఆయన ఎంత ప్రఖ్యాతి పొందిన వ్యక్తి నిజానికి గరికపాటి వారికి ఇచ్చినట్టు బ్రహ్మశ్రీ చంద్ర శ్రీశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కూడా పద్మశ్రీ బిరుదు ఇచ్చి గౌరవించాలి ఆయన కూడా పద్మశ్రీ ఇవ్వాల్సింది.. మనలో ఈ బేధాభిప్రాయాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు హిందూధర్మం కాపాడబడుతుంది..నిలబడుతుంది అది గుర్తుంచుకుంటే మంచిది
మా కజిన్ ఒకమ్మాయి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాల గురించి ఒక పుస్తకం రాయదలచుకొని సందేహాలు తీర్చుకోవడానికి మల్లాది వారి వద్దకు వెళ్లింది.90 ఏళ్ల వయసులో కూడా ఎటువంటి మరపూ లేకుండా చాలా విషయాలు వివరించారు.చాలాబాగా మాట్లాడేవారు.ఎటువంటి భేషజం,గర్వం లేకుండా మాట్లాడేవారు.నిజమే మనకోసం మల్లాది వారు మళ్ళీ రావాలి
ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పినా,, అన్య సంస్కృతి అలవాటు పరచాలని చూసినా ఈ కట్టె కాలే వరకు కంఠం లో ప్రాణం వున్నంత వరకు నా devullu ని , నా హిందూ ధర్మo ని విడిచిపెట్టేది లేదు .
శివుడు కి శివ పురాణం వినాలనిపించింది గాబోలు గంధర్వులు ఈయన ముందు పురాణ గానం చేద్దాం అనుకున్నారు గాబోలు హరికథ పాలసముద్రంలో గానం చెయ్యడానికి వెళ్ళరు గాబోలు ఇలలో నానుడి కూడా ఉంది తింటే గారెలు తినాలి వింటే శాస్త్రి గారి ప్రవచనం వినాలియని పామరులకు సైతం శాస్త్ర జ్ఞానం అందించిన అభినవ నారదుడు ఏది శాస్త్రమో ఏది కర్మమో ఏది వేద విహితమో ఏదీ వేదరహితమో ఘంటాపథంగా చెప్పగలిగే కంచు కంఠం మూగ బోయిన వేళ ........ ..
మీ మాటలు వింటుంటే మనస్సు భావోద్వేగాలతో ,కన్నులు ఆనంద భాష్పాలతో, శరీరం పులకింతలతో, అన్నిటిని ఒకదాని వెంట ఒకటి అనుభవిచేసాను. ఆయన పేరు చాలా సార్లు విన్నాను. కానీ ఆయన ప్రవచనములను ఇంతవరకు వినలేదు కాని ఇకమీదట కచ్చితంగా వింటాను. మీలాంటి వారు, చాగంటి వారు, గరికపాటి వారు, సామవేదం వారు, పద్మాకర్ గారు. మీరు ఇంతమంది ఉన్నారు. మీరు ఎక్కడో ఉండి మాలాంటి వారిని ఉద్దరించాలని తాపత్రయ పడుతున్నారు. మల్లాది వారి విడత తీరింది. మీ విడత మొదలైనది. మీరందరును ఆ దేవుడు మాకందిచ్చిన వరాలు. మీ సేవ పది కాలాలు చల్లగా, మీ ఆయువు దీర్ఘ ఆయుస్సులు గా ఉండాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ధన్యవాములు.
ఈ రెండు వారములు ఆయన ప్రవచనము లను మాత్రమే వింటున్నాను. చిన్నప్పటినుండి బ్రహ్మోత్సవాలలో వింటున్న కంచు కంఠం ఈయనదేనని నాకు తెలియ లేదు. యూ ట్ట్యూబ్ లో కనిపించినా ఎవరని తెలియక దాటుకొని వెళ్లి పోయే దాన్ని. మీరన్నట్టు ఇంతమంది ఒక ఎత్తు ఆయన ఒకరు ఒక ఎత్తు. వారి మరణమే చెబుతోంది వారు ఏ లోకానికి చేరారని. 🙏🙏🙏🙏🙏
మల్లాది చంద్రశేఖర శర్మ గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ. మల్లాది చంద్రశేఖర శర్మ గారు తిరుమల గుళ్లో చెప్పినటువంటి ప్రవచనం విన్నాను. అద్భుతం మహాద్భుతం 🙏🙏🙏
చాలా సంతోషం శ్రీనివాస్ గారూ... మీ సంస్కారం, జ్ఞానం మరియు మీ పరిశోధన కలసి సనాతన ధర్మజ్యోతికి కొత్త శోభనిస్తున్నాయి.ధన్యవాదములు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 శ్రీ మాత్రే నమః 🙏
సార్ 🙏. ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి జీవితం గురించి మరియు వారితో మీకుటుంబానికి వున్న అనుబంధం గురించి చెప్పండి సార్. అలానే శ్రీమాన్ నండూరి రాధాకృష్ణ గారి గురించి చెప్పండి సార్
Guruvugaru Namaskaram 🙏.......Dr. Gollamudi Prasad Rao garu from Amaravathi is my great grandfather whom you referred in your video. Very happy to hear it again from you. Want to meet you as I am staying in Bangalore and want to seek your blessings 🙏🙏
I was a big fan of Bhadradri sitarama kalyanam commentary on AIR in my childhood. I was waiting every year to hear that magical voice. Today I came to know his name🙏🙏🙏 you are passing A lot of knowledge to this generation 🙏
శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారి గురించి చాలా చక్కగా చెప్పారు, భద్రాచలం సీతారామ కళ్యాణం అంటేనే మొదట గుర్తు వచ్చేది ఆయనే, తర్వాత ఉషశ్రీ, మహతి శంకర్... అలాగే ఈ మధ్య తిరుమల నాద నీరాజనం నుండి భగవద్గీత వ్యాఖ్యానం చెప్పిన శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ గారు కూడా చాలా గొప్పవారు. ఈయన రాష్ట్రీయ సంస్కృత పీఠం లో న్యాయశాస్త్ర అధ్యాపకులు. ఒక రోజు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అదే వేదిక మీదనుండి ఆ కార్యక్రమ నిర్వహణ గురించి ఎంతో గొప్పగా కొనియాడారు. Svbc ఛానల్ ద్వారా ప్రసారమైంది. టీటీడీ వెబ్సైట్ లో ప్రతీ రోజు కార్యక్రమం వుంచారు. UA-cam లో కూడా వుంది. జిజ్ఞాసులు తెలుసుకోగలరు
ఒక్కో సంఘటన వింటుంటే....రోమాలూ నిక్కపొడుచుకుంటున్నాయి. మీరు చెప్పేది వింటుంటే ఒళ్లు పులకించి కళ్లలో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. పౌరాణిక సార్వభౌముడు మల్లాది వారి ప్రవచనాలు వినే అదృష్టం కల్గింది . శ్రీ గురుభ్యోనమః గురువు గారికి పాదాభివందన నమస్కారాలు🙏🙏🙏
సుందర కాండము ఆయన ప్రవచనం లో తెలియచేస్తూ "నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితమ్ తదేవ ఫలమన్వేపి ధర్మః అధర్మ నాశనః" నన్ను జీవితంలో ఆచరణ లో పెట్టేలా చేసిన మహనీయులు, ఆయన సుందర కాండము, మహా భారతం 18 పార్ట్, రామాయణం, భాగవతం, సుప్రీం ఆడియో వారి డీవీడీ నేను కొని పదిలపరచుకొన్నాను , ఇటువంటి మహనీయులు మన సమకాలికులు అనీ చెప్పుకుంటే మనకి గర్వకారణం, మిమ్ములను మా తరాలు ఎప్పటికీ మర్చిపోలేము తాతగారు 🙏🙏🙏🙏🙏
గురుదేవులకు శతకోటి వందనాలు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని సేవలో ఆయన తరలించాలని కోరుకుంటూ ఆయన వేద వేదాంగాలను చదివినవాడు ఆయన భగవంతుని సేవలో తరిస్తూ ఉంటారని పాప భగవంతుని ప్రార్ధిస్తూ ఓం నమశ్శివాయ
సర్వం శ్రీ గురు దత్తం 🪔🇳🇪🌟 స్వర్గీయ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు గురువు దత్తాత్రేయ ఉపాసకులు శ్రీ నండూరి గారికి అందరికీ శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు 🙏🙏🙏
❤ నేడు టెక్నాలజీ & నా వంటి అజ్ఞానికి మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో సూక్ష్మ దృష్టి తో వారు చేసిన జగన్మాత పలికిన అమృత వాక్కును వినటం, వారి ని చెవులద్వార, కంటితో మనస్సు తో పాద పద్మాలకు నమస్కరించు భాగ్యం కలిగింది....ధన్యులం
.. సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించడానికి పూజ్య మల్లాదిగారి లాంటి వారు పుడుతూనే ఉంటారు. ... ధక్షులెవ్వారులుపేక్ష చేసిన యది వారలచేటుగాని, ధర్మం నిస్తారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండెడున్. ధర్మాన్ని అనుసరించడమే మన కర్తవ్యం.
Guruvugaru, On the day of final journey of Sri Malladi varu, very heavy rain came showing how nature is reacting about his departure. Greatest soul and we Andhra people are very fortunate that we had him.
Wonderful... Sri Malladigaru ,should be Born again..and we all should enjoy HIS FISCOURSES ON PURANAS &ABOUT OUR GREAT SAGES.. SATHAKOTI VANDANAALU &AASRUVULATHO
మా చిన్నప్పుడు రామాలయంలో ప్రతీ రోజు రామాయణం భారతం ప్రవచనాలు చేసేవారు ఎవరో తెలిదు కానీ నా జీవితంలో నేను చాలా ఉపయోగకరమైన పని చేసింది అప్పుడే అని పిస్తోంది.
వారి దర్శన భాగ్యం, పాద నమస్కారాలు చేసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషం , ఇటువంటి వారిని ఉంచుకుని కూడా ఇంకా జీవితంలో భయము భీతితో బతుకుతున్నందుకు సిగ్గుచేటుగా ఉంది. క్షమించండి.
Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻🙏🏻 Malladhi Chandra Shekhara Sastri garu ki 🙏🏻🙏🏻😭
మల్లాది వారు
చాగంటి వారు
సామవేదం వారు. ఈ ముగ్గురు మన తెలుగు వారు కావడం ఆ ప్రవచనాలు వినడం భగవంతుడు మనకు ఇచ్చినమన అదృష్టం.
శాస్త్రి గారికి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం 96 సంవత్సరాలు అయినా కూడా మన తెలుగు పంచాంగం ప్రకారం అధికమాసలు కలుపుకుంటే నూరు (100) సంవత్సరాలు జీవించిన పుణ్య జీవి....దేవుడే ప్రవచన కర్తగా అవతారం తీసుకంటే ఈయనేమో అనిపిస్తుంది...
🙏🙏🙏
మకర సంక్రాంతి రోజున శివసాయుజ్యం పొందిన బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారికి భక్తిపూర్వకంగా శిరస్సు వంచి పాద నమస్కారములు చేసుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🌹🌹
అదే సమయంలో నండూరి శ్రీనివాస్ గురువు గారి పాదపద్మములకు నమస్కారములు🙏🙏🌹🌹
మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కైవల్యం పొందినప్పుడు ఒక్క గరికపాటి వారు మాత్రమే స్పందించి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది.. ఎంతమంది ప్రవచనకర్త లు ఉన్నా కూడా ఎవరు
కూడా స్పందించి ఆయన గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పనే లేదు ఇది చాలా చాలా చాలా చాలా శోచనీయమైన విషయం
నండూరి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆ మహానుభావుల గురించి చెప్తుంటే ఒళ్ళు పులకరించింది.. మన అనుంగు గురువులు మన తోటి నిన్నటిదాక జీవించిన ఎన్నో ప్రవచనాలు వారి యొక్కకంచు కంఠంతో నిన్నటిదాకా ఎన్నో ప్రవచనాలు చెప్పి..
మనిషిలోని దైవిక భావనను సృష్టించిన
మహానుభావుణ్ణి గౌరవించే పద్ధతి ఇదేనా..?
నాకైతే అత్యంత బాధాకరంగా ఉంది ..
ఆయన ఎంత ప్రఖ్యాతి పొందిన వ్యక్తి
నిజానికి గరికపాటి వారికి ఇచ్చినట్టు బ్రహ్మశ్రీ చంద్ర శ్రీశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కూడా పద్మశ్రీ బిరుదు ఇచ్చి గౌరవించాలి ఆయన కూడా పద్మశ్రీ ఇవ్వాల్సింది..
మనలో ఈ బేధాభిప్రాయాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు హిందూధర్మం కాపాడబడుతుంది..నిలబడుతుంది అది గుర్తుంచుకుంటే మంచిది
మా కజిన్ ఒకమ్మాయి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాల గురించి ఒక పుస్తకం రాయదలచుకొని సందేహాలు తీర్చుకోవడానికి మల్లాది వారి వద్దకు వెళ్లింది.90 ఏళ్ల వయసులో కూడా ఎటువంటి మరపూ లేకుండా చాలా విషయాలు వివరించారు.చాలాబాగా మాట్లాడేవారు.ఎటువంటి భేషజం,గర్వం లేకుండా మాట్లాడేవారు.నిజమే మనకోసం మల్లాది వారు మళ్ళీ రావాలి
ఆ పుస్తకం రాశారా?
రాసినది గురువుగారూ
ఎప్పుడు నాకు మనఃశాంతి కావాలన్నా మీ వీడియోలు చూస్తే చాలు ...ఉన్న బాధలన్నీ మరిచిపోయి మనసు ప్రశాంతత పొందుతుంది
ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పినా,, అన్య సంస్కృతి అలవాటు పరచాలని చూసినా ఈ కట్టె కాలే వరకు కంఠం లో ప్రాణం వున్నంత వరకు నా devullu ని , నా హిందూ ధర్మo ని విడిచిపెట్టేది లేదు .
Yes bro
అవును తగ్గేదేలె
Malladi Chandrashekhar Sastry garu is my grandfather 🙇🏻♂️
He dedicated his life to God.... Surrendered to Sringeri Shankaracharyas 🙏🏻🙏🏻🚩
🙏🙏🙏
Very nice, do you know any good astrologer or any good guru for knowing my past life
Bio
@@venkateswarluyerramaneni7555 first you live this life properly then you can know about past lives
శివుడు కి శివ పురాణం వినాలనిపించింది గాబోలు
గంధర్వులు ఈయన ముందు పురాణ గానం చేద్దాం అనుకున్నారు గాబోలు
హరికథ పాలసముద్రంలో గానం చెయ్యడానికి వెళ్ళరు గాబోలు
ఇలలో నానుడి కూడా ఉంది
తింటే గారెలు తినాలి వింటే శాస్త్రి గారి
ప్రవచనం వినాలియని
పామరులకు సైతం శాస్త్ర జ్ఞానం అందించిన అభినవ నారదుడు
ఏది శాస్త్రమో ఏది కర్మమో ఏది వేద విహితమో ఏదీ వేదరహితమో
ఘంటాపథంగా చెప్పగలిగే కంచు కంఠం మూగ బోయిన వేళ
........
..
చివరికి మీ కోరిక బాగుంది గురువుగారు మీ కోరిక నెరవేరాలని నా మనస్ఫూర్తిగా ఆ శివుడిని వేడుకుంటున్నాను 🙏🙏🙏
ఒక్కో సంఘటన వింటుంటే....రోమాలూ నిక్కపొడుచుకుంటున్నాయి..... మళ్లీ ఆయన పుట్టాలి.....మన ధర్మాని కాపాడే దిక్చూచి అవ్వాలి!! 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Valli garu,manam sankalpiste tappakunda neraverutundi.
శాస్ర్తి గారి ప్రవచనం విని ఆనందించిన వారిలో నేను ఒకడిని. అటువంటి మహానుభావులు గురించి మీరు చెప్పడం అద్భుతం. మా అధృష్టం. మీకు మా ధన్యవాదాలు🙏🙏🙏
పౌరాణిక సార్వభౌముడు మల్లాది వారి ప్రవచనాలు వినే అదృష్టం కల్గింది, మల్లాది వారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతూ 🙏🙏🙏
మీరు చెప్పేది వింటుంటే ఒళ్లు పులకించి కళ్లలో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి...గురుదేవులకు పాదాభివందనాలు 🙏🙏🙏
గురువు గారు ఈ వీడియోతో 900k subscribers అయ్యారు కంగ్రాట్స్ అలాగే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పాదాభివందనం చేస్తున్నాను
Sri malladi gari gurunchi తెలియని నేటి తరానికి ఎంతో ఉపయోగమైన video!!🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏🙏🙏
మీ వాక్కు ఫలింపజేయాలని వాగ్దేవి ని ప్రార్ధిస్తున్నాను. 🙏
చంద్రశేఖరులవారి నిష్క్రమణ మనకు తీరని లోటు 😢
మీ మాటలు వింటుంటే మనస్సు భావోద్వేగాలతో ,కన్నులు ఆనంద భాష్పాలతో, శరీరం పులకింతలతో, అన్నిటిని ఒకదాని వెంట ఒకటి అనుభవిచేసాను. ఆయన పేరు చాలా సార్లు విన్నాను. కానీ ఆయన ప్రవచనములను ఇంతవరకు వినలేదు కాని ఇకమీదట కచ్చితంగా వింటాను. మీలాంటి వారు,
చాగంటి వారు, గరికపాటి వారు, సామవేదం వారు, పద్మాకర్ గారు. మీరు ఇంతమంది ఉన్నారు. మీరు ఎక్కడో ఉండి మాలాంటి వారిని ఉద్దరించాలని తాపత్రయ పడుతున్నారు. మల్లాది వారి విడత తీరింది. మీ విడత మొదలైనది. మీరందరును ఆ దేవుడు మాకందిచ్చిన వరాలు. మీ సేవ పది కాలాలు చల్లగా, మీ ఆయువు దీర్ఘ ఆయుస్సులు గా ఉండాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ధన్యవాములు.
ఈ రెండు వారములు ఆయన ప్రవచనము లను మాత్రమే వింటున్నాను. చిన్నప్పటినుండి బ్రహ్మోత్సవాలలో వింటున్న కంచు కంఠం ఈయనదేనని నాకు తెలియ లేదు. యూ ట్ట్యూబ్ లో కనిపించినా ఎవరని తెలియక దాటుకొని వెళ్లి పోయే దాన్ని. మీరన్నట్టు ఇంతమంది ఒక ఎత్తు ఆయన ఒకరు ఒక ఎత్తు. వారి మరణమే చెబుతోంది వారు ఏ లోకానికి చేరారని. 🙏🙏🙏🙏🙏
గురువుగారు మీకు పద్మశ్రీ అవార్డు భవిష్యత్తులో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. అవార్డు కు కావలసిన అన్ని అర్హతలు మీలో ఉన్నాయి🙏🙏
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏 స్వాతి మాస పత్రిక లో వచ్చిన శీర్షిక నేను చదివాను గురువుగారు..
వాసుదేవ , ఎంతమంది గురువుల గురించి , ఎంతోమంది మహనీయుల గురించి చెప్పుతూ మాకు తెలియ చెపుతున్నారు , మీకు శతకోటి వందనాలు
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨👨👧👦🤚🔯🚩🔱🕉️🌿🍊🥭🥥🍎🍌🌺🏵️💮🌸🌹🌴🇮🇳🙏
చాలా మంచి వ్యక్తి గురించి తెలుసుకున్నాం
మల్లాది చంద్రశేఖర శర్మ గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ. మల్లాది చంద్రశేఖర శర్మ గారు తిరుమల గుళ్లో చెప్పినటువంటి ప్రవచనం విన్నాను. అద్భుతం మహాద్భుతం 🙏🙏🙏
గురువుగారు మీ కోరిక కచ్చితంగా అవుతుంది మరి సింహం వస్తాడు 🙏🌹🙏🙏 జై మల్లది చంద్రశేఖరా 🙏🌹🙏
మహానుభావులు.. పుంభావ సరస్వతి..
నమస్సులు.. వారివంటి ప్రతిభావంతులైన సింహాల అవసరం చాలా ఉంది..
తింటే గారాలు తినాలి వింటే మల్లాది వారి భాగవతం వినాలి అని పేరు కూడా ఉంది అండి తాతగారు చేప్తుంటే అలా వింటూ వుంటారు 🙏🙏🙏
చాలా సంతోషం శ్రీనివాస్ గారూ...
మీ సంస్కారం, జ్ఞానం మరియు మీ పరిశోధన కలసి సనాతన ధర్మజ్యోతికి కొత్త శోభనిస్తున్నాయి.ధన్యవాదములు.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
శ్రీ మాత్రే నమః 🙏
నందురిగారు దయచేసి "అమావాస్య పితృ తర్పణలు ' ఇంట్లో చేసుకొనే తెలిక పద్దతిని తీలియచేయండి 🙏🙏
మల్లాది గురువుగారి గురంచి వీడియో చేసి చాలా సంతోష పరిచారు 🙏🏼కానీ వారి గురించి మరికొన్ని వీడియోలు చేయాలని ప్రార్థన 🙏🏼
Chaala ఆర్తిగా చెప్పారు. లాస్ట్ లో ఆయన మళ్ళీ పుట్టాలి అని కోరారు అది విన్న నాకు కంట్లో నీళ్లు vachesayi🙏. I too pray god.
మీ కోరిక చాలా అవసరమైనది ఈ ధర్మానికి, భక్తులకి 👏👏👏👏👏👏👏💐🙏
దత్త భగవానుడు మన మీద కరుణతో మల్లాది వారిని మరలా పుట్టించాలని ప్రార్థిస్తున్నాను.
నిజమే... ఇప్పటికీ ఆ మహానుభావుడు videos utube లో చూస్తూ తాదాత్మ్యం చెందుతున్నాం ❤
సార్ 🙏. ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి జీవితం గురించి మరియు వారితో మీకుటుంబానికి వున్న అనుబంధం గురించి చెప్పండి సార్. అలానే శ్రీమాన్ నండూరి రాధాకృష్ణ గారి గురించి చెప్పండి సార్
Correctly Asked 🙏
Already oka video lo chepparu
Graama devathala upasana ela cheyyali guruvugaaru(sathvika devathalu)
నమస్కారం గురువుగారు🙏 మీరు చెప్పేది వింటుంటే బాధలో ఉన్న బాధ మరచిపోయిన నెట్టు ఉంది
I am lucky, I got blessings from him directly after completing Bhagvat GITA Parayan in our home town 🙏
🙏🙏🙏🙏🙏👏
Guruvugaru Namaskaram 🙏.......Dr. Gollamudi Prasad Rao garu from Amaravathi is my great grandfather whom you referred in your video. Very happy to hear it again from you. Want to meet you as I am staying in Bangalore and want to seek your blessings 🙏🙏
Kalyan garu
I need a help from you.
Can you please mail to the following id, I will contact you there
ModeratorNanduriChannel@Gmail.com
బ్రహ్మస్వరుపులు మల్లాది గారి ప్రవచనం యొక్క గొప్పదనం తెల్పిన నండూరి వారికి నమస్సుమాంజలి.
తెలుగు తెలియని వారికి ఏదో అర్ధం కావడం అసాద్యం గురువు గారు ఈ విషయాన్ని మరింత విపులంగా నాకు అర్ధం కావాలని కోరుకుంటున్నాను
Rasa siddhi adu
I was a big fan of Bhadradri sitarama kalyanam commentary on AIR in my childhood. I was waiting every year to hear that magical voice. Today I came to know his name🙏🙏🙏 you are passing A lot of knowledge to this generation 🙏
శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారి గురించి చాలా చక్కగా చెప్పారు, భద్రాచలం సీతారామ కళ్యాణం అంటేనే మొదట గుర్తు వచ్చేది ఆయనే, తర్వాత ఉషశ్రీ, మహతి శంకర్... అలాగే ఈ మధ్య తిరుమల నాద నీరాజనం నుండి భగవద్గీత వ్యాఖ్యానం చెప్పిన శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ గారు కూడా చాలా గొప్పవారు. ఈయన రాష్ట్రీయ సంస్కృత పీఠం లో న్యాయశాస్త్ర అధ్యాపకులు. ఒక రోజు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అదే వేదిక మీదనుండి ఆ కార్యక్రమ నిర్వహణ గురించి ఎంతో గొప్పగా కొనియాడారు. Svbc ఛానల్ ద్వారా ప్రసారమైంది. టీటీడీ వెబ్సైట్ లో ప్రతీ రోజు కార్యక్రమం వుంచారు. UA-cam లో కూడా వుంది. జిజ్ఞాసులు తెలుసుకోగలరు
ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులగురించి ఇంకా ఇంకా తెలియజేయండి గురువుగారు మన సనాతన ధర్మాన్ని కాపాడండి గురువుగారు 🙏🙏🙏
శ్రీ మాత్రేనమః
ఒక్కో సంఘటన వింటుంటే....రోమాలూ నిక్కపొడుచుకుంటున్నాయి. మీరు చెప్పేది వింటుంటే ఒళ్లు పులకించి కళ్లలో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. పౌరాణిక సార్వభౌముడు మల్లాది వారి ప్రవచనాలు వినే అదృష్టం కల్గింది . శ్రీ గురుభ్యోనమః గురువు గారికి పాదాభివందన నమస్కారాలు🙏🙏🙏
మల్లాదివారి గురించి తెలియని అద్భుతాల్ని తెలియపరిచి ఎంతో మేలుచేశారు. చివర్లో మీ ప్రార్ధన కూడా ఎంతో సరియైనది, సబబైనదీ కూడా. తథాస్తు! 🙏🙇🏻
చాలా గొప్ప వీడియో చేసారు . మాకు మల్లాది వారి గురించి ఎన్నో తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు.
సుందర కాండము ఆయన ప్రవచనం లో తెలియచేస్తూ "నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితమ్ తదేవ ఫలమన్వేపి ధర్మః అధర్మ నాశనః" నన్ను జీవితంలో ఆచరణ లో పెట్టేలా చేసిన మహనీయులు, ఆయన సుందర కాండము, మహా భారతం 18 పార్ట్, రామాయణం, భాగవతం, సుప్రీం ఆడియో వారి డీవీడీ నేను కొని పదిలపరచుకొన్నాను , ఇటువంటి మహనీయులు మన సమకాలికులు అనీ చెప్పుకుంటే మనకి గర్వకారణం, మిమ్ములను మా తరాలు ఎప్పటికీ మర్చిపోలేము తాతగారు 🙏🙏🙏🙏🙏
గురుదేవులకు శతకోటి వందనాలు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని సేవలో ఆయన తరలించాలని కోరుకుంటూ ఆయన వేద వేదాంగాలను చదివినవాడు ఆయన భగవంతుని సేవలో తరిస్తూ ఉంటారని పాప భగవంతుని ప్రార్ధిస్తూ ఓం నమశ్శివాయ
🙏🙇గురువు గారు మీరు చెప్పే విధానం కూడా అధ్భుతం
Sri Vishnuroopaya Namah Shivaya 🙏🙏
Meeku padabhi vandanam gurugaru 🙏🙏🙏🙏
Ekalamlo chaganti garu, samavedam garu, padmakar garu, Srinivas manduri gari pravachanalu elanti anubhutine istunayi. 🙏
నిజంగా గురువు గారు, మీరు చెప్పకపోతే మేము అజ్ఞానులుగా ఉండే వాళ్లం. ఇవ్వన్నీ మాకు తెలియకుండా పోయావి.
Mee Padalaki Namaskaram you are leading us from darkness to light
సంతోషం బాధ రెండూ కలిసి కన్నీరు వస్తున్నాయి గురువుగారూ.
మల్లాది గారు మళ్లీ వస్తారు...😍💐🙏
సర్వం శ్రీ గురు దత్తం 🪔🇳🇪🌟
స్వర్గీయ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు గురువు దత్తాత్రేయ ఉపాసకులు
శ్రీ నండూరి గారికి అందరికీ శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు 🙏🙏🙏
Yes,Malladivari puraana pravachansm ,was superb..
I never missed on TV,those days .
Sathakoti vandanaalu
Aa Mahaanibhaavunaku🙏🙏
అహ ఎంత బాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు
🙏.
మల్లాది సింహం అన్న ఉపమానం చాలా బావుంది అండి
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా ధన్యవాదములు
❤ నేడు టెక్నాలజీ & నా వంటి అజ్ఞానికి మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో సూక్ష్మ దృష్టి తో వారు చేసిన జగన్మాత పలికిన అమృత వాక్కును వినటం, వారి ని చెవులద్వార, కంటితో మనస్సు తో పాద పద్మాలకు నమస్కరించు భాగ్యం కలిగింది....ధన్యులం
మాకు తెలియని చాలా విషయాలు చక్కగా చెప్పారు..ధన్యవాదాలు.
కారణ జన్ములు-రుషితుల్యులు-సరస్వతీ పుత్రులు.వాగ్గేయ కారులు-బహుముఖ ప్రాజ్ఞులు-పౌరాణిక బ్రహ్మ--వ్యాస సములు-బ్రహ్మర్షి--భక్తులకు గురుతుల్యులు. బ్ర.శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి మహనీయుల పాదపద్మములకు అనంతకోటి నమస్కార ములు
భక్తితో
కొంపెల్లపట్టాభిరామం. ముక్కామల
Namaskaram srinivas garu malladi vaari gurunchi chaala baaga chepparu vaari gurunchi pratyakshanga nenu chusindi cheptaanu. Vaaru khairtabad lo unna hanuman temple lo ramayanam cheptunnappudu prati roju oka pedda vaanaram vachi haarati ayyevaraku undi arati pandu teesukuni velledi nenu chusaanu vaari pravachaanaalu vini vaarini chudadam maa adrustam lalitha sarma from hyderabad
🙏🙏🙏🙏🙏🙏 Namaskaramulu Guruvu garu entho Chakkaga chepparu Dhanyulamu ,Malladi varu malli malli vastharu Dhanyosmi 💐💐💐💐📚📕📙📒📘📔
గురువు గారు మీరు పరిశోధన చేసి,మాలాంటి.వాళ్లకు అందిస్తున్న మీ ద్వారా మా జీవితాలు దన్యులం అయ్యాము . 🙏🙏🙏🙏🙏.
ఆ మహానుభావుని గురించి ఇంకా చెప్పిఉంటే బాగుండు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిజం గా హృదయం ద్రవించింది. మళ్లీ ఆ మహానుభావుడు జన్మించి మన సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి.
మీరు కూడా తాదాత్మ్యత తో చెప్తారు....అందుకే మేమంతా తన్మయత్వం చెందుతున్నాం....🙏🏻
జై శ్రీ రామ్ 🕉️
.. సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించడానికి పూజ్య మల్లాదిగారి లాంటి వారు పుడుతూనే ఉంటారు.
... ధక్షులెవ్వారులుపేక్ష చేసిన యది వారలచేటుగాని, ధర్మం నిస్తారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండెడున్.
ధర్మాన్ని అనుసరించడమే మన కర్తవ్యం.
శ్రీనివాస్ గారికి.ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది లక్షల మంది శిష్యులను ఇచ్చిన పరదేవత కు.నా నమస్కారములు
నేను గురువుని కాను, మీ లాంటి సాధకుడినే!
మీరెవ్వరూ శిష్యులు కారు, నా కుటుంబ సభ్యులు
అందరం కలిసే ఈ బాటలో నడుద్దాం!
Sri gurubyo namaha.
ఎప్పుడు మీరు ఎంతే
నిజంగా నాకు నా గురువు గారు మీరే స్వామి..
Guruvugaru, On the day of final journey of Sri Malladi varu, very heavy rain came showing how nature is reacting about his departure.
Greatest soul and we Andhra people are very fortunate that we had him.
ధన్యవాదములు గురువుగారు 👣🙏మల్లాది వారి గురించి తెలియని అమూల్యమైన విషయాలు తెలియజేసారు 👣🙏
ధన్యవాదములు సార్,అనేకమైన అమూల్యమైన విషయాలు విన్నాను,బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి వారి గురించి. 💐🙏జై గురుదత్త, శ్రీ గురుదత్త
Wonderful...
Sri Malladigaru ,should be Born again..and we all should enjoy HIS FISCOURSES ON PURANAS &ABOUT OUR GREAT SAGES..
SATHAKOTI VANDANAALU &AASRUVULATHO
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🙏🙏🙏
మల్లాది వారి గురించి తెలియని చాలా విషయాలు వివరించారు గురువుగారూ.
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
శ్రీ మాత్రే నమః🙇🙇
ఇటువంటి మహా గురుదేవుల గురించి తెలియని విషయాలు ఇప్పుడు తెలియజేశారు నిజంగా ఆయన ఇప్పుడు ఉండి ఉంటే ఆయన పాదాలు తాకే🙏🙏🙏🙏🙏🙏🙏 అదృష్టం ఉంది ఉండేదేమో
మీరు చెప్పింది అక్షర సత్యం
@@ashokaergadhindla7203 🙏
మీరు కూడా ఇలాంటి సంఘటన లు చెపుతు ఉంటే మేము కూడా అలాగే వింటూ ఉంటాం గురువు గారు మీకు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మా చిన్నప్పుడు రామాలయంలో ప్రతీ రోజు రామాయణం భారతం ప్రవచనాలు చేసేవారు ఎవరో తెలిదు కానీ నా జీవితంలో నేను చాలా ఉపయోగకరమైన పని చేసింది అప్పుడే అని పిస్తోంది.
వారి దర్శన భాగ్యం, పాద నమస్కారాలు చేసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషం , ఇటువంటి వారిని ఉంచుకుని కూడా ఇంకా జీవితంలో భయము భీతితో బతుకుతున్నందుకు సిగ్గుచేటుగా ఉంది. క్షమించండి.
ఇప్పటి ప్రవచన కర్తలు కూడా సందేహాలు మల్లాది వారిని అడిగి తెలుసు కునేవారు. ఆయన పురాణ జ్ఞానం అమోఘం .
Thank you for making video on Malladi Garu 🙏
గురువు గారి పాదాలకు నమస్కారం
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
గురు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పాదాభివందనములు🙏🙏🙏
కారణ జన్ములు మల్లాది గారు
చాలా అమూల్యమైన విషయాలను చెప్పారు
హర హర శంకర
జయ జయ శంకర
ఓం నమః శివాయ
శ్రీ గురుభ్యో నమః..👏👏🙇🙇🙏🙏💐💐..
ఏం చేప్పారండి 🙏🙏🙏 చివరి లో కన్నీరు వచ్చింది🙏
చివర్లో మీరు అన్నట్టుగానే మల్లాది వారు మళ్లీ రావాలి🙏🙏
Akshara satyam andi🙏
భగవంతుని దయ వల్ల ఇటువంటి మహానుభావుల గురించి మీ ద్వారా వివరంగా తెలుసుకోగలుగుతున్నాము
Thank you Sir. Memu yennooo vishayaalu mee channel dwara telusukuntunnamu. Devudu mimmalni yellappudu rakshinchaali ani manaspoorthiga korukuntunnanu.
Awesome Malladhi Gaaru and Padhaabi vanadanaalu.. 🙏🙏🙏🙏
ధన్యవాధములు గురువు గారు🙏🙏🙏🙏🙏
నేను అ మాసపత్రిక లో ప్రశ్నలు జవాబులు చదివాను. చాలా చక్కగా వుంటాయి
మీ పాదాలకు నమస్కారము మహా ప్రభో;
Very good job. Please tell us about people who are still alive n serving sanatana dharma from whom we can take blessing
మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
Appreciation very good,you will be grateful to malldi
Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻
Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻
Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻🙏🏻
Malladhi Chandra Shekhara Sastri garu ki 🙏🏻🙏🏻😭
Nanduri stonivasgaru Dhanya jeevudavu Naayana..
Meeru kooda mana samskuthi ki chaala sevachesthunnzrru..
Sampoormaina Ayuvutho , Arogyamutho ,challagaa,
VARDHILLU THANDRI
మీరు చెప్పేవిషయల కు శిర్రసు వంచి పాదాభివందనం చేయటం తప్ప ఎమీ ఎవ్వగలను గురువు గారు.
Malladi vari gurinchi intha chakka ga chepparu ,dhanyavadalu guruvu garu ,vari Ramayana bhagavatha pravachanalu UA-cam lo vintu unnanu ,varini darsinche bhagyam lekunna.