Chinna Jeeyar Swami, Chaganti Koteswar Rao, Garikapati Narasimha Rao (Telugu guru's) On Sai Baba.

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 952

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Рік тому +85

    ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః

    • @gc1263
      @gc1263 Місяць тому

      నేను విగ్రహాన్ని పూజిస్తే దాన్ని ధ్వంసం చేయగలవేమో,
      సూర్యుడిని పూజిస్తా ధ్వంసం చేయగలవా!
      చంద్రుడిని పూజిస్తాం ధ్వంసం చేయగాలవా!
      అగ్నిని పూజిస్తాం ధ్వంసం చేయగళవా!
      నీటిని, భూమిని, గాలిని, చెట్లని, పుట్లని, పర్వతాలను పూజిస్తాం ధ్వంసం చేయగలవా!
      నువ్వు సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదు. ఎందరో ముష్కరులు వచ్చారు, ఎందరో ఆంగ్లేయులు వచ్చారు. ఎన్నో దేశాలను అక్రమించారు. కాదన్నవారిని ఊచకొత కోశారు. ఆయా దశాబ్దాలలో వారివారి సంస్కృతులు మార్చారు.
      ఎందరు వచ్చి ఎన్ని దాడులు చేసినా, ఎంతో విలువైన సంపదలు దోచుకెళ్లారు. మతాలు మార్చారు. స్త్రీలని చెరిచారు. వెన్నుపోటు దారులతో కలిసి వీరులను చంపారు. కాదన్న చిన్నా పెద్ద, అడ మగ తేడా లేకుండా తెగనరికారు. అయినా నేటికీ ప్రపంచానికి మకుటాయమానంగా నిలిచింది ఈ దేశం. నా భారతదేశం..
      మీలాంటివారు ఎందరైనా రావచ్చు గాక! మీఎంగిలి మెతుకులు ఎందరైనా తినొచ్చుగాక! వెన్నుపోటు దారులు మీతో చేయి కలిపి మీకు వత్తాసు పలకవచ్చు గాక! ఎవరెంతగా యత్నించిన భూమండలం ఉన్నంతకాలం, సూర్య చంద్రాది గ్రహాలు ఉన్నంతకాలం సనాతనధర్మం ఉండే తీరుతుంది. ఏదో ఒకమూల ఎవరో ఒకరు పంచభూతాలను పూజిస్తునే ఉంటారు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూనే ఉంటారు. ఇతర దేశాలను అక్రమించినట్లు ఆక్రమించడం మీ తరం కాదు. మంటల్లో పడిన శలభాలు అయిపోతారు. జైహింద్.
      ✍🏻🚩 *సర్వే జనాః సుఖినోభవంతు* 🚩

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 роки тому +95

    🙏 ఓం నమో నారాయణాయ 🙏

  • @anuradhayagnyamurthy8558
    @anuradhayagnyamurthy8558 Рік тому +17

    Very nice explanation from you about saibaba tathavam. Helping needy and leading people to humanity is babas
    Way.people with higher quality of thinking only understand that. They are the real followers of saibaba. Om Sai ram .

  • @MrSiri01
    @MrSiri01 2 роки тому +90

    Advaita సిద్దాంతాన్ని నమ్మే మనo అందరి లో ముఖ్యంగా గురువు స్వరూపాలనీ భగవంతునిగా కొలవడం తప్పు కాదు
    మంచి చెప్పేవాడు,మంచి చేసేవాడు ఆ భగవంతుడే అవుతాడు🙏

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar 7 місяців тому

      @@tt9220 @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar 7 місяців тому

      @@guruprasaddarbha2005 @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.

    • @nraob
      @nraob 3 місяці тому +3

      అల్లా మాలిక్ అనే వాడూ ఏ జాతి దేవుడు అని అడగాలి

  • @srimanbhagavathramanujacha8452
    @srimanbhagavathramanujacha8452 2 роки тому +181

    సాయి బాబా నేను దేవుడిని అని ఎక్కడ చెప్పలేదు. తనకు ప్రత్యేక పూజలు, వ్రతాలు, హోమాలు చేయమని చెప్పలేదు.

    • @RaamSharma-n9r
      @RaamSharma-n9r 8 місяців тому +8

      సూపర్... బాగా, నిజంగా చెప్పినారు. ఓం సాయి రామ్

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 5 місяців тому

      ​@@kishore.vungarala ధర్మం ( సనాతన ధర్మం ) పాటించాడు కాబట్టి
      సనాతన సంస్కృతి లో ఆదర్శ మూర్తులు కాబట్టి వాళ్ళను పూజిస్తూ వారి మార్గంలో నడుస్తున్నాం.
      వాళ్ళెవరూ .. ఖురాన్ recommend చేయలేదు
      మహిమలు ఎన్నో చేయగలిగీ కూడా స్వాతంత్ర్య పోరాటంలో మాత్రం ఆయన contribution శూన్యం అవునా కాదా ?
      అసలు ఆయన గురు శిష్య పారంపర్యంగా ఏమిటి ?
      గురు : అంటే కేవలం దక్షిణ మూర్తి మాత్రమే
      దక్షిణా మూర్తి = ఆది యోగి, ఆది గురు = దక్షిణా మూర్తి మాత్రమే.
      మీరు ఆరాట పడుతున్న వ్యక్తి మంచి వాడు కావచ్చు కానీ దేవుడు కాదు, గురువు అంత కంటే కాదు

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 4 місяці тому

      @@sivakrishna1968 చదవ వలసినవి సాయి సత్ చరిత్ర, గాంధీ ఆత్మ కథలు పేరు చెప్పి రాయబడిన కట్టు కథలు కాదు. షిర్డీ సాయి నిజంగా ఒక మంచి వ్యక్తి అయితే కావచ్చు. అవతార పురుషుడు మాత్రం కాదు, గురువు అసలే కాదు.
      మన వేదాలలో ఎక్కడా కూడా reference లేదు.
      చడవవలసినవి : చతుర్వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలు ( Originals ).
      పరిచయం లేని వాళ్ళను పట్టుకుని అరేయ్.. టురేయ్.. అనేయడం లోనే ఉంది : ఆ సాయి సత్ చరిత్రలో ఏముందో.. 🤣🤣
      నేను కూడా రాసెస్తాను : శివ కృష్ణ సత్ చరిత్ర, తరువాతి తరాల వాళ్ళు మిమ్మల్ని కూడా అవతార పురుషుడు అనే అనుకుంటారు.
      రాయడం మొదలు పెడదామా ?
      ప్రతీ ఒక్కరినీ గౌరవించాలి కాబట్టి, షిర్డీ సాయి నీ కూడా గౌరవించాలి
      అంతే తప్ప.. ఆయన ఏమి అవతార పురుషుడు కాదు, గురువు అంత కంటే కాదు.
      దత్తాత్రేయ కు షిర్డీ సాయి కి ఎటువంటి సంబంధం లేదు
      అవదూతలు మనుషుల మధ్యలో గుంపులు గుంపులుగా జనాలను పోగేసుకుని తిరుగుతారా ?
      పిచ్చి వాళ్ళే మిగతా వాళ్ళను పిచ్చోళ్ళు పిచ్చొల్లు అన్న చందంగా ఉంటుంది ఈ సాయి అంద విశ్వాసులతో

    • @nraob
      @nraob 3 місяці тому

      ​@@RaamSharma-n9rసాయి అల్లా మాలిక్

    • @pskkumar2007
      @pskkumar2007 3 місяці тому +8

      సబ్కా మాలిక్ ఏక్ అల్లాహ్ మాలిక్ ani మాత్రం అన్నాడు

  • @sivaajirao1928
    @sivaajirao1928 2 роки тому +50

    అందరిని, అన్ని జీవరాషుల ను ప్రేమించే వాడు దేవుణ్ణి గ్రహించిన వాడు
    ఎవరి ని నొప్పించని వాడు దేవుణ్ణి గ్రహించేవాడు

    • @nraob
      @nraob 3 місяці тому

      మీరూ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బెంగాల్ కాశ్మీర్ లో ఉండాల్సిన మగా ను బాగులు

  • @madhusudhanasunkara7727
    @madhusudhanasunkara7727 2 роки тому +27

    Excellent... summary of the three Gurus are same...🙏🙏🙏

  • @araoduri2517
    @araoduri2517 Місяць тому +13

    Sai Baba saved me. I went to Shirdi first time. I got down from train and hurried to outside. A bus was waiting there. There was a young man sitting at the door. I got in. He asked me to follow Him. He took me to Shirdi. He had shown me all important places. Then he asked me to wait till the Harathi was over. After that he too k me to a big hall. I told Him I was hungry. Then he asked me what do I want to eat. I said I am fond of Vada Sambar and coffee. He asked me to sit on the chair and went to a window. He collected vada plate with sambar and coffee. After visiting all places He took me to out side and pointed a van that was waiting to go to Manmad. He asked me to go to Manmad to catch my train. When I returned back to SECUNDRABAD I narrated all events to my friends. They laughed at me saying that there is no hotel inside. This is the miracle of Baba. Trust Him. He will be at your side. Jai Sai baba

    • @venkateswarluravuri7552
      @venkateswarluravuri7552 3 дні тому

      Adbhutamaina anubhavam

    • @robbisaikumar2387
      @robbisaikumar2387 День тому

      Sir, when did this incident happen.
      I was born after my father visited Shirdi and prayed for a son, whom he will name as Baba's name. Later I was born and was named as Sai Kumar. Moreover since I was born early in the morning, my name started with Udaya. Prior to my birth my parents had three daughters. That is the miracle of Shirdi Sai Baba.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому +5

    Three of these great pravachanakaetalu spoke candidly which is enlightening and educative.

  • @himabalakommuru1771
    @himabalakommuru1771 Рік тому +7

    We Hindus used to worship any human, nature etc at where we find or expected Godliness in them ....
    But the way of worshipping shall be as per our tradition ....
    Hari hi Om

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 5 місяців тому +3

    E video chusina vallaku chala manchi clarity ravali.
    Naku kuda.namo saibaba ..namo Divya bhava.pahimam thandri pahimam.

  • @gungovardhan6184
    @gungovardhan6184 2 роки тому +29

    Chaganti gari speeches are so cool and clarity

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 2 роки тому +23

    హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

  • @adhisaidigital781
    @adhisaidigital781 Рік тому +11

    బాబా దేవుడా కాద,పూజించ వచ్చా వద్దా అంటే సోది చెబుతారేంది సామీ....
    ప్రశ్న ఎంత సూటిగా ఉందో సమాదానం కూడ అంతే కచ్చితంగా ఉండాలి..
    అలా లేకపోతే అది తప్పు ...
    నీ తల్లిదండ్రులు ఎవరు అంటే ....
    నిన్ను కన్నవారను అనేది మాత్రమే సరైన సమాధానం...
    వాల్లు తండ్రులే వీల్లు తల్లిదండ్రులే ఎవరి నమ్మకం వారిదు అన్నప్పుడు మీరెందుకు సామీ..

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 Рік тому +4

      Kadu ...Hindu devudu kadu

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar 7 місяців тому +1

      @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar 7 місяців тому +1

      @@swatiraparthy1770 దేవుడికి హిందు ముస్లిం ఉందా,

    • @nraob
      @nraob 3 місяці тому +2

      ​@@CheruvugattuBhaskar ఇదే పాశాంధ పైత్యం అంటే, 90% ఇన్ దు వుల ప్ర వచన కర్తలు అప్పా బావా బాపతు లు, ముస్లిం లు అలా కాదు కదా, ఇస్లాం మత వ్యాప్తి జీహాదీ సూఫీ పకీరు సాయిబు బాబా అల్లా మాలిక్ అనీ సబ్ కా మాలిక్ ఏక్ హై అనీ అల్లా భల్లా కరేగా అనకుండా, 5నమాజులు చేయకుండా, 5 హారతులు లేకుండా (ముస్లిం కానట్లయితే) హిందువు అయితే వర్తించే విధానాన్ని, వీళ్ళ అప్పా బావా పైత్యం కుమ్మరిస్తున్నారు. ప్రభుత్వం ప్ర వచన కర్తలు ముస్లిం లకి పక్కలు వేస్తే, సనాతన ధర్మ దేవతలతో పోల్చి తార్చితే, హిందూ సమాజం చప్పట్లు కొట్టాల్సిన పని లేదూ, వాళ్లేమి హిందూ వారసత్వ గోత్ర ఋషులు కారు, కేవలం అప్పా బావా బాపతు లు మాత్రమే, అర్థం అయ్యిందా, అవుతోందా ???

    • @RamaKrishna-fh7vq
      @RamaKrishna-fh7vq 12 днів тому

      వాడు దేవుడు కాదు ఒక పకీర్ గాడు అంటే బిచ్చగాడు వాడు ముస్లిం హిందువు కూడా కాదు 😮😮

  • @nallanarayana6269
    @nallanarayana6269 2 роки тому +58

    Gariki Paati Garu is a great intellectual & a humanity human being!

  • @saisrinivas7034
    @saisrinivas7034 Рік тому +118

    జీయర్ స్వామి వారికి, గరికిపాటివారి కి, మరియు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు శ్రీ సాయిబాబా గురించి చాలా చక్కగా తెలియజేశారు అందరికీ. శ్రద్ధ సబూరి అనే ఈ రెండు పదాలు మానవునికి అనుసరణీయం.

    • @raghunath9434
      @raghunath9434 Рік тому

      Sai baba gadu oka donga vedhava mamsahari bhagawat dweshi. Chaganti garikapati murkhulu. Inka mee lantivallu burralo gujju leni vallu.

    • @Akshay-gk7ed
      @Akshay-gk7ed 5 місяців тому

      ​​@@vishwasamajam7900orey donga swamy yeee drama ki company nundi vachav ra..

    • @Star-gp2nn
      @Star-gp2nn 3 місяці тому

      నీ అమ్మ చేపిందా ,నీ బాధ బాబా గురించా జీయర్ గురించా

    • @KreethiKorra
      @KreethiKorra 2 місяці тому +3

      Om sai 🙏ram

    • @gopalakrishnaguru4973
      @gopalakrishnaguru4973 Місяць тому

      Good

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 2 роки тому +13

    Very good messages about sai baba sadguru
    Good post good messages

  • @rockstar2220
    @rockstar2220 2 роки тому +24

    Garikapati garu clear ga clarity ga malli a doubt rakunda answer chepparu 😍

  • @sandhyaranikallakuri1396
    @sandhyaranikallakuri1396 Рік тому +125

    Sai Baba devdu ఔవునో కాదో కానీ ఆయన గురు స్థానంలో ఉన్నారు. గురువును దేవుడితో సమానంగా పూజించటం మన ధర్మం.🌹🍎👏

    • @sureshch296
      @sureshch296 Рік тому

      He is just a fakir, made to god just to fool people and make business nothing more

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 5 місяців тому +12

      గురు స్థానమా ?
      ఎవరిచ్చారు ?
      ఎలా వచ్చింది ?
      ఆయన గురు శిష్య పారంపర్యం పేరు ఏమిటి ?
      సొంత కవిత్వాలు మానుకుంటే మంచిది.
      సనాతన సంస్కృతి ఆధారిత గ్రంథాలలో ఎక్కడా కూడా మీరు చెప్తున్న వ్యక్తి references ఉండవు.
      మంచి వ్యక్తి కావచ్చు గాని
      దేవుడు కాదు, గురువు అంత కంటే కాడు

    • @KonniRamacharan-d6l
      @KonniRamacharan-d6l 4 місяці тому +3

      ఆయనకు ఎంత మంది శిష్యులు వున్నారు గురువు అనడానికి,వ్యాసుడు గురువు ఈయన కాదు

    • @dwarakamai4677
      @dwarakamai4677  4 місяці тому +2

      @@KonniRamacharan-d6l ఎంతమంది శిష్యులు లేకపోతే షిరిడి ఆదాయం, భక్తుల సంఖ్య లో 5వ స్థానం లో ఉంది. కళ్ళు కాకులు పొడిచాయా?

    • @dwarakamai4677
      @dwarakamai4677  4 місяці тому +4

      @@sivasairamchitrada5247 రమణ మహర్షి స్వయముగా చెప్పారు. 55వ ఉత్తరం రమణాశ్రమం పబ్లికేషన్ లో చూడండి. ఎవరిచ్చారుట ఎవరిచ్చారు !! నీకు ఏమిటి అరహత ?

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 Рік тому +16

    Thank u chaganti garu and jeeyar swamy. Saibaba is sadguru. Deenni anusarinchinana vaallu adrusta vantulu. ❤

  • @ranivallabhaneni1332
    @ranivallabhaneni1332 3 місяці тому +4

    బాబా గారు ఒక గురు స్వరుపం.ఆ భావన తో పూజిస్తారు. గురుసేవ గురు పూజ తప్పు కాదే! నా జీవితంలో బాబా వారు చేసిన ఒక అద్భుతం వుంది అది నేను మనస్పూర్తిగా నమ్ముతా ఎందుకు అంటే ఎవరో చెప్పింది కాదు. నేను స్వయంగా అనుభవించిన సంఘటన కాబట్టి. అది 15 సంవత్సరాల క్రితం మా పాప కి మెనింజైటిస్ వచ్చింది icu లో వున్నప్పుడు నేను బాగా బాద తో అలాగే నాకే తెలియని స్థితిలో బాబా కాపాడు అని నాకు కళ్లు మూతలు పడుతు అనుకున్న బాబా naa కళ్లు తెరిచి చూసే అప్పటికి నా ముందు నువ్వు వుండాలి బాబా అని. కానీ అలా ఎలా వస్తారు అని కూడా ఆలోచన రాలేదు. కానీ నేను ఏదో మాటలు వినిపించాయి లేచి కళ్లు తెరవ గానే బాబా ఫోటో కనిపించింది నాకు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు ఆ సమయంలో మా ఆడపడుచు బాబా ఫోటో విబూది తెచ్చింది. వాళ్లు మాటల తోనే నాకూ మెలుకువ వచ్చింది ఆ సమయంలో బాబా వారి ఫొటో విభూతి తెస్తే చేతికి ఇవ్వాలి కాదా కానీ నేను లేచే సరికి నేరుగా నా కళ్ల ముందే వుంచడం ఏంటి అప్పుడు నా మనసులో కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది అప్పుడు మా పాప వయసు 40 రోజులు పాప 50%50 ఛాన్స్ అన్నారు కాని నాకు నమ్మకం వచ్చింది మా పాప ని బాబా వారు కాపాడుతారు అని కాపాడారు ఇప్పుడు మా పాప కి 15 సంవత్సరాలు 🙏ఆ బాబానే తోడుగా వుండి కాపాడారు అప్పుడు మానవ ప్రయత్నము డాక్టర్ గారికి, గురుదేవులు బాబా వారికి నా జన్మఅంతా రుణపడి వుంటాను నా పాపని నాకు దక్కించినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 10 місяців тому +17

    Garikdapai haru n Chagamti garu r V.good Sai Baba gurinchi vari Pravachanalu excellent 👍 🙏🙏🙏🙏🙏
    Sai baba loves everybody
    Everybody likes ves Sai its true . Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Sai,sai,sai,sai,sai,sai,saisai
    🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏

  • @sureshamyaddanapudi6657
    @sureshamyaddanapudi6657 Рік тому +23

    ప్రవచన కర్తలు.చక్కగా చెప్పారు saibababa daiva స్వరూపం అని.కానీ కొంతమంది సాయిబాబా గారి గురించి .హిందూ పురాణాలలో,అవదూతల పరంపర.లో.ఎక్కడైనా. తెలిపి ఉన్నారా దయచేసి తెలుపగలరు

    • @Teamedforever472
      @Teamedforever472 Рік тому +2

      Sai Baba garu guruparamparalo asmadacharya paryantam Loni varu 🙏

    • @Teamedforever472
      @Teamedforever472 Рік тому +3

      @@aityshanker2334 meru tappuga ardamchysukunaru kavltey nanduri garu video vundi chudandi ayina devudu ani chyppaledu ayina guruvu and mana puranalo asamdacharya paryntam lo saibaba garu kuda vunnaru ayina appudu nenu Devudu ani chyppaledu mana buddi marchi baghvat swarupam ni cherukovadaniki help chyyandaniki oka guru avatarm and ayina appudu aviruneyna aa kastam vachina Vishnu sahasra Naamam chadava mani chyppayvaru antey guruvu manaki chala imp andukey manam ayinani pojistam ok I hope u understand devuda kada muslim aaa oor Hindu ahh intuvanti mani ayina chyppina jivitam satyalu ala batakli ani chypinavi oka sisudyila patinchandi 🧡🙏

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar 7 місяців тому

      @@aityshanker2334 @ramaraogalla బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి, గురువు ముందు ఈ ముగ్గురు కి కూడా శక్తి లేదు, శివుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు, ఇది తెలుసుకోండి, గురువైభవం గురించి సాక్షాత్ పరమేశ్వరుడు గురుగీతలో చెబుతారు, అది చదవండి, 33 కోట్ల దేవతలను పూజించిన అవి గురు పాద ధూళికి సమానం కావు, గురువుకు శివునకు బేధము లేదు, గురువే శివుడు , శివుడే గురువు.

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar 7 місяців тому

      @@aityshanker2334 దైవ శక్తిని చూపించేవారు ఎవరైనా ఆ దైవానికి ప్రతిరుపాలే, సాయి ఎన్నో లీలలు ప్రదర్శించారు

    • @muggullakanakadurga4575
      @muggullakanakadurga4575 3 місяці тому

      SRIPADA SRIVALLABHA CHARITAAMRUTAM LO VUNDANDI🙏🙏

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 10 місяців тому +5

    🙏great guriji Chaganteshwar rao garu👍🙋🙏
    Sai baba girunchi theliyanivariki cristal clearha chepparu. 🙏🙏🙏🙏🙏
    We r extremely Baba devotees.
    Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏
    Om Sai Rakshak Sharanam 🙏
    Sai Sai Sai Sai Baba Saisai sai
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 Рік тому +3

    Thanks for uploading the video

  • @vijetharani4512
    @vijetharani4512 Рік тому +3

    Among three Chaganti garu has explained very beautifully. He is unbiased and best guru among all. And next to him the best is Vaddaparti Padmakar garu

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 2 роки тому +19

    చక్కటి విశ్లేషణ.
    ధన్యవాదాలు.

  • @lalithasapavat6374
    @lalithasapavat6374 Рік тому +2

    Na thandai baba gurinchi baga chepparu.......miku shatha koti vandanalu....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbarao3052
    @subbarao3052 6 місяців тому +24

    బాబా గారు ఎప్పుడైనా నేను దత్తాత్రేయ స్వరూపమని చెప్పారా? అదంతా మన అభూత కల్పన. అన్నంతో అభిషేకం చేయమన్నారా? లక్ష్మివారం ఆయనకి ప్రీతిపాత్రమైన రోజని ప్రస్తావించారా? లేదే…మరి ఈ అభూత కల్పనలు దేనికి? వ్యాపారానికి కాకపోతే….😠
    మనకి ఓ విష్ణువో, శివుడో, కృష్ణుడో, రాముడే మరియూ అమ్మవారే సరిపోరా పూజించడానికి ???
    పనులు జరుగుతాయంటే దేవుళ్ళని మార్చేస్తాము. దానికో సనాతన ధర్మమని పేరొకటి.
    ఇక పోతే ఓ చిన జియరు, చాగంటి లాంటి వాళ్ళకి భయం ఆయన దేవుడు కాదంటే జనం చీత్కరిస్తారని మరియూ following తగ్గిపోతాదని….పాపం😂

    • @TheKnowemotion
      @TheKnowemotion 4 місяці тому +6

      మీరు నిజం మాట్లాడారు...ఈ కుహన pracharakulu శిష్య పరంపర కోసం తిప్పలు పడే swardha గ్యాంగ్. Sanatana ధర్మానికి మొదటి శత్రువులు వీళ్లు...వేదం లో కాని itihasalalo కాని turaka sai ని గురించి ప్రస్తావన వుందా??? Adi chepparu ఈ sanatanadharma uddharakulu !!! Turaka bhajana చేస్తారు వాళ్ల ఇష్టం...మిగతా వాళ్ల ని చెయ్యాలి అని చెప్పడానికి వీరికి వున్న అర్హత ఏమిటి???మూసుకొని kurchunte మంచిది....

    • @Star-gp2nn
      @Star-gp2nn 3 місяці тому +3

      ఔను నిజం 🙏🙏🙏బాబా పూజించే గొర్రెలు కి బాబా ఎలా అయ్యా డో చెపుతా, బాబా చేట్టు కింద పడుకున్నాడు,, ఒక ఆమె వచ్చి భోజనం పెట్టింది,, మా నాన్న వయసు అని కాళ్లకి ధన్నాం పెట్టింది,, మనవాడు ఆశీర్వాదం ఇచ్చాడు,, ఆ ఊరిలో అందరు రోజూ అన్నం పెట్టె వారు మనోడు ఆశీర్వాదం చేసేవాడు,,, మంచి సుకుతులు చెప్పేవాడు,, లేడీస్ కూర్చుని సూకుతు లు వినడం కాళ్ళకి నమస్కారం చేయడం అలా మనోడి ని ఫేమస్ చేసారు

    • @subrahmanyambalijepalli6696
      @subrahmanyambalijepalli6696 3 місяці тому

      A pakir vishnuvu gurinchi cheppevadu bhaktulaki ,alla gurinchi kadu.

    • @prakashalavalapadu6838
      @prakashalavalapadu6838 3 місяці тому +3

      ఈ అల్లా మాలిక్ దేవుడు ఎలా అవుతాడు. ?

    • @sureshvenkat7450
      @sureshvenkat7450 2 місяці тому +2

      ఈ జ్ఞానం తో ఇంకా కరోనా లో ఎలా బ్రతుకున్నారా బాబు.
      1. బాబా నీ నిందించే ముందు, మిగతా దేవుళ్ళు వేరే వాళ్ళని తిట్టమని ఏమైనా చెప్పారా లేదు కదా ఎవరైనా మంచే చెప్తారు. అంటే మీరు మీరు నమ్మే దేవుళ్ళు కి పూజ చేసి లాభం ఆశించటం తప్ప ఆచరణలు లేవు.
      2. పురాణాల్లో బాబా గురించి ఎవరు చెప్పలేదు, వీళ్ళ పాపులారిటీ పోయి జనాలు తిడతారు అని భయం అన్నాడోకడు, బాబా లైఫ్ 1835 to 1918 వేదాలు ఇతిహాసాలు లో ఎలా రాతర్ర బుర్ర తక్కువ నా.........
      3. రాముడు,కృష్ణుడు, శివుడు, అమ్మవారు సరిపోరా అన్నాడో వెధవ. వాళ్ళే సరిపోతారు అని మాత్రం ఎలా నిర్ణయించవ్. నువు చెప్పిన వాళ్ళ లో ఒక్కారు సారిపోతారు కదా మిగతా వాళ్ళు ఎందుకు అని నీకు ఎలా అనిపించలేదో అలా ఎవరి భక్తి వాళ్ళది. విష్ణు ఒక్కడే కాకుండా అంతమంది అవతారాల్లో దేవుళ్ళు ఎందుకు అంటే ఒక్కొక్క కాలనుగుణము గా ఒక్కొక అవతారాలు రూపం లో రావడమే విధి.
      4. ఏ రోజైనా పురాణాలు చదివి ఏడిస్తే తెలుస్తాయి, నాకు తెలిసి కామెంట్ పెట్టిన మీ నలుగురు కోరికలు కోసం దేవుడిని నమ్మటం తప్ప జ్ఞానం కోసం కాదు. భాగవతం చదివితే అన్ని అర్థమవుతాయి. గీత చదివితే జ్ఞానం వస్తది.
      5. అన్నం పెడితే ఆశీర్వాదం ఇస్తే జనం పొగిపోయారా... అందరికంటే పెద్ద ఎదవ లో ఉన్నావ్ రా నువ్వు, మీలో ఒక్కడికి షిర్డీ గానీ, బాబా చరిత్ర గానీ తెలీదు అలాంటప్పుడు కామెంట్ చేయకోడుదు.
      6. బాబా నేను ఆహ్ దేవుడు అవతారం అని చెప్పలేదు, లేదా నేను దేవుడు అని చెప్పలేదు అంటున్నాడు కొంచెం కూడా బుర్ర ఎదగని మనిషి, ఎరా రాముడు నీకు చెప్పాడా నేను దేవుడిని, విష్ణు అవతారం అని. కృష్ణుడు చెప్పాడా..?? పోనీ విష్ణు, శివ, బ్రహ్మ...??
      వాళ్ళ కోసం వాల్మీకి, వ్యాసుడు రాశారు. వాళ్ళు రాశారు అని కూడా ఇంకొకడు చెప్తే తెలుసు, వాళ్ళు రాసిన గ్రంథాలు ఉండవ్. అలాగే ఎవరు నేను దేవుడిని అని ప్రతి రోజు దొప్పేసుకోరు, మనుషుల కి అతితం గా గొప్ప గా ఉండేవాల్లె దేవుళ్ళు. వాళ్ళ కోసం వాళ్ళ కాలం లో ఉండే వాళ్ళు వాళ్ళ కోసం రాస్తారు. అవి మనకి గ్రంథాలు. అవి చదివి వాళ్ళు ఎలా జీవిస్తే అన్ని శక్తులు వచ్చాయో అంతా గొప్ప గా అయ్యారో తెలుసుకుని వాటిలో కొన్ని ఇనా మనం నేర్చుకుని ఆచరణలో పెడతాం అని బుక్స్ రాయటం వెనక ఉద్దేశం. అంతే గానీ, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టటం లేదా పూజ విధానం తెలుసుకుని అవన్నీ సమర్పించేసి కోరికలు కోరేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ బెవర్స్ గా నీ జీవితం గడపటం కాదు.
      7. బాబా విశ్యం పక్కన పెడితే, ఏ హిందూ దేవుడు ఇనా, మిగతా వాళ్ళ నీ ఎగతాళి చెయ్యమని ఉందా.... ఇక్కడే మీరు ఫెయిల్ అయ్యారు. ఇంక హిందుత్వం కోసం మీరు మాట్లాడటం మరి చీప్ గా ఉంటది.

  • @nagunuribrahmaiahnagunuribrahm

    కాలజ్ఞాన కర్త జగద్గురువులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి కూడా మీకు అవగతం కావాల్సిన అవసరం ఉంది.

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 7 місяців тому

      ఈ వీడియో కి మీ కామెంట్ కి ఏమన్నా సంబంధం ఉందా

    • @Hamsa-Gayatri
      @Hamsa-Gayatri 4 місяці тому

      ​@@sateeshkumart5864ఈయన కూడా గురుగారెకదా

    • @sreenuvasu2052
      @sreenuvasu2052 Місяць тому

      ​@@sateeshkumart5864సంబంధం వుంది మిత్రమా

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Рік тому +16

    ఓం శ్రీ గురు భ్యో నమః 🙏🏾🌹👏🌹🙏🏾 మీ అందరికీ పాదాభివందనాలు

  • @lakkarajushankar
    @lakkarajushankar 2 роки тому +4

    Someone want to pray to him. That is their will and wish.
    I don't want to pray to him or anyone. This is my will and wish.
    Both are equally good.

  • @saichaithvik
    @saichaithvik 7 місяців тому +3

    Jai guru deva Datta Sainath maharaj ki Jai
    There are many paths towards GODs home
    Let us leave them and we grow spiritually first

  • @tkvenkatesan4856
    @tkvenkatesan4856 2 роки тому +10

    See guru is guru . God comes to this world as guru to teach us and make us to move in good path

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Рік тому +24

    జీయర్ స్వామి వారు చాలా చక్కగా వివరించి చెప్పారు జయ జయ సాయి ..జై శ్రీ మన్నారాయణ

    • @rachakondaprasad8528
      @rachakondaprasad8528 11 днів тому

      జై శ్రీమన్నారాయణ సాయి అన్ని పిలవండి ఇప్పటినుంచి

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 10 місяців тому +2

    Chagantigaru n Garikapati are V.good .vari pravachanalu about Sai Baba wonderful 💯 respectful 🙏🙏🙏🙏🙏👍
    Om Sai Ram,sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai🙏Sai loves everybody everybody loves sai ,sai sai sai sai🙏🙋👍

  • @sv2200
    @sv2200 2 роки тому +40

    వాటర్ ఇంగ్లీష్ , పానీ హిందీ , నీరు తెలుగు అన్నట్లుగా ఏ దేవుడు అయినను ఒకటే ,, సమాజ హితవు కోరే వారందరూ మంచి వారు,, మనిషి మంచి చేస్తే దేవుని లా వచ్చి కాపాడారు అంటూ వుంటాము ,, అంటే దయా గుణమే దైవము ,, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐మహానుభావులు కి ధన్య వాదములు 🙏🙏

    • @sirnamshobha2301
      @sirnamshobha2301 Рік тому +1

      Chala goppaga chapparu

    • @nraob
      @nraob 3 місяці тому

      మీరూ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బెంగాల్ కాశ్మీర్ లో ఉండాల్సిన మగాను బాగులూ, 90% ఇన్ దు వుల ప్ర వచన కర్తలు అప్పా బావా బాపతు లు, ముస్లిం లు అలా కాదు కదా, ఇస్లాం మత వ్యాప్తి జీహాదీ సూఫీ పకీరు సాయిబు బాబా అల్లా మాలిక్ అనీ సబ్ కా మాలిక్ ఏక్ హై అనీ అల్లా భల్లా కరేగా అనకుండా, 5నమాజులు చేయకుండా, 5 హారతులు లేకుండా (ముస్లిం కానట్లయితే) హిందువు అయితే వర్తించే విధానాన్ని, వీళ్ళ అప్పా బావా పైత్యం కుమ్మరిస్తున్నారు. ప్రభుత్వం ప్ర వచన కర్తలు ముస్లిం లకి పక్కలు వేస్తే, సనాతన ధర్మ దేవతలతో పోల్చి తార్చితే, హిందూ సమాజం చప్పట్లు కొట్టాల్సిన పని లేదూ, వాళ్లేమి హిందూ వారసత్వ గోత్ర ఋషులు కారు, కేవలం అప్పా బావా బాపతు లు మాత్రమే, అర్థం అయ్యిందా, అవుతోందా ???

    • @sv2200
      @sv2200 3 місяці тому +1

      @@nraob ఇటువంటివి అన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నవే భయ్యా , అప్పటి అంటే పూర్వపు పరిస్థితుల్లో , అప్పటి స్థితి గతులను బట్టి , అభయము కోరుతూ మనం చేసే ప్రతి ప్రార్థనకు , ఏ దేవునికి అయినను సరే మనసే హారతి , మానవత్వము కరువైన మనిషి ఎన్ని పూజలు , నమాజులు , ప్రార్థనలు ప్రయోజనము ఉండదేమో కదా , ఏ అడ్డ దారులు లో అయినను ప్రయాణము చేసి గమ్యము చేరవచ్చు గానీ , క్లారిటీగా క్లియర్ రూట్ లో అయితే ప్రయాణం ఇంకాస్త బెటర్ కదా అనే ఫీల్ తో ఏర్పాటు చేసుకున్నవే , ఈ కుల మత గోత్ర సాంప్రదాయ వ్యవహారాలన్నీ ఆలోచన చేస్తే మరి , 👍

    • @nraob
      @nraob 3 місяці тому

      @@sv2200 మీ హారతులు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బెంగాల్ కాశ్మీర్ లో కుక్క చావులు చచ్చి దేశ వ్యాప్తంగా దొడ్లు కడుగుతూన్న ఇన్ దూ సెక్యులర్ చవట సన్నాసుల కు ఇవ్వడ మే

    • @prasadareddynandarapu5256
      @prasadareddynandarapu5256 Місяць тому

      శాస్రం లో వున్నవారే పూజింపదగిన వారు.

  • @ravikiran6619
    @ravikiran6619 5 місяців тому

    Jeeyar gaaru. Mee samadhanam samayochithanga undhi. Vishnu moolamu andharu jeevule. Dhanyavaadhalu.

  • @lokeshseelam652
    @lokeshseelam652 2 роки тому +13

    Om sai ram 🙏🚩 जय श्री राम om sai ram 🙏🙏🙏😘😘😘❤️ love you baba 😘😘😘

    • @sureshch296
      @sureshch296 Рік тому +1

      Bro Sai ki Ram ki em sambandam cheppu

    • @lokeshseelam652
      @lokeshseelam652 Рік тому

      @@sureshch296 antha okkate ani bro

    • @sureshch296
      @sureshch296 Рік тому +1

      @@lokeshseelam652 ardam kaledu Naku, antha okkate ante

  • @sailakshmanr5457
    @sailakshmanr5457 3 місяці тому +1

    Super ga cheparu jai gurudhu dhava Sai Baba is parabrama sadhguru is koti percent dhevdu sadhguru is always God is only way of god Shri Krishna Bhagavad Gita is always saying Santos all my rupamu 🙏🌹🙏 Om Sai Ram Jai Shree Ram 🙏🌹🙏

  • @Saipreeti999
    @Saipreeti999 Рік тому +5

    Saibaba=universal grand master

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 Рік тому +2

    OM Sri Sachi Danandha Sandhu Guru Sai Naadh Maharaj ki Jai
    Guru Swarupamu Ayina Chaganti Koteswara Rao Gaaru ki Guru Swarupamu Ayina Gaariki Paati Narasimha Rao Gaaru ki Guru Swarupamu Ayina Jai Sri man Narayana Jai Sri Raam Anjaneya Swami ki Jai Chinna Jeyar Swami ki Maa Tharupuna Sahashara Koti Padhabhi Vandhanamulu Maatharupuna Shahashra koti koti Kruthajnathalu

  • @rameshkoride
    @rameshkoride Рік тому +32

    చిన్న జీయర్ ఎటూ కాకుండా తాను బద్నాం కాకుండా చెప్పాడు

    • @rameshnayak2065
      @rameshnayak2065 4 місяці тому

      Athanu anthe eppatikaina

    • @nraob
      @nraob 3 місяці тому +1

      అప్పా బావా బాపతు

    • @Star-gp2nn
      @Star-gp2nn 3 місяці тому +2

      చింజీయర్ వేస్ట్ గాడు వాడి కి ఏమి తెలియకుండా పీఠది పతి అయ్యాడు

    • @ఉదయశంకర్-ఫ4డ
      @ఉదయశంకర్-ఫ4డ 3 місяці тому +1

      మర్యాద నేర్చుకో ముందు.

    • @Star-gp2nn
      @Star-gp2nn 3 місяці тому

      @@rameshkoride 🙏

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 2 роки тому +12

    శిర్డిసాయిని సాధువు అన్న జియారు స్వామికి ఉపనిషత్తులు సారం తెలియదు అని చెప్పాలి.మీద నుండి క్రిందికి దిగివచ్చిన ఆత్మను అవతారాలు అంటారు. అందులోని భాగమే దశావతారాలు, సాయి అవతారాలు.
    క్రింది నుండి ఆత్మ స్థాయికి ఎదిగిన వారూ దేవుళ్లే.ఎందుకంటె " బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి " అని కదా వేదం చెబుతుంది.దేవుడిని చూసిన వాడు దేవుడే అవుతాడు. ఆ కోవకు చెందినవారు రామ కృష్ణ పరమ హంస,రమణ మహర్షి వంటి వారు చాలా మంది ఉన్నారు.ఆది శంకరులు వారు కూడా శివుని అంశావతారమె.

    • @dwarakamai4677
      @dwarakamai4677  2 роки тому +6

      మీరు గరికపాటి నరసింహారావు గారి మాటలు చెప్పడం తప్పు కాదు. కానీ శ్రీ కృష్ణుడే స్వయం గా చెప్పాడు, సాధు స్వరూపాలు అన్ని ఆయనవే అని
      సాయి బాబా ని సాధువు అనడం తప్పు కాదు. ఎందుకంటే మీరు చెప్పిన రామ కృష్ణ పరమహంస కూడా సాధు స్వరూపమే.
      గరికపాటి గారు ఒక వక్త, ప్రవచన కర్త... ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు.
      చిన్న జీయర్ స్వామి వారు ఆచార్య, సన్యాసి... వీరికి సంసారం ఇల్లు కూడా ఉండవు. వీరికి ఒక గురు పరంపర ఉంటుంది. వారిని తక్కువ చేసి మాట్లాడడం సనాతన ధర్మం లో ఒక పెద్ద తప్పు. గరికపాటి గారు కూడా చిన్న జీయర్ స్వామి కళ్ళకి నమస్కారం చెయ్యొచ్చు. కానీ ఆచార్య ఎవరికి నమస్కారం చెయ్యక్కర్లేదు, చెయ్యకూడదు కూడా అని శాస్త్రం.
      గురు నింద ఈశ్వరుడు కూడా రక్షించలేడు. అలాంటిది శివరాత్రి పూట .... ఒక గురు నింద... వచ్చే జన్మ కి తయారు అవ్వండి 🙏🏻

    • @padinarannaidu5456
      @padinarannaidu5456 2 роки тому +1

      @@dwarakamai4677 సాధు స్వరూపాలే కాదు సమస్తం ఆయనే అని శ్రీ కృష్ణ పరమాత్మ బోధించారు. నదిని దాటిన వరకు పడవ అవసరమె.దాటిన తరువాత పడవలో కూర్చోము కదా! దానిని విడిచి గమ్య స్థానం వైపు పయనించి చేరుకుంటాము.అలాగే,రూప- నామములు అనే పడవని విడిచి నిరాకార పరబ్రహ్మను చేరుకోవాలి. అదే అంతిమం.
      " పండితా: సమదర్శిన: " అని కదా కృష్ణ పరమాత్మ చెప్పేరు. మీరు చెప్పినట్లు శాస్త్రాలు తెలియడం చెప్పడం పాండిత్యం అవుతుంది,కాని జ్ఞానం కాదు.
      బోధ గురువులు,బాధ గురువులు, సద్గురువులు,జగద్గురువులు అని నాల్గు రకాలుగా ఉన్నారు.
      అసలు నిజమైన గురువులు బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులే.అందుకే గురు బ్రహ్మ......
      అనే శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పేరు.
      సాధువు అంటె సత్ప్రవర్తన కలిగి ఆత్మ దర్శనం కోసం సాధన చేసేవాడు సాధువు. కాని మీది నుండి క్రిందికి పరమాత్మ వస్తే అవతారం అంటారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ఒక సారి ఇలా అన్నారు " I have descended for the ascent of entire humanity"
      చిన్న జియారు స్వామిని నేను తక్కువుగా చూడటం లేదు. అతను తన మాటలతో తనే స్వయంగా తక్కువై పోతున్నారు.ఆది శంకరాచార్యుల అద్వైతంకు వక్ర భాష్యం చెప్పి, శంకరుల వారు జగద్గురువు కాదని వివాద స్పద వ్యాఖ్యలు చేసి అందరి విమర్శలకు గురియై పలచనై పోయారు.
      అంతటి పీఠాధిపతి అలా అన్నారు అంటె తను నమ్మినదే గొప్ప యని,తాను చెప్పినదే వేదమని ఇతరులను విమర్శించడం తప్పు. అతనింకా నాది-నీది అనే దగ్గరే ఉన్నారు.
      మతములన్ని చేరి మంచినేబోధించె
      తెలిసి మెలగ వలయు తెలివి తోడ
      మతులు మంచివైన మతమేమి చెడ్డది
      ఉన్న మాట తెలుపు చున్న మాట.
      - శ్రీ సత్య సాయి-

    • @padinarannaidu5456
      @padinarannaidu5456 2 роки тому

      @@dwarakamai4677 ఎవరు సన్యాసి.
      మనో సంచలనం లేని వాడు మాత్రమే సన్యాసి.
      సంసారంలో ఉండి కూడా తామరాకు మీద నీటి బొట్టులా ఎటువంటి మనో వికల్పాలకు లోను కాని వాడు అసలైన సన్యాసి. నేను చిన్న జియారు స్వామిని నిందించ లేదు. ఆయన వ్యాఖ్యలు ఖండించాను.అది నింద ఎలా అవుతుంది.అయిననూ ఆయన నాకు గురువు కాదు.అతనే మతం ముసుగులో అన్నిటినీ కాదంటున్నారు.
      కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన సాధువగునే.
      చేసిడి తలంపుకు చెప్పిడి మాటకు చేసిన పనికి
      సామ్యమున్నవాడే సాధువగును. పీఠాధిపతులని పేరు ల ఘన మేల, పరమేశ్వరుని చూడనపుడు.

    • @dwarakamai4677
      @dwarakamai4677  2 роки тому +3

      @@padinarannaidu5456
      మీరు చేసేవి నిందలు, మళ్ళీ నేనెక్కడ చేశాను అంటున్నారు..
      ఆయన మీకు గురువు కాకపోతే నిందించావొచ్చా ? గురువు ని నిందిస్తే సనాతన ధర్మం లో నించీ వెళ్ళిపోవచ్చు.
      సర్వం శ్రీ కృష్ణుడే అన్న విషయం మాకు మీరు చెప్పే అంత దిగజరిపోలేదు మేము. మీరు ధర్మం ముసుగులో ఉండి మా సనాతన ధర్మం యొక్క గురువులను నిందిస్తున్నారు...
      *గురు నింద పాపం నుండి ఈశ్వరుడు కూడా రక్షించలెడు* 🙏🏻

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn 3 місяці тому

      ​@@padinarannaidu5456 గురువులు ఎందరో ఉన్నారు. అద్వైతం, ధ్వైతం, విశిష్టాద్వైతం మొదలుగా ఎన్నో వున్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కొక్క దాని మీద వుంటుంది. ఏకం తత్ విప్రా బహుదా వదంతి🙏🙏🙏. చిన జీయర్ స్వామివారికి విశిష్టాద్వైత పరంపర. వారికి అద్వైతం రుచించలేదు🙏. షిర్డీ సాయిబాబా కులం మతం ప్రాంతం సంబంధం లేకుండా కేవలం బ్రహ్మం నిండి వున్న మహానుభావుడు. బ్రహ్మమును తెలుసుకున్న వాడు బ్రహ్మమే అని కదా చెబుతూ ఉంటారు. సకల సంగత్వన్ని వదిలి వేసి భగవంతుని చేరుకోవడం ముఖ్యంగా ఉన్న వారిని కదా(ఇహ లోక విషయాది సమస్త సంగత్వ రహితుడు )సన్యాసి అంటారు. కాబట్టి చిన జీయర్ స్వామివారి మాటలు ఒక రూపాన్ని ఇవ్వకుండా బయటికి వచ్చాయి. ఆయన భావం సరైనదే. జై శ్రీ రాం 🙏🙏🙏

  • @sarmayvb4593
    @sarmayvb4593 Рік тому +5

    Excellent explanation given Chaganti vaaru and Garikapati vaaru. Chinna Jiyyar is confused. Saibaba is God, trust him to realise this truth.

  • @fiazsyed5621
    @fiazsyed5621 День тому

    Garikapati garu 🙏 Noble person Noble words

  • @sairama890
    @sairama890 Рік тому +31

    శ్రీపాద శ్రీ వల్లభ స్వామి చరితామృతం చదవండి సాయిబాబా ఎవరో... తెలుస్తుంది

    • @priyanshugupta6908
      @priyanshugupta6908 8 місяців тому +3

      Yes you are right

    • @kumarp2555
      @kumarp2555 7 місяців тому

      where to find it ?

    • @priyanshugupta6908
      @priyanshugupta6908 7 місяців тому +1

      @@kumarp2555 shripad shrivallabh chapter 9

    • @voice_of_karma_yogii
      @voice_of_karma_yogii 3 місяці тому

      Sri padavallabha charitamrutham chapter-9, 18 & 45​@@kumarp2555

    • @ramag0810
      @ramag0810 2 місяці тому +1

      Is this one out of piraña? Some ones writing, this cult ruins sanathana

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 2 роки тому +8

    Garikipati vivarana chalabagundi he is jnanabandaram Namaskaralu guruji

  • @madhumathikadiri1217
    @madhumathikadiri1217 2 роки тому +13

    I believes 🙏in sai baba ji, he saved me from all evil eye's. So I wish🙏 you all ever but I love who serves to people's lives.

  • @srilakshmiperepa3448
    @srilakshmiperepa3448 Рік тому +3

    Many said to have been posing as Maha Pandits must have to clear the doubt as Why Jagadguru Sri Adi Shankaracharya Bhagavath Pàdulu Condemened Each and Every Siddhantas of Said to have been present Hindu Religion and Conquered "SARVAGNA PEET"

  • @rajukingbaldhe5738
    @rajukingbaldhe5738 2 роки тому +8

    Om namashivaya Om Namo Narayanaya

  • @srinuchinthala2895
    @srinuchinthala2895 20 днів тому +5

    చాల చక్కగా చెప్పరు ముగ్గు రు స్వామీజీలు దాన్యవాదాలు సాయిబాబా దేవుడు దేవదేవుడు

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 3 місяці тому +30

    సాయిబాబా దేవుడిని అని ఎప్పుడు చెప్పలేదు ఒక మనిషి చనిపోయి మళ్ళీ బ్రతకడం అసాధ్యం బాబా తన దేహం నుండి ప్రాణాన్ని వదిలి మళ్ళీ రెండు రోజుల తర్వాత తిరిగి బ్రతకడం మానవులకు అసాధ్యం

    • @navinsaggam78
      @navinsaggam78 3 місяці тому +5

      There are many yogis who can do that. You need not be God to do that. Example : Haridas thakur.

    • @pskkumar2007
      @pskkumar2007 3 місяці тому

      చాయ్ బాబా చచ్చి బతకడం ఎవరు చూసారు. మరి ఇప్పుడు లేడే. సొల్లు కథలు annee.

    • @prashanthrao2729
      @prashanthrao2729 3 місяці тому +3

      Chala mandhi sadhuvulu chesaru, antha matrana sai pakir dhevudu Ela avuthadu

    • @ggopal6464
      @ggopal6464 3 місяці тому

      ​@@prashanthrao2729nuvu chey sutham pedda digochi cheptunav

    • @VamshiKrishna-or5sr
      @VamshiKrishna-or5sr Місяць тому

      @@prashanthrao2729 ఈ కలియుగం లో బాబా ఇప్పటికి తను నమ్ముకున్న భక్తులకు ఏ కష్టం రానివ్వడు ఎవ్వరికి బాబా హాని చేయలేదు పేద ఫకీర్ గా బ్రతికాడు అయన ఆజ్ఞ లేనిది షిర్డీ లో అడుగు పెట్టలేము

  • @abdulnabi1876
    @abdulnabi1876 Рік тому +2

    Na Guruor Adhikam Tathvam, Na Guruor Adhikam Tapaha,Tathva Gnanam Param Naasthi Tasmai Shri Gurave Namaha.

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 роки тому +12

    బాగా చెప్పారు 🙏💐👌

  • @AjayKumar-ti8lm
    @AjayKumar-ti8lm 10 місяців тому

    Super speech by chaganti garu 🙏🙏🙏 chiina jeeyar swamy agru 🙏🙏and garika pati garu also 🙏🙏

  • @GadekariAksar
    @GadekariAksar 9 місяців тому +9

    అహోబిలం ఏరియాలో అవధూత శ్రీ శ్రీ శ్రీ కాశీ రెడ్డి నాయన ఉండారు ఈయన సాయిబాబా కంటే గొప్పవారు ఎప్పటికి కొన్ని వేల మందికి ఆశ్రమాలలో అన్నదానం చేస్తున్నారు మనిషిలో డైవాన్ని చూడు ఆని చెప్పే మహాను bauలు

    • @dwarakamai4677
      @dwarakamai4677  9 місяців тому +4

      షిర్డీ లో ఇప్పటికీ కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్నారు...

    • @gps2898
      @gps2898 7 місяців тому

      My humble Request🙏🙏 you to make video on Shirdi Sai baba 🙏🙏mentioned in Sri padha sri vallabha Charitram which was written in Sanskrit by Shankara Bhatt in the time of 1320-1350...Century..ఆ పుస్తకంలో chapter -4& Chapter -45 ...సాయిబాబా 🙏వారి రాక స్పష్టంగా ఉంది....​@@dwarakamai4677

    • @nraob
      @nraob 3 місяці тому

      ​@@dwarakamai4677ముల్లా లకి కోట్లు హిందువుల పీకలు కోయడానికి ఇస్తున్నారు

  • @reemagoud.harshi9348
    @reemagoud.harshi9348 Рік тому +1

    Gods r all equal...devotee results...must depend on...his cristal clear inner...if devotee devotion with real...and deep faith....god comes infront of us......i m the person....who experienced sai baba...directly...om sai ram

  • @krishanakrishana8693
    @krishanakrishana8693 Рік тому +3

    Deva om Sai nadha saranam namosthute 🙏🙏🙏

  • @Vasumarripudi-gk5bp
    @Vasumarripudi-gk5bp 3 місяці тому

    THANK YOU GOD, FOR EVERYTHING.
    🌾OM SAI RAM... 💚🙏

  • @prabhakargundlapalli393
    @prabhakargundlapalli393 Рік тому +4

    Please add more of *Carnatic Classical* 🙏

  • @usharani1185
    @usharani1185 7 місяців тому

    Thank you so much Sir.

  • @gnanendarkusa3160
    @gnanendarkusa3160 2 роки тому +13

    Jai chagate kotiswar Rao garu🙏

  • @krishnareddynidrabhangi1316
    @krishnareddynidrabhangi1316 Рік тому +1

    om Sai Ram...naku istamaina daivam baba,baba valla naku melu jarigindi

  • @kakarlaobulesu5063
    @kakarlaobulesu5063 19 днів тому +3

    ధన్యవాదములు గురువులు సద్గురువు సాయినాధుని గురించి చక్కగా వివరించారు

  • @KrishnaThalam-pw4bg
    @KrishnaThalam-pw4bg 20 днів тому +1

    Sayam chese thandri saibaba.ramudu krisnudu garadi bommalu .saibaba evaraithenem kashtallo sukhalalo mana vente vuntaadu thalli thandri laga

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc Рік тому +17

    ముగ్గురు కూడ ఒక్కటే చెప్పారు. సాయిబాబా ఖచ్చితంగా దైవ స్వరూపులే. రాముడు కృష్ణుడు కూడ మానవ రూపంలో అవతరించారు. కానీ వాళ్ళుకూడా వాళ్ళు దేవుళ్ళు అని చెప్పుకోలేదు. వాళ్ళ మహిమల వల్ల మనం గుర్తించాము.

    • @pavankalyan2251
      @pavankalyan2251 Рік тому

      Baba guruinchi ekkada vumdi ayya ,ayyana oka afghanaisthan donga vaadu ,British vallu ayyanni bhaaga use cheskunaru ,Sai charitra chadvu ,nijalu telustay

  • @janakikumuli
    @janakikumuli 3 місяці тому

    Thank you 🙏🙏🙏

  • @chittarinaveen
    @chittarinaveen 2 роки тому +9

    Chinna jeeyar swami gari samadhanam bagundi......

  • @LokeshSuvarna-t2i
    @LokeshSuvarna-t2i 8 місяців тому +2

    🙏🙏🙏🙏ఓం సాయి దేవాయ నమః

  • @SridharNanduri
    @SridharNanduri 7 місяців тому +10

    ప్రతి మనిషి జీవితంలో గురువు లేకుండా ఏదీ సాధించ లేరు అలా అని ఆయన నేను గురువు ని దేవుడిని అనలేదు. ఏందుకు వాదన? ఎవరు చెప్పినా మంచి ని స్వీకరించండి. 🙏🙏🙏

  • @harekrishna5289
    @harekrishna5289 7 місяців тому +1

    Hare krishna

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 роки тому +10

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @martyphanikumar7498
    @martyphanikumar7498 3 місяці тому +1

    షిరిడి సాయిబాబా గురించి స్వామి పరిపూర్ణానంద మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి ఉద్దండులు కూడా చెప్పారు ఆ వీడియోలు కూడా ఈ వీడియోకి
    జత చేసి కొత్త వీడియో తయారు చేయగలరు

  • @maheshbaba6334
    @maheshbaba6334 Рік тому +5

    Beautiful welcome to the garikipati 🙏🌺🙏

  • @maninanduri84
    @maninanduri84 5 місяців тому

    Swamy meeru ela cheppatam chala chal avasaram . Sathakoti vandanaalu swamy meeku 🙏🙏🙏🙏🙏🙏😘🙏😘

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 2 роки тому +14

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @gopalreddygangireddy2864
    @gopalreddygangireddy2864 2 роки тому +2

    Those who worship lord shiva are not peritted in ti Jeeyar camp the what kind of Samatha he is following

  • @Sundarammastaaru
    @Sundarammastaaru Рік тому +7

    Sai baba is a great Yogi!!!...Taught good things to people!!!...Every one has to follow good people ideology!!!....

  • @HarishChary-w6y
    @HarishChary-w6y Місяць тому +1

    🫡🫡🫡🫡

  • @dbvsarma
    @dbvsarma Рік тому +9

    అందరూ diplomatic జవాబులు ఇచ్చారు.

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Рік тому +2

    Jai sri Krishna jai sri ram jai sri ram 🙏

  • @vr9842
    @vr9842 2 роки тому +7

    Mr.Garikapati is opportunity ordinary man

  • @gorremutchu7927
    @gorremutchu7927 26 днів тому +2

    దేవుడు ఒక్కడే.

  • @yelavachiru6643
    @yelavachiru6643 Рік тому +3

    Om Sairam

  • @Pravasi99
    @Pravasi99 Рік тому +1

    Very useful video

  • @Almighty_Shiv
    @Almighty_Shiv 5 місяців тому +4

    ఒక సారి నేను సికింద్రాబాద్ స్టేషన్ వద్ద వున్న సాయి మందిరం లో కూర్చొని ధ్యానం చేస్తున్నా. కళ్ళు తెరిచి లేచే సమయాన ఎవరో వ్యక్తి నాకు కుడి వైపునుంచి పిలిచే టట్లు గొంతు వినిపించింది అటు చూసా, ఫస్ట్ ఎవరు కనిపించలేదు. ఆక్చుఅల్గా నాకు చీకటిలో సళ్ళు కనిపించదు. మరలా దీర్ఘంగా చోసా. ఒక వ్యక్తి salnted గా కూర్చొని ఒక చేతిని ఒక మోకాలిపై పెట్టుకొని రా రా అన్నాడు. వెళ్ళి పక్కన కూర్చున్నా.
    ఆయన ఇలా చెప్ప సాగాడు.
    నువ్వు బాబాని నీకు కళ్లు బాగు చేయమని కోరుకుంటున్నావు సరే. కానీ కళ్లద్దాలు తీసి వేసి కదా ధ్యానం చేయాలి అన్నారు.
    I was shocked. Nenu నిజంగా మనసులో అదే ఆలోచనతో ధ్యాన ప్రార్థన చేసాను అది ఈయనకు ఎలా తెలుసు అడ్వైజ్ మి to విజిట్ some dhyana కేంద్ర at hyderabad which i forgot now.
    After two days నేను మా అన్నతో ఈ విషయం చెప్పగా దేవిముడు ఎప్పుడు నేరుగా రాడు రా. ఇలాగే ప్రత్యక్షమై మనకు సలహా ఇచ్చి వెళ్తారు అన్నాడు.
    కరెక్ట్ ఏమో అనుకుని అప్పటి నుంచి సాయి ప్రార్థన చేస్తా.
    To me - Sai Bab is a Living Guru.
    And i am an ardent dwcotee of other Almighry Gods too.
    Shiva svaroopaaya Vishnave.

    • @Star-gp2nn
      @Star-gp2nn 3 місяці тому +1

      మన శాస్త్రం లో ఎక్కడ బాబా లెడు, ఎవరైతే శాస్త్రన్ని తప్పు దోవ పట్టిస్టురో (బాబా భక్తులు బాబా పూజలు )వారికి మోక్షం ఉండదు,

  • @mgsekhar3534
    @mgsekhar3534 4 місяці тому

    chala great analysis

  • @saisrinivas7034
    @saisrinivas7034 Рік тому +9

    జీయర్ స్వామి, గరికిపాటి వారు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు చాలా చక్కగా సాయిబాబా గురించి తెలియజేశారు మీకు నా యొక్క పాదాభివందనాలు

  • @GS-um6ww
    @GS-um6ww 5 місяців тому +1

    Shirdi Sai Baba is a Great Man .. Temples are business ..Power houses ...

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 28 днів тому +1

    Super video

  • @sairamvemula8593
    @sairamvemula8593 Рік тому +3

    The person who attains Athma Sakshatkarm which means self realization is called Bramhagnani . He himself is Lord, and He preaches Athmagnanam and He becomes Sadguru to this world. Sadguru himself is Bramha, Vishnu, and Maheswara means Dattatreya. Lord Shirdi Sai Baba is one among many Sadguru Avatars of Lord Paramathma of many forms and faiths. Lord lives / dwells in all creatures as Jeevathma which is a part and parcel of Lord Paramathma who has occupied whole universe. If the same person realizes and enjoys the same Athman ( soul), within his body, He himself is eventually becomes Lord Paramatma. He gets liberated once for all from the bondages of his body and merges with Paramathma. That is the spiritual journey or path, one has to search the Lord within him by doing journey within through meditation or thapas. The same is taught by Sadguru prevailing at that time to the people for getting salvation, otherwise called moksha or liberation from the cycle of sufferings , birth and death. No doubt Shirdi Sai is Avatar of Lord Dattatreya who took the form of saint and showed many Avatars of Lord Krishna, Shiva, Rama , Allah etc. and many miracles during His time and declared Lord is One in many forms. Om SaiRam , SaiRam Sathya SaiRam. 🌷🌺🌹💐🙏🙏🙏🙏🙏

  • @naveenkumardammagoni8520
    @naveenkumardammagoni8520 Місяць тому

    Gutuvulaku namaskaaralu🙇🙇🙇
    Sandeham tirchinanduku krutangnatalu🙏🙏🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Рік тому +6

    గురువు గారు వేదంలో సాయి బాబా దేవుడని చప్పబడి ఉందా.. శివయ్య... కృష్ణయ్య వద్ద ఉండే ఎద్దు ఆవును కోసుకు తేనే వాడూ దేవుడెలా అయ్యాడు

    • @dwarakamai4677
      @dwarakamai4677  Рік тому +3

      సాయి బాబా ఆవు, యద్దు ను తిన్నారు అని నిరూపించు స్వామి. ఎవడు చెప్పాడో కానీ, ఎలా అబద్దాలు చెప్పి గురు నింద చేస్తే, ఘోరమైన పాపం... దాని నుంచి శివుడు కూడా కపడలేడు అని శాస్త్రం చెప్తోంది.

  • @sethuramannil280
    @sethuramannil280 3 місяці тому +1

    Sai Baba is a great saint, siddha, Brahmarishi
    Saying Baba is god; as per Advaitha, all souls are divine; aham Brahmasmi, that way an enlightened soul is divine
    Sai Baba is a religiously neutral, unattached, spiritually powerful saint, that is final ❤😊
    Jai Sai Baba 😊❤

  • @srikaustubham9590
    @srikaustubham9590 2 роки тому +7

    Garikapati and Chaganti are both authentic and great. Chinna Jeeyar knowledge is very limited.

    • @dwarakamai4677
      @dwarakamai4677  2 роки тому +7

      What you know about chinna Jeeyar Swami ?
      He is Acharya.... Parampara of Ramanujacharya. Even chaganti garu and Garikapati garu namakar him.. but je shouldn't namaskar anyone. He is present jeeyar mutt acharya
      Know the difference between Acharya and commentators

    • @srikaustubham9590
      @srikaustubham9590 2 роки тому +3

      @@dwarakamai4677 Enough to know about him what he spoke about Jagadgurus. I am Advaitin, follower of Shankaracharya and Ramana Maharshi.

    • @dwarakamai4677
      @dwarakamai4677  2 роки тому +5

      @@srikaustubham9590
      My grandfather is Asthana Pandit and Vidwan of Sringeri Peet and another Grandfather is cook for Kanchi Paramacharya Chandrashekharendra Saraswati Swamy....
      I am also Advaita Vedanta follower but it doesn't mean we can blame others 🙏🏻

    • @srikaustubham9590
      @srikaustubham9590 2 роки тому +2

      @@dwarakamai4677 One should respect all Paramparas

    • @dwarakamai4677
      @dwarakamai4677  2 роки тому +6

      @@srikaustubham9590 But you are saying Chinna Jeeyar knowledge is very limited !! And saying one should respect all paramparas
      Please stand on your point 🙏🏻 brother
      Chinna Jeeyar Swami belongs to Ramanujacharya parampara

  • @Vavilapallichetanbabu
    @Vavilapallichetanbabu Місяць тому +1

    omesai sni sai Jaya Jaya Sai

  • @jsmkumar2916
    @jsmkumar2916 Рік тому +6

    సాయి బాబా దేవుడు ఐతే స్వాతంత్ర్య సమరం లో పాల్గొని భారత దేశంలో బ్రిటీషువారు చేసే అన్యాయాలు ఎందుకు ఎదిరించలేదు ?
    ఈ బ్రాహ్మణులు ఎవరినైనా దేవుడిని చేయగలరు !
    ఎవరికైనా స్తోత్రాలు ,సహస్రాలు వ్రాయగలరు.
    గుడులు కట్టి అందులో పూజారులు గా జీవనోపాధిని పొందగలరు.

    • @dwarakamai4677
      @dwarakamai4677  Рік тому +8

      మరి కృష్ణుడు తలచుకుంటే కురుక్షేత్రం యుద్ధం ఆపగలడు కదా మరి ఎందుకు ఆపలేదు...
      వెదవ ప్రశ్నలు అడిగే ముందు నీకు ఏమీ తెలీదు అని తెలుసుకో

  • @MamatharamChillapally
    @MamatharamChillapally 2 місяці тому +1

    Sree nrusimha saraswathi,sree pada valabudu sai baba ...apudu kuda valu bagavanthuloo ani chepukoledhu kani varu guruvulu
    Nv aela chupistey ala kanipistaru if u worship as a god bhagavanthunila kanipistaru
    Nv manavuloo anukuntey adhi meestam