కర్ణుడు మొనగాడు కాదు మహాపాపం చేయించినవాడు !| Malladi Chandrasekhara Sastry | Maha Bharatam

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #MalladiChandrasekharaSastry #MahaBharatam #kopparapukavulu
    కర్ణుడు మొనగాడు కాదు మహాపాపం చేయించినవాడు !| Malladi Chandrasekhara Sastry | Maha Bharatam | Kopparapu Kavulu
    Malladi Chandrasekhara Sastry
    Malladi Chandrasekhara Sastry (born 28 August 1925) is a scholar and television personality who has specialized in the Vedas and Puranas texts in the Telugu and Sanskrit languages. His works have included commentaries on All India Radio during Bhadrachalam's Sitarama Kalyanam and Brahmotsavam festivals. For Ugadi day, he recites the Panchanga Sravanam (almanac reading). On television he hosts a show Dharma Sandehalu and Dharma Sukshmalu where he answers questions regarding the Purana and various aspects of Hinduism. The show is telecast on the Sri Venkateswara Bhakti Channel and formerly on the Doordarshan Saptagiri Channel. He is the principal of a college run by the trust named Tirumala Tirupati Devasthanams where they do pravachan (lectures) on the Puranas. He received the Raja-Lakshmi Award in 2005, and has also been conferred the title of Purana Vachaspati.
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique UA-cam Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

КОМЕНТАРІ • 161

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 2 місяці тому +29

    పూర్వం మల్లాది వారే ప్రముఖ ప్రవచనకారులు. ఇప్పుడంటే మనకు ప్రవచనత్రయం ఉన్నారు. అప్పట్లో సోషల్ మీడియా ఇంత బలంగా లేదు. అందువల్లనే మల్లాది వారికి రావలసినంత గుర్తింపు రాలేదు. మహానుభావులు.

    • @korasikhaharikrishna3541
      @korasikhaharikrishna3541 2 місяці тому +1

      Manyulu, Ushasri garu Hari vital garu Mari entho mahanabhavulu vunnaru peddhalaki 🙏

    • @murthydsn8865
      @murthydsn8865 Місяць тому

      yes U R 100% right . He deserves recognition by Centre. Jaisriram.

    • @satyanarayanagoli3230
      @satyanarayanagoli3230 Місяць тому

      ఎన్నిరకాల భారతాలొచ్చినా వ్యాసుడి విలువ తగ్గదుకదా ! ఎందరు ప్రవచనకారులొచ్చనా మల్లాదివారి విలువా తగ్గదు . అయినా ఈనాటి జనరేషన్ కి తగ్గట్టుగానే గరికపాటివారు చెబుతున్నారనుకోవాలి !

  • @cvenkat7766
    @cvenkat7766 2 місяці тому +75

    తెలుగు సినిమాల్లో కర్ణుడు , దుర్యోధనుడు వంటి వారిని గొప్ప హీరోలు గా చూపిస్తూ ఉంటారు . మరీ విశేషం ఏమిటంటే కొంత మంది హీరోలు తాము ఏ పాత్రలో నటిస్తుంటే ఆ పాత్రను చాలా గొప్పగా చూపిస్తూ ఉంటారు . అసలు గ్రంధం లో ఏమి ఉన్నదో వీరికి అనవసరం .

    • @harikaraorao7514
      @harikaraorao7514 2 місяці тому +4

      Exactly..karnduni hero ga feel avthnar chala mandhi e madya..knchm chadavali authentic vyasa mahabharatam andharu..serials, movies chusi nerchukovadam kadhu vyasa mahabharatam chadivithe ardam aithadhi...

    • @tirupativenkatalakshmanrao3020
      @tirupativenkatalakshmanrao3020 2 місяці тому +9

      సూపర్ స్టార్ కృష్ణ సదుద్దేశంతోమూల భారతాన్ని దాదాపుగా భావితరాలకు అందించాలని కురుక్షేత్రం సినిమా తీస్తున్నాడు,,, రామారావు గారు వ్యాపార దృష్టితో అన్నీ తానై,,తన కుమారులు ముసలి హీరోయిన్లను
      హెల్ భావాలతో పాంచాలి పంచ,,,,ఒక మహోన్నత వ్యక్తి కి ఇలాంటి దుర్మార్గపు డైలాగులతో తన దాన వీర శూర కర్ణ సినిమా నిర్మించి,, కురుక్షేత్రం సినిమా నిర్మాత నష్ట పోవడం,,ఆ నిర్మాత ను కృష్ణ గారు ఆర్థిక కంగా ఆదుకోవడం జరిగింది,
      సంస్కృత భాష పరిజ్ఞానం లేనివారిని అనుకరిస్తూ చెత్త డైలాగులు,,

    • @SrinivasRaoGunja
      @SrinivasRaoGunja 2 місяці тому +7

      దుర్యోధనకర్నుల వంటి గుణమున్నవారే ఆ నీచుల పొగుడుతూ వారిని వెనుకేసుకొచ్చారు 😡🤬

    • @bhupalreddygangula4202
      @bhupalreddygangula4202 2 місяці тому +2

      Yes you are correct

    • @satyanarayanagoli3230
      @satyanarayanagoli3230 Місяць тому

      సినిమా కదా వాళ్ళిష్టం మరి ! అక్కడ నటన ముఖ్యం .

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 Рік тому +30

    మల్లాది వారు మహాభారతంలో నిజమైన సన్నివేశాలు చాలా వివరంగా చెప్పారు పాదాభివందనాలు 🙏
    ఓం నమో నారాయణాయ 🙏

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 Рік тому +23

    ఓం శ్రీ మల్లాది గురువు గారికి 🙏🙏🙏🙏

  • @ramakrishna5265
    @ramakrishna5265 Рік тому +18

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా

  • @mohanmks15368
    @mohanmks15368 2 місяці тому +31

    ఈమధ్య అత్యుత్తమ ప్రవచన కర్తగా చెప్పుకునే ఒక ప్రవచనకర్తకూడా కర్ణభక్తుడై పోయాడు.
    1)గురుదక్షిణ సమయంలో ద్రుపదుడి చేతిలో ఓడిపోయాడు.
    2) గంధర్వుడి చేతిలో ఓడిపోయాడు.
    3) పద్మవ్యూహంలో అభిమన్యుడు పిచ్చికుక్కను తరిమినట్లు తరిమాడు.
    4)సాత్యకి చేతిలో ఓడిపోయాడు
    5) భీముడిచేతిలో ఓడి పోయాడు
    6)అర్జునుడు చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయాడు.
    పైవి ఏవీ కర్ణభక్తుడైన ఆ ప్రవచనకర్త చెప్పడు.

    • @user-qe4fo2ji4u
      @user-qe4fo2ji4u 2 місяці тому

      Bro but karnudu kuda kunthi kumarude arjunudi annane kada..

    • @mohanmks15368
      @mohanmks15368 2 місяці тому +8

      @@user-qe4fo2ji4u కాదని ఎవరూ అనడంలేదు. నేను చెప్పేది కొంతమంది ప్రవచన కర్తలు, సినిమాలు, సీరియల్లు చూపించేది నిజం కాదు అన్నది. ద్రౌపదిని వేశ్య అన్నాడు. అభిమన్యుడిని పైశాచికంగా చంపాడు. కర్ణుడిని చంపినపుడు అతడిచేతిలో ఆయుధం ఉంది. అదే అభిమన్యుడి చేతిలో ఆయుధం లేని సమయంలో చంపినాడు

    • @lnreddy2317
      @lnreddy2317 2 місяці тому

      ​@@mohanmks15368anna bharatha bhagavathalanu manam lothuga tharkincha radu evvari vaaralu vaariki annadu dhuryodhanudu anter

    • @vmr3624
      @vmr3624 2 місяці тому +1

      Who is that pravachana kartha? Name please

    • @cvenkat7766
      @cvenkat7766 2 місяці тому

      @@vmr3624 . నా దృష్టిలో గరికపాటి అయి ఉండవచ్చు .

  • @padmanabacharyulupeddinti6383
    @padmanabacharyulupeddinti6383 8 днів тому

    చమత్కార హాస్య ఆర్థ గంభీర్ హావభావ వాంగ్మయప్రవచనబ్రహ్మ చంద్రశేఖరజీనమోనమః.

  • @eswararao6492
    @eswararao6492 2 місяці тому +5

    ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమోనమః గోవిందా గోవింద 🌹🙏

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 Рік тому +37

    కర్ణుడు మొదటి నుండి పాండవులపై ద్వేషంతోనే ఉన్నాడు

    • @prabhakargovindaraju2568
      @prabhakargovindaraju2568 Рік тому

      అర్జునుడి విలువిద్య పాండిత్యం చూసి ఈర్ష్య చెంది పాండవులను ద్వేషించే దుర్యోధనుని పక్షాన చేరి వారితో కలిసి అనేక అక్రుత్యాలకు పాల్పడి చివరకు కురుక్షేత్ర సంగ్రామంలో మరణించారు.

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 Рік тому +3

      అది అతని స్నేహధర్మాణ్ణి బట్టి, సుయోధనుడి పట్ల స్నేహభావంతో ఉన్నాడు. అతనికి పాండవులు తన సోదరులని తెలిసినా అతడు సుయోధనుడిని తప్ప ఇంకెవరినీ లెక్కచేయలేదు. అది స్నేహధర్మము అంటే.

    • @maaruthiopticalshop9860
      @maaruthiopticalshop9860 3 місяці тому +2

      ​@@nagarampasulamogili3912బ్రో నిజం ,శ్రీకృష్ణుడు కూడా కుచేలు ని కే పాదాలు కడిగిండు స్నేహం విలువ, స్నేహం ముందు బంధాలు బంధుత్వాలు ఏం అవసరం లేదు

    • @lnreddy2317
      @lnreddy2317 2 місяці тому +1

      Undali thappadu kada annam pettina friend nu elaa mosam chestadu adi kalikalam kaadu kada

    • @noobanimations19
      @noobanimations19 2 місяці тому +1

      Friend ni sariana darilo petaleni friend unna lenatte....

  • @gvrrao3225
    @gvrrao3225 2 місяці тому +4

    ప్రతి వ్యక్తి లోనూ మంచి చెడులు మిళితమై ఉంటాయి. సమయ సందర్భాలను బట్టి బహిర్గతం అవుతుంటాయి, మానవులు ఆయా వ్యక్తుల లోని ఉన్నత లక్షణాలను అలవరచుకోవాలి, దుర్గుణాలను దరిచేరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరినైనా వారి గురించి సంపూర్ణంగా తెలుసుకొనకుండా విమర్శించకూడదు.
    ఎవరి వలన మానవాళికి మేలు జరుగుతుందో వారు దైవాంశ సంభూతులు అవుతారు.

  • @mallikarjunas4645
    @mallikarjunas4645 Рік тому +10

    Guruvu gaari paadhapadmaalaku koti namaskaaramulu .

  • @ManiKandan-bj8nk
    @ManiKandan-bj8nk 2 місяці тому +6

    Asmath Gurubyo Namaha 🙏

  • @nageshwarraok7615
    @nageshwarraok7615 Рік тому +6

    Guruvugari padapadmamumlalu namaskaramulu

  • @user-yh2jy2dg1y
    @user-yh2jy2dg1y 2 місяці тому +2

    Whether one agrees or not doesn't matter. Sage vyasa clearly depicted the character of karna.

  • @madhireddybuchireddy5738
    @madhireddybuchireddy5738 Рік тому +5

    Jai Shree Krishna

  • @KrishnaKaliyuga
    @KrishnaKaliyuga Рік тому +5

    Shri Gurubhyo Namaha

  • @dramarao7069
    @dramarao7069 Місяць тому +1

    దానము చేయడం లో గొప్పే,ప్రపంచం
    తన పరాక్రమము లో ఓడిపోవాలనే
    ధర్మము తెలిసి కూడా రారాజును
    ధర్మజుని విడదీడమే కాక అర్జునిని
    ఓడించాలని నిర్ణయించుకోవడం
    Annadammualanini తెలిసి కూడా
    సమరానికి సై అన్నాడు కర్ణుడు

  • @balamurali6418
    @balamurali6418 Рік тому +4

    Sri gurubhyo namaha

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Рік тому +16

    కర్ణుడు దుష్టుడు.

  • @satyanarayanagoli3230
    @satyanarayanagoli3230 Рік тому +30

    కౌరవుల నాశనానికి కారణం దుర్యోధనుడు కాదు ; కర్ణ శకునులే !

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 Рік тому +2

      Exactly correct. But , add King Dhritarashtra also.

    • @rangamsetty6691
      @rangamsetty6691 Рік тому +1

      శకుని కూడా ఒకానొక సమయములో పాండవుల రాజ్యం వారికి ఇచి కృతజ్ఞతను వెలిబు చు.అంటాడు ఘోష యాత్రలో గంధర్వుల నుంచి పండవులవల్లదుర్యోధనుడు మరియు పరివారము కాపాడబడిన పిమ్మట.

    • @rangamsetty6691
      @rangamsetty6691 Рік тому

      అస్సలు కర్ణుడు అడ్డంపడతాడు. అసలు దోషి కర్ణుడి పాత్ర.

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 Рік тому +1

      కర్ణుడు లేనిదే భారతం లేదు. సుయోధనుడు గౌరవించి రాజును చేశాడు, ఆ గౌరవమే కర్ణుణ్ణి స్నేహితునిగా అశేషప్రజాధరన కలవాడిగా చేసింది. అటువంటి వాన్ని మీరు నిందించడమేంటి?

    • @Praveenkumar187
      @Praveenkumar187 Рік тому +2

      @@nagarampasulamogili3912 Muyi, duryodanudu kirayi gundaki dabu ichinatlu ichadu duryodanudu, ante gani sneha kosaram kadhu

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 Рік тому +20

    కర్ణుడు కపటి కురువంశ వృక్షమునకు వేరు పురుగు

  • @harikaraorao7514
    @harikaraorao7514 2 місяці тому +8

    Andharu dhuryodhanudu tho patu shakuni main villain ankntar kani, shakuni kante karnudu, dhrutarastadu main villains

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      Actually yes. Can't agree more. Asalu Shakuni lekapoyina kurukshethram JARIGEDI kanee Karnudu lekundaa aithey JARIGEDI KAADU. Karnudu thanatho paatu mottam kaurava vamshaani, vaaru bandhu Mitra saparivaaraaniko goyyi thavvi pettaadu.

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 Рік тому +3

    🙏🙏🙏

  • @srinivasacharytirumala7547
    @srinivasacharytirumala7547 2 місяці тому +4

    Karma did everything to please Duryodhana

  • @pandurangab7196
    @pandurangab7196 Рік тому +5

    Continuation video please

  • @rajashekargadepalli1453
    @rajashekargadepalli1453 7 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dashagreeva2580
    @dashagreeva2580 Місяць тому +1

    Avunu vachaspathi draupathi, arjunudu, dronacharyudu, krishnudu goppavaalu kapatam leni vaalu, uthamulu

  • @rameshsammetla102
    @rameshsammetla102 2 місяці тому +5

    కర్ణుడు గొప్పవాడు కానీ అర్జునుడు కంటె కాదు అని నా అభప్రాయం...

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      May be... Until Draupadi vasthraapaharana prayathna ghattam. After that he becomes neechaathineecha.

  • @murthydsn8865
    @murthydsn8865 Місяць тому +1

    All writers, directors and producers in the cinema filed are advised to her such valuable pravachanms or seek advice from Samavedam garu, chaganti varu, Garikapati varu or Vaddiparti varu before they want to produce a film connnected to puranams. Dont try to mislead the public. After Hanuman and Kalki many youth have started studying puranams Thanks for r producers and directors who have given certain wrong ideas among the publicJaisriram.

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      One correction though. There are 18 puraanaas and Raamaayana mahaabhaaratha haven't been one of them. They are called either kaavyas or ithihaasaas.

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Рік тому +1

    Jai Srimannarayana 🙏

  • @evlnsastry8275
    @evlnsastry8275 Місяць тому

    Malladi variki malladi vare saati

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s Місяць тому +1

    కలియుగం లో అధర్మానిదే రాజ్యం. కలి పురుషుడు అధర్మం వుంటేనే నడిపిస్తాడు. కనుకనే ధర్మాత్ముడు అయిన అర్జునుడి కంటే అధర్మం వైపు వున్న కర్ణుడిని పొగిడే వారు ఎక్కువ. ఇలా కర్ణుడిని పొగిడే వారు తమ పిల్లలకు కర్ణ లేదా కర్ణుడు అని పేరు పెట్టీ వారి కర్ణ భక్తిని నిరూపించుకోవాలి. అర్జునుడిని నమ్మిన వారు అర్జున్ అని పెట్టుకొన్నట్టు గా
    😂😂😂😂😂😂

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      Pettina pedthaarandi ee moorkhulu. Kondaru already pahu paraak bahu paraak Karna ani koodaa lines raasesthunnaaru. Nenu exactly ide vishayamai bhayapadthunnaa Meeru ee comment lo chepeesaaru.

  • @krishnacherukuriguntur9144
    @krishnacherukuriguntur9144 Рік тому +5

    Dana veera surudani tappudova pttincharu

    • @yrs5188
      @yrs5188 Рік тому +3

      Mana cinimalu Bharatha Ramayanalnu brastu pattinchai

    • @vmr3624
      @vmr3624 2 місяці тому +2

      ⁠@@yrs5188Hero Lu act chesthe ANNI dushta patralu goppavi ayi pothayi

    • @anandrao3177
      @anandrao3177 2 місяці тому

      Karnudu evarinee vanchinchaledu evaru eadiadigina ichchadu thana pranamkuda karnudini Andaru vanchincharu

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      ​@@anandrao3177vyaasa bhaaratham lo karnudena? Or Chandramathi lo karnuda?

  • @Rose9427
    @Rose9427 Рік тому +1

    Ela half video luu yenti?

  • @editorsprings1748
    @editorsprings1748 2 місяці тому

    Is this discussion needed

  • @DoornalaSaiKrishna
    @DoornalaSaiKrishna 2 місяці тому

    Duradustam emititantey changanti kuda karnudini goppa ga pogidadu ayanaku potig garikapati kuda mundu karnudu dustudu ani malli ippudu karnudini pogutu matladaru.

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 місяці тому +1

    ❤ karna was great charioteer, sneha dharmannni patinchadu

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      Lolll. Ok read vyaasa bhaaratham, aranya parvam, ghosha yaathra first. You will see how much of a good friend and trust worthy friend Karna was to dhuryodhana. 🤣🤣🤣

  • @Yeddula81954
    @Yeddula81954 2 місяці тому

    👃👃👃👃👃🤝🤝

  • @msrao8073
    @msrao8073 18 днів тому

    పై కాప్షన్ thumbnail కర్ణుడు మొనగాడు కాదు మహా పాపం చేయించిన వాడు అని ఉంది!
    మరి శ్రీ కృష్ణుడు రెండవవ్విడత రాయ బారం లో కర్ణు డితో,
    " ద్రౌపది కి నీవు ఆరవ భర్త గా వుంటావు " అని offer ఇచ్చాడేందుకు?

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 4 дні тому

      Poi senior ntr ni adugu chepputhadu . Senior ntr valla wife kuda karna ni pelli cheaysukovali vudhi anta valla kuthuriki ravan pelli cheaysukovali pichi korika

  • @prameelaartprinters1683
    @prameelaartprinters1683 Рік тому

    P

  • @sandeepanil3860
    @sandeepanil3860 Рік тому +5

    🏹 Suriya Putra Mahaveer Karna ⚔️ 🚩🚩🚩🇮🇳

    • @laxmireddy9477
      @laxmireddy9477 Рік тому +6

      cheppina artham kakapothe eam cheputam

    • @sandeepanil3860
      @sandeepanil3860 Рік тому +1

      @@laxmireddy9477 ua-cam.com/users/shortsqytKQWcoey8?feature=share

    • @sandeepanil3860
      @sandeepanil3860 Рік тому +1

      @@laxmireddy9477 ua-cam.com/video/xrfsBhBi3CA/v-deo.html

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      ​@@laxmireddy9477Veellaki logic anedi undadu Andi. Spoon feed chesina theeakovadam impossible. These are the hopeless cases Andi. Asking them to support authentic scripts is like asking Christians and Muslims to run temples. Wait a min, they are already doing that...

  • @sathishbabu342
    @sathishbabu342 2 місяці тому +1

    Karna was not a good human

  • @MurthyMurthy-wb7nx
    @MurthyMurthy-wb7nx 2 місяці тому

    You rice eat wheet for night only

  • @krishnaro4295
    @krishnaro4295 Рік тому +5

    Baratham lo karnudu hero
    Pandavulu savatalu

    • @laxmireddy9477
      @laxmireddy9477 Рік тому +1

      mundhu aa peru marchuko brother

    • @ravipampana5382
      @ravipampana5382 Рік тому +2

      Chala తెలివి గల వాడివి..

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      Chandramathi lone Kada? Yes. Kaanee vyaasa bhaaratham lo maathram nee scene reverse avthundi.

  • @kvenketraman7547
    @kvenketraman7547 Рік тому

    jai Sriram....swayamvaram lo karnuni ki invite chesi awakasham lekunda chesi na draupadhi,maya sabhalo Duryodhananni guddivani kodaka ani apahasyam chesina draupadhi,yudhani kaaranam kaada?aanati Raajulani tamaku anukulam ga maarchu koni sudrula samardhynni gurthinchaka vaarini sevakula ga baanishalu ga maarchi logic lu cheyadam taguna? Mahabharata yudha samayam lo Bhalira karna ani Sri krushnudu anna Maataku ardham emiti?

    • @user-qe4fo2ji4u
      @user-qe4fo2ji4u 2 місяці тому +3

      😂😂 avi cinema bharatham anduke chadavali cinema lo chusi nerchukonadam kadu

    • @atyamnagavenkateswarlu3282
      @atyamnagavenkateswarlu3282 2 місяці тому

      అవును.

    • @vishwaajithpemmasani1198
      @vishwaajithpemmasani1198 Місяць тому +2

      Jai Sriram…
      Vyasabharatham lo clear ga undi Karnudu swamyavara pareekshalo viphalam ayyadu ani
      Draupadi guddivaani kodaka ani apahasam chesinattu Vyasabharatham lo Ledu.
      Assal shudrudu ane maata ledhu aa kaalam lo. Meeru Soota ki shudra ki confuse ainattu unnaru. Sootaputra ante Brahmana stree kshatriya purushudiki puttina bidda. (Reference: Manusmriti 10.11 and Anushana Parvam)
      Nenu paina cheppina vaatiki reference is Geeta Press Mahabharatham and BORI CE critical edition Mahabharatham. Ivi rendu closest to Vyasabharatham ani widely accepted fact.
      Na maatalu nammali ani ledante meere chaduvukondi. Hope this info helps…

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      ​@@vishwaajithpemmasani1198actually sootha ante charioteer andi. But AA kaalam lo kshathriya thandri and brahmana thalliki puttina vaallu ratham nadipevaaru. But sootha ante direct meaning charioteer.

  • @subramaniamm8569
    @subramaniamm8569 Рік тому

    మరి ఒకరు పుట్టరు

  • @itscarcontrolvicky4478
    @itscarcontrolvicky4478 Рік тому +2

    కర్ణుడు అడిగ్యడ పుటించమని వారసత్వ హక్కు ఇవలేనపుడు,జరిగే పరియవసనలకి,నిందించడం తగదు..

    • @vinodreddyyeruva297
      @vinodreddyyeruva297 Рік тому +8

      తనకి కావలసిన హక్కుల కోసం స్త్రీ మీద పగ తీర్చుకోవడం అధర్మం.. కేవలం కర్ణుడిని కాదు భీష్మ ద్రోణ పాండవాదులను సైతం అధర్మపరులుగా ఆ సభలో కృష్ణుడు వారందరినీ చూసాడు..

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      Karnudu pandavulu padda kashtaalu padagalada? Antha scene unda thanaki?

  • @bearravi
    @bearravi 2 місяці тому +2

    Dropadi swayam varam lo karnudu chepanu kottadaniki vasthy droavupadi karnudu ni nv sunthi puthrudavu ani andarilo nv win ayyina nenu ninu chesukonani cast feeling tisukochindi andhuk andarilo navulapalu ayyindi adi cheparu guruvugaru.

    • @harikaraorao7514
      @harikaraorao7514 2 місяці тому +3

      Serials movies chusi cheppakndi..vyas mahabharatam lo asal e cast descrimination undadhu.. asal mahabharatam lo main villains dhuryodhanudu, karnudu, dhrutharastudu...

    • @raghuveersview
      @raghuveersview 2 місяці тому +3

      Chempa meedha kodithe chempa meedha kottali. Anthe kaani murder lu rape lu cheyya koodadhu.
      veerudu shoorudu aina karnudu oka stree ni battalu vippali anukovadam aayana Manassu ki , alochanalaki nidarshanam.

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      Sootha ante charioteer ani meaning. That's a profession not shoodra. Aina yayaathi vamshasthudaina athiradhudu shoodrudu enti nee bonda..

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 4 дні тому +1

      Surya putra kadhu Sony putra karna serial 😂😂 ithey Naku teliyaka .

  • @sontyanasravanti1959
    @sontyanasravanti1959 Рік тому +1

    Karnudu chala manchodu

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      Yeah just public rape cheyinchaadu anthe. Snehithudini gabdharvulu ettukelthoonte paaripoyaadu Anthe. Budhdhiga unna dhuryodhanudiki leniponivannee posi kurukshethraaniki daari theesi, champesaadanthe. Lekapothe paapam chaalaa manchodu manodu.

  • @narayanarao3252
    @narayanarao3252 2 місяці тому +1

    లేని వాటి గురించి ఎందుకు కొట్టుకు ఛస్తున్నారు

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 4 дні тому

      Tamilnadu Kula rogi . Kashmir lo thivravadhulu antha dangerous e deshaniki . Tamilnadu kerala ninu follow ithey vallu antha kantey dangerous.kanisam vallani gun cheppavachu mimalni kottali ra

  • @harsha123ization
    @harsha123ization Місяць тому

    Jai Surya Putra Angaraja Maharathi Rashmiratha Radhey Vaikartana Vasusena Vijayadhari Suyodhana Mitra Sarvashresth Dhanurdhari KARNADEV 🏹🏹🏹🙏🙏🙏

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      Lol... Anga Raaja NAA? Pattaabhishekam eppudandi bossu? Lol... Eppudannaa bhaaratham chadivithe thelisedi. Chivari daakaa naakuthoone unnaadu isthaademo ani. Kaanee ivvaledu.

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 місяці тому

    😂 Due brahhmnism vallane edanta jarigindhi,Kula vivakshaku Karanam e Brahmins

    • @vishwaajithpemmasani1198
      @vishwaajithpemmasani1198 Місяць тому +2

      Indulo kulam Enduku vachindi andi majjilo. Sutaputra ante Enti telusa meeku? Brahmana stree kshatriya purushudiki puttina bidda nu Sutaputra ani antaru. This is written in Manu Smriti 10.11 and in Anushasana Parva of Mahabharatham

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      Nee thelivi Assam ki poinattundi vethukko. Communist bhaaratham kaakunda vyaasa bhaaratham chaduvu mundu. Kaneesam sootha ante meaning Aina artham chesko. Yayaathi vamsham lo puttina athiradhudu shoodrudu enti nee thalakai?

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 4 дні тому

      Arey miku telivi vutadha leaykapothey natistara. Thinna inti vasalu leaykapettakapothey meru bhathaka leru ga ra

  • @psbrahmanandam4630
    @psbrahmanandam4630 2 місяці тому +1

    I am an admirer of Sri Malladi... but , I don't agree with him.. Karna was not a bad man at all..

    • @yasodharvandrasi291
      @yasodharvandrasi291 2 місяці тому +3

      Ayithe vyasa maharshi daggarakk velli meeku nachinatlu raayinchukondi Mahabharatam ni

    • @vishwaajithpemmasani1198
      @vishwaajithpemmasani1198 Місяць тому +1

      “Karna was not a bad man at all..”
      Meeru cheppina ee vakyaniki okkasari reference ento cheppandi, Nenu thelusukunta

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      ​@@vishwaajithpemmasani1198reference emundi? Nag ashwinidanu maharshi bodhisthundagaa, ashwinee dattudu Thana dantham viragagotti pennulaa chesi raasina drushya kaavyam Kalki ani Oka rompu vachchinadi Kada... Adiye referencu...

    • @vishwaajithpemmasani1198
      @vishwaajithpemmasani1198 Місяць тому

      @@Quasarrr Kavyam ani meere antunnaru reference ani meere antunnaru. Vyasabharatham mathrame original migathavi adaptations and kavyalu. Original ni references ki vaadtham edaina debate unte, adaptations and kavyalani kaadu kada andi

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      @@vishwaajithpemmasani1198 sir... Nenu akkada chesindi joke. Movies choosi vedavalu ila thayarauthunnaaru ani. Rompu ani koodaa use chesa kadandee. Inka ashwineedutt dantham virichi Anna (pally raalagottukoni). Akkadaa catch cheyyalekapoyaaru. Movie director ni maharshi vaakyam la treat chesthunnaaru. Edi authentic o EDI kaado, fundamentals koodaa theleetledu. Movie director theesina fictional movie pattukoni Mahabharatham ne antunnatu ante idem pichchi annadi na abhipraayam. Adi cheppa. Adi meeku ila artham ayyindi.

  • @rayuduvcs
    @rayuduvcs Рік тому +2

    ఈసామి చాలా అబధ్ధాలే తప్పులే చెబుతున్నారు

    • @vinodreddyyeruva297
      @vinodreddyyeruva297 Рік тому +12

      వారు ప్రవచన చక్రవర్తి, పురాణ వాచస్పతి వారెలా ప్రవచనం చెబుతారో అందరికీ తెలుసు.. మీ సర్టిఫికేట్ అవసరం లేదు ఇక్కడ

    • @laxmireddy9477
      @laxmireddy9477 Рік тому +4

      Vaddi ji cinema chusi comments chesthe ila ne vuntadhi

    • @rrkaipa
      @rrkaipa Рік тому +3

      Nee kemi telusuraa

    • @bearravi
      @bearravi 2 місяці тому +2

      ​@@rrkaipaniku em telusu

    • @rangikanth
      @rangikanth 2 місяці тому

      నీ బొంద, మల్లాది వారినే తప్పు పట్టె పాండిత్యమా నీది.

  • @harsha123ization
    @harsha123ization Місяць тому

    Pandavulu vinasakaarulu neechatineechulu piriki pandalu😅

    • @Quasarrr
      @Quasarrr Місяць тому

      Muslim AA bhayyaa nuvvu? Lekapothe s/p Sathya moorthi lo brahmanandam type AA? Bhaaratham chepthoonte Kalki movieni artham cheskuntaaventi bhayyaa nuvvu?

  • @ravikumarraju7400
    @ravikumarraju7400 2 місяці тому +1

    Ntr cinema chusi andharu karnudu goppodu anukuntaru kani akshrala kadhu

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir 2 місяці тому +3

    Jai Sri Krishna

  • @user-py6pj3hw9e
    @user-py6pj3hw9e Місяць тому

    🙏🙏

  • @raghuperi6065
    @raghuperi6065 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @vsuryakumari3537
    @vsuryakumari3537 Рік тому +1

    🙏🙏

  • @chandramoulireddy8100
    @chandramoulireddy8100 Рік тому +1

    🙏🙏🙏🙏