Bhagavadgeetha Full | Bhagavad Gita Telugu | Bhagavad Gita Devotional Full

Поділитися
Вставка
  • Опубліковано 25 бер 2013
  • Bhagavadgeetha Full
    Singer : Kommu Venkata Rao
    Lyrics&Composer: Traditional
    Published By: Musichouse
    Subscribe For More Devotional Songs
    / musichouse27
    / mybhaktitv
    NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
    COPYRIGHT NOTICE:
    Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting UA-cam about a Copyright Infringement. Thank You sir...
    ******************************************************************************************************************
    My Bhakti Tv not support any illegal activities these videos is only for video log and Entertainment and giving Updates purpose please share this to your peoples and like and comment.

КОМЕНТАРІ • 5 тис.

  • @user-pb3sd8vx6f
    @user-pb3sd8vx6f 2 місяці тому +22

    కర్మనుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు 🕉️🕉️🕉️🕉️

  • @thousifeali4648
    @thousifeali4648 2 роки тому +2588

    I m Muslim but I really love to listen bhagatgeeta 🙂

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 роки тому +39

    ఇది సుఖంగా ఉన్న వారి కీ గుర్తు కు రాదు.దుఃఖంలో ఉన్న వారి కీ వెనుక ఉండి ముందు కూ నడిపిస్తూందీ 🙏🙏🙏🌷🥀🌹🌺 సర్వమానవాలీనీ ముందు కూ నడిపిస్తూందీ 🙏🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  2 роки тому +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @madhusudhangoud1224
      @madhusudhangoud1224 4 місяці тому

      Yes

    • @user-ql2le3cn6w
      @user-ql2le3cn6w 21 день тому

      🙏👍👌

  • @adityaadiadi6541
    @adityaadiadi6541 6 місяців тому +24

    మొదటిసారి పూర్తిగా భగవద్గీత విన్నాను .మనసుకు చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఉంది . జై శ్రీకృష్ణ

  • @vinaysagar....2909
    @vinaysagar....2909 3 роки тому +71

    Dis like కొట్టేవాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోవాలి హిందూ అనేది మతం కాదు ఒక ధర్మం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉంది భూమి గుండ్రంగా ఉంటుందని మహా ఋషులు కనుక్కున్నారు dis like కొట్టేవాళ్ళు వేదాలు చదవాలి అమెరికా లో దాదాపు 3వేల సంవత్సరాల క్రితం నాటి మహా విష్ణు చక్రం కనుక్కున్నారు వియత్నం లో శివలింగాన్ని కనుక్కున్నారు మలేషియాలో 4 వేల సంవత్సరాల క్రితం నాటి వినాయకుడి విగ్రహం సముద్రగర్భంలో ఉంది లంకను చేరుకోవడానికి రాముడు వేయించిన దారి ఇప్పటికీ ఉంది కృష్ణుడు కట్టించిన ద్వారక నగరం సముద్రగర్భం లో ఇంకా ఇప్పటికి ఉంది dis like కొట్టేవాళ్ళకు నేను ఇన్ని చెప్పాను కదా ఒక్కటే అడుగుతున్న వేల సంవత్సరాలు వద్దు 1500 సంవత్సరాల క్రితం ఏ మతం ఉందో చెప్పగలుగుతార.? జై శ్రీ రామ్..

    • @Mybhaktitv
      @Mybhaktitv  3 роки тому +6

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank.

    • @pasupuletiprasad2034
      @pasupuletiprasad2034 28 днів тому

      😊ppp😊⁰⁰⁰00pp😊😊😊

    • @arjunkalyanyadhavjhella7272
      @arjunkalyanyadhavjhella7272 14 днів тому +1

      Y
      😊

    • @7ctv272
      @7ctv272 8 днів тому

      ​@@Mybhaktitvdxcxecvccc😅xirtx : ... ...... De x😅ex

  • @maniroyal6640
    @maniroyal6640 2 роки тому +306

    ప్రతీ స్కూల్లో భగవత్ గీత ఉండాలి

  • @rajakrishnagopanpally2657
    @rajakrishnagopanpally2657 9 місяців тому +16

    భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు మరణించేలోపు జీవిత పరమార్ధాన్ని తెలిపే దివ్య ఙ్ఞానోపదేశం

  • @syamsundarasattaru9825
    @syamsundarasattaru9825 10 місяців тому +19

    భగవద్గీత ఒక ఫవిత్రమైన గంగానది లాంటిది, గంగానది ఒడ్డున ఎంత ఉన్న ఉండాలని అనుకుంటాం, అలాగే గీతను ఎంత విన్న వినాలని కుంటాం భగవద్గిత భక్తుడుకి భగవంతుడుకి మధ్య వారది, సమాజంలో మానసిక ఒత్తిడి నివారణకు గీత ఒక దివ్యౌషధంలా ఉపయోగ పడుతుంది, కావున ప్రతి పార్యాశంలో భగవద్గితను చేర్చాలి, గీత చిన్న పిల్లలకి ఒక వరం, ఒక బలం, ఒక అమ్మత బాండాగారం,
    🙏ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🙏

  • @sarikabandla1825
    @sarikabandla1825 5 років тому +62

    మన పాఠశాలల్లో ఆంగ్ల కథలు కాకుండా ఈ మన భగవద్గీత ఉంటే చాలా బావుంటుంది.

    • @Mybhaktitv
      @Mybhaktitv  5 років тому +3

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @kurracharan9627
      @kurracharan9627 2 роки тому +2

      గొప్పగా చెప్పావు తల్లి

    • @ranganayakulutadavarthy1479
      @ranganayakulutadavarthy1479 3 місяці тому

      L

    • @BalaSubramanyam-pq6mw
      @BalaSubramanyam-pq6mw 2 місяці тому

      ​@@ranganayakulutadavarthy1479Ww😊ww😅😊😊😊a😊2😊😊}😊#``😊😊😊😊l}€😊#L

    • @simplevideos8605
      @simplevideos8605 2 місяці тому

      Teachers ki bhagavadgeetha cheppe knowledge undali kada

  • @pullareddykotla2139
    @pullareddykotla2139 5 років тому +111

    కులమత భేదం లేకుండా అందరు తెలుసుకోవాల్సిన విషయాలు

    • @Mybhaktitv
      @Mybhaktitv  5 років тому +3

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @maheshsavari7554
      @maheshsavari7554 2 роки тому +1

      Hi

    • @vadguregnaneshwar1620
      @vadguregnaneshwar1620 2 роки тому

      @@Mybhaktitv to

    • @GaneshKumar-xu7ji
      @GaneshKumar-xu7ji Рік тому

      @@Mybhaktitv 1222ww2wwwwww2www2wq

  • @sathishr506
    @sathishr506 2 роки тому +156

    ప్రతి ఒక్కరూ భగవత్ గీత వినడం వల్ల కలిగే ప్రయోజనల్లు చాలా ఉన్నాయి 🙏🙏🙏🙏🙏🙏

  • @ramanamurtychandury3025
    @ramanamurtychandury3025 2 роки тому +188

    మనసు బాగా లేనపుడు వింటూఉంటాను. చాలా relief గా ఉంటుంది.

    • @asianstoryteller9633
      @asianstoryteller9633 Рік тому +3

      I hope so 😫

    • @prasadpvn1824
      @prasadpvn1824 11 місяців тому

      ÀÀÀpqÀ,,,,,,,,,a,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,A,,,,,,,,,,,,,,,P,paàApaqpapaapaààààaàààqAÀ,,,,,,,,,,,,,,,,,,,,ÀApplpppĺPaAaà,😊😊😊ĺppplqqaaqqqqqqqqqqqqqqqqqqàqaqqqqQaaqaaaàaàqqàqààaààaàaààààààaàAàplpp

    • @bhuvaneswarisiddamreddy5381
      @bhuvaneswarisiddamreddy5381 7 місяців тому +4

      ఎవరైనా చనిపోయినపుడు మనసు బాగుండదు కొంచెం రిలీఫ్ అవుతారని భగవద్గీత పెడితే చివరకి అదే చనిపోయినపుడు మాత్రమే పెట్టది అన్నట్లుగా తయారయింది జనాలు ఎప్పుడు మరుతారో

    • @prabhavathinagaraju2712
      @prabhavathinagaraju2712 3 місяці тому

      ​@@asianstoryteller9633❤❤

  • @rajumanoj8169
    @rajumanoj8169 2 роки тому +62

    భగవతీ గీత నిను విన్నాను ఈరోజు నా ఫ్యామిలి తొ చెలా నచ్చింది
    ప్రతి మనిసి వినవలిసిన మన సంప్రదాయ
    దయచేసి మీరు కూడా మీ పిల్లకి కూడా వినిపించండి 🙏🙏🙏🙏🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  2 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @saitejagoud1655
      @saitejagoud1655 Рік тому

      @@Mybhaktitv ccc cbcc cjccbcb cc ccjbbc ccbcbcbcc cbccccbcbcb c ccbc cb cbcbc cbcbc c ccc c cc ccc cccc cb cccc cc c cbcjdcccccbcc cc ccc

    • @gudanarayana2402
      @gudanarayana2402 Рік тому +1

      🙏

  • @rameshs1854
    @rameshs1854 Рік тому +43

    భారత దేశం అంటేనే హిందూ దేశం సనాతన ధర్మం జై హిందూ జై భారత్🔱🔱🔱🇮🇳🇮🇳🇮🇳

  • @tkumarappa444
    @tkumarappa444 7 місяців тому +5

    ಭಾಗವತಗಿತಾ ಕೇಳುತಿದ್ದರೆ ಮನಸ್ಸಿಗಿ ಶಾಂತಿ ದಿಂದ ಇರುತ್ತೆ 🙏🙏🙏

  • @anjip7034
    @anjip7034 2 роки тому +27

    నేను ఎంత బిజీగా ఉన్నా ఒక్కసారైనా భగవద్గీత వింటాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    • @Mybhaktitv
      @Mybhaktitv  2 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @basha-gg3in
      @basha-gg3in Рік тому +1

      Thanking you sir

    • @Dasu-vu5dx
      @Dasu-vu5dx 6 місяців тому

      @@basha-gg3in cc'cnnnbb

    • @venkateshbodige1479
      @venkateshbodige1479 5 місяців тому

      మానవ జన్మ మెత్తిన ప్రతి జీవుడు వినదగిన సద్గ్రంద్ధం భగవద్గీత కృష్ణం వందే జగద్గురుం❤🙏🙏🙏🙏🙏🙏

  • @SailuMedari-km5hy
    @SailuMedari-km5hy 7 місяців тому +47

    భగవద్గీత వింటే మన తలరాత మారును.

    • @Mybhaktitv
      @Mybhaktitv  7 місяців тому +1

      Thanq 🙏.

    • @sunnyhelios
      @sunnyhelios 4 місяці тому

      Vinte maradu. Aachariste marutindi

  • @sravankumargoud453
    @sravankumargoud453 5 років тому +52

    వినేకొద్దీ వినాలని పించేదే ఒక భగవత్గీత మాత్రమె

    • @Mybhaktitv
      @Mybhaktitv  5 років тому +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @baskerreddy7463
      @baskerreddy7463 2 роки тому

      Adbhutam

  • @akhil3847
    @akhil3847 10 місяців тому +109

    భగవద్గీత లాంటి గ్రంధం ఉండటం మనం చేసుకున్న అతి పెద్ద అదృష్టం🙏🙏

  • @skmlprasad4835
    @skmlprasad4835 7 місяців тому +58

    వినడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది❤🙏🙏🙏🙏

  • @Sunnyrides24
    @Sunnyrides24 3 місяці тому +25

    నారాయణుడు నరుడై మానవాలి మనుగడకు మార్గదర్శి నం బోధనే భగవద్గీత! జై శ్రీరామ్.

  • @gkrishnavardhangoud510
    @gkrishnavardhangoud510 7 років тому +240

    వినడం... చదవడం.... మన అదృష్టం....

  • @kvraorao3883
    @kvraorao3883 Рік тому +8

    భగవద్గీత భగవద్గీత అనగా పాప పుణ్యాలను చూపించే ఒక గీత భగవద్గీత ఈ భగవద్గీత ని ఆలకించిన విన్న చదివిన వారు ధన్యులు అవుతారు కొంతమంది జ్ఞానులకి అజ్ఞానులకి జ్ఞానులుగా మారతారు చెడువాలు చెడ్డవాళ్ళు మంచిగా మారతారు రేపు నాది కాదు అని ఎదురవాడికి సాయం చేయడు మంచిగా మాట్లాడటం ఎదర మనసు బాధ పెట్టకుండా చూసుకోవడం ఇది విన్న వారు అందరూ కూడా తెలుసుకోవాలి

  • @Ramavanathadupula
    @Ramavanathadupula 2 місяці тому +5

    భగవద్గీత వినడం గాని చదవడం గాని ప్రతినిత్యం ఆచరించడం కానీ ఎన్నో పూర్వ జన్మల సుకృతం వల్ల లభించే భాగ్యము

  • @anandpasula3977
    @anandpasula3977 4 роки тому +189

    ప్రతి ఒక్కరు భగ్వత్గీత వినాలి తెలుసుకోవాలి హిందు గా పుట్టినందుకు చాలా ఆనందగ్గాఉంది జై శ్రీరామ్ జై జై శ్రీరాం

  • @ch.m.krishna4279
    @ch.m.krishna4279 3 роки тому +22

    ఇది చావు తరువాత వినిపించే పాట కాదు...
    యుద్దానికి ముందు వినే ప్రేరణా గీతం.
    🎉🔥🔥🔥🔥🎉#

    • @Mybhaktitv
      @Mybhaktitv  3 роки тому

      Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.

    • @gaddamsrinivas7366
      @gaddamsrinivas7366 3 роки тому

      Good

    • @chandut2610
      @chandut2610 Місяць тому

      Excellent

  • @a.srisailamyadav9346
    @a.srisailamyadav9346 Рік тому +11

    భగవద్గీత ప్రపంచానికే దిక్సూచి గీత వింటే మన గీత మారును. జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ
    జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

  • @rramalingaiah2070
    @rramalingaiah2070 29 днів тому +3

    Bhagavadgita.prativakkaruchadavali.schoolslo.bodinchali.compulasariceyali

  • @sid_4677
    @sid_4677 3 роки тому +22

    కేతిరెడ్డీ. పుష్పారెడ్డి.. భగవద్గీత...ప్రజలకు శ్రీ కృష్ణ భగవానుడు..ఇచ్చిన గొప్ప కానుక...ఘంటశాల గారి స్వరం నుండి...వినడం అందరి అదృష్టం..ఎన్నో జన్మల పుణ్యం...

    • @Mybhaktitv
      @Mybhaktitv  3 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @basha-gg3in
      @basha-gg3in Рік тому

      Avunumadi

  • @thanduayodhyaramulu5506
    @thanduayodhyaramulu5506 Місяць тому +4

    శ్రీ కృష్ణ పరమాత్ముడు అర్జనునికి ఇచ్చిన ఉపదే శమే , భగవత్ గీత,గీతోపదేశం మే భగవత్ గీత .
    పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు.పుట్టిన ప్రతి జీవి ఖర్మ /కార్యం చేయాల్సిందే. నీవు నిమిత్త మాత్రుడవు. చేసేది,చేయించేది నేనే.నీవు ఒక ఆయుధం మాత్రమే.ఏది ధర్మ మో అధర్మమో నిర్ణయించేది నేను మాత్రమే - నా నిర్ణయాన్ని నిర్వర్తించడం నీ కర్తవ్యం.
    ప్రేమ ,మొహం, వాత్సల్యం పేరిట నీవు వ్యాకులత చెంద వద్దు.ధర్మ రక్షణ కోసం నీవు కార్యోనుముఖుడవు కాలి .
    అర్జనున్ని కార్యోనుముకున్ని చేయడానికి శ్రీ కృష్ణుడు చేసిన ఉపదేశమే- గీతోపదేశం - అదే భగవత్ గీత.
    సమస్త మానవాళి అనుసరించాల్సిన అత్యుత్తమ ఉపదేశం,
    భాధ్యత లేకుండా, ధర్మం ను, కర్తవ్యం ను నిర్వర్తించక వైరాగ్యం లో ఉండడం కూడా ఉత్తముడి లక్షణం కాదు అని అర్జనుని కార్యో ను ముకు న్ని చేస్తూ మానవాళికి ఇచ్చే సందేశం ఇది.
    జై శ్రీకృష్ణ.

  • @santoshlalitha6017
    @santoshlalitha6017 Рік тому +232

    ప్రపంచంలో అతిపెద్ద గోపాది భగవద్గీత శీకృష్ణ భగవాన్

    • @Mybhaktitv
      @Mybhaktitv  Рік тому +3

      Thanq 🙏.

    • @posettyk5388
      @posettyk5388 Рік тому +1

      🙏🙏🙏🌹🌺🌺🌺

    • @cvpreddy2645
      @cvpreddy2645 5 місяців тому

      గీత ఘంటసాల గారి గళంలో వింటే చాలు

    • @MRajuSR
      @MRajuSR 4 місяці тому

      ​@@cvpreddy2645😅😅

  • @chanduroyal6281
    @chanduroyal6281 3 місяці тому +3

    Devuda ipatikina na brathuku marchu krishnaa

  • @nagarajuuppu2119
    @nagarajuuppu2119 3 роки тому +65

    భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథం కలియుగపు కష్టాలు తొలగించుతుంది

  • @katarivasantharao3347
    @katarivasantharao3347 5 місяців тому +4

    అన్ని జీవరాశులు కు భగవంతుడు ఒక్కడే

  • @prasaderla2762
    @prasaderla2762 4 місяці тому +18

    భగవద్గీత మహాద్భుతం మనశాంతిని కలిగిస్తుంది దుఃఖం లో ఉన్నవానికి ఇది వింటే అ దుఃఖం తొలగిపోవును మరణించే ఆలోచన వచ్చినవానికి బతకాలని ఆశ పుట్టును అదే భగవద్గీత శక్తి హిందువుగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను 🙏🚩🕉️🔱🏹🛕 జై శ్రీ కృష్ణ

  • @MaheshYadav-pv8bq
    @MaheshYadav-pv8bq 9 місяців тому +23

    ప్రపంచం లో అతి పవిత్రమైన గ్రంధంభగవద్గీత విశ్వమానవాళికి దిక్సూచి... జై శ్రీ కృష్ణ భగవాన్
    42

  • @user-ks6ef3df5d
    @user-ks6ef3df5d 6 років тому +105

    జీవిత పరమార్థాన్ని తెలియజేసేది...భగవద్గీత...జై శ్రీమన్నారాయణ....

    • @Mybhaktitv
      @Mybhaktitv  6 років тому +1

      Thank You, Please Share With Your Family And Friends.

    • @ramanamurtyrouthu878
      @ramanamurtyrouthu878 Рік тому

      ​@@Mybhaktitv l qoq pp 0qqq౦qqqAAaaqqqqqqq

    • @user-tu7ti5lq1w
      @user-tu7ti5lq1w 4 місяці тому

      😊​❤ Xsh of Zee GSM ❤mjqqcqcq,cF,qv❤q❤😊 question

    • @user-tu7ti5lq1w
      @user-tu7ti5lq1w 4 місяці тому

      ​@@Mybhaktitvkv#)::(@(hi _😅

  • @sunuspecialdesigns4315
    @sunuspecialdesigns4315 3 роки тому +16

    ఎందుకు dislikes కొడతారు...మీకు దీని విలువ తెలియకపోతే విని, అడిగి తెలుసుకోండి...భారతదేశం లో పుట్టి భగవత్గీత theliyakopthe మీ అంత అజ్ఞానులు ఎంత happy ga ఉన్నారో చూడాలి అని ఉన్నది.

  • @NemmojuJahnavi-vf6rz
    @NemmojuJahnavi-vf6rz 4 місяці тому +3

    Hare Rama hare Rama Rama Rama hare hare
    Hare Krishna hare hare Krishna Krishna Krishna hare hare

  • @bandarinageswararao5272
    @bandarinageswararao5272 3 роки тому +8

    హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే భగవద్గీత మానవ సంబంధాలు మనుగడ కోసం

    • @Mybhaktitv
      @Mybhaktitv  3 роки тому +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sravaninali581
    @sravaninali581 4 роки тому +616

    భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు... మరణించేలోపు జీవిత పరమార్ధాన్ని తెలిపే దివ్య ఙ్ఞానోపదేశం... 🙏🙏🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  4 роки тому +22

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @venkateshgai2297
      @venkateshgai2297 Рік тому +11

      Geetha .....summary of Vedas

    • @kasilankasathibabu5821
      @kasilankasathibabu5821 Рік тому

      \

    • @k.s.rz.p.h.s3225
      @k.s.rz.p.h.s3225 Рік тому +3

      @@Mybhaktitv ct

    • @cravi8873
      @cravi8873 Рік тому +1

      ,🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 2 роки тому +156

    కృష్ణం వందే జగద్గురుమ్
    భగవద్గీత
    ప్రతి శ్లోక అర్ధం
    మన జన్మ సార్ధకం...
    జనన మరణం
    పరమాత్మునిలోనే కదా విలీనం...
    ఓం నమో నారాయణాయ🙏
    ఓం నమో నమః శివాయ🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  2 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @indimodularamu4426
      @indimodularamu4426 Рік тому +1

      🙏🙏🙏

  • @sdv6388
    @sdv6388 Рік тому +110

    గీత చెప్పిన గురువు గారికి చాలా కృతజ్ఞలు 🙏🏾🙏🏾🙏🏾

  • @ramuraaju6458
    @ramuraaju6458 Рік тому +25

    నాకు నా అనుకున్నది ఉన్నది అంటే అది భగవద్గీత నేను హిందువు కాబట్టి

  • @artandcrafts6893
    @artandcrafts6893 4 роки тому +6

    దయచేసి అందరూ భగవత్ గీత చదవండి లేదా వినండి మనసు ప్రశాంతంగా మారుతుంది. 🙏

    • @artandcrafts6893
      @artandcrafts6893 4 роки тому

      హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @omkarsudam6161
    @omkarsudam6161 3 роки тому +373

    భగవద్గీత పూర్తిగా పఠించినా , విన్నా ,మానసిక శాంతికి, పునరుత్తేజానికి మంచిది

    • @Mybhaktitv
      @Mybhaktitv  3 роки тому +7

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @nagasai9802
      @nagasai9802 Рік тому +4

      @@Mybhaktitv ,À

    • @hymavathichalamcharla4867
      @hymavathichalamcharla4867 Рік тому

      @@nagasai9802 ఓంనమోభగవతేవాసుదేవాయ

    • @rajyalakshminagubandi6521
      @rajyalakshminagubandi6521 Рік тому

      ​@@Mybhaktitv à41 ni

    • @user-dt1np9wn5k
      @user-dt1np9wn5k 11 місяців тому

      Yessssssssss 1:23:24

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 4 місяці тому +4

    Om shree krishna harikrishna namonamo namonamo namaha

  • @gouthamm841
    @gouthamm841 8 місяців тому +21

    మనసు ప్రశాంతం గా ఉంది.. అదో తెలియని సంతోషం❤

  • @shaikbabji512
    @shaikbabji512 4 роки тому +169

    భగవద్గీత చాలా గొప్ప సైకాలజీ గ్రంథము...

  • @k.vunayanachowdary3551
    @k.vunayanachowdary3551 Рік тому +70

    భగవద్గీత వింటుంటే ఎంతో అద్భుతం గా ఉంటుంది..... కాలి సమయంలో వింటూ ఉంటాం...👌 🙏🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  Рік тому

      Thanq.

    • @leelawatirao9704
      @leelawatirao9704 8 місяців тому

      Jai maa भगवाइया maa sada takshk jai sri Radhey Radhey Krishna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramuvaradi6774
    @ramuvaradi6774 2 роки тому +24

    నేను ఎంత బిజీ ఉన్న రోజు ఒకసారి వింటాను మనసు ప్రశాంతంగా ఉంటది 🙏🙏🙏

    • @morthalaprabhakar9565
      @morthalaprabhakar9565 2 роки тому +1

      🙏🏽

    • @satyavathisrikakolapu5096
      @satyavathisrikakolapu5096 2 роки тому +1

      As a student of the world 😉🤣🤣🤣🤣🤣😉😉😉 and the same as the world of the country 💓💓💓💓🤣🤣

    • @satyavathisrikakolapu5096
      @satyavathisrikakolapu5096 2 роки тому +1

      Reply to this message 😂😸😸 to this group and the country is this one too much 😸😸😸😸🤣🕺👯👭👫👣🌺🌸🏵️🌇🌆🌉🌃🏖️🏜️🌅🌩️💫🌟⭐💫🌏✨☄️🌑☄️✨✨✨✨✨✨✨✨🍼🍵🍼🍼🍼🍼🍼🍵🍼🍼🍼🍼🍼🍼🍵🍵🍼🍼🍼🥛🥛🥤🥛🍼🍼🍵🔪🍾🍾🍾🍾🍾🍾🍾🥟🍱🍱🥟🎇🎆🔫🔫🔫🔫🔫📷📸🎹🎛️🎬🎞️🎚️🎶🎩🃏🎵🎧🎥📽️🎼🖍️🖍️🥁🎻🎸🎨🖌️📱📲📞📞📟📟📠🔌🔋🔋🔋🖲️📀💾💽💿🖥️💻⌨️🖨️🖨️💴💸🏧💵🛍️🕯️🔦⚒️🛠️⛏️⚙️🗜️

    • @satyavathisrikakolapu5096
      @satyavathisrikakolapu5096 2 роки тому +1

      Cctgbbjdh hi hj for bf vtfdjun

    • @satyavathisrikakolapu5096
      @satyavathisrikakolapu5096 2 роки тому +1

      Please I got 100000 like s

  • @user-sv1nn6nr7u
    @user-sv1nn6nr7u 3 місяці тому +4

    కృష్ణ మ్ వందేజాగురం ఓమ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pidugukumar2603
    @pidugukumar2603 3 роки тому +12

    మహాభారతం చాలా పవిత్రమైన గొప్ప గ్రంథం

    • @Mybhaktitv
      @Mybhaktitv  3 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You

  • @9866466429
    @9866466429 4 роки тому +71

    మనం జీవితంలో ఎన్ని విషయాలు తెలుసుకున్న కూడా అవన్నీ భగవధ్గీత సారాంశం లోనివి.నాకు చాలా బాగా నచ్చింది.అందరూ వినవల్సిన సారాంశం ఈ భగవద్గీత.

  • @madhumasterkeerthi4161
    @madhumasterkeerthi4161 2 роки тому +121

    కృతజ్ఞతలు గురువు గారు మానవ జాతికి మీవంతు గా జ్ఞానాన్ని అందిస్తున్నందుకు

  • @forthepeople8085
    @forthepeople8085 2 роки тому +5

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷

  • @PSRao-fp3wx
    @PSRao-fp3wx 5 років тому +167

    విద్యార్థులు నేర్చుకోవాలి భగవత్ గీత, అపుడే జ్ఞానం కలుగును.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 роки тому +3

      భగవద్గీత

    • @Rusher_2018
      @Rusher_2018 3 роки тому

      English 1 st lesson nick is 💖

    • @sivaseshubabuboppana4424
      @sivaseshubabuboppana4424 3 роки тому

      @@chandrashekarbikkumalla7075 q1qqoaaaoooaaaaaoaaaaaqqaaaaaaaaaaqaaooooooo99oooooo9ooooo9ooooooo9o99oooo9oooooooo9ooooooooo9ooooo99oooo999ooo9o9oooooooooooooo9oooooooo999oooooooooooioiooooooooooooooooo9oooooo9ooolo9

    • @sivaseshubabuboppana4424
      @sivaseshubabuboppana4424 3 роки тому +1

      @@Rusher_2018 in

  • @narayanaadari1012
    @narayanaadari1012 5 років тому +49

    భగవద్గీత వినడం వలన మానవజీవితంలో నేరుచుకోవలసినలవి చాల ఉన్నాయి

    • @Mybhaktitv
      @Mybhaktitv  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @melonlusk
    @melonlusk 2 роки тому +3

    Hare krishna hare krishna krishna krishna hare hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @kottakotasuresh4198
    @kottakotasuresh4198 10 місяців тому +4

    Krishnam vandha jagaeth gurum🙏🙏🙏🙏

  • @DHarmaRAJ998
    @DHarmaRAJ998 Рік тому +15

    భగవద్గీత మన జీవితంలో ఒక ఎంపిక

  • @arigelashekkarpatel8237
    @arigelashekkarpatel8237 6 років тому +56

    EM music ra babu super ! O mahadheva Lord Krishna nenu Hindhu ga putti elanti goppasamuskruthi yandhu naku janma nichinanduku niku dasudanu deva!!!!

  • @sathyamyamaganiyoga888
    @sathyamyamaganiyoga888 3 місяці тому +2

    Bhagavat Githa is life Jaigurudev

  • @vrpmusic8571
    @vrpmusic8571 3 роки тому +13

    దేవుని మాత్రమే నమ్మండి
    మనుషుల మాటలు నమ్మకండి.
    మీ రాంప్రసాద్ రేవూరి.

  • @gangarajulasridhar2895
    @gangarajulasridhar2895 5 років тому +68

    జై హిందువులకు గొప్ప విషయం తెలుసుకున్న విశ్వ ప్రయత్నం చేశారు జై జై హిందు

    • @Mybhaktitv
      @Mybhaktitv  5 років тому +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @ASTfactsb4
      @ASTfactsb4 2 роки тому

      Jai hindu

    • @srcollegekoilakuntlaamadal5041
      @srcollegekoilakuntlaamadal5041 2 роки тому

      Nice gita

    • @rgangadhar8969
      @rgangadhar8969 2 роки тому

      @@ASTfactsb4p0 p lol

    • @basha-gg3in
      @basha-gg3in Рік тому

      Eve Eve thagichukovali
      amdara matamu okkatte manvathmu
      Aradamu avuthunda
      Ekkada hindu ledu muslim ledu Cristian ledu

  • @priyameherguntipally545
    @priyameherguntipally545 10 місяців тому +5

    Jai sri radha krishna ❤️ 🙏🏻🙏🏻

  • @gedamjagadish1071
    @gedamjagadish1071 10 місяців тому +8

    Jai Shree Krishna 🙏🙏💐💐

  • @omkarsudam6161
    @omkarsudam6161 11 місяців тому +25

    ఘంటశాల గారి గళాన్ని మరిపించేలా గానం వినిపించిన గాయకులు వెంకట్రావు గారికి నా ధన్యవాదాలు

  • @venkatarr
    @venkatarr 4 місяці тому +5

    🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩
    *పార్థాయ ప్రతిబోధితాం భగవతాం* *నారాయణేన స్వయం*
    *వ్యాసేన గ్రథితాం పురాణమునినాం*
    *మధ్యే మహాభారతమ్,*
    *అద్వైతామృత వర్షిణీం, భగవతీం* *అష్టాదశాధ్యాయినీం*
    *అంబా త్వామను సందధామి భగవద్గీతే* *భవద్వేషిణీమ్.*
    🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩

  • @ganapathiboyina7893
    @ganapathiboyina7893 Рік тому +247

    మానవజాతికి ఒక వరం భగవద్గీత 🙏🙏🙏

  • @srinivasathram2608
    @srinivasathram2608 6 місяців тому +7

    సర్వ మానవులకు ఉపయోగ పడే భగవత్ గీత అద్భుతం ❤❤❤

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 10 місяців тому +7

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏

  • @journeywithbalaraju9419
    @journeywithbalaraju9419 4 роки тому +8

    ప్రతీ హిందువు ఇంట్లో వుండాలి...

    • @Mybhaktitv
      @Mybhaktitv  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kakarlamadhavakrishna7426
    @kakarlamadhavakrishna7426 4 роки тому +180

    భగవత్గీత మహాభారత యుద్ధ సారాంశం...
    మనిషి చావు పుట్టుక ల మధ్య కొనసాగే జీవిథాంశాలు....
    అలాగే ప్రకృతి లొ మార్పులు,పరిణామాల గురించి థెలుసుకొవాలనుకునె ఆవశ్యకత యెంథైనా వుంది...
    మానవాళికి ..
    ఈ భగవత్గీథ చదివినా,విన్నా జన్మ ధన్యం...
    జై శ్రీ కృష్ణ,జై జై భగవత్గీథ

    • @Mybhaktitv
      @Mybhaktitv  4 роки тому +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @harinathreddy815
      @harinathreddy815 4 роки тому

      Jai Sri Krishna paramatham Namaha 🙏🙏🙏💐🌷

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 роки тому +1

      భగవద్గీత
      జీవితాంశాలు
      ప్రకృతిలో
      తెలుసుకోవాలనుకునేవారికి
      ఎంతైనావుంది

    • @pkumarnn1501
      @pkumarnn1501 4 роки тому

      @@Mybhaktitv poop

    • @eedigisrihari1679
      @eedigisrihari1679 4 роки тому +1

      థాంక్స్ అక్క జై భగవంత్ గీత

  • @ramaswamy1823
    @ramaswamy1823 Рік тому +4

    Ome krishnaya vasudevaya namo Namah 🌺🙏🌸🌺🙏

  • @sateeshreddy4773
    @sateeshreddy4773 10 місяців тому +8

    Jai sree krishna 🙌

  • @ajaydrj6063
    @ajaydrj6063 4 роки тому +57

    భగవద్గీత నా ప్రాణం

    • @Mybhaktitv
      @Mybhaktitv  4 роки тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 3 роки тому +7

    🔯ee prapanchaaniki Geethaa Pradaatha,
    🕉SRI KRISHNA PARAMATMA ku jai.🕉
    🕉
    Really... chaalaa baaga Paadaaru.
    singer :- K. VENKATA RAO
    ante... namma lakundaa unnaanu.
    👋🏼👋🏼👋🏼👋🏼👋🏼👋🏼

  • @vishnushanigaram551
    @vishnushanigaram551 2 роки тому +7

    Hare Krishna hare Krishna 🙏🙏 Krishna Krishna hare hare 🙏🙏🙏

  • @omkarsudam6161
    @omkarsudam6161 9 місяців тому +3

    మనఃశాంతి కలగాలంటే ప్రతిరోజూ భగవద్గీత పఠనం/ శ్రవణం తప్పనిసరి

  • @danugalakrishnakumar3677
    @danugalakrishnakumar3677 4 роки тому +111

    భారతీయుల నాడి.... ప్రాణం... మన భగవద్గీత

    • @Mybhaktitv
      @Mybhaktitv  4 роки тому +4

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @dharmashivadharmashiva4959
      @dharmashivadharmashiva4959 3 роки тому +3

      🙏🙏

    • @vnreddy3781
      @vnreddy3781 2 роки тому +1

      @@Mybhaktitv ) ll

    • @ramulubasetty2792
      @ramulubasetty2792 2 роки тому

      @@vnreddy3781 om.sri.krishnayanamaha

    • @DharaniMa
      @DharaniMa 2 роки тому

      Okka mukka lo cheparu

  • @harishsuravarapu1538
    @harishsuravarapu1538 Рік тому +25

    ఎంతో ప్రశాంతం 🙏 ఆహా అమోహం 🙏అద్భుతం 🙏

  • @srinivasketha4481
    @srinivasketha4481 Рік тому +2

    Hare krishana hare krishana hare hare🕉 🚩🚩

  • @srinivasgeddam6261
    @srinivasgeddam6261 2 роки тому +3

    హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ

  • @sreenu3001
    @sreenu3001 3 роки тому +42

    I love my God

  • @shekkararigelah7420
    @shekkararigelah7420 5 років тому +66

    When I lost something ! immediately am present here !my lord always tells truth

  • @janandswamy9391
    @janandswamy9391 3 місяці тому +2

    Iam listening daily morning HARE Krishna

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Рік тому +3

    Wow wonder full super star gantasala Sir super super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.superstar Mahesh fans mori ⭐

  • @yogeswararaoperada5685
    @yogeswararaoperada5685 5 років тому +755

    ప్రపంచంలో అతి గొప్పదైన పవిత్రమైన గ్రంధం భగవద్గీత మాత్రమే...
    జై శ్రీకృష్ణ

    • @Mybhaktitv
      @Mybhaktitv  5 років тому +19

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @mudediwakarnaik
      @mudediwakarnaik 4 роки тому +5

      Om namashivaiah

    • @BHAKTHISONGSALLGODS
      @BHAKTHISONGSALLGODS 4 роки тому +2

      🎵 • Liston Meaningful Message Video
      ua-cam.com/video/gKkR7FS6ok0/v-deo.html

    • @venkateshvani1529
      @venkateshvani1529 4 роки тому +1

      @@BHAKTHISONGSALLGODS'

    • @suryakella2847
      @suryakella2847 4 роки тому +1

      L""

  • @mani-wl8il
    @mani-wl8il 3 роки тому +23

    Sri krishna satyam 🌹🔔 Arjuna vidya great 🏹 🐋 👊bagavat geet krishna compus god jai jai sri krishna 🌷🎑🐚🍎🍇 om namo naraynaya

  • @aparnagubbala2945
    @aparnagubbala2945 2 роки тому +57

    I was very sad today so listening feel very soothing after hearing this

    • @Mybhaktitv
      @Mybhaktitv  2 роки тому +3

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @PSRao-fp3wx
    @PSRao-fp3wx 5 років тому +6

    దేశంలో ప్రతీ వారు తెలుసుకోవాలి గీత సారాంశం, అపుడే దేశం బాగుంటుంది.

    • @Mybhaktitv
      @Mybhaktitv  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @adamalapellyprabhakar2532
    @adamalapellyprabhakar2532 3 роки тому +486

    బడిలో school లో ఒక్క సబూజెక్ట్ పుస్తకం తప్పనిసరిగా పెట్టాలి. అప్పడే పిల్లలో భగవత్గిత భోదన విని మంచి మార్గము అవలంబించుకుందురు.

    • @Mybhaktitv
      @Mybhaktitv  3 роки тому +18

      Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.

    • @banditsvenkataramana988
      @banditsvenkataramana988 3 роки тому +3

      @@Mybhaktitv aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaapp⁰⁰

    • @anjaiahdommati7867
      @anjaiahdommati7867 3 роки тому

      @@Mybhaktitv (Q(

    • @regurisatish
      @regurisatish 3 роки тому +5

      Well said

    • @kbr2549
      @kbr2549 3 роки тому +1

      @@Mybhaktitv a

  • @swapnajabbu8391
    @swapnajabbu8391 11 місяців тому

    Hare krishna Hare Krishna 🙏🏻Krishna Krishna Hare Hare 🙏🏻Hare Rama Hare Rama 🙏🏻 Rama Rama Hare Hare🙏🏻🙏🏻🙏🏻🇮🇳💐

  • @rajkumar-od4rk
    @rajkumar-od4rk Рік тому +1

    Chadavadam,vinadam, mana adarustram....🙏🙏🚩🚩 vinna taravatha prathi manasi marutaru....*Ganta sala garu Chala bhaga chayparu*...Om Namo Shivaya🚩🚩

  • @gajjavitalkumar8430
    @gajjavitalkumar8430 5 років тому +8

    మన జీవితానికి మంచి బోధ భగవద్గీత.

    • @Mybhaktitv
      @Mybhaktitv  5 років тому

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @prakeshgoudprakesh8554
      @prakeshgoudprakesh8554 5 місяців тому

      @@Mybhaktitv do

  • @namminarendra3709
    @namminarendra3709 5 років тому +112

    భగవద్గీత మనిషి యొక్క స్వభావం మరియు మనిషి యొక్క అవసరాలను గుర్తిస్తుంది........ Thankyou for it...🙏🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  5 років тому +5

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @kistagoud3783
      @kistagoud3783 7 місяців тому +1

      🙏

  • @DURGAPRASAD-kw1sf
    @DURGAPRASAD-kw1sf 9 місяців тому +1

    Om Krishna Bhagawan. Janma Dhanyam to listen yours' GITA

  • @paigairi.nagasheshaiahpaig1618
    @paigairi.nagasheshaiahpaig1618 10 місяців тому +1

    P. Nagasheshaiah. Jaisrikrinabhagavanpadepadenamaskaramulu

  • @navathamothe1802
    @navathamothe1802 2 роки тому +82

    ప్రపంచం లో అతి పవిత్రమైన గ్రంధం bhagavath geetha.,🙏🙏🙏🙏🙏🙏