నిద్ర రాని సమయం లో కూడా భగవథ్గీత అల వింటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా.... ఉంటుంది...... ఎన్ని సార్లు విన తృప్తి చాలదు... అంత అద్భుతం... గా ఉంటుంది... వింటున్న జన్మ ధన్యం అవుతుంది.... 🙏🙏🙏
శ్రీకృష్ణ చైతన్య ప్రభు శ్రీ అద్వైత గదాధర ఎంతటి అదృష్టవంతులు అయితే భగవద్గీత గురించి ఆలోచించి వినగలుగుతాము మహా పుణ్యం మహా పుణ్యం మహా పుణ్యం కచ్చితంగా విందాము భగవద్గీత విన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు నా యొక్క నమస్కారములు జైశ్రీరామ్ జై శ్రీకృష్ణ
నా జన్మభూమిలో కనీసం అంటే భగవద్గీత వినాలన్నా అదృష్టం ఉండాలి ప్రతి శ్లోకానికి ఒక కథ ఒక కథ కు ఒక అర్థం ఉంది మన హిందూ ధర్మాన్ని ఎంతో గొప్పగా ముందుకు నడిపిస్తున్న భగవద్గీత అందరూ విని తరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్ 🌹🕉️🌹🙏🙏🙏
గాన గందరో చక్రవర్తి ఘంటసాల గీత పారాయణానికి గాత్రం దానం చేసిన మహానుభావుడు గంధర్వలోకం నుంచి వచ్చిన పరమ పురుషుడు మా తరానికి మీరు లేకపోయినా మాకు ఎంతో ఆదర్శం మహానుభావుడ
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో శ్రీ భగవద్గీత నమోన్నమః భగవంతుడు ఆయన స్పష్టంగా రాసిన గీత భగవద్గీత దీనిని అందరూ ఆచరించి ఇప్పుడు వచ్చిన కొత్త తరానికి కూడా ఈ శ్లోకాల విలువ తెలియపరుస్తారు అని కోరుకుంటూ ప్రతి ఒక్క హిందువు నమస్కరించు మీ చప్పిడి శ్రీనివాసరావు
స్వర్గీయు లైన ఘంటసాల గారికి పాదాభివందనం అయ్యా మీరు తెలుగు నేల మీద పుట్టడం మా అదృష్టం మీరు తొందరగా తనువు చాలించారు తెలుగు ప్రజల దురదృష్టం మీరు ఇంకా కొద్ది రోజులు బ్రతికి ఉంటే బాగుండు అని నేను అనుకుంటూ ఇట్లు టి ఓబులేసు
🙏 ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. భగవద్గీత. ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి. అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదవితే చాలు.. భగవద్గీత ఒక మనిషిని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చి , ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. అదే భగవద్గీత గొప్పదనం.
HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE. KALIYUGHAMLO KALI NIVARANA MANTHRAM DENINI ANEKHASARLU JAPINCHANDHI KALI DHARIDAPULAKHU RAKUNDHA CHUSUKONDHI. JAI SRIKRISHNA❤❤❤❤❤.
Appreciate your interest in listening to Bhagavad Geetha, that is a marvelous mind logic manual for human beings to understand this magnificent universes and on how to make things work for you and around you. Stay Blessed dear brother Ali. May the blessings of the Benevolent Almighty be upon you…
భగవద్గీత మహా దివ్య గ్రంథం ప్రపంచ మానవాళికి జీవన విధానాన్ని ఈ విధంగా జీవించాలి ఏది మంచి ఏది చెడు ఏది పుణ్యం అని ధర్మాన్ని బోధించే అటువంటి దివ్య మైనటువంటి గ్రంథం దీనిని అర్థం చేసుకున్న ప్రతి మనిషి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
What has been listened to, When it has been implemented, Where it was in progress, Why we get through it and How we experience it. And It's an Elixir leading to Ecstasy in our Marvelous Universe.....
@@gvankeyrockstar9748 full movie in hindi dubbed full movie in hindi dubbed full movie in hindi dubbed full movie in hindi dubbed full movie in hindi dubbed full movie in hindi dubbed full movie in hindi dubbed
నిద్ర రాని సమయం లో కూడా భగవథ్గీత అల వింటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా.... ఉంటుంది...... ఎన్ని సార్లు విన తృప్తి చాలదు... అంత అద్భుతం... గా ఉంటుంది... వింటున్న జన్మ ధన్యం అవుతుంది.... 🙏🙏🙏
Nijam bro
Rewewtwrwu@@rakeshreddy8652
Ala meku ami thelisindhi
Ardha maindha bhagavadhgitha
Bhagavanthudu cheppindhi manavadu cheppindhi vini miku nidhravacchindha
శ్రీకృష్ణ చైతన్య ప్రభు
శ్రీ అద్వైత గదాధర
ఎంతటి అదృష్టవంతులు అయితే భగవద్గీత గురించి ఆలోచించి వినగలుగుతాము
మహా పుణ్యం
మహా పుణ్యం
మహా పుణ్యం
కచ్చితంగా విందాము
భగవద్గీత విన్న ప్రతి ఒక్కరికి
నా యొక్క ధన్యవాదములు
నా యొక్క నమస్కారములు
జైశ్రీరామ్ జై శ్రీకృష్ణ
😊
Prapanchaniki guruvu maana geetha jai sri krishna🙏🙏🙏🙏🙏🙏
జీవితం గుణపాఠం నెరిపిస్తుంది దీని అర్ధం భగవత్తిగీత చెప్పుతుంది నమో నారాయణ నమఃహ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
నా జన్మభూమిలో కనీసం అంటే భగవద్గీత వినాలన్నా అదృష్టం ఉండాలి ప్రతి శ్లోకానికి ఒక కథ ఒక కథ కు ఒక అర్థం ఉంది మన హిందూ ధర్మాన్ని ఎంతో గొప్పగా ముందుకు నడిపిస్తున్న భగవద్గీత అందరూ విని తరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్ 🌹🕉️🌹🙏🙏🙏
గాన గందరో చక్రవర్తి ఘంటసాల గీత పారాయణానికి గాత్రం దానం చేసిన మహానుభావుడు గంధర్వలోకం నుంచి వచ్చిన పరమ పురుషుడు మా తరానికి మీరు లేకపోయినా మాకు ఎంతో ఆదర్శం మహానుభావుడ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు జైశ్రీరామ్
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో శ్రీ భగవద్గీత నమోన్నమః భగవంతుడు ఆయన స్పష్టంగా రాసిన గీత భగవద్గీత దీనిని అందరూ ఆచరించి ఇప్పుడు వచ్చిన కొత్త తరానికి కూడా ఈ శ్లోకాల విలువ తెలియపరుస్తారు అని కోరుకుంటూ ప్రతి ఒక్క హిందువు నమస్కరించు మీ చప్పిడి శ్రీనివాసరావు
శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో శ్రీ భగవద్గీత జై శ్రీమన్నారాయణ ఘంటసాల నా పాదాభివందనములు
😊 భగవద్గీత విన్న వాళ్లు దాన్ని ఆచరించే వాళ్ళు భగవంతుడు తో సమానం
ఘంటసాల గ్రారికి నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
గీత పారాయణంనకు గాత్రదానం చేసిన అమరజీవి ఘంటసాల గారికి పాదాభివందనం, గీత విని తరించుచున్న వారందరికి అభినందనలు. శ్రీ రామ రక్ష సర్వజగత్ రక్ష
🙏🙏🙏
Uu❤❤❤ TT XD
😊
😊😊😊😊😊😊
Qq❤❤
స్వర్గీయు లైన ఘంటసాల గారికి పాదాభివందనం అయ్యా మీరు తెలుగు నేల మీద పుట్టడం మా అదృష్టం మీరు తొందరగా తనువు చాలించారు తెలుగు ప్రజల దురదృష్టం మీరు ఇంకా కొద్ది రోజులు బ్రతికి ఉంటే బాగుండు అని నేను అనుకుంటూ ఇట్లు టి ఓబులేసు
❤r4e4
😊
😊pp😊😊0😊😊😊😊😊😊😊 QQ😊q
@@ganapathiyalama4850aq😊 QQ QQ
😊😊
హరే కృష్ణ హరే రామ్ జై శ్రీరామ్ జై కృష్ణ భగవాన్ నమో భగవతే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹🥀🌺🌷🌸🏵️🌻🌼🍂🍁🍄🌾🌱🌿🍃☘️🍀🪴🌵🌴🌳🌲🪵🪨⛰️🏔️❄️☃️⛄🌫️🌡️🔥🌋🏜️🏝️
ధర్మో రక్షతి రక్షితః🙏
💐👏ఓం శ్రీ గురుభ్యోన్నమః శివానుగ్రహంతో శుభోదయం జై శ్రీ రామ్ 👏💐
Gantasala, the name of sweet and proud voice of Telugu. As long as this world will be there, Gantasala remembered.
Hare Rama Hare Rama 🙏🙏
Rama Rama Hare Hare 🙏🙏
Hare Krishna Hare Krishna 🙏🙏
Krishna Krishna Hare Hare 🙏🙏
నేను హిందువుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. హరే కృష్ణ హరే రామ
😊😊😊😊
Kaveri🙏🙏🙏🙏❤️
🙏
ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు
వైఫల్యం శాశ్వతంగా ఉండదు
కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ
నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది.
భగవద్గీత.
ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి.
ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి.
ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి.
అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదవితే చాలు..
భగవద్గీత ఒక మనిషిని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చి , ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది.
అదే భగవద్గీత గొప్పదనం.
⁰0⁰⁰⁰⁰⁰⁰0⁰⁰
Qqqqqqqq1qq111¹q1q111q1q111q1111q1¹111¹¹qqqqq¹111
A
@@banditsvenkataramana988 and no
Kurnool ap om 👋🍓🍓
Hare Rama Hare Rama
Rama Rama Here Hare
Hare Krishna Hare Krishna.
Krishna Krishna Hare. .
గంటసాల గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
భగవద్గీత అతి పవిత్రమైనది అందరూ ఆచరిస్తే సత్యం ఏది అని తెలుస్తుంది
😊😊😊
ఈ భూ ప్రపంచం ఉన్నన్ని రోజులు శ్రీ ఘంటసాల గారు బ్రతికి ఉంటారు .మీ కు పాదాభి వందనం .
3crcz. 😢😢❤
Jai krishna jai jai jai krishna om namashivya Hara Hara mahadeva sambo shnkara 🙏💐🕉️💗
Jai shree Ram, really very good to listen in the morning time
ఈ భగవద్గీ త చాలా బాగుంది. అందరు తప్పక చదివి ఆచరించాలి కృష్ణం వందే జగద్గురుమ్
🎉🎉
Uu64@@narayanaswamyswamy1238
🎉🎉hyy🎉ut6😢🎉gyyrhrryrhrrrrr
❤🙏🙏🙏🙏👍💯
'ఒక్కడు దప్పికి ద్రావు ఒక్కడీదు లాడు
ఒక్కడు కడవనించు మడుగొక్కటి యందే ❤' అని తాళ్ళపాక అన్నమాచార్యులువారు...భక్తియనే మధురాంబువులతో నిండియున్నది 'భగవద్గీత ' యనే తటాకము..
ఇక...
'కలవనేకములు 'కర్మమార్గములు'
పలు దేవతలిటు పాటించిరి ,
బలిమి వేంకట పతికి మొరయిడి శరణని
వెలసిరి తుదనిదె వెరవెందరికి '..అనికూడా కలియుగ వైకుంఠం లో భగవానుని వాక్కులననుసరించి కర్మల నాచరించిన అన్నమయ్య.
అందమైన రామానుజాచార్య మతమును
అందుకొని నిలిచినాడు
విందువలె మాకును శ్రీ వేంకటాద్రి నాథునిచ్చె
ఇందరిలో తాళ్ళపాక అన్నమయ్య..
కలియగంలో అన్నమయ్య నరుడే ద్వాపరయుగంలో నరుడైన అర్జనుడు, నేటి నాటినారాయణుని భక్తుడు ...
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
Ghantasala garu meeku,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏- - - - - - - - -
గంటసాల వాయిస్ ఆహ్ లేక ఆహ్ భగవంతుడు వాయిస్ ఆహ్ ❤️🙏
Ganta.sala గారికి నా పదవి వందనాలు
Dhanyosmi.Sri Krishnam Vande Jagadgurum .
ఓం నమో శ్రీ భగవాన్ శ్రీ కృష్ణ స్వామియే నమః 💐💐🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare.
Hare Ram hare Ram Ram Ram..hare hare...🙏
ఘంటసాల వారి భగవద్గీత కు సాటి మరొకటి లేదు: ముఖ్యంగా స్వచ్చమైన వాచిక స్పష్టత అద్వితీయం.వారికి పాదాభివందనం
❤à😊😊😊😊😊😊😊😊àà😊😊😊😊à
Àà❤❤❤❤❤❤❤❤qqqqqqqqq
😊😊😊qu😊😊quran😅
పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
అమరగాయకుడు ఘంటసాల గారికి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna hare rama
This is a master piece to teach Gita in just 73 minutes.
Ghantasala garu is a legend in Telugu history. In one word he is " Amar Jeevi ".
,,,
@@kesavareddyb.gopalreddy3510 👍🏿
@@kesavareddyb.gopalreddy3510 o
Vn
.
⁷@@kesavareddyb.gopalreddy3510
Jai Sri gantasala Garu 🙏🇮🇳💜
Om Shanti om Shanti om Shanti 🙏
Jai Sri Ram Jai Sri mannarayana 🙏
💜🧡💛💜💛💚💜🧡🧡💚💜🧡💛
ಅಮರಜೀವಿ ಘಂಟಸಾಲ ರವರ
ಮಧುರ ವಾಣಿಗೆ ಧನ್ಯವಾದಗಳು👏🙏🙏🙏
Nenu roju vintanu peaceful ga untundi🙏🙏🙏🙏🙏
Bhagavad Geeta nu
Aabyasinchina vaaru
Yogulu aguru 🙏🏻
Jai Bhagavad Geeta ✊🏻🙏🏻
Jai shree krishna
Jai shree Ram 🚩
700 Slokas that everyone should know in a lifetime. Thanks to Ghantasala Garu for his melodious voice
B B Co Inc and
A
Qq is the first one to be aaqazaa
❤
@@alokasdy7136 a QQ
మహానుభావుడు ఏనాడో గీసిన గీత
మనం ఈనాటికీ చూడలేకపోతున్నాం
Jai Krishna arujuna meku vandanalu
Jai Shree Ram Jai shree Ram Jai Shree Krishna Jai shree Ram Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏
Bhagavad geeta vintum tee manasu prasaatatagaa untumdii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Rama Hare Rama Hare Rama Hare Krishna Hare Krishna Hare Krishna 🙏🙏🙏🙏🙏
ధన్యోస్మి జైశ్రీకృష్ణ భగవద్గీత ఒక గొప్ప గురువు
L
Geeta ultimate n uttarageeta also ultimate given by Krishna.... Krishnam vande jagadgurum....🙏🙏
మనసు ప్రశాంతంగా ఉంటూ సరిలేరు గానగంధర్వునికి
Mana.indhu.mathaniki.bagavath.githa.chala.avsarm. Ha jai.sree.krina.om.nama.sivaya
సంగీత స్వర చక్రవర్తి గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు గారి పాదాలకు శిరసాభివందనములు
మనమధ్యలోనే వున్నారు ఎక్కడికి వెళ్ళలేదు
ఎం ఎస్ శాస్త్రి
P Ter😂tm
Sambhavami yuge Jai Shri Krishna paramatma the great Bhagavad Gita
Ome namoe vasudhevaya namaha jai sri ram bharathe mathaki jai
HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE. KALIYUGHAMLO KALI NIVARANA MANTHRAM DENINI ANEKHASARLU JAPINCHANDHI KALI DHARIDAPULAKHU RAKUNDHA CHUSUKONDHI. JAI SRIKRISHNA❤❤❤❤❤.
హరే కృష్ణ
హరే కృష్ణ
హరే కృష్ణ
Hare krishna Hare Rama Hare Hare🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీ కృష్ణ భగవానుడు కీ జై
Jai indu samajani Jai
Jai bhagavathgeet
@@kamujuramu734 00000000
భగవద్గీత ఒక గొప్ప గురువు
I like very much to hear every morning now a days i hear morning time like We interesting to see God in early morning
Om joythi swarupaiah namaha bhagawat Geetha srutti kartha ayena bhagavan dwarkadhish bhagwan ki jai my life my likeit
Hare Krishna hare Krishna Krishna hare hare
Hare Rama hare Rama Rama Rama hare hare
🌼 sri krishna 🌺jai jai Krishna🌹🙏jai sri RAM🌷🙏
Naa Peru Ali oka Muslim ni kaani nenu bhagavatgeeta yppudu vinna sukhamga vuntindi ❤️
🙏
Oh, that is nice brother 🙏🙏
Appreciate your interest in listening to Bhagavad Geetha, that is a marvelous mind logic manual for human beings to understand this magnificent universes and on how to make things work for you and around you. Stay Blessed dear brother Ali. May the blessings of the Benevolent Almighty be upon you…
Thanq Bhai
🖕👌🙏🙏🙏🙏 God bless you brother ❤️❤️
Jai sri krishna bagavanudiki Jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree Krishna ❤
Hare krishna hare rama🙏🙏🙏🙏🙏
Superb nartation
GOOD EXCELLENT BAGAVATHGEETHA……………SUPER
భగవద్గీత మహా దివ్య గ్రంథం ప్రపంచ మానవాళికి జీవన విధానాన్ని ఈ విధంగా జీవించాలి ఏది మంచి ఏది చెడు ఏది పుణ్యం అని ధర్మాన్ని బోధించే అటువంటి దివ్య మైనటువంటి గ్రంథం దీనిని అర్థం చేసుకున్న ప్రతి మనిషి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
గాత్రదానం చేసిన అమరజీవి ఘంటసాల గారికి పాదాభివందనం.
A
À
@@rajugolusula7413 😊
😊
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare
Good words perfect saying all should follow the instructions given by lord Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
ధన్యోస్మి👌👌👌
i668
@@thippeswamyr9866 of
Io
@@thippeswamyr9866 oo
P
Hare krishna Hare rama
హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే
Sri Jai shree Krishna Om namah shivaya 🙏
Jai sri krishna baghawan🙏🙏🙏🙏🙏
🙏 jai sri 🙏 krishna yougara 🙏🙏🙏🙏
Padabi vandanam gantashala garu
I feel Ghantasala was born to sing GEETHA
HE IS ETERNAL
*£~a AC cz₹! 01 😮u
❤? BX, xl m, 😢 mv b u🖤😮☦️😮😮😊లో09🎉 ja L ❤
Nenu geeta vinnappudu chesina paapam pothundo ledo kaani kotthaga thappulu cheyyakoodadu ani anipistundi jai sree krishnaa
Jai sri Krishna
Good words perfect saying all should follow the lord of Krishna
Ngl
Jai. Jai bagavatth Geeta manavaliki prapanchaniki. Oka Amulyamyna sampada and jeevithaniki spurthi
9030860662
Supri
భగవద్గీత వినడం వల్ల అది మన ఆత్మ జ్ఞానం కలిగి ఆత్మ దర్శనం జరుగుతుంది
true , trying to recite every shloka with meaning
We
@@keshavsings1q❤3
@@paruchurirajeswari302917:17
@@keshavsings😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Jai. Sri. Ram... Hare.. Krishna. Hare.... Rama
Ghatasala gari rupamulo Sri Krishna bhagavanuni manchi matalu mariyu mukthi margala toraranalu
Ji krishna bagavan ki jai 🎉
Hare Krishna🙏🙏
నెను హిందూఉ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ❤
Ever green splash of lord Krishna
భగవత్గీత ప్రతి మనిషిలోని అంతరాత్మను ఆవిష్కరిస్తుది
Om namo narayabaya
K venkateswaraRao 2year
😊000
@@vaddadiprasad4301 కల్తీ 000
@@journyvlogstestyfoods5082s
What has been listened to, When it has been implemented, Where it was in progress, Why we get through it and How we experience it. And It's an Elixir leading to Ecstasy in our Marvelous Universe.....
Bhagavath Geetha vintunte manasuku hayiga untundi
Jai Sree Krishna Arjuna jai bagavathgeetha
❤ old is Gold most popular
Prathi manishi jeevithalo prathiroju oka slokamu thathparyamutho chadavandi Desamantha nyayabhanga nadusthundi Edi na Anubhavam Gantasala Amar rahee
Ghantasala Gariki padibhivandanamulu 🙏🙏🙏🙏🙏🙏
Jia.krishana,🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
భగవత్ గీత వీనినా.చదివినా.వాళ్ళ కి కృతజ్ఞతలు. ఆందరికి మంచే జరుగుతుంది
Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
@@navyakasarla3326 ంంం ంంం ంCNN xx xc cం న ం. న ం. ంనంం వలనx
@@gvankeyrockstar9748 full movie in hindi dubbed full movie in hindi dubbed full movie in hindi dubbed full movie in hindi dubbed full movie in hindi dubbed full movie in hindi dubbed full movie in hindi dubbed
Thanks 🙏
🙏
jai sri ram jai sri krishna