ఎనో సార్లు నేను భగవంతుని ఉపదేశం విన్నాను. మనసుకు ఎంతో మంచిగా అనుభూతిని కలిగిస్తుంది మనం ఏంతో పుణ్యం చేశాం ఇది వినటానికి. ఘంటసాల గారి భగవద్గీత పారాయణం వినడం వల్ల కలిగే ఉపయోగాలు ఆధ్యాత్మికతతో ముడిపడి. ఉంది మనము ఇది వినే అదృష్టం అనుకున్నాను. ఎంత విన్నా చాలదు కృష్ణా చెప్పిన మాటలు విని ఇంకా ఎన్నో అద్భుతమైన అనుభవం అవసరం కూడా సారు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలిపాను అలాగే మీకు నా పాదాభివందనం చేస్తున్నాను. ఇది వినటానికి కూడా చాలా సంతోషంగా ఉంది 🌹🌷🙏🙌💐
ఓం శ్రీ జై కృష్ణ పరమాత్మనే యా నమః ఓం నమో అర్జునాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🍎🍎🍎🍎🍎 ఈ చక్కటి శ్రీమ్భగవద్గీత అందించిన శ్రీ ఘంటాసాల వారికి నా కృతజ్ఞతలు 🌹🙏🌹🙏🌹🍎🍎🍎🍎🍊🍊🍊
గీత వలన నా తల రాత మారింది జీవితం అంతా రంగు మారి ఆధ్యాత్మికత వైపు తిరిగి ప్రశాంతంగా సాగుతున్నది ఏ కష్టము దరిచేరలేదు చేరినా వెంటనే పరిష్కారం లభించి విజయ పథంలో సాగుతున్నారు నాకు గీత వలన నాకు జ్ఞానోదయం కలిగింది.
Excellent version ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎన్నుకున్న శ్లోకాలు ఆయన చెప్పిన ఆ శ్లోకాల తాత్పర్యాలు ( అర్ధాలు ) అమోఘం అద్భుతం అపూర్వం . న భూతో నభవిష్యతి . ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి శత కోటి వందనాలు .
ఘంటసాలగారు ఈరోజున మనమథ్య లేకపోయినా అమృతతుల్యమైన భగవధ్గీత మరియు అమృతభాండాగారమైన గోల్డెన్ హిట్స్ పాతపాటల రూపంలో మనముందే ఉన్నారు. భగవధ్గీత ఆయన ఆలాపన చేయబట్టే అంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది.
💋🙄🤔😂😔 మారే భగవద్గీత ఎంత స్పష్టంగా ఉన్నప్పుడు కులం మతం అని చచ్చిపోతున్నారు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని మరి ఇంకొక ఉన్నవాళ్లు దేవుల్లేనా వాళ్ళ నేను కుక్కల్లాగా చూడనా, ధన మన భేదం లేని మనసుతో ముందే నాకు నాకు దేవుడిచ్చాడా
🙏🙏🙏🙏🙏 వింటూ ఉంటే తృప్తి గా వుండి,మనస్సు ఆనందంగా వుంది. పద్మశ్రీ ఘంటసాల గారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి భఘవథ్గీథను వింటూ ఉంటే... 🙏🙏🙏🙏🙏
గాన గంధర్వుడు, ఘంటసాల మాస్టారు తాత్పర్య సహితంగా ఎంతో గంభీరంగా, తన మృదుమధుర స్వరంతో ఆలపించిన భగవద్గీతను వింటుంటే శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపడేసిస్తునట్లు ఉంటుంది. ఎన్నో కారణాల వలన మనసు కలత చెందితే, చికాకుగా ఉంటే , మనసుకు ప్రశాంతత కరవైతే మాస్టారు ఆలపించిన భగవద్గీత వినడం ఉత్తమం. జీవితంలో ఎన్ని ఒడి దుకులు వచ్చినా వాటిని తట్టుకుని , వాటిని దాటుకుని ప్రశాంత జీవితం గడపడానికి భగవద్గీత ఎంతో సహకరిస్తుంది. ఘంటసాల మాస్టారు ఆలపించిన భగవద్గీత తో భగవద్గీత కే చాలా ప్రచర్యం లభించింది. 🙏🏼
భగవద్గీత వింటే ఉత్తేజపరుస్తుంది ఉత్తేజపరుస్తుంది ఎన్నిసార్లు విన్నా ఎన్ని చూసిన ఎన్నటికి తనివితీరనిది దీనికి సాటిరానిది దీనితో పోల్చలేనిది భగవద్గీత 1 సకల మతాలను అన్యోన్యంగా సారాంశం
నా జన్మ సనాతనంతో ముడి పడినందుకు ఎన్నో వేల సంవత్సరాల పుణ్యఫలం ఘంటసాల గారు కి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షం ఎల్లకాలం ఉండాలని కోరుతూ వారు అందించిన మధురాతి మధురమైన శ్రీకృష్ణ భగవాన్ వాచా ఈ జన్మకి ఇక చాలు వెలకట్టలేని అనుభూతి నా బూ తో నా భవిష్యత్తు జై శ్రీ వాసుదేవాయ నమోన్నమః🚩🚩🚩🙏🙏🙏
Post pm L pm LMK p Ppm OK po😅9 " L P0p000pppp Lo 0p Lo 00 pm last Lo l L😅 Moo.. L. 😅😅.m.l...😅..ll😅😅😅.m... L😅😅😅...😅.lll😅😅...l.. M. Kills. 😅My. Ll.l..l.. 😅Lll. 😅.l😅lmlml😅l. Ll..m. lol... My...... L.. L.. L😅..l. m.. L. Lil. L Love. Pop. OMG. No. Opposite. Oooooooo😅😅ooooooo. Post. Ooooooooooooooooooooooo OK oooooooooooooooooooo pm ooooooooo pm poop OK ooooooooooooooooooooo OK oooooooooooo. Ooooooooo OK ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo.. Ooooooooooo😅opposite. Ooooooooooooooo.. Ooooooooooo😅oloooooooooooooooooooooooooooooooo😅😅😅😅😅😅😅😅😅😅😅
మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలను,మంచి చెడులను,జీవన విధానాలను పాటిస్తూ ఎలా ముందుకు సాగా లో తెలిపే జీవిత ప్రయాణ సత్య గీత ఈ భగవద్గీత. మహానుభావులు కీ:శే: "శ్రీ ఘంట శాల" గారికి నిర్వాహకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. కృషం వందే జగద్గురుమ్ నమో భగవతే వాసుదేవ వాసుదేవ వాసుదేవ వాసుదేవ సర్వేజనా సుఖినోభవంతు. లోకా సమస్తా సుఖినోభవంతు. ఓమ్ శాంతి శాంతి శాంతిః.
13/07/2022 Wednesday morning I am in ELURU Ghantasala GARU Aalapinchina BHAGAVADGEETA మళ్ళీ మళ్ళీ విన్నాను ఇది ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది PVRAO ELURU ELURU DISTRICT 13/07/2022 బుధవారం..🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
🕉🌟🌹భారతదేశంలో నా జన్మ ఈ భూమి మీద పుట్టినందుకు అనంతమైన సూమధూరమైన మన రాష్ట్ర ఘంటసాల సంగీత సాహిత్య సాంస్కృత మరియూ తేనతోజాలూవారిన మృదుమధురమైన నా తెలుగులో విన్నందున ఈ జన్మ ధన్యం.🍀😰👏👏👏👍👍👍😰👌
Hinduvule kaadu manishi ane prathi human (chadavagaligina) prathijeevi mukyanga manavathvam pondalanukune vaallu andaru tahppakunda chadavaali.. Cost is a not matter to read Gheetha *****
హిందువులు కాదు మానవులు ఎవడు అన్ని మత గ్రంథాల సారం ఒక్కటే అన్నది..... బైబిల్ :- బైబిల్ లో ఉన్న దేవుణ్ణి (యహోవా) కాకుండా వేరే దేవున్ని పూజిద్దాం రా అన్న వాడిని రాళ్లతో కొట్టి చంపాలి (ద్వితీయ ఉపదేశ కాండం 13: 6,7,8,9) ఇది బైబిల్ దేవుని ఆజ్ఞ ఖురాన్ :- ఎక్కువ మంది దేవుళ్ళని పూజించే వాళ్ళని చంపండి (బహుదేవతారాధాన చేసేవాళ్ళని నరకండి) (ఖురాన్ 9:5) భగవత్ గీత :- దేవుణ్ణి ఏ రూపం లో పూజించిన పర్లేదు, నువ్వు పూజించిన రూపం లోనే నిన్ను కరుణిస్తాడు.. (4 అధ్యాయం, 13 శ్లోకం) ఇది మీకు చదవడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా సరే ఇదే నిజం. ఇది చదివాక అన్ని మతాల సారం ఒకటే అన్న వాడిని చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది ఎవరికైనా.!! మరి మీకు..?? బైబిల్, ఖురాన్ అల్లాని, యహోవా ని మాత్రమే పూజించాలి లేకపోతె చంపేయండి, అని చెప్తుంది, భగవత్ గీత నువ్వు పూజించే దేవుడు ఎవరైనా సరే భక్తీ ప్రధానం అంటున్నది... మరి అన్ని మత గ్రంధాలూ సారం ఒకటే ఎలా అవ్వుద్ది..?? ఆలోచించండి హిందువులారా.!!
జై శ్రీ రామ్, కృష్ణం వందే జగద్గురుం. మహోన్నతమైన ఈ గీతా జ్ఞానం,గానం మనసు పెట్టి శ్రవణం చేయుట వలన షుగర్ మరియు బిపి లాంటి దీర్ఘ వ్యాధులు ఉపశమించునని మన శాస్త్రవేత్తలు మాత్రమే కాదు,విదేశ శాస్త్రవేత్తలు కూడా తమపరిశోధల ద్వారా వెల్లడించినారు. కృష్ణం వందే జగద్గురుం.
Now after one month Learnt how to prounce and how to read. Now I am going through Gita twice a day. I got immense satisfaction. N. V s. Murthy camp🇺🇸🇺🇸🇺🇸 N
భగవద్గీత విశ్వ మానవాళి, శ్రేయస్సుకు అమృత భాండం. ఎవరి గీత బాగుండునో వారే ఈ భగవద్గీతను వినుటకు, చదువుటకు, ఆచరించుటకుఅర్హులు. వారి వారి జీవితములను మహోన్నతము గావించుకుందురు. 🙏🙏🙏🌹🌹🌹
శ్రీమద్భగవద్గీత లోని కొన్ని శ్లోకాలు నిత్యం ప్రటిస్తె,తానెవరో తెలుస్తుంది.. కొందరు అహంభావంతో నా కన్న గొప్ప వారు లేరని విర్ర వీగుడు వారు చివరకు మోక్ష స్థితికి చేరడు, ఈ కడుపులో తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావాలంటె శక్తి అవసరం,ఆ శక్తియె నేనంటాడు, సమస్త కర్మలను నాకు అర్పించి,నీవు నిమిత్త మాత్రుడవు కమ్ము.... సాత్వికం..రాజసికం..తామసికంలో సాత్వికమే శ్రేష్టం, నిత్యం ఓంకారం ఉచ్చరిస్తే శుధ్దత నమ్మకం ఆప్యాయత ఆదరణ లభిస్తోంది, దానితొ పాటు గీతాశాస్త్రం ఈ మానవులకు తెలుపుతాడో వారికి మోక్షం ప్రాప్తిస్తుంది, సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ వారాసిగుడ సికింద్రాబాద్, బీ పీ యల్ పార్టీ రూపకర్త త్వరలో ఏర్పాటు మీరు చేరండి తెలుసుకోండి, ఫ్రీ లాన్స్ రిపోర్టర్ మరియు డిటెక్టివ్ ట్రేనర్ ఆన్లైన్,9866053921.
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మనకు అందించిన వరం దీనిలో 100 శ్లోకాలు ఉన్నాయి మనం మిగతా 600 శ్లోకాలు గూడా నేర్చుకుందాం ఆచరిద్దాం జై శ్రీ కృష్ణ నా తండ్రి కృష్ణయ్య ఎలా బతకాలో జాతి మత వర్ణ భేదాలు లేకుండా చెప్పాడు హిందువుగా జీవించు హిందువునని గర్వించు 🙏🙏👌👌👍👍
చిరంజీవా చిరంజీవా ధన్యజీవి పుణ్యాత్ములు ఐన పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఈభగద్గీతస్లోకాలు తాత్పర్యసహితము గా వినగలగడము మాజన్మధన్యమైనట్లు భావిస్తున్నాము ధన్యవాదాలు🙏💕🙏💕
సంసార సాగరంలో కొట్టుమిట్టాడే ఓ మానవుడా తెలుసుకో జీవిత సత్యం ఆ గంటసాల మహానుభావుడు చెప్పిన భగవద్గీతలో సారాంశం జీవుడు ఈ ఐహిక బాంధవ్యాలకు బానిసై అంతా నాదే అందరూ నా వాళ్లే అనుకుంటూ ఒక మాయలో బ్రతుకుతుంటాడు ఒక్కసారి భగవద్గీత విను నీ జీవితం నీకేంటో అర్థం అవుతుంది భగవద్గీతను ఇంతటి చక్కటి మధుర గానంతో మనకు అందించిన గంటసాల గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జీవితంలో ఒక్కసారైనా భగవద్గీత వినండి అందులోని పరమార్ధాన్ని . తెలుసుకోండి హరే కృష్ణ హరే రామ రామ రామ కృష్ణ కృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం ఘంటసాల గారి స్వరంలో వింటుంటే ఎంతో మధురంగా
నిజానికి అతని ప్రయత్నంలో వ్యర్థము కాలేదు సర్వసమర్థుడు సర్వశక్తివంతుడు పరంపిత పరమాత్మ కాబట్టి అతని ప్రయత్నములు సర్వము సమర్థవంతంగా కొనసాగించారు సంపూర్ణంగా కొనసాగాయి అన్నది 100% మరి విక్టరీ ప్రకారంగా 999%❤️🎉❤️
నిజం చెప్పారండి నా...ఊహతెలిసినప్పటి నుండి వింటున్నాను అలానే నేను జీవించి ఉన్నంత కాలం వింటూనే ఉంటాను ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం వినసొంపుగా బాగుంటుంది.
అoదరికి గిీతాజయoతి శుభాకాంక్షలు. లొోకాసమస్తా సుఖినొోభవoతు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
హిందువులు ప్రతి ఒక్కరు భగవద్గీత వినండి విని తరించండి
హిందువులే కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు!
Harey Krishna Harey Krishna Krishna Krishna Harey Harey Harey Ram Harey Ram Ram Ram Harey Harey
Fist ramaavatharamu next Keisha avatharamu
జీవితంలో కలిగే కష్ట నష్టములకు భయపడక అంతా ఈశ్వరుని ఇష్ట
ప్రకారం జరిగి తీరుతందని తెలిసి
వస్తుంది.
ఎనో సార్లు నేను భగవంతుని ఉపదేశం విన్నాను. మనసుకు ఎంతో మంచిగా అనుభూతిని కలిగిస్తుంది మనం ఏంతో పుణ్యం చేశాం ఇది వినటానికి. ఘంటసాల గారి భగవద్గీత పారాయణం వినడం వల్ల కలిగే ఉపయోగాలు ఆధ్యాత్మికతతో ముడిపడి. ఉంది మనము ఇది వినే అదృష్టం అనుకున్నాను. ఎంత విన్నా చాలదు కృష్ణా చెప్పిన మాటలు విని ఇంకా ఎన్నో అద్భుతమైన అనుభవం అవసరం కూడా సారు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలిపాను అలాగే మీకు నా పాదాభివందనం చేస్తున్నాను. ఇది వినటానికి కూడా చాలా సంతోషంగా ఉంది 🌹🌷🙏🙌💐
😊
ఓం శ్రీ జై కృష్ణ పరమాత్మనే యా నమః ఓం నమో అర్జునాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🍎🍎🍎🍎🍎 ఈ చక్కటి శ్రీమ్భగవద్గీత అందించిన శ్రీ ఘంటాసాల వారికి నా కృతజ్ఞతలు 🌹🙏🌹🙏🌹🍎🍎🍎🍎🍊🍊🍊
ఘంటసాల గారి భగవాద్గీత వినడానికి చాలా బాగుంది
ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
Om shree Krishna vandhe Jagadhguru.
❤@@prasaddv7401
పద్మశ్రీ ఘంటసాల మాస్టారు కారణజన్మడు ఆయన పాదాలకు శత కోటి నమస్కారాలు
గీత వలన నా తల రాత మారింది జీవితం అంతా రంగు మారి ఆధ్యాత్మికత వైపు తిరిగి ప్రశాంతంగా సాగుతున్నది ఏ కష్టము దరిచేరలేదు చేరినా వెంటనే పరిష్కారం లభించి విజయ పథంలో సాగుతున్నారు నాకు గీత వలన నాకు జ్ఞానోదయం కలిగింది.
🙏
Excellent version
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎన్నుకున్న శ్లోకాలు ఆయన చెప్పిన ఆ శ్లోకాల తాత్పర్యాలు ( అర్ధాలు ) అమోఘం అద్భుతం అపూర్వం
. న భూతో నభవిష్యతి .
ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి శత కోటి వందనాలు .
Real Sir 🙏
It's 💯
ఘంటసాలగారు ఈరోజున మనమథ్య లేకపోయినా
అమృతతుల్యమైన భగవధ్గీత
మరియు
అమృతభాండాగారమైన
గోల్డెన్ హిట్స్ పాతపాటల రూపంలో మనముందే ఉన్నారు.
భగవధ్గీత ఆయన ఆలాపన చేయబట్టే అంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది.
F f 😎o y 😎f 😎z 🔥 SSD 😎 fz c 😎d 😎 dand😎d d d 😎😎 d f 😎d 😎 d f dd 🎉 Rd no 😎 f 😎 d 😎 g 😎 d 😎 d 😎 g d 😎z 🙏$z",zfxff a n dad dz
GANTASALA Bhaghavathgitha Cheepe Vidhanam Andari Hrudhayalalo chirasthigha Neelichipoyaru.
Yes Great Lezand Sir ND "Bhagavadgeeta" oka Aanimutyam Echaaru manaku 🍀🌿💐🌷
@@varalakshmirayapati4209nm❤ñnhbb
Yes 100℅ right sir
చిరంజీవి అయిన శ్రీ ఘంటసాలగారి పాదపద్మాలకు దాసోహములు
Vonko.. erri kupa
నీ అమ్మని ఒక్కో మను ఎర్రి పూకుని😂😂😂😂😂@@immulee2684
❤@@immulee2684
గంటసాల గారు పాడిన మధుర మైన ఈ భగవత్ గీతను తెలుగులో. ..శ్లోకాలు. ...తాత్ పర్యంతో
ఎంతో అద్భుతం గా. ...వివరించి చెప్పినందుకు
ఆయననుకూడ భగవంతుడుతో సమానం
భగవంతుడు వున్నాడు అనడానికి నిజమైన నిదర్శనం
మానవత్వం. ....మానవుడుగా పుట్టినంధుకు
ఈ చక్కటి. ....చాలు. ..మానవుడుగా పుట్టి మానవత్వం పొంది. ...ఇలాంటి మంచి విషయాలు విని జన్మ ధన్యం చేసుకొవాలి
సర్వే జనా సుఖినోబృవంథు
లోకా సమస్తా సుఖినోబృవంథు
ఈ భగవత్ గీతను. ..వింటున్న వార్కి
వినిపించినవార్కి. ..యూ ట్యూబ్ లో
పెట్టినవార్కి. ...నా హృదయ పూర్వక అభినందనలు
కృ ష్ణా. ..కృ ష్ణా. ..కృ ష్ణ అనరే
కస్టములన్నీ గైకొనరే. .....
Yes
❤
Aygaru. Lalu. Irk
Om namo narayana.❤😢
Ghantasala garu
నా జీవితంలో. నేను పుట్టినది నిజాన్ని కాపాడి దేశ సేవ చేయాలని ఆ దేవుడు నన్ను పుట్టించాడు . దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
Advertisements are disturbing
@Phani.,.. Great lines.. ping me if you want to work for the country!!
ఆత్మ ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరము లోనికి వెళుతుంది.
💋🙄🤔😂😔 మారే భగవద్గీత ఎంత స్పష్టంగా ఉన్నప్పుడు కులం మతం అని చచ్చిపోతున్నారు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని మరి ఇంకొక ఉన్నవాళ్లు దేవుల్లేనా వాళ్ళ నేను కుక్కల్లాగా చూడనా, ధన మన భేదం లేని మనసుతో ముందే నాకు నాకు దేవుడిచ్చాడా
@@hydtechietalks3607జ్L1QJ
భగవద్గీతను ఏ సమయమై లోనైనా వినవచ్చును జై శ్రీ కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
😊😊
@@RISHIKARASANI ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@gchinnaswamymandadi9048🎉
అతి గొప్ప మనో వికాసం, వ్యక్తిత్వ వికాసం, మనిషిగా జీవిత లక్ష్యం,జీవన విధానం ఎన్నో సోపానాలు గా ఉత్కృష్ట శీల నిర్మాణ పునాది కి పరికరం ఈ భగవద్గీత గ్రంథం
ఈరోజు గీతా జయంతి మరియు ఘంటసాల గారి శత జయంతి. దేవుడు ఒక కారణం కోసం కొంతమందిని పంపుతాడని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.
S.vaikuntam
అవును.మారి.
Om Namo Bagavathe వాసుదేవాయ.
🙏🙏🙏
Great words
నిజానికి మోక్షం కాదు ముక్తి పొందిన దానికి గుర్తుగా మోక్షం లభిస్తుందని అన్నారు ❤️👍❤️
😂😂
స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన భగవద్గీత అద్భుతంగా ఉంది దీనికి సరితూగేదిఏదీలేదు శ్రద్ధగా విని తరించండి నలుగురికి వినిపించండి
2
😂ss xsts wwws,@@vasapushpalatha5123sab ees wea
Sri🇮🇳♥️💘 Munna
భగవత్ గీత అందరం వినాలి.
పాఠశాలలో పాఠ్య పుస్తకం పెట్టి పిల్లలకు వినిపించాలి. చాలా బాగుంటది. ఓం నమోభగవతే వాసుదేవాయ నమో నమాహ.
S
Reply to my name on
Yes
బుజ్జి లేదా యాడ్ చేస్తారు
ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని మధురమైన కంఠంతో పుట్టించి భగవద్గీత పాడించి మనకు అందించిన విష్ణుమూర్తి పాదములకు నా వందనాలు 🙏 ఓం నమో నారాయణాయ
Om.Namo వేంకటేశాయ.
7
ఆ విష్ణువే కృష్ణుడు గా gantasala గారితో ఆలపించే తట్లు చేయించాడు.
🌹🌹🙏🙏🙏🌹🌹
😂😂😂😊😂😂🎉😂😂❤😊😂😊😅😂😂❤🎉😂❤😊😂❤❤😂😊😂🎉😂🎉😂😂🎉❤😂❤🎉😂😂😂❤😂😂😂😅❤😂🎉🎉😂😂😊😂😂😂😂😂😂😂❤❤😊😊😂❤🎉🎉😂😊🎉❤😢😂❤😅😅❤❤😊😂😅😂😂😂❤😊❤❤😂❤😂😂😂😂😂😊😂❤😂😂😂😂😂😂😂😊🎉😂😂❤😂❤😂❤😊😂😊😂😂😂😅😂❤😊😂❤🎉❤😂❤❤😂🎉😂❤❤😂😊❤😂❤😂😂❤😂❤😂❤😂😂❤😂😂❤😂❤❤❤😂😂😂❤😂😊😂🎉😊😂❤😂❤❤😂😂😅😂❤❤❤❤😂😂😂😂🎉😊❤😂😂❤❤😊😂🎉😂🎉😂😂😂😂❤❤😂❤🎉😂❤❤❤❤❤😂🎉😂❤😊😂❤❤❤❤😂❤❤❤❤😂😂😂❤😊❤😂😂❤😂❤😂❤😂❤😂😂❤😂❤😂😂❤❤😊😂😂😂😊❤❤😊😂❤😂😊😂❤😊😂😂😂😂😂❤😂❤😂😊😂❤😂😂😂❤😊😂❤❤❤😂😊😂❤😂😂😂🎉🎉🎉😂😂❤😂😊❤😂🎉😂😂😂😂😂😂❤❤😊😊😅❤❤😂😂😂😂😂❤❤😂🎉❤😂❤😂😅❤😂❤❤❤😂😊😂😂❤😂😂😂❤😂❤😂❤😂❤❤😂❤😂🎉❤❤😊😂😂❤❤😂😅❤❤❤😂😂😂😂❤😂😂😊😂❤😂❤😂❤❤😂❤😂❤❤😊😂😂😂❤😊❤😢❤❤😂😂😅😂❤❤❤😊😂😂😂❤😂😊😊😂😂❤😂😂😊❤😊🎉😂❤😂❤😂😂❤❤😂❤😂😊❤❤😂❤❤❤😊❤😂😂❤😢😂😂❤❤🎉😂😂😂😂🎉😊😂😂🎉❤❤😊😂😂😂😂😂😂😂❤🎉❤😂❤❤❤❤❤❤😂😂❤😂❤😊❤❤😂❤😊😊😂😂❤😂❤❤😂❤❤😊😂😂❤❤😂😂😂😂😊❤❤😂❤❤❤😂😊😊❤❤😊😂😂❤❤😂❤❤😂😂😊😂❤😂😂😂😊❤😅❤❤❤😂😊❤❤😊❤❤❤❤😊🎉😂😊😂❤❤❤😊❤❤😂😂😂❤😂❤❤😂😂😊❤❤❤🎉🎉❤😊😂😂😂❤😂❤😊❤😂😂😂❤❤😂❤😂😂😂❤😊❤❤😊❤😂❤❤😂❤😂❤😂❤❤😂❤🎉❤😂❤😂😂😂😂😂😂😂😂❤😂😂😂😂😊😂❤😊😊😂😊🎉😂❤❤😂😅🎉❤😂😂❤❤❤😂😊😂😊😂😊❤❤❤😊🎉😊😂❤😂❤😂😂❤❤❤❤😂😂❤❤😂😂😊❤😊😂❤😂❤😂😂❤😊❤❤❤❤❤😂😂❤😂❤😂😂😂😂😂😂😂❤❤❤😂😂😂❤🎉😊❤❤😊😅😂❤😢😂❤😂😂❤😂❤😂😊😂😂😂😂😂😊❤😊❤❤❤❤😂😂😂❤❤❤😂😂😂😊😂😊😂🎉❤❤❤😊😊❤❤❤🎉😂😅😂😂😂❤😂😊❤😊❤❤❤❤😂😂😂😊😊❤❤😂😂❤❤❤❤😂❤❤😂😂❤❤😂❤❤😂😂😂❤❤😂😊😊😂😂😂😅❤😊😊❤😊😂😂😂❤😂😂😊😂😊❤😊❤❤😂😊😂❤❤😊😂😊❤🎉😊😂😊❤❤🎉❤😂😂❤😊😂😅😊😊😂😮🎉❤🎉❤😂🎉😂😅😂❤❤😂❤😂❤😂❤😊❤❤😊😂😅❤🎉❤😊❤😊❤❤❤😊😅❤❤❤😂❤😂❤😊❤😂😂😂😊❤😂❤❤❤❤❤😂😂😊❤😂😂❤❤❤❤😂❤❤❤❤😂😂❤❤❤❤❤😂❤❤😅😂❤❤😂❤❤😂😂😂❤😂❤❤🎉❤❤😊😂❤❤😂😊❤😂❤😂😂❤😂😂❤❤😂❤😂😂😂❤😊❤😂❤😊😂😂❤❤❤❤😂❤😂❤😂❤❤😂😂❤😂❤❤😊❤❤😊🎉😂😂😊😂😂❤❤❤😂🎉❤😂❤😂❤😂😂😂😂❤🎉😂❤🎉❤❤❤😂❤🎉❤❤❤😂😂❤😊😂😂😂😂😂❤😂😊😂😂❤😊❤😅❤❤❤😂❤😊❤❤❤😂❤❤❤😊😅❤❤❤❤😂😊😊😂😂❤😂😮❤😂😂❤🎉❤❤😂😊😊❤❤😂❤❤😅😊❤😂❤😂😂❤❤😊😊❤😂❤❤😂❤😂❤❤❤😂😂😊😂❤😊❤😂😂❤😂😊😂❤😂😂😂❤❤😂😂❤😂❤😂😂😅😂😅❤😊❤😂❤❤😂🎉😂😊😂😂❤❤❤❤😊🎉😊❤😂😂🎉❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂❤❤😂❤😊❤❤❤😂😂😂😂😂❤🎉❤❤😂❤😂🎉😂❤❤❤😊😊😊❤❤🎉😂😂❤😊😂🎉😊😂😊😂😂😂😂🎉😊😊😊😊😂❤❤😂😂😂🎉😂😊😂❤😂😂❤🎉❤❤😊❤😂❤😂😂❤❤😊😂😂😊😂❤❤😂❤😂😅😊😂🎉❤😊😂❤❤😂😅😅😂❤❤😅😂❤❤❤😂❤😂❤❤😂❤😂🎉😂😂😂😂😂😊😊😂😂😂❤❤❤😂😅😅❤😂❤❤😊❤❤😂😂😂😊❤❤😂😂😂😂😊❤❤😂😂😂❤😂😂😂😊😂❤😂😂😂😂😂😂❤😂❤😂😂❤❤❤😂❤😊😂😂❤❤❤❤❤❤🎉❤😂😂❤😂😂❤😂🎉❤❤😂😂❤😂❤❤❤😊❤😂❤❤❤❤❤😂😂😢😂😂😂😂😂❤😂😂❤❤😂😊❤😂❤😂😂😂😂❤❤😂❤❤❤❤😅😂😂😂😂❤😂❤🎉❤😅😂❤❤🎉😂❤❤😂😂😂😂❤❤❤😂😂😂😂😂😂😂❤❤😂😂😂😂😂😊❤❤❤😂😂😂😂😂😂❤😂😂❤❤😂😂😂😂❤😂❤😂😂❤❤😂😂😂😂😂❤😂😂😂😂😢😂😂❤😂❤❤😂😂😂❤😂😂❤😂😂❤😂❤😂😂😂❤😂❤😅😂❤😊❤😂😂❤😂😂😂😂😂❤😂❤❤😂❤❤😂😂❤😂😂❤😂😂😂😂😊😂😂❤❤😂😂😂😂😂😂😂😂❤😂😂😢😂😂😂😂❤😂😂❤😂❤❤😂❤❤😂❤🎉😂😂😂😂❤😂❤😂😂😊❤❤❤❤😂😂😂❤❤😂😂😂😅😊❤❤❤❤😂😂😊❤❤❤❤😂😂😂❤😂😂❤❤❤😂😂😂❤😂😂🎉❤❤❤❤❤😂❤😊😂❤😂😅😂😂❤😂❤😂🎉❤❤❤❤❤😂😂😂❤❤😂❤❤😂😂😂❤😂😢😂❤😂❤❤❤❤❤😂❤😂😂❤😂❤❤❤😂❤❤❤😂😂❤😊❤😊😂❤❤😂😂😂😂❤😂😂😅❤😂❤😂❤😂😂😂😂❤😊😂😅😂😂😂😂😂😊😂😅❤😂😂😂😊😂😂😂😂😂❤❤😂😂😂😂😊❤😂😂❤❤❤❤🎉😂😂❤❤😂❤❤😂😂😂❤😂😂❤😂😂
భగవద్గీత చదవడం వినడం నా జన్మ జన్మల అదృష్టం జై శ్రీ క్రిష్ణ భగవాన్ దేవాయ నమః గోవిందా గోవిందా హరి గోవిందా 🙏🙏🙏🙏🙏🏵️🏵️🏵️🏵️🏵️🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🍎🍎🍎🍎🍎
🤝🙏💯🙇
🎉😂🎉@@bandari.narsimlunarsimlu1417😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉😢🎉🎉😢😢🎉🎉🎉🎉🎉🎉😂😢🎉🎉🎉😢🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢🎉🎉🎉🎉😢😢🎉🎉🎉😢😢😢😢🎉🎉😢😢😢🎉😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂🎉🎉🎉🎉😢
Vinadam, Chadavad tho emiraadu, acharimchalli
❤❤❤@@bandari.narsimlunarsimlu1417
Gantsala Bagavatgeetha very melodious and easy to read.
గీత జయంతి నాడు ప్రతి హిందువు భగవద్గీతను వినాలి. జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అస్మత్ గురుభ్యోనమః
ఎంత మంచి మాట చెప్పారు.
తెలియని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం మనసు బాగున్నప్పుడల్లా భగవద్గీత వినడం వల్ల మనసుకు హాయిని బలాన్ని ఇస్తుంది
Who am I ? Shubha+ ashubha parityagi Om
ఇంద్రియ లోలుడు సదా ఆత్మలను అనుభవిస్తాడు.
Yes
అజరామరుడు మన గంటసాలగారుఆయన ఆచంద్ర తరార్కము మనలో నిలిచి ఉంట్టాడు ఆమహానుభాడు 🙏🙏🙏🙏🙏🙏
జీవితానికి మార్గదర్శిని యే ఈ భగవత్ గీత. భారతమాతాకీ జై.
ప్రతి తరగతిలో విద్యార్థులకు కొన్నికొన్ని శ్లోకాలు పాఠ్య అంశాలుగా బోధించాలి.
Chala manchi idea
E idea Apply aethe na kanna ekkuva santhoshinchevaru vundaru
Q@@mounikavinjamuri9141
❤@@mounikavinjamuri9141😢😅😢
Aa pedathaarura... Andharivi vadhilesi ni ❤dalo geetha
@@immulee2684respect ichi matladu ra thurka lanja kodaka
ఇంత బాగా వీడియో చేసినవారికి శత కోటి కృతజ్ఞతలు...
Yes sir
Atma gnanni pondali panchali
bhagavath geetha అద్బుతమైన గ్రంధం దాని ఎంతభాగ నాకు అర్థమై వినదానికి ఎంపుగా గంటసాల గారుచెప్పించారు
వింటుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నమస్కారం చేయాలి భగవద్గీతకు...
L
🙏🙏🙏🙏🙏 వింటూ ఉంటే తృప్తి గా వుండి,మనస్సు ఆనందంగా వుంది.
పద్మశ్రీ ఘంటసాల గారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి భఘవథ్గీథను వింటూ ఉంటే...
🙏🙏🙏🙏🙏
@@sreenivasanaidukochervu97321
1:12:41
గాన గంధర్వుడు, ఘంటసాల మాస్టారు తాత్పర్య సహితంగా ఎంతో గంభీరంగా, తన మృదుమధుర స్వరంతో ఆలపించిన భగవద్గీతను వింటుంటే శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపడేసిస్తునట్లు ఉంటుంది. ఎన్నో కారణాల వలన మనసు కలత చెందితే, చికాకుగా ఉంటే , మనసుకు ప్రశాంతత కరవైతే మాస్టారు ఆలపించిన భగవద్గీత వినడం ఉత్తమం. జీవితంలో ఎన్ని ఒడి దుకులు వచ్చినా వాటిని తట్టుకుని , వాటిని దాటుకుని ప్రశాంత జీవితం గడపడానికి భగవద్గీత ఎంతో సహకరిస్తుంది. ఘంటసాల మాస్టారు ఆలపించిన భగవద్గీత తో భగవద్గీత కే చాలా ప్రచర్యం లభించింది. 🙏🏼
భగవద్గీత విన్నంతసేపు మనసు చాలా ప్రశాంతగా ఉంటుంది ఘంటసాల గారికి శతకోటి వందనాలు
😊
@@narsimlupoosa6222 in in to see
Kkkkkkkk9oop9ooooooooooooooooooo9ooooopoloooooo9lllollklo kk kk kk kk kkkkkkkkkklll pp lllllllllll ll lllllllllllllllllll
@@narsimlupoosa6222❤❤❤❤❤❤❤❤❤
@@narsimlupoosa6222p.r3gf5336😊❤😢🎉😮 I, 6t
R6 y
Ghantadaalagaaru కు నా హృదయపూర్వక ధన్యవాదములు జై శ్రీ కృష్ణ
ఘంటసాల గారు తెలుగువారికి భగవంతుడు ఇచ్చిన అపూర్వ వరం. గాన ఘాంధర్వునకు శతకోటి నమస్సుమాంజలులు
భగవద్గీత వింటే ఉత్తేజపరుస్తుంది ఉత్తేజపరుస్తుంది ఎన్నిసార్లు విన్నా ఎన్ని చూసిన ఎన్నటికి తనివితీరనిది దీనికి సాటిరానిది దీనితో పోల్చలేనిది భగవద్గీత 1 సకల మతాలను అన్యోన్యంగా సారాంశం
🙏🙏
మన ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత న భూతో న భవిష్యతి..మనం వింటూ వుంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పి నటులవుంది...డా.సి.నరసింహ కడప
Chala bhaga chepparu
@@ponnavani8038😅babugi
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
Hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare
నా జన్మ సనాతనంతో ముడి పడినందుకు ఎన్నో వేల సంవత్సరాల పుణ్యఫలం ఘంటసాల గారు కి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షం ఎల్లకాలం ఉండాలని కోరుతూ వారు అందించిన మధురాతి మధురమైన శ్రీకృష్ణ భగవాన్ వాచా ఈ జన్మకి ఇక చాలు వెలకట్టలేని అనుభూతి నా బూ తో నా భవిష్యత్తు జై శ్రీ వాసుదేవాయ నమోన్నమః🚩🚩🚩🙏🙏🙏
ఆ మహానుభావుని భగవద్గీత వింటుంటే ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంది.ఎంత ప్రశాంతంగా ఉన్నదో మాటల్లో చెప్పలేను.
అవును.కదా.
మానవ జీవన పరమార్దం ఈ భగవద్గీత.ఘంటసాల గారు ధన్యుడు🙏🙏🙏
భగవద్గీత సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ జీవితంలో ఇలా నడుచుకోవాలో ధర్మం గురించి చెప్పిన మహా గ్రందం భగవద్గీత జై శ్రీ కృష్ణ గోవింద పరమాత్మ 🙏🐄🍇🌷🍎🌼🌹🪔
నాకు శ్రీమద్భగవద్గీత అంటే చాలా చాలా ఇష్టం. ఘంటసాల గారు అంటే అభిమానం,గౌరవం.
Post pm
L pm LMK p
Ppm
OK po😅9
"
L
P0p000pppp Lo 0p Lo 00 pm last Lo l
L😅
Moo.. L. 😅😅.m.l...😅..ll😅😅😅.m... L😅😅😅...😅.lll😅😅...l.. M. Kills. 😅My. Ll.l..l.. 😅Lll. 😅.l😅lmlml😅l. Ll..m. lol... My...... L.. L.. L😅..l. m.. L. Lil. L
Love. Pop. OMG. No. Opposite. Oooooooo😅😅ooooooo. Post. Ooooooooooooooooooooooo OK oooooooooooooooooooo pm ooooooooo pm poop OK ooooooooooooooooooooo OK oooooooooooo. Ooooooooo OK ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo.. Ooooooooooo😅opposite. Ooooooooooooooo.. Ooooooooooo😅oloooooooooooooooooooooooooooooooo😅😅😅😅😅😅😅😅😅😅😅
భగవద్గీత అపార జ్ఞాన సంపద జై శ్రీ కృష్ణ 🚩🚩🚩🙏🙏🙏
అద్భుతమైన గా త్రం లో మహా అద్బుతమైన భగవద్గీత,
P
మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలను,మంచి చెడులను,జీవన విధానాలను పాటిస్తూ ఎలా ముందుకు సాగా లో తెలిపే జీవిత ప్రయాణ సత్య గీత ఈ భగవద్గీత.
మహానుభావులు కీ:శే: "శ్రీ ఘంట శాల" గారికి నిర్వాహకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
కృషం వందే జగద్గురుమ్
నమో భగవతే వాసుదేవ
వాసుదేవ
వాసుదేవ
వాసుదేవ
సర్వేజనా సుఖినోభవంతు.
లోకా సమస్తా సుఖినోభవంతు.
ఓమ్ శాంతి శాంతి శాంతిః.
❤
భగవాన్ పాట భగవద్గీత, దివంగత ఘంటసాల తన అందమైన స్వరంతో శ్రావ్యంగా అందించారు, ఇది వినడం ఆహ్లాదకరమైన మరియు ఆనందానికి దారి తీస్తుంది.
13/07/2022 Wednesday morning
I am in ELURU Ghantasala GARU
Aalapinchina BHAGAVADGEETA
మళ్ళీ మళ్ళీ విన్నాను ఇది ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది
PVRAO ELURU ELURU DISTRICT
13/07/2022 బుధవారం..🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
🙏🙏👌👌
🕉🌟🌹భారతదేశంలో నా జన్మ ఈ భూమి మీద పుట్టినందుకు అనంతమైన సూమధూరమైన మన రాష్ట్ర ఘంటసాల సంగీత సాహిత్య సాంస్కృత మరియూ తేనతోజాలూవారిన మృదుమధురమైన నా తెలుగులో విన్నందున ఈ జన్మ ధన్యం.🍀😰👏👏👏👍👍👍😰👌
Good
À jà
JAì
Om Namo Bhagavathe Vasudevaya..Late Gantasala vari Padalaku Pranamillu thunnanu..❤😊
గీత సరి యైన సందర్భంలో అందించనందూకూ ధన్యవాదములు
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
చాలా బాగుంది, మీ ప్రయత్నం కు హృదయ పూర్వక కృతజ్ఞతలు
భగవద్గీత ఎన్ని సార్లు విన్న మరల వినాలని అని పిస్తుంది ఘంటసాల గారు అంత మధు రంగ గానం చేసారు ఆయనకి ధన్య వధములు
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతం కొరకు పుట్టిన పుం భావ సరస్వతి!❤🌹🙏🙏
@@chandrasekhar-xr3qlone😅pp😅kà1q
Z 39:35
హిందువులైన ప్రతి ఒక్కరు వినాలని కోరుకుంటున్నాను అన్ని శ్లోకాలు కన్నా గొప్ప భగవద్గీత
Hinduvule kaadu manishi ane prathi human (chadavagaligina) prathijeevi mukyanga manavathvam pondalanukune vaallu andaru tahppakunda chadavaali..
Cost is a not matter to read Gheetha *****
హిందువులు కాదు మానవులు ఎవడు అన్ని మత గ్రంథాల సారం ఒక్కటే అన్నది.....
బైబిల్ :- బైబిల్ లో ఉన్న దేవుణ్ణి (యహోవా) కాకుండా వేరే దేవున్ని పూజిద్దాం రా అన్న వాడిని రాళ్లతో కొట్టి చంపాలి (ద్వితీయ ఉపదేశ కాండం 13: 6,7,8,9) ఇది బైబిల్ దేవుని ఆజ్ఞ
ఖురాన్ :- ఎక్కువ మంది దేవుళ్ళని పూజించే వాళ్ళని చంపండి (బహుదేవతారాధాన చేసేవాళ్ళని నరకండి) (ఖురాన్ 9:5)
భగవత్ గీత :- దేవుణ్ణి ఏ రూపం లో పూజించిన పర్లేదు, నువ్వు పూజించిన రూపం లోనే నిన్ను కరుణిస్తాడు..
(4 అధ్యాయం, 13 శ్లోకం)
ఇది మీకు చదవడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా సరే ఇదే నిజం. ఇది చదివాక అన్ని మతాల సారం ఒకటే అన్న వాడిని చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది ఎవరికైనా.!!
మరి మీకు..??
బైబిల్, ఖురాన్ అల్లాని, యహోవా ని మాత్రమే పూజించాలి లేకపోతె చంపేయండి, అని చెప్తుంది,
భగవత్ గీత నువ్వు పూజించే దేవుడు ఎవరైనా సరే భక్తీ ప్రధానం అంటున్నది... మరి అన్ని మత గ్రంధాలూ సారం ఒకటే ఎలా అవ్వుద్ది..?? ఆలోచించండి హిందువులారా.!!
అయ్యో సారీ బ్రదర్ నేను హిందూ కాదు !
అనవసరంగా విన్నాను నన్ను క్షమించు బ్రదర్ !
నాకు తెలియదు ఇది హిందువులు మాత్రమే వినాలని !
@@sruthi143sruthi5 ఇది ఎవరైనా వినవచ్చు కానీ వేరే వాళ్ళు వినరు అని నేను అనుకుంటున్నాను అందువల్ల ఇలా రాశాను భగవంతుని ఎవరైనా స్మరించుచు
ప్రతి ఒక్కరూ ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది
జై శ్రీ రామ్, కృష్ణం వందే జగద్గురుం. మహోన్నతమైన ఈ గీతా జ్ఞానం,గానం మనసు పెట్టి శ్రవణం చేయుట వలన షుగర్ మరియు బిపి లాంటి దీర్ఘ వ్యాధులు ఉపశమించునని మన శాస్త్రవేత్తలు మాత్రమే కాదు,విదేశ శాస్త్రవేత్తలు కూడా తమపరిశోధల ద్వారా వెల్లడించినారు. కృష్ణం వందే జగద్గురుం.
🙏💐🌅 ఘంటసాల మాస్టారికి ధన్యవాదములు🍑🙏
శ్రీ, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు లా
భగవత్గిత మరెవ్వరూ పాడలేరు 🙏👍👍
నాకు అత్యంత ఇష్టమైన గీతం అద్భుతమైన గీతం భగవత్ గీత.రోజు వింటాను ,చదువుతాను.అన్ని సమస్యలకూ పరిష్కారం గీతా పఠనం.
Supreme song by lord Krishna 🙏🙏🙏
a p
Now after one month Learnt how to prounce and how to read. Now I am going through Gita twice a day. I got immense satisfaction. N. V s. Murthy camp🇺🇸🇺🇸🇺🇸
N
భగవద్గీత విశ్వ మానవాళి, శ్రేయస్సుకు అమృత భాండం. ఎవరి గీత బాగుండునో వారే ఈ భగవద్గీతను వినుటకు, చదువుటకు, ఆచరించుటకుఅర్హులు. వారి వారి జీవితములను మహోన్నతము గావించుకుందురు. 🙏🙏🙏🌹🌹🌹
Mee voice lo చెప్పింది వినడం నిజంగా మా అదృష్టం అండి ఘంటసాల గారు
భగవద్గీత మనకు గొప్ప దేవుడు ఇచ్చిన వరము అందరు ఆదరించడి
¹❤¹1¹¹¹1q
శ్రీ కృష్ణుడే ఘంటసాల గారి రూపంలో గీత భోదిస్తున్నాడా!
🕉️ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏
గీతా జయంతి శుభాకాంక్షలు 🌹🙏
D
మనస్సు, మనిషి ప్రశాంతంగా వుండాలి అంటే ఒక్కటే మార్గం అదే భగవద్గీత వినడం. మీ ప్రయత్నం చాలా మంచిది రమేష్ గారు మీకు ధన్యవాదాలు.
ఇంతకు మించిన మన జీవితానికి ఇంకేమి లేదు.
@@prakashreddytoom3807 భభ
@@prakashreddytoom3807 భ
భభభభభభభ
@@prakashreddytoom3807 భ
శ్రీమద్భగవద్గీత లోని కొన్ని శ్లోకాలు నిత్యం ప్రటిస్తె,తానెవరో తెలుస్తుంది..
కొందరు అహంభావంతో నా కన్న గొప్ప వారు లేరని విర్ర వీగుడు వారు చివరకు మోక్ష స్థితికి చేరడు,
ఈ కడుపులో తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావాలంటె శక్తి అవసరం,ఆ శక్తియె నేనంటాడు,
సమస్త కర్మలను నాకు అర్పించి,నీవు నిమిత్త మాత్రుడవు కమ్ము.... సాత్వికం..రాజసికం..తామసికంలో సాత్వికమే శ్రేష్టం, నిత్యం ఓంకారం ఉచ్చరిస్తే శుధ్దత నమ్మకం ఆప్యాయత ఆదరణ లభిస్తోంది, దానితొ పాటు గీతాశాస్త్రం ఈ మానవులకు తెలుపుతాడో వారికి మోక్షం ప్రాప్తిస్తుంది,
సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ వారాసిగుడ సికింద్రాబాద్,
బీ పీ యల్ పార్టీ రూపకర్త త్వరలో ఏర్పాటు మీరు చేరండి తెలుసుకోండి,
ఫ్రీ లాన్స్ రిపోర్టర్ మరియు డిటెక్టివ్ ట్రేనర్ ఆన్లైన్,9866053921.
కృష్ణం వందే జగద్గరుమ్ 🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉💯సర్వ మంగళకారిణి సర్వ సంశయని వారిణి సర్వార్త ప్రదాయిని భగవద్గీత.. 🙏🏻జీవితం లొ ఎదురయ్యే అన్ని సమస్యలకు, సందేహాలకు భ. గీ లొనే సమాధానాలు ఉన్నాయి. 🙏🏻🙏🏻💯💯
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మనకు అందించిన వరం దీనిలో 100 శ్లోకాలు ఉన్నాయి మనం మిగతా 600 శ్లోకాలు గూడా నేర్చుకుందాం ఆచరిద్దాం జై శ్రీ కృష్ణ నా తండ్రి కృష్ణయ్య ఎలా బతకాలో జాతి మత వర్ణ భేదాలు లేకుండా చెప్పాడు హిందువుగా జీవించు హిందువునని గర్వించు 🙏🙏👌👌👍👍
Thankyou
❤
🙏keerhy sheshulu ganta shala venkateswara Rao Geetha gana shravana bagyam 🙏ghanta shala vari pranamulu 🙏🙏🙏🙏🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుం 🕉🙏
భగవద్గీత ప్రతి హిందూ చదవాల్సిందే 🕉🙏
🌹🙏🙏🙏🙏🙏🌹⭐⭐⭐⭐⭐
.mmkl
Y
Bagavad githa is 'complied with all
Yes తప్పక చదవాలి.
చిరంజీవా చిరంజీవా ధన్యజీవి పుణ్యాత్ములు ఐన పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఈభగద్గీతస్లోకాలు తాత్పర్యసహితము గా వినగలగడము మాజన్మధన్యమైనట్లు భావిస్తున్నాము ధన్యవాదాలు🙏💕🙏💕
ఈ వీడియో ప్రసారం చేసిన వారికి నమస్కారము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా జీవితంలో భగవద్గీత సారాంశాన్ని విని తరించాను ఈ మానవ జన్మకు మోక్షప్రదాయని ఈ భగవద్గీత ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీతను విని తరించండి
మన హిందూమతం చాలపవిత్రమైనది జై
భగవద్గీత జై శ్రకృష్ణపరమాత్మ సూపర్👌👌👌👌👌👌👌 ఘంటసాల గారు మీరు మహానుభావులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలగొప్ప గాఉంది వింటాముటే మనస్సుకు హాయ్ గా ఉంది బాధలు పోయి హాయ్ గా ఉంది
Super
.
😊
L
We are Bharatiyalu lucky of lisining Bhagvad Geeta from padmasri Ghantàsala
మానవ జీవన పరమార్దం ఈ భగవద్గీత.ఘంటసాల గారు ధన్యుడు🙏🙏🙏\
ఈ భగవద్ గీతను అన్వయం చేసుకొని ఎవడు
జీవితములో ఆచరించునో? అతడుతప్పక
జీవన్ముక్తుడగును.దేహాన్తం పరమాత్మలో విలీన
మగును. ఇది సత్యం శివం సుందరం.🙏👌🤚
ఘంటసాల వెంకటేశ్వరరావు గారే శ్రీకృష్ణా పరమాత్మ హరే కృష్ణ హరే కృష్ణ
చాలా చక్కగా వివరించారు. మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
కలియుగాంతం వరకైనా ఆయన గాత్రం వినే భాగ్యం మనందరికీ కలిగింది ఇష్టపడని వారు ఉండరు
ఘంటసాల గారు పాడిన ఈ భవద్గీత చాలా అద్భుతంగా ఉంటుంది విన్నంత కొద్ది వినాలనిపిస్తుంది ఆయనకు పాదాభివందనములు
జై శ్రీ కృష్ణ 🌷🙏🌷అచ్యుత అనంతా కేశవా మాధవా గోవిందా నారాయణా🌷🙏🌷
🌷🙏🌷కృష్ణం వందే జగద్గురుం 🌷🙏🌷
అద్భుతం అద్భుతం అద్భుతం చాలా మంచి మాట ముత్యాలముట ❤️👍❤️
సంసార సాగరంలో కొట్టుమిట్టాడే ఓ మానవుడా తెలుసుకో జీవిత సత్యం ఆ గంటసాల మహానుభావుడు చెప్పిన భగవద్గీతలో సారాంశం జీవుడు ఈ ఐహిక బాంధవ్యాలకు బానిసై అంతా నాదే అందరూ నా వాళ్లే అనుకుంటూ ఒక మాయలో బ్రతుకుతుంటాడు ఒక్కసారి భగవద్గీత విను నీ జీవితం నీకేంటో అర్థం అవుతుంది భగవద్గీతను ఇంతటి చక్కటి మధుర గానంతో మనకు అందించిన గంటసాల గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుం 🕉🙏
భగవద్గీత ప్రతి హిందూ చదవాల్సిందే
ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత శ్లోకాలు తాత్పర్యము లు అమోఘము .
విని మేము తరిస్తున్నాము.🙏🙏🙏👏👏
హిందూ మిత్రులకు నమస్కారం... తరువాత 14 భాగాలకు సంబంధించిన లింక్ పంపగలరు 🙏
కృష్ణం వందే జగత్గురుమ్. జీవులు ఈ పరమార్ధం తెలుసుకొన్న మోక్షం పొందుదురు.
మీకు శిరస్సు వంచిపాధాబి వందనాలు ఆవిస్కరిస్తున్నాను....
ఓం నమో భగవతే వాసుదేవాయ...🙏🙏🙏
Enthati mahath bhagyamu ghantasaala Venkateswara gaari gaana mruthamu adhbutamu amoghamu achiramaramu alati gaayakudu srishtilomari janminchuta jaragadu eppatiki marichi poleni gaayaku daathadu sahasra koti vandhanamulu dhantasaala gaana mruthaniki dhanya vaadamulu
ఇది మన జీవన గీతా. అందరూ ధర్మం పధంలో నడవడానికి తొడ్పుతుంది జై శ్రీ క్రీష్ణా
ఎన్నో సార్లు నేను విన్నాను . ఎప్పటికప్పుడు ఎదో తెలియని అనుభూతి. నూతన సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఆశిస్తూ , ధన్యవాదాలు మీకు. సర్వేజనా సుఖినోభవంతు.
Bhagvantudee chepptunntiundi
జైహింద్
జైహింద్
అవును
@@venugopalnarayana935 ll lppl lp ko sa yo te voy para la carte////
Best Selected and Musically amusing 100 Slokas of BHAGAVAT GITA by Sri Ghantasaala Venkateswar Rao IS REALLY MARVELOUS .
జీవితంలో ఒక్కసారైనా భగవద్గీత వినండి అందులోని పరమార్ధాన్ని . తెలుసుకోండి హరే కృష్ణ హరే రామ రామ రామ కృష్ణ కృష్ణ
తిరుమల తిరుపతి దేవస్థానం ఘంటసాల గారి
స్వరంలో వింటుంటే ఎంతో మధురంగా
ఎంత మంచి మాట చెప్పారు.
😂😂🎉😂😂😂 m
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😊@@prakashreddytoom3807
ఓం నమో నాారాయణాయ🙏🙏🙏. ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🙏🙏. ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః🙏🙏🙏. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః🙏🙏🙏.
Om Namo Narayanaya
నిజానికి అతని ప్రయత్నంలో వ్యర్థము కాలేదు సర్వసమర్థుడు సర్వశక్తివంతుడు పరంపిత పరమాత్మ కాబట్టి అతని ప్రయత్నములు సర్వము సమర్థవంతంగా కొనసాగించారు సంపూర్ణంగా కొనసాగాయి అన్నది 100% మరి విక్టరీ ప్రకారంగా 999%❤️🎉❤️
ఓం.నమఃశివాయ భగవగీత.వినతచేపుకూడా.మనసుఎంతో సంతోసముగా.మనశాతిగావుటునది
భగవత్ గీత ఎపుడైనా ఎన్ని సార్లు అయినా వినవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
👍🙏
గీత జయంతి శుభాకాంక్షలు 💐💐
ఇది విన్న ప్రతిసారి గంటసాల ఇంకా బ్రతికే ఉన్నాడని అనిపిస్తుంది.... ..
నిజం చెప్పారండి నా...ఊహతెలిసినప్పటి నుండి వింటున్నాను అలానే నేను జీవించి ఉన్నంత కాలం వింటూనే ఉంటాను ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం వినసొంపుగా బాగుంటుంది.
Exactly.
అవును.ఆయన బువినుంది దివికేగిన ధన్య జీవి.
@@mangikamaraju3754😊p
Thank you Universe thank you God 💕🙏🏻 Jai shree Krishna paramatma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️
బాగున్నారా 🙏🙏🙏
ఘంటసాల గారు శ్రీ కృష్ణుని మరో రూపంగా భావించవచ్చు. ఆ కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పినట్టే వుంది.
మీ కృషి కి చాలా ధన్యవాదాలు. పిల్లలకి సైతం చాలా సులభంగా ఉంటుంది ఈ వీడియో ద్వారా.
ధన్యవాదాలు అండి