మహాభారతాన్ని మొదటి నుండి తెలుసుకుందాం | VOLUME- 1 | Mahabharatham Series 1-6 Episodes in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 188

  • @Vinodproject
    @Vinodproject 8 місяців тому +86

    తింటే గారెలే తినాలి వింటే మహాభారతమే వినాలి అన్నట్టుగా మీరు చెప్తుంటే మేము వింటే ఆలాగే ఉంది నా మనసు తపించి పోతుంది వినాలని వింటూనే ఉన్న ఇపుడు చదవాలనిపిస్తుంది ఇది మీరు ఎక్కడి నుండి పొందారో నాకు తెలీదు కానీ దీని ఒరిజినల్ ఎక్కడ కొనలో లేదా ఎక్కడ నుండి చదవాలో దయచేసి కింద లింక్ ను పెట్టండి మీరు చెప్తుంది నా మనసుకు ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది మాటల్లో వర్ణించలేము మీరు చెప్పేది వున్నపుడే నాకు అర్థమైంది మీరు మామూలు వాలు కాదని నిజంగా మీరు అద్భుతం మీ మాటలు ఒక్క తప్పు కూడా చెప్పకుండా పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు మీరు నా శతకోటి వందనాలు ❤❤❤❤దయచేసి బుక్ ఎక్కడి పొందాలో లింక్ మాత్రం పెట్టండి

    • @ramkiran4056
      @ramkiran4056 8 місяців тому +3

      TTD వారు అచ్చు వేసిన భారతం పుస్తకం బాగుంటుంది ,

    • @SatyavathiK-wf5hx
      @SatyavathiK-wf5hx 6 місяців тому +5

      రామకృష్ణ మఠం వారి ప్రచురణలు సరళంగా ఉంటాయి

    • @abhisff850
      @abhisff850 5 місяців тому +2

      Pp😊😊

    • @apopr-xm6gu
      @apopr-xm6gu 4 місяці тому +3

      correct ga chepparu

    • @paidimallaramesh4172
      @paidimallaramesh4172 2 місяці тому +2

      😊😊 AA
      😊

  • @balanagammakappa9690
    @balanagammakappa9690 8 місяців тому +12

    Chaala bagundi chala Baga describe chesaru excellent 👌👍🙏🙏🙏🙏Hare Krishna 🙏🪔🙏

  • @Ramu-id7ye
    @Ramu-id7ye 9 місяців тому +43

    మహాభారతమే మన భారతదేశం మన భారతదేశమే బంగారు దేశం ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఆ దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలి ఆ దేవుళ్లను మనము నిత్యం వారి నామస్మరణ చేస్తూ మనం మన పిల్లలకు బోధిస్తూ మన బంగారు భారతదేశం గురించి మనందరం ఒక్కటైనా మనం మన భారతదేశాన్ని కాపాడుకుందాం జైశ్రీరామ్

  • @aravindkumar8850
    @aravindkumar8850 10 місяців тому +14

    Hare Krishna 🙏🏻
    Mee voice and narration and images chaala baagunnayi 👏
    Dvapara Yugam and Kali yugam ki unna diffreneces chaala clear ga chepparu . Thanks a lot for your video

  • @sarajenraar7283
    @sarajenraar7283 2 дні тому

    అబ్బబబ్బా ఇంత గొప్పగా యవ్వరు చెప్పలేదు..చల చాల.చల థాంక్స్ అండీ...చల థాంక్స్ ..

  • @ShanmithNaidu
    @ShanmithNaidu 9 місяців тому +11

    చాలా బాగుంది సామి మేము చాలా నేర్చుకోవాలి........

  • @prabhakarprabhakar8281
    @prabhakarprabhakar8281 10 місяців тому +8

    Hare ram ram Krishna Krishna Krishna Krishna Hare Hare 🙏🚩🚩🚩🚩🚩

  • @kotakalyany8694
    @kotakalyany8694 3 місяці тому +21

    ఎన్నో రోజులుగా మహాభారత గాధ అర్థం కాక ఉన్న నాకు చాలా వివరంగా మహాభారతాన్ని వివరించారు చాలా ధన్యవాదములు😊

  • @chokramoshi1840
    @chokramoshi1840 4 місяці тому +19

    Jai Sri Ram 🕉️ జై శ్రీకృష్ణ.
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.

  • @koteshwarravi6571
    @koteshwarravi6571 9 місяців тому +22

    స్కిల్ డెవలప్మెంట్ తో పాటు
    పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పాలి
    రామాయణం మహాభారతం నేర్పాలి

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 10 місяців тому +117

    ఆర్యా చాలా చాలా చక్కగా విశ్లేషించారు...ధన్యవాదములు.

  • @PuppyluckyPaidisetti
    @PuppyluckyPaidisetti 4 місяці тому +2

    Ee video motham vinnaka nenu meko varam isthunna Meru me family eppudu happy ga undali ee prapancham lo anni santhoshalu meku dakkali ani varam iche danni annayya nejam ga Meru chinna pillalaki kuda ardham ayyela chesthunnaru tq soo much

  • @chittiatcha9099
    @chittiatcha9099 Місяць тому +2

    చాలా బాగా చెప్పారు ధన్యవాదములు గురువు గారు

  • @KrishnaVeni-cj2vx
    @KrishnaVeni-cj2vx 10 місяців тому +9

    Super ga cheparu nice information ❤

  • @RaviOrsu-n8d
    @RaviOrsu-n8d 10 місяців тому +7

    Hare krishna 🌹🌺🌺🌼🌻❤❤🙏🙏🙏🙏🙏

  • @ramakrishnaiahalam983
    @ramakrishnaiahalam983 9 місяців тому +14

    చాలా చక్కగా వివరించారు స్వామి, ధన్యవాదములు 👏👏

    • @kamalakumari71
      @kamalakumari71 7 місяців тому +3

      Chala baga chepparu dhanyavaad amulu

  • @trivenip7368
    @trivenip7368 4 місяці тому +4

    Thank u so much sir.alsne bhagatgitha chepagalara.

  • @girirajulasairao2438
    @girirajulasairao2438 8 місяців тому +2

    Chala baga vivarincharu vipulanga Mahabharathani 🎉 chala thanks 💯🎉

  • @naveenlovely913
    @naveenlovely913 7 місяців тому +6

    🚩🕉️🙏🏻 హరేకృష్ణ 🙏🏻🕉️🚩

  • @subhapradapropertiesGK
    @subhapradapropertiesGK 4 місяці тому +3

    Great explanation prabhuji 💐🙏🙏🙏💐

  • @yelladasgoudkola4451
    @yelladasgoudkola4451 7 місяців тому +8

    అవతారాలు చలించి చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే
    పండించలేనిది అపదలకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే ప్రజలు
    ప్రజలు కలిసి ప్రభుత్వాలు కలిసి ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం కాపాడుకోవడం

  • @muralidharrao8815
    @muralidharrao8815 22 дні тому

    వింటే భారతం వినాలి
    తింటే గారేలు తినాలి. మహా అద్భుతంమహాభారతం

  • @hindigangadhar8579
    @hindigangadhar8579 2 місяці тому +2

    చాలా బాగా చెప్పారు సర్ ధన్యవాదాలు

  • @Krishnadonga-o4f
    @Krishnadonga-o4f 10 місяців тому +7

    Chala baga cheparu

  • @venkykanagala8647
    @venkykanagala8647 2 місяці тому +2

    Chala chakkaga vivarincharu andi 🙏

  • @lakshmijanapaneni5539
    @lakshmijanapaneni5539 9 місяців тому +3

    jai shree krishna 🙏🙏🙏Chala baga chepparu thank you 🙏

  • @soparlamadhuri9638
    @soparlamadhuri9638 8 місяців тому +3

    Chala bhaga cheparu sir

  • @vikramkrishna-n1b
    @vikramkrishna-n1b 10 місяців тому +2

    Baga cheppari sir thank you

  • @HappyMarshmallow-gz1kb
    @HappyMarshmallow-gz1kb 9 місяців тому +2

    Good explanation 🙏🙏🙏🙏 thank you

  • @PerimidiNagaraja
    @PerimidiNagaraja 4 місяці тому +10

    బాగా చెప్పారు సర్

  • @ganapathilakshmipanchadarl8306
    @ganapathilakshmipanchadarl8306 2 місяці тому +1

    ❤Chala baga vivarincharu andi

  • @TONANGIRAJU
    @TONANGIRAJU 10 місяців тому +3

    Thanks sir super

    • @TONANGIRAJU
      @TONANGIRAJU 10 місяців тому

      సార్ ఇలాంటి ఎప్సొడే రామాయణం కోసం చప్పండ్ సార్ plz

  • @DasthappaMettu
    @DasthappaMettu 9 місяців тому +3

    Super 👌👌👌👌👌 👌👌👌👌👌👌👌

  • @santoshreddy1803
    @santoshreddy1803 2 місяці тому +2

    చాల బాగా చెప్పారా సార్ ❤❤

  • @sriramsriramulu3101
    @sriramsriramulu3101 10 місяців тому +4

    Thank you sir namaste

  • @NaturalDweller
    @NaturalDweller 10 місяців тому +8

    అయ్యా... సూపర్...మీరు సూపర్....వెళ్ళండి వెళ్ళి పిల్లలకు ప్రస్తుతం ఉన్న పుస్తకాలను చింపేసి మహాభారతం చదవమని చెప్పండి...

  • @anjianjaneyulu1762
    @anjianjaneyulu1762 4 місяці тому +14

    After kalki searching Mahabharatam

  • @nevergiveup6049
    @nevergiveup6049 9 місяців тому +4

    Super 👌

  • @BillanakalavathiKalavathi
    @BillanakalavathiKalavathi 2 місяці тому

    చాలా బాగా చెప్పారు గురువుగా

  • @Prasadsingirala-ep8wc
    @Prasadsingirala-ep8wc 9 місяців тому +2

    Danyavadalu

  • @PavanB-pq4cf
    @PavanB-pq4cf 9 місяців тому +5

    Jai sri krishna bagavanudiki Jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ptsatyasree8020
    @ptsatyasree8020 3 місяці тому +1

    Chala baga chepparu

  • @trivenip7368
    @trivenip7368 4 місяці тому +1

    Super sir oko character ki oko story chala chakkaga cheparu.

  • @kottipriya4328
    @kottipriya4328 4 місяці тому +1

    Chala clear explanation.
    🙏🏻🙏🏻🙏🏻

  • @ramyagelli1251
    @ramyagelli1251 3 місяці тому +1

    Chala bagundhi

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 2 місяці тому

    Me adbhuthammina vivaranaku na sathakoti 🙏🙏🙏🙏🙏🙏🌺

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 Місяць тому

    Super andi

  • @gangabhavani8692
    @gangabhavani8692 9 місяців тому +3

    గుడ్

  • @saidulub1165
    @saidulub1165 7 місяців тому +3

    Jai shree Ram, Jai Krishna ❤

  • @ayyappatadisetty127
    @ayyappatadisetty127 4 місяці тому +1

    సూపర్ గా చెప్పారు sir

  • @naveenoburi5288
    @naveenoburi5288 Місяць тому

    kshaya vyadhi ante Tuberculosis(TB). Thanks for the video.

  • @sivakumar19831
    @sivakumar19831 9 місяців тому +2

    Awesome.. Thanks for your Great work..

  • @gayatri2055
    @gayatri2055 8 місяців тому +1

    Chala baga chepparu sir

  • @udayabhaskararaoguruvu306
    @udayabhaskararaoguruvu306 Місяць тому +1

    Gurugi.baratm.baga.chparu..❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @reddemdivya3335
    @reddemdivya3335 4 місяці тому +1

    Manchiga cheparu sir

  • @gangarapuarun5234
    @gangarapuarun5234 3 місяці тому +6

    Volume. 2లింక్ పెట్టారా ఫుల్ ఎపిసోడ్స్

  • @VASOOJSM
    @VASOOJSM Місяць тому

    Thanks you 🙏

  • @chandranaathsp4404
    @chandranaathsp4404 2 місяці тому

    Whoooooo 🙏

  • @BoppanaLalithapramaswari
    @BoppanaLalithapramaswari 7 місяців тому +3

    NICE

  • @ramanam4207
    @ramanam4207 2 місяці тому +3

    ఇప్పటివరకు "రామాయణం" మాత్రమే పాఠశాల స్థాయిలో ఉపవాచకంగా 10 వ తరగతి వారికి కేటాయించబడింది..
    మహాభారతము పాఠ్యాంశంగా రావాలి....

  • @kadamanchisrinu114
    @kadamanchisrinu114 9 місяців тому +3

    2,3,4,5,6. Episodes Post Cheyandi

  • @kunchepuseena6264
    @kunchepuseena6264 8 місяців тому +2

    Super sir

  • @PremaGNayak-u3d
    @PremaGNayak-u3d Місяць тому

    Super sir meeru...

  • @devidevijesrikrish
    @devidevijesrikrish 9 місяців тому +2

    Waiting for you please Mahabharatham next story

  • @santoshgarikina123
    @santoshgarikina123 4 місяці тому +1

    Guruvu garu chala gaba chepparu

  • @mahendranayak2016
    @mahendranayak2016 4 місяці тому +1

    Good details thankyou

  • @sriharigusidi5124
    @sriharigusidi5124 10 місяців тому +4

    Supar

  • @bheemeshtimerela
    @bheemeshtimerela 3 дні тому +1

    మహాభారతం రచన మాత్రమేనా లేక నిజంగా జరిగినా కథ.. నాకు తెలియడం లేదు. తెలిస్తే చెప్పండి ప్లీజ్.

  • @ramuramana3954
    @ramuramana3954 4 місяці тому +1

    Waw enta baga chaparu✍✍

  • @mjanakixyz9284
    @mjanakixyz9284 3 місяці тому +1

    Aarya,😊😊😊❤chala bagunďi.

  • @rnritihas
    @rnritihas 2 місяці тому

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @tadivenkataramana7875
    @tadivenkataramana7875 2 місяці тому +1

    MIE MHHEGEM SELASATHOSAM 👌🙏🤲

  • @durgavempati1488
    @durgavempati1488 10 місяців тому +3

    👍👌

  • @tupransravankumar5686
    @tupransravankumar5686 4 місяці тому +1

    Nice work. 🎉🎉

  • @manjulabindela
    @manjulabindela 2 місяці тому +1

    Very nice 💯 voice sir

  • @vidyavatikappaganti9290
    @vidyavatikappaganti9290 4 місяці тому +1

    Tq sir

  • @madasukrishna369
    @madasukrishna369 8 місяців тому +2

    Elage Bhagavatham and Ramayanam gurinchi cheppandi

  • @koushik970
    @koushik970 9 місяців тому +3

    👌👌👌👌👏👏👏

  • @chandrashekarReddy9999
    @chandrashekarReddy9999 4 місяці тому +1

    జై శ్రీరామ్

  • @RaviDuvadda
    @RaviDuvadda 5 місяців тому +3

    Dhanyulam syami

  • @devendrasankarakanti1394
    @devendrasankarakanti1394 8 місяців тому +2

    Chala baga vivarincharu sir thanks

  • @padidalapallavi6232
    @padidalapallavi6232 4 місяці тому +1

    Pillalaku kuda Baga ardham ayyela laga vivarinchi chapparu

  • @SuryanarayanaModalavalas-mg8eg
    @SuryanarayanaModalavalas-mg8eg 6 місяців тому +3

    Supar

  • @rukabojanna5324
    @rukabojanna5324 8 місяців тому +2

    Super chala Vivaramuga chepparu guruvu garu

  • @VeeraRaghavaReddy-wp3vh
    @VeeraRaghavaReddy-wp3vh 4 місяці тому +2

    Best,

  • @varaprasadvirtualclassroom
    @varaprasadvirtualclassroom 4 місяці тому

    Good explanation

  • @mahendraputtuka
    @mahendraputtuka 4 місяці тому +44

    Who is here after Kalki movie ❤😂

    • @mr.aswatthama
      @mr.aswatthama 4 місяці тому +3

      have some shame..

    • @VikasKanumuri
      @VikasKanumuri 4 місяці тому +2

      Kalki karna aswadhama ane names tappa maha bharatham ki a movie ki sambandham ledu ..Pichhi movies chusi mana pavithra charitra ni telusukune kharma ravadam durudrustam

    • @vidyavatikappaganti9290
      @vidyavatikappaganti9290 4 місяці тому

      Yes

  • @KarriLavaraju-x5f
    @KarriLavaraju-x5f 2 місяці тому

    బాగా చెప్పారు

  • @pushpasanaboyina1519
    @pushpasanaboyina1519 3 місяці тому +1

    Gurugaru chala keuthagyathalu

  • @varmavijay7803
    @varmavijay7803 2 місяці тому

    Srikrishnam vande jagadgurum namah

  • @thirumaljanagama3572
    @thirumaljanagama3572 2 місяці тому +1

    🎉🎉🙏🙏🙏🙏🙏

  • @Nectar-of-Nirvana
    @Nectar-of-Nirvana 4 місяці тому +2

    Like me who is watching after kalki movie❤

  • @koteshwarravi6571
    @koteshwarravi6571 9 місяців тому +3

    🙏

  • @devidevijesrikrish
    @devidevijesrikrish 9 місяців тому +2

    Please request Mahabharatam full episode next story please request

  • @mouliparidala4663
    @mouliparidala4663 9 місяців тому +2

    Jaisrikrishna

  • @prasaddd.s.8955
    @prasaddd.s.8955 8 місяців тому +3

    శ్రీరామ్

  • @tulasitulumelli7383
    @tulasitulumelli7383 9 місяців тому +2

    🙏

  • @devidevijesrikrish
    @devidevijesrikrish 9 місяців тому +2

    Mahabharatham purti

  • @lakshmiprasannapenubarthi5845
    @lakshmiprasannapenubarthi5845 8 місяців тому +4

    Volume. -2 release chesaraa andi. Waiting

  • @NarasimhaAcharya-h9x
    @NarasimhaAcharya-h9x 9 місяців тому +3

    Vnarasimhachary