Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 9 тис.

  • @waddibotesh7183
    @waddibotesh7183 7 місяців тому +74

    అందరు వింటున్నం చదువుతున్నం
    జైశ్రీరామ్

  • @Harakriahna9999
    @Harakriahna9999 10 місяців тому +96

    గోవిందా గోవింద 🌹🙏
    గోవిందా గోవింద 🌹🙏
    గోవిందా గోవింద 🌹🙏

    • @sarmamrl1846
      @sarmamrl1846 Місяць тому +8

      Yyyyy

    • @sunisunitha3627
      @sunisunitha3627 Місяць тому

      😊😊😊😊😊😊l😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@sarmamrl1846

    • @sunisunitha3627
      @sunisunitha3627 Місяць тому

      ​@@sarmamrl1846😊😊😊😊😊😊

    • @nanihospet3407
      @nanihospet3407 Місяць тому

      Okklk77hs​@@sarmamrl1846

    • @tharunkumar3508
      @tharunkumar3508 26 днів тому +5

      Jaisrimannarayan 🎉

  • @vishnuminnu
    @vishnuminnu 17 днів тому +8

    నేను వింటున్న ప్రతీసారి చాలా సంతోషంగా, హాయిగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది... ఓమ్ నమో నారాయణ! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ!!!🌹🌹🌹

  • @ramprakashbajjuri681
    @ramprakashbajjuri681 11 місяців тому +45

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🙏🙏🙏
    ఓం నమో నారాయణాయ నమః🕉️🌻🙏

  • @AshokThaginapelly
    @AshokThaginapelly 11 місяців тому +41

    గోవిందా గోవిందా వెంకటరమణ 🙏🙏🙏

  • @AnnapurnaCh-mj4gc
    @AnnapurnaCh-mj4gc 4 місяці тому +28

    నేను వింటాను మనసు చాలా ప్రశాంతంగా వుంటుంది ఓం నమో నారాయణాయ 🙏 సర్వే జనా సుఖినోభవంతు

  • @annapurnachandrauduta1512
    @annapurnachandrauduta1512 9 місяців тому +71

    I am listening everyday, my day starts with Vishnusahasranamam

    • @Idk_gud
      @Idk_gud 3 місяці тому

      Fr tho

  • @prasadnagubandi5925
    @prasadnagubandi5925 Рік тому +72

    🙏🙏🙏 నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః

    • @radhat8972
      @radhat8972 Рік тому +5

      Ennisaarlu Vienna ink a vinalanipihe venula vindu

  • @Kavitha-c6l
    @Kavitha-c6l 5 місяців тому +143

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
    అందరూ బాగుండాలి అందులో నేనూ ఉండాలి.

  • @anithaapparla9242
    @anithaapparla9242 2 місяці тому +43

    నాలో తెలియని ఈ భయాన్ని పోగొట్టి నాకు ధైర్యాన్ని ఇవ్వు తండ్రి వాసుదేవ 🙏

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx Рік тому +276

    శ్రీరామ రామ రామేతి
    రమే రామే మనోరమే
    సహస్ర నామ తత్తుల్యం
    రామ నాయ వరాననే 🚩🙏

    • @koyiladabhaskar7404
      @koyiladabhaskar7404 11 місяців тому +8

      You can vs ajdvo a new job so much mom 💝🎉🌅☀️😗 I love it was😊

    • @koyiladabhaskar7404
      @koyiladabhaskar7404 11 місяців тому +3

      ❤❤❤❤

    • @roopan3476
      @roopan3476 8 місяців тому +6

      శ్రీ రామ రామ రామేతి
      రమే రామే మనోరమే
      సహస్ర నామ తత్తుల్యం
      రామ నామ వరాననే 🙏🙏

    • @vanisreesunku
      @vanisreesunku 2 місяці тому

      ​@@koyiladabhaskar74040⁰⁰0⁰⁰0⁰00000⁰0000⁰⁰⁰⁰00⁰⁰⁰⁰⁰⁰⁰00⁰⁰⁰⁰⁰⁰00⁰⁰00000⁰00000000000000000⁰0000000000000⁰0⁰000000⁰000000000⁰⁰⁰000000000000000000000000000000000000000000⁰⁰⁰⁰00000000⁰0⁰0⁰⁰0⁰000

    • @JayTuber-ui6qg
      @JayTuber-ui6qg 2 місяці тому +4

      శ్రీరామ రామ రమెతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యా రామ నామ వరాననే

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 11 місяців тому +21

    Om Maha Vishnu Namo Namaha..Vishnu Netramuley Surya Chandrulu..Om Namo Narayanaya..❤🎉😊

  • @annapurnalanka8234
    @annapurnalanka8234 Рік тому +48

    I got moral strength from listening this sahasranamam Gid only saves us from any problems

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 20 днів тому +7

    ఈ ప్రకృతి ముందు ఎంత గొప్పవాళ్ళు అయిన తలదించ వలసినదే భూమి మీద ఉన్నాది సత్యం మాత్రమే అది ధర్మం నీ ఎవరు గౌరవిస్తారు అక్కడ దేవుడు ఉంటాడు భగవంతుడికి రూపం లేదు విశ్వం మొత్తం దేవుడు ఉన్నాడు చెప్పడానికి చాలా విషయాలు విష్ణు సహస్రనామం లో ఉన్నాయి

  • @karapureddilakshmi3595
    @karapureddilakshmi3595 6 місяців тому +22

    Manasu bagleka vintunna tandri na samasyalu tirchi prasantamga undetsttu anugrahinchu tandri🙏🙏🙏

  • @bagadilokesh9526
    @bagadilokesh9526 Рік тому +79

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.... ఓం నమో నారాయణాయ నమః..... జై శ్రీమన్నారాయణ ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవిందా గోవిందా

  • @santhoshivenna8169
    @santhoshivenna8169 20 годин тому +1

    Om vishnumurthiyenamaha 🙏

  • @ahafactstelugu
    @ahafactstelugu 11 місяців тому +55

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ||హరే రామ్ హరే రామ్ |రామ్ రామ్ హరే హరే 🚩

  • @bhaunbehara8477
    @bhaunbehara8477 8 місяців тому +28

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం సాయి రామ్

  • @murtyvsn3135
    @murtyvsn3135 5 місяців тому +13

    రోజూ వింటే నోటికి త్వరగా వస్తుంది 🙏

  • @geethavani535
    @geethavani535 11 місяців тому +410

    దయచేసి ప్రకటనలు తీసేయఁడి శ్రద్ధగా చదివేప్పడు చాలా కష్టంగా వుంది 🙏🙏🙏

    • @rajanikanththatikonda4559
      @rajanikanththatikonda4559 9 місяців тому +16

      Download cheyandi

    • @kanakadurga4036
      @kanakadurga4036 9 місяців тому +17

      డౌన్లోడ్ చేస్తే రావా ..ఓ నైస్. థాంక్స్

    • @govardhanreddy2895
      @govardhanreddy2895 7 місяців тому

      😊​@@rajanikanththatikonda4559

    • @prasadvemparala7580
      @prasadvemparala7580 7 місяців тому +19

      చివరి లో ప్రకటన లు వేస్తున్నారు.అది చదవడానికి అడ్డం గా ఉంది

    • @VasanthalakshmiBonda
      @VasanthalakshmiBonda 6 місяців тому

      Oopoppplp00l00ll0 😊​@@prasadvemparala7580

  • @s.s.r.pradeep3711
    @s.s.r.pradeep3711 3 місяці тому +7

    ఇలాంటి మంచి దేవుడు ఇంకా ఇంకా పెట్టాలి అని కోరుకుంటున్నాను.
    శ్రీ మహావిష్ణునమహ.

  • @alkramaprasad7777
    @alkramaprasad7777 10 місяців тому +19

    Om నమో నారాయణ namah om నమో bhagwate వాసుదేవ య namah. Om sri విష్ణు యే namah

  • @hemasundararaotutika804
    @hemasundararaotutika804 7 місяців тому +332

    ఇంకా రోజూ సూర్యభగవానుడిని చూస్తున్నారా అని అడిగినట్టు వుంది
    ఈ సృష్టి వున్నంత కాలం విష్ణు సహస్ర నామం జపిస్తూ వుంటారు అది ఆక్సిజన్ వంటిది

  • @shankarvalleyresidentswelf6354
    @shankarvalleyresidentswelf6354 7 місяців тому +24

    Lot of people listen to Vishnu SAHASRANAAMAM as well as Lalitha SAHASRANAAMAm on daily basis or atleast once a week...

  • @MLaxmiMLaxmi-bk7ci
    @MLaxmiMLaxmi-bk7ci 6 місяців тому +26

    మా మహిళా గ్రూపులో అందరం పారాయణం చేస్తాము. ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @padmaparamkusham1146
    @padmaparamkusham1146 11 місяців тому +96

    కోట్లాది జనులు శ్రీ విష్ణు సహస్రణామం వింటున్నూరు.

  • @clokeshcvenky6510
    @clokeshcvenky6510 Рік тому +36

    Om namo venkateshya 🙏🌺🌸🌺🌺🌸🌺🌸🌺

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +58

    ఓంశ్రీమహాలక్ష్మీమహావిష్ణువుయైనమః ఓంశ్రీపార్వతీపరమేశ్వరస్వామియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 6 місяців тому +37

    శ్రీరామరామరామేతి రమేరామేమనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanjammar2477
    @ramanjammar2477 10 місяців тому +26

    పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ,,,,,🌺🌺🌺🌺🌺

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 5 місяців тому +19

    శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి

  • @lalithakavoori6715
    @lalithakavoori6715 10 місяців тому +20

    I daily listen to stotram.

  • @VijayaLakshmi-pe6mf
    @VijayaLakshmi-pe6mf Місяць тому +10

    నాలోని భయాన్ని పోగొట్టి నాకు ధైర్యాన్ని ఇవ్వు నా కుటుంబాన్ని చల్లగా కాపాడు స్వామి నమో నారాయణాయ

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 11 місяців тому +31

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి........

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 8 місяців тому +91

    శ్రీరామరామరామేతి రమేరామేమనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే 🕉🌿🌺🌼🌷🥀🥥🍌🍌🍓🍓🙏🙏🙏🙏🙏🙏

  • @bhanu5227
    @bhanu5227 Рік тому +110

    శ్రీ రామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే🙏🙏🙏🙏🙏

  • @charyulusrirangam2664
    @charyulusrirangam2664 4 місяці тому +10

    Not only in India other countries peoples are interesting in hearing & reading Vishnusahasram.

  • @durgeshgudala2214
    @durgeshgudala2214 4 місяці тому +8

    ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sahanateppala1389
    @sahanateppala1389 Рік тому +71

    శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ

  • @Gaba_gaba_gudde
    @Gaba_gaba_gudde 3 місяці тому +6

    అందరికీ నీ అనుగ్రహం ఉండాలని కృష్ణ అందులో నేనుండాలి కృష్ణ

  • @balajivema5611
    @balajivema5611 3 місяці тому +9

    Anusha ki Vudhyogam Prasadhinchu thandri Sri mannarayana

  • @radhakrishnaganugapati3132
    @radhakrishnaganugapati3132 Рік тому +322

    ఈ మధ్య కాలంలో దాదాపు అందరూ కూడా ప్రతి రోజూ ఉదయం వింటూ ఉన్నారు, ఈ విష్ణు సహస్ర నామం

    • @rukminim7302
      @rukminim7302 11 місяців тому +5

      Roju.vintunnamadi

    • @sidduvallur1688
      @sidduvallur1688 11 місяців тому +4

      Vinnadam matrame kadhu andhulone arthani telsukovali mana life lo a arthani acharinchali

    • @TeluguBhaktiChannel143
      @TeluguBhaktiChannel143 11 місяців тому

      Listen ad free Vishnu Sahasranama Stotram daily
      ua-cam.com/video/FABpll_jhRs/v-deo.htmlsi=9ME3AkrFcKOmSOtT

    • @Divya-jd7gh
      @Divya-jd7gh 10 місяців тому +2

      ​@@sidduvallur1688 Thank you!🎉

    • @ramuyadav9288
      @ramuyadav9288 10 місяців тому +3

      అవును 💯🙏💪✊🤝💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @శీనుశ్రీనూ
    @శీనుశ్రీనూ 9 місяців тому +18

    జై శ్రీమన్నారాయణ శ్రీమహావిష్ణు నమః🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷20🌷2🌷2024🌷

  • @duvvasadguna9191
    @duvvasadguna9191 10 місяців тому +43

    🙏🙏🙏🙏🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము

  • @ravipendela6540
    @ravipendela6540 Рік тому +66

    🚩ఓం శ్రీ రామ రామ రామేతీ రామే రామే మనోరమే సహస్త్రానామ తత్తూళ్యం రామ నామ వరననే🙏

  • @SVPRINTERS-ew5tp
    @SVPRINTERS-ew5tp 6 місяців тому +176

    2024 లో నేను ఉన్నాను . నేను శ్రీ విష్ణు సహస్త్ర నామం చదువుతాను జై జై
    శ్రీమన్నారాయణ ..

  • @sriramamedahal9827
    @sriramamedahal9827 5 місяців тому +4

    M Srirama . I am very happy by hearing vishnusasranama❤

  • @ramavathpushyamnayak5264
    @ramavathpushyamnayak5264 10 місяців тому +978

    శ్రీ విష్ణు సహస్ర నామం 2024 లో వింటున్న వారు 👍 వేస్కోండి.... ఓం నమో వాసుదేవాయ..🙏🙏🙏

    • @mindgame7492
      @mindgame7492 10 місяців тому +32

      Ohm namo narayanaya🙏🙏🙏

    • @Harakriahna9999
      @Harakriahna9999 10 місяців тому +26

      గోవిందా గోవింద 🌹🙏
      గోవిందా గోవింద 🌹🙏

    • @LaxmanaRaoDoradla
      @LaxmanaRaoDoradla 10 місяців тому +11

      Om Narayana namaha

    • @VijayaLaxmi-ym7xp
      @VijayaLaxmi-ym7xp 10 місяців тому

      Bu nim if pH is is😮​@@Harakriahna9999

    • @rajijagadish9690
      @rajijagadish9690 10 місяців тому +5

      Govinda Govinda

  • @bhargavvip-gg8or
    @bhargavvip-gg8or 9 місяців тому +187

    2 నెలల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా.... పూర్వ పీఠిక మొత్తం వచ్చింది... సహస్ర నామం లో 12 శ్లోకాలు నేర్చుకోవడం జరిగింది.... 2024 చివరి నాటికి సంపూర్ణంగా నేర్చుకోవాలి అనుకుంటున్నా నేను 🚩🚩🚩
    February 15 2024

  • @krishnamodi6079
    @krishnamodi6079 3 місяці тому +8

    ఓమ్ శ్రీ విష్ణు్వే నమహ 🙏🙏🙏🙏🙏

  • @pillaramakrishna3906
    @pillaramakrishna3906 Рік тому +65

    దిక్కు మాలిన యాడ్స వల్ల ఏకాగ్రతతో వినలేక పోతున్నము

    • @narendragude9074
      @narendragude9074 10 місяців тому +3

      Download చేసుకో యాడ్స్ రావు

    • @ammaandanu4391
      @ammaandanu4391 9 місяців тому +3

      డౌన్లోడ్ చేసుకొని వినండి యాడ్స్ రావు అండి..

    • @somayajulasaisravani9520
      @somayajulasaisravani9520 9 місяців тому +3

      Download cheskondi😊

    • @machachowdeswari2761
      @machachowdeswari2761 9 місяців тому +2

      Download the video

    • @SVPRINTERS-ew5tp
      @SVPRINTERS-ew5tp 6 місяців тому

      యాడ్ బ్లాక్ ఇన్స్టాల్ చేసుకోండి ఇంక యు టూబు లో యాడ్స్ రావు

  • @ManjulaGeethalamanjula
    @ManjulaGeethalamanjula 10 місяців тому +41

    శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే
    సహస్ర నామ తత్యుల్యొం రామ నామ వరాననే

  • @pujarikishore608
    @pujarikishore608 Рік тому +16

    Om namo sree vasudevayana namaha namo namaha

    • @kirankumargunti8026
      @kirankumargunti8026 4 місяці тому

      ప్రతి రోజు నేను వింటున్నాను ఓంన యే భగవతేవాసుదేవాయ

  • @srilathamyadagoni3688
    @srilathamyadagoni3688 4 дні тому +1

    Thanu aroggaym ga puttali swamy

  • @Kavitha-c6l
    @Kavitha-c6l Рік тому +19

    మాధవ కేశవ మధుసూధన🙏🙏🙏🙏🙏🙏

  • @tklaxminarasamma
    @tklaxminarasamma 5 місяців тому +4

    Oomnamo venkatesaya JAI SREERAM ji ki jai 🙏🙏

  • @PushkarTej_15012
    @PushkarTej_15012 2 роки тому +43

    శ్రీమహా విష్ణువే నమః🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 5 місяців тому +5

    ఓంశ్రీలక్ష్మినారాయణస్వామియైనమః ఓంశ్రీదుర్గామల్లేశ్వరస్వామియైనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarimuvvala8880
    @kumarimuvvala8880 11 місяців тому +148

    ప్రతి రోజు వింటే ఆరోగ్యము ఐశ్వర్యము ప్రాప్తించును

    • @radhasathyam9801
      @radhasathyam9801 10 місяців тому

      😊😊0000😊😊000😊😊00000000😊0000😊😊😊0000😊00000⁰0

    • @Kavitha-c6l
      @Kavitha-c6l 10 місяців тому +4

      Yes

    • @darshilbodduna4thleo946
      @darshilbodduna4thleo946 9 місяців тому +3

      Vishnu sahsranam jai

    • @aa-hn4oe
      @aa-hn4oe 8 місяців тому +2

      Vishnu sahasra Nama Jai 🙏🌹🙏🌹🙏 maa family blessings saamy Telsi chiyeka tappu Lulu maanich swamy namaskar 🙏 KVSLNS 3 children maavida saikumari Sunitha KVSLNS 🙏🌹🌹

    • @aletiswetha387
      @aletiswetha387 7 місяців тому

      ❤❤❤❤❤

  • @sivasankararaothoka2418
    @sivasankararaothoka2418 10 місяців тому +109

    అన్ని మనసు పడే బాధ లనుంధి విముక్తి కలిగించే ఏకైక మార్గం

  • @madhuram473
    @madhuram473 Рік тому +28

    I hear Vishnu Sahasranama every week .better it is played without ads in between

    • @geetaanjali8680
      @geetaanjali8680 Рік тому

      U can download the video,then u didn't interrupted by the ads🙏

  • @vamsiforyou7363
    @vamsiforyou7363 Місяць тому +5

    Govinda Govinda

  • @karunamayeeravula7466
    @karunamayeeravula7466 10 місяців тому +13

    ఓంనమోవాసుదేవాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerabhadraiah4998
    @veerabhadraiah4998 7 місяців тому +20

    Om namo venkatesaya.

  • @క్షేత్రజ్ఞాస్వరాలు

    పఠిస్తూ మరియు వింటున్నాం 100 మందిలో ఎంతో కొంత మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారుగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏

  • @narasreedharnaidu1053
    @narasreedharnaidu1053 9 місяців тому +16

    2024 భీష్మ ఏకాదశి ముందు రోజు వింటున్న

  • @saikiranhero
    @saikiranhero 2 роки тому +14

    Always listen to this

  • @sivaprasadraopatnala5799
    @sivaprasadraopatnala5799 Рік тому +28

    om namo bhagavate vasudevaya.🙏🙏🙏

  • @kanagrlaprabakar4208
    @kanagrlaprabakar4208 Рік тому +54

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thulasirammohan8042
    @thulasirammohan8042 10 місяців тому +2267

    విష్ణు సహస్ర నామం 2024 కొత్త సంవత్సర ప్రారంభం లో వింటున్నావారు, పటిస్తున్న వారు వున్నారా..

  • @chilukurikch
    @chilukurikch Рік тому +13

    Om Namo Naaraayanaaya 🙏

  • @cutequotesforyou
    @cutequotesforyou 4 місяці тому +4

    Jai Srimannaarayana🙏🌹🌺💐

  • @munireddy3253
    @munireddy3253 3 роки тому +12

    Om Namonarayanaya Vishnudevaya Rakshinchu Thandri

  • @swethakrishna490
    @swethakrishna490 10 місяців тому +37

    వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నేను ప్రతిరోజు విష్ణు సహస్ర నామం వింటున్నాను.

    • @krishnaraobh4749
      @krishnaraobh4749 2 місяці тому

      అయితే ఈపాటికే మీకు పూర్తిగా వచ్చేసిందన్నమాట. 🙏🏻

  • @dheerajbhaigaming7269
    @dheerajbhaigaming7269 10 місяців тому +22

    Vishnusahasranam 2024 lo enthamandhi vennaro comment lo chappandi

  • @satyapepakayala
    @satyapepakayala 11 місяців тому +185

    ముక్కోటి ఏకాదశి రోజు వింటున్నవాళ్ళు లైక్ చేయండి..

  • @lakshminarayana3529
    @lakshminarayana3529 5 місяців тому +23

    చాలా మంది వింటూ,పఠనం కూడా చేస్తున్నారు,అలాగే భగవత్ గీత కూడా ఎక్కువ మంది పారాయణం చేస్తున్నారు.అందరికీ వందనములు

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 5 місяців тому +30

    ఓంశ్రీలక్ష్మినారాయణస్వామియైనమః జైశ్రీమన్నారాయణజైజైశ్రీమన్నారాయణ 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 9 місяців тому +175

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @BharathiMarri-v5r
      @BharathiMarri-v5r 8 місяців тому +11

      Meeku tq. E. Vishnu sahaara namam sraddaga patanam cheyandi one month lone meeku chalaa manchi jarugutundi

    • @harinatharao.nellutla997
      @harinatharao.nellutla997 8 місяців тому

      nice

    • @shantibalaramjayanthi5283
      @shantibalaramjayanthi5283 7 місяців тому

      ❤❤❤❤❤​@@BharathiMarri-v5r

    • @yajna5613
      @yajna5613 7 місяців тому +3

      Nice👌👌

    • @lakshmidesamsetti4238
      @lakshmidesamsetti4238 7 місяців тому

      ​@@BharathiMarri-v5r😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😂😂😂

  • @siddarth2093
    @siddarth2093 9 місяців тому +36

    How many members listening Vishnu sahasra sthoram in 2024

  • @svenkataratnam1985
    @svenkataratnam1985 2 місяці тому +1

    Marvelous. Immemorable. She won the heart of every one
    Who listen to it.

  • @lavanyapotnuru9330
    @lavanyapotnuru9330 Рік тому +20

    ఓం శ్రీ రామ రామ రామేతి రమే ర మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వాననే ❤❤❤🙏🌼💖💐🌷💮🏵️🌺🌸🌹🙏🙏🙏🙏🙏

  • @krishnavenipathivada1103
    @krishnavenipathivada1103 6 місяців тому +13

    తిరుమల శ్రీవారి ఆలయం ముందు patinchaanu
    Om namo bhagavatevasudevaya

    • @Saikiran-r7f
      @Saikiran-r7f 3 місяці тому

      ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 2 роки тому +20

    Jai Guru Dev Blessings of Aadiparasakthi and Lord Krishna for Us ALL.

  • @SivakumarrajuSagi
    @SivakumarrajuSagi 4 місяці тому +2

    Om Sri Vishnu Narayana Murthy namo namo namaha 🙏🙏🙏🍎🍎🍎🌹🌹🌹

  • @gururajbm5178
    @gururajbm5178 8 місяців тому +18

    Vintu chadhavali appude manaki manchi results vasthayi....nenu full depression lo unnappudu e vishunusahasranamam start chesa ippudu chaala prblms clear ayyayi....daily morning 6 o clock ki vintu chaduvutha...ila continuos ga oka 2 months parayana cheyandi kachhithanga prathi okkaru kuda baagupadutharu

    • @swathidakoji8199
      @swathidakoji8199 7 місяців тому +2

      Miru mrng 6 o clock vintu chadvutunna antunnaru kada.... After bath tarwata chadvutunnara leka face wash cheskoni panulu cheskuntu sadvutunnara cheppandi plz

    • @swathidakoji8199
      @swathidakoji8199 6 місяців тому +1

      Reply plz

    • @surekhareddy4745
      @surekhareddy4745 4 місяці тому

      Snanan chesi chaduvukovali​@@swathidakoji8199

    • @vijayabhaskarreddy9243
      @vijayabhaskarreddy9243 4 місяці тому +1

      After bath ​@swathidaafkoji8199

  • @Kavitha-c6l
    @Kavitha-c6l Рік тому +46

    అచ్యుత అనంత గోవిందా 🙏🙏🙏❤️

  • @srilathamyadagoni3688
    @srilathamyadagoni3688 4 дні тому +1

    Nku koduku puttali ani korukutuna swamy deevichandi mi aswirwadam kavali 🙏🙏

  • @laxmanraoalagandula2855
    @laxmanraoalagandula2855 Рік тому +14

    ఓం నమో భగవతే వాసుదేవాయ 💐💐💐🌷🥀🌹🌸🌻

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 9 днів тому +1

    🙏🙏🙏ఓంనమోభగవతేవాసుదేవాయశరణంమమ

  • @hitechboys1
    @hitechboys1 Рік тому +26

    ఓం వాసుదేవాయ నమః

  • @kondurusreenivasamurthy8759
    @kondurusreenivasamurthy8759 7 місяців тому +20

    విష్ణు సహస్ర నామ పారాయణం సర్వ వ్యాది నివారణం

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 5 місяців тому +16

    హరేరామహరేరామరామరామహరేహరేహరేకృష్ణహరేకృష్ణకృష్ణకృష్ణహరేహరే జయశ్రీరామ జయహనుమాను 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarupareddy2615
    @swarupareddy2615 Рік тому +76

    ప్రతి రోజు ఉదయం వింటుంటే చాలా ప్రశాంతం గా ఉంటుంది ,ఓం నమో నారాయణాయ

  • @kuramadhavi4480
    @kuramadhavi4480 3 роки тому +13

    Om sriman Narayana Namosthuthay🙏🌻🙏🌼🙏🌺🙏🌹🙏 om Namo Bhagavathay Vasudevaya🙏🙏🙏🙏🙏 Om Sri Venkatesha pahimam Om Sri Srinivasa rakshamam🙏🙏🙏🙏🙏

  • @Legend_demon_x
    @Legend_demon_x Рік тому +19

    This music keeps mind peacefully☮️

  • @venkateswar7430
    @venkateswar7430 2 місяці тому +7

    How many members listening vishnu sahasranama stotram in 2024

  • @bandarinaresh3379
    @bandarinaresh3379 4 роки тому +74

    Please avoid ads in the middle of this song OK,but this song is fantastic👌👌👌

  • @krishna369chanel
    @krishna369chanel 2 роки тому +35

    ఓం శ్రీ లక్ష్మి నారాయణయ నమః 🙏🙏🙏🙏🙏

    • @nagarajumaddi5648
      @nagarajumaddi5648 2 роки тому

      🎅🎅🎅🎅🎅
      👕👙👔👗🎽
      Santa is comin✨💎💎✨💎💎✨
      💎💎💎💎💎💎💎
      💎💎💎💎💎💎💎
      ✨💎💎💎💎💎✨
      ✨✨💎💎💎✨✨
      ✨✨✨💎✨✨✨
      ✨💎💎✨💎💎✨
      💎💎💎💎💎💎💎
      💎💎💎💎💎💎💎
      ✨💎💎💎💎💎✨
      ✨✨💎💎💎✨✨
      ✨✨✨💎✨