Annamayya Back 2 Back Songs - Akkineni Nagarjuna, Ramya Krishnan, Suman
Вставка
- Опубліковано 26 чер 2015
- Annamayya Back 2 Back Songs
Watch more movies @
/ volgavideo
ua-cam.com/users/newvolgav...
Movei: Annamayya,
Cast: Akkineni Nagarjuna, Ramya Krishnan, Mohan Babu,Suman,Roja,Bhanupriya,Kasturi,
Directed By: K. Raghavendra Rao,
Music By: M. M. Keeravani,
Produced By: Doraswamy Raju,
Release Dates: 22 May 1997.
Songs:
1.Vinaro Bhagyamu
2.Telugu Padaniki
3.Ele Ele Maradala
4.Padhaharu Kalalaku
5.Kalaganti Kalaganti
6.Adhivo Alladivo
7.Podagantimayya
8.Vinnapalu Vinavale
9.Sobhaname Sobhaname
10.Moosina Muthyalake
11.Asmadeeya
12.Kondalalo Nelakonna
13.Emoko
14.Palanethralu
15.Nigama Nigamantha
16.Govindaa Sritha
17.Nanati Bathuku
18.Dachuko Nee Padaalaku
19.Antharyami
20.Brahma Kadigina Padamu
Plot:
Annamayya movie is the cinematic of life of the famous composer, Annamacharya. In which, Lord Vishnu (Suman) listens to requests from his consort Lakshmi (Banupriya) that there weren't many people singing songs in praise of the Lord in Telugu language.
In response, the Lord sends Nandaka (His sword) to be born as Annamacharya to a childless couple in Tallapaka village, Kadapa District. Growing as a normal young man. Annamayya (Nagarjuna) is in love with his 2 cousins Timakka and Akkalamma (Ramya Krishna and Kasturi) and thinks that his cousins are the most beautiful creations of god.Lord Vishnu appears in front of Annamayya in disguise and accepts a challenge from him to show someone more beautiful than his cousins GOD in the form of Lord Venkateswara in a temple in his village. Upon discovering the beauty of Lord, Annamayya is lost in a different world and ends up making a pilgrimage to Tirumala Venkateswara Temple without planning or informing his parents. As his find pilgrims enter the holy hills. - Фільми й анімація
2024 లో వింటున్న వాళ్ళు 🙏
2024 లో కూడా పాటలు వినేవారు ఉన్నారు ఈ పాటలు ఎప్పటికీ అద్భుతమైన పాటలే . కానీ బాలు గారు లోటు ఎప్పటికీ ఎవరు తిరచలేది 😢😢😢😢😢
; bs6
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂 srivishnu is the God ❤❤❤😂
P@@user-ot5ps9op6l
CDs yj@@user-ot5ps9op6lgfgfffc hii ggh hhh BB v😅 ggh BB b VV b BB hbv hhhh BB hvj BB bbhg mi
❤w
2024 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ చేయండి 😍😍🕉️🛐
S🎉
❤@@user-xc4hr9yc9l
ఒక like kadu. కోటి like లు చేయాలి
ఈ పాటలు Sp బాలు గారు పాడటం వల్ల చాలా వినసొంపుగా ఉన్నాయి నాగార్జున గారి యాక్టింగ్ సూపర్👌🙏🙏🙏
Saram annamaya
😊
@@nareshsripathi8630😅pyl😊
తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపధం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణుపధం
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం
అరిషడ్వర్గము తెగనరికె హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మ లోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముగ పూబంతిల చేబంతిగ ఎగసి
నీరదమండల నారద తుంబుర మహతీదాసుల మహిమలు తెలిసి
శితహిమ గంధర యతిరాజస్సభలో తపః ఫలమ్ముగ తలుకుమని
తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాశయమ్ములో
ప్రవేశించె ఆ నందకము నందనానంద తారకము
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం
పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడె ఉసురు పోయగ
విష్ణుతేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై
అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ
పాపడుగ నట్టింట పారుతు భాగవతము చేపట్టెనయ
హరినామమ్మును ఆలకింపక అరముద్దలనె ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతిగ
యద లయలొ పద కవితలు కలయ
తాళ్ళపాకలో యెదిగె అన్నమయ
తమసోమ జ్యోతిర్గమయా తమసోమ జ్యోతిర్గమయా
ఎంత అదృష్టం వుంటే ఇలాంటి పాటలు వింటం తండ్రి వేంకటేశ న జన్మ ధన్యం స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super 👍❤
Supar 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
ఏ జన్మ పుణ్యఫలంమో కలియుగం లో పుట్టినందుకు ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు వింటున్నాను.....ఓం నమో నారాయణాయ....
😊😊😊😊😊p😊ppp😊😊 ppp😊 p😊
😊😊p😊😊p😊😊😊p
2024లో వింటున్నవాళ్లు ఎంతమంది ఉన్నారు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమౌ హిందువుగా పుట్టిను. తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలు వింటూ తిరుమల లో కనుమూయాలనేదే నా చివరి కోరిక.... నమౌ వేంకటేశ
Nk
Chala gopppa comment post chesaru.
Kk hii
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
Ll
అన్నమయ్య= అన్న+ అమ్మ+అయ్య ❤❤❤
అన్నమయ్య పాటలు బాలు గారి గాత్రంతో వింటుంటే చెవిలో తేనె పూసినట్లుగా వుంది naaku మీలో ఎంతమందికి అలా అనిపించింది
Naakkuda.... Chevilo amrutham posinattuntundi...!!
Nijanga appudu annamaiah intha madhuranga paadaado ledho teliyadhu....!!!!!
రాఘవేంద్రరావు గారికి, కీరవాణి గారికి, గాయని గాయకులకు, నటి నటులకు,సాంకేత నిపుణులకు, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ప్రతి ఒక్కొక్కరికి పాదాభివందనాలు తప్ప.
Aunu
♥️♥️♥️
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤
adhbutha keerthanalu rangarinchina annamayya nu maricharu.
ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి సంగీతం, ఇలాంటి సినిమా దొరుకుతుందో లేదో కానీ,నా జీవితం లో నేను మరవలేని ఒక గొప్ప అనుభూతి అన్నమయ్య పాటలు,మూవీ ,tq so much team
Elati movie lo history malli radu.
M M Keervani janma charidhardham ayindi.
Main credit goes to Director - K Raghavendra rao.
Nagarjua.
@@achyuthanandan3614 plppppppp
never and ever
@@pulkaramanji1586 n
ఓం నమో నారాయణాయ ఎన్నిసార్లు దర్శించిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే adu కొండలు
నారాయణుడి స్మరణం
ఈ యొక్క పాటలలో భావం
చాలా బాగుంటుంది
నేను రోజు ఈ పాటలు అన్ని వింటాను
ముక్యంగా..... నిగమ నిగమంతా వర్ణిత ..... సాంగ్ అండ్
అంతర్యామి .... అలసితి ....
సొలసితి .... అన్న సాంగ్ వింటూ ఉంటాను🎉
🙏🙏🙏
Well
By
అయ్యా బాల సుబ్రహ్మణ్యం గారు మిరు ఈ పాటల రూపంలో ఇంకా బతికే ఉన్నారు
ప్రతి శనివారం ఉదయం ఈ పాటలు వినకుండా ఆ రోజు పూర్తి అవ్వదు...!!! 🌄
అన్నమయ్య పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.
మాకు ఇంత మంచి చిత్రం మరియు పాటలు అందించిన ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు...!!
ఓం నమో వేంకటేశయా..!!🙏🙏🙏
🙏🙏🙏
Ýgğ⁰
REL I
Pp lplplp
Uyyuyyuyuuuuuuyyyuu uuuuy8uyuuuuuyuuyuyuuuuuuuuyy7uuuuuyuyuuuyuuuuuuuuyuyuuuyyuuuuu having guuguuuuyyuyuuuyuuuyuyuyuuuuyuuuuuuyuuuuyyuuyyyyyuuuuuuuyuyuuuu
పాటలు వింటుంటే భక్తితో కన్నులనిండా నీళ్ల వస్తుంటాయి అ పరమాత్మ నే Sp బాలసుబ్రమణ్యం గారిని ఎంచుకున్నాడేమో మానవ జన్మ లొ అదృష్టం అంటే బాలు గారి దే కావొచ్చు ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🌹🌹🌹🌹
ఈ పాటలు వింటూ ఉంటే తిరుపతిలో ఉన్నట్లు ఉంటుంది 🙏🙏🙏
ఈ పాటలు విన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
😅😂😊
@@gowrammas1202q😊1qqqqaa😊😊q😊😊qqqqqaaa
@@gowrammas1202qqq
#S##m
#
ఇంత అద్భతమైన పాటలు రాసిన
పాడిన వారికి చిత్రీకరించిన వారికి కూడా నా పాదాభివంనం
నా జన్మ ధన్యం ఇంత అద్భతమైన పాటలు చూసాను విన్నాను
Nijam ga andi antha adbutham 🙏🙌
They are Annamacharya kirtans.
ఎన్నిసార్లు విన్నా ఇంకాఇంకా వినాలనిపంచే పాటలు నమో వెంకటేశాయ గోవిందా గోవిందా
Don't worry , they are banning Telugu. Enjoy.
Supar
ఓం నమెః వేంకటేశయ!! 🙏 నిన్ను నమ్ముకొని బతుతున్న నాకు ఎన్ని బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన ,, ఎదో ఒకరోజు నా 😢 కన్నిళ్లు తుడిచి, నా మనుసూ లోని బాధ ని 😢😭తొలగిస్తావని నమ్ముకంతో బతుకుతున్నాను స్వామి😢🙏అలాగే నిన్ను నమ్ముకున్న వారిని, కల్ల, కపటం లేని మంచి మనసు ఉన్నవారిని కర్శల వల్ల సమస్య వస్తే నువ్వే ఒక దారి చూపించి
అండగా ఉండాలి స్వామి వారికి🙏
I’m so happy 😃 happy 😆
I’m so happy 😃 happy 😆 thank 😊😊😊
I’m so 😅
@@kotaiahmaddikunta148
.,
మ
అన్నమయ్య కీర్తనలు వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది 🥰 గోవిందా గోవిందా 🙏🙏🙏
కొన్ని లక్షల సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే సాంగ్స్ తెలుగులో ఎప్పటికి మర్చిపోలేం థాంక్స్ కీరవాణి...
ANNAMAYYA MOVIE INTERESTING FACTS
ua-cam.com/video/dVbjbZsKns8/v-deo.html
నిజమే గా మరి ఎన్ని సార్లు విన్న ఆ సినిమా చూసిన తనివి తీరదు అన్నమయ్య
,
Uuuuu thuuu
@@manjueswar2841 l
ఆహ్లాదకరమైన పాటలు మన్నాశాంతి ని ప్రసాధిస్తాయి ఓం నమో వెంకటేశాయ
Super songs
2024 లో వింటున్న వాళ్ళు
😊😊
❤2²3,p09l@@challakrishnamohan
😊@@challakrishnamohan
❤Aweeewwa😂😂
Qa@@challakrishnamohan
అన్ని అద్భుతమైన కీర్తనలు 👌👌
Miss You Spb Sir 😢😢😢😭😭
Supper
@@_guru_92 q
పాటలు వింటూంటే ఈ జన్మకి ఇది చాలదా అనిపిస్తుంది. జై అన్నమాచార్య.
😊😊
అవును
నిజమేనండి ఈ జన్మకి ఇంక ఏం కావాలి ఆయనలో ఐక్యం అయిపోవడం తప్ప 🙏 ఓం నమెః వేంకటేసాయ 🙏
@@kappalavanaja1322 vj
ఆహా ఏమి వర్ణన ఎన్నిసార్లు విన్న వినాలనిపించే ఈ మధురతి మధురమైన పాటలు అద్భుతం...
అన్నమయ్య కీర్తనలు మనోహరంగా ఉన్నాయి ...
గోవిందా .....💐💐💐💐💐💐💐
Yes
Neerla. Madhukarteja b.gangadhara
Neerla.b.gangadhara
Neerla.b.gangadhar
S
2024 lo kuda vene vallu like cheyandi
2023 లో అన్నమయ్య పాటలు విన్నవారు లైక్ చేయండి
Nenu bathiki unna anni rojulu vintune unta Anna 🙏🙏
Om Namo Venkatesaya
Bhagavathunni manasuki cheruva chese sankeerthanalu mari vinakunda Ela untam cheppandi. Om namo narayanaya 🙏
@@KrsnaAdvaitham18 well said andi ✌️
@@KrsnaAdvaitham18àqqq
SUPER
🙏🙏🙏ఇప్పటికీ 22సంవస్త్రాలు అయింది కాని ఈ అన్నమయ్య కీర్తనలు వింటుంటే ఇంకా వినాలని ఉంది నాకు ఈ జన్మ ధన్యం అయింది👌👌👌
🚩🚩👍
Q
@@venkateshwararaotholeti8477 Pp
@@venkateshwararaotholeti8477 p
@@venkateshwararaotholeti8477 🙏🏿
రాఘవేంద్ర రావు గారు...పాదాభివందనం👏
Bbcqq11s
Rest kar
2024❤Lo vintunnavallu
ఓం నమో వేంకటేశాయ నమః ఎన్ని సార్లు దర్శించినా మళ్ళీ మళ్ళీ దర్శించాలి ఉంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర గోవిందా గోవింద
Naku kuda
🙏🙏🙏
@@durgabonu5023❤0
om Namo vekatashya na moha
ఈ పాటలు విన్నంతసేపు మనస్సు చాలా ప్రశాంతగా వుంటుంధి ఓం నమో వెంకటేశాయ .గోవింధ గోవింధా .
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
I love this songs
అన్నమయ్య తరువాత వచ్చిన సినిమాటోగ్రాఫ్ లు అన్నమయ్య లాంటి ఫీలింగ్ ను ఇవ్వలేక పోయినవి.
Ever green cinematography.
Yes
Yes
I love is songes
I love this songes super
Ha its fact sir
2024 లో వింటున్న వాళ్ళు like వేసుకోండి
ఆ వేoకటేశ్వర స్వామి తలపు తో వచ్చిన సినిమా ఇది,, దేవుడి దయ లేకుండా ఇలాంటి ద్రుశ్యకావ్యం ఆవిస్క్రుతం కాదు, మనం ఎంతో అదృస్టవంతులం
AVUNU Annaya
Yes bro
🌻🌼🌹🥀🌷🌺🌸🏵️💮💐🌼🌻🏵️🌸🌺🌷🥀🌹💐💮🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@@narinarayana8380 shivalinagm BDL
அற்புதம், அன்பே அறிவாய், அறிவே இறையாய் உணர்ந்து வாழ்ந்த, கீர்த்தனைகளாய் வாழ்ந்து கொண்டிருக்கும் அன்னமய்யாவின் புகழ்பாடும் பதிவுதான் இப்படம், அனைவருக்கும் நன்றி, வாழ்க பல்லாண்டு அன்னமய்யாவின் புகழ் 🙏🙏
ని నామం తలుసుకుంటే చాలు కష్టాలు తోలుగుతాయి. ఓం నమో 🙏
ఈ సినిమాలో మొదటి పాట నా సెల్ లో రింగ్ టోన్ గా పెట్టుకున్నాను.. ఈ పాటలన్నా.. ఈ సినిమాన్నా నాకు ఎంతో ఇష్టం....❤❤❤❤
i feel goosebmps....🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇power of lyrics.......power of singinggg...power of music..........power of god.....feeling devineee🙇🙇🙇
listening in 2020
@@sirisiri54590😊macharla is that
ఎంతో పుణ్యం చేసివుంటే తప్ప
ఈ పాటలు ఉన్న సమయంలో నేను జన్మించడం,
అంతా ఆ శ్రీనివాసుడి కటాక్షం
ANNAMAYYA MOVIE INTERESTING FACTS
ua-cam.com/video/dVbjbZsKns8/v-deo.html
Yes Fast Life Luck
We dvdjgdcmskjsmdmjbxmsjg jxjvdmmmn
👍👌👌
భఖి
Forever favorite album ❤️🙏
Uhhh LLP❤😊
DD for f DD G the Ff FFF f DD ff FFF FFC f f DD ff gf FFF ffff FFF d FFF FFF Ff f FFF ffff FFF fffF ff ff FFF f
Fff
ఇలాంటి సినిమాలు చేయాలంటే రాఘవేంద్ర రావు గారికే సాధ్యం. నిజమైన దేవుడు ఎలా ఉంటాదో తెలియదు కానీ మనకు ఈ సినిమాలో సాక్షాత్తు ఏడు కొండల వాడి దివ్య దర్శనం చేయించారు. ఈ సినిమా చుసినంత సేపు మనకు వేరే ధ్యాస రాదు అంతలా ఈ సినిమా ఆకట్టుకుంది నాగార్జున గారి నటనకు హ్యాట్సాఫ్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nijanga annamaiah intha madhuranga paadaado ledho teliyadhu... SP Balu adbhutanga paadaaru.....!!!
Nagarjuna acting is very nice 🙂 National Award echaaru.Super movie🙏🙏🙏🥰🥰🥰👑 Evergreen movie
ఎప్పుడు విన్న మనసులో ఎదో ఆనందం కలుగుతుంది.. 🙏🙏
👍
😎
👍
@@venkatramireddychichili7573 o
Ly??y
🙏🙏🙏దేవుడా ఏ జన్మలో పుణ్యమో ఈ జన్మలో అన్నమయ్య కీర్తనలు వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో 🙏🙏🙏స్వామి రాఘవేంద్ర రావు గారు మీరు నిజంగా దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని పంపించారు.
ఈ పాటలు వింటుంటే సాక్చ్యత్తు శ్రీవారి దర్శనం కలిగిన అనుభూతి చెందుతాము🙏🙏🙏
😊.
Yes
Om namo venkatesha 🙏🙏
రంగ రంగ రంగపతి ❤️🙏🙏
Awesome ❤️🙇♂️🙇♂️
అక్కినేని నాగార్జున.రమ్య కృష్ణ మరియు
సుమన్ నటించిన.చిత్రము.సూపర్ మూవీ. సూపర్ సాంగ్స్.వెరీ నైస్.
Nagarjuna garu acting superb, amazing. Hats off u sir🙏👌👌👌
Years are passing but still I'm stucked in this annamayya trance ❤🙏🤌 only 90's kid generation can feel this songs
Exactly
ఈ జన్మకు ఇంత మంచి పాటలు విన్నందుకు ఈ జన్మ సాఫల్యం అయ్యింది
AA
100 %
Annamayya paatalu vintunte Venkateswara swamni darshinkonatta 🙏🙏🙏anubhooti kalugutondi ..
Swargam ekkado kaadu annamayya paatlu vintunte aa devudu swargam rendu kallamundu unna trupti kalugutndi. Manasu aatma devudilo leenamavtndi naaku🙏🙏🙏🙏. Om namo Venkateswara
అవున్
Annamayya cinema patalu entho adbutam elanti patalu vinadaniki entho punyam chesukunn
Dhevudu manatho unnadu andaniki nidharshanalu
*Annamayya* movie nenu 3rd class lo undaga rlz ayyindi, Rjy Ashoka theatre lo ma babai, bava tho kalisi chusanu, aa age lo *Annamayya* movie naku oka wonder la anipinchedi, songs by SPB garu & others, Keeravani gari Music+Songs composition, Veturi gari lyrics, Bharavi gari Writing,
K Raghavendra gadi Direction+ Taking, One of the Great Tollywood Artists Nagarjuna gari acting & other main lead actors acting( Suman, Bhanupriya, Ramya Krishna, Kasturi, Mohan babu, Barani, Balaih,Sutthi veli garu etc etc).. ippatiki *Annamayya* songs vintune/chustune untanu, cinema konni padula sarlu chusi untanu, main ga Climax adbhutam.. Kudos to Nag & K Raghavendra rao garu👏👏👏👏🙏🙏🙏🙏🙏
కలియుగ ప్రత్యక్ష దైవం🙏🙏
ఈ పాటలు వింటూ తిరుమల ఏడు కొండలు ఎక్కుతుంటే కష్టమే తెలియదు. మనసులో భక్తి భావన వెల్లివిరుస్తుంది.
¹
1
2024 lo vintunna vaarunnaara??
🙏🙏ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
Song 4:
అదివో..ఓ..ఓ !!
గోవిందా గోవిందా గోవింద గోవింద గోవిందా (2)
అదివో అల్లదివో శ్రీహరివాసము (2)
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
*అదే వేంకటాచలం అఖిలోన్నతము
అదివో బ్రహ్మాదులకపురూపము
అదివో నిత్యనివాసం అఖిల మునులకు
వేంకటరమణా సంకటహరణా (3)
నారాయణా నారాయణా
అదివో నిత్యనివాసం అఖిల మునులకు
అదే చూడుడు..అదే మ్రొక్కుడు..ఆనందమయము (2)
అదివో అల్లదివో శ్రీహరివాసము
వడ్డీకాసులవాడా వేంకటరమణా గోవిందా గోవింద
ఆపదమొక్కులవాడా అనాథరక్షకా గోవిందా గోవింద
*కైవల్య పథము వేంకట నగమదివో
శ్రీవేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూపమదివో
వేంకటరమణా సంకటహరణా (3)
భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్ల పావనమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
శ్రీహరివాసము (2)
వేంకటేశా నమో శ్రీనివాసా నమో (2)
అదివో...!! (5)
Thank u so much
Miru super andi
👏👏👏👏👏👏👏🙏
ఇంత అద్భుతమైన పాటలు మళ్ళీ రావు ,బాలసుబ్రమణ్యం చాలా అద్భతంగా పాడారు ఓం నమో నారాయణాయ నమః
నిజంగా ఒక్కో పాట ఒక్కో అమ్రుత బిందువు ఆహా మనసు భక్తి పారవశ్యంతో మునిగి తేలుతుంది 🙏🙏🙏
Manasulo Enthati bharanni ayna suluvuga dimpeyyagala shakthi ee annamayya patalake undhi..... Evergreen❤
అన్నమయ్య చిత్రం లో శ్రీవేంకటేశ్వరుడు శ్రీ సుమన్ గారు, భానుప్రియ గారు, ఇతర నాటేనటులు, శాంకేతిక బృందం, ధన్యజీవులు. K రాఘవేంద్ర రావు గారికి చరిత్రలో సువర్ణఆధ్యాయం!!🙏🌹🙏🌹🙏🌹s p బాలు గారికి మా అభినందనలు. 🙏🌹🙏
..
శ్రీ వెంకటేశ్వర స్వామి ఏలాగా ఉంటడో తెలీదు ,కానీ సాక్షాతు సుమన్ గారు స్వామి వారి లగే ఉన్నారు ...సుమన్ గారి జీవితం ధన్యమైనది ......
Song 13:
పురుషోత్తమా. పురుషోత్తమా.. పురుషోత్తమా...
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా..
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా...
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా....
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాలా
నేరిచి పెద్దలిచ్చిన నిదానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా.
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా..
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా...
మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా !
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా..
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా...
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
ఓం నమో వేంకటేశాయ.. ఓం నమో వేంకటేశాయ...
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
తోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా.
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా..
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా....
మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాధుడా !
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా...
పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా...
పురుషోత్తమా. పురుషోత్తమా.. పురుషోత్తమా...
1111¹1¹q1
1
0ppppppp000pp00"l""ll"l"l"lllllllllll""
. 0 .
Thanks
అన్నమయ్య సంకీర్తన మహా అద్భుతం ఓం నమో శ్రీ వేంకటేశాయ.
Naku praanam.. yee movie and keertanas🙏🙏🙏
Next eppudu darshanam istavu Swami ani eppudu adugutuntanu.. 🙏🙏🙏
Dr. Gupta (Houston, USA)
ఏన్ని సార్లు చూచినా విన్న అంత హయిగా వుంటాది మనసుకు అయితె నన్ను క్షమించాల ఆదెవుడు తిరుమలకు ఇంతవరకు పోల
Tappakunda. Ninnu thisukupothadu venkateswarudu. A kondaki
మన తెలుగు బాష మాధూర్యం వర్ణనాతీతం అధ్బుతం
🙏🏻🙏🏻🙏🏻
I cried a lot while watching this movie unknowingly. Words aren't enough to talk about this devotional film❤❤
0
⁰0
Eepatalu,వన్నంతసేపుమనసుప్రసంతముగావంటుంది
Þþtýťtþťťý
Me too ........
2024 lone kadu jivitantam vintune untam❤❤❤❤
Chala bagundi songs👌
Proud to be an Hindu..🇮🇳
Om Namho Venkateshaya🙏..
Who's lisin 2021 like cheyyandi 👍
😂😂😂😂😂😂😂😂😂
Qq1qqqqqqqqqqqqq
@@viva4483 😒😒
వెలకట్టలేని పాటలు 😍🥰😍🥰🙏🙏🙏🙏
11Qqqqqq
@@shanthigovindarajan3996 22
2024 lo chusayvallu
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఏమిటయ్యా నీ లీలలు అన్నమయ్య అని మీ దరి చేర్చుకొని అన్నమయ్య జన్మని తరింపచేసిన నీ దర్శన భాగ్యం మాకు కల్పించి మమ్మల్ని తరింప చేసిన నీ పాటలు మధురం నీ నామం మధురం అంతా మధురమే చాలు సామీ జన్మకి
😊😊1q111q
😮
7
😢😢
❤❤saas❤❤❤❤q❤
చాలా బాగా ఉన్నది ఎంతో ఆనందంగా ఉంటుంది ఒక్కసారి వింటే చాలు
ఈ జనమలొ చెసిన పాపలు తిరిపొతాయి ఇంత మంచిపాటలు వినందుకు నా జనమ తరించింది రాసిన వారికి పాడిన వారికి కృతజతలు.
Dr
Adivoo alladhivoo sree hari vasamuu......
2023Lo kuda ee song vintuna prathisari goosebumps vachi ventane tirumala velalanipistundhi 🙏🙏
Ò
Still these songs are my morning playlist❤❤❤❤
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నాగరాజ ధరుడ శ్రినారాయన
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నాగరాజ ధరుడ శ్రినారాయన
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ
దీపించు వైరాగ్య దివ్య సుమ్ఖ్యమ్భియ
నోపక కదా నన్ను నోదబరుపుచు
పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
నిగమ గమదని సగమగాసాని
నిగమ||
నీస గ సగాసగాసగాసగా దానిసగామగాసగామగా సనిధాస నీసాద సగమ గమగ మదని దనిస మగసనిధమగాస
వివిధ నిర్భంధముల
వివిధ నిర్భంధముల వేదాల ద్రోయకనన్ను భవసాగరముల దడబదజేతురా..
దివిజేంద్రవంద్య.శ్రీ తిరువెంకద్రిస
దివిజెంధ్రవంధ్య.శ్రీ తిరువెంకద్రిస నవనీతచోర శ్రీ నారాయణ నిగమ సగామగాసనిధమగని
నిగమ గసమగాధమనిధాస
noor hassan vatapatra saiki varahahala
noor hassan KO nu
noor hassan g
Govinda goovinda
Namo narayanaa
Mm keeravani gaari ki ee album ki Oscar ichinaa thakkuve....grt music director...hats off❤❤❤❤❤
మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నమయ్య కీర్తనలు వింటూవుంటే
ఓం నమో వేంకటేశాయ
అన్నమయ్య కీర్తనలు మహా అద్భుతం🙏🙏🙏
Omnamo venkateshwararaya
@@narasimhamurthyasha6266 000000000009000000000000000000000000000000000000000000000000000
@@tnvgangaraju5999 aaaaanaaaaaaaaa3aaaaa3avnaanaa3aaaaaa333aaaaaaa33aa3aaaavaa3333aaaaa333nb3banbb3a333a3aaabaaa3avnnabab3abnnn n. N3333nnnbnbnnnannnnnnnnnnnnn nnnnnnnnnnnnn3nbnn33333bnn naannnnn33nnnbnnnnabbnnnnaananbbaabbabnnnnnbnnnbnnnnnnnnnn nnnnnnnnnnnnnbnnnnnnnnbnnnnnnnbbbbbbbnn3333333nnnnbn3bb3bnbbbbnb3333333333n
@@tnvgangaraju5999 qqq%%%qq%%%QqQq%%q%qqqqqqqqqqqq W\#
Song 1:
తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి ఙానపదం
ఏడు స్వరాలే ఏడుకొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినది
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి
శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము
నందనానందకారకము
పద్మావతియే పురుడుపోయగా
పద్మాసనుడే ఉసురుపోయగా
విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయా
పాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగుభారతై ఎదలయలో పదకవితలు కలయా
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ
తమసోమా జ్యోతిర్గమయా
Superrrr
Thank u
P0000
L0
Miru super andi
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా నీ లీల అద్భుతం నాయన
ನನಗೆ ತೆಲುಗು ಅಲ್ಪಸ್ವಲ್ಪ ಅರ್ಥ ಆಗುತ್ತೆ, ಈ ಸಿನಿಮಾದ ಹಾಡುಗಳು ತುಂಬಾ ಮಧುರವಾಗಿದೆ , ಸಾಹಿತ್ಯ ಅರ್ಥ ಆಗದೇ ಇದ್ದರೂ ಕೇಳಲು ಹಿತವಾಗಿದೆ
Nadi karnataka kani naku telugu ante chala istam
telugupatalu enisarlu vina inka vinalanipistundi
telugu sahityam tarvate vere basha sahityam
Anduke telugu patalu intha amogham ga untay
Kani ipudu directer lu dabukosam asabyamaina films thisi telugu paruvu thistunaru
Excellent wording
Taq sooo much andi
Kani ap govt telugu ni pikiyyali ani chuathunndi
ANNAMAYYA MOVIE INTERESTING FACTS
ua-cam.com/video/dVbjbZsKns8/v-deo.html
Tq
Song 14:
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి అలసితి సొలసితి
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాప పుణ్యములు
భారపు పగ్గాలు పాప పుణ్యములు నెరుపునబోవు నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
ఎదుటనే శ్రీవెంకటేశ్వరా... వెంకటేశా... శ్రీనివాసా.ప్రభూ...
ఎదుటనే శ్రీవెంకటేశ్వరా నీ వాడే అదన గాచితివి అట్టిట్టనక
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి ... అంతర్యామి... అంతర్యామి...
అంతర్యామి ... అంతర్యామి... అంతర్యామి...
అంతర్యామి అలసితి
Q
1z111a11¹
Music is the best for lord venkateswara swamy
ఉయ్యాల ఉయ్యాల పాట బాగుంది 🌼🛐🛐🌼🌼🙏🙏🌼🌼🛐🛐 . అర్థనరేశ్వర 🌼🛐🌼🛐
2024 లోనే కాదు ఇంక 100 సంవత్సరాలు అయిన ఈ పాటలు అద్భుతః ❤❤❤
అన్నమయ్య పాత్రలో నాగార్జున ఒదిగి పోయి నటించడం
సామాన్యూలకు కూడా అర్ధం ఐయ్యే
విదంగా చిత్రీకరించడం దర్శక బ్రహ్మ
రాఘవేంద్రరావు గారికే
సాధ్యం
Annamayya patalu vinte sakshatthu venkateswara swamy dharsanam ayinattu undhi
RIP Balu sir.
No one could have done justice to these songs apart from you!
Veruwrll
@@bajiramachandraraobaji11😊 😊😊q❤❤
ఓం నమో నారాయణాయ నమః 🚩🕉️✡️🙏💓😊
ఈ సినిమా వొచ్చి 20 సం అవుతున్న ఇపటికి ఇంక ఏదో కొత్తగా ఉంటుంది
Nag Mulakalapalli aunu
Nag Mulakalapalli sa
Nag Mulakalapalli 👍
Mn
Yes
అన్నమయ్య పాటలు కొన్ని వేల మిలియన్ల సార్లు విన్న వినలనిపించే పాటలు ...
Ttq కీరవాణి......
Raitu sir
Y6
pidikita Talambralu
2024 లో ఎవరికైనా ఇలాంటి పాటలు వింటూ పాడుకుంటూ కాసేపు ఆ వెంకటేశ్వర స్వామిని కళ్లముందు తలుచుకుంటూ ఉన్నంమటే కొన్నీ యేళ్లు గడచిన ఈ సినిమా కానీ పాటలు కాని ఎప్పటికీ 👌🏼👌🏼👌🏼🙏🙏🙏🙏🙏🙏
Heart touching songs thanks. To Keeravani sir and Raghavendra Rao sir miracle music 🎵
W
@@rajuraj139 l
This is alltime classic! I am 76 now,ev en my grand schildre nwill listen. 🙏🙏
100 %