బంగారు తల్లి నీవు ఆ శ్రీకృష్ణుని అంశ వల్ల జన్మించావమ్మా నీవు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను శతమానం శత ఆయుష్మాన్ భవ
చిట్టి తల్లి భగవంతుడు నీకు ఎంత అదృష్టం ఇచ్చారు.... ఎన్ని జన్మల పుణ్య ఫలం. ఆశీస్సులు చిట్టి తల్లి..... నీలాంటి బిడ్డ కావాలి తల్లి.... ఎంత అదృష్టం. చిన్న తల్లి... విన్నవారి జన్మ ధన్యం.....
ఇంత చిన్న వయసులో చాలా అద్భుతంగా శ్లోకాలు వాటి అర్ధాలు చాలా చక్కగా వినసొంపుగా చెప్పావు తల్లి. చాలా అకుంఠితమైన దీక్ష కల దానివి లా ఉన్నావు తల్లి. నీకు ముఖ్యంగా చాలా సంస్కారం కూడా ఉంది తల్లి. ఇవి మీకు నేర్పిన వారికి పాదాభివందనములు
ఆ పాపకు ఎంతో గొప్ప సంస్కార, సాంప్రదయ.భాగవత్ సంకల్ప శ్లోకములు నేర్పిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.ఈ వీడియో మా పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్.ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి హృదయ పూర్వక ధన్య వాదములు .
ముందుగా నిన్ను కన్న తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు, నిన్ను ఇంతలా తర్ఫీదు ఇచ్చి ప్రోత్సహించిన మీ..అమ్మా నాన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు పాపా నువ్వు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని భగవంతుణ్ణి వేడుకొంటున్నాను.
దేవుని దీవెనలతో ఉన్నతమైన భవిష్యత్ తో నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో చిన్నారి చిన్నారి కుటుంబ సభ్యులు తులతూగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
అద్భుతం. ఈ పసి పాప ఉచ్చారణ, జ్ఞాపక శక్తి లకు ఆశ్చ ర్యా నందాలు కలుగు తున్నాయి. ముందుగా తలిదండ్రులకు నమస్సుమాంజలులు. ఇదంతా గత జన్మ సుకృతం. భగవంతుడు ఈ పాపను చల్లగా చూడాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మం నిలుపుటకే మళ్ళీ ఆ శ్రీకృష్ణుడు జన్మింపచేశారు జై శ్రీ కృష్ణ జై జై శ్రీకృష్ణ. ఈ కలియుగం లో నీ లాంటి కారణ జన్ముల వలన భరత భూమి పవనం అవుతుంది. నిన్ను కన్న నీ తల్లిదండ్రులు జన్మ శార్ధకం అవ్వింది. నీ నోట నుంచి వచ్చిన అద్భుతమైన వీటితో పోల్చలేని ఆణిముత్యం, రత్నలాంటి మంచి మాటలు వలన మాలాంటి వారి జన్మ కూడా ధన్యం అవ్వింది. మీలాంటి వాళ్ళు పుడుతూనే ఉండాలి ఈ భరత భూమి కాపాడుతూనే ఉండాలి 🙏🙏🙏
Nenu amani cheppali talli ni gurinchi na purva janma adhustam valana nenu ee video chudagaliginanu talli ni padalaku eve na vandanalu talli😂❤@@padmamutakodur6081
Ee బంగారు తల్లి కీ ఆ ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందిన కారణ జన్నమురాలు ఆమెకు జన్మను చరితార్థం ఆమెను కన్న తల్లి తండ్రీ కి namaskaralu 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌻🪷🌹🌿🍁🌼🏵️💮🌸🌷💐🔱🙏🙏
చేతన నిన్నుగని అక్క తల్లిదండ్రులకు జన్మదిన ఆయురారోగ్య ఐశ్వర్య గా ఉండాలని కోరుకుంటూ అదృష్టవంతురాలు అమ్మాయికి కలియుగ సనాతన ధర్మం నీవల్ల బాగా పిల్లలను కోరుకుంటున్నాను
ప్రతి తల్లి తండ్రి కూడా ఆధ్యాత్మిక విద్యను గర్భ దశలో ఉన్నప్పుడే వారికి వినిపించడం ఒక బాధ్యతగా తీసుకోవాలి. భవిష్యత్తు తరాలు విరే మన దేశ ధర్మాన్ని కపడగలరు
బాల సరస్వతికి ఆశీర్వాదములు.. నిజంగా ఈ వీడియో ఆద్యంతం చూసి తరించాను.. పాప తల్లిదండ్రులు ఇప్పటి మమ్మీ, దాడిలకు ఆదర్శం. చక్కటి ఉచ్చారణతో శ్లోకములు చెపుతూ భావాలను కూడా చక్కగా చెప్పిన ఈ పాప కారణ జన్మురాలు. పాప కు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను.
ఈ మహా తల్లి కారణ జన్మురాలేమో ..అమోఘం అత్యద్భుతంగా భగవద్గీత శ్లోకాలు స్పష్ఠమైన భాషణమున తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నది ఆ మహాతల్లి.....నీకు శతమానం భవతి 🙏🙏🙏🙏🙏🙏
ఈ చిట్టి తల్లి కన్న తల్లి తండ్రులకు అభినందనలు. ఇలాంటి పిల్లలను చూచి మిగతా పిల్లలు ఎంతో నేర్చు కోవాల్సింది వుంది.
భగవద్గీత చనిపోయిన వాళ్ళ దగ్గర వినిపించే గ్రంథం కాదు మనం ఎలా జీవించాలో తెలిపే గ్రంథం అని తెలుసుకోవాలి అందరం.
Yet again
HB 😅t
r 😅🎉Aaa@@g.kakanibramaramba6874
సూపర్👏👏👏👏🙏దైవాంశసంభూతురాలు👌👌,,,,!!
ఇటువంటి గొప్ప మేధావులందరు నా హిందువులే 🎉🎉❤❤
ఇదే నా సనాతన ధర్మం.....
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ
ఈ చిట్టి తల్లి సరస్వతికిసకల దేవతలుఆయురారోగ్యాలు ఇవ్వాలనిమనస్ఫూర్తిగా కోరుచుఈ చిట్టి గురువుకుపాదాభివందనాలు
బంగారు తల్లి నీవు ఆ శ్రీకృష్ణుని అంశ వల్ల జన్మించావమ్మా నీవు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను శతమానం శత ఆయుష్మాన్ భవ
❤😂😂😂❤🎉🎉🎉🎉😂😂❤😅❤😊
భేహ్ బంగారు తల్లి చాలా బాగా పాడావు👏👏👏దీనికి కారణం తల్లి తండ్రులు.వారికి నేను మనసు పూర్తిగా నమస్కరము తెలియజేస్తాను🙏🙏🙏
Super బంగారు తల్లి. God bless you ఆమ్మా. నిన్ను కన్న మీ పేరెంట్స్ కి congrats. నీ లాంటి ఆణి ముత్యాలు అందరి ఇళ్ళలో తయారుకావాలి.
❤వేరే!!good.తల్లే.
❤❤🙏🙏No words for this divine child. So much clarity, understanding, firm voice, everything is lovely. God bless you chitti thalli!!!
బంగారం తల్లి నువ్వు నాకు వచ్చె జన్మ ఉంటే నాకు పుట్టి నా జన్మ ధన్యం❤❤❤❤
చిట్టి తల్లి భగవంతుడు నీకు ఎంత అదృష్టం
ఇచ్చారు.... ఎన్ని జన్మల పుణ్య ఫలం.
ఆశీస్సులు చిట్టి తల్లి..... నీలాంటి బిడ్డ కావాలి తల్లి.... ఎంత అదృష్టం. చిన్న తల్లి...
విన్నవారి జన్మ ధన్యం.....
Papa meeku ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆస్సేస్సులు వుండ్డలని కోరుకుంటున్నాను
ఈ చిట్టితల్లినికన్నతల్లిదండ్రులకు నా పాదాభివందనాలు ఈచిరంజీవికి ఆభగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
సూపర్ బంగారు తల్లి 🙏🙏
Super thalli
We all proud of you thalli
అద్భుతం. హావభావాలతో
తాత్పర్య సహితం ఉచ్చారణ చాలా బాగుంది.
తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీకు దేవ కృప ఏర్పడినట్లు ఉంది.నీకు శతకోటి వందనాలు నాన్న❤
Dheerghayushman Bhava. Samasta sanmangalani bhavanthu.
చిట్టి తల్లి నీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను
❤🎉
ఇంత చిన్న వయసులో చాలా అద్భుతంగా శ్లోకాలు వాటి అర్ధాలు చాలా చక్కగా వినసొంపుగా చెప్పావు తల్లి. చాలా అకుంఠితమైన దీక్ష కల దానివి లా ఉన్నావు తల్లి. నీకు ముఖ్యంగా చాలా సంస్కారం కూడా ఉంది తల్లి. ఇవి మీకు నేర్పిన వారికి పాదాభివందనములు
పాప తల్లిదండ్రుల కు అభినందన లు
చిన్నారికి శుభాశీస్సులు
అద్భుతం చిట్టి తల్లి భగవంతుడి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి
పాప తల్లి తండి పాదాలకీ నమస్కారం
ఆ పాపకు ఎంతో గొప్ప సంస్కార, సాంప్రదయ.భాగవత్ సంకల్ప శ్లోకములు నేర్పిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.ఈ వీడియో మా పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్.ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి హృదయ పూర్వక ధన్య వాదములు .
నీకు మా ఆశీస్సులు తల్లీ. తల్లి తండ్రులకు మా హృదయ పూర్వక అభివాదాలు.
🙏🙏 ఇ చిన్నారి చూసి మన దేశంలో వున్న వాళ్ళంత నేర్చుకోవాలి నీలాంటి వాళ్ళు మన దేశం కి చాలా అవసరం తల్లి గాడ్ బ్లేస్ యూ నానీ🙌
🙏🙏
జై శ్రీ కృష్ణ 🙏 ఈ పాప తల్లిదండ్రులకు శతకోటి వందనాలు ఈ చిట్టి దేవతను దేవుడు చల్లగా చూడాలి
Thank you
👌👌🥰No words to praise! May Almighty shower blessings.......chaithanyam!
భగవంతుని బహుమతి ఈ అమ్మాయి, తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు.
చిట్టితల్లి నీకు సంపూర్ణ ఆయుషు వుండాలని కోరు కుంటున్నాను. ఇవి అన్నినువ్వు చెప్ప లేదు.ఆ బాల కృష్ణు డే నీలో ప్రవేశించి. నీతో పలికించాడు ❤ you తల్లీ
చిట్టీ తల్లికి నోబెల్ బహుమతి ఇవ్వాలి 👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐🌸💮🏵️🌹🥀🌺🌴🌳🌲🌱🌷🌼🌻🍁🍂🌾🌿🍇🍉🍈🍊🍋🍌🍍🥭🍎🍏🍐🍑🍒🍓🥝🍅
ఈ చిన్న తల్లికీ తల్లిదండ్రులకూ పాదనమస్కారములు. మహా అధ్బుతం
జై శ్రీమన్నారాయణ ఇంత బాగా చెప్పిన చిట్టి తల్లికి పల్లాండు పల్లాండు ఇంత చక్కగా భక్తిశ్రద్ధలతో నేర్పించిన తల్లిదండ్రులకి పల్లాండు పల్లాండు
పూర్వజన్మ సుకృతం ఉంటేనే.... ఇంత చిన్న వయసులో ఇంత అనర్గళంగా... ఇంత స్పష్టతగా భగవద్గీత శ్లోకాలు చెప్పే భాగ్యం ఉంటుంది. ఆయుష్మాన్ భవ చిట్టితల్లి
పూ ర్వ జన్మ సుకురతం.
ఇంత పరి పూర్ణ త కలగడం చేతన తల్లి తండ్రులు చేసుకున్న అదృష్టం.
Matru garbamlone paapa vinnatlunnadi
ఒక మార్కండేయుడు, ఒక అభిమన్యుడు, ఒక కుమారస్వామి.. ఇలా ఎంతో మంది కనబడుతున్నారు తల్లి నీలో.ఆయుష్మన్ భవ
😊😊😊😊😊😊😊😊😊
@@eswarammasasanapuri3152h
బంగారు తల్లి... నీ నోట నుండి భగవద్ గీత ఎంత మధురంగా వుంది ❤❤❤
దైవాంశ సంభూతరాలు ఈ బిడ్డ.
హరి హరాదుల ఆశీస్సులు ఎల్ల వేళలా ఈ బిడ్డ కు ఉంటాయి.
తల్లి తండ్రుల కు వందనాలు.
🙏🙏
బంగారు త ల్లి సూపర్ 🙏
పాప mathaa&పితాలకు వందనాలు 🙏
అద్భుతం చిట్టితల్లి నీవు సామాన్యురాలవుకావుతల్లి కారణజన్మురాలవు తల్లి మీతల్లి తండ్రులు ధన్యులు
ముందుగా నిన్ను కన్న తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు, నిన్ను ఇంతలా తర్ఫీదు ఇచ్చి ప్రోత్సహించిన మీ..అమ్మా నాన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు పాపా నువ్వు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని భగవంతుణ్ణి వేడుకొంటున్నాను.
❤
Y.PRABHAKAR REDDY VERY VERY. GOOD CONGRATS JAI SITHARAM JAI HANUMAN
@0881
../.
🎉God bless you
Oum namo bagvathy vasudevaya.
చిట్టి తల్లి నీ జ్ఞాపకశక్తికి హృదయపూర్వక అభినందనలు. నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి
హిందువులుగా పుట్టిన పెద్దవారు కూడా సిగ్గుపడే విధంగా ఉంది ఈ చిన్ని పాప జ్ఞ్యానం 🙏🙏
దేవుని దీవెనలతో ఉన్నతమైన భవిష్యత్ తో నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో చిన్నారి చిన్నారి కుటుంబ సభ్యులు తులతూగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
అద్భుతం. ఈ పసి పాప ఉచ్చారణ, జ్ఞాపక శక్తి లకు ఆశ్చ ర్యా నందాలు కలుగు తున్నాయి. ముందుగా తలిదండ్రులకు నమస్సుమాంజలులు. ఇదంతా గత జన్మ సుకృతం. భగవంతుడు ఈ పాపను చల్లగా చూడాలి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జన్మ ధన్యవాదాలు పాప❤❤
I pray God to give you more spiritual knowledge and you should get fame and name papa.
చిట్టితల్లి నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు అమ్మ , నీవు కారణజన్మురాలివి తల్లి...
సనాతన ధర్మం నిలుపుటకే మళ్ళీ ఆ శ్రీకృష్ణుడు జన్మింపచేశారు జై శ్రీ కృష్ణ జై జై శ్రీకృష్ణ. ఈ కలియుగం లో నీ లాంటి కారణ జన్ముల వలన భరత భూమి పవనం అవుతుంది. నిన్ను కన్న నీ తల్లిదండ్రులు జన్మ శార్ధకం అవ్వింది. నీ నోట నుంచి వచ్చిన అద్భుతమైన వీటితో పోల్చలేని ఆణిముత్యం, రత్నలాంటి మంచి మాటలు వలన మాలాంటి వారి జన్మ కూడా ధన్యం అవ్వింది. మీలాంటి వాళ్ళు పుడుతూనే ఉండాలి ఈ భరత భూమి కాపాడుతూనే ఉండాలి 🙏🙏🙏
Excellent kid
Nenu amani cheppali talli ni gurinchi na purva janma adhustam valana nenu ee video chudagaliginanu talli ni padalaku eve na vandanalu talli😂❤@@padmamutakodur6081
చాలా బాగా చెప్పారు చేతన భగవంతుని కృపా కటాక్షములు ఎల్ల వేళలా నీ పై ఉండాలని కోరుకుంటున్నాను
🙏🏻🙏🏻సూపర్ రా తల్లి నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునాను 👍🏻👍🏻❤❤❤
చాలా అద్భుతంగా పాడినావు చిన్నా.పల్లాంణ్ణు పల్లాంణ్ణు తల్లి నిను కన్నవారికి వందనాలు తల్లి.
పూర్వ జన్మ సాధన ఈమ్మాయి కంటిన్యూ చేస్తోంది చాలా సంతోషం ba
🙏 god bless you 🙏 Jai sriram yours mother& father hearty congratulations. ❤
God bless you bangaru talli yours mother and father congratulations ❤❤🌹🌹💐💐
Od
@@bhargavidevipoluru7095to show dddk
@@bhargavidevipoluru7095❤😊
నీవు కారణ జన్మురాలవు తల్లి నీ తల్లి దండ్రులకు వందణములు జైశ్రీరాం జై శ్రీ కిష్ణ🙏🙏🙏
Ee బంగారు తల్లి కీ ఆ ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందిన కారణ జన్నమురాలు ఆమెకు జన్మను చరితార్థం ఆమెను కన్న తల్లి తండ్రీ కి namaskaralu 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌻🪷🌹🌿🍁🌼🏵️💮🌸🌷💐🔱🙏🙏
చేతన నీకు మా అభినందనలు .పూర్వ జన్మ సుకృతం .మీ తల్లి దండ్రులకు మా అభినందనలు .నీ ఉచ్చారణ ఎంత బాగుందో . ని తల్లి దండ్రులను కూడా చూపించితే బాగుంటుంది
శ్లోకాలు చాలా బాగా చక్కగా చెప్పావు తల్లి నువ్వు మనిషి రూపంలో వున్న దేవతవి గాడ్ బ్లేస్ యూ నాన్న
అద్బుతం తల్లి జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం
బంగారు తల్లి నీకు బగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను నీకు జన్మనిచ్చిన నీ తల్లిీ తండ్రుల కు దన్యవాదాలు 🙏🙏
ఆ భగవంతుని కృప నీకు ఎప్పుడూ ఉంటుంది. హరే కృష్ణ 🙏
5
పూర్వజన్మ సుకృతం పుట్టగానే గతజన్మ తాలుకూ జ్ఞానాన్ని పుణికి పుచ్చుకుని అనర్గళంగా శ్లోకాలు చెప్తున్న చిన్నారి చేతనకి శుభాశీస్సులు..పాప తల్లితండ్రులకు ధన్యవాదములు 🙏💐
అద్భుతం తల్లీ జై శ్రీ రామ్
చేతన నిన్నుగని అక్క తల్లిదండ్రులకు జన్మదిన ఆయురారోగ్య ఐశ్వర్య గా ఉండాలని కోరుకుంటూ అదృష్టవంతురాలు అమ్మాయికి కలియుగ సనాతన ధర్మం నీవల్ల బాగా పిల్లలను కోరుకుంటున్నాను
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ కృష్ణ పరమాత్మ దేవాయ నమః శివాయ.
🕉️🙏🌺
చి. చిట్టి తల్లి కి శుభా కాంక్షలు. అమ్మలూ. 💐
ప్రతి తల్లి తండ్రి కూడా ఆధ్యాత్మిక విద్యను గర్భ దశలో ఉన్నప్పుడే వారికి వినిపించడం ఒక బాధ్యతగా తీసుకోవాలి. భవిష్యత్తు తరాలు విరే మన దేశ ధర్మాన్ని కపడగలరు
బాల త్రిపురసందరీ అమ్మ మా అందరి ముందుకూ వచ్చినట్లు వుంది తల్లి నికు వందనాలు అమ్మ
బాల సరస్వతికి ఆశీర్వాదములు.. నిజంగా ఈ వీడియో ఆద్యంతం చూసి తరించాను.. పాప తల్లిదండ్రులు ఇప్పటి మమ్మీ, దాడిలకు ఆదర్శం. చక్కటి ఉచ్చారణతో శ్లోకములు చెపుతూ భావాలను కూడా చక్కగా చెప్పిన ఈ పాప కారణ జన్మురాలు. పాప కు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను.
Chitti chethanaa ....mavuri manumaralu nuvvu kavadam maku chala Anandaga vundi thalli..god bless you bangaram🙌🙌🙌🙌🙌
, బంగారు తల్లి చక్కగా చెప్పావమ్మా ఆ దేవుడు కరుణాకటాక్షాలు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తల్లి
మాటలు సరిగ్గా రాని వయసులో అద్భుతంగా వివరిస్తుంది బాలఅసరస్వతమ్మ
ఆ అమ్మ వారి కృపా నీపై ఎప్పుడు ఉంటుంది చిట్టి తల్లి❤
చిరంజీవి చిట్టి తల్లి కి వందనాలు పరమాత్మ అంశతో జన్మిచినది ఈమె. ప్రసారం చేసిన ఛానలకు మా హృదయ పూర్వక అభినందనలు.
Altho bangaru naidu
Alti bangaru naidu
Amma talli niku dandam pedtamante chinnadanivi ipoyavamma👌👌💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋
🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
Thili God bless you 🙏
Mother father great roal🎉👍 🎉 🙏🙏
Chaala bga cheputunnavu talli.very good.Lakshmi ❤❤❤
జై శ్రీ కృష్ణ,ఈ చిట్టి తల్లి, తండ్రుల కు వందనాలు 🙏
Super chittithalli nuvvu god bless you thalli
🙏🙏🙏 తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి కారణజన్మురాల అమ్మ తల్లి,
😮 🤗Wow Super maa chitti thalli god bless you👏👏👏😍
ఈ మహా తల్లి కారణ జన్మురాలేమో ..అమోఘం అత్యద్భుతంగా భగవద్గీత శ్లోకాలు స్పష్ఠమైన భాషణమున తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నది ఆ మహాతల్లి.....నీకు శతమానం భవతి 🙏🙏🙏🙏🙏🙏
So
So.
Simplysupergodblessyou
చిరంజీవి బంగారు తల్లికి
మా హృదయపూర్వక ఆశీర్వాదాలు.
Super super Chitti thalli God bless you amma 🙏👌👌👏👏👏👏👏👏
బంగారు తల్లి కు దైవ కృప వుంది ఏకపాత్రాభినయం చక్కగా వుంది
😂you are good
¹ŵâfsfdzçxCzcź
❤❤😂🎉
Vhala bagundi
Kvkkk Akkka Akkka 7 😂@@srinivasraot4452
అమ్మా దీర్ఘయుష్మాన్ భవ.జ్ఞాన సరస్వతి🙏🙏🙏🙏
నమస్తే ఈ చిట్టి తల్లికి పూర్వజన్మ సుకృతం ఈ జన్మదిన కాదు దీర్ఘ ఆయుష్మాన్ భవ
Very good Chinnari Chethana. Lord Sri Krishna bless to you
always. Thanks to Sumen T.V. for releasing this type of
Devoties Slhokas.
ఓం శ్రీ గురు మాత్రే నమః 🙏✋🕉️
సాక్షాత్తు బాల సరస్వతీ దేవికి గురు దేవుల
శుభాశీస్సులు.✋🕉️💥
ఈ పాప జననీ జనకులు ధన్యులు
మాహృదయ పూర్వక ధన్య వాదాలు 🙏✋🕉️
Amma. Meku. Padabivandanamulu
V.good
A mi kop
🤗🤗🤗super thalli nuvvu God gift mee parent's ki
మీ హార్డవర్క్ కి శతకోటి వందనాలు
బంగారు తల్లి నువ్ సూపర్
నీ లాంటి బిడ్డ నీ కన్నా నీ తల్లితండ్రి అదృష్టవంతులు తల్లి. నీ లాంటి బిడ్డ వుంటే చాలు తల్లి 🙏🙏🙏🙏🙏🙏
చేతన తల్లి వేద మంత్రములు కుడా నేనేరుకో తల్లి.
మరామాత్మ సదా సదా రక్షకుడు అగును గాకగాకా
🕉️ సంపూర్ణ విద్యా ప్రాప్తిరస్తు🕉️
Ela neroinchina thallidhandrulu goppavaru nerchukuni shraddaga nerchukuni bodisthunna e papa chala grate Amma sakshathu ammavarilage unnavamma
ఈ చిన్నారికి ఆశీర్వాదములు
సూపర్ బంగారుతల్లి ❤❤❤❤
పాప తల్లి తండ్రులకూ పదవి వందనం ❤🙏💐🕉️🚩🚩🚩🚩🚩
Enta chakkga cheputunnavamma God bless you bangaram🎊🎊🎊🎊🌹
Excellent marvelous🎉🎉🎉🎉 oh my god super Bangaram
జై శ్రీకృష్ణాయ నమః ఆ పాప పాప తల్లిదండ్రులకు నమస్కారము
పాపా నీకు వందనాలు
Super talli neelanti varu vunnanduvalla Hindu dharm bratiki vunnadi mee Talli tandruliki neepadabhi vandanam 🎉🎉🎉🎉🎉🎉🎉
Supar ra talli God bless you
Perents ki thanks
చక్కని గొంతుతో భగవద్గీత పద్యాలు పాడుతున్న అమ్మాయికి ఆయురారోగ్య సీరియల్ కలిగే చక్కగా ఉండాలి జీవితం ఆనందంగా కావాలి
బంగారుతల్లి god bless you
సూపర్ అమ్మ బంగారు తల్లి చాలా చాలా బాగా పాడావు తల్లి
God blease you బంగారుతల్లి
God bless you baby.all the best for ever.Congrtulatins to Parents.All children to follow this baby.Parents to support.
Very Talented
God Bless you chitti thalli 🎉🎉🌹
Excellent 👌 teaching... melodious....God bless always ..child ❤🎉❤
ಚೇತನ ..ದೇವರ ಅನುಗ್ರಹ ನಿನ್ನ ಮೇಲೆ ಸದಾ ಹೀಗೆ ಇರಲಿ..god bless you dear