సబ్బులు లేకుండా బట్టలు ఉతికే మా గిరిజనుల పురాతన పద్దతి 🤔 | Araku Tribal Culture

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 346

  • @Janardhan256
    @Janardhan256 Місяць тому +129

    తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కోసం కూడా ఇంతలా ఎదురు చూస్తమో చూడమో కానీ మీ వీడియోస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని మాత్రం 200% ఎదురు చూస్తాం . కొంచం తొందరగా అప్లోడ్ చేయండి బ్రో.

  • @Paderu_007
    @Paderu_007 Місяць тому +29

    నా చిన్నతనం లో ఇవ్వన్నీ చూసాను, మా నాన్నమ్మ ఈ పద్ధతులను పాటించేది, మా నాని ఇప్పుడు లేరు, నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు బ్రదర్స్ థ్యాంక్ యూ

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra Місяць тому +12

    నేను మొదట సారి బట్టలు ఇలా కూడా ఉతుకుతారా అని చూసి అశ్చర్య పోయాను. చాకలి వారు బట్టలు ఉతకడానికి వేడినీటిలో పెడతారు. ఈ విధానం చాలా కొత్తగా ఉంది. వీడియో చాలా బాగుంది. ❤❤❤❤ 🎉🎉🎉

  • @shaiknayabrasool4007
    @shaiknayabrasool4007 Місяць тому +63

    చూసి కామెంట్ పెట్టను ముందు లైక్ కొట్టి కామెంట్ లో సూపర్ సూపర్ అని కామెంట్ పెట్టి తరువాత నే వీడియో చూస్తాను బ్రో అంత నమ్మకం మీ వీడియో సూపర్ గా ఉంటుంది అని

  • @maheshchelimala2788
    @maheshchelimala2788 Місяць тому +8

    సూపర్ ATC బ్రదర్స్,
    కాల చక్రం లో భాగంగా ఇలాంటి పద్ధతులు,ఆచారాలు మళ్లీతిరిగి వస్తాయి.

  • @pandrankisuguna631
    @pandrankisuguna631 Місяць тому +11

    మీరు ఉండే లొకేషన్ చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలడం లేదు రాజు రాము గారు చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది

  • @keerthigopal3444
    @keerthigopal3444 Місяць тому +6

    మా చిన్నప్పుడు ...మా అమ్మ వాళ్ళు కూడాను ఇదే పద్ధతిలో ఉతికే వాళ్ళు బ్రో...థ్యాంక్స్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసినందుకు

  • @vijayasanthik6352
    @vijayasanthik6352 Місяць тому +4

    నా చిన్నతనంలో ma అవ్వ kuda ఇలానే చేసేవారు. నేను కూడా చేశాను అప్పట్లో ఇలాంటి కాలువలు dagara chala happy ga ఉండేది అప్పట్లో Tq brothers గుర్తు చేశారు. Nice location and god bless you

  • @eswarkumar5278
    @eswarkumar5278 Місяць тому +4

    నా చిన్నతనంలో ఈ పధ్ధతిలోనే బట్టలు ఉతికే వాళ్ళు,,, మీరు పాటించే సాగనికి పైగా సంప్రదాయాలు,, అలాగే బాషా సంభాషన ఒకేలా ఉంటుంది సోదరులారా.. నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు ధాన్యవధలు.. ❤

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 Місяць тому +18

    మా చిన్న తనంలో మా సౌడు నేలలో సౌడు అని,(నేలమీద తెల్లగా బట్టల షోడా లాగ ఉండేది,అది నేలమీద అక్కడక్కడ పొంగి ఉంటుంది)దానిని నీళ్ల లో వేసి బట్టలు నానబెట్టి ఉతికేవారు.ఇప్పుడు అవన్ని జ్ఞాపకాలు మాత్రమే.ఏమైనా గడిచిన రోజులే చాల బాగుండేవి.మా చిన్న నాటి విషయాలు గుర్తు చేసినందుకు ధన్య వాదాలు అన్నలు.

  • @bosu9995
    @bosu9995 Місяць тому +6

    Superbbbb video bro చిన్నప్పుడు మా తాతగారు ఇలా చేస్తూ ఉంటే చూసే వాణ్ణి మళ్ళీ హా రోజులు గుర్తుకు వచ్చాయి , పాత జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు ATC team ki 🙏🙏🙏🙏❤❤

  • @sukurusanny43
    @sukurusanny43 Місяць тому +9

    రాము మరియు రాజు బ్రదర్స్ మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పురాతన పద్ధతిని చూపించడం చాలా సంతోషం మీకు ధన్యవాదములు.. అట్లాగే మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేషన్ మరియు బంధువులు రిలేషన్... సిటీ ప్రాంతంలో ఉన్న రిలేషన్స్ మధ్య వ్యత్యాసం వివరించండి... బ్రదర్

  • @srikanthsri7244
    @srikanthsri7244 Місяць тому +9

    Prathi video different and interesting ga vuntundhi boring ga anipinchadhu bro mee videos chuste 😎😎😎❤️❤️❤️❤️

  • @somelinagendra116
    @somelinagendra116 Місяць тому +5

    హాయ్ రాము,రాజు,గణేష్ గారు సరి కొత్త వీడియోస్ తో మా ముందుకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మన గిరిజన ప్రాంతంలో పూర్వపు రోజులో నీరు వేడి పెట్టీ బట్టలను ఇటువంటి పద్ధతి ద్వారా బట్టలను ఉతికే వారు తరవాత మట్టి సబ్బులు ఉపయోగించారు అప్పటి జ్ఞాపకాలను వీడియో ద్వారా మళ్ళీ చూపించినందుకు మరొక్క సారి అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Місяць тому +3

    ఇలాంటి వీడియో యూట్యూబ్లో లో ఇప్పటి వరకు చూడలేదు. రియాలిటీ గా చూపించారు ❤.

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Місяць тому +4

    నేను అనుకున్న పూర్వం ఏలా vuthukevara అని ఇప్పుడు తెలిసింది

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi Місяць тому +5

    మాకు తెలియని కొత్త కొత్త విషయాలు అన్నీ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము ఇన్స్పైర్ అవుతున్నాము తెలుసుకుంటున్నాము చాలా బాగుంది కొత్త గుడ్ల పొడి ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేచర్ అయితే మామూలుగా లేదు ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్తో మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం థాంక్యూ రాము గారు రాజుగారు

    • @m.bhargavbalu6852
      @m.bhargavbalu6852 Місяць тому

      మీరు చాలా చాలా అందంగా ఉన్నారు andhi

  • @Sujitha.kokku2
    @Sujitha.kokku2 Місяць тому +5

    old is gold ఇంతలా కష్టపడుతారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు వాళ్లు….very very nice video 👌👌..
    ఇపట్టి కాలంలో అంతా ఓపిక ఎవర్కీకి లేదు ….. Washing machine lo వేయడానికే ఒక్కొక్కలికి ఒళ్ళు వంగట్లేదు….జనాలకి

    • @user-ar5una1977
      @user-ar5una1977 Місяць тому

      నిజమే 🙏🏻🙏🏻వాషింగ్ మిషన్ లో వేయడానికి కూడా ఎవరికీ ఒళ్ళు వంగడం లేదు 🙏🏻😊

  • @indian-telugu-woman-in-europe
    @indian-telugu-woman-in-europe Місяць тому +1

    Support from Europe, nenu appudappudu India ni, ma family ni baga miss authunnanu. Mi videos chusthu konni sarlu mind divert chesukuntunnanu. Thank you loads for entertaining us in a healthy way.😊

  • @Raots-wv8hh
    @Raots-wv8hh Місяць тому +2

    I spent 4 years of childhood at Araku and Araku valley from 1978 to 1982.
    Today, iam 52 years old and still i remember those golden moments of my life.

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj Місяць тому +4

    మా చిన్నప్పుడు మా వాళ్ళు ఇలానే బట్టలు ఉతికేవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు,,, పాత గుర్తులు ను గుర్తు చేస్తున్నారు,, thankyou బ్రోస్

  • @suneelchodabattina4338
    @suneelchodabattina4338 Місяць тому +2

    You might appreciate how these communities prioritize natural resources for cleanliness and health, using materials like herbs, clay, or even ash for washing. It’s refreshing to see people living in tune with nature, without the overwhelming presence of modern consumerism. Watching these videos can remind us of the importance of natural living and the value of time-tested traditions and keep it up guys

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Місяць тому +1

    హాయి బ్రో మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా బుగ్గి తో ఉడికించి బట్టలు ఉతికే వాళ్ళు. ఈ విడియో ద్వారా పాత జ్ఞాపకలు గుర్తుకువచ్చాయి. చాల మంచి వీడియో బ్రదర్.

  • @saithukaramghanata
    @saithukaramghanata Місяць тому +6

    సాంస్కృతి సాంప్రదాయం అంటే ఇదే ప్రపంచీకరణ యుగంలో ఆయన్ని పోయి దానిని అభివృద్ధి అంటున్నాం

  • @lingalavamshivamc6416
    @lingalavamshivamc6416 Місяць тому +4

    హాయ్ ATC టీమ్ వీడియో అయితే చాల బాగుండి.ఈ పద్ధతి నాకు తెలుసు నా చిన్నప్పు మా నానమ్మ చేసేది అలానే రాజు చెప్పింది కూడా నిజమే తలకి పుట్టమట్టి పెట్టుకోని తల స్నానం చేసేవాళ్ళు .పూర్వపు రోజులు తిండి లేక పుట్టమట్టి తిని ఆకలి తీర్చుకనేవాళ్లని మా నానమ్మ చెప్తూ ఉందీ నా చిన్నతనంలో.ఏమైనా వీడియో బాగుంది

  • @pendramthirupathi1147
    @pendramthirupathi1147 Місяць тому +2

    Manchi seliyeru chupettaru location chala chala bagundhi😊photo shoot ki baguntundhi

  • @praveenpalasi5454
    @praveenpalasi5454 Місяць тому +1

    చిన్ననాటి జ్ఞాపకాలు , thank u araku tribal culture for bringing this video

  • @MurlaNagesh
    @MurlaNagesh Місяць тому +5

    సూపర్ సూపర్ చిన్న తనంలో చూసే వాడిని అన్న మళ్ళీ ఇప్పుడు చూస్తున్న అన్న థ్యాంక్యూ సొ మార్చ్

  • @PraveenG7280
    @PraveenG7280 Місяць тому +3

    కొత్తగా ఉంది.... జై ఆదివాసీ 🙏🙏🙏

  • @bhanusrisri44
    @bhanusrisri44 Місяць тому +2

    Thank you so much andi Mee side padhatulu maku kuda thelisela chesinanduku 😊if you don't mind Ela adagocho ledho naku theliyadu kani adigestunna em anukokandi maximum Mee culture vedios chala upload chesaru but mature ainapudu formalitys Ela vuntundo kuda vedio cheyyandi Mee traditional Ela vuntundo chudham ani anthe andi anyway location aithe awesome andi 😍🥰👌👌👌

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 Місяць тому +2

    ప్రెసెంట్ జెనరేషన్ చూడని ఒక కొత్త విషయ మాకు తెలియజేనందుకు atc టీం కి ధన్యవాదములు.......... 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @ramumtm1234
    @ramumtm1234 Місяць тому +1

    వీడియో చాలా కొత్తగా ఉంది ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్న ఆల్ ది బెస్ట్ మంచి వీడియో ramu mtm

  • @MBabu-b8j
    @MBabu-b8j Місяць тому +1

    చాల కొట్టగా వుంది ఫస్ట్ టైమ్ చుస్తున్నాను సూపర్ చాలబాగుంది లొకేషన్ సూపర్😊😊

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 Місяць тому +1

    మా చిన్నతనంలో ఇలా బట్టల్ని ఉడకబెట్టి ఉతికే వాళ్ళు బ్రదర్స్. వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤

  • @phanikumarmadicherla5757
    @phanikumarmadicherla5757 Місяць тому +1

    మీ వీడియో కోసం వెయిటింగ్. మీ బట్టలు ఉతికే పద్ధతి కొత్తగా ఉంది. Drone visuals బాగున్నాయ్ 👌👌

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d Місяць тому +1

    రాము గారు నేనెప్పుడూ అలాంటి సబ్బు చూడలేదు ఎప్పుడు ఉతకలేదు రాము గారు నేను గడ్డలోని ఉతికాను కానీ ఇలాంటి ప్రయోగాలతో అయితే ఉతకలేదు వీడియో చాలా బాగుంది రాము గారు

  • @Durga-x9i
    @Durga-x9i Місяць тому +2

    ❤❤ ఆపటీ రోజు లో ఆరోగ్యం గా సంతోషంగా ఉండేవారు ఇప్పుడు కెమికల్ వల్లా కాన్సర్ లు వస్తున్నాయి ఇప్పుడు సబ్బులు సరపులు ఆంతా మంచివి కావు ఆంతా కెమికల్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటునము తప్పటం లేదు 😢

  • @knagesh6511
    @knagesh6511 Місяць тому +1

    చిన్నపుడూ గుర్తుస్తోంది బ్రో మా నానమ్మా కూడ ఇలా నే చేసేవారు🫂🫂🫂🫂😭😭😭😭👍🤝

  • @singamswetha4444
    @singamswetha4444 Місяць тому +1

    Wow... Nice.. First time chustuna nenu ila... Thnks for showing us

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Місяць тому

    Nice..chinnapudu ma vooru gaddala daggara eela battalu vuthike varu chala days tharvatha mi video lo chusa childhood days gurthu vochindi 😊😊😊❤❤❤ thankyou so much friends

  • @nimmakarohith5350
    @nimmakarohith5350 Місяць тому +1

    Anna mi venakala vunna kondalu Chala bagunnayi weather kuda bagundhi❤❤❤❤

  • @swapnapottangi5350
    @swapnapottangi5350 Місяць тому +2

    Climate chala bagundhi ❤️

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Місяць тому +1

    వీడియో చాలా బాగుంది బ్రో.And its a good information ....

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini Місяць тому +1

    Drone shot chala bagundhi

  • @pravalikababy9877
    @pravalikababy9877 Місяць тому

    Never seen this type of method for cloths washing ...this was soo amazing and traditional way of washing without using any chemicals ....ur blessed persons ❤take care from mom and dad

  • @sushmitha6300
    @sushmitha6300 Місяць тому +2

    Bro కుంకుడుకాయ శీకాకాయ షాంపూ ఎలా యూస్ చేసేవారు next video చెయ్యండి బ్రో please 🙏

  • @srilakshmireddy5718
    @srilakshmireddy5718 Місяць тому +1

    Super locations RAM❤❤ video bagundi Hiii Raju bro

  • @NagarjunaPuvvala
    @NagarjunaPuvvala Місяць тому

    super Vedio @ATC brothers..Chinna kaluva very level.. beginning Vedio background very level bro...👌👌

  • @pallavikotamkadi1159
    @pallavikotamkadi1159 Місяць тому

    Me prati video super 👌ala battulu utakadam chudadam first time me video's dvara memu kotha kotha vishayalu telusukuntunam miru inka maku kotha vishayalani chupistharu ani korukuntunanu and miru campaign video's chesetapudu jagrata ga undandi😊

  • @narendrakumar6140-h5h
    @narendrakumar6140-h5h Місяць тому +2

    Same ma Amma valu kuda geddalu ki velli బుగ్గి తో ఇలాగే ఉత్తికేవారు

  • @PandrankiGanesh
    @PandrankiGanesh Місяць тому +3

    గణేష్ రాజు రాము చిన్నారావు బావగారు నిజంగా పూర్వకాలం బట్టల సబ్బు చాలా మంచిది వాటి వల్ల ప్రకృతిని కాపాడుకోవచ్చు నిజంగా అదే మంచిది❤❤❤🕉️🌄🌱🌾🏝️🌴🇨🇮👌👌👌👌👌👌

  • @ansbrother9224
    @ansbrother9224 Місяць тому

    Nice video
    Mee videos chala different ga untayi

  • @mahalakshmiu9479
    @mahalakshmiu9479 Місяць тому

    బాగుంది, scenery adbutham,,

  • @MudhiliSanyasirao
    @MudhiliSanyasirao Місяць тому +5

    గతంలో కొక పెనేలు... నివారణకు ఇదొక నివారణ గా చెప్పుకో వచ్చు..... సూపర్ మా అమ్మ కూడ నా బట్టలు ఇలానే ఉతికింది... నైస్ వీడియో

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Місяць тому

    Maku Chala kottha vishayalu telustunnayi mi valla👍👌maku appudu chudanivi, teliyanivi chupistunnaru great👏 video chala bagundi 👌👌

  • @krishnamurtymandangi3403
    @krishnamurtymandangi3403 Місяць тому

    We know it Bro.... Because of we are tribes in Manyam. Thank you Bro... Mana culture gurinchi prapanchaniki teliyajestunnaru.

  • @gloryemmanuel1074
    @gloryemmanuel1074 Місяць тому

    Hi bros.. mee videos chaalq baguntai.. meeru use chesinq soap peru Nirol soap.. oil and lye tho chestaru.. eco friendly.. online kooda dorukutunnai ippudu..

  • @koteswararaomindala9383
    @koteswararaomindala9383 Місяць тому

    Abbo update Ayaru..good bless you Raju.chinarao.And aloof you

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Місяць тому

    Raaju tq so much jaaniki shanam chepichavu ♥️👌🙏

  • @psrinu1030
    @psrinu1030 Місяць тому

    Super video brothers nakaithy chala baga vacchindhi e video 📸 next video koncham speed ga upload cheyandi Anna I am waiting

  • @vimalavimmu1721
    @vimalavimmu1721 Місяць тому

    Video chala bagundi Ramu Gaaru

  • @divyarupajagadeesh
    @divyarupajagadeesh Місяць тому

    Super view anna chala bagundhi drone view

  • @PuchalaVineesha
    @PuchalaVineesha Місяць тому

    Hi ATC gd evng.frm Rajahmundry.. waiting for your videos.❤❤❤❤❤ Chala chala bagundi me video ram, raju, Ganesh, lakshaman, chinnarao garu..

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 Місяць тому

    Nenu apudu chudaledu natural ga vundi bagundi 👌👌

  • @swarnav4486
    @swarnav4486 Місяць тому

    It's good to see the old ways of living.

  • @peterbabutodicherla4440
    @peterbabutodicherla4440 9 днів тому

    Good work working your tredition.

  • @Deekshithapapa
    @Deekshithapapa Місяць тому

    Very nice video brother..na chinnapudu ma nanaamma vallu ethhadi gangalam lo battalu udaka betti nirma sabbu tho uthikae varu..
    Iam 35 now..when iam 10 years of age i think

  • @gracias7450
    @gracias7450 Місяць тому

    Hellow sir me videos recent ga chostuna chalaaa bagunayi...
    Einta beautiful content ni eistunanduku me efforts ki u guys will definitely get more success ahead

  • @venkatakrishna8020
    @venkatakrishna8020 Місяць тому

    Super me video kosam waiting vachisendi hooooo

  • @jannianandrao6865
    @jannianandrao6865 Місяць тому +5

    చిన్న తనం జ్ఞాపకం గుర్తు చేశారు

  • @KumbhamNarsimha-qh6gz
    @KumbhamNarsimha-qh6gz Місяць тому

    Super videos all the ATC ❤❤🎉🎉🎉

  • @ramramesh6526
    @ramramesh6526 Місяць тому

    Nice video bro God bless your team Ramesh driver Bengaluru Karnataka India

  • @upendernaidu4911
    @upendernaidu4911 Місяць тому

    Chala chalaa kothagaa undi ivala video......aaa sabbu nu chusaa chinnapudu....ipudu ravatamledu

  • @DivyachallaDivya
    @DivyachallaDivya Місяць тому

    Super video ramu garu Anni washing powders soaps vunna sare miru ilanti paddatiloo washing chastunnaru super andi 😊 mi videos kosam nanu chala wait chastuntanu iam Divya ❤

  • @kommushivaji6929
    @kommushivaji6929 Місяць тому

    Wow wonderful neture superb

  • @VinodaSubbani
    @VinodaSubbani Місяць тому

    Wow super location

  • @krishnaakunuri8492
    @krishnaakunuri8492 Місяць тому

    Me videos kosam chala waiting brothers

  • @BujjiDarsi-h9y
    @BujjiDarsi-h9y Місяць тому

    Chala veriety ga vundi ramuuu

  • @shivrajbasavaraj765
    @shivrajbasavaraj765 Місяць тому

    Very nice system in earlier days. Thank you. What about camping.

  • @raja41469
    @raja41469 Місяць тому

    Suuuper. Very nice

  • @LakshmiLakshmi-cj8hd
    @LakshmiLakshmi-cj8hd Місяць тому

    మా అమ్మ గారు కూడా ఇలా చేసేది.❤❤

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 Місяць тому

    Chala manchi vedio chesaru dada jai adivasi dad😊❤

  • @roshitha-ix2ft
    @roshitha-ix2ft Місяць тому

    One word about this video - Way of lifestyle...

  • @srinivassrinivas8410
    @srinivassrinivas8410 Місяць тому

    మీ వీడియో చాలా మంచిగా ఉంది. ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @pallavipallavi6736
    @pallavipallavi6736 Місяць тому

    Nennu chusa brother's e soap ni nice video ❤❤❤❤

  • @Gurakondalaxmi
    @Gurakondalaxmi Місяць тому +4

    రాము చిన్నప్పుడు మేము ఇలాగే ఉతికే వాళ్ళం కాకపోతే మేము సైడు ఉపయోగించే మీరు చూపించిన సబ్బును కూడా వాడాము చిన్నప్పటి జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది

  • @mramesh2499
    @mramesh2499 Місяць тому

    హాయ్ తమ్ముడు మీ వీడియోస్ సూపర్

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao Місяць тому

    Brothers Very Good informesion Video Brothers...

  • @NAVYASAIBANDARU
    @NAVYASAIBANDARU Місяць тому

    Maa side chakali vaallu soudu ani oka rakmaina soil white colour lo vuntundi idi use chesevaallu olden times adi konni ga soap la nuruga vastundi smell baguntundi

  • @BiddikaRamya
    @BiddikaRamya Місяць тому

    Super
    Ma urlo kuda ilane చేసేవాళ్ళం bros

  • @SindhuMiriyala
    @SindhuMiriyala Місяць тому

    Hi Ramu garu.mi videos super super 👌

  • @Hemasreeteja
    @Hemasreeteja Місяць тому

    Place was amazing superrr

  • @Roja.1234
    @Roja.1234 Місяць тому

    Intresting vedio....bro

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 Місяць тому

    Super bava garu and Raju Ganesh Laxman

  • @sandhyanakka2331
    @sandhyanakka2331 Місяць тому

    Super 🎉bro😊 all the best

  • @madasujyothi7423
    @madasujyothi7423 Місяць тому

    Hii Ram Raju Ganesh laxman ChinnaRao Garu 🥰 Chala Bagundi Ram video.Jaani gaadu water lo Taitanic foose😂 echadu karri Laxmi kosam😅 superb video Ram ❤

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g Місяць тому

    Super video guys , meeru kurchunna aa place aite ika no words❤maa chinnappudu alanti bar soaps vadedi ma amma 501 bar soap. Bed sheets lantivi dhobi teesukelli utike varu . Edo powder tho boil chestarani cheppevaru, peru gurthu ledu. Anyway avanni gurthochai , nice video guys. Johny ki bath highlight ❤😂

  • @BoyiniRamesh-uj9jd
    @BoyiniRamesh-uj9jd Місяць тому

    Thambi merandharu super

  • @achashyam1529
    @achashyam1529 Місяць тому

    nenu chinnagunnapudu budidhatho bollu thomevalam super GA merisi poyevi

  • @AnnapurnaPeedika
    @AnnapurnaPeedika Місяць тому +3

    మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళలు టైం లో సేమ్ ఇలానే బట్టలు ఉతికే వారు 🎉❤🎉