పూర్వం పద్ధతిలో ! ఆర్గానిక్ ! ఆముదం నూనె ఇది తియ్యడం అంత సులువు కాదు

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • పూర్వం పద్ధతిలో ! ఆర్గానిక్ ! ఆముదం నూనె ఇది తియ్యడం అంత సులువు కాదు #manyambiddalu
    .
    .
    .
    .
    ::::CREDIT GOES TO: Sujan Lama Official
    ::Channel Link :: / @sujanlamaofficial
    ::NCS background Music
    ::Nature Bird Bambo Flute
    .
    .
    #wildadventures
    #wildfood
    #nature
    #beautifullocations
    #wildhunt
    #tribe
    #araku
    #paderu
    #alluriseetharamaraju
    #triballifestyle
    #manyambiddaluofficial
    #organicoil

КОМЕНТАРІ • 675

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 Рік тому +7

    Maa chinnatanamlona Amidalahnu kadigee.yendapetty Vehpee Roteelovese danchi pedda kundalo water vesee kattehlapoyyipai petty mantapetty gantalathadabhade khachevallam Neetipai Amudam chalkagha vachedee pedda garitatho pai pai oil nee thesevalamm 1948 to.1960 naraku last.lomigilina poppy amudam tho.chepala kura vandedee maa Amma yento Ruchigha undee priyularaa chese chudandee 1kg tho cheyandee ruchikaramaina Amudam priyularaa vinthagha unntundee

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      Thanks 🙏 🙏 🙏 Sampurna danielvasa. Garu thanks so much 🙏🙏🙏❤️❤️❤️ nijanga appati nunchi ippati varaku kuda maku aithe amdapu Nune anedi vaduthunnam.... And thanks for your support sir 🙏🙏🙏

    • @shanker3724
      @shanker3724 Рік тому

      😊

  • @studypoint393
    @studypoint393 Рік тому +9

    ఆ అమ్మకి నా కృతజ్ఞతలు. మీ కష్టానికి త్వరలో నే ఫలితం దక్కుతుంది .

  • @itsmechaith9345
    @itsmechaith9345 Рік тому +34

    Whole credit goes to that innocent lady who never utter a single word.. her work became blessing to us to watch..
    Respect to her 🙏

  • @rangarajsaraswathi4412
    @rangarajsaraswathi4412 Рік тому +55

    ఆమె ఎంతో కష్టపడి ఆయిల్ తీసారు తన కష్టానికి ఫలితం దక్కుతుందని కోరుకుంటున్నాను 🙏

  • @kharish
    @kharish Рік тому +7

    All the best guys....chala bagundi.
    మీరు దిన దినభి వృద్ధి మానముగా చెందాలి అని నేను మనస్పూర్తి గా ఆకాంక్షిస్తున్నాను

  • @vijayatulasi9635
    @vijayatulasi9635 Рік тому +2

    ఆముదం బాటిల్స్ ఊరిలో సైకిల్ మీద తీసుకువచ్చి అమ్మేవాళ్ళు అప్పుడు చూసేదాన్ని మా అమ్మమ్మ కొనేవారు
    ఇప్పుడు ఫస్ట్ టైం అది ఎలా తయారు చేస్తారో చూసాను
    thank you ఇది మాకు చూపించినందుకు 💚
    చాలా ఆక్టివ్ గా మరియు
    డెడికేషన్ తో తయారు చేశారు great 👏
    you deserve many more 👍💐

  • @bvrprasad2895
    @bvrprasad2895 Рік тому +4

    🙏 ఇంతవరకు చూడని తెలియని విషయాలను చాలా బాగా తెలియచేసినందుకు ధన్యవాదాలు.

  • @paperrishay3893
    @paperrishay3893 Рік тому +15

    మట్టిలో మాణిక్యాలు అన్న మీరు చాల చక్కటి విషయాలు వివరించారు🙏

  • @perugupeddamma2
    @perugupeddamma2 Рік тому +7

    హాయ్ నాన్న చాలా మంచి వీడియో తీశారు ఈ రోజుల్లో ఆముదం ఏదో తెలియని వాళ్లకి అందరికీ తెలిసేలా చాలా మంచి వీడియో తీశారు మా చిన్నప్పుడు మా నానమ్మ గారి ఇంట్లోనే తయారు చేస్తారు మరలా ఇప్పుడు మీ దగ్గర చూశాను థాంక్స్ నాన్న

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      Thank you so much madem garu. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పరిచయం చేస్తాము 🙏🙏🙏

    • @saralad3134
      @saralad3134 Рік тому

      ​@@manyambiddaluofficial5755u

  • @rnrajmudhiraj434
    @rnrajmudhiraj434 Рік тому +7

    నిజం చెప్తున్నా ఆ అయిల్ మన తల కీ పెట్టుకుంటే హెయిర్ fall అస్సలు ఉండదు హెయిర్ బ్లాక్ గా ఒత్తుగా పెరుగుతాయి... చిన్నపుడు వడం 👍👍👌

  • @sureshgopinayaka5872
    @sureshgopinayaka5872 Рік тому +17

    మంచి విషయం, మంచి కంటెంట్, చాలా బాగుంది వీడియో, మరింత మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి.

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      Thanks for your support తమ్ముడు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹

  • @Bharatha231
    @Bharatha231 Рік тому +6

    అన్న అమ్మ నాన్న బాగచుసుక అన్న 🌹🙏❤🙏🙏🙏👍👍👍

  • @muppasridhar7475
    @muppasridhar7475 Рік тому +20

    🙏చాలా బాగా ఉపయోగకరమైన వీడియోలు అందజేస్తున్న అన్నలకు ధన్యవాదాలు ఎందుకంటే పురాణ కాలంలో ప్యూర్ వర్జినల్ నూనె ఎలా తయారు చేయాలో ఈ జనరేషన్ లో చూపెట్టడానికి మీరు ముందుకు వచ్చి యూట్యూబ్ ద్వారా చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అన్నగారు సూపర్. ఏ డిస్ట్రిక్ట్ అన్న విలేజ్ ఏ విలేజ్ ఎక్కడన్నా ఇది నూనె తయారు చేసే విలేజ్ ఎక్కడ లొకేషన్ చెప్పండి

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      Thank you 👍Thank you so much అన్న గారు, మాది విశాఖపట్నం dist హుకుంపేట మండలం D. చింతలవీధి village 🌹 🙏🙏🙏🙏🙏

  • @prudhvikrishnamathi2591
    @prudhvikrishnamathi2591 Рік тому +1

    మీరు ఆముదం చేసిన పద్ధతి చాలా బాగుంది..👌మాకు కావాలంటే ఎలా...క్రింద కామెంట్స్ లో చూశాము...మళ్ళీ చేస్తే అప్పుడు ఇస్తామని...మీరు తయారు చేసినప్పుడు దాని గురించి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలానండీ...మేము ఎలా తెలుసుకోవచ్చు...!!!🤔🤔

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      instagram.com/manyambiddalu3/ టచ్ లో వుండండి నూనె తీసేటప్పుడు చెప్తాం ఓకె...

  • @kalyan20091000
    @kalyan20091000 3 місяці тому +2

    కష్టపడి మాకు చూపించిన వారందరికి ధన్యవాదములు.

  • @venkatchava8635
    @venkatchava8635 Рік тому +1

    నా బాల్యం లో అమ్మమ్మ వాళ్లు తయారు చేసేవాళ్ళు. Happy to watch this process

  • @bindugodavarthi7831
    @bindugodavarthi7831 Рік тому +7

    అవాంఛిత రోమాలు తొలగించటానికి గిరిజనులు ఏ పద్ధతి అనుసరిస్తారో తెలియచేయండి

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs Рік тому +6

    Super Annayyalu video చాలా బాగుంది ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ తాయారు చేసింది 😊😊

  • @iamnotalooser1841
    @iamnotalooser1841 Рік тому +4

    Kanisam Market Lo Kuda Intha Organic Ga Dhorakadhu Bhayya. The Next Level Process, The Special Credits Goes To MAA😍, She Just Unbelievable, Lots Of Love. Super Video. Kindly Do More And More 😍

  • @seemalabharathi2884
    @seemalabharathi2884 Рік тому +3

    సూపర్ బ్రో చాలా మంచి వీడియో చేసినందుకు ధన్యవాదములు👌👌👌👌👌

  • @ambavaramyona4111
    @ambavaramyona4111 Рік тому +1

    అబ్బా అది వాసన చూడాలి హ్మ్మ్మ్మ్మ్ ❤️
    చాలా మంచి వీడియో చేశారు 👍

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Рік тому +3

    చాలా బాగా చూపించావు తమ్ముడు వీడియోమీ అన్నదమ్ములుఇప్పుడు సుఖ సంతోషాలతోఉండాలనికోరిక ఉంటున్నాం👌👌👌👌

  • @uhr1113
    @uhr1113 Рік тому +10

    మనిషి పుట్టుక నుంచి చివర కర్యం వరకు గిరిజన ప్రాంతాల్లో ఎలా ఉంటుదో పెట్టండి అన్న, అందరికీ తెలియాలి గొప్ప సస్కృతికి

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      Thank you అన్న garu మంచి సందసాన్ని చెప్పారు 🙏🙏

  • @Champapujari-bm7wk
    @Champapujari-bm7wk Місяць тому +1

    Bagundi chala baga oil prepare chesaru .all the best NXT vdo ki.

  • @karisamkari2776
    @karisamkari2776 Рік тому +1

    అవును నెను chinnapudu chusa ela cheyyatam ma అమ్మమ్మ achham elage chesindi nice👍

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      Avunu karisam Kari garu nijame appudepudo chusivuntaru ilaa thiyyadam ippudu chala rer kadaa... Ademaina thanks 🙏🙏🙏

  • @madhucreations7602
    @madhucreations7602 Рік тому +1

    గ్రేట్ అన్న .... లైవ్ లో చుసిన ఫీలింగ్ ఉంది

  • @vijayalakshmi108
    @vijayalakshmi108 Рік тому +2

    అమ్మో 🤷 ఇంత కష్టమా ఆముదం తయారీ .... నేనింకా కా(గా)నుగలో గింజలు వేసి తిప్పేవారు (పూర్వం) అనుకున్నాను ఇంతకాలం . ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు . దాదాపుగా ఒక రోజంతా కష్టపడితే శేరు (కేజీ) నూనె తీయగలిగారు అంటే ఎంత శ్రమతో కూడుకున్నదో అర్ధమవుతోంది . ఇంత (అ)నాగరికత ముదిరిపోయిన రోజుల్లో కూడా అదే పాత ఉత్తమ పద్ధతిలో చేయడం మెచ్చతగినది . అందులోనూ ఈ కాలపు పిల్లలు ఆయా పద్ధతులను వీడియోల రూపంలో అందరికీ పంచడం , వీడియో ప్రిపరేషన్ టైమ్‌లో మీరూ తలోచెయ్యి వేయడం మెచ్చతగినది హ్యాట్సాఫ్ టు యువర్ టీమ్ .

  • @manibabugosala2435
    @manibabugosala2435 Рік тому +3

    అడవి బిడ్డల ఆముదం తయారీ చాలా మందికి తెలియటం అరుదు. ఏదేమైనా మన్యం మనుషులు మంచివారు.

  • @anumulapriyanka105
    @anumulapriyanka105 Рік тому +1

    Chaala bagundi video.... Thank you so much e video chesi matho panuchukunnanduku... Mi padhathulu chala swachanga unnnai ... Chusthe manasuki entho prashanthanga hayiga undi... All the best 🙏👍❤🤝

  • @purushureddy4661
    @purushureddy4661 Рік тому +1

    Super Anna keep it up

  • @telanganakurradu143
    @telanganakurradu143 Рік тому +1

    సూపర్ msj బ్రదర్,, ఆముదం పండిస్తాను,, బట్ అయిల్ ఎలా తీయలో మీ ద్వారా తెలుసు కున్న,, 🤝🤝🤝tq బ్రదర్స్,, 💐💐👍

  • @karjun9649
    @karjun9649 Рік тому +1

    మీ వీడియో చాలా బాగుంది అన్నయ్య నాకు తెలియని ఏదో ఫీలింగ్ వచ్చింది

  • @rameshr1183
    @rameshr1183 Рік тому +1

    నా చిన్నప్పుడు ఇలా ఆముదం తీయడం చూసాను. వండి తీస్తారు కాబట్టి వంటాముదం అంటారు.

  • @brajeshwari9671
    @brajeshwari9671 Рік тому +1

    Chaala thanks thammulllu ilanti vidioes inkaa inkaa chestu samaajaaniki upayoga padandi

  • @pblrjc2125
    @pblrjc2125 Рік тому +32

    brother nijanga chala bagundi video amudamu nune chusamu kani ela thiyyadam chudaledu chala kothaga vundi video chusthunte yeppudo mana thatha nayanamma vallu chesevi miru chupisthunte nijanga super enka elanti manchi machi videos maku parichayam cheyyaandi brother i wish you all the best MBO team enka manchi videos maku kavali mi daggara nundi 👍👍👍👍👍

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому +1

      Wellcome అన్న గారు. మీ సపోర్ట్ ఇలానే ఉంటే తప్పకుండ కొత్త కొత్త వీడియోస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. Thank you so much 🙏🙏❤️

    • @sampraveen14
      @sampraveen14 Рік тому +1

      ​@@manyambiddaluofficial5755 oil supply cheysthara cheysthe number evandi

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      @@sampraveen14 Sorry sister 🙏 మాకు సరిపడ్డ oil ని తీసాము, అమ్మడానికి అయితే కాదు క్షమించండి. Next oil thesinappudu evvadaniki try chesthamu 🙏🙏🙏 Thanks ❤️❤️

    • @sampraveen14
      @sampraveen14 Рік тому

      @@manyambiddaluofficial5755 k

    • @charangaming2061
      @charangaming2061 Рік тому

      ​@@manyambiddaluofficial5755 ఆ ఆయిల్ తో మీరేమి చేస్తారు కూడా చెప్పగలరు

  • @kelladurgaprasad79
    @kelladurgaprasad79 Рік тому +1

    Ann varu కష్టము తో మనము ఆట లు adhutunamu 100రు అముతే మన ధగరికి వేస్తే 500 అవుతున్నది ఎవరికి లాభం వేపరస్తుకి వారిని మోషము చేస్తున్నారు వేపరస్తులు

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      Nthanks anna 🙏🙏🙏 nijame anna meeru cheppindi manam 100 ku ammuthe city ki vellesariki 500 nuchi 1000 rupayalu avuthundi...

  • @stingable
    @stingable Рік тому +1

    Very Nice Video , Meeru enath happyga unaru ani mee navu choosty telustundi , City life is waste , I like Village life , Very close to nature . God Bless You

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      థాంక్స్ థాంక్స్ సో మచ్ అదినిజమే సురేష్ గారు ఎటువంటి ఫుడ్ అయిన కొంత ఫ్రీగానే దొరుకుతుంది అలాగే హ్యాపీ గ వుండొచ్చు ఫ్రీగా వుండొచ్చు శ్వచమైన వాతావరణంలో ...

  • @kamakshiammuluya2822
    @kamakshiammuluya2822 Рік тому +2

    Same ma amma garu na chinnapudu tayaru chesedi meru malli ammani grituku chesaru

  • @rpavanreddy2576
    @rpavanreddy2576 Рік тому +1

    Chaala baaga choopinchaaru brother. Inkaa ilaati videos cheyandi. Mee culture, old traditions choopisthunnandhuku dhanyavaadalu

  • @vknaik5818
    @vknaik5818 Рік тому +7

    ప్రక్రుతి చాలా గొప్పది

  • @kdevi71
    @kdevi71 Рік тому +1

    Clear ga chupinchinanduku thanks 🙏🏻

  • @arlasuryaprakash8453
    @arlasuryaprakash8453 Рік тому +1

    నేను ఎప్పుడు ఆముదం నూనె వాడలేదు కానీ చూసాను, ఇది ఎలా తయారు అవుతుందో తెలియదు, ఇప్పుడు మీ ద్వారా చూసాను

  • @bdmraju4461
    @bdmraju4461 Рік тому +1

    Hi thammullu mana manyam visayalu chala chakkaga chebuthunnaru..alage kangi Nune Ela thayaru chestaro video cheyya galara thammullu

  • @kalyan20091000
    @kalyan20091000 3 місяці тому +2

    మీా మాటలు వినపడకుండా మ్యూజిక్ గొల ఎక్కుగా ఉంది.

  • @bramakrishna9575
    @bramakrishna9575 Рік тому +1

    Very informative.Good.keep it up.More vids pls.

  • @drawwithmedrawingclasseswi7098

    Chala kashta paduthunnaru.. very nice 1time chustunnamu arandi ka oil natural oil superb..

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      థాంక్స్ సార్ థాంక్స్ సో మచ్ ....❤️❤️❤️

  • @Marthivays
    @Marthivays 27 днів тому +1

    Very good.

  • @Rajeshdevarapalli
    @Rajeshdevarapalli Рік тому +1

    మంచి విషయం తెలియజేసారు,thank you

  • @Vani-qs9rt
    @Vani-qs9rt Рік тому +1

    మా నానమ్మ తాతయ్య కూడా ఇంటిలో ఇలాగే చేసి అమ్మే వాళ్ళు 45 సం।। క్రితం ... నా చిన్నప్పుడు వక చిన్న కప్పు 1 రూ కి అమ్మేవాళ్ళు. చుట్టు పక్కల వూర్ల నుంచి వచ్చి మరీ కొనుక్కుని వెళ్ళేవాళ్ళు బాలింతలకు పసి పిల్లల కోసం..

  • @rajeshpandit9343
    @rajeshpandit9343 Рік тому +1

    Nice video nice process

  • @jarsingiprasadrao8150
    @jarsingiprasadrao8150 Рік тому +1

    మా అమ్మ ఈ నూనె పూజకు వత్తి వెలిగించడానికి ఉపయోగిస్తుంది

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      Makuda alane vadutharu... Thanks 🙏🙏🙏 thanks so much 🙏🙏🙏 ❤️❤️❤️

  • @groupnurse6384
    @groupnurse6384 Рік тому +1

    సూపర్ తమ్ముళ్లు 👌👌👌👌👌

  • @bondapallilovaraju7103
    @bondapallilovaraju7103 Рік тому +1

    Chala bagundi brother

  • @annapurnam2858
    @annapurnam2858 Рік тому +1

    Chala bhaga video chesaru👏👏.... great work ...feeling very happy ela bhayata prapanchaniki adavi biddalu & vaari jeevana vidhanalu chupisthunnanduku...Marenno videos cheyyalani korukuntunnamu...and culture and tradition ni apudu marchipokunda,mundu tharalavaariki andhichali...fashion technologylo padipokunda chuskovali....thank you for your videos🙏🙏

  • @VijayaKumari-cz3vt
    @VijayaKumari-cz3vt Рік тому +1

    Tnqq tgammullu manchi video chuupinchaaru.....kaani eerojullo mem intha kastapadaleemu

  • @tdl951
    @tdl951 Рік тому +1

    అందరిళ్ళల్లో ఇలాగే చేసేవారు. పట్నాలలో కూడా.

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому

      Avunaa okkapudu kada Ila chesevalau ippudu aithe ledanukonta ...kada...

    • @tdl951
      @tdl951 Рік тому

      @@manyambiddaluofficial5755 కదా అనడంలో నేను అన్నదానిపై ఏదో నెగటివ్ తీసుకున్నట్టు అనిపిస్తోంది.

  • @leelamurali9905
    @leelamurali9905 Рік тому +1

    Annaya chala cheparu nijam ga me videos chala bagunadi anna. All the best inka chala machi videos cheyandi

  • @shree4046
    @shree4046 Рік тому +2

    Do we get this oil ..does they sell this oil?

  • @chukkasudharani4769
    @chukkasudharani4769 Рік тому +1

    Super bro. Valuable video.
    Keep it up. God bless you and all.
    I am your new subscriber.

  • @prathaphanaidu4875
    @prathaphanaidu4875 Рік тому +1

    గుడ్ వీడియో బ్రో

  • @vinutakls2181
    @vinutakls2181 Рік тому +2

    I saw your video for first time and it is excellent. Pl make some more videos. Thanks God bless you and your families.

  • @swarnav4486
    @swarnav4486 Рік тому +2

    Loved this video. You guys worked so hard to make this video. Thanks!

  • @raamsvanthala
    @raamsvanthala Рік тому +1

    Chala bhagindi,Best of luck 🍀

  • @panduleo6147
    @panduleo6147 Рік тому +1

    Excellent 👌👌👌👌👍👍👍

  • @sanyasiraopatnala7761
    @sanyasiraopatnala7761 Рік тому +1

    TQ for sharing this , you did a good job all the best

  • @nigervallyvlogs7836
    @nigervallyvlogs7836 Рік тому +3

    Good effort... ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో మంచి వీడియోలు చేస్తున్న సోదరులారా.. మీకు హాట్సాఫ్

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Рік тому +1

      ధన్యవాదములు అన్న గారు. ఇలానే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము 🙏🙏❤️

  • @Rathna1
    @Rathna1 Рік тому +1

    Baga choopincharu Thanks kurrallu

  • @skahmedali9777
    @skahmedali9777 Рік тому +1

    Super peddama

  • @praveenscreativeworld
    @praveenscreativeworld Рік тому +6

    Loved it guys.. Amazing work.. 👍👍

  • @pujarisaraswathi1770
    @pujarisaraswathi1770 Рік тому +3

    Yes that is the pure oil nice video ☺️😊👌👌👌

  • @kattavijayalakshmi7933
    @kattavijayalakshmi7933 Рік тому +2

    బావుంది

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 Рік тому +1

    Super Anna chala simple ga chepparu...... thank you for tutorial.

  • @nagu5962
    @nagu5962 Рік тому +1

    చాలా బాగుంది

  • @jhansilakshmi8206
    @jhansilakshmi8206 Рік тому +1

    మీరు చెప్పినవన్నికూడా మా పద్ధతులే

  • @tgarukugamingff3918
    @tgarukugamingff3918 Рік тому +6

    Old is gold ❤

  • @telulakshmi6857
    @telulakshmi6857 Рік тому +8

    నాకు 40 సంవత్సరాలు ఇప్పటివరకు ఆముదము నూనె ఎలా తీసారో తెలియదు మీ ద్వారా తెలిసింది చాలా సంతోషం బాబు

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 Рік тому +1

    Great

  • @kumarns7008
    @kumarns7008 Рік тому +1

    Ok

  • @kakkaladurgarao2897
    @kakkaladurgarao2897 Рік тому +2

    నా చిన్నప్పుడు మా అమ్మమ్మ,ఉదయాన్నే పరగడుపున అవదం వేడిచేసి చల్లారిన తరువాత ఉదయం,5కి పట్టించేది,కాళ్ళు చేతులు,గట్టిగా పట్టుకుని మరి ఉగ్గు గిన్ని నోటికి పెట్టి పట్టేది, అవన్నీ ఇప్పుడు లేవు

  • @tribalculturevillagelife
    @tribalculturevillagelife Рік тому +1

    Chala bagundi

  • @bengimenkillo6945
    @bengimenkillo6945 Рік тому +2

    Praise the lord 👍🤝

  • @swapnakumari6797
    @swapnakumari6797 Рік тому +1

    Chala baga teesaru

  • @komaramsrinivas7535
    @komaramsrinivas7535 5 днів тому +1

    Thank you so much

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  4 дні тому

      @@komaramsrinivas7535 Enduku Kamaraj Srinivas garu memu meeku thanks cheppali thanks 🙏

  • @malikakamreniggar3060
    @malikakamreniggar3060 Рік тому +1

    ASSALAMUALAIKUM, V GOOD.

  • @ramachandrareddyp6637
    @ramachandrareddyp6637 Рік тому +1

    Beautiful video dear friend

  • @saisaikumar6183
    @saisaikumar6183 Рік тому +1

    Super bro I ❤ you wonderful 👍

  • @kishorenialkishorenial1996
    @kishorenialkishorenial1996 Рік тому +1

    A vuru bro madhi odhisa Kalahandi district same elane ne chestharu but very nice 👍

  • @chaithras.3405
    @chaithras.3405 Рік тому +1

    Wow super 👌👌 really amazing👍👍👍

  • @saikingkong3184
    @saikingkong3184 Рік тому +1

    సుపర్ అన్న మిరు

  • @sarathbabunalam5931
    @sarathbabunalam5931 Рік тому +3

    REALLY VERY good coverage!!!!CONTINUE THE GREAT EFFORT!!!BEST WISHES!!!!

  • @rameshmuthyala2790
    @rameshmuthyala2790 Рік тому +1

    మంచి ఆయుర్వేదం బ్రో

  • @joshnavenkatesh4119
    @joshnavenkatesh4119 Рік тому +1

    Nice vedio brothers , chinnapudu ma ammammatho kalisi chesanu nenu amudam ma intlo e oil devudiki depam pettedaniki use chesevallam but Danitho chala benifits unnayani chala rojulu tharvartha thelisindi

  • @nethranethra7442
    @nethranethra7442 Рік тому +1

    Really super vedio and I will also try tq brothers 🙏🙏🙏 I am from Karnataka in Kannada word onakalli and onake

  • @AjayKumar-rl4zl
    @AjayKumar-rl4zl Рік тому +1

    Super designing at starting adavi biddalu😂

  • @vsvprasad1074
    @vsvprasad1074 Рік тому +1

    Adave Beddalu meku Joharulu.Aftet formers trabiels are Grate.

  • @kumarikrishna4502
    @kumarikrishna4502 Рік тому +2

    Hai friends

  • @rajkumark1793
    @rajkumark1793 Рік тому +1

    Waw👏👏 Riley great👍👍

  • @poojithavarmanadimpalli6422
    @poojithavarmanadimpalli6422 Рік тому +2

    I'm using this oil for my hair ...it's very good and organic👌

  • @mikkipushpa4791
    @mikkipushpa4791 Рік тому +1

    E oil hair ki use chestaru kada mi style lo emina tips vunte share chyandi brothers

  • @ramadevireddy1692
    @ramadevireddy1692 Рік тому +1

    Excellent abbailu