మనం ఉండేది దట్టమైన అడవుల్లో ప్రాంతం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి... వీడియో రూపంలో చూపించు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు..... మంచి సమాచారం ప్రజలందరికీ తెలియజే సారు 🙏🙏🙏😭😭😭😭😭
అయ్యో పాపం ఆ మేక పిల్ల ని చూసి చాలా బాధేసింది నిజమే రాజుగారు మీరు చెప్పింది మూగ జీవాలు కాబట్టి అవి చెప్పలేకపోతున్నాయి అదే మనం అయితే ఎంత బాధ పడేవాళ్ళుము జాగ్రత్త గా ఉందండి రాజు గారు
రామ్ ...ఎక్కడ ఈ మధ్య వీడియోస్ లో పెద్దగా కనిపిస్తలే...మళ్ళీ ఏమైనా హెల్త్ కానీ బాగోలేదా...ఏంటి...మొత్తానికి మేకలు బలి అయిపోతున్నాయి పులి కి...జాగ్రత్త...ఫ్రెండ్స్ రామ్ నీ... వీడియోస్ లో మిస్ అవ్వొదు అని చెప్పండి...మిస్ యూ రామ్...కమ్ బ్యాక్ సూన్ ఎర్లీ అజ్ పాజిబుల్
హాయ్ రాజు అన్నయ్య మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అన్నయ్య వీడియో చాలా బాధాకరంగా ఉంది అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉండండి అన్నయ్య వీడియో చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ❤️❤️❤️
Ayyyooo ila jaragadam chala chala bhadakaram Papam chinni meka pillaku ela undhoo 😢 thanani thappinchinandhuku Thank you God 🛐 ippudu telustundi Raz anna meeru adavulloo thiragalante enthaa daring kavalooo anee nijangaa meeru chala dhairya vanthulu 🙏🏻 Ee madya adavulloo vellakandi plzzz RAM miss you 😚💕
కొండల్లో కాంపింగ్ విడియో లో చేసే టప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలి బ్రో. నాకు ఐతే చిన్నారావు అన్న ఎప్పుడు నవ్వుతూ కనిపించే అన్న. తన మేకల్ని తినడం చాలా బాధాకరం. మీరు ఈ సారి విడియో లో తీసేటప్పుడు జాగ్రత్త బ్రో
అన్న మీరు క్యాంపింగ్ వీడియోస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండండి అడవి జంతువులు ఎప్పుడు ఎవరిని ఎలా దాడి చేస్తాయో చెప్పలేము అస్సలుకే మన అరకు ట్రైబల్ కాల్చర్ ఛానల్ కి దిషిట్టి తగిలినట్టు ఉంది టూ టైమ్స్ క్యాంపింగ్ వీడియోస్ కి ఇబ్బంది పడ్డారు అన్న take care anna 👍
అన్నలు ఈ కామెంట్ తెలంగాణ రాష్ట్రం kumram bheem ఆసిఫాబాద్ జిల్లా నుండి ఈ సమస్య మేము గత నాలుగు సం,,క్రితం అనుభవించం మేకలను పట్టిన పులి మనుషులను కూడా పడుతుంది పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండండి
Ee incident tarvata meru camping vedio lu cheydaniki antha sahasam cheyaru anukunta puli ekkadi nunchi osthundo cheppalem kastha jagratha ga undadndi hole team members ❤
Video chusinaka chala bhadha Karam ga vundhi Meeru videos chesinapudu koncham jagarthaga vundandi brothers eppudu navuthu vunna chinnarao anna face lo Aa bhadha chusthu vunte Inka chala bhadha vastundhi brothers 😞😞🥺🥺🥺
మిరు జాగ్రత్తగా ఉండండి బ్రదర్స్ అంద్దరు గుంపు గా ఉండ్డాండి మిరు ఏప్పూడు ఫరేస్ట్ఆఫిర్స్ కి ఇన్ఫమ్ చేయ్యండి,మి ఊరు లో విలైతే బిసి కేమారాలు ఏర్పాటు చేసుకోండి బ్రదర్స్, గ్రామ ప్రజలు ఉండాలని చేప్పాండి
Papam meka pill chala chal badhaga undi ee video chustunte ilanti paristhithullo akkada unde meelanti families entha suffer avuthu untayo thalachukuntene bhayamestundi,but meeru chala great
That's way brothers we will always alert you to take care because you are living in a thick forest definitely there is possible for higher animals, go to plain areas shoot the videos wonderful places are there in and around Araku, tribal marriages, festivals their beliefs, food, medicines and about life styles but as much as possible avoid camping that to night, videos are next your safety is first, take care and Ramu bro take care of your health, good luck for next video ❤❤❤❤
చాలా బాధనిపిస్తుంది కానీ జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయాలి ఈరోజు నుంచి అయినా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ మీరు కూడా నైట్ క్యాంపింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి ఓకే కని నైట్ క్యాంపింగ్ చేస్తే చాలా భయమేస్తుంది నమ నేనువీడియోస్ చూస్తా కదా మస్తు భయపడతా❤❤❤ గాడ్ బ్లెస్స్ యు ఆల్ మెంబర్స్
హాయ్ అన్న నా పేరు రాము మీ వీడియోలు డైలీ చూస్తూ ఉంటాను మీరు వీడియోలు చాలా బాగా చేస్తున్నారు అడవిలో తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వీడియోల కోసం ఐదు లక్షల మంది ఎదురుచూస్తున్నారు త్వరలోనే నేను కూడా మీ దగ్గరికి రాబోతున్నను Ramu mtm
Edo oka option chusukovali miru Mekala ku avulaki medaki edaina electric ga pettali puli pattinapudu arting vachela edaina plane cheyandi tappaka solution dorukutadi dorukutadi
😮vamoo anta dare chesi vellyaru meeru jagrata guys papam chinnarao face lo simle to undey atatnu ee roju chustey elanoanipinchindi take care meeru andaru guys ramu raleyda meeto reply evandi 😊
వామ్మో పులి తిరిగిన దగ్గర కి ఎంత దైర్యం గా వెళ్తున్నారు అన్న మీకు న హాట్స్ హాఫ్ ....
@@DubbalaBhagyarani same feeling
Chetlo weapon undi ga anduke e kudukulaki aa confidence lekapothe kukka chavu sastaru
Avi adavulu bro...adavullone pululu untay.....Avi inka mekalu....lammsingi lo Chirutha Puli oka Manishi Mondem Separate chesesindhi
@@basheerahmed609 vamoo 🤯
మనం ఉండేది దట్టమైన అడవుల్లో ప్రాంతం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి... వీడియో రూపంలో చూపించు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.....
మంచి సమాచారం ప్రజలందరికీ తెలియజే సారు 🙏🙏🙏😭😭😭😭😭
ఒకసారి వాసనా చుసిన చంపి తిన్న మళ్ళీ అక్కడికి కచ్చితంగా వస్తుంది అందరు జాగ్రత్తగా ఉండండి
Ok❤
రాజు మేకలు ఉన్నా వారికీ ఈ నష్టం ఉంటుంది.కొండకు మేతకు తోలుకు వెళ్తే చాలా జాగర్తగా ఉండండి.
అయ్యో పాపం ఆ మేక పిల్ల ని చూసి చాలా బాధేసింది నిజమే రాజుగారు మీరు చెప్పింది మూగ జీవాలు కాబట్టి అవి చెప్పలేకపోతున్నాయి అదే మనం అయితే ఎంత బాధ పడేవాళ్ళుము జాగ్రత్త గా ఉందండి రాజు గారు
Avunu
Hai mee fan ni
అవును
మీరు వెజిటేరియన్ ఆ నాన్ వెజిటేరియన్ ఆ
@@motivationfacts-bl4mi hl
తమ్ముళ్లు చాలా జాగ్రత్తగా ఉండండి. అడవికి వెళ్ళినప్పుడు. అయినా అంతా ధైర్యంగా ఎలా వెళ్లగలుగుతారు.
@@bujjammamekala2043 ok bro
మేకలు, ఆవులు కాయడానికి అడవికి వెళ్లి నప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి.Vzm
రామ్ ...ఎక్కడ ఈ మధ్య వీడియోస్ లో పెద్దగా కనిపిస్తలే...మళ్ళీ ఏమైనా హెల్త్ కానీ బాగోలేదా...ఏంటి...మొత్తానికి మేకలు బలి అయిపోతున్నాయి పులి కి...జాగ్రత్త...ఫ్రెండ్స్ రామ్ నీ... వీడియోస్ లో మిస్ అవ్వొదు అని చెప్పండి...మిస్ యూ రామ్...కమ్ బ్యాక్ సూన్ ఎర్లీ అజ్ పాజిబుల్
మీరు చాలా ధైర్యం చేస్తున్నారు మీ సాహసానికి హ్యాట్సాఫ్ చాలా భయంకర దృశ్యాలు మీరు అప్రమత ఉండండి
మీరు అందరు చాలా జాగ్రత్త గా ఉండాలి..... ఎక్కువ మంది కలిసి వెళ్ళండి 😢😢😢😢
అడుగులు బట్టి అది చిరుత అయి ఉంటది బావ, పులి పాదాలు ఇంకా పెద్దగా ఉంటాయి అన్నది నా ఉద్దేశం.
Yes anna mana vizag forest region lo asalu tigers a leavu.
yes naku adhe anipinchindi..
మేము మా సీతంపేట ఏజెన్సీ లో మా చిన్ననాటి కాలం లో ఇలాంటి సంఘటన చూసాము.ఇన్నాళ్లికి ఇలాంటి సంఘటన మళ్ళీ చూసాము.చాలా భాద కరమైన సంఘటన.
Yes బ్రదర్
మూగ జీవాలను అలా చూస్తుంటే చాలా భాదగా ఉంది.ATC team జాగ్రత్తగా ఉండాలి...
mooga jeevalanu chustunte bhada ga undi andariki. puli valla... manushule champesi roju meka mamsalu tintunte manaki bhada rademo mari? endukooo..... emo....
😢 mana గిరిజనుల జీవన ఆధారం... ఇలా జరగడం చాలా దురదృష్టం... మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బామ్మర్ది😢 మరీ లోపలి అడవుల్లోకి వెళ్ళకండి
Okay Anna ❤️
హాయ్ రాజు అన్నయ్య మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అన్నయ్య వీడియో చాలా బాధాకరంగా ఉంది అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉండండి అన్నయ్య వీడియో చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ❤️❤️❤️
పులిఅక్కడే ఉంటుంది మేత ఉన్నంత సేపు అక్కడే ఉంటుంది జాగ్రత్త 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meru chalaa jagrathaaga undandi rajuannayya.. chalaa bhadaagaa undi..pasuvulaa kapalaki vellitappudu chala jagrathaga undandi meru videos chesetappudu inkaa jagrathaa ram ekkadikillaru... ATC teem plss konchem jagrathaa❤❤
చాల బాధాకరం మళ్ళీ రావడానికి అవకాశం ఉంది ఉరివాళ్ళు మీరు ఇప్పుడంతా అడవికి వెళ్ళకండి జాగ్రత్త
బాబు మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి
Ayyyooo ila jaragadam chala chala bhadakaram Papam chinni meka pillaku ela undhoo 😢 thanani thappinchinandhuku Thank you God 🛐 ippudu telustundi Raz anna meeru adavulloo thiragalante enthaa daring kavalooo anee nijangaa meeru chala dhairya vanthulu 🙏🏻
Ee madya adavulloo vellakandi plzzz
RAM miss you 😚💕
😢 చాలా బాధాకరం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఆది చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి 😢
ఎప్పూడు చిరు నవ్వుతొ ఉండె చిన్నారి బావగారి కళ్ళల్లొ నీళ్ళు కనిపించాయి😢
కొండల్లో కాంపింగ్ విడియో లో చేసే టప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలి బ్రో. నాకు ఐతే చిన్నారావు అన్న ఎప్పుడు నవ్వుతూ కనిపించే అన్న. తన మేకల్ని తినడం చాలా బాధాకరం. మీరు ఈ సారి విడియో లో తీసేటప్పుడు జాగ్రత్త బ్రో
మీరు క్యాంపింగ్ వెళ్ళినపుడు జాగ్రత్త బ్రో
చాలా బాధాకరం 😟 కానీ తప్పదు మన జీవనవిధానం అలాంటిది.. జై ఆదివాసీ 🙏
ATC Team, పులి మీ మేకలను చంపివేయడం చాలా బాధకరం. చాలా జాగ్రత్తగా ఉండండి. ❤❤❤❤ 😢😢😢😢
రాజు లక్ష్మణ్ చాలా జాగ్రత్త అడవిలో వీడియోలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి
అన్న మీరు క్యాంపింగ్ వీడియోస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండండి అడవి జంతువులు ఎప్పుడు ఎవరిని ఎలా దాడి చేస్తాయో చెప్పలేము అస్సలుకే మన అరకు ట్రైబల్ కాల్చర్ ఛానల్ కి దిషిట్టి తగిలినట్టు ఉంది టూ టైమ్స్ క్యాంపింగ్ వీడియోస్ కి ఇబ్బంది పడ్డారు అన్న take care anna 👍
మీరు జాగ్రత్తగా ఉండాలి మేకల్ని ఆవులని మేపే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి అది కూడా దట్టంగా ఉన్నట్టుగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి❤🎉
Jagratha ga undandi brothers.... Mi family numbers and mi fans kosam aina safe ga undandi 🤍🤍🤍🤍
అన్నలు ఈ కామెంట్ తెలంగాణ రాష్ట్రం kumram bheem ఆసిఫాబాద్ జిల్లా నుండి ఈ సమస్య మేము గత నాలుగు సం,,క్రితం అనుభవించం మేకలను పట్టిన పులి మనుషులను కూడా పడుతుంది పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండండి
Ee incident tarvata meru camping vedio lu cheydaniki antha sahasam cheyaru anukunta puli ekkadi nunchi osthundo cheppalem kastha jagratha ga undadndi hole team members ❤
Adi forest area, akada Tigers untai. Maname vati place lo untunam.. so be careful
జాగ్రత రాజు రాము చిన్నారావ్ ❤❤❤🎉🎉🎉
రాజు మీరు మీ పిల్లల చాల జాగ్రత్త రాజు
అయ్యో పాపం చాలా చాలా బాధాకరం.... చిన్నారావ్ గారు బాధపడకండి... మీ ముఖంలో బాధ కనబడుతుంది... జాగ్రత్తగా ఉండండి బ్రదర్స్...
జాగ్రత్తగా ఉండండి, జంతువులు తింటాయి మనుషులు తింటారు పాపం. Be careful
జాగ్రత్త బ్రదర్ అప్రమత్తం గా వుండండి
అన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండండి కంపింగ్ వెళ్ళేటప్పుడు అడవి జంతువులతో జాగ్రత్త❤
కొండ పొలం, , జాగ్రత్త బ్రో
First time China Rao...is looking sad or else he is always so happy....hmmmm
Video chusinaka chala bhadha Karam ga vundhi Meeru videos chesinapudu koncham jagarthaga vundandi brothers eppudu navuthu vunna chinnarao anna face lo Aa bhadha chusthu vunte Inka chala bhadha vastundhi brothers 😞😞🥺🥺🥺
🙏 మీరు జాగ్రత్త గా వుండి పశువులను కోడ జాగ్రత్తగా చూసుకొండి
చాలా బాగుంది ఉంది.కాని అడివికి వెళ్లెటప్పుడు.జాగ్రత.
అమ్మో 😮😮 పులి my god జాగ్రత్త అండి be care ful
మీరు చాలా జాగర్తగా ఉండాలి పులి ఒకసారి ఎక్కడైతే హా హా రానికి అలవాటు పడిందో ఆ ప్రాంతానికి వస్తూనే ఉంటుంది
అయ్యో 😮జాగ్రత్త అన్నయ్యా 😢క్యాంపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వున్నాండీ జాగ్రత్త Atc😢😮😮😮
అన్నా కాంపింగ్ videos తరవాత చేయొచ్చు మీరు జాగ్రత్త అన్న ❤
నాలుగు రోజుల అట్లే వదలకుండా మీరే ఆహార తీసుకెళ్లండి మేకలకు వెయ్యండి జాగ్రత్తగా ఉండండి
Ayyo chala badha ga anipistundi😢😢daaniki anta noppi vestundo paapam vatini jagratha ga chusukondi oka sari alavatu padite malli ravachhu puli🐯 TC👍😢
మిరు జాగ్రత్తగా ఉండండి బ్రదర్స్ అంద్దరు గుంపు గా ఉండ్డాండి మిరు ఏప్పూడు ఫరేస్ట్ఆఫిర్స్ కి ఇన్ఫమ్ చేయ్యండి,మి ఊరు లో విలైతే బిసి కేమారాలు ఏర్పాటు చేసుకోండి బ్రదర్స్, గ్రామ ప్రజలు ఉండాలని చేప్పాండి
Ramu and team meeru adavilo videos chesetappudu chala jagrathaga vundandi take care
Chala jagrttha ga vellandi, 😢adhi adavi janthuvu Dani place Loki maname vellam kabatti maname jagrttha ga undali ,plz be safe n take care ATC Team
అయ్యో అదేంటి బ్రో ఆలా జరిగింది. మీరు జాగ్రత్త బ్రదర్స్
Papam meka pill chala chal badhaga undi ee video chustunte ilanti paristhithullo akkada unde meelanti families entha suffer avuthu untayo thalachukuntene bhayamestundi,but meeru chala great
రాజు మీరందరూ జాగ్రత్త నువ్వు ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్ళండి ఎక్కువమంది
Chana rao garu badha padakandi mimmalni ila chudalekunnanu ila jaragakuda du kani jarigindi jagratha ga undali andaru take care
చాలా బాధాకరమైన విషయం బ్రదర్స్😢 చిన్న మేకలు కూడా తినేసింది. మీరు ఆవులతో కాపాలకి వెళ్ళినప్పుడు. చాలా జాగ్రత్తగా ఉండండి బ్రదర్స్.❤❤❤
Ayoooo papam chinnarao brother chala dull aypoyaru😔....miru chala jagratta andi andaru.chinna pillalu chala jagratta....pillalu telika adukotaniki aa chetlu unna place lo veltar kada brother anduke cheptuna...papam chala mekalani champesindi.
Chalaa badakaram ee video.....jagrattagaa uhdandi ATC team
చాలా బాధాకరమైనా కవిషయం బ్రదర్స్ 😢 మీరు జాగ్రత్తగా ఉండండి
ఒక్కసారి టేస్ట్ చూసింది మరల వస్తుంది జాగర్త అన్న
So sad 😢 vatiki safe ga chudandi 😢 take care
Plz take care all of you team🎉
అందరు చాలా జాగ్రత్త ఉండండి. రాజు బావ
Ayyoo… jagrathaa..especially night camp ⛺️
అయ్యో. మీరు జాగ్రత్త మీ అందరూ జాగ్రత్త ఉండండి
Meru videos chesetapudu chala jagrathaga undandi
It is leopard not Tiger because Tiger paws are much bigger and tiger doesn't eat bones.But leopard does.
Thamudu Raju ei veideo chustunta chala bhayam vastundi veideo chasataudu jagrathaga vundadi
Soo sad😢😢😢 anukokuda miruna plece loki puli vaste em chestaru ela tapinchukuntaru miru chala jagrataga undali god bless yours😊😊😊😊😢😢😢😢😢
రాజు జాగ్రత్తగా ఉండండి అడవులు కాబట్టి మీ టీం అందరూ బాగుండాలి బాగుండాలి
That's way brothers we will always alert you to take care because you are living in a thick forest definitely there is possible for higher animals, go to plain areas shoot the videos wonderful places are there in and around Araku, tribal marriages, festivals their beliefs, food, medicines and about life styles but as much as possible avoid camping that to night, videos are next your safety is first, take care and Ramu bro take care of your health, good luck for next video ❤❤❤❤
Chala badhakaram Raju garu jagratha ga undandi
చాలా బాధనిపిస్తుంది కానీ జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయాలి ఈరోజు నుంచి అయినా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ మీరు కూడా నైట్ క్యాంపింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి ఓకే కని నైట్ క్యాంపింగ్ చేస్తే చాలా భయమేస్తుంది నమ నేనువీడియోస్ చూస్తా కదా మస్తు భయపడతా❤❤❤ గాడ్ బ్లెస్స్ యు ఆల్ మెంబర్స్
మీరు వీడియోస్ తీసెటపుడు జాగ్రత్త బ్రదర్,
Anna meeru chala jagrathaga vundali e season lo.
జాగ్రత్త బ్రదర్స్ 🐯🦁🦓🦄🐃వీటితో
Very sad
Thank you soo much ❤️
హాయ్ అన్న అసలు ఆ వీడియో చూస్తుంటేనే భయమేస్తుంది
Jagrtha bro video chusinaka Chala bhadha Karam ha vundhi
చాలా జాగ్రత్తగా ఉండండి భయ్యా
So sad Brothers...Big loss for chinnari bava...😢
Be careful...
😢😢😢
Ayyo papam.miru kuda care full ga undandi brothers
జాగ్రత సోదరుడు పులి చాల ప్రమాదం. గత 2 ,3 నెలల నుంచి మా ప్రాంతం లో కూడా మేకలు గొర్రెల మీద దాడి చేస్తున్నా సింగిల్ గా ఫారెస్ట్ కి వెలోదు
Chala jagratta ga vndali god with you
Take care ram garu 😢asalu adaviloki velthe em aiena aayudham pattukuni vellandi be care full ram garu ❤take care ur health 😊
❤️❤️❤️
Take care … వీడియో తీస్తున్నపుడు జాగ్రత్తగా ఉండండి
Brother carefull brother... Life is important then money... Our parents Wait's for us at home...
హాయ్ తమ్ముడు హాయ్ అన్న మీరు వెళ్తున్నప్పుడే అక్కడే ఉండి నేను కూడా చూస్తున్నట్టుగా ఉందన్న నాకైతే భయమేస్తుంది ఆ వీడియో చూస్తే
హాయ్ అన్న నా పేరు రాము మీ వీడియోలు డైలీ చూస్తూ ఉంటాను మీరు వీడియోలు చాలా బాగా చేస్తున్నారు అడవిలో తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వీడియోల కోసం ఐదు లక్షల మంది ఎదురుచూస్తున్నారు త్వరలోనే నేను కూడా మీ దగ్గరికి రాబోతున్నను Ramu mtm
So sad Raju garu chala badha ga vundi koncham jagarta ga vundandi
జాగర్త బ్రో, మీరు చాలా జాగ్రత్త 😢
Take care raju. ఫారెస్ట్ ఆఫీసర్స్ కి సమాచారం ఇవ్వండి
God bless you brothers 💕
Edo oka option chusukovali miru
Mekala ku avulaki medaki edaina electric ga pettali puli pattinapudu arting vachela edaina plane cheyandi tappaka solution dorukutadi dorukutadi
Raju anna .....aa prantham chudadaaniki chala baganga vundhi...jagratta anna......meeru konchem
Konni rojulu intlone undandi beautiful and stay home
😮vamoo anta dare chesi vellyaru meeru jagrata guys papam chinnarao face lo simle to undey atatnu ee roju chustey elanoanipinchindi take care meeru andaru guys ramu raleyda meeto reply evandi 😊
Chennarav goat tiger tenadam chala badaga undi beckirfull
Take care brothers yours camping trips vlogs
దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి