Cashew fruits & nuts : పచ్చని కొండపైన జీడి పిక్కలు కాల్చుకుని తిన్నాము 😳🔥

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2024
  • Cashew fruits & nuts : పచ్చని కొండపైన జీడి పిక్కలు కాల్చుకుని తిన్నాము 😳🔥
    #cashew #cashewfruit #cashewnut #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

КОМЕНТАРІ • 280

  • @MC-rc4lx
    @MC-rc4lx 2 місяці тому +19

    రాజు, బావ అని చాలా రెస్పెక్ట్ గా& ప్రేమగా అంటాడు...😊👌

  • @srimatrenamaha8978
    @srimatrenamaha8978 2 місяці тому +13

    మీరు చాలా అదృష్టవంతులు. పచ్చని కొండల్లో ప్రకృతి ప్రసాదించిన ఫుడ్ దొరకడం, మీరు తింటూ మాకు వీడియోస్ షేర్ చేస్తుంటే చాలా బాగుంది చూడటానికి.

  • @user-kp4of9tj6o
    @user-kp4of9tj6o 2 місяці тому +10

    మీరు చాలా అదృష్టవంతులు అన్ని ఫ్రూప్ట్స్ దొరుకుతవి మీకు పనస పైనేఆపిల్ మాంగోస్ ఈతపండ్లు స్టార్ ఫ్రూప్ట్స్ కాఫీ అన్ని నాచురల్ గా పండినవి ఏ జన్మక్జ్ ఇంక్స్ ఎం కావాలి మి వాతావరణసం సూపర్

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 2 місяці тому +16

    మేము మామిడి పండ్లను అలానే తింటాము,, మాస్ గా,, జీడిపప్పు కూడా అలానే కాల్చి తీస్తాం,, thankyou

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 2 місяці тому +26

    రాజు గారు రాము గారు మీరు తింటుంటే నాకు తినాలి అనిపించింది మీరు తినే విధానం చాలా బాగుంటుంది మీరు తింటుంటే ఎవ్వరికైనా తినాలి అనిపిస్తుంది కానీ ఆ అదృష్టం ఎక్కడ ఉందిలే ఎనీ వే సూపర్ వీడియో మాములుగా లేదు

  • @janaganiraju1903
    @janaganiraju1903 2 місяці тому +14

    మూళ్ళ వంకాయ కూర వండి చూపించండి మీ స్టైల్ లో🎉🎉

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 2 місяці тому +8

    మీ వీడియో లు చాలా బాగుంటాయి మీ స్నేహం ఎప్పుడు ఇలానే ఉండాలి

  • @somelinagendra116
    @somelinagendra116 2 місяці тому +2

    ఈ వేసవిలో దొరికే అరుదైన పళ్లలో ఈ జిర్రక కాయలు మంచి రసంతో కుడి ఉంటుంది చాలా టేస్టీ గా ఉంటుంది ఎంతో మంచి అమోఘంగా ఉంటుంది దిని పిక్కలు కాల్చుకు తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది రాము ,రాజు గణేష్ మీరు ఎంతో సాహసించి చెట్టు ఎక్కి మాకు చూపించి నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤

  • @srikanthsri7244
    @srikanthsri7244 2 місяці тому +16

    First view👀 first like👍 😎😎😎😜😜❤️❤️okka video kuda miss avvaledhu

  • @fanofharshasai6801
    @fanofharshasai6801 2 місяці тому +2

    మీరు ముగ్గురు ఏప్పుడు ఇలానే ఉండాలి సంతోషంగా ఇంకా మంచి వీడియో చేయాలని కోరుకుంటున్న🎉🎉🎉

  • @jangitisuguna2684
    @jangitisuguna2684 2 місяці тому +1

    తమ్ముడు ఊరు చాలా ప్రశాంతంగా ఉంది తమ్ముడు అలా ఉంటే నాకు చాల ఇష్టం తమ్ముడు 🥰🥰

  • @eesamvijaykumar7211
    @eesamvijaykumar7211 2 місяці тому +1

    సోదరులారా! మీయెక్క వీడియోస్ చాలా చక్కగా ఉంటాయి. మీరు అడవిలో అరుదుగా దొరికే పండ్ల మొక్కలను ఎక్కువ మొత్తంలో అడవి(గుట్ట)ల్లో మొక్కలు(లేదా గింజలను) పెరిగే ఖాళి ప్రదేశాల్లో నాటే వీడియోని చేయవల్సిందిగా కోరుకుంటున్నాను పైగా... రానుంది వర్షాకాలం. ఎందుకనగా అంటే... అడవి ఆదివాసియులకు అమ్మ లాంటిది ఇప్పుడు ఆ అడవి తల్లి అంతరించే స్థితిలో వుంది. కాబటి... పండ్ల మొక్కలనే కాదు అడవిలో పెరిగే ఏ చెట్టునైనా పెంచవల్సిందిగా కోరుకుంటున్నాను. పండ్ల మొక్కలైత్తే భవిషత్తులో పిల్లలకు కూడ అందుబాటులో వుంటాయని నా కోరిక.
    మొక్కలను పెంచవల్సిందిగా అని మీకే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడవికి దగ్గరగా వుంటారని మరియు మీ యొక్క వీడియోస్ కొన్ని వేలమంది చూసి స్పూర్తి పొందుతారని.

  • @muralimohanmuralimohan1684
    @muralimohanmuralimohan1684 2 місяці тому

    My village show .araku tribal cu..........challabaguntunndhi...👋👋👌👌👌👌😍😍😍

  • @user-cy3lt2qn5r
    @user-cy3lt2qn5r 2 місяці тому +2

    Me videos chala baguntai Wighting for episode brothers

  • @ganeshmenda7161
    @ganeshmenda7161 2 місяці тому +3

    చిన్నప్పుడు మా నాన్నమ్మ తో మా జీడితోటకి వెళ్లి జేబులో కొన్ని జీడి పిక్కలు తీసుకొచ్చి మా కట్టెల పొయ్యి లో వేసి కాల్చేవాళ్ళం ఆ వాసన ఇల్లంతా వచ్చేది. మీ వీడియో చూస్తుంటే ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి బ్రదర్స్❣️

  • @taduriaruna9099
    @taduriaruna9099 2 місяці тому

    We have one Cashew tree in our garden..nice video and jack fruit looks yummy 😋 you r so lucky to have organic food 👏

  • @sravankumar8296
    @sravankumar8296 2 місяці тому +3

    ఒకసారి మీ ప్రాంతంలో మేక తలకాయ కర్రి ఎలా చేస్తారో Video theyyandi

  • @palurirajababu136
    @palurirajababu136 2 місяці тому

    Super ga vuntayi brother's

  • @shanthismart1783
    @shanthismart1783 2 місяці тому

    Hi guys nice vlog anni fresh fruits meery tintunaru so lucky 😋

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 2 місяці тому

    Nice video beautiful nature...

  • @Ammaigaru457
    @Ammaigaru457 2 місяці тому

    గుడ్ వీడియోస్ బ్రో... నైస్ 😊
    Congratulations for 500K Soon ❤

  • @dhanalaxmib7380
    @dhanalaxmib7380 2 місяці тому

    Gidi gingalu kaluste vati nundi vache smell chala bagundi 🤗🤗

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 2 місяці тому

    Jeedi pandu antaamu memu chinnappudu thinevallamu😊
    Meeru beautiful places choopisthunnaaru thanq 😊

  • @vasanthak257
    @vasanthak257 2 місяці тому

    Super andi Naku chala estam e fruits

  • @srikanthbendalam1265
    @srikanthbendalam1265 2 місяці тому

    Thanks anna maa old days gurthukosthnai,maa chinnappudu jeedi pandullu thenivalam and pillalu kalchukoni thenevallam

  • @Mounivlogs7
    @Mounivlogs7 2 місяці тому

    Super 👌 maku dhorakav annaya tinali anipistundi miru thintunte

  • @vijayalakshmivijayalakshmi1671
    @vijayalakshmivijayalakshmi1671 2 місяці тому +1

    Meeru chala adrustavanthulu

  • @sumalathabadugu9428
    @sumalathabadugu9428 Місяць тому

    Hai ramu garu meeru chala bhaga explain chestunnaru....😊
    I am your new subscriber...

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 місяці тому

    Nice video jeedipappunu kalchukoni tine vidhanam teliyadu ee video dwara chustunnamu chuttu location super ga undi Tq raju ramu ganesh lakshman

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w 2 місяці тому

    Memu alane mango s alane tintamu video super super ga undhi 😊

  • @RamaDevi-rg6fz
    @RamaDevi-rg6fz 2 місяці тому +1

    Super video your lucky nice

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 2 місяці тому

    😋😋anni mire thintara maku leva 😢 Ganesh Leda super rrr 👌 🌾🌳

  • @lakshmiprasanna5615
    @lakshmiprasanna5615 2 місяці тому

    Enta beautiful ga undi nature 😍👌♥️

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 2 місяці тому

    సూపర్ విడియో bro ‌.

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 2 місяці тому +3

    పచ్చి జీడిపప్పు తో కూర చేసుకోండి చాలా బావుంటుంది రామ్ గారు😊

  • @geethareddy6253
    @geethareddy6253 2 місяці тому

    Peaceful ga untai Mee videos

  • @dhamini6956
    @dhamini6956 Місяць тому +1

    Super brothers ....

  • @SirishabaiRamavathu
    @SirishabaiRamavathu 2 місяці тому

    Ramu garu meru super aandi❤

  • @radhafashionbeauty7888
    @radhafashionbeauty7888 2 місяці тому

    Nice video Raju garu mi videos chala baguntayi 👌👍

  • @umamaheshyadari4773
    @umamaheshyadari4773 2 місяці тому

    Jeedi mamidi & Natural Seedmango

  • @dhanalaxmib7380
    @dhanalaxmib7380 2 місяці тому

    Nenu kuda chinapudu gidiginjali kalchokoni thinanu kalchi thinte chala test ga unai 😋😋😋😋😋

  • @shivab843
    @shivab843 2 місяці тому

    Hi bro I am from anantapur I love ur videos all the best🎉

  • @kishkrish2361
    @kishkrish2361 2 місяці тому

    Ela unnaru Bro’s video iyethe 👌🏻kani inka em iyena different ga cheyandi bro oka video iyena

  • @urvethaabhiram8262
    @urvethaabhiram8262 2 місяці тому +1

    Hii annalu campaign video ku waiting anna 🥰❤❤❤

  • @rafeedhashaik371
    @rafeedhashaik371 2 місяці тому

    Wow super ramu and team 😍

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 2 місяці тому +1

    Nice.

  • @chintuchintuchintuchintu8096
    @chintuchintuchintuchintu8096 2 місяці тому +3

    Me videos Chusi like chaydam laydu antey valuku edo kotharakam virus vachindi anukontunaaa

  • @Santoshsalina606
    @Santoshsalina606 2 місяці тому

    Super video బ్రదర్స్ ❤❤❤❤🎉🎉🎉

  • @shivask1751
    @shivask1751 2 місяці тому +1

    Chala chala Beautiful video thisaru broo.. Really entho andhanga undhi video.. Aa Location chala bagundhi.. Best Video..😍😍

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 2 місяці тому

    Chala bagundi Ram Anna video. Trees eketapudu jagrata. Next camping video kosam waiting..

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 2 місяці тому

    Super bava garu raju Ganesh Laxman Kani jeedi pandu lopala Purugupta vundesi kada Adi mathram naaku chala navvochindi

  • @KumbhamNarsimha-qh6gz
    @KumbhamNarsimha-qh6gz 2 місяці тому

    Super videos all the 🥰🥰

  • @Prajju245
    @Prajju245 2 місяці тому

    Nenu kuda ma ammamvaluru velthe elane enjoy chesthanu bro valki kuda jedi ,mamidi thotlu vunny but mansu baledhu anpudu me vedios chusthe avne marichipotham anthe 🎉🎉

  • @sunithachatla845
    @sunithachatla845 2 місяці тому

    Super video

  • @pinjarirajiya3294
    @pinjarirajiya3294 2 місяці тому

    😍 super location

  • @Prajavoice260
    @Prajavoice260 2 місяці тому

    Anna Puri n mango pulp chesi thinandi bro 🥰

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 2 місяці тому

    Memu chinnappudu uppu ,kaaram munchukuni jeedi pallu thinevaallam. Pachchi cashews tho ayithe mutton lo veesi vandevaaru bale tasty gaa undedhi.

  • @Santoshsalina606
    @Santoshsalina606 2 місяці тому +1

    మా శ్రీకాకుళం లో జీడి పండు anatru

  • @dubaiseenu2104
    @dubaiseenu2104 2 місяці тому +1

    Karimnagar nundi unnara avruina❤❤❤

  • @paparao.vennapupaparao.ven7217
    @paparao.vennapupaparao.ven7217 2 місяці тому +1

    Super heroes

  • @user-dm8db3bu3b
    @user-dm8db3bu3b 2 місяці тому

    రాజు మీరు తింటుంటే నాకు తినాలనిపిస్తుంది

  • @mergushravani965
    @mergushravani965 2 місяці тому

    Sprr broo

  • @mandasowmyareddy9263
    @mandasowmyareddy9263 2 місяці тому +1

    Hello Araku Tribal culture Meru matlade Ganesh ni cameraman ni chesesaru matladani laxman ni video lo chupisthunaru inka matlade persons vunte videos inka bavuntai ane na opinion

  • @chandrakala-ws3gv
    @chandrakala-ws3gv Місяць тому

    Poori monarklo jeedi mamidi nenu thinna anna plants dhaggariki velli jeedi mamidi kosukonna😂😂😂 super

  • @pillayamuna4286
    @pillayamuna4286 2 місяці тому

    Super .....😋😋

  • @madhavilatha161
    @madhavilatha161 2 місяці тому +1

    Hi I'm madhavilatha bro super netural fruits ❤

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 2 місяці тому +6

    రాజు రాము నాకు మీవల్ల జీడిగింజల గురుంచి తెలిసింది మాకు మా తోటలో రెండు చెట్లు వున్నాయి థాంక్ యు గుడ్ ఇంప్రమేషన్ చెప్పారు

    • @shivask1751
      @shivask1751 2 місяці тому

      Taste anthaga bagovu 😅.. Nen already okasari try chesa assalu thinalem

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 місяці тому

      Thank you ❤️

  • @user-om6bo7ef2r
    @user-om6bo7ef2r 2 місяці тому

    రాజు జీడిపల్లి చాలా బాగున్నాయి

  • @mailosms928
    @mailosms928 2 місяці тому

    జాగ్రత్త పురుగులు ఉంటాయి

  • @sulochanamura4596
    @sulochanamura4596 2 місяці тому

    Super bro

  • @sowji_5555
    @sowji_5555 2 місяці тому

    Nice bros ❤

  • @aadiramesh4153
    @aadiramesh4153 2 місяці тому

    Super

  • @NSNAIDUS
    @NSNAIDUS 2 місяці тому +1

    Same to same Rinku Singh laga vunnada 😊😊😊

  • @Hero_267
    @Hero_267 2 місяці тому

    అన్నా roseapple అడవిలో ఎలా ఉంటాయో చూపించండి సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటాయి rose apple

  • @bhanusrisri44
    @bhanusrisri44 2 місяці тому +2

    Hi andi Ela vunnaru 🥰 Mee vedios lo nenu ekkuva observe chestundi Mee knowledge andi 😊 prathi dhani gurinchi chala baga explain chestaru entha chaduvukunna kuda English word's use cheyyakunda pure ga Telugu matladatharu super andi 👏aa nature aithe exlent andi lucky guy's 😍❤️

  • @Priyankapriya-jb5do
    @Priyankapriya-jb5do 2 місяці тому

    Nice video ram 🥭🥭🥭🥭

  • @rlovaraju5137
    @rlovaraju5137 2 місяці тому

    Rrg super super 👌👌👌👌👌👌👌👌👌👌

  • @anjalir1294
    @anjalir1294 2 місяці тому

    na childhood days lo nenu ela ne cheysa

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 2 місяці тому

    Nice Video 🎉🎉🎉

  • @pedapati2
    @pedapati2 2 місяці тому

    Nice

  • @kavithapastamukavitha9662
    @kavithapastamukavitha9662 2 місяці тому

    👌👏

  • @r15fansclub8
    @r15fansclub8 2 місяці тому

    Cooking videos cheyandi

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 2 місяці тому

    మీ వీడియో లు మీ కష్టం అనిపిస్తుంది మీ కల్మషం లేని నవ్వులు చాలా బాగుంటున్నాయి

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 2 місяці тому

    Nice video 👌👌👌👌❤️❤️❤️😍😍👌👌👌

  • @rojadammai3696
    @rojadammai3696 2 місяці тому

    Me valla Anni kothaga chusthunnam ... super

  • @pavan12366
    @pavan12366 2 місяці тому

    Tumbnail superb ❤

  • @mogileeswaripavi1941
    @mogileeswaripavi1941 2 місяці тому

    Ramu meeru chemistry, science baga chepthunnaru, em chaduvukunnaru meeru, ippudu studies continue chesthunnara, chesthe em studying cheppandi

  • @Villagesistars
    @Villagesistars 2 місяці тому

    అస్సలు అడవి లో జీడి మామిడి నారింజపండు చెట్లు ala padaayo ext 😊

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 2 місяці тому

    Super video chala bagundhi.

  • @SamyukthaThanda
    @SamyukthaThanda 2 місяці тому

    Chala bagundhi ..avunu Ganesh avupinchatam ledu bro

  • @Urstruly_Siddarth
    @Urstruly_Siddarth 2 місяці тому +1

    Location matram kiraak Ram ♈ Raju bro
    Beauty of nature 🫴🏻🍃🌱🌿🌴🌳🌲⛰️🏔️🍂

  • @user-dr6mt2lr7c
    @user-dr6mt2lr7c Місяць тому

    Abba I miss you kaju....❤❤❤

  • @NAGARAJU-rm9in
    @NAGARAJU-rm9in 2 місяці тому

    Super vedioes bro 👌 Goodluck

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 2 місяці тому

    Hii ATC family...video chala bagundi maku teliyani enno places ni meeru videos chesi chupistunaru chala chala Thank you ..okasari subscribers ni me village ki invite cheyandi meeku chalamandi fans unaru totally video superb

  • @psrinivas2600
    @psrinivas2600 2 місяці тому

    Hi
    BROTHER'S
    ALAUNARU
    ME VIDEOS NEKU Chala instam
    Nenu Araku Vachi napudu
    Kalusu thanu BROTHER'S ❤❤

  • @manjukandriga4147
    @manjukandriga4147 2 місяці тому

    Thumbnail lo photo super ❤

  • @satishjonnada4919
    @satishjonnada4919 2 місяці тому

    Anna chala baaguntayi...aa fruits nenu tinna...video chala baagundhi...ramu anna

  • @AyishaShaik-zi7uo
    @AyishaShaik-zi7uo 2 місяці тому

    Hi bros ❤❤❤nice video ❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍😍

  • @Msdhoni2017u
    @Msdhoni2017u 2 місяці тому +6

    Who liked the video immediately after opening

  • @dhanalaxmib7380
    @dhanalaxmib7380 2 місяці тому

    Brothers Koncham chinaga tinandi polamathundi speed thinte