చిన్నారావ్ బావ ఇంట్లో కాఫీ తోట పనులు | వారమంతా ఇదే పని 😍 | Araku Tribal Culture

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • చిన్నారావ్ బావ ఇంట్లో కాఫీ తోట పనులు | వారమంతా ఇదే పని 😍 | Araku Tribal Culture
    #coffee #coffeeplantation #arakucoffee #triballife #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

КОМЕНТАРІ • 133

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 2 години тому +7

    చాలా కష్టపడుతున్నారు రాజు గారు రామ్ గారు ఎక్కడికి వెళ్లారు సూపర్ వీడియో ఫ్రెండ్స్ ఏటీసీ టీమ్ కష్టానికి ఒక లైక్ వేసుకోండి

  • @kankipati81
    @kankipati81 Годину тому +12

    మీ వీడియో కోసం చాలాసేపట్నుంచి ఎదురుచూస్తున్నా...
    ఈ వీడియో లో రాము లేడు? ఏమైందో... మన తదుపరి వీడియో లో తప్పకుండా వస్తాడని ఆశిస్తున్నాను... ఇక వీడియో విషయానికొస్తా...
    మిమ్మల్ని చూస్తుంటే... చాలా సంతోషం గా ఉంది... డబ్బు ఆశ లేకుండా తోటి వారికి సహాయం చేసే మంచి మనసు మీకుంది..... ఒకరికొకరు ఇలా సాయం చేసుకుంటుంటే... మంచి అనుబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి... లాభాపేక్ష లేకుండా కూడా మనుషులు ప్రేమ కలిగి జీవించోచ్చు అని చెప్పడానికి మీరే నిదర్శనం... మీ మంచి మనసులకు... కల్మషం లేని మనుషులకు... స్వచ్చమైన నవ్వులకు... ప్రేమలకు... అభినందనలు... అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఎంత బాగుంటుందో...... మరో మంచి వీడియోతో మమ్మల్ని అలరించిన మీకు ధన్యవాదాలు...
    నాతొ ఏకీభవించే వారు...మన ATC టీం కోసం ఒక లైక్ వేసుకోండి..
    మీ సహోదరుడు...
    మనోజ్ కంకిపాటి...

  • @venkataramanaiah175
    @venkataramanaiah175 2 години тому +3

    చివరి వరకు వీడియో చూడకుండానే లైక్ చేసేస్తాం రాజు గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి.❤❤❤❤

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Годину тому +2

    తోట పనులు ఉమ్మడిగా చేయడం చాలా బాగుంది రాజ్ బ్రో ❤❤❤..

  • @PraveenG7280
    @PraveenG7280 Годину тому +1

    మా గిరిజన ప్రాంతం లో కూడా వకారి పనికి వకరం పోతాం ❤️జై ఆదివాసీ 🙏🙏🙏

  • @MBabu-b8j
    @MBabu-b8j Годину тому +2

    సూపర్ వీడియో నేను మీ వీడియోలు కువైట్ నుండి చూస్తున్నాను చాలా మిస్ అవుతున్నాను ప్రకృతిని😢 కానీ మీ వీడియోలు ద్యారా మిస్ అవ్వడంలేదు😊😊😊😊

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d Годину тому +2

    హాయ్ రాజు అన్నయ్య ఈరోజు వారి పని చాలా బాగుంది అలానే కష్టానికి హ్యాట్సాఫ్ యు వీడియో చాలా బాగుంది

  • @shaikchanti6639
    @shaikchanti6639 Годину тому

    మంచి సమన్వయ పని. చాల చాల బాగుంటుంది. ఒక్కరికొక్కరు కలిసి పని చేసుకోవటం బాగుంది .

  • @diavanneti1756
    @diavanneti1756 Годину тому +8

    I Miss You Soo Much RAM 😓💕

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 11 хвилин тому

    నైస్ రాజు అందరూ కలిసి పనిచేయడం కలిసి ఉంటే చాలా బాగుంటుంది చాలా బాగా చూపించారు చాలా సంతోషం అందరూ బాగుండాలి నైస్ వీడియో రాజు ఈరోజు వీడియోలో రాము కనిపించలేదు రాము గారిని అడిగానని చెప్పండి 👌👌👌👍

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 2 години тому +1

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ , క్యాంపింగ్ వీడియో చేయండి బ్రదర్స్❤❤❤

  • @srikanthsri7244
    @srikanthsri7244 2 години тому +4

    First view and first like
    A T C fans Entha mandhi vunnaru 👍 ❤❤😎😎😎

  • @nanibhargava8789
    @nanibhargava8789 2 години тому +5

    Rinku singh fans ikkada

  • @pathivamshikrishna134
    @pathivamshikrishna134 2 години тому +4

    పులి మీ మేఖలు తిన్న నుండి క్యాంపింగ్ వీడియో లు చేస్తలేరు

  • @avulaugesh6037
    @avulaugesh6037 2 години тому +1

    Love from Tirupati ❤

  • @manjulamalyala1685
    @manjulamalyala1685 2 години тому

    టెన్ మినిట్స్ లో 35వ మెసేజ్ ప్రకృతి చానల్ సూపర్

  • @umaparvathi3959
    @umaparvathi3959 Годину тому

    Kalisi melasi chakaga Pani chestunaru mimalni chusi chala santoshamga undi Raju nice job🤗🤗God bless u all

  • @gorregangabavani7484
    @gorregangabavani7484 2 години тому +15

    హాయ్ రాజు నైట్ క్యాంపింగ్ చేయట్లేదు ఎందుకు చేయండి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపిస్తారు మీరు

    • @Shyamdurgam-w5z
      @Shyamdurgam-w5z Годину тому

      Eppatlo cheyyaru

    • @mabuaman1991
      @mabuaman1991 Годину тому +3

      Adavi Puli untadi bro😢😮

    • @maheshrowdy9036
      @maheshrowdy9036 Годину тому +2

      Eppudu varshakalam bro and tiger kuda akkade thiruguthundhi eppudu camping antha machidhi kadhu

    • @SRIRAMA264
      @SRIRAMA264 11 хвилин тому

      Rains lo endukulendi

  • @ellemarfoods
    @ellemarfoods 2 години тому +1

    హలో అన్నయ్య ఎలా ఉన్నారు వీడియోస్ చాలా బాగుంటాయి

  • @alaharigeetha1193
    @alaharigeetha1193 2 години тому

    Unity helps a lot.... When there is a lot to do... Not only for cultivation and also in saving others...

  • @rekhagowdam8697
    @rekhagowdam8697 Годину тому +1

    Raju anna fans❤😊👍like cheyandii....

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Годину тому

    Maa valu kuda eelane panulu chestharu maa voooru lo anduke meeru kuda maa valu Anna feeling vosthundi bagundi nice video friends 😊😊😊

  • @Godavariabbai-ps5uu
    @Godavariabbai-ps5uu 2 години тому

    Video chudakundaney like kodatha brother 🤌🏻❤ chala adbutham ga untai me videos 👍🏻✅

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 Годину тому

    Good job ATC Team 👌 God bless you all😍😍😍

  • @eslavathnaveen8286
    @eslavathnaveen8286 Годину тому +1

    Laxman thammudu meru epudu smile evara elane untara koncham smile evu thammudu

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini Годину тому

    వీడియో లో రాము bro కపించడం లేదు మీ వీడియో బాగుంది bro

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 2 години тому +1

    Video bagundi 👌 ramu anduku ravatledu jvarama

  • @WeAreWithJspk
    @WeAreWithJspk Годину тому

    Hai ATC TEEM ❤
    పంట కల్పూ వీడియో చేశారు,
    అలానే పంట దిగుబడి చేతికి అందిన వెంటనే వీడియో చెయ్యండి.

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 2 години тому +1

    Nice video ATC tem

  • @rohinir1526
    @rohinir1526 Годину тому

    Meeru chala adrustavantulu adavitalli biddalu

  • @malleshgoud4046
    @malleshgoud4046 2 години тому

    ఆ మిరియాల మొక్కలు ఆన్లైన్ లో మస్తు కాస్ట్ ఉన్నాయి బ్రదర్ మీరు భూమి మీద అదనంగా పాకినవి పీకి పడేయకుండా అమ్మండి వాటి ద్వారా కూడా ఎంతో కొంత ఆదాయం వస్తది.ఇష్టము ఉన్న వాళ్ళు ఆ మొక్కలు కొంటరూ మీకు కూడా ఉపాధి లాగా ఉంటది. మా తెలంగాణలో కొనాలి అంటే దొరుకవు ఆన్లైన్ లో తప్పా...

  • @luckydhamu5941
    @luckydhamu5941 2 години тому

    Love from Guntur ❤❤

  • @SaiKota-e5y
    @SaiKota-e5y 45 хвилин тому

    చిన్నరావు రాజు కాకుండా ఇంకో పర్సన్ అండ్ కెమెరా మెన్ కూడా మాట్లాడనివ్వండి వాళ్ళకి కొంచం స్పెస్ ఇవ్వండి బ్రోస్

  • @ajaydevkandagari-wx1tc
    @ajaydevkandagari-wx1tc 2 години тому

    love from Rayagada

  • @shivaradha7354
    @shivaradha7354 2 години тому

    Love from Bangalore ♥️ Hi brother's

  • @psrinu1030
    @psrinu1030 2 години тому

    Chala Baga shute chesaru Anna video chala Baga explain chesaru Raju Anna bagundhi kani Ramu Anna video lo kanipinchaledhu raledha Miss authunnanu❤

  • @kanikedas-
    @kanikedas- 2 години тому +1

    ఫస్ట్ లైక్ 👍🤗🤗🤗 iam happy బ్రదర్స్ 🫵

  • @JenigaPadma
    @JenigaPadma 2 години тому +1

    Super video super 👌👌👌👌👌🏞️⛰️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @hymajana466
    @hymajana466 2 години тому

    Mee video's chalaa baguntai brother's ❤❤❤🎉🎉🎉

  • @buchannakavali4385
    @buchannakavali4385 52 хвилини тому

    Nijamgaa andaru ilaaa help chesukuntuu untee chalaa bauntadi

  • @roshitha-ix2ft
    @roshitha-ix2ft 2 години тому

    Blessed to watch your videos andiii

  • @vimalavimmu1721
    @vimalavimmu1721 Годину тому

    Video super undi Raju Gaaru

  • @rajupayam8646
    @rajupayam8646 Годину тому

    Super videos thammulu👌🎉🎉🎉

  • @kiranbandaru4744
    @kiranbandaru4744 2 години тому +4

    Camping videos cheyandi anna

    • @m.bhargavbalu6852
      @m.bhargavbalu6852 2 години тому

      Arey jaffa ga valla vurilow tiger tergutundhi raaa... Vallaki eamina itay nuv aa responsibility

  • @nithyavenky9820
    @nithyavenky9820 29 хвилин тому

    Soo Hard Work Take Care All Maa 🙏👍💕

  • @Rakshitha476
    @Rakshitha476 2 години тому +1

    Where is Ram bro we waiting for ram anna voice😢

  • @sandhyarani284
    @sandhyarani284 Годину тому +1

    Andaru kalisi untene anandham.

  • @reddihemakumar6230
    @reddihemakumar6230 2 години тому +1

    Bro camping video cheyandi ❤❤

  • @KodavatiSupriya
    @KodavatiSupriya 2 години тому

    Nice location 😍

  • @VelugalaKalyani
    @VelugalaKalyani 2 години тому

    Hai anna me videos super untai chudakamundhay like kotaysthanu anna me videos ki really very super videos anna

  • @TATAIPLTATAIPL-di5zu
    @TATAIPLTATAIPL-di5zu 2 години тому

    Love from Nellore anna ❤

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Годину тому

    Chala kastapadutunnaru meru okariki okaru chala help chesukuntunnaru edi matram naku baaga nachhindi👍😍ramu garu malli vontlo baleda videos lo kanapadatledu meru andaru TC👍👍

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 Годину тому

    Video chala Bagundi ❤🎉

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 2 години тому

    Hi bros,,, ramu kanipista leru,,, All the best,, ATC 💐💐

  • @Ganggadhar-mn9gr
    @Ganggadhar-mn9gr 2 години тому

    Super anaa

  • @Balanature
    @Balanature 43 хвилини тому

    Please ramu untene video cheyandi,ledante subscribers chala badhapadataru

  • @venkatakrishna8020
    @venkatakrishna8020 Годину тому

    Happy bro super

  • @madhusudhana7754
    @madhusudhana7754 2 години тому +1

    Meru night campaign night cooking. Cheyandi bros

  • @majjigowriswararao6690
    @majjigowriswararao6690 2 години тому +1

    Ramu Bro ki antii ayindi kanipichataldu video's lo

  • @mabuaman1991
    @mabuaman1991 Годину тому

    Adavi Puli untadi bro 💯 😢😮
    Anduke ippatlo campaign videos cheyaka povadame manchidi💯💯💯💯

  • @arunvarma3179
    @arunvarma3179 2 години тому

    Nice video

  • @bethalanaresh9253
    @bethalanaresh9253 40 хвилин тому

    Hai i like your videos

  • @DarlingNareshCreatives
    @DarlingNareshCreatives Годину тому

    Camping videos Kosam Waiting anna❤ 🫶

  • @sasikrishna6014
    @sasikrishna6014 2 години тому

    Nice

  • @jyothsnadevimakutam5798
    @jyothsnadevimakutam5798 8 хвилин тому

    Hiii rajugaru mi camping videos baguntayi.where is ram ?

  • @AVE780
    @AVE780 2 години тому

    Very nice video 😊

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR 2 години тому +3

    రేపు na birthday wish cheyandi
    ఇట్లు
    మీ aparichithudu

  • @user-lm2ow7yt1e
    @user-lm2ow7yt1e Годину тому

    Bros Good Video Bros...

  • @vijayarathnam972
    @vijayarathnam972 Годину тому

    vedio 👌 bro 💙💐👍💪

  • @Keerthijoseph-h1x
    @Keerthijoseph-h1x 2 години тому

    Hello Atc team❤

  • @kariniprasadprasad9881
    @kariniprasadprasad9881 30 хвилин тому

    Anna Mee video kosam waiting anna

  • @batinikumar5798
    @batinikumar5798 6 хвилин тому

    try to upload daily videos

  • @rohinir1526
    @rohinir1526 Годину тому

    Okaroju meetho adavilo tirigi mee inti food tinalani undi eppudu invit chestaru

  • @potipireddikarthik865
    @potipireddikarthik865 Годину тому

    Night camping video s chayende bro

  • @kariniprasadprasad9881
    @kariniprasadprasad9881 28 хвилин тому

    Anna mi videos chala rojula nunchi follow authunnanu nakemi cheyodhu

  • @mahinani22
    @mahinani22 2 години тому

    Waiting for your video bro ❤❤❤😂

  • @batinikumar5798
    @batinikumar5798 5 хвилин тому

    vinayaka chevithi videos thiyalera

  • @shaiknayabrasool4007
    @shaiknayabrasool4007 10 хвилин тому

    రాము అన్న ఎక్కడ....?????

  • @drakshareddy6168
    @drakshareddy6168 2 години тому

    Hi brothers ❤❤❤

  • @koyyasai1186
    @koyyasai1186 2 години тому

    1st view, 1st like❤, 1st comment

  • @SrilakshmiDontina-ku4lj
    @SrilakshmiDontina-ku4lj 2 години тому

    Hi anna nice video

  • @bala5312
    @bala5312 2 години тому

    Tiger amindhiii video lo chapuuu bro

  • @chavasaikiran8467
    @chavasaikiran8467 2 години тому

    Hello atc members nenu me village ravali anukuntunnau Ela ravali konchem cheppandi

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 2 години тому

    ❤❤

  • @RANILingala-nv5nr
    @RANILingala-nv5nr 2 години тому

    Hai friend s

  • @DVVANNA
    @DVVANNA 2 години тому

    ರಾತ್ರಿ ಶಿಬಿರ ಮಾಡಿ ಸಹೋದರ

  • @mahalakshmiu9479
    @mahalakshmiu9479 Годину тому

    Where is Ram?

  • @bharathigoud1405
    @bharathigoud1405 2 години тому

    Where is ramu

  • @manilakshmanmanilakshman7514
    @manilakshmanmanilakshman7514 Годину тому

    రాజు ఎందుకు రాము ఈమధ్య వీడియోలో కనిపించట్లేదు

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 2 години тому

    First comment

  • @rohinir1526
    @rohinir1526 Годину тому

    Tuppallo pani chestunnaru pamulu kanipinchava

  • @crazybot2829
    @crazybot2829 23 хвилини тому

    Araku lo temperature ella undi ippudu

  • @Ananya-pp1wc
    @Ananya-pp1wc Годину тому

    ❤❤🎉

  • @maddipadumrc6766
    @maddipadumrc6766 2 години тому

    రాం ఎక్కడ

  • @munikrishnakrishna1686
    @munikrishnakrishna1686 Годину тому

    Why soooooo late update videos

  • @donglee8282
    @donglee8282 Годину тому

    Camping video broooooooooooooo

  • @CHAITUGAMING-YT
    @CHAITUGAMING-YT 2 години тому

    Ram bro kanipinchadam ledhu enti?😢

  • @harihari7832
    @harihari7832 2 години тому

    Miriyallu kapu chupiyandee

  • @haseenachand287
    @haseenachand287 2 години тому

    hello tammullu Maku coffee kavali. Pampisthara

  • @padmalatha19
    @padmalatha19 2 години тому

    Ramu kanipinchadam ledu y