రాజు కొత్త చానల్ పెట్టడం వల్ల మీలో మీకు గొడవలు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ..రాము రాజు గణేష్ చిన్నారవు గారు , లక్ష్మణ్ మీరందరు ఎప్పటికి కలిసే ఉండాలి ❤️🤗❤️
రాజు తమ్ముడు చాలా ఈజీగా బొడ్డెంగి తీస్తున్నాడు ఒక్క నిమిషం కూడా పట్టటం లేదు, మీరు పుల్లలతో బొడ్డెంగి కాల్చి తినడం కొత్తగా ఉంది మేము చిన్నప్పుడు పసువులు కాసేటప్పుడు పచ్చిపనస తొనలు ఇలా పుల్లలు గుచ్చి కాల్చి తినేవాళ్ళం.
Bayya regular ga follow avthaanu mee videos naku anni videos chala baga nachutayi okkasari aina meetho spend chesi meela thinaali ani korika naku adhi kuduruthundhaa ledhaa annadhi nakaithey teliyadu but kudhirithey I am full happy bro all the best for ur future
హాయ్ రాము ,రాజు ,గణేష్ చిన్నారావు గారు బొద్దెంగు పురుగుల వంటకం👌👌 చాల చాల బాగుంది🙏👍 ఈ సీజన్ లో ఎక్కువగా ఈ బోద్దెంగు పురుగులు సేకరిస్తారు గిరిజన ప్రాంతం లో సేకరిస్తారు చాల మంచి వంటకం చూపించారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤👌🙏🙏🙏🙏
బొడెంగ్ పురుగులు తియ్యటం లో రాజు, రారాజే!!! అది ఎంతో ప్రోటీన్ తో ఉన్న ఆహారం. ఇవి తింటారని *అరకు ట్రైబల్ కల్చర్* యూట్యూబ్ ఛానల్ ద్వారా బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది మొదట మీరే. మీ ప్రయత్నం గొప్పది ❤❤❤.
మేమైతే తినలేదు రాము కానీ మీ ఛానల్ లో చూశాను ఫస్ట్ టైం తినటం నాకు ఆ వీడియో నచ్చి అప్పుడప్పుడు ఆ వీడియో ని చూస్తూ ఉంటాను ఆ వీడియో అంటే చాలా ఇష్టం నాకు వీడియో అయితే చాలా బాగుంది రాము మీ టీమ్ అందరికీ హాయ్
❤❤ రాము రాజు చిన్న రావ గనేష్ లక్ష్మన్ సురేష్ సూపర్ వీడియో రొజు రొజు కు వంటలు మాత్రం తమటా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్ని కలిపి ఎపడం బాగుంది కురా మాత్రం మంచి కలర్ వచ్చింది ఆలా గే కబాబ్ కొత్తగా బాగుంది ❤❤❤❤👌👌👌👌👌👌
Congratulations on your new channel!! I have been following your ATC for a long time and I like the way you are promoting this channel by putting this video, knowing you will get criticism like the bad comments and also good comments and likes from loyal subscribers like me, which would increase the comments count, which will not only increase the channel reach but also the makes the video more popular and its a great idea and I personally like every video you make and respect your culture, cheers guys...😊
మి ఫుడ్ ఏబిట్స్ ఏంటో తినడం వండుకోవడం ఏమాత్రం తప్పు లేదు కాని మి పుర్వికులు తిని ఉండోచ్చు కాని ఇప్పుడు ఉన్న సిష్టం వేరు మిరు ఇలాంటి ఫుడ్ మనేస్తేనే బెటర్ నా అభిప్రాయం
తమ్ముడు మీరు చేస్తున్న ప్రతి ఒక్క వంటకము మేము గౌరవంగా చూస్తున్నాం
Thank you Anna ❤️
Evaraina bear grylls fans unnara 🔥🌄
Leru bro
Real hero annaa ❤
🙋🤝⛰️👕💪🕶️🧢😁🍌📞👌🫂
Oka episode lo evi thintadu maodu
Nen uvna 😅
చిన్నారి బావ గారు ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు...❤❤❤❤❤❤❤
❤️❤️❤️
లెక్క లేదు బ్రో
నీక్కూడా బావేనా
చెడు ఏముంది తమ్ముడు ఎవరి ఆహారపు అలవాటు వారివి మీరు ఏమి తింటారో అవి జెన్యూన్ గా చూపిస్తున్నారు 👍🏻👍🏻
Thanks Akka ❤️
Ramu anna : baava ela undhi
Sinnari baava : chaala bagundhi bammardhi with smile 😄anthey inka em matladadadu
One word 🤭
కొత్తిమీర వేస్తేనే కూర కి అందం మరియు రుచి
వీటితో కబాబ్ చాలా కొత్తగా ఉంది.. కొత్తగా వీడియో లో ఉన్న అన్నని కూడా పరిచయం చేయండి అన్నలు❤❤❤ లవ్ from anakapalli
జస్ట్ పర్ఫెక్ట్, ఇది మీ అరకు తెగ సంప్రదాయ వంటకం.
రాజు కొత్త చానల్ పెట్టడం వల్ల మీలో మీకు గొడవలు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ..రాము రాజు గణేష్ చిన్నారవు గారు , లక్ష్మణ్ మీరందరు ఎప్పటికి కలిసే ఉండాలి ❤️🤗❤️
❤️❤️❤️
😢డిస్కవరీ ఛానల్ లో man wild చూశాను ఇప్పుడు మీ దగ్గర చూస్తున్నాను చాలా బాగుంటాది అట
Congratulations for new channel all team members ki.
రాజు తమ్ముడు చాలా ఈజీగా బొడ్డెంగి తీస్తున్నాడు ఒక్క నిమిషం కూడా పట్టటం లేదు, మీరు పుల్లలతో బొడ్డెంగి కాల్చి తినడం కొత్తగా ఉంది మేము చిన్నప్పుడు పసువులు కాసేటప్పుడు పచ్చిపనస తొనలు ఇలా పుల్లలు గుచ్చి కాల్చి తినేవాళ్ళం.
Memu alane thintam Anna 😍
Bayya regular ga follow avthaanu mee videos naku anni videos chala baga nachutayi okkasari aina meetho spend chesi meela thinaali ani korika naku adhi kuduruthundhaa ledhaa annadhi nakaithey teliyadu but kudhirithey I am full happy bro all the best for ur future
Annayya chaala original ga chesthunnaaru videos superb ..
వీడియో ఎప్పటి లాగే చాలా నేచరల్ గా ఉంది కొంచెం కొత్తగా ఉంది అది మీరు బొడ్డెంగి పురుగులతో కబాబ్ చేసే విధానం చాలా కొత్తగా అనిపించింది super ❤🙏👍🍡🍲
Thank you ❤️
Aha ram enta tintuna kavalane anipistunda mari maaku taste telidhu ga me felling ye ma felling kudha super miru inkka me vedio
I am proudly 🥰🥰🥰my lovely.. Tribal 🤟🤟
Video Coocking style Super Anna ❤
ఈ ఛానల్ లో అందరిలా కాకుండా ఇలాంటి మీ యొక్క సంప్రదాయ వంటలు రావాలని ఆశిస్తున్నా❤
Vosthai Anna
మొదటిసారి చూస్తునాను ఈ పురుగులు తినటం
Congratulations 🎉 కొత్త ఛానెల్ కోసం ఇంకా మoచి మoచి వంట వీడియోలు చేయలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😊😊😊😊
Thappakunda 👍🏻
Really greatfull to watch your videos
Super annaya
అలాగే ఒక కొండ భాషను ఒక వీడియో తీయండి ప్లీజ్ ప్లీజ్ రాము అన్నయ్య
Thappakunda 😍
Video అయితే చాలా బాగుంది ❤
Thank you.!
మీ వీడియోస్ అన్ని బాగుంటాయి మీరు బాగుండాలి
హాయ్ రాము ,రాజు ,గణేష్ చిన్నారావు గారు బొద్దెంగు పురుగుల వంటకం👌👌 చాల చాల బాగుంది🙏👍 ఈ సీజన్ లో ఎక్కువగా ఈ బోద్దెంగు పురుగులు సేకరిస్తారు గిరిజన ప్రాంతం లో సేకరిస్తారు చాల మంచి వంటకం చూపించారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤👌🙏🙏🙏🙏
Thank you soo much ❤️
సూపర్ తమ్ముళ్లు ❤❤❤
Congratulations New channel God bless you all ❤
హాయ్ అన్న మేము కూడా తింటాము బొడ్డెంగి పురుగులు
రాజు అన్నయ్య నిజంగా నాకైతే చాలా ఇష్టంపురుగులు కూర
I want to eat it... Looks yummy 😋
ఓకే మీ వంటలు చాలా బాగుంటాయి అబ్బా❤🎉
Bagundi enjoy 👌👌♥️
నోట్లో లాలాజలం వస్తుంది 😋
Miru thappa avaru cheyyaru bro Elanti kabab😅😅😂 super 👌
🤭😍😛
ఈ వంటకం చూస్తుంటే నాకు నోరురుతుంది 😋😋బ్రో... నాకు కూడా తినాలనిపిస్తుంది... కానీ మా సైడ్ ఉండవు 🤦♂️ ❤ from పల్నాడు 🔥🔥
బొడెంగ్ పురుగులు తియ్యటం లో రాజు, రారాజే!!!
అది ఎంతో ప్రోటీన్ తో ఉన్న ఆహారం. ఇవి తింటారని *అరకు ట్రైబల్ కల్చర్* యూట్యూబ్ ఛానల్ ద్వారా బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది మొదట మీరే. మీ ప్రయత్నం గొప్పది ❤❤❤.
❤️❤️❤️
హాయ్ రాము రాజు గణేష్ చిన్నారావు గారు బొడ్డింగు పురుగులు వంటకం చాలా బాగుంటాయి సూపర్
Thanks 🤩
Video chala darunam ga vundi bro
Last lo 😂😂 super jock bagundhi
వీడియో చాలా బాగుంది సూపర్ 👌👌
Thank you 🙏🏻
స్వచ్ఛమైన వాతావరణం స్వచ్ఛమైన కల్తీ లేని ఆహారం తింటూ ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ మీరు
❤️❤️❤️
నైస్ కుకింగ్ బ్రో ❤❤❤
Ento ee purugulu bayamestundhi chustuntey
మాములుగా ఉంది కబాబ్....అబ్బ ..నాకు చాలా ఇష్టం బొడ్డెంగాలు.కానీ మాకు దొరకావు ...మది మారేడుమిల్లి
Good food ముఫాష
Eat everything, best!!!!!
హాయ్ సూపర్ 🎉
Supar bro ❤❤❤
I wish I would have been there to taste it and enjoy the food as you do
మీరూ వండుతుంటే నాక్కూడా నోరు ఊరుతుంది కానీ నాకు అలవాటు లేదు యే తేగాకు చెందినా వారికి ఆ వంటకం అలా ఉంటుంది సూపర్ గా చేసారు వంట
Thank you.!
సూపర్ బ్రో god bles you 🎉❤❤
తమ్ముళ్లు వీడియో చాలా బాగుంది
Thank you Anna 😍
Hi bro mi aharapu alavatlu jenuen ga untayee supar kababu lu ragi sangati kuda
ఏంటన్న ఈమధ్య మారుమూల గిరిజన ప్రాంతాలను ఏవి చూపించట్లేదు❤
హాయ్ రాము గారు హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా సూపర్ గా ఉంది మీ ఆహారపు అలవాటు చాలా బాగున్నాయి చాలా కలర్ ఫుల్ గా కనబడుతున్నాయి 😊
😍😛🤭
Super brother's 👌👌👍👍
Super bhayya 👌❤❤❤
నైస్ ఎక్సలెంట్ బ్రదర్
Your language తెలుగు skill is good
Super raju Ram Ganesh laxman Chinna rao happygatinandi
Thank you.! ☺️
A vanta chala bhaga untadi
Hi Ramu garu mi videos ani naku estam .
We love your videos
సూపర్ అన్న మీరు చేసే ప్రతి వంటలు బాగుంటాయి మాది కాకినాడ నా పేరు వెంకటరమణ నేను ఉన్న కువైట్లో
హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా సూపర్ వీడియో
నెక్స్ట్ వీడియోలో గ్రిల్డ్ చికెన్ చేయండి
గడ్డ దగ్గర చేయండి
చాలా బాగుంది బ్రదర్ వీడియో
Thank you Anna 😍
I love chinna rao bava
Atluntadhi mari manathoni❤❤❤
E channel chala big success avali ani korukuntanu 😊❤❤ nice video bro's Naku reply evali bro
Thank you Bhavani Garu 🙏🏻
మేమైతే తినలేదు రాము కానీ మీ ఛానల్ లో చూశాను ఫస్ట్ టైం తినటం నాకు ఆ వీడియో నచ్చి అప్పుడప్పుడు ఆ వీడియో ని చూస్తూ ఉంటాను ఆ వీడియో అంటే చాలా ఇష్టం నాకు వీడియో అయితే చాలా బాగుంది రాము మీ టీమ్ అందరికీ హాయ్
Thank you soo much 😍
❤❤ రాము రాజు చిన్న రావ గనేష్ లక్ష్మన్ సురేష్ సూపర్ వీడియో రొజు రొజు కు వంటలు మాత్రం తమటా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్ని కలిపి ఎపడం బాగుంది కురా మాత్రం మంచి కలర్ వచ్చింది ఆలా గే కబాబ్ కొత్తగా బాగుంది ❤❤❤❤👌👌👌👌👌👌
🤭😍😛
@@ForestCookingChannelTelugu ❤👌
Hii FCC Family
Video chala bagundi me food habits ante ma andariki respect
Thank you 🙏🏻
Brothesr super
Good video dear ramu
Congratulations on your new channel!! I have been following your ATC for a long time and I like the way you are promoting this channel by putting this video, knowing you will get criticism like the bad comments and also good comments and likes from loyal subscribers like me, which would increase the comments count, which will not only increase the channel reach but also the makes the video more popular and its a great idea and I personally like every video you make and respect your culture, cheers guys...😊
❤️❤️❤️
Happy to see Lakshman Back❤
Evaru alavatu valladhi thammudu ..all the best of all team
❤️❤️❤️
Super bro
💐💐Morning time lo tiffin items And egg curry kuda try cheyandi annaya.❤❤
Laxman(rinku singh)fan❤❤❤ murali
Timo and pumba cartoon లో వాళ్ళు తినే పురుగులు కూడా ఇవే కదా 🤣
All the best brother s andariki
Next level 😮😮😮 super 👍👍👍
Thank you so much 😀
నాకు నోరు ఊరుతుంది టీం ❤
🤭😍😛
Nenu tinanu baboye but curry bagundhi chudaniki
వాటితో బిర్యానీ చేయండి...
Wow super super
Supar anna namaste
Nice super 🎉🎉🎉🎉
Nice
Chinnarao bava ithe chaala improve aiyyadu ippudu bhaga matladuthunnadu
Royyala fry cheyandi super ga untundi
Super❤
Botil kana dipa ayetha bagundadi mana culture vallu vadavi
మి ఫుడ్ ఏబిట్స్ ఏంటో తినడం వండుకోవడం ఏమాత్రం తప్పు లేదు కాని మి పుర్వికులు తిని ఉండోచ్చు కాని ఇప్పుడు ఉన్న సిష్టం వేరు మిరు ఇలాంటి ఫుడ్ మనేస్తేనే బెటర్ నా అభిప్రాయం
Congratulations to Brothers 🎉🎉for new channel
Hai atc teem me food habits ni memu baga chustham kani naku bayam vesendhi avi kadhuluthu vunnty bagundhi
🤭😍😛
All the best For New UA-cam channel Forest Cooking Channel 👍💯🥰🙏❤️
Thank you.!