మూడు గంటలు సమయం కేటాయించి థియేటర్కు వెళ్లి సినిమా చూసే కన్నా, 30 నిమిషాల మీ వీడియో చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లు మీ బ్రదర్ మహేష్. (Environmental secretary).
బాగుంది బ్రో,మా ఊరిలో అలా ఉండదు,ఎవడిని ఎలా అవమానించాలి, ఇతరులను ఎలా మన స్వంత లాభం కోసం వాడుకోవాలి,ఎలా అందరికన్నా డబ్బులు ఎక్కువ సంపాదించాలి,యితరులకు ఎలా ఆర్థికంగా సామాజికం గా దెబ్బతీయాలని అని బ్రతుకుతూ వుంటారు
చాలా బాగుంది ఆపువ్వలు వాతావరణం స్వచ్ఛమైన పల్లెటూరు కల్మషం లేని మనుషులు పంటపొలాలు పశువులు ఎంత చక్కగా ఉందో లైఫ్ అంటూ ఉంటే ఇలాంటి లైఫ్ బ్రతకాలి రాజు గారు వీడియో లో చాలా చక్కగా వివరిస్తూ వీడియో లు చేస్తున్నారు
చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు రాజు అన్న మీరు ,అందరికి దొరకదుఇలాంటి ప్రషాంతమైన జీవితం మీరు చాలా అదృష్టమంథులు చాలా బాగుంది అన్న మీ వీడియో..బాగా నచ్చింది మాకు .ఇలానే మరిఇంకెన్నో మంచి మంచి వీడియోస్ మీరు చేయాలని,మంచి స్థాయిలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న
Super climate .nice people.natural ecosystem.pure smile.healthy life.simple and hard working people. Nutritional food.peace of mind.all the blend is your VEDIO.
రాజు అన్న మీ ఫ్యామిలీని చూపిస్తుంటే కొంచెం సిగ్గు పడుతున్నావ్ అన్నా కానీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు చూడటానికి కూడా చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు ఒకరి పనులు ఒకరు షేర్ చేసుకోవడం కూడా బాగుంది
రాజ మరియు ఏ టీ సి గణేష్ , చిన్నారావు గారు మీ దిన చర్య చాలాబాగా ప్రశాంతంగ హడవిడి లేకుండా నేచురల్ గా ఉంది అనంతగిరి మండలం రాజుపాలెం గ్రామంలో మిమ్మల్ని కలిసి మీతో కలిసి రెండు రోజుల పాటు గడపాలని కోరిక మీరు చాలా అదృష్టవంతులు ప్రశాంతంగా జీవిస్తున్నారు గాడ్ బ్లెస్సేస్ యువర్ టీమ్ 👌👌👌👍👍👍👎💯👎💯💯💯💐💐
మన గిరిజన ప్రాంతంలో కుటుంబంతో పొడు వ్యవసాయం చేయడం చాలా చాలా బాగుంది అలాగే గిరిజనుల జీవన విధానం గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు థాంక్యూ సో మచ్ రాము ,రాజు ,గణేష్ గారు మీరందరూ ఎప్పుడు కూడా సంతోషంతో వీడియో చేయాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను❤❤❤❤ జై అరకు ట్రైబల్ కల్చర్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హాయ్ బ్రదర్స్ మన గిరిజన ప్రాంతంలో జరిగే రోజు జీవన విధానాన్ని మన కట్టుబాట్లు జీవనశైలి ప్రకృతి చల్లని వాతావరణం చల్లని గాలులు కొండల మధ్యన చిన్న గ్రామం చాలా బాగుంది బ్రదర్స్ జీవితంలో అలా ఒక్క రోజు గడపాలని ఉంది బ్రదర్ ఏమున్నా లేకున్నా ఉన్న దానిలో సర్దుకొని ఉండడం కష్ట సుఖాలతో చాలా సంతోషంగా ఉన్నారు మన జీవన విధానాన్ని చూపించారు చాలా బాగుంది 🎉 జీవితంలో ఒక్కరోజు మీతో గడిపితే చాలు🎉🎉🎉
Hello friends,Ram, Ganesh, Raju, lakshman, చిన్నారావ్ బావ గారు,Vedio చాలా బావుంది. నాకు అయితే బాగా నచ్చింది చుట్టూ అంతా పచనైన ప్రకృతి ఒడి, స్వచ్ఛమైన గాలి మనకు ఉంటే చికెన్ మించిన ఆనందం ఏం ఉంటుంది. మా dinner అయితే చికెన్ బిర్యానీ, చికెన్ fry, మీకు రంపచోడవరం , మారెడుముల్లి, గుడిసె హిల్స్, తెలుసా నేను అయితే మీకు తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మా ముందుకు తీసుకువస్తారు అని కోరుతున్నాను.thank you to ARAKU TRIBEL CULTURE TEAM all of you, all the best for so many vedios. ఇట్లు మీ వీడియోస్ అన్నీ చూసే మీ ప్రకృతి ప్రేమికుడు.
నేను విద్యార్థి గా ఉన్నప్పుడు మీరు తిన్నట్లు గా ప్లేట్ నిండుగా అన్నం పెట్టుకుని వినేవాడిని... ఇప్పుడు అందులో పావు వంతు కూడా తినలేకపోతున్నాను... ఎందుకంటే శారీరక శ్రమ తగ్గిపోయింది.. అందువల్ల తిన్నాది అరగటం లేదు... నగరాల్లో ఉన్న బిజీ లైఫ్. ఉద్యోగం లో రకరకాల ఒత్తిడి... నేనూ నా బాల్యం లో పల్లెటూరు లోనే పెరిగాను... అప్పుడు ఎంతో బాగుండేది.. మీరు చక్కగా శారీరక శ్రమ చేసుకుంటూ.. మంచిగా తింటూ ఆరోగ్యం గా ఉంటున్నారు... చాలా సంతోషం
పడేరు, అరకు సంత, గసభ, హుకుంపేట, మచ్చ గుండామ్, పెదాలబుడ్, దింసా డాన్స్, peadakondamma thalli గుడి, మీ పలకరింపు, మంచి మనసులు అండి మీ andharivi, ఐ love this pleace
Chala bavundi mi Uru climate Beautiful scenery 👌 😍 👍 kondallu mabbullu yantha andhanga unndo mi Uru, miru andharu mi Uru, mi cows mi goats mi hens anee nachaee maaku. Enthhaki mi Uru peyrru yameeti ? ? ? Very nice pleasant atmosphere. 👌 very happy to see this nice video. 👍 😊
Nijanga pakka village lo puttam lucky. Nenu kuda pakka pellekuri ammaini kani eppudu badabadaledu. Endukante natural lo chala enjoy chesta. Town lo city lo vellanu assalu undalekapoyanu. Pleasent ga undadu.
ఈ వీడియో సూపర్.. సూపర్.. ప్రొద్దున్నే లేచాక , పశువులు, కోళ్లు, పక్షులు, అరపుకు వర్షం తో తడిచిన నేల... భలే ఎంజాయ్ గా ఉంటుంది.. పల్లెటూరి జీవన శైలి ఉట్టిపడుతుంది..
నాకైతే చాలా చాలా బాగా నచ్చింది వీడియో కానీ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు అందరూ ఫ్రీగా ఉన్న రోజు ఇలా ఇంకా మీ హోమ్ టూర్ పెద్ద వీడియో చేయండి ఇంకా సంతోషంగా ఉంటాం గాడ్ బ్లెస్స్ యు ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలి మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
video chala bagundhi..Mi day lifestyle chala peaceful ga undhi and Raj bro ni nirmala garini chusinappudu chala happy ga anipinchindhi.May God bless you ♥️
Thank you so much andi mi daily lifestyle vedio la chesi upload chesinanduku chala peaceful ga vundhandi vuru 😊 mi culture aithe enka super okaraki okaru help chesukovadam 👏keep it up andi vedio aithe super andi 🥰👌👌👌👌
😊ATC team simply super brothers actually andharu chala vatiki addict avtharu like konthamandi TV ki inkontha Mandi mobile ki marikontha mandhi smoking and drinking but I'm addicted your videos really Mee videos chala baguntay manchi Mee villege antha chupisthunaru memu akkadiki ravali Ane oka ashani ayithe malo puttisthunaru ee city or town nunchi duram ga me villege ki vachesi peaceful ga brathakalani undi e city lo urukulu parugulu thappa ikkada Mee antha santhosham ledu brothers 😢
రాజు బ్రో... మీ ఫ్యామిలీ ని చూస్తే చాలా హ్యాపీ గా, ఉన్నారని తెలుస్తోంది... మనకు ఏమి లేకపోయినా ఉన్నదానితో సర్దుకొని పోయి. చాలా హ్యాపీగా ఉన్నారు...
❤️❤️❤️
@@ArakuTribalCulture bro mimmalni kalavali ante ela bro plz reply evvara
@@ArakuTribalCulture ll
##
మూడు గంటలు సమయం కేటాయించి థియేటర్కు వెళ్లి సినిమా చూసే కన్నా, 30 నిమిషాల మీ వీడియో చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లు మీ బ్రదర్ మహేష్. (Environmental secretary).
@@konnimahesh5231 💯 same feel
చిన్నారావ్ బావ పెరట్లో మొక్కలు బాగున్నాయి ❤. మీరు కష్ట జీవులు. మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను.
❤️❤️❤️
Happy supar
రాము బ్రో... నువ్వు చాలా అదృష్టవంతుడివి.. మీ ఫ్యామిలీ నిన్ను చాలా సపోర్ట్ చేస్తుంది..
బాగుంది బ్రో,మా ఊరిలో అలా ఉండదు,ఎవడిని ఎలా అవమానించాలి, ఇతరులను ఎలా మన స్వంత లాభం కోసం వాడుకోవాలి,ఎలా అందరికన్నా డబ్బులు ఎక్కువ సంపాదించాలి,యితరులకు ఎలా ఆర్థికంగా సామాజికం గా దెబ్బతీయాలని అని బ్రతుకుతూ వుంటారు
నాకు మీ ప్రాంతం లో స్థలం తీసుకోని వుండాలి అనిపిస్తోంది బ్రో......చాల చాల బాగుండి❤❤❤
Non tribes konukkovadaniki avvadu
Ante ramu gari urilo stalam konukkolema
Mr and Mrs Raju Nirmala fans
Chala bhagundhi video..
Pleasant to eyes🤩
❤️❤️❤️
@@ArakuTribalCulture subhodayam senior
రాజు రాము చిన్న రావు మరియు మీ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది మీ లైఫ్ గుడ్ లక్ రాజు
చాలా బాగుంది ఆపువ్వలు వాతావరణం స్వచ్ఛమైన పల్లెటూరు కల్మషం లేని మనుషులు పంటపొలాలు పశువులు ఎంత చక్కగా ఉందో లైఫ్ అంటూ ఉంటే ఇలాంటి లైఫ్ బ్రతకాలి రాజు గారు వీడియో లో చాలా చక్కగా వివరిస్తూ వీడియో లు చేస్తున్నారు
Thank you 🙏🏻
Heart touching raju garu... Ur village is one of the Best ECO-TOURISM destinations
హ్యాపీ లైఫ్ మీది అన్నయ్యలు, స్వచ్ఛమైన మనుషులు మీరు, మీ వీడియో చూడడం చాలా సంతోషం గా ఉంది చాలా బాగా నచ్చింది ❤💐💐💐💐💐💐
చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు రాజు అన్న మీరు ,అందరికి దొరకదుఇలాంటి ప్రషాంతమైన జీవితం మీరు చాలా అదృష్టమంథులు చాలా బాగుంది అన్న మీ వీడియో..బాగా నచ్చింది మాకు .ఇలానే మరిఇంకెన్నో మంచి మంచి వీడియోస్ మీరు చేయాలని,మంచి స్థాయిలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న
Thank you soo much ❤️
Super climate .nice people.natural ecosystem.pure smile.healthy life.simple and hard working people. Nutritional food.peace of mind.all the blend is your VEDIO.
రాజు అన్న మీ ఫ్యామిలీని చూపిస్తుంటే కొంచెం సిగ్గు పడుతున్నావ్ అన్నా కానీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు చూడటానికి కూడా చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు ఒకరి పనులు ఒకరు షేర్ చేసుకోవడం కూడా బాగుంది
🤭😂
మాటలు లేవు మాట్లాడుకోవడాల్లేవ్ , vere level Verma video varutha Varma varthu ❤
Thank you ❤️
జై భీమ్ రాజు ఫాన్స్ ఎంత మంది ఉన్నారు లైక్ వేసుకోండి ఒకటి 👍👍👍👍
రాజ మరియు ఏ టీ సి గణేష్ , చిన్నారావు గారు మీ దిన చర్య చాలాబాగా ప్రశాంతంగ హడవిడి లేకుండా నేచురల్ గా ఉంది అనంతగిరి మండలం రాజుపాలెం గ్రామంలో మిమ్మల్ని కలిసి మీతో కలిసి రెండు రోజుల పాటు గడపాలని కోరిక మీరు చాలా అదృష్టవంతులు ప్రశాంతంగా జీవిస్తున్నారు గాడ్ బ్లెస్సేస్ యువర్ టీమ్ 👌👌👌👍👍👍👎💯👎💯💯💯💐💐
❤️❤️❤️
ఇప్పుడిప్పుడే..మీ పాత వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను.. చాలా బాగా ఉన్నాయి. I am fully satisfied now 😍
Thank you 🙏🏻
Raju ur back bone of atc family ramu main pillar and also ganesh lakshman chinnarao garu strong soldiers lucky fellows guys enjoy ur day
మన గిరిజన ప్రాంతంలో కుటుంబంతో పొడు వ్యవసాయం చేయడం చాలా చాలా బాగుంది అలాగే గిరిజనుల జీవన విధానం గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు థాంక్యూ సో మచ్ రాము ,రాజు ,గణేష్ గారు మీరందరూ ఎప్పుడు కూడా సంతోషంతో వీడియో చేయాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను❤❤❤❤ జై అరకు ట్రైబల్ కల్చర్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మీ యొక్క దినచర్య చాలా బాగుంది.
Nice to know your lifestyle..simple and hard working people 😍👏👏Hats off to you all 😊
Thank you so much 🙂
హాయ్ బ్రదర్స్
మన గిరిజన ప్రాంతంలో జరిగే రోజు జీవన విధానాన్ని
మన కట్టుబాట్లు జీవనశైలి ప్రకృతి చల్లని వాతావరణం చల్లని గాలులు కొండల మధ్యన చిన్న గ్రామం
చాలా బాగుంది బ్రదర్స్
జీవితంలో అలా ఒక్క రోజు గడపాలని ఉంది బ్రదర్
ఏమున్నా లేకున్నా ఉన్న దానిలో సర్దుకొని ఉండడం కష్ట సుఖాలతో చాలా సంతోషంగా ఉన్నారు మన జీవన విధానాన్ని చూపించారు చాలా బాగుంది 🎉
జీవితంలో ఒక్కరోజు మీతో గడిపితే చాలు🎉🎉🎉
సూపర్ చాలా బాగుంది మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంటున్నారు. మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంది సూపర్ సూపర్, సూపర్.
Hi ramu garu me lifestyle naku chala baga nachidhi chala peaceful ga undi tq you ram video super❤❤❤❤❤❤
Thank you 🙏🏻
Chinnari gari smile so natural ❤...
Peaceful life.... beautiful village....all genuine people's...❤❤❤
మా పల్లెటూరులో
" ఆహ్లాదకరమైన
వాతావరణం .
పచ్చని కొండల అంచుల్లో
వరి పోలలు. మా
జీవానవిధానం .
వర్ణనాతీతం..ఇదే మా ప్రపంచం..❤
Beautiful video Ram All the BEST Ram for your bright future ahead and team Raju Brother, Ganesh Brother, lakshman, chinarao Anna.
Thank you 🙏🏻
Chala bagundhi anna video ,mi daily life chala chakkaga chupincharu ,mi videos anni baguntai
Raju’s చిన్న కుటుంబం చింతలేని కుటుంబం😊
Hello friends,Ram, Ganesh, Raju, lakshman, చిన్నారావ్ బావ గారు,Vedio చాలా బావుంది. నాకు అయితే బాగా నచ్చింది చుట్టూ అంతా పచనైన ప్రకృతి ఒడి, స్వచ్ఛమైన గాలి మనకు ఉంటే చికెన్ మించిన ఆనందం ఏం ఉంటుంది. మా dinner అయితే చికెన్ బిర్యానీ, చికెన్ fry, మీకు రంపచోడవరం , మారెడుముల్లి, గుడిసె హిల్స్, తెలుసా నేను అయితే మీకు తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మా ముందుకు తీసుకువస్తారు అని కోరుతున్నాను.thank you to ARAKU TRIBEL CULTURE TEAM all of you, all the best for so many vedios.
ఇట్లు
మీ వీడియోస్ అన్నీ చూసే మీ ప్రకృతి ప్రేమికుడు.
Thank you ❤️
Mi vuru niti lo kadigina pagadam la vundi china ravu valla garden bagundi 👌 mivi prashathamaina
Jivithalu super rrr 👌 👌
నేను విద్యార్థి గా ఉన్నప్పుడు మీరు తిన్నట్లు గా ప్లేట్ నిండుగా అన్నం పెట్టుకుని వినేవాడిని... ఇప్పుడు అందులో పావు వంతు కూడా తినలేకపోతున్నాను... ఎందుకంటే శారీరక శ్రమ తగ్గిపోయింది.. అందువల్ల తిన్నాది అరగటం లేదు... నగరాల్లో ఉన్న బిజీ లైఫ్. ఉద్యోగం లో రకరకాల ఒత్తిడి... నేనూ నా బాల్యం లో పల్లెటూరు లోనే పెరిగాను... అప్పుడు ఎంతో బాగుండేది..
మీరు చక్కగా శారీరక శ్రమ చేసుకుంటూ.. మంచిగా తింటూ ఆరోగ్యం గా ఉంటున్నారు... చాలా సంతోషం
Evening 6,31 pm ki chala peaceful ga undhi swargam la untundhi direct ga chusthey
నా చిన్నప్పుడు నేను పెరిగిన మా ఊరు గుర్తుకు వచ్చింది తమ్ముడు😊, ఇప్పుడు ఊరు ని వదిలి చాలా దూరం లో ఉన్నాను 😔
రాజు అన్నయ్య మీ ఊరు చాలా చాలా అందంగా ఉంది మాకు మీ ఊరికి ఒకసారి రావాలని అనిపిస్తుంది మేము కూడా మీ ఊరికిరావచ్చ
Idhi kadha kavalisindhi Maaku Inka ilati videos cheyyandi A T C team brothers ❤❤😎😎😎
❤️❤️❤️
అన్నా నేను కువైట్లో ఉంటా మీ వీడియోస్ చూస్తే మనసుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది థాంక్యూ సో మచ్ ఇలాంటివి ఇంకా చాలా చేయాలి
చాలా బాగుంది మీ లైఫ్.స్టయిల్
స్వచ్ఛమైన ప్రకృతిలో జీవిస్తున్నారు ❤❤మి జీవన విధానం చాలా బాగుంది ❤❤
Raaju me family super super super 🙏🙏🙏♥️♥️♥️🎉
❤️❤️❤️
Mi video chala bagundi Anna..
Ee video lo miru adaithe chuppincharo mi daily life ni nenu na chinnapudu chesanu and chala happy ga unddi..
సూపర్ రాజు మీ జీవన విధానం చాలా బాగా చూపించారు 👌👌👌👌👌👌👍👍
Thank you 🙏🏻
Mi life style chala bagundi friends...madi yeppudu busy busy mental peace lede em ledu jealous vosthundi miku chusthunte 😊😊 nice video..
పడేరు, అరకు సంత, గసభ, హుకుంపేట, మచ్చ గుండామ్, పెదాలబుడ్, దింసా డాన్స్, peadakondamma thalli గుడి, మీ పలకరింపు, మంచి మనసులు అండి మీ andharivi, ఐ love this pleace
Chaala manchi video...vere vdo lu choosthe yedho jolly ga unnatuntundhi....kaani chaala kashtam undhi prathi roju...kashtham unna ishtanga pani chesukuni saagipotunnaru 👍
As a tribe I really proud of your team 🎉❤ from srikakulam district
రాజు bro మీ ఫ్యామిలీ చాలా బాగుంది 👌👌👌❤❤
వీడియో చాలా బావుంది atc team❤
Thank you 🙏🏻
మీరు అంత కల్మషం లేని మనుసులు. మీరు ఎప్పుడు కలిసుందాలని మనసారా కోరుకుంటున్నాను
Bhaia memalani chusi chusi ma intivalani marachi poyam we addicted to your videos…. Thanks stress control medicine your videos. ❤
❤️❤️❤️
Super ga undhi andi aa kondalu, trees, poga Manchu naaku palleturi weather ante chaala istam
Meeru maatlade vidhaanam kuda baagundhi 👌🏻👏🏻👏🏻👏🏻
Araku tribal culture the best video
❤️❤️❤️
Raju Gaari Family Ni Chudatam Chala Happy Ga Vundhi.... 🥰🥰🥰
❤️❤️❤️
😲 😳 చాల బాగుంది. ఈ వీడియో అన్ని vedios కంటే ఇది చాలా బాగా నచ్చింది. నాకు బ్రదర్స్ ఇలాగే ఇంకా మరెన్నో వీడియోలు చేయ్యాలి. మీరు
Meru me vedios chusthe chala happy anipisthundhi
👌👌👌సంతోషమే అన్నిటి కంటే గొప్ప సంపద 😊😊😊
సూపర్ సిస్టమ్,.... సూపర్ హ్యాపీ ❤❤❤❤
Chala bavundi mi Uru climate Beautiful scenery 👌 😍 👍 kondallu mabbullu yantha andhanga unndo mi Uru, miru andharu mi Uru, mi cows mi goats mi hens anee nachaee maaku. Enthhaki mi Uru peyrru yameeti ? ? ? Very nice pleasant atmosphere. 👌 very happy to see this nice video. 👍 😊
Thank you 🙏🏻
Mi videos regular ga chustam bro ma family lo andaram, im a big fan of OUR ATC channel🎉
17:40 next ocche summer lo kuda e view record chesi pettandi bro compare chesi comunity tab lo pettochu rich ga kanpistundi ❤
Nijanga pakka village lo puttam lucky. Nenu kuda pakka pellekuri ammaini kani eppudu badabadaledu. Endukante natural lo chala enjoy chesta. Town lo city lo vellanu assalu undalekapoyanu. Pleasent ga undadu.
Genuine ga chestaru bro adhe Baga nachutadi me videos lo
❤️❤️❤️
Varshalu start ayithey mana side current ki dandam pettali morning current cut ayithey midnight ki vasthadhi
చాలా బాగుంది మీ ఊరు నాకు చాలా నచ్చింది మీ ప్రతి వీడీయోస్ బాగుంటాయి బ్రదర్స్
Thank you 🙏🏻
ఈ వీడియో సూపర్.. సూపర్.. ప్రొద్దున్నే లేచాక , పశువులు, కోళ్లు, పక్షులు, అరపుకు వర్షం తో తడిచిన నేల... భలే ఎంజాయ్ గా ఉంటుంది.. పల్లెటూరి జీవన శైలి ఉట్టిపడుతుంది..
Thank you 🙏🏻
నాకైతే చాలా చాలా బాగా నచ్చింది వీడియో కానీ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు అందరూ ఫ్రీగా ఉన్న రోజు ఇలా ఇంకా మీ హోమ్ టూర్ పెద్ద వీడియో చేయండి ఇంకా సంతోషంగా ఉంటాం గాడ్ బ్లెస్స్ యు ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలి మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
E life vadhilli .mi village lo life motham vundhii povalli aniphisthudhiii annaya.🥰
My favourite sir daily watch'
మీ ఊరు మీ పనులు హ పల్లె వాతావరణం చాలా బాగున్నాయి & మీ దినచర్య చాలా బాగుంది బ్రదర్స్....😊
Thank you 🙏🏻
Raju nvu mi wife mi pillalu chala chakkaga undi family inka ilanti videos weekly once ayina petandi.memu ekado una akade unatlu feel avtunamu video chustuntey ,mi wife tho inka videos cheyinchandi ❤
Super 👌 nice to see your place hills are covered what ever you have nice location it's so beautiful✨❤😍 thanks to you all ATC teem God bless🙌 you❤🙏
So nice of you ❤️
Raju annayya video chala bavundhi especially Vadhina tho mee conversation naku chala nachindhi cute ga❤
Friends meru me chinna palletooru chala ante chala bagundi
You guys are really amazing❤ you know how to lead life with joyfully with out any expense❤
Hai Raju Garu chala Baga undhi mi roju cheese panulu Mi chinna kutumbam chithaleni kutumbam 👌👌👌
రాజు బ్రో మీ ఊరు సూపర్ చాలా అందమైన ప్రదేశాలు❤❤❤❤
Raju mi family bagudi mi life partner chala bagunaru 💐💐
Chala bagundi chinnappati roojulu gurtuku vochay anna 👌🏻👌🏻🥰
☺️❤️🙏🏻
హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంది ఈరోజు వారి దినచర్యలు కొండల నడుమ అనే పల్లెటూరు నాకు చాలా నచ్చింది😊
Video చూసాను చాలా ❤❤❤❤
Me life style ki hat's off you ATC brothers ❤❤❤
Hai ATCTeam super veedio Aadavaalla kaallaki kadiyaalu bhale vunnai avi koodaa choopinchandi okasaari veshadharana alantivi cheera kattu anni Bavunnai
Excellent, you've done a good job Raju. You're learning to do the videos on your own. I wish you all the success.
Thank you 🙏🏻
video chala bagundhi..Mi day lifestyle chala peaceful ga undhi and Raj bro ni nirmala garini chusinappudu chala happy ga anipinchindhi.May God bless you ♥️
❤️❤️❤️
Mi Village chela bagundi Raju bro ❤ iliket this Village naku ha life kavalani yapudu korukontanu tq u brother elane undalani naa dream Village lu
Hii brother ... Meeru chesi pani Naku chala Baga nachindhii😊😊😊
Raju anna mi chinna family chala bagundi...mi papa cutie 🥰🥰
Very nice day and beautiful ❤️ video
Addicted to your video annayya
Swarggasema la undii prakruthi swachta mottam meekey sontam nirmala navvu bagundii bhale cheppindii Annam vancheyyi ani hahaha navvochindii good ala unddali wife & husband ❤❤
Very nice your village brothers ❤
Thank you so much andi mi daily lifestyle vedio la chesi upload chesinanduku chala peaceful ga vundhandi vuru 😊 mi culture aithe enka super okaraki okaru help chesukovadam 👏keep it up andi vedio aithe super andi 🥰👌👌👌👌
Thank you 🙏🏻
Your's life is so beautiful and peaceful....Such a great humidity love you broo...All the best for yours life achievement 💯💯💯💯
So nice of you 🙏🏻
@@ArakuTribalCulture Spend a day with you in that pure place💯💯💯🎉
Gifted life..❤️
Raju anna vadhina super 👌❤❤ ga undhi video mottham chala baaga anni vivaristhu chepthunnaru anna super 👌 🥰
Simple lifestyle,healthy atmosphere Raju. May God will keep you all safe & happy ❤
😊ATC team simply super brothers actually andharu chala vatiki addict avtharu like konthamandi TV ki inkontha Mandi mobile ki marikontha mandhi smoking and drinking but I'm addicted your videos really Mee videos chala baguntay manchi Mee villege antha chupisthunaru memu akkadiki ravali Ane oka ashani ayithe malo puttisthunaru ee city or town nunchi duram ga me villege ki vachesi peaceful ga brathakalani undi e city lo urukulu parugulu thappa ikkada Mee antha santhosham ledu brothers 😢
Thank you soo much ❤️
Nature 🌿🍃miru baga tesaru baga chupincharu......