AnanthaPuram : ‘‘అనంతపురం అభివృద్ధి అంటే RDTకి ముందు, RDTకి తర్వాత అని చెప్పుకోవచ్చు’’ | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2020
  • అనంతపురంలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసి లక్షల మందికి ఆసరాగా నిలిచిన వ్యక్తి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. రాయలసీమ దళిత, బహుజనులు, గిరిజనులతో మమేకమైపోయి, వారి జీవితాలను మార్చిన పరదేశీయుడు.
    #RDT #FatherVincenteFerrer #Ananthapuram
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 1,4 тис.

  • @aarenaveengoud9028
    @aarenaveengoud9028 3 роки тому +1036

    మా దరిద్రం ఏంటి అంటె మీరు చెప్పే దాకా ఈ విషయం మాకు తెలియదు మా మీడియాకు ఇవి అవసరం లేదు వాళ్లకు రాం గోపాల్ వర్మ తెసే gst మూవీ ల అప్డేట్ మాత్రమే చూపిస్తుంది
    గ్రేట్ సార్

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 3 роки тому +301

    మా గరపెంటా చెంచు గూడెం లో 60 ఇండ్లు కట్టిచిన మహానుభావుడు .నేను వారి హాస్పిటల్లో ఒక ఉచిత opration కూడా చేసుకున్నా ..నిజంగా మీరు దేవుడు
    నకుతెలిసి వారి సమస్త ఉద్యోగులు ఎప్పుడు మత ప్రచారం చేయలేదు ఇట్స్ ట్రూ🙏🏼🙏🏼

    • @lokeshreddy9498
      @lokeshreddy9498 3 роки тому +7

      Miru evariko okariki sahayam chaindi

    • @lokeshreddy9498
      @lokeshreddy9498 3 роки тому +7

      @M V D Reddy em cheddam ana BJP ala chesi petinfi penta antha... Matham politics

    • @hiiii647
      @hiiii647 3 роки тому +6

      @@lokeshreddy9498 madya lo ninnu BJP em chesindi bro, nuvvu help chesta ante vaddannada

    • @lokeshreddy9498
      @lokeshreddy9498 3 роки тому +3

      @@hiiii647 anna sonia gandi time lo petrol international lo 150$ vnindi... Ipudu 50$ vndi international lp... But india lo mtrm 90 paina vndi litre petrol..... Mundu sonia time lo 70 rupees vnidni petrol..... Asalki ani government companies ni private chesaru modi garu.... Inka epudu elections vaste apudu matham munduki testundi.. So BJP grt... BJP valu ferror india lo ki ranivaledu telusko anna mv mundu

    • @lokeshreddy9498
      @lokeshreddy9498 3 роки тому +3

      @@hiiii647 BJP ferror devudini addukoni india lo niku ranivaledu... Tarvta indra Gandhi ranichindi

  • @prasannapalaparthi6411
    @prasannapalaparthi6411 3 роки тому +89

    సొంత దేశ ప్రజలు అంటరాని వారని వూరి చివర పడేస్తే వేరే దేశస్తుడు ఇలా ఆదుకున్నాడు.❤️

    • @gshrdy5415
      @gshrdy5415 Рік тому +3

      In their own country they brought slaves from Africa and treated like animals, learn some history.

    • @Samuel-yd1zu
      @Samuel-yd1zu Рік тому +1

      @@gshrdy5415 nv cheppindhi evadiki ardhamavutundi raaa

    • @gshrdy5415
      @gshrdy5415 Рік тому

      @@Samuel-yd1zu , Your sister understood raaa.

    • @gshrdy5415
      @gshrdy5415 Рік тому

      @@latha6338 Orey adi kulam kadura, matha pichchi nakodaka.
      Spanish history chadavara pichchi puka.

    • @prabhua1474
      @prabhua1474 Рік тому +4

      He is a christian missionary

  • @bhavaninll...6853
    @bhavaninll...6853 3 роки тому +141

    నేను కూడా సాయం పొందాను .ఎప్పటికి మరిచిపోలేను .ఎప్పుడూ మర్చిపోలేను
    Without ferror can't imagine my life

    • @Viswanadhc
      @Viswanadhc Рік тому

      Sister...job Leni vallaki estara...ma frnd ki kavali

    • @babugowda412
      @babugowda412 Рік тому

      Nenu kuda pondanu

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 3 роки тому +375

    కొంతమంది పరదేశీయులు మన దేశాన్ని దోచుకొని పోతే, మరో పరదేశీయుడు అదే ప్రాంతంలో అభివృద్ధికి కృషిచేసి సాధించారు🙏
    Great journey of Father Ferrer 👏
    Thank u BBC for revealing this story!

    • @ManojKumar-cp4ko
      @ManojKumar-cp4ko 3 роки тому +8

      అందరూ ఒకేలా ఉంటారా? మన దేశపొడు ఎందుకు మరి సేవ ఎందుకు చేయలేకపోతున్నారు.కనీసం పేదరికం ఎందుకు పోలేకపోతున్నారు.

    • @hbabu6372
      @hbabu6372 3 роки тому +2

      Hi @Spice Food.. Good to see you here.
      Sensible comment like your Food.
      For others reading my reply, go through Spice Food channel once if you are a foodie, you will love the recepies 😋

    • @chinnas3629
      @chinnas3629 3 роки тому +2

      Kaanimana desam vaalu vaalaki anny baagunte manalni mokkaru any em cheyaru

    • @kkalluri1
      @kkalluri1 3 роки тому +3

      Enduku seva chesado telusuko

    • @transparent12345
      @transparent12345 3 роки тому +4

      @@kkalluri1 nuvvu cheppu neeku teliste

  • @indian9427
    @indian9427 3 роки тому +259

    ఇది కదా నిజమైన జర్నలిజం అంటే
    లవ్ యు బిబిసి
    మన పకోడీ చానల్స్ కి చూపించాలి ఇది

    • @kishorbabu7627
      @kishorbabu7627 3 роки тому +10

      పకోడీ ఛానల్కి టిఆర్పి రేటింగ్ కావాలి. ప్రజా సేవ కాదు

    • @hiiii647
      @hiiii647 3 роки тому

      @@kishorbabu7627 edurinti pulla kura baga ruchi.. 😠

    • @Surya-pq5ww
      @Surya-pq5ww Рік тому

      క్రిస్టియన్ కొడుకులు అని…
      శివశక్తి వాళ్ళు ఇంకా కొందరు హిందూ మతోన్మాధులు ఎప్పుడూ క్రిస్టియన్ మిషనరీలను నిందిస్తూ ఉంటారు. ఎవ్వరూ ఎవ్వరినీ బలంవంతంగా మతం మార్చలేరు. ఫాదర్స్ చేసే సేవలకు ఎక్కడ జనం వారి వైపు స్వశ్చందంగా వెళ్ళిపోతారో అని హిందూ మతోన్మాధుల అభద్రత బావం. ఆ భయముతోనే నేటికీ క్రైస్థవ సంస్థల మీద నిందలు మోపి, విషం చిమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
      దళితులకు మేలు చేస్తే దేశమంతా ఏకమై అడ్డుకుంటారు. ఆ కోవలోనే నేటికి, దళితులకు రిజర్వేషన్లు రద్దు చేయాలి, వారికి ఉచితాలు ఇవ్వకూడదు అని కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు.

  • @d.sampath.sampath7761
    @d.sampath.sampath7761 3 роки тому +158

    అనంతపూర్ ప్రజల గుండెలో ఫాదర్ ferrer ఎప్పటికీ బతికి ఉంటాడు.

  • @Plb17674
    @Plb17674 3 роки тому +11

    మ్యాంచో ఫెర్రర్ 🙏 ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు..😍

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB 3 роки тому +414

    నేను నా కుటుంబం మీ సేవలు పొందకపోయినా మా అనంతపురం ప్రజల అభివృద్ధిలో మీ సేవా కార్యక్రమాల పాత్ర ఎంతో ఉంది మా కుటుంబం తరుపున RDT సంస్థ లో నిస్వార్థంగా సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు 🙏

    • @pavaneshpavaneshkumar9760
      @pavaneshpavaneshkumar9760 3 роки тому +3

      The God of Anantpur

    • @mjacharyulu1088
      @mjacharyulu1088 3 роки тому +4

      @@pavaneshpavaneshkumar9760 RDT is giving the most oppurtunies to the poor families edn, facilities drinking water hospitals class rooms and it is Asset to Anantapuram dist as like satyasai trust

    • @gaminggang1167
      @gaminggang1167 3 роки тому +2

      True.

    • @rajilaksmi618
      @rajilaksmi618 Рік тому

      Plz your contact no bro

    • @maheshmalleswarapu8126
      @maheshmalleswarapu8126 Рік тому

      Its Really inspiring story.....

  • @gangadharamg9469
    @gangadharamg9469 3 роки тому +294

    మన ప్రభుత్వాలు చేయగలిగిన, చేయాల్సిన పని ఒక విదేశీయుడు చేయాల్సి రావడం ఎంత ఘోరం ! .... ఒక్క మనిషి వెలిగించిన దీపాలు !!

    • @meenakshis5067
      @meenakshis5067 3 роки тому +8

      Aayana cheyadam kadhu... Prabhuthvalu cheyakapovadam ghoram

    • @madhuri1086
      @madhuri1086 3 роки тому +4

      Amayina development jarigindhi ante Adhi mana Christian missionaries Valle

    • @gudipatipavankumar912
      @gudipatipavankumar912 3 роки тому +1

      @@madhuri1086 bro yes but ayana father ga cheyala endukante andaru nuvu Christian antaru ani

    • @surya-ov9ek
      @surya-ov9ek 3 роки тому

      @@madhuri1086 dhiniki kuda ni matha Picchi antta kadutunnav chudu 👏

    • @madhuri1086
      @madhuri1086 3 роки тому +4

      @@surya-ov9ek reality Adhi lower caste vallu brathiki bata kattaru ante Adhi Britishers Valle ledhante ippatiki untouchability and caste feeling tho education lekumda akkadi vundevaaru

  • @pavankumarbhumipogula7636
    @pavankumarbhumipogula7636 3 роки тому +138

    అనంతపురం దళిత ప్రజలకు మరో అంబేద్కర్ ఫాదర్ ఫెర్రర్🙏🙏🙏🙏

  • @suryas5367
    @suryas5367 3 роки тому +9

    మనుషుల్ని మనుషులుగా చూస్తున్నారు,భారతదేశంలో మీలాంటి వారు ఉన్నందుకు మేము చాలా గర్వంగా ఉంది.మా నాయకులు కూడా ఇలా చేస్తే దేశం చాల ముందుకు వెళ్ళేది.జైహిందు

  • @raviteja6064
    @raviteja6064 3 роки тому +308

    ఆయన కృషికి నోబుల్ ఇవ్వాలని ఆకాంక్షిస్తున్న

  • @mrpuli6042
    @mrpuli6042 3 роки тому +268

    ఇంత మంచి చేసేవారికి కూడా మతం , రాజకీయం అంటకట్టడం భాదగా ఉంది.

    • @pranay9669
      @pranay9669 3 роки тому +12

      Matham anedi manishi ni manishi laga brathaneyadu sir...😢😢😢

    • @premathonabommarillu9244
      @premathonabommarillu9244 3 роки тому +10

      That's is the greatness of indians

    • @satishgandholi6845
      @satishgandholi6845 3 роки тому

      @@premathonabommarillu9244 lp

    • @madhuri1086
      @madhuri1086 3 роки тому +9

      BJP Pani adhe

    • @Sai_Naath
      @Sai_Naath 3 роки тому +3

      @@madhuri1086 BJP ala cheyyabatte India lo Hindus ila happy ga unnaru ledhanty Khangress chethilo India nundi maro Pakistan pudutundhi ra sunta

  • @_-..d.s..--_0300
    @_-..d.s..--_0300 3 роки тому +46

    పేదల తల రాత మార్చిన విన్సెట్ ఫెర్రార్ గారికి పాదభి వందనం🙏🙏

  • @peddaiahpuli1570
    @peddaiahpuli1570 3 роки тому +34

    ఆ మహానుభావు డి వలన మాకు ఇల్లు సాoక్షన్ అయింది రాయలసీమ దళితుల పాలిట దేవుడు

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 3 роки тому +18

    మీ లాంటి గొప్ప వ్యక్తి గురించి విని చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యాను, నా భారతీయులకు ఎందుకు ఇలాంటి ఆలోచన రాదు, ఎంతసేపు కులం, మతం తో కొట్టుకోవటం , దొరికింది దోచుకోవటం, ధన్యవాదాలు సర్ 🙏 🙏 🙏

  • @ThePrasangi
    @ThePrasangi 3 роки тому +93

    It's 200% true... When I was studying B. Tech in JNTU anantapur I visited the trust... Salute to Ferror and His Family...

  • @anonops1677
    @anonops1677 3 роки тому +21

    I am RDT student he helped me a lot by giving higher education ❤️ miss u sir

  • @user-ci9gf3dq7r
    @user-ci9gf3dq7r 3 роки тому +59

    మీరు లేనిదే మ ఊరుకు రూపం మే లేదు Father....
    🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
    కర్నూల్ జిల్లా, ఆలూరు మందలం, యం. కొట్టాల ⛪⛪

    • @alliswell4636
      @alliswell4636 3 роки тому +1

      Maa Uru Kooda Kottal Kaani Memu Ballari lo unnamu...

    • @josephsunny7102
      @josephsunny7102 3 роки тому +3

      మా ఊరు కూడా యం.కొట్టాల⛪⛪
      మా తాత స్వర్గీయులు అయిన దుబ్బ రామన్న...

    • @user-ci9gf3dq7r
      @user-ci9gf3dq7r 3 роки тому +1

      @@josephsunny7102
      యం. కొట్టాల 🎄 క్రిస్మస్ పండగ చాలా బాగా జరుగుతూంది 🎄👌⛪❤️🌄🥳🤗🎉🎊🌟✨🎅⭐🌟💫✨

  • @godisgrace7725
    @godisgrace7725 3 роки тому +164

    ప్రార్దించే పెదవులు కన్న సహాయము చేసే చేతులు మిన్న Thank you sir mee krushi maruvalenidhi

    • @gvenki8815
      @gvenki8815 3 роки тому +2

      Anantapuram peda prajalaku ok varam Ani cheppali ferrara Adugu pettadam

    • @pokemonitishere202
      @pokemonitishere202 3 роки тому +2

      @@gvenki8815
      Varam Kante ekkuva ani cheppochu

  • @mpraveen2924
    @mpraveen2924 3 роки тому +78

    మంచితనానికి మారుపేరు RDT
    Tq బిబిసి❤️❤️❤️❤️

  • @godiyugandhar3890
    @godiyugandhar3890 3 роки тому +27

    ఇప్పటిదాకా నాకు ఈ మహానుభావుడు గురించి తెలియనందుకు సిగ్గుపడుతున్నా.

  • @Vinodkumar-ig8bi
    @Vinodkumar-ig8bi 3 роки тому +65

    Anantapur development
    Ferror&saibaba:70%
    Government:30%

  • @sabareeshreddy5330
    @sabareeshreddy5330 3 роки тому +319

    పెర్రర్ గారికి నొబెల్ ఇవ్వాలి..

    • @gangapatlanagaraj8063
      @gangapatlanagaraj8063 3 роки тому +15

      Also he deserves Bharat Ratna

    • @viswakalluru8467
      @viswakalluru8467 3 роки тому +14

      Bjp oppukodu athanu Christian kadha andhuke

    • @Nonameta
      @Nonameta 3 роки тому +2

      noble prize chanipoyina vallaku evvaru

    • @srinivasphani98
      @srinivasphani98 3 роки тому +1

      @@viswakalluru8467 bjp khachitamga oppukuntundi endukante maku motive mukhyam . matham musugulo maarpodi cheste oppukomu kaani seva chesevaadu ye matham vaadaina pattam kadatham

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 3 роки тому

      @@Nonameta Istharu. Example Higs Bosan particle gurinchi theory rasina vallalo okaru chanipoyaru. Valla family ki icharu.

  • @naveenreddy7950
    @naveenreddy7950 3 роки тому +230

    R D T..... Rural Development Trust....
    ఒక్క మాటలో చెప్పాలంటే....ఈ రోజు ATP ఉంది అంటే ఒకే ఒక కారణం.....🙏🙏🙏 విన్సెంట్ ఫెర్రర్.......

    • @venkatnarayanareddy1179
      @venkatnarayanareddy1179 3 роки тому

      You have eyes without vision, reality is different

    • @naveenreddy7950
      @naveenreddy7950 3 роки тому

      @@venkatnarayanareddy1179 ఓహో....

    • @venkatnarayanareddy1179
      @venkatnarayanareddy1179 3 роки тому

      @@naveenreddy7950 come to my village, I will show you

    • @Surya-pq5ww
      @Surya-pq5ww Рік тому

      క్రిస్టియన్ కొడుకులు అని…
      శివశక్తి వాళ్ళు ఇంకా కొందరు హిందూ మతోన్మాధులు ఎప్పుడూ క్రిస్టియన్ మిషనరీలను నిందిస్తూ ఉంటారు. ఎవ్వరూ ఎవ్వరినీ బలంవంతంగా మతం మార్చలేరు. ఫాదర్స్ చేసే సేవలకు ఎక్కడ జనం వారి వైపు స్వశ్చందంగా వెళ్ళిపోతారో అని హిందూ మతోన్మాధుల అభద్రత బావం. ఆ భయముతోనే నేటికీ క్రైస్థవ సంస్థల మీద నిందలు మోపి, విషం చిమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
      దళితులకు మేలు చేస్తే దేశమంతా ఏకమై అడ్డుకుంటారు. ఆ కోవలోనే నేటికి, దళితులకు రిజర్వేషన్లు రద్దు చేయాలి, వారికి ఉచితాలు ఇవ్వకూడదు అని కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు.

    • @naadinarayna8644
      @naadinarayna8644 Рік тому +1

      మీరు చెప్పింది నిజం అన్నా

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 3 роки тому +5

    కరుణా మయుడు..
    సేవే శ్వాసగా జీవించిన ప్రేమ స్వరూపుడు..
    Kolkata కి మదర్ థెరిస్సా ఎలాగో..
    అనంతపురం కి ఫాదర్ ferrar అలాగ..
    He really Deserves Noble prize and even భారత రత్న also..❤️❤️
    యుగ పుుషుడు ఫాదర్ ferrar గారు..we must salute such a greatman ❤️❤️❤️

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 3 роки тому +6

    నేను అనంతపురం లోనే ఉన్నాము..ఎన్నో ఏళ్లుగా ఆయన సేవలు చూసాము.. he is great...

  • @raviteja6064
    @raviteja6064 3 роки тому +59

    మా అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా ఆర్ డి టి వారి సౌజన్యం తో చాలా మంది వికలాంగులు మహిళలు చాలా రంగాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు చర్యలు ఎక్కువ చేస్తుంది.

  • @lb8101
    @lb8101 3 роки тому +77

    ఓ దేశ రాజకీయ నాయకులరా మీరు ప్రజలకి మంచి చేయకున పర్వాలేదు కానీ ఎవరైనా ప్రజలకి మంచి చేస్తుంటే వారికి కులమతో మీ కుల్లు రాజకీయాలు పోసి మంచి చేసి వారికి చెడు చేసి వారికి తరిమేయకండి

  • @justforfunmava
    @justforfunmava 3 роки тому +6

    ఆయన ఒక అద్భుతం ఆయన మా అనంతపురం జిల్లాకు గర్వకారణం

  • @anildadi3205
    @anildadi3205 Місяць тому +1

    ఆధునికతని అందించిన ఫెర్రర్ మహానబావులకి మా ధన్యవాదాలు.....🙏🙏🙏🙏

  • @kavalisuresh8670
    @kavalisuresh8670 3 роки тому +88

    *Only BBC channel can do this type of programs. 🙏🏻*

  • @Naturallife0505
    @Naturallife0505 3 роки тому +249

    ఫెర్రర్ మీరు చాలా గ్రేట్ అండీ🙏🙏.

  • @naren2talk
    @naren2talk 3 роки тому +20

    i'm so ashamed I didnt hear about Ferror my whole life. thanks BBC.

  • @adiandhramallesh7786
    @adiandhramallesh7786 Рік тому +6

    నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయన్ని. ఫాదర్ ఫెర్రర్ గారి ద్వారా నే నేను ఈ స్థాయికి వచ్చాను. నిజంగా ఆయన మరో అంబేద్కర్ గారు. 🙏🙏🙏🙏

  • @NatureMathmatics
    @NatureMathmatics 3 роки тому +46

    Great human being, ఇలాంటి గొప్ప మనసున్న వాళ్ళకూ మతం, ప్రాంతం అంటగడతారూ మన భత్తులు!! అమ్మ పెట్టదు, అడుక్కుతిననివ్వదు !!!

  • @sriharikumargoud
    @sriharikumargoud 3 роки тому +112

    Father of poor people
    Iam proud of being part of his journey...

  • @ranjithKumar-lj5hr
    @ranjithKumar-lj5hr 3 роки тому +3

    మా కర్నూలు జిల్లాలో కొన్ని గ్రామాల్లో RDT అభివృద్ధి కార్యక్రమాలు నేను ప్రత్యక్షంగా చూశాను దేవుడు అనే వారు ఎక్కడో రాళ్ళ లో, ఫోటోల్లో ఉండడు ఇలాంటి వ్యక్తులే వారికి ప్రతిరూపాలు ఎక్కడో ఉన్న స్పెయిన్ గవర్నమెంట్ కాదు మన ఇండియన్ గవర్నమెంట్ ఆయనని నోబెల్ శాంతి బహుమతి కి ప్రతిపాదించాలి tq bbc india u have showing great personality

  • @msulochana4776
    @msulochana4776 3 роки тому +4

    ప్రేమతో చేసే ప్రతి పనిలోనూ గొప్ప విజయాన్ని సాధించే శక్తి ఉంటుంది అని నిరూపించాడు మన ఫాదర్ గారు

  • @bhaveshp5774
    @bhaveshp5774 3 роки тому +87

    మన రాజకీయ నాయకులు దోచుకోడానికి తప్ప సహాయం చేయటానికి లేరు. రాజకీయ నాయకులు అందరూ ఫెరర్ కాలి గోటితో కూడా సమానం అవ్వరు. ఫెరర్ మనిషిలో దేవుడు🙏🏼

    • @lokeshreddy9498
      @lokeshreddy9498 3 роки тому +2

      Kani BJP valu ferror ni kuda torture pedtunaru... Foreign funds rakunda apestunaru

    • @mranonymous5045
      @mranonymous5045 3 роки тому +3

      yes..... it's true

    • @Surya-pq5ww
      @Surya-pq5ww Рік тому

      క్రిస్టియన్ కొడుకులు అని…
      శివశక్తి వాళ్ళు ఇంకా కొందరు హిందూ మతోన్మాధులు ఎప్పుడూ క్రిస్టియన్ మిషనరీలను నిందిస్తూ ఉంటారు. ఎవ్వరూ ఎవ్వరినీ బలంవంతంగా మతం మార్చలేరు. ఫాదర్స్ చేసే సేవలకు ఎక్కడ జనం వారి వైపు స్వశ్చందంగా వెళ్ళిపోతారో అని హిందూ మతోన్మాధుల అభద్రత బావం. ఆ భయముతోనే నేటికీ క్రైస్థవ సంస్థల మీద నిందలు మోపి, విషం చిమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
      దళితులకు మేలు చేస్తే దేశమంతా ఏకమై అడ్డుకుంటారు. ఆ కోవలోనే నేటికి, దళితులకు రిజర్వేషన్లు రద్దు చేయాలి, వారికి ఉచితాలు ఇవ్వకూడదు అని కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు.

  • @suryasamar8520
    @suryasamar8520 3 роки тому +51

    మీ కీర్తి శాశ్వతం ఫాథర్ ఫెర్రర్🙏🙏🙏

  • @bhanuprakashreddy5083
    @bhanuprakashreddy5083 Рік тому +2

    కొందరు మాత్రమే ప్రజల జీవితాలను కాపాడగలరు.

  • @nareshbandi5963
    @nareshbandi5963 3 роки тому +3

    ఇది నిజం నేను స్పోర్ట్ వెళ్ళినపుడు చుసా.3days వున్న అక్కడ.చాలా బాగుంది. అక్కడ స్పోర్ట్స్ ,study చాలా బాగుంటుంది.ఫుడ్ ,grounds,water harvesting System kuda,జనాలకు free food, school,hospita కూడా. ఇలా చాలా వున్నాయి. గ్రేట్ sir miru

  • @rameshpilli9408
    @rameshpilli9408 3 роки тому +14

    ఇన్ని పధకాలు అయన చేస్తుంటే.. మన గవర్నమెంట్ మాత్రం విగ్రహాలకు, కూడా తిప్పుకోడానికి, జెండా మోయడానికి కొంత మందికి అలా బిస్కేట్ లు విసిరితే సరిపోతుంది

  • @gosulamookappa7524
    @gosulamookappa7524 3 роки тому +28

    చాలా సంతోషంగా ఉంది మొదటి సారి ఇంగ్లీష్ వ్యక్తి తెలుగు మాట్లాడటం

    • @sujan4cs
      @sujan4cs 3 роки тому +4

      అనంతపురం లొ పుట్టిపెరిగాడు...మాట్లాడడా మరి

    • @gosulamookappa7524
      @gosulamookappa7524 3 роки тому +1

      @@sujan4cs 😁😁😁

    • @nagaprathyush
      @nagaprathyush 3 роки тому +2

      He's Spanish though...

    • @sujan4cs
      @sujan4cs 3 роки тому +2

      @@nagaprathyush Yup...Thellaga unnavallantha maaku english valle

    • @s.j.s3619
      @s.j.s3619 3 роки тому +1

      అదీ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. మన Anchor మహా తల్లులు ఇది చూడాలి

  • @prasadprsd1015
    @prasadprsd1015 3 роки тому +51

    "I never saw truth, I saw it while giving a glass of water to a thirsty person.."
    - Father Vincent Ferrer
    🙏❤️
    I still remember, when I went to the RDT for the first time, I have read these beautiful words, one of the best words I have ever seen.. 🙏

    • @venkatnarayanareddy1179
      @venkatnarayanareddy1179 3 роки тому

      He has given glass of water only to sc ST,not to all walks of people who really are in need

    • @venkatnarayanareddy1179
      @venkatnarayanareddy1179 3 роки тому

      Given glass of water for some communities only not shared equally based on poverty

    • @Surya-pq5ww
      @Surya-pq5ww Рік тому

      క్రిస్టియన్ కొడుకులు అని…
      శివశక్తి వాళ్ళు ఇంకా కొందరు హిందూ మతోన్మాధులు ఎప్పుడూ క్రిస్టియన్ మిషనరీలను నిందిస్తూ ఉంటారు. ఎవ్వరూ ఎవ్వరినీ బలంవంతంగా మతం మార్చలేరు. ఫాదర్స్ చేసే సేవలకు ఎక్కడ జనం వారి వైపు స్వశ్చందంగా వెళ్ళిపోతారో అని హిందూ మతోన్మాధుల అభద్రత బావం. ఆ భయముతోనే నేటికీ క్రైస్థవ సంస్థల మీద నిందలు మోపి, విషం చిమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
      దళితులకు మేలు చేస్తే దేశమంతా ఏకమై అడ్డుకుంటారు. ఆ కోవలోనే నేటికి, దళితులకు రిజర్వేషన్లు రద్దు చేయాలి, వారికి ఉచితాలు ఇవ్వకూడదు అని కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు.

  • @akhilravula3
    @akhilravula3 3 роки тому +22

    A huge thanks to BBC for showing this kind of real story... 🙏🏻 we really appreciate, great job 👏🏻👏🏻

  • @chakalivasundhara6093
    @chakalivasundhara6093 3 роки тому +32

    Nenu RDT valla help pondaleka poyanu kaani maa oorlo chala mandiki help chesaru... Vincent ferror is great...

  • @sabareeshreddy5330
    @sabareeshreddy5330 3 роки тому +89

    It's 100% true..

  • @yuvarajusingara5390
    @yuvarajusingara5390 3 роки тому +4

    Nenu RDT sahayam పొందాను నాకు operation ki కావలసిన మొత్తం RDT భరించింది🙏🙏🙏🙏🙏
    నేను ఎంతో ఋణపడి ఉన్నాను మరియు నా జీవితంలో నేను కూడా ఇతరులకి సహాయం చేస్తాను 🙏...

  • @arugollu
    @arugollu 3 роки тому +8

    Thanks BBC for introducing such a great person. Though I am Telugu person, I never knew this great person. His family is doing the service and helping all sections of society. God bless them.

  • @kavyag3337
    @kavyag3337 3 роки тому +3

    I'm from Ananthapuram ... feeling proud

  • @m.s.akrambasha7448
    @m.s.akrambasha7448 3 роки тому +5

    GREAT FATHER AND FAMILY ...
    THANK YOU BBC ...
    I am also One of the Employee in this GREAT ORGANISATION ...
    RURAL DEVELOPMENT TRUST(RDT).

    • @venkatnarayanareddy1179
      @venkatnarayanareddy1179 3 роки тому

      RDT completely neglected poor people in upper cast ,if you go to RDT hospitals fee is not same for every one at one side they say every on is equal. In the documentary the guy is saying RDT School are there in every village then why not in my village, RDT means what rural development trust,means it has to develop rural areas irrespective of cast or creed, doing? Why RDT is showing quint eye to some sector of people ,RDT is getting funds based on explaining sc,st poverty or showing poverty of the district? RDT failed in managment understanding the ground realty. Why many farmers died in ATP dist
      When RDT is there for 50 years and having funds for around 10 years. Simply providing money for fools and drinkers & to the thieves is not much helpful and further more it spoils the society and create differences,instead educate them behave with dignity than with mean mentality .
      RDT failed to understand the socio and economic situations.after of having 50 years of experience still unable to understand the culture and mindset of the people . Bringing some foreigners and providing some entertainment ,getting into celebration is no way useful. List is very length ,because of time unable to furnishing the things,any one interested you can message me to my mail

  • @vannurbob7511
    @vannurbob7511 3 роки тому +13

    Yes, without RDT we don't have life. I'm also beneficiary from RDT, now I'm working as a bank employee in Bengaluru.

    • @shaikabduljeelani630
      @shaikabduljeelani630 2 роки тому

      Brother nenu mba chesanu
      Naku rdt lo job kavalante em cheyali
      Please cheppu bro

  • @chinnu515
    @chinnu515 3 роки тому +7

    100% true ...naakinka gurthu 2006 lo nenu sri chaitanya lo vijayawada lo chaduvukuntunnappudu RDT nunchi almost 30 people poor students ni maatho paatu join chesaru appatlo fee 40,000/- adi kuda complete free ga provide chesaru RDT vallu

  • @rajis3950
    @rajis3950 3 роки тому +37

    You are really God gift for our Anantapur father Ferror..even my daughter is born in the hospital which you have founded ..

  • @premkumarm6942
    @premkumarm6942 3 роки тому +44

    Bharatharatna, noble prize andukundekunduku arhudu ma Father Ferrer..

  • @raghus854
    @raghus854 3 роки тому +8

    మా దేవుడు 😍💐❤.. ఫ్రొమ్ అనంతపురం 😍😍

  • @Jesus-bz9wi
    @Jesus-bz9wi 2 місяці тому

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️ సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లును గాక 🙏🙏🙏🙏🙏🙏

  • @keerthikumari509
    @keerthikumari509 3 роки тому +37

    గ్రేట్ సార్......🙏🙏
    God bless your family 👏

    • @lokeshreddy9498
      @lokeshreddy9498 3 роки тому

      BJP valu foreign funds apesi tokestunaru waste galli..... Ferror ni torture pedtunaru

  • @srikarchinntu7513
    @srikarchinntu7513 3 роки тому +69

    God...I can say he is more greater then the leaders who lead India till today.

  • @snigtha1
    @snigtha1 3 роки тому +1

    సార్.. బీబీసీ తెలుగు వారు..మీరు తెలుగు ప్రజలకు ఒక వరం.. ఇటువంటి వార్తలు వెలుగులో తెస్తున్నందుకు ధన్యవాదాలు..

  • @dasariyerriswamy5511
    @dasariyerriswamy5511 3 роки тому

    ఫాదర్ గారి సేవలు ప్రజలు ముందుకు తెచ్చినందుకు బి బి సి కి ప్రత్యేక కృతజ్ఞతలు 💐💐💐 ఆర్డిటి లేకపోయి ఉంటే అనంతపురం జిల్లా అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉండేది అనంతపురం జిల్లాలో ఆర్డిటి ఇల్లు లేని గ్రామం ఉండదు వికలాంగులు అమ్మ నాన్న లేని అనాధలు ఆర్డిటి ఎంతో చేయూతని అందిస్తుంది 50 సంవత్సరాలుగా ఈ సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థకు మరియు అందులో ఉద్యోగులకు నా పాదాభివందనం🙏🏽🙏🏽🙏🏽

  • @arunmahider
    @arunmahider 3 роки тому +44

    Mr. Macho ferrer speaking telugu is the highlight.

    • @krishnachaitanya6513
      @krishnachaitanya6513 3 роки тому +2

      He born in ATP

    • @vishnu6398
      @vishnu6398 3 роки тому +3

      అది కూడ స్పష్టంగా, లోకల్ accent లో

    • @arunmahider
      @arunmahider 3 роки тому

      @@vishnu6398 haha avunu andi

    • @TheVali143
      @TheVali143 3 роки тому

      He married to local lady also..

    • @vishnu6398
      @vishnu6398 3 роки тому

      @@TheVali143 Really great, నమ్మిన సిద్ధాంతం కోసం Life ని కూడ అర్పితం చేయడం.

  • @idrushbasha8525
    @idrushbasha8525 3 роки тому +3

    దేవుళ్ళు రూపంలో వచ్చిన మనుషులు కాదు కాదు దేవుళ్ళు వాళ్ల అంతులేని ప్రేమకు ఎవరైనా బానిసలే🙏🙏

  • @beeshmaguruguntla8279
    @beeshmaguruguntla8279 3 роки тому +2

    మాకు కూడా ఒక ఇల్లు ఇచ్చాడు ఆ మహనీయుడు అదేవిధంగా మా భూములు లో కూడా చదును చేసుకునేందుకు సహకారాన్ని అందించారు ఆ మహనీయుడు

  • @kalyan4k255
    @kalyan4k255 3 роки тому +17

    Macho ferrer excellent speaking in Telugu

  • @yuvabanitheplatinummusic8804
    @yuvabanitheplatinummusic8804 3 роки тому +57

    I am Dorababu. I am one of the beneficiaries of RDT. He has done a lot for the people who are downgraded in the society like widows, scheduled castes and tribes, disabled people and poor people.

    • @swaruparanizadda6419
      @swaruparanizadda6419 3 роки тому

      నీ కీర్తిని నిలబెట్టుకొనుము. నీవు గతించిన పిదపకూడ నీ మంచిపేరు నిల్చియుండును. అది వేయి సువర్ణ నిధుల కంటె ఎక్కువ కాలము మనును.

    • @venkatnarayanareddy1179
      @venkatnarayanareddy1179 3 роки тому

      What about the poor in other cast

    • @yuvabanitheplatinummusic8804
      @yuvabanitheplatinummusic8804 3 роки тому

      @@venkatnarayanareddy1179 castes are not at all concerned

    • @venkatnarayanareddy1179
      @venkatnarayanareddy1179 3 роки тому

      @@yuvabanitheplatinummusic8804 Then why fee differences in RDT hospitals ? See the RDT annual report you will come to know who are the benificiaries,

    • @sahithchandra8028
      @sahithchandra8028 2 роки тому

      did he convert people?

  • @rampothula350
    @rampothula350 3 роки тому +30

    అనంతపూర్ వాసిని నేను ఇక్కడ rdt సంస్థ సేవ చేసినట్టు ప్రపంచంలో ఎక్కడ నాకు తెలిసి జరిగి ఉండదు.ఏ స్వార్థం లేకుండా మంచిగా సేవచేస్తున్నారు .వీరికి thanks లాంటివి సరిపోవు వారిని దేవుడే చల్లగ చూస్తాడు అని కోరుకుంటున్నాను.

  • @Farmers_First
    @Farmers_First 3 роки тому +2

    1996 లో నేను అనంతపురం లో పనిచేసే నప్పుడు మా బ్యాంకు పనిమీద వారి సతీమణి మరియు అబ్బాయి మాంచుఫెర్ర్ల ను కలిశాను.
    Really greatest man,the feel he had for the poor and the disabled was unbelievable.The work he has done in housing, health, education and supply of drinking water to the needy is really noble.These politicians and other beaurocrates who are minting money should be ashamed of his contributions.

  • @dharmendrajuvvala6763
    @dharmendrajuvvala6763 3 роки тому +8

    I was so fortunate to work for this same trust almost six years..... Jaiho Father Ferrer .....

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 3 роки тому +15

    My friend also benefited from RDT Ananthapur which she is very proud of.

  • @kishorepillai7241
    @kishorepillai7241 3 роки тому +5

    Ippatiki Ananthapuram Lo Chan Mandhi Santhoshanga Unnaru ante Eeyana Valle 🙏🙏🙏Vincent Ferrer Ki Joharlu💐an Ananthapuram Boy

  • @ktr606
    @ktr606 3 роки тому +2

    శతకోటి వందనాలు.... విన్సెంట్ ఫెర్రర్ మనుషుల్లో దేవుడు....

  • @mahussain7259
    @mahussain7259 3 роки тому +1

    నది కడప ఇంతవరకు ఈ సంస్థ ఉందని నాకు తెలీదు, ఈ వీడియో చూసిన తరువాత నాకు అర్థమైంది, బీబీసీ ఎందుకు గొప్పదో, RDT సంస్థను నేను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను, మరియు ఈ వీడియో చేసిన బీబీసీ చెనెల్ వారిని కూడా, సెల్యూట్ ఫర్ RDT

  • @siva8802
    @siva8802 3 роки тому +10

    "Vincent ferrar "Real God of our Anantapur district 🖤

  • @AM-pg1zo
    @AM-pg1zo 3 роки тому +18

    Proud to being in a RDT family.Chitturu(village) gooty (rural)

  • @josephsunny7102
    @josephsunny7102 2 роки тому +1

    🙏ఫాదర్ ❣️
    మా బాబుకి మీ పేరే పెట్టా..

  • @raviramilla
    @raviramilla 2 роки тому

    తెలంగాణ భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలం చెంచుపల్లి గ్రామంలో నిరుపేద 46చెంచు కుటుంబాలకు ఇళ్ళను కట్టించిన గొప్ప మానవతావాది ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు గ్రేట్ సార్ జైభీమ్
    ఈదేశంలో పుట్టినోడు మనల్ని దోచుకుంటే విదేశీయులైన ఫెర్రర్ గారు నిరుపేద దళితుల కోసం ఇంత చేయడం గర్వకారణం జైభీమ్

  • @AmericaloSuratAmmayi
    @AmericaloSuratAmmayi 3 роки тому +14

    Loved the story. Please bring more such inspiring stories.

  • @Devarapalli
    @Devarapalli 3 роки тому +6

    How many great people worked for India🇮🇳, many people don't know, really really great people worked, If we come through the history only we may know.

  • @Balupriya14316
    @Balupriya14316 3 роки тому +1

    మా అనంతపురం జిల్లాకు దేవుడు ఇచ్చిన గొప్ప వ్యక్తి ఫాదర్ ఫెర్రర్ గారు. అనేక మంది పేద పిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్ కోర్సులలో చేరి ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తి ఫాదర్ ఫెర్రర్ గారు.

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 роки тому +2

    భారతరత్న రావాలి father ferrar గారికి..
    He was our God Father..❤️❤️
    We are most thank full to కాసు బ్రహ్మానందరెడ్డి..
    తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్..
    Thanks to Indira gaandhi గారు..❤️❤️

  • @Bhaskarreddy34
    @Bhaskarreddy34 3 роки тому +21

    BBC Telugu 👌👌

  • @harikapriyadarshini6518
    @harikapriyadarshini6518 3 роки тому +3

    Nobel is small prize when crown is waiting for him in heaven..I visited Rdt wen my friend studied gyneac pg ,dnb,der..wonderful place...may your soul rest in peace..

  • @anildadi3205
    @anildadi3205 Місяць тому +1

    ఇల్లాంటి వీడియోస్ మా అందరి దృష్టికి తీసుకొస్తే ఇల్లాంటి సేవలు చెయ్యడానికి అనేకమంది ముందుకు వస్తారు

  • @alapatijayakumar9215
    @alapatijayakumar9215 3 роки тому +1

    ఫెర్రర్ గారి ద్వారా సహాయం పొందిన వారు మరికొంతమందికి సహాయం చేస్తే చాలా బాగుంటుంది

  • @NaveenKumar-or8yo
    @NaveenKumar-or8yo 3 роки тому +5

    Thanks BBC for projecting about father Vincent Ferrer

  • @chilukurimaheswari1700
    @chilukurimaheswari1700 3 роки тому +11

    Yes edhi 💯 true Vincent ferror garu really great

  • @gurramraj7781
    @gurramraj7781 Рік тому +1

    తప్పకుండా ఈ వీడియో అంతా విను బ్రదర్

  • @venkatreddymalladi5533
    @venkatreddymalladi5533 3 роки тому +1

    మన దేశ నాయకులకు ఇంతగా
    ప్రజలకు కావలసిన మూలాల
    గురించి ఆలోచించడం ఇకనైనా
    ఇలాంటి మహపుషుడు ఫెర రర్
    గురించి. తెలుసు కొని మంచి గా
    మారాలని, ప్రజల గుండెల్లో వుండాలి.

  • @msraju2326
    @msraju2326 3 роки тому +5

    Thank you BBC for exposing such a great person.

  • @dowhatudo4762
    @dowhatudo4762 3 роки тому +4

    Absolutely overwhelmed...thank you ferrer and rdt

  • @Dara-ki9je
    @Dara-ki9je 3 роки тому +2

    మన దేశంలో క్రిష్టియన్ మిషనరీలు ప్రజలకు చేసిన సేవలు అన్నింటినీ వెలికి తీసి ఇలా ప్రజలకు తెలియజేయండి వారి త్యాగాలు వారి ప్రేమ వారు చేసిన మేలులు .. అవి ఎంతో అపారం

  • @venkyamrutha6366
    @venkyamrutha6366 3 роки тому +1

    Rdt is very useful to anantapur people rdt is grate because am one of the rdt student . Thanks to give this bright future

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 3 роки тому +22

    ఎంతో గొప్పగా ఈ దేశానికి సేవ చేసిన మిషనరీల చరిత్రను ఈ దేశం మరుగు చేసింది మత ప్రచారకులు అని మచ్చ వేసి ఈ తరం వారికి తెలియకుండా చేసింది ఒక విదేశీయుడు దేశం కాని దేశం నికి వచ్చి సేవ చేశాడంటే అది క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ మాత్రమే అలా చేయిస్తుంది

    • @sudheersripathi2040
      @sudheersripathi2040 3 роки тому +2

      Seva cheyadaniki mata marpidi cheyadaniki Chala teda vundi. Seva cheyataniki matam marpinchalsina pani ledu. Humanity is above the religion. Grown up brother.

  • @lnentertainment1186
    @lnentertainment1186 3 роки тому +3

    Anantapur people oka like vesukondi 👍👍👍👍

  • @vinodhkumar4998
    @vinodhkumar4998 Рік тому

    Nenu June 2022 lo ananthapuram lo RDT hospital ki vellanu.. Akkada Athanu chestunna sevalu chusi chaala aachryapoyanu... Great human being...

  • @rkraju986
    @rkraju986 3 роки тому +1

    నిస్వార్థ సేవ చేసిన మీ లాంటి వారిని సంస్కరించుకొని స్మరించుకోవడం మా బాధ్యత...