Це відео не доступне.
Перепрошуємо.

Donald Trump Rally Shooting: డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులకు కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షులు వివరించారు. మరోవైపు ట్రంప్ మీద కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో గుర్తించామని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తెలిపింది.
    #DonladTrump #America #RallyShooting #Pensilvania
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 41

  • @kishore2987
    @kishore2987 Місяць тому +40

    Why "Athadu Movie" Shiyaji Shinde Scene Coming into my Mind Suddenly? 🤔

  • @hanumanlabs7757
    @hanumanlabs7757 Місяць тому +5

    ఓం హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఆదేవుని రక్ష మా ట్రంప్ మామకి దండిగా వుంది కాబట్టే ఎంట్రుక వాసిలో ప్రాణాపాయం నుండి తప్పించాడు ఇది ఒక విధంగా పునర్జన్మ ఇది ఆ జగన్నాధుని లీల మహిమ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఓం

    • @bharathkatti
      @bharathkatti Місяць тому

      vori mee dumpalu thega, meerekkada tayaarayyaru ra

  • @saikiran3307
    @saikiran3307 Місяць тому +15

    Inspired by Telugu Movie "Athadu".

    • @niranjanbajjuri2039
      @niranjanbajjuri2039 Місяць тому

      Thelugu cinma baga devlop ayindi antaru....

    • @saikiran3307
      @saikiran3307 Місяць тому

      @@niranjanbajjuri2039 Develop avvadame kaadhandi, aa scenes కూడా మొహమాటం లేకుండా Use chesekuntunnaaru😄

  • @dimplerishika9216
    @dimplerishika9216 Місяць тому +3

    మా జగన్ లాగా ఏ రాయో వేయించుకోవాలి గానీ బులేట్ వేయించుకుంటే ఏలాగా ప్రాణం పోతేనో...

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Місяць тому

    అమెరికాలో ఎవరు మంచో ఎవరు చెడో చెప్పడం కష్టం!

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 Місяць тому +9

    Kodi karti ayute..kadu kada❤❤❤❤

  • @Samrohan369
    @Samrohan369 Місяць тому

    Idhi Maroka GULAKARAI And Kodi kodikatthi...😅😅😅.. inspired by our TUGLAK anna😅😅😅

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 Місяць тому +1

    Movie name ...Shooter

  • @tintmediachannel-thechanne5558
    @tintmediachannel-thechanne5558 Місяць тому +8

    Seems Trump is following Indian Politics 😂😂 Like Last Elections in Ap we had Kodi Kathi Case 😂😂😂😂

  • @koteswarrao1298
    @koteswarrao1298 Місяць тому

    బహుశా ఇదంతా పోలీసులకు ముందే తెలిసిన పదకమేమో?!.....

  • @DLeaks369
    @DLeaks369 Місяць тому +1

    This is so sick

  • @Internalview44
    @Internalview44 Місяць тому +7

    ఇలాంటి దాడులను ప్రపంచమంతా కలిసి ఖండించాలి ఫిదా బహిరంగంగా దాడులు చేసుకోవడం ఎంత మాత్రమూ సమంజసం కాదు

    • @nobelraju
      @nobelraju Місяць тому +2

      బహిర్గతంగా చేస్కోవడం మంచిదా 😮 అసలు దాడి అనేది లేకుండా ఉండాలి 😮

    • @sreeramgt5120
      @sreeramgt5120 Місяць тому

      ... Vere rakam dadu lu baguntaya?!

  • @user-yi9yn2qm6t
    @user-yi9yn2qm6t Місяць тому

    SOROS & PANNU

  • @krupaads929
    @krupaads929 Місяць тому

    jesus save trump & 2024 president in america

  • @terranowa2080
    @terranowa2080 Місяць тому

    Goddherikam

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 Місяць тому +1

    REALLY... public give exact information to AGENCY but negligence of SECURITY PERSONNEL 😅😅😅

  • @TRUTHREDEMEER
    @TRUTHREDEMEER Місяць тому +3

    అమెరికా పతనం అయిపోయింది. బ్రష్టత్వం లోకి వెళ్ళిపోయింది. భవిష్యత్తులో దశరాజ్య కూటమి (పది దేశాలు కలిసి ) అగ్ర రాజ్యముగా ఉంటుంది. లేఖనములు నెరవేరుతున్నాయి.
    దానియేలు 7:24
    ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి🙏

    • @bharathkatti
      @bharathkatti Місяць тому

      vori mee dumpalu thega, meerekkada tayaarayyaru ra

  • @durga7744
    @durga7744 Місяць тому

    Memmu goralam kadhu mi news chudaniki

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg Місяць тому +1

    Sympathy and popularity kosam plan chesadu

  • @hrp4566
    @hrp4566 Місяць тому +4

    కోడి కత్తి సీన్ లా ఉంది

  • @BHAGATingh
    @BHAGATingh Місяць тому

    Trump gelisthe America ke bokka aa vishayam CIA ki NATO ki bava thelusu ..... America NATO nations economy full damage authundi....😂

  • @srikanthgaddipati9945
    @srikanthgaddipati9945 Місяць тому

    Vade chepichu koni untadu 😅

    • @pardhu-
      @pardhu- Місяць тому

      Okka inch gap lo pranam poyedhi. A sharp shooter kuda Ala one inch gap lo kalchaleru adi kuda kadhuluthu matlade time lo

    • @srikanthgaddipati9945
      @srikanthgaddipati9945 Місяць тому

      @@pardhu- idi kuda kodikathi jagan Anna chusi narchukunadu

  • @terranowa2080
    @terranowa2080 Місяць тому

    Baddhalubalishinachewingalu

  • @Qwjdjd
    @Qwjdjd Місяць тому

    😂😂😂😂😂

  • @liveinshyam
    @liveinshyam Місяць тому

    Ee erra juttollu andaru trump supporters aa 😂😂