Farm Bills: వ్యవసాయ బిల్లులు, లేబర్ బిల్లులతో రైతులు, కార్మికులకు లాభమా? నష్టమా? Weekly Show With GS

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2020
  • మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను, మూడు లేబర్ బిల్లులను ఆమోదించింది. లేబర్ బిల్లుల మీద పెద్ద చర్చ పెద్దగా జరగడం లేదు కానీ వ్యవసాయ బిల్లుల మీద బోలెడంత చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ బిల్లుల వెనుక మతలబులు వాటితో ప్రయోజనాలు, వాటిపై వస్తున్న విమర్శలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీషో విత్ జీఎస్..
    #FarmBill #WeeklyShow #NarendraModi
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 505

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 2 роки тому +1

    👌👌మీ విశ్లేషణ చాలా బావుంది మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యం

  • @muralibommali7819
    @muralibommali7819 3 роки тому +86

    మన కర్మ ఎంటి అంటే ప్రజా సమస్య ల పై పోరాడే ప్రతి పక్షం లేదు.

    • @tharun9382
      @tharun9382 3 роки тому +11

      Brother vallu vallu okate ...Evvari time vacchinappudu vallu dhochukovadame ....Public ki vallu chesdhi emi undadhu

    • @mallikarjunasandhu8322
      @mallikarjunasandhu8322 3 роки тому +11

      కాబట్టి ఎపుడైనా ఒక్కరికే ఓటు వేయవద్దు గట్టి ప్రతిపక్షం ఉండటం ప్రజా స్వామ్యానికి మేలు

    • @raajajagan
      @raajajagan 3 роки тому +9

      Protest cheste anti national /Pakistan agent ani UAPA/sedition caselu padatharu !

    • @andhramahasabha4646
      @andhramahasabha4646 3 роки тому

      Govt meeda pOraadE vaallu lEkuntE intha mandini anti national ani sedetion cases enduku pEdutunnaaru

    • @vamshireddy974
      @vamshireddy974 3 роки тому +1

      Yevaro yendhuku brother
      Marpu meethone modalu pettandi
      Jai hind.

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 3 роки тому +1

    చాలా మంచి విషయం చెప్పారు సార్ రైతు కి మంచి జరిగింది మీకు వందనాలు 🙏🙏🙏

  • @madhanch9346
    @madhanch9346 3 роки тому +7

    Clear cut, crisp explanation sir..keep it up...👍👍

  • @tulahk1
    @tulahk1 3 роки тому +47

    I'm from Adilabad Telangana, farming in my 3 acre land and we with the few other farmers last 3 years buying our AGRI products directly to the other state buyers but due to previous law we unable to sale our products to other states lot of time our products seized only because we are not permit to sake our AGRI products to other state and other buyers. But now we are able to sale anywhere. We are busy of our own small FPC and made our business it is time to buy if small farmers group as company but we are not getting be under control of other companies. Now farmers can made themselves as Like TATA, Birla and other companies. Please farmers use this present law and make your self as Farmers Producer Company (FPC) and procure, process and sale your own product. Not live under any other BHAROSA.

    • @vidyasagar5844
      @vidyasagar5844 3 роки тому

      Is FPC registered body? How many farmers are needed to make it operational and I like to some of details.. We are planning to open one in our district. Can you guide us

    • @andhramahasabha4646
      @andhramahasabha4646 3 роки тому

      Can you tell why Swadesh jagaran Manch or bharatiya kisan sangh both are rss associated why they are opposing?

    • @monkjoy2427
      @monkjoy2427 3 роки тому +2

      @@andhramahasabha4646 he is a farmer, shared his view, and you are asking him to think from political angle... how fair is it?

    • @andhramahasabha4646
      @andhramahasabha4646 3 роки тому

      @@monkjoy2427 sir I didnot ask him any political angle, I just cited other farming bodies which opposes it. And a good sign now govt called 30 farmer groups for discussion. So just blindly supporting doesn’t land us anywhere, this is the classic example for that

  • @SasankDhulipudi99
    @SasankDhulipudi99 3 роки тому +10

    Bills are good but they should implement correctly....we all see how demonetisation went . hats off Modi for bringing these bills . A step towards light ....all these years rich become rich ...now it’s time to grow everyone.... all civil servants should implement these bills and BBC like channels help farmer towards awareness ....

  • @reset.india20
    @reset.india20 3 роки тому +10

    ప్రపంచం లో ప్రతి దేశం ఏమి చేస్తుందో, భారత్ కూడా అతీతం కాదు కదా. దేశంలో సాగు నీరు ప్రాజెక్ట్ లు పెరిగి, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. కరువు ఇంచుమించు కనుమరుగు అయింది. Packaged foods industry ఒరుగుతుంది. కంప్యూటర్లు వచ్చినప్పుడు ఇలానే అన్నారు. సంస్కరణలు తప్పనిసరి. చూస్తూ ఉండండి. 5,6 సం లలో రైతులకు కొంత improvement ఉంటుంది. Free movement of goods will finally benefit producers.

    • @dilipramineni2294
      @dilipramineni2294 3 роки тому

      @Simple & Sample farmers are given one more option . no one is stopping us from selling in market yards for MSP

  • @tarun6444
    @tarun6444 3 роки тому +28

    Sodi background music, sodi content lekundaa sutiga ardham ayyelaa news ni news la chepparu 🙏🙏🙏🙏👍👍

  • @navaramkumar
    @navaramkumar 3 роки тому +77

    OLA, UBER example మొదట డ్రైవర్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చారు ప్యాసింజర్ కి ఆఫర్ ఇచ్చారు, ఇప్పుడు ఇద్దరినీ దోచుకుంటున్నారు

    • @saleemsaleem9257
      @saleemsaleem9257 3 роки тому +7

      ఔను..100% కరక్ట్ ..Ola, uber రాకముందు డ్రైవర్స్ మరియు ఓనర్లు అందరూ హ్యాపీ గా ఉండేవారు, ఇప్పుడు కస్టమర్ సర్వీస్ పేరుతో ఈ కార్పొరేట్ కంపెనీ యజమానులు ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చుని కోట్లల్లో సర్వీస్ టాక్స్ పేరిట సంపాదిస్తున్నారు.

    • @venkatsiebel
      @venkatsiebel 3 роки тому +10

      Before Ola, there was no standard price for taxi and autos, used to say auto rates were like now taxi rates..

    • @navaramkumar
      @navaramkumar 3 роки тому +5

      @@venkatsiebel మీరు చెప్పిన example లో లాభం ఆటో వాడికే వస్తుంది , OLA, UBER కేసులో టాక్సీ వాడిదికాదు డ్రైవర్ వాడుకాదు కాని లాభం మాత్రమే వాడిది, అందరికి అవసరం అయినా వాటిలో కార్పొరేట్ వస్తే దోపిడి తప్ప ఏమి జరగదు, చాలా examples ఉన్నాయి,

    • @venkatsiebel
      @venkatsiebel 3 роки тому +1

      Navaram Kumar : Profit will be only to limited people, because that usage of taxis will be limited and nothing to govt. because of ola will be profit for more people like taxi user are grown, employers of ola, taxi drivers increased, govt tax.. more over security also increase.. off I too agree only corporate get profit, we see only that corporate getting money but back there are many advantage.. regular for socio

    • @navaramkumar
      @navaramkumar 3 роки тому +1

      @@venkatsiebel Coporates getting money is not bad thing, sontha caru driver lekunda system ni controll chesthene kada problem, OLA UBER sontha caru ,driver pettukoni e pani chethe okay kani okka caru lekunda motham system ni controll chesthen pramadam

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 3 роки тому +18

    ప్రపంచం లో ఎన్నో దేశాల్లో ఎలాంటి బిల్లులు చట్టాలు వచ్చాయి ఆ దేశ రైతులందరూ నష్టపోయినారా
    ప్రభుత్వం అన్ని మార్కెట్లు యదావిధిగా నడుస్తాయి లాభం అనుకున్నపుడు మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవచ్చు అని వెసులుబాటు ఇచ్చింది
    ఇందులో రైతులకు నష్టం ఎక్క డ ఉంది

  • @maheshuggina554
    @maheshuggina554 3 роки тому +11

    అయ్యా ప్రభుత్వం గారు,, మా లాంటి చిన్న రైతులు కి మినిమం వాటర్, కరెంటు, చిన్న చిన్న వ్యసాయం పరికరాలు ఇవ్వండి,,, ఇప్పుడు వున్నా మార్కెట్ లలో దళారీ వ్యస్థ ని కట్టడి చేయండి చాలు...వర్షం నుండి ధాన్యం కప్పుకోడానికి తార్పాలు పంపిణి చేయండి

  • @Madhusri-
    @Madhusri- 3 роки тому +2

    Hats off for your excellent explanation 🙏👍🏻👍🏻

  • @ezramatte8873
    @ezramatte8873 3 роки тому +1

    Good Journalism Excellent Bbc

  • @maharshi7731
    @maharshi7731 3 роки тому +3

    Best explanation i have ever seen,thank u so much

  • @paavanavenkateshjorige3368
    @paavanavenkateshjorige3368 3 роки тому +74

    ఒక్క మాటలో చెప్పాలంటే బిజినెస్ మేన్ కార్పొరేట్ పై మద్దతు పలికేలా చేస్తున్నారు.
    కార్మిక చట్టం తీసి ఏదో కంపెనీస్ కి బానిసల పని చేయటం
    సామాన్యుల కష్టాన్ని కార్పొరేట్ కి వచ్చేలా చేస్తున్నారు.
    జనం మారాలి నిజాలు తెల్సుకోవాలి.
    పనికి మాలిన నాయకులకి ఓట్లు వెయ్యడం ఆపాలి.
    నిలదీయాలి.
    బలవంతపు ఒప్పందాలు చేసే అవకాశం వుంది.
    రసాయనాలు వాడుతే ఎంటి

    • @Shyam-790
      @Shyam-790 3 роки тому +1

      Hi bro oka sari na channel ni visit avvandi agriculture bill gurinche clear ga explain cheysa nacchithey subscribe cheyandi bro thank you bro 🙏🙏🙏❤😊

    • @luckyfoodworld4112
      @luckyfoodworld4112 3 роки тому +3

      Exactly

    • @Shyam-790
      @Shyam-790 3 роки тому +2

      @@luckyfoodworld4112 hi andi nen agriculture bill gurinche clear ga explain cheysa nacchithey subscribe cheyandi bro 🙏🙏🙏❤

    • @luckyfoodworld4112
      @luckyfoodworld4112 3 роки тому +1

      @@Shyam-790 sure..once ma channel kuda chudandi sub cheyandi

    • @vmrk3233
      @vmrk3233 3 роки тому +3

      ఔను బ్రో ఒకే ఇండియా అంటున్నారు బీజేపీ. ఒకే ఓటు అని కూడా అంటారు అదికూడా బీజేపీకే అంటారేమో రాజ్యాంగ విలువల్ని కలరసారు.

  • @tumbutumbu2473
    @tumbutumbu2473 3 роки тому +8

    Explain electricity bill also please

  • @Telugueditorial
    @Telugueditorial 3 роки тому +2

    సార్ మరిన్ని విశ్లేషణలు చేయండి.

  • @bankachandra9119
    @bankachandra9119 3 роки тому

    సార్ నాకు ఒక డౌట్ రైతు ప్రస్తుతము మార్కెట్కు తీసుకొచ్చే సరుకులకు ఈ వ్యాపారస్తులు కూడా రైతులకు మోసం చేస్తున్నారు వ్యాపారస్తులు రైతులను మోసము చేయడము చాలా సంవత్సరాల నుండి జరుగుతున్న విషయమేకార్పొరేట్ వ్యవస్థ వస్తే రైతులకు మేలు జరుగుతుంది అని నేను భావిస్తున్నాను ఒకే దేశం ఓకే విధానం ఉండాలి భారత్ మాతాకీ జై

  • @raj23jun
    @raj23jun 3 роки тому +23

    రైతు లాభపడతడో లేదో తెలియదు కానీ... వినియోగదారుడికి మాత్రం పెద్ద బొక్కే...ఈ కార్పొరేట్ సంస్థలు వల్ల...

    • @shinyindia3353
      @shinyindia3353 3 роки тому

      Yes brother

    • @sudershanreddy8732
      @sudershanreddy8732 3 роки тому +2

      కార్పొరేట్ కంపెనీలు లేకుంటే అభివృద్ధి సున్నా

    • @ganeshdtnv530
      @ganeshdtnv530 3 роки тому +1

      e vidham gaa.
      Nuvvu comment pettina phone tayaru chesindi oka corporate.
      Andulo software chesindi oka coroprate.
      neeku andulo data ammedi oka corporate.kaani corporate ante neeku istam ledu vaah.

  • @ravirajaram1079
    @ravirajaram1079 3 роки тому +6

    Raithu bill super....raithu labha padathadu ....marpu start authundhi....

  • @wgl8585
    @wgl8585 3 роки тому +5

    Hats off BBC telugu very clearly described about farm 🌾 bills

    • @pranay9669
      @pranay9669 3 роки тому +2

      Sun anta hatsoff cheyyakarle ..ee british kukkalu indi ki eppudu vyatirekameyy💩💩🐕🇬🇧🇬🇧💩👞👞

  • @nunedaniyelu693
    @nunedaniyelu693 3 роки тому +1

    బాగా వివరించారు సార్

  • @praveenk6920
    @praveenk6920 3 роки тому +1

    Very clean explanation.. Loved it.

  • @akasavaniabhimani5185
    @akasavaniabhimani5185 3 роки тому

    Thank you sir, very informative, good orientation and deep analysis.

  • @rellisamajam4941
    @rellisamajam4941 3 роки тому +6

    YOUR EXPLANATION IS TOP SIR..

  • @jabbarjabbar2995
    @jabbarjabbar2995 2 роки тому

    Pedhonni kotti vunnoniki pettadadam wow super ga cheparu sir

  • @tamarisaravisita3502
    @tamarisaravisita3502 3 роки тому

    Good సుత్తి లేకుండా సూటిగా చెప్పారు

  • @cacmapradeepreddy
    @cacmapradeepreddy 3 роки тому +1

    GS your presentation is very clear.

  • @sudershanreddy8732
    @sudershanreddy8732 3 роки тому +4

    కార్పొరేట్ల లేకుండా అభివృద్ది ఉండదు

  • @koneruvaikuntarao1845
    @koneruvaikuntarao1845 3 роки тому +1

    ఒక్క వీడియోలో ఒక అవగాహన వచ్చేలా వివరించారు.

  • @anushaanu5341
    @anushaanu5341 3 роки тому +39

    నోట్ల మార్పిడి తర్వాత నల్లదనం బైటికి వస్తుంది.. నల్లధనం అంతా బైటికి వస్తే ప్రతి పౌరుడి అకౌంట్లో 15 లక్షలు.. రైతన్న చల్లగా బ్రతకవచ్చు😍🤗 నేనైతే అకౌంట్ తీసి పెట్టుకొని రెడీ వున్న 😋😊😊😊

    • @rakeshsv8579
      @rakeshsv8579 3 роки тому +3

      Swis bank lo padindi sis

    • @bsindianrevolutionist1624
      @bsindianrevolutionist1624 3 роки тому +5

      7 years iendhi chappi ...inka vasthaye anukuntunava ?? Modi chappina matlalu vinte anthe sangathulu 😂😂😂 ...petrol rate 80+ penchadu a Congress EY nayam 55+ undedhi

    • @prasadbollineni1231
      @prasadbollineni1231 3 роки тому +1

      Mari Account number (with pin) ishthe gadha vesidhi 15L Sister.

    • @srinivasnaidu08
      @srinivasnaidu08 3 роки тому +1

      Anu 😍

    • @aranyaDandaka
      @aranyaDandaka 3 роки тому +1

      Already naa ac lo 15 paddayi😂😂

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 2 роки тому

    చాలా బాగా చెప్పారు

  • @sudershanreddy8732
    @sudershanreddy8732 3 роки тому +19

    కనీస మద్దతు ధర ఎన్ని పంటలకు ఇస్తున్నారు ? కేవలం రెండు పంటలకు మాత్రమే అది వరి, గోధుమ కు మాత్రమే

    • @jafervali3461
      @jafervali3461 3 роки тому

      MSP 24 పంటలకి ఇస్తారు

    • @cutielittle1
      @cutielittle1 3 роки тому

      @@jafervali3461 major ga rice and wheat.
      rest are all minor ones like 0.05% for jowar,....

  • @samba3077
    @samba3077 3 роки тому +1

    Thank you ram ji 🤝

  • @samasthannarayanapurinraja2244
    @samasthannarayanapurinraja2244 3 роки тому

    Sir ..exleant

  • @nazeerworld
    @nazeerworld 3 роки тому +1

    Good explanation 👏 👍 👌

  • @sureshpalukuri1200
    @sureshpalukuri1200 3 роки тому

    Clear explanation about benefits & loss 👍

  • @srikanthjvs1580
    @srikanthjvs1580 3 роки тому

    Well Explained Sir , i used listen your analysis.

  • @ravikumaryeda5456
    @ravikumaryeda5456 3 роки тому

    Very nice analysis please

  • @msriharihari9601
    @msriharihari9601 3 роки тому +4

    ఏమండీ లు ఎంతో గ్రాండ్ బ్లాక్ మనీ గడించారు రైతులను దోపిడీ చేసేది మండే లు రిలయన్స్ వస్తున్న అమెజాన్ స్టోర్స్ స్టోరీ ఉంది పోటీ ఉంటుందని సిండికేట్ ఎవరు అవ్వరు రైతుకి లబ్ధి చేకూరింది కానీ ఏది ఏమైనా బి బి సి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది

  • @surenderallam9488
    @surenderallam9488 3 роки тому

    Super Explanation Sir

  • @arunlanka4836
    @arunlanka4836 2 роки тому

    Perfect 👌 ji u r explain very clearly good 👍

  • @jayanthkumar5840
    @jayanthkumar5840 3 роки тому +16

    Now a days still former suffering when they sale the agricultural crops

    • @kalyannag3679
      @kalyannag3679 3 роки тому

      Idi real bro ,,,, e loffer gadi government anduku vachido artam kaledu

  • @simplyindiantourist
    @simplyindiantourist 3 роки тому

    Chala baaga explain chesaru sir

  • @ashokreddy6694
    @ashokreddy6694 3 роки тому +9

    ప్రత్యక్ష్గా అమ్ముకునే రైతుకు మంచి ధర లభిస్తుంది

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 3 роки тому +1

    రైతులకు మేలు చేసే అవకాశం ఉన్న ప్రతిబిల్లు భారతీయులుగా ప్రతిఒక్కరూ సమర్ధించాలి...ఈ కాంగ్రెస్ వామపక్షాల కూటమి పాలన లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి...ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకొని దేశంగా భారతదేశం మారిపోవాలని మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారు సంకల్పించి రైతు శ్రేయస్సుకు ఉపయోగపడే ఈ మూడు బిల్లులు తేవడం చారిత్రాత్మక నిర్ణయం అందరూ కూడా హర్షించాల్సిన సమయం ఇది...ఈ కుహనా వాదుల తాటాకు చప్పట్లుకు మోడీగారు అదరడు..బెదరడు చేసేది చేసి చూపుతాడు అనుకున్నది సాధిస్తాడు...ఇప్పటివరకు సాగిన ఈ కుహనా దళారి వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు రైతులు స్వేచ్ఛగా వారికి నచ్చిన ధరకు అమ్ముకునే స్వేచ్ఛను కల్పించి చరిత్రలోనే మోడీగారు ప్రధముడయ్యారు...మోడీ గారు సాధించబోయే నూతన భారతదేశం ఎలా ఉంటుందో చూడండి...ఇంకో పది సం!!రాలలో భారతదేశం రూపురేఖలు అనూహ్యంగా మారిపోయి ప్రపంచానికే వెలుగులా తయారవడం తథ్యం... జై హింద్... జై భారత్.

  • @master5750
    @master5750 3 роки тому +15

    Simple ga chepalante brokerization poiii corporate vasthadi ante dini valana rithuki labam ledu

    • @bsindianrevolutionist1624
      @bsindianrevolutionist1624 3 роки тому +2

      Ekkada brokerism chesedhi pm Modi ey

    • @master5750
      @master5750 3 роки тому +2

      @@bsindianrevolutionist1624 pm Modi brokar kadu market brokarization nu official ga corporat chesaru anthe

    • @master5750
      @master5750 3 роки тому

      @@bsindianrevolutionist1624 enti bro brokar ki brokarization ki conchem gap untadi eyyy

    • @venkateshwarlujakkula107
      @venkateshwarlujakkula107 3 роки тому

      ela unte bafuntundo nuvve cheppu

    • @master5750
      @master5750 3 роки тому

      @@vamshireddy974 brother corporate first conchem isthadu next motham lakuntadu kada this typ system kani corporat is best ela ante motham lakuntadu 1 koni 5 ki amutharu atu rithuki labam ledu itu kone manaki nastham kada

  • @rajugurrala3369
    @rajugurrala3369 3 роки тому

    Good explanation sir...

  • @mobeenshaik9164
    @mobeenshaik9164 3 роки тому

    I like the way you describe

  • @vaddeboinaravindrareddy1926
    @vaddeboinaravindrareddy1926 3 роки тому +21

    You need to explain more on labour laws how they will help msmes.

  • @alonejourney7575
    @alonejourney7575 3 роки тому +1

    Waiting for your video sir

  • @dinesh8981
    @dinesh8981 3 роки тому

    After soo many days an unbiased explanation

  • @kurma143rao
    @kurma143rao 3 роки тому +3

    Super Bill, this is big game changer for Indian farming

  • @abduljeelani6367
    @abduljeelani6367 3 роки тому +5

    Sir.. you all talking about farmers... But how bad it will impact on consumer... How much corporates fix... That much consumers need to pay

    • @vnewschannel8174
      @vnewschannel8174 3 роки тому

      Consumer next first farmar if he leaves farming then food shortage will come.

  • @pardhu-
    @pardhu- 3 роки тому +3

    కనీస మధతు ధర కొనసాగుతుంది అని ప్రధాన మంత్రే చెప్పారు

  • @sgdnivas
    @sgdnivas 3 роки тому +6

    Finally farmers should be given more importance the main agri sector back bone

  • @nvhanumanthrao6594
    @nvhanumanthrao6594 3 роки тому

    nice analysis ram mohan garu

  • @saideepreddy9922
    @saideepreddy9922 3 роки тому

    Nice explanation

  • @yjeevanjeevany9889
    @yjeevanjeevany9889 3 роки тому +1

    ఓహో..వ్యవసాయ చట్టాల ముసుగులో ..కార్మిక చట్టాలను చేసి
    .కార్మికుల జీవితాలని నాశనం చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారు..మైన గా వ్యవసాయ చట్టాలు కాదు..కార్మిక చట్టాల ను వ్యతిరేకించాలి అన్నమాట

  • @ashokreddy6694
    @ashokreddy6694 3 роки тому +12

    ఇప్పటివరకు వినియోగ దారులు మరియు కమీషన్ ఏజెంట్లు పూర్తిగా లబ్ధి పొందేవారు..
    ఇకమీదట రైతులూ లబ్ధి పొందుతారు

  • @chanugondla8993
    @chanugondla8993 3 роки тому

    News ni miru chalaa baagaa explain chestaru...sir

  • @penchalaranjith6632
    @penchalaranjith6632 3 роки тому +1

    It's already described in Nitin's Bhishma movie

  • @pandavastenali6003
    @pandavastenali6003 3 роки тому

    Best info bro.

  • @siddinenivinay9971
    @siddinenivinay9971 3 роки тому

    Super Analysis sir

  • @jeevanraj120
    @jeevanraj120 3 роки тому +3

    Govt's should build storages (warehouse)

  • @singapangashashi2250
    @singapangashashi2250 3 роки тому

    Meru cheppe vudhanam chala baguntadi sir mi episode kosam wait chestunta chala excitement tho

  • @bellamcreations6282
    @bellamcreations6282 3 роки тому +4

    ఈ బిల్స్ పక్కా రైతుకీ ప్రయోజనకరమైనవే, అపోహలు రాజకీయాల దుమారం మాత్రమే.👍👍👍

  • @GirishKumar-wz9br
    @GirishKumar-wz9br 3 роки тому +2

    ఇప్పుడు ఈ బిల్ ని వేతిరికించచ్చు తరువాత లాబాపడతారు పక్క అని అనిపిస్తుంది.... చిన్న రైతులు కోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తే/ చేసుకుంటే బా లాబాపడొచ్.. అంటే ఇపుడు రైతు మార్కెట్ లు ఉన్నా సరే కొంతమంది కొంచెము పెట్టుబడి తో ఎలా ఐతే ఆటో,తోపుడు బళ్లతో అమ్ముకుంటున్నారో...ఇలా చేస్తే మార్కెట్ రేట్ కె అమ్ముకోవచ్చు.. ఎక్స్పోర్ట్ యూనియన్స్ ని ఏర్పాటైతే కెవ్వు ఉంటది

  • @bhagavanbabukaranam1467
    @bhagavanbabukaranam1467 3 роки тому

    Great GS Garu, but if you devide the issues and explained in deferent vedeos then will be more very useful. Thanks.

  • @nagannajelly9001
    @nagannajelly9001 3 роки тому

    Super explain sir

  • @marsplanet2839
    @marsplanet2839 3 роки тому +5

    రైతు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడ అయిన విక్రయించుకోవచ్చు అనేదీ చాలా మంచి విషయం.

    • @sukumar5939
      @sukumar5939 3 роки тому +2

      Bro inthaku mudhu ledha
      Meku telusa
      Evaru vadhanaru chepadi
      Please explain

  • @kattegajendra3055
    @kattegajendra3055 3 роки тому +1

    Very good rythulu velugondalani ashistunna

  • @maalemaale6415
    @maalemaale6415 3 роки тому +4

    Rythu ki ISTAM untena business man tho deal chesukovali vaddu anedi vaari ISTAM ante

  • @mandarajesh8233
    @mandarajesh8233 3 роки тому +1

    ప్రభుత్వాల కార్పొరేట్ కంపెనీల మోసాలు అర్థం కాకుండాప్రజలకు కుల మత గొడవలు పెడితే చాలు ప్రజలు ఇక అదే ధ్యాసలో ఉంటారు ఇది ప్రభుత్వాలు చేస్తున్న పని

  • @kakumanichandrakiran2847
    @kakumanichandrakiran2847 2 роки тому

    Real hero

  • @yjeevanjeevany9889
    @yjeevanjeevany9889 3 роки тому +1

    Corporates ante anthe ga..మొదట ఆశ చూపించి మన చుట్టూ ఉన్న అవకాశాలను దూరం చేసి...ఇక వాళ్ళు తప్ప ఎవరూ దిక్కు లేరు అనే స్థితి కి తెచ్చి..అపుడు తొక్కేస్తరు...అప్పుడు ఎవడు కాపడలేరు..

  • @harshaharsha2981
    @harshaharsha2981 3 роки тому +7

    70 ఎన్ల నుంచి చుస్తునం లే దీనిని కూడా చూద్దాం

    • @raajajagan
      @raajajagan 3 роки тому

      Demonetization gst la tagaladuddi /bjp edhi chesina sanka nakipodhi

    • @jss758
      @jss758 3 роки тому +2

      @@raajajagan demonetisation వల్ల నష్ట పోయినప్పటికీ gst వల్ల మంచిదే జరిగింది కదా బ్రదర్

    • @raajajagan
      @raajajagan 3 роки тому +1

      J Sudarsan modi emi cheppindu gst valla cost tagguthayee/states revenue peruguthayee annadu , both are lies . Ippudu states ki gst compensation ivvakunda panga namam pettadu

    • @jss758
      @jss758 3 роки тому +2

      @@raajajagan ఆ డబ్బుతోనే కదా ఇప్పుడు ఆయుధాలు కొంటున్నాము లేకపోతే చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంటూ వస్తుంది. యూపీఏ హయాంలో పది సంవత్సరాలు ఆయుధాలు కొనలేదు అందువల్లనే ఈ ప్రాబ్లం బ్రదర్

    • @tanetisuresh4303
      @tanetisuresh4303 3 роки тому +1

      @@jss758 em manchi jarigindi bro chepagalara

  • @sai143225
    @sai143225 3 роки тому

    simple ga undi

  • @sindhucivil1609
    @sindhucivil1609 3 роки тому

    రైతు భారతం , ఈ రోజు రైతులు, కార్మికులు, సామాన్య ప్రజాలం, అందరం ఇబ్బంది పడుతువున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రాలు మాములు మున్సిపాలిటీ లు కాబోతాయి. అమెరికా లాంటి వ్యవస్థని తెస్తారు. కరంట్, నిత్యావసరాలు, మంచినీళ్లు అన్ని భారమౌతాయి. అయిన UP, బిహార్, రాజస్థాన్ ప్రజలు గుడ్డి, చెమిటి వాళ్ళు. వాళ్ళకి మహా క్షమా గుణం ఉంది. అన్ని సార్లు కేంద్రాన్ని క్షమిస్తారు. ఇంత చేసి దక్షిణ భారత ప్రజలమైన మనము, కష్టాలను అనుభవించాలని రాజ్యాంగం లో రాసి పెట్టారు

  • @chellurichandramouli2617
    @chellurichandramouli2617 3 роки тому +2

    One thing is clear...rates chukkallu..ani kanipistundi

  • @sathishdalta6348
    @sathishdalta6348 3 роки тому

    Avoiding depending on local politicians involvement is very good move

  • @venkatsiebel
    @venkatsiebel 3 роки тому +4

    It’s not rule hard rule sell only to company.. some more options for farmer. Now farmer can in market or to company ..... it may loss for market mediators.

  • @venkyvenky8629
    @venkyvenky8629 3 роки тому +1

    Konni minimum precautions theesukonte chaalu ivi baane vunnai

  • @srfasttimemedia3849
    @srfasttimemedia3849 3 роки тому

    Good information BBC Channel....✊

  • @chinnykrishna8626
    @chinnykrishna8626 3 роки тому +13

    బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ కార్పొరేషన్ ఆఫ్ తెలుగు..
    పేరులోనే ఉంది దేశ వ్యతిరేకత.....దొబ్బేయ్ మా దేశ రైతుల గురించి నువ్వు చెప్పేది ఏంది... మళ్ళీ మా మధ్య చిచ్చు పెట్టి విభజించు పాలించు... పద్దతి సిద్ధాంతాన్ని రుద్దుతున్నావ్..మావయ్య...Sorry to say...

    • @vickyrealestatevlog3050
      @vickyrealestatevlog3050 3 роки тому +1

      మోడీ గారు ఇండియా మొత్తం కార్పొరేట్ వాళ్లకు అమ్మే వరకు నిద్రపోరు ఇది సత్యం

    • @bsindianrevolutionist1624
      @bsindianrevolutionist1624 3 роки тому

      Orey bill chusava ..BJP lanjodakulu Pakistan ki support chesii masud Azhar ni vedilesindhi appudu em chesavuu Ra

  • @bharathkumar19
    @bharathkumar19 3 роки тому +2

    Neyam darmam lenanatha varuku yenni bills unna lekunna desam appatiki bagupadathu
    100gm leni cellphone 70000 kontunnamu Kani 10 rupees to jamakayalni konali anty beram aduthamu,

  • @lovelylucky6670
    @lovelylucky6670 3 роки тому +1

    Minimum support price include cheyyaali kadaa..it is important for every farmer..

  • @vmrk3233
    @vmrk3233 3 роки тому +9

    రాష్ట్రాల హక్కుల్ని కలరాసి .రైతుల్ని ముంచకండి

  • @sinusonu2785
    @sinusonu2785 3 роки тому +5

    I support agri acts..👍

  • @muralibommali7819
    @muralibommali7819 3 роки тому +8

    కచ్చితంగా ఇది మద్య సన్న కారు రైతు స్వేచ్చ నీ హరించటమే 😭

  • @rajasekhar987
    @rajasekhar987 3 роки тому +8

    Modi sir think it is good decision but in future it kills the feature of Indian farmer when it is giving to corporate.modi downfall started by producing the bills

  • @tejasam1
    @tejasam1 2 роки тому

    Unconditional right to stop our own life whenever we want, for all adults

  • @venkyvenky8629
    @venkyvenky8629 3 роки тому +1

    Ippudunna chattalatho mathram raithu yemantha baagupaduthunnadu?????

  • @venkatapavankumarperi7881
    @venkatapavankumarperi7881 3 роки тому

    Baaga chepparu... kaani meeru cheppinattu Agriculture is not profitable business, anduku investments raavu antunnaru.
    Kaani ee bill main aim ye adi kada... Agriculture ni profitable ga marchali ani...
    Ye business chesina entha profts vachina last ki manishndi tinalsindi tindi ye kada... alanti danini profitable maradu anukodam correct kaadu... it needs proper treatment n we cannot see change with old methods

  • @tharun9382
    @tharun9382 3 роки тому +1

    Aa storage room la tho kuda politics chesi ,Middle lo corporate valle laagesukuntaaru ...Raithulaku emi labham undadhu....Varshaaniki thadavalsindhe

  • @vinodkumar-io5qj
    @vinodkumar-io5qj 3 роки тому +1

    Labour Bill is totally against to the worker.

  • @nareshpj6934
    @nareshpj6934 3 роки тому +2

    ఇక్కడ కొందరు పుల్కా గాళ్ళు కొత్త ఫార్మర్ బిల్ గురించి తెగ గుంజుకుంటున్నారు...నిన్న మొన్నటి వరకూ సోషల్ మీడియాలో నేను ఎక్కువగా చూసిన రైతుకి సంబందించిన మెసేజ్.... "ప్రతీ అమ్మకపుదారుడు తను అమ్మే వస్తువులకు తనే ధర నిర్ణయిస్తాడు, మరి రైతు పండించిన పంటకు మాత్రం దళారీలు ధర నిర్ణయిస్తారు". అని స్టేటస్ లలో తెగ గగ్గోలు పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు రైతు స్వయంగా ధర నిర్ణయించుకోవడానికి అవకాశం వస్తే అడ్డుపడతారేంట్రా యాబ్రాస్సి ఎదవల్లారా😡😡😡. గత రెండు పంటలను అమ్మడానికి నేను తిరగని చోటు లేదు, నరకం చూసాను... లేదు లేదు చూపించారు. ఈ దేశంలో ఇంకా బ్రిటిష్ కుక్కలు ఉన్నారు, ఈ నాకొడుకులు ఉన్నంత కాలం, ఊర్లు బాగుపడవు, దేశం బాగుపడదు. మీ ❤డా లో రాజకీయాలకోసం రైతులతో ఆడుకోకండి.👊👊👊

  • @bvrprasad9294
    @bvrprasad9294 3 роки тому

    No doubt very good benefit for Agriculturists and corporate companies but what about consumers?

  • @kotadurgarao9623
    @kotadurgarao9623 3 роки тому +13

    Video చూడకుండానే నేను ఈ comment పెడుతున్న. నువ్వు 100% ఈ బిల్లు వల్ల రెైతుల కి నష్టమే అని conclusion ఇస్తావు. 👍

    • @subbarajudatla353
      @subbarajudatla353 3 роки тому

      Idi BBC British broadcasting channel, funding by Rahul Gandhi

  • @msriharihari9601
    @msriharihari9601 3 роки тому +5

    బీబీసీ కుట్రపూరిత హెచ్చరిక చేస్తోంది ఈ సమస్య మీద పోరాడాడు ప్రజలకు ఉపయోగపడింది సమస్య మీ దేశంలో ఉన్న సమస్యలు తీసుకోలేకపోతున్నారు