Це відео не доступне.
Перепрошуємо.

ACB: లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వారిలో ఎంత మందికి శిక్షలు పడుతున్నాయి? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2020
  • ఏసీబీ పట్టుకునేవారిలో ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి? నిర్దోషులుగా బయటపడేందుకు నిందితులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? - బీబీసీ ప్రతినిధి బళ్ల సతీష్ విశ్లేషణ
    #ACBRaids #Bribe #CorruptionCases
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 651

  • @shaiknagulmeera
    @shaiknagulmeera 3 роки тому +436

    తెలుగులో ఇంత చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు,,, బీబీసీ ప్రతినిధి:- బల్ల సతీష్ గారు

  • @maheshreddydurgempudi5385
    @maheshreddydurgempudi5385 3 роки тому +227

    భారతదేశం కి పట్టిన దరిద్రం చాలా చక్కగ చెప్పారు సర్

  • @kumargundala9251
    @kumargundala9251 3 роки тому +60

    Thanks for the details, ఏముంది తక్కువ అవినీతి చేస్తే MLA అవుతారు, ఎక్కువ చేస్తే CM అవుతారు.

    • @kumarswamy9647
      @kumarswamy9647 3 роки тому +1

      Hahaha😂😂😂

    • @gurramraj7781
      @gurramraj7781 3 роки тому +1

      ఏం సెప్తిరి ఏం సెప్తిరి అబ్బా

    • @vedakiran1
      @vedakiran1 4 місяці тому

      Enka ekkuva chesi jai hind ante pm అవుతారు😂😂😂😂

  • @udaykumars7728
    @udaykumars7728 3 роки тому +122

    నాకు BBC తెలుగు అంటే చాలా ఇష్టం.....ఎందుకంటే సూటిగా చెప్తారు సుత్తి లేకుండా...

    • @sujatha123ful
      @sujatha123ful 3 роки тому +2

      Bbc

    • @thpyazmass
      @thpyazmass 3 роки тому +2

      @@sujatha123ful మీరు కూడా సూటిగా చెప్పారు 😂😂😂

    • @umakanth1982
      @umakanth1982 3 роки тому

      I love BBQ.

    • @raheembasha2231
      @raheembasha2231 3 роки тому +1

      Uday మీకు ఎంత ఇష్టం ఓ... మీ కామెంట్ లోనే తెలుస్తుంది....😁😁😁😁

    • @udaykumars7728
      @udaykumars7728 3 роки тому

      @@raheembasha2231 😊😊

  • @Vishwambhara
    @Vishwambhara 3 роки тому +115

    ఆదాయం మించి ఆస్తుల కేసులు సరే...
    ట్రాపు చేసి పట్టుకున్న కేసులలో కూడా జాప్యం జరగుతున్నదంటే అవినీతి విషయంలో మన వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్ధమౌతుంది...
    మీరు చెప్పినదానిని బట్టి చూస్తే అవినీతి విషయంలో ఏ బ్యాగ్రౌండ్ లేనివాడికి తప్పా మిగతావారికి శిక్షలు పడతాయనుకోవడం అమాయకత్వం....

  • @yashikaandmadhu
    @yashikaandmadhu 3 роки тому +82

    13:30 నిమిషాలు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పినంత స్పష్టంగా విషయం చెప్పారు...అదే ఇతర న్యూస్ ఛానల్ లో యాంకర్లకి మేకప్ ఎక్కువ న్యూస్ తక్కువ...

  • @shekartony1778
    @shekartony1778 3 роки тому +6

    బ్రదర్ విమానాశ్రయంలో పట్టుబడిన బంగారాన్ని ఎం చేస్తారు ఎవరికి ఇస్తారు, అది చివరకు ఎవరి దగ్గరకు వెళుతుంది.
    దాని ఆదాయాన్ని ఎం చేస్తారు.?
    మీ జవాబుకోసం వేచి చూస్తాను.!
    Thank you BBC

  • @hemanthkumar2694
    @hemanthkumar2694 3 роки тому +28

    అవినీతి చేసి తిరిగి ఉద్యోగం లో చేరిన వారిని చూసి ఆ ఏమి అవ్వదులే అని మిగతా వారు అదే దారిలో నడుస్తున్నారు. కనీసం 90% మందికి శిక్ష పడాలి. కొంత మంది అవినీతి పరులు కోర్టు కి వెళ్లి వచ్చిన తరువాత ఇంకా రెచ్చిపోతున్నరు.

  • @iamramesh1460
    @iamramesh1460 3 роки тому +39

    Cbi గురించి కూడా క్లుప్తంగా చెప్పండి..

  • @sambamurthykamakolanu9483
    @sambamurthykamakolanu9483 3 роки тому +4

    పాస్ట ట్రాక్ కోర్టుల ద్వారా తగిన ఆధారలతో ఖచ్చితంగా విచారణ మరియు తీర్పు జరగాలి!ధన్యవాదాలు చాలా బాగా విశ్లేషణాత్మకంగా వివరించారు!

  • @siddhu4991
    @siddhu4991 3 роки тому +6

    నాకు ఈ డౌట్ ఎప్పుడు నుంచో ఉంది సార్ మీరు క్లారిఫికేషన్ చేసినందుకు ధన్యవాదాలు👍👍👍

  • @PremKumar-qr2hp
    @PremKumar-qr2hp 3 роки тому +13

    సార్!
    మీ రిపోర్టింగ్ చాలా బాగుంది.

  • @NageshTelu
    @NageshTelu 3 роки тому +6

    మనిషిలో నైతిక విలువలు మరియు దేవుడు అంటే భయం లేనంతసేపు... మన దేశాన్ని ఎవరూ బాగు చేయలేరు...

  • @chakradharallenki8042
    @chakradharallenki8042 3 роки тому +53

    ఏమీ కాదు మన భారతదేశంలో మూడు నెలల తర్వాత తిరిగి ఉద్యోగం వస్తాది ఆరు నెలల తర్వాత ప్రమోషన్ వస్తది సార్

    • @rahmanrizwan5043
      @rahmanrizwan5043 3 роки тому +1

      Yes sir

    • @Yagna-Gagana
      @Yagna-Gagana 2 роки тому

      Yes this is the reason. If rules change about this, then this can be changed ultimately. Anduke privatization better...indulo high level monarchs thayaru autharu. Strong person only can change rules.

    • @sujsheel
      @sujsheel 2 роки тому

      @@Yagna-Gagana Ante private lo scams kava

  • @hitlerranga7787
    @hitlerranga7787 3 роки тому +84

    🤣🤣🤣🤣
    రాజకీయనాయకులని ఏం చేస్తున్నారు. ..... ఉద్యోగులు తప్పు చేస్తున్నారు కానీ రాజకీయనాయుకులకంటే ఎక్కువ కాదు ఈ రాజకీయ నాయకుల వల్ల దేశ ఆర్ధికవ్యవస్తే దెబ్బతింటుంది

    • @indiansneverchange4952
      @indiansneverchange4952 3 роки тому +2

      YES, mi opinion 100% CORRECT 👌👌👌👌👌

    • @madhureddy3945
      @madhureddy3945 3 роки тому

      A politician may not be educated. A politician will be in power for 5 years and later that he has to face election. But an employee will be in power upto his retirement.

    • @sree2nivas
      @sree2nivas 3 роки тому

      Yes
      Politicians in a state in hundres in number
      Employees in lakhs
      The amounts corrupted by employees greater than politicians
      Difference is lakhs vs crores

    • @madhureddy3945
      @madhureddy3945 3 роки тому +1

      @Simple & Sample Imparting moral values either through education or the lifestyle is suitable, sustainable, and practicable solution.

    • @prdy5732
      @prdy5732 3 роки тому +2

      రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నారు కాదనట్లేదు కాని వాళ్ళు నేరుగా మనలాంటి పౌరులకు పని జాప్యం, ఆస్తి నష్టం, మానసిక హింస, ఆందోళన లకి కారణం కారు. అదే అవినీతి గవర్నమెంట్ ఉద్యోగుల వల్ల మన పనికి జాప్యం, ఆస్తి నష్టం, మానసిక బాధ, కొన్ని సార్లు వాళ్ళు అడిగే లంచం ఇవ్వలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అవినీతి ఉద్యోగులు మన జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తారు.

  • @shaikhabeeb1808
    @shaikhabeeb1808 3 роки тому +65

    మీరు అన్ని విషయాలు చక్కగా చెప్పారు కానీ మేన్ విషయం చెప్పలేదు పట్టుకున్న డబ్బులు ఏం చేస్తారు 👍

    • @lalithadadi6429
      @lalithadadi6429 3 роки тому +7

      RBI KI SEAL VESI PAMPESTHARU

    • @lalithadadi6429
      @lalithadadi6429 3 роки тому +7

      @Black Board. com yes , raid chesina money,vehicles,land cese chesi 6 months time ichi aa tarvatha MRO OR COLLECTOR public ga bid vesi sell chesestharu, aa vachina profit money income tax department ki first vethundhi aa tarvatha RBI ki pampinstharu aa money govt accounts loki pampistharu next govt budget lo use chesthundhi, even gold ganuka cese chesthy gold coins ka convert chesi use chestharu

    • @ratnaraju6833
      @ratnaraju6833 3 роки тому +1

      Court లో submit చేస్తారు.

    • @crocodile8705
      @crocodile8705 2 роки тому

      కొన్ని లోపల వేస్తారు.

  • @GiriNaidu
    @GiriNaidu 2 роки тому +7

    ఇక్కడ మనం గమనించాలి ఏమిటే అంటే !! ప్రజలే తమ పనులు త్వరగా కావాలి అని లంచం ఇస్తున్నారు !! లంచం ఇచ్చిన వారికి కూడా శిక్ష పడలి !! ప్రజలు మారితే కానీ లంచగొండి తనం మారదు!! అయినా ఓటుకి రెండు వేలు లెక్క రాజకీయ పార్టీల దగ్గర లంచం తీసుకునే ప్రజలకి మనం ఏమని భుద్ది చెప్పాలి !! ఇక్కడ ప్రజలే లంచం తీసుకుంటుంన్నారు!! అడిగితే వాళ్ళు తింటున్నారు కాబట్టి మేము తింటాము అంటారు !! వీళ్లని ఎలా మార్చడం !! ఇది మన పరిస్తితి !!

  • @skreddy48
    @skreddy48 3 роки тому +18

    కోర్టు తన తీరుపు time కి ఇవ్వగలిగితే మన దేశం లో వున్న అన్ని దరిద్రాలు తీరిపోతాయి. ప్రతి ఒక్క case కి ఒక time limit వుండాలి. అప్పుడే మనకి ప్రభుత్వం ఇంకా చట్టం పైన నమ్మకం కలుగుతుంది. కోర్ట్ 24x7 pani చెయ్యాలి. మన కోర్టు లు ఇంకా రాతి కాలం లో నే వుండి పోయింది. Justice delayed is Justice denied.

    • @rajeshpapani
      @rajeshpapani 3 роки тому

      24 hours ah? inka rojuki 48hrs cheyamantav needi em poyindi comment kada

    • @MrRavikiranElijahNRI
      @MrRavikiranElijahNRI 3 роки тому

      E Judges ki Tirupathi Rallu,Tuppalu tiragadaneke samayam aepodhhi.🤣🤣🤣👨‍⚖️✍🏻🇮🇱🇦🇪🇮🇳

    • @skreddy48
      @skreddy48 3 роки тому

      @@rajeshpapani leka pothe ippudu vunna pending cases clear avvadaniki yenti time padutundo telusa?

  • @quiet-watcher_
    @quiet-watcher_ 3 роки тому +4

    exaggeration lekunda, background music lu lekunda, chepalankunedi simple ga arthamaye common language lo straight ga chepparu.

  • @bareshashaik3256
    @bareshashaik3256 2 роки тому +1

    ఆ ACB ఆఫీసర్స్ని పక్కన పెట్టి మిమ్మల్ని పంపితే చాలా బాగా విచారణ చేస్తారు....... చాల మంచి గా వివరించారు 😍🤗👌👏

  • @healthsafetytelugututorial4126
    @healthsafetytelugututorial4126 3 роки тому +2

    మంచి వివరణ. బలమైన చట్టాలు, బలహీనమైన చట్టాల సంస్కరణలు ఇంకా సాంకేతిక సహాయం తప్పనిసరి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరగాలి.

  • @g.pavani6470
    @g.pavani6470 3 роки тому +2

    ఇన్ని వాయిదాలు లేకుండా,సత్వర తీర్పులు ఇస్తేనే(న్యాయ వ్వవస్త మార్పు చెందితే గానీ)విదేశాల్లో మాదిరి అవినీతి నిర్మూలించబడదు🙏

  • @krias6839
    @krias6839 3 роки тому +5

    This is what I was commenting since long time ...thanks for listening to my voice ...and making video to the point I made .... generally iam not fan of bbc ....but who ever questions the corruption is commendable 👍

  • @SudharshanReddyee
    @SudharshanReddyee 3 роки тому +59

    క్లుప్తంగా
    ఎన్ని అడ్డదారులు తొక్కినా, ప్రభుత్వ అధికారులను ఎవ్వరు ఏం పికలేరు

    • @sree2nivas
      @sree2nivas 3 роки тому +1

      No public can do
      By using Right to Information act
      Public can ask who is drawing public money by way of salary wages allowance etc

    • @SudharshanReddyee
      @SudharshanReddyee 3 роки тому +1

      @@sree2nivas i know that but the point is what is happening once a govt employees caught/held responsible?
      Nothing right?

    • @madhureddy7643
      @madhureddy7643 3 роки тому

      కారణం మీ లాంటి పౌరులు సమాజంలో ఎక్కువగా ఉన్నందుకు!

    • @SudharshanReddyee
      @SudharshanReddyee 3 роки тому +5

      @@madhureddy7643 బహుశా మీరు ప్రభుత్వ ఉద్యోగి అనుకుంటా.

    • @chagantiudaykiran2012
      @chagantiudaykiran2012 3 роки тому

      @@SudharshanReddyee prabhutwa udyogi painunchi emi udipadadu
      Athanukuda paurude

  • @kothapoorna1255
    @kothapoorna1255 2 роки тому +1

    తెలుగులో అంత చక్కగా చెప్పారు వాళ్లకి శిక్ష పడుతుంది పడదు సరే ఎలాగో అయిపోద్ది ఇంటికి పట్టుకున్న డబ్బుని ఏం చేస్తారు ఎలా వాడతారు ఇలాంటి విషయాలు చెప్పలేదు ఏంటి

  • @koradabhuvaneswarrao5304
    @koradabhuvaneswarrao5304 2 роки тому +3

    మన దేశం లో ఎంత లంచం ఐన తీసుకోవచ్చు.. ఎవరినైనా లంచం తో కొనచ్చు... ధనం మూలం ఇదం జగత్....

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 Рік тому

    సార్ మీరు చక్కని వివన ఇచ్చారు. కానీ లంచం అనేది ఒక కుష్టు వ్యాధి లాంటిది అది రాగానే చికిత్స చేస్తే.అంతటితో ఆగి పోతుంది.లాంఛగొడితనం పోవాలంటే పై ఆదికారులు నీతిగా ఉంటే లంచం ఎవరు తీసుకోవడానికి సాహసం చేయలేరు.(యదా రాజా తదా ప్రజా)ప్రజల మనసే చెడి పోయింది.దుర్మార్గం పెరిగి పోయింది.ఈ వ్యాధికి మందు లేదు.ఈ వ్యాధికి చికిత్స దేవుడు తప్ప ఎవరివల్ల కాదు. చక్కగా వివారించి చెప్పారు మీకు నస్కారాలు.👏

  • @chiranjeevi0369
    @chiranjeevi0369 3 роки тому +13

    ఇండియాలో గత పది సంవత్సరాల్లో జరిగిన రేపులు మరదలు ఎంతమందికి శిక్ష పడింది ఎంతమంది తప్పించుకున్నారుఒక వీడియో చేయండి ప్లీజ్.( యూపీలో ఒక ఎమ్మెల్యే మర్డర్ కేస్దాని డీటెయిల్స్ చెప్పండి....???

  • @karamakhil1550
    @karamakhil1550 3 роки тому +5

    Valuable information , చాలా బాగా చెప్పారు thank you Sathish garu

  • @chavalisekhar4
    @chavalisekhar4 2 роки тому +1

    తెలుగులో అవినీతి నిరోధక శాఖ అధికారుల పని విధానం, వారి సామర్ధ్యం, బీబీసీ ప్రతినిధి బాగా చెప్పేరు, వారికీ ధన్యవాదములు.

  • @vamshi6622
    @vamshi6622 3 роки тому +38

    No dislike.. Great

  • @harikittu143
    @harikittu143 3 роки тому +20

    అసలు విషయం చెప్పలేదు, పట్టుకున్న డబ్బును ఏం చేస్తారు ? తొక్కలో వాడికి శిక్ష పడితే ఎంటి, పడకపోతే ఎంటి! ఎలాగో తుమ్మితే వుడిపొఏ చట్టాలను వుపొయోగించి బయటకు వస్తాడని అందరికీ తెలుసు 😂. డబ్బు ప్రభుత్వానికి పోతే సరే మళ్ళీ వాడికి చేరకపోతే అదే ఎక్కువ.

  • @pintobarthlomew
    @pintobarthlomew 2 роки тому

    andhuke antaru Brand Brande ani BBC the best channel very Genuine news.

  • @kakasagar6728
    @kakasagar6728 3 роки тому +2

    Intha manchi contet unna...video chala days taruvata chustunna......, awesome

  • @Harakriahna9999
    @Harakriahna9999 3 роки тому +1

    అన్ని వ్యవస్థలు pravete పరం కావాలి
    Anni vyavastalu pravete Param kavali

  • @Venkatsrk9
    @Venkatsrk9 3 роки тому +6

    Only Small Fishes(Grade2,3,4 employees) dorukutaru but not Big Fishes (Grade 1, IAS, IPS officers) dorakaru very rare.

  • @RamuYadav-yt6zr
    @RamuYadav-yt6zr 3 роки тому +2

    Acb కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో కోర్టులు తీర్పు ఇచ్చేది పోయి ఆలస్యం అయిందని.. ఆ ఉద్యోగుని విధుల్లో చేరాలని తీర్పును ఇవ్వడం.శోచనీయం😡.....బాగా వివరణ ఇచ్చారు సార్.

  • @malleshampolasa2132
    @malleshampolasa2132 3 роки тому +2

    Satheesh gaaru....
    Good morning. Sar
    Chala vivaranga thelipinaaru

  • @Ajaykumar-re3zy
    @Ajaykumar-re3zy 3 роки тому +4

    కొన్ని విషయాలు....loops,flaws ఎప్పటికి బయటకు చెప్పకూడదు..... మీరు ఇలా చెప్తే ACB ఎం చేయలేదు అని ఇంకా ఎక్కువ అవినీతి కి పాల్పడటారు...........

  • @krishnamohanrayaprolu5652
    @krishnamohanrayaprolu5652 2 роки тому

    Excellent సతీష్ గారూ

  • @sureshballa7469
    @sureshballa7469 3 роки тому +3

    Hii balla Satish brother, my surname also Balla, miru BBC loo work cheyadam naku chala gaarvam gaa undhi.....

  • @allin1club413
    @allin1club413 3 роки тому +5

    Meeru explain chese vidhanaaniki 100 salutes👏👏👌👌

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 2 роки тому

    మీ చానల్ మాత్రమే చక్కగా చక్కటి తెలుగు పదాలు ఉచ్చారిస్తారు...

  • @chandanagudditi1330
    @chandanagudditi1330 3 роки тому +5

    Take a bow to Anchor....❤️👍

  • @raghunaik7640
    @raghunaik7640 3 роки тому +8

    I wanted to listen this topic from long ago. Thank you for making this video. BBC Telugu is one of the few useful channel. Keep it up.

  • @smartgardener8010
    @smartgardener8010 2 роки тому +1

    INCOME TAX రైడ్స్ గురించి కూడా వీడియో చెయ్యండి brother 👍👍👍👍

  • @alibasha202
    @alibasha202 3 роки тому +16

    Very clearly explained. When we have these many loop holes in the ACB or in Judiciary, why we are not able to reduce those loop holes and improve.

    • @sambasivarao98
      @sambasivarao98 2 роки тому

      Every body don’t want to eradicate corruption.m l a s also know this.all politicians know.they will also encourage since they have got their own loop holes and weak ness.

  • @surajrao4736
    @surajrao4736 3 роки тому +3

    సరళంగా,క్లుప్తంగా చాలా బాగా చెప్పారు

  • @susilaranikambhampati1287
    @susilaranikambhampati1287 Рік тому +1

    superb presentation. thank you.

  • @yedukondalumidde1900
    @yedukondalumidde1900 Рік тому

    ACB గురించి చాలా స్పష్టంగా వివరించారు ధన్యవాదాలు

  • @venkatbasani4864
    @venkatbasani4864 3 роки тому

    ప్రస్తుత వ్యవస్థలో మార్పు రావాలంటే మొదటిగా మనం ఎంచుకునే నాయకులు నీతి మంతులై ఉండాలి అందులో మన బాధ్యత ముఖ్యంగా ఓటుని నోటు కోసం తాకట్టు పెట్టకూడదు. రెండవది: పోలీసులు లాయర్లు అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలనే చిత్తశుద్ది పట్టుదల ఉన్న వారినే ఎంచుకోవాలి. మూడవది: చట్టాల్లో మార్పులు రావాలి. చివరిగా: చట్టంలో రావాల్సిన మార్పులు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే అది గ్రామ వార్డు సభ్యులకానుంచి ప్రధానమంత్రి అభ్యర్థి వరకు ఒక్కసారి 10 సంవత్సరాలు మాత్రమే పదవి అనుభవించాలి. తరువాత పోటీ చేసే అవకాశం ఉండకూడదు వారు ప్రజల సేవ కోసం వచ్చారు కాబట్టి వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి పెన్షన్ ఇవ్వకూడదు. అదే విధంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఎవరైనా సరే తప్పు చేస్తే ఉద్యోగం నుంచి కంప్లీట్ గా తీసివేయాలి మరలా ప్రభుత్వ ఉద్యోగం రాకూడదు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం అంతకు మించి ఇవ్వకూడదు. అది కూడా చదువుకున్న అర్హులకు మాత్రమే..ఇవన్నీ జరిగితే మిగతావన్ని సక్రమంగా జరుగుతాయి....

  • @sureshrongali8343
    @sureshrongali8343 3 роки тому +16

    Such A Quality And Valuable Information.
    Thank You So Much...😊😊😊

  • @naniharish8734
    @naniharish8734 3 роки тому +16

    No use untill unless, ACB become indipendent body....

  • @jmallikarjunamalli460
    @jmallikarjunamalli460 2 роки тому

    నిజంగా చాలా బాగా సూటిగా సుత్తి లేకుండా చెప్పారు..

  • @maheshuggina554
    @maheshuggina554 3 роки тому

    అధికారులు అందరు కూడ ప్రభుత్వం అధికారులు, ఇందులో ఎమి జరగదు.. ఎక్కడో ఒక్కడో దొరుకుతాడు.

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 Рік тому

    మనదేశంలో అవినీతి లంచగొండితనాన్ని ప్రజలు సామాన్యంగా భావిస్తున్నారు కనుకనే అవినీతిపరులు అందలమెక్కి పరిపాలన సాగిస్తున్నారు అటువంటిప్పుడు క్రింది స్థాయి ఉద్యోగులు నీతిగా ప్రవర్తిస్తారు అనుకోవటం మన అవివేకం ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి ఈ మార్పు రానంతవరకు లంచగొండులు విచ్చలవిడిగా రెచ్చిపోతారు.పాలనాపరమైన సంస్కరణలు చేసి,కేసులు త్వరితగతిన పూర్తి చేసి అవినీతి, లంచగొండులకు శిక్ష పడేలా వుండాలి.

  • @sudhakarnindrasudhakarnind9240
    @sudhakarnindrasudhakarnind9240 2 роки тому

    ఈ అవినీతి వ్యవస్థను ఎవరు మారుస్తారు????
    ప్రతివారు వారు వారు చేసే అవినీతి ఒక్క దినం దేవుని ఎదుట లెక్క చెప్పాలి,

  • @sairammacha2264
    @sairammacha2264 3 роки тому

    చాలా క్లియర్ గా చెప్పారు సర్,
    మీకు ధన్యవాదాలు...🙏🙏🙏

  • @yogeshbehera2616
    @yogeshbehera2616 3 роки тому +12

    Nijayatji ga work or job chesinavadiki ,value undadu but curruption chesinavadu machiga and free ga batkuthunadu

  • @abhilash7887
    @abhilash7887 3 роки тому +4

    Thanks Sir,
    A valuable knowledge which you shared..

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 Рік тому

    భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను.

  • @udayboddepalli6589
    @udayboddepalli6589 3 роки тому +4

    Yes it is true, one of my family member caught by ACB, but later I heard he was back into job, I was shocked listening to this, while the case was prolonging he met with an accident and dead.

    • @prembhukya5785
      @prembhukya5785 3 роки тому +1

      Chevariki devudu thirupu cheperanna matta

    • @naveenkarna1621
      @naveenkarna1621 2 роки тому

      Bhagavantudiki lancham ichi manage cheyyalem kada

  • @nirsanametlaravikumar4564
    @nirsanametlaravikumar4564 Місяць тому

    అవినీతి నిర్ములన ఎలా సాధ్యపడుతుంది తెలంగాణ లో రెవిన్యూ ఆఫీస్ లో ముక్యంగా

  • @aakarshana8063
    @aakarshana8063 Рік тому

    కంప్లైంట్ ఇస్తే పట్టించుకునే నాధుడే ఉండదు ,ప్రగల్భాలకేమి తక్కువ లేదు ! - విజయ్ ,ఒంగోలు

  • @sanampuriphanindranath4924
    @sanampuriphanindranath4924 2 роки тому

    Inka enno vishayalu unnay thelsykunte baguntundi sir mi BBC channel dvara

  • @nenavatdevendranaik5354
    @nenavatdevendranaik5354 10 місяців тому

    Sir ACB department gurinchi chalabhaga explanation chrsharu sir

  • @mtrmtr5327
    @mtrmtr5327 Рік тому +1

    అంతా లంచాలు మయం. భారతదేశం లో పుట్టినందుకు సిగ్గుగా ఉంది.

  • @doraddon11
    @doraddon11 10 місяців тому

    Tammi... U have bright future... Yentha manchiga andariki arthaam ayyelaa chepava... Good keep it up👌🙏

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 3 роки тому

    అన్యాయం,అవినీతి చిరుత వేగంతో ఉంటే....నీతి, న్యాయం తాబేలు నడకలాగా ఉంది. మన చట్టాలు నేరస్తులని శిక్షించేకన్నా ,రక్షించేందుకు ఉన్నాయి.

  • @sandeep_facts_1901
    @sandeep_facts_1901 3 роки тому +7

    I think to overcome corruption Every thing will be online

  • @RN-er7mz
    @RN-er7mz 3 роки тому +1

    I think bbc telugu news best than any other trp based telugu new channels we currently have..suti ga suthi lekunda

  • @pkumarb168.gmailcom
    @pkumarb168.gmailcom 3 роки тому +7

    Emi cheyyaru ...next court lo Government lawyer kaavali ane defence cheyyaru

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 2 роки тому

    మీరు చాలా చాలా అనుభవం తో తెలియ జేశారు 🙏

  • @kottanagaraju9458
    @kottanagaraju9458 2 роки тому

    ఎసిబి కి ఎపుడైతే స్వయం ప్రతిపత్తి వస్తోందో అప్పుడే తన పని తను చేయగలదు

  • @chinnaraokancharlachinnara2960
    @chinnaraokancharlachinnara2960 8 днів тому

    ఏసీబీ వాలు పట్టుకున్నట్టు పేపర్లో టీవీలో చూపిస్తారు ఆరు నెలల సస్పెండ్ తర్వాత మళ్లీ నాకు చాలా తీసుకోరు

  • @anr9999
    @anr9999 2 роки тому

    ఎంత పెద్ద అవినీతి చేస్తే అంత పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు

  • @madhubabupodishetti8710
    @madhubabupodishetti8710 3 роки тому +3

    Your explanations is great and deep knowledge you gained.

  • @Hanging4u
    @Hanging4u 3 роки тому

    క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు...బ్రదర్

  • @sambasivaraolingampalli5891
    @sambasivaraolingampalli5891 3 роки тому +10

    Link Aaadhar card to all properties of employees, political leaders

    • @Yashwanth
      @Yashwanth 3 роки тому +3

      Andukega binamilani vadukuntar

    • @rkfactsstories
      @rkfactsstories 3 роки тому

      Asalu account le use cheyaru daniki support govt kuda chestadi ani doubt

    • @voiceof319
      @voiceof319 3 роки тому

      అది జరగని పని. ఎందుకంటే.. Rajakiya నాయకులు వారి go తిని వారు thavvukoduga

  • @Publicpluse9-iw5rn
    @Publicpluse9-iw5rn 3 роки тому +11

    In my county justice is friendly behaviour for money people's

  • @MadhavJK
    @MadhavJK 2 роки тому +3

    ఏసీబీ విఫలం కావడానికి ప్రథాన కారణం ఏసీబీ అధికారుల్లో ఉన్న అవినీతే కారణం. ఏసీబీ ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది.
    ఏసీబీ కానీ, సీబీఐ కేసుల్లో కేవలం బలహీనులకే శిక్షలు పడతాయి. ఈ దర్యాప్తు సంస్థలు అధికారం, డబ్బు ఉన్న వాళ్ళు చెప్పినట్టు తోకాడించే విశ్వాసమైన కు….లు.

  • @sandheep3877
    @sandheep3877 3 роки тому

    ఎక్కువ లంచాలు వచ్చే వువస్థల్లో చాలా మంది ACB కే నెలనెలా మామూళ్లు పంపిస్తున్నారు..ఏ అండా దిక్కు లేని sc,st ,ముస్లీమ్స్ నే ఎక్కువగా పట్టుకుంటారు.కొన్ని వ్యవస్థల్లోకి అసలు ఏసీబీ రావటానికి అనుమతే ఇవ్వరు ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో CRDA కి సంబందించిన ప్రాంతాల్లో యధేచ్చగా లంచాలు నడిచినాయి. వారిని పట్టుకోడానికి గవర్నమెంట్ అనుమతి ఇవ్వలేదు.ఈహైకోర్టు పరిధిలో కూడా ACB అసలు ఎంటరే కాదు.అక్కడ సిబ్బంది ఏమాత్రం భయపడకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా లంచాలుపబ్లిక్ గానే తీసుకుంటారు.ఇక గవర్నమెంట్ తరుపున వాధించవలసిన వారే ఎదుటవారితో కుమ్మక్కై కేసులు చాలా ఓడగొడతారు.ఇప్పుడున్న యూత్ కి అయితే ఈ వ్యవస్థల మీద అసలు అవగాహనే లేదు ఈ వ్యస్థలను మార్చాలంటే ఒక్క యూత్ కే సాధ్యం.వాళ్ళు చైతన్యవంతులైతేనే పుచ్చిపోయిన ఈ వ్యవస్థ బాగుపడుతుంది.ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరి ఆస్తి ఎలాపెరుగుతుందో గుర్తించడం చాలసులువు.కావాల్సింది చిత్తశుద్ధి.

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 роки тому

    ముగింపు లో బాగా చెప్పారు

  • @satyanarayanatallapureddy3767
    @satyanarayanatallapureddy3767 3 роки тому +2

    చాల బాగా చెప్పారు. Sir

  • @sgavvalapally
    @sgavvalapally 3 роки тому +1

    Me explanation chala bagundi, clear ga. Quality news delivered !

  • @srinuvasan8496
    @srinuvasan8496 2 роки тому

    ట్విస్ట్ ఏమిటంటే ఇటుపక్కన లాయర్ అటుపక్క లాయర్ ఎవరు గెలవాలి. ఈ రోజుల్లో మంచి ఉంటే చెడు వైపు లాయర్ ఉండడు.

  • @nikhilhawk8590
    @nikhilhawk8590 3 роки тому +6

    Very Well Explained 👏👏

  • @madhuporeddy7204
    @madhuporeddy7204 3 роки тому +18

    Nothing will be happen again they will join. Wrost govt dept

    • @sree2nivas
      @sree2nivas 3 роки тому

      Yes sir
      Mr. KV RAMARAO
      trapped in guntur govt office
      Now he is working in special officer Prakasam district Cooperative central bank
      Ongole
      ..

  • @ManjunathaBManju-qk6co
    @ManjunathaBManju-qk6co 2 роки тому

    మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళ కంటే లంచాలు తీసుకునే వాళ్ళు చాలా డేంజర్.

  • @sambasivaraolingampalli5891
    @sambasivaraolingampalli5891 3 роки тому +5

    ACB only for employees, But what about our political leaders properties,
    Before politics entry
    After politics how much they earned
    India becomes a rich country if
    We nationalise the properties of political leaders.
    What about black money
    What about drugs case
    Stock exchange scams
    Bofors case
    Bihar grass case
    How many types of scams are there in India???

  • @pattabhiramlolla
    @pattabhiramlolla 3 роки тому

    దీనిని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? నువ్వు ఏం చేసినా, ఎవరూ ఏం చేయలేరు.take it easy... Go ahead

  • @VIZAGBAHI007
    @VIZAGBAHI007 3 роки тому +2

    రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారిని మన ప్రభుత్వం సస్పెండ్ మాత్రమే చేస్తుంది. ఇలాంటి వాళ్ళకి డిస్మిస్ చేయాలి కానీ అలా జరగడం లేదు.
    యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళ చేతి వాటం చూపిస్తున్నారు టీవీలోనూ న్యూస్ పేపర్లో చూపిస్తారు అంతే కొన్ని రోజుల తర్వాత ప్రజలు మర్చిపోతారు అవినీతి చేసేవారు మాత్రం వాళ్ల పదవుల్లో తిరిగి కొనసాగుతారు.

  • @bhuvanragiphani5142
    @bhuvanragiphani5142 3 роки тому +4

    A great information sir...
    Keep educate us
    Thank you...

  • @kumarm8320
    @kumarm8320 2 роки тому

    Kcr assembly లో certificate estadu..తెలంగాణ లో అవినీతి లేదంట.. రైతు బంధు డైరెక్ట్ గా అకౌంట్ రావటం అవినీతి లేదంట.. కేసీఆర్ కు అవినీతి అంటే తెలుసా.. అవినీతి అర్థం తెలుసా..
    కోట్ల రూపాయల పనులు పేపర్లు మీద ఉంటాయీ.. డబ్బులు పంచుకుంటరు..అధికారులు నాయకులు అందరూను.. పనులు జరగవు..పేపర్లు మీదే ఉంటయి.. తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెలితే ఒకనెలకు వందల కోట్ల రూపాయల పనులు జరిగిపట్టు రికార్డు ఉంటది.. బిల్లు లు పాసు అవుతయి..ఫీల్డ్ మీదకు వెళితే..నయా పైస పని జరగదు..అవినీతి అంటే అది..కేసీఆర్ కు తెలువక పోవచ్చు.. అవినీతి అంటే.. తెలంగాణ లో అవినీతి లేదంట☺️☺️☺️

  • @NatureLover36963
    @NatureLover36963 3 роки тому +3

    Sir మీరు ఇలాంటివి చెప్పకుండా ఉంటే మంచిది.... ఎందుకు అంటే ఇంకా అవినీతి చేస్తారు...

  • @smartgardener8010
    @smartgardener8010 2 роки тому

    చాలా బాగా explain చేశారు brother 👌👌👌

  • @gopikrishna1879
    @gopikrishna1879 3 роки тому

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు🙏🙏

  • @bandlajayaraju1258
    @bandlajayaraju1258 2 роки тому +1

    Super ga explain chesharu annayya

  • @banana1061591
    @banana1061591 3 роки тому

    సర్ మన న్యాయ వ్యవ్యస్థ సర్రిగ్గా లేదు. లాయర్లు వారి దగర పనిచేసే జుఇనియర్ లాయర్స్ బాగుపడతారు తప్ప నాయ్యం మాత్రమే జరగదు . మన దేశము లో క్రైమ్ రేట్ పెరగటానికి ప్రధాన కారణము లోపభూయిష్టమైన నాయావవ్యస్థ వుండటము. . లోపభూయిష్టమైన నాయావవ్యస్థ వుండటము వల్ల ప్రజలకు system మీద నమ్మకము పోయేది. సిస్టం మీద నమ్మకం పోవటం వల్ల ప్రజల లో స్వార్ధము ,దురాశ ,మనము ఏమి చేసిన జరుగుతుదని ఒక్క రకమైన అహకారం అన్నేవి పెరిగిపోయాయి . ఎలాటి న్యాయవ్యవస్థ వుండటము వల్ల భవిష్యత్తులో క్రైమ్ రేట్ పెరిగే దానికి అవకాశం వుంది. ప్రతి అడ్డమైన లంజా కొడుకు రెచ్చి పోయే అవకాశం వుంది. దీనికి ప్రధాన మైన కారణమూ లోపభూయిష్టమైన నాయావవ్యస్థ వుండటము

  • @blazefire8976
    @blazefire8976 3 роки тому

    Best news channel in the world is only BBC I feel.. very clear information and news