Це відео не доступне.
Перепрошуємо.

Potti Sriramulu: ఆంధ్ర రాష్ట్రం కోసం చనిపోయే దాకా దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు కథ ఇది | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2020
  • ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి నేడు. ఆయన 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూపై, మద్రాస్ ముఖ్యమంత్రి రాజగోపాలాచారిపై చాలా విమర్శలొచ్చాయి.
    #Potti SriramuluHungerStrike #AndhraState #MadrasPresidency
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 185

  • @Agnostic7773
    @Agnostic7773 2 роки тому +20

    తెలుగు భాషా ఉన్నంత కాలం మీరు గుర్తు ఉంటారు ... ❤️

    • @ramakotaiahk7075
      @ramakotaiahk7075 2 роки тому +1

      తెలుగు భాషే ప్రశ్నార్ధకంగా మారింది తమ్ముడూ

    • @madhukarpatel4559
      @madhukarpatel4559 2 роки тому

      Ante

    • @madhukarpatel4559
      @madhukarpatel4559 2 роки тому

      @@ramakotaiahk7075 ante cheppu yela

    • @user-qy7wt2fu1h
      @user-qy7wt2fu1h 2 роки тому +2

      పాపం ఆయన అప్పుడు 50 రోజులు నిరాహార దీక్ష చేస్తూవుంటే ఒక్క తెలుగు వాడు పలకరించిన పాపాన పోలేదు ..తెలుగు జాతి అంటేనే ఇంతే అని తమిళ్ వాళ్ళు ఊరికెనే అంటారా? తెలుగు వారే పొట్టి శ్రీరాములు గారిని చంపేశారు ఈ రాజాజీ లాంటి వారు కాదు వాడు తెలుగు వాడే కదా...పాపం పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారి దొంగ బుద్ధులు గ్రహించలేక ఆమరణ నిరాహారదీక్షను చేసి చనిపోయారు

  • @Visibleworld.2020
    @Visibleworld.2020 3 роки тому +65

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంనకు మూలపురుషుడైన పొట్టి శ్రీరాములు గారు గురించి మాకు తెలియని ఎన్నో మంచి విషయాలను చెప్పారు మీరు. Thank you BBC

    • @rameshramu8855
      @rameshramu8855 3 роки тому +1

      andra rashtam

    • @cachengolhariprasad6332
      @cachengolhariprasad6332 2 роки тому

      Not andhra pradesh. It is andhra rashtram.

    • @mram755
      @mram755 2 роки тому +3

      కుల దురాహకారం తో మీ త్యాగని కూడా మరచి..
      ఆంధ్ర అవతరణ రోజుని శెలవు తీసేసాడు బొల్లిగాడు.
      ఆ స్ఫూర్తి పోయి తెలుగు రాష్ట్రం ముక్కలు అయింది

    • @madhukarpatel4559
      @madhukarpatel4559 2 роки тому +1

      @@mram755 Rey neku aaku huku teda teliyadhu brother

    • @vamsikrish650
      @vamsikrish650 Рік тому

      @@mram755 sigguvundali elaga matlarataniki epati CM yento mandi ki oka kulam valaki support chestu ani istunaru marri dani yem antaru. Nee elanti vedavu lu mahanubavulu alaga yerichidi haa prantam. Meeru mararu haa daridrani marcharu.

  • @vrattaluri9045
    @vrattaluri9045 Рік тому +4

    మీరు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. 🙏

  • @saikumarpaidimalli9086
    @saikumarpaidimalli9086 3 роки тому +10

    శ్రీ పొట్టి శ్రీరాములు వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న.

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 3 роки тому +34

    sri ramulu gariki manamu anto runapadi vunnamu🙇🙇🙇🙏🙏🙏 this statue is Visakhapatnam.beach road tq BBC🙏

    • @mram755
      @mram755 2 роки тому

      కుల దురాహకారం తో మీ త్యాగని కూడా మరచి..
      ఆంధ్ర అవతరణ రోజుని శెలవు తీసేసాడు బొల్లిగాడు.
      ఆ స్ఫూర్తి పోయి తెలుగు రాష్ట్రం ముక్కలు అయింది

    • @uvr2944
      @uvr2944 2 роки тому

      @@mram755 అవునా మరీ మీ జగ్గడు cm అయ్యి 3 ఏళ్ళు అయ్యింది కదా వాడు మళ్ళీ పెట్టొచ్చుకదా..😠😠😠😠😠😠😠

  • @DurgaPrasad-vt3ir
    @DurgaPrasad-vt3ir 3 роки тому +11

    Jai Andhra ...jai potti sriramulu....

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 3 роки тому +27

    Great activist, a symbol of sacrifice and a true Gandhian.

  • @rajeshprince1986
    @rajeshprince1986 3 роки тому +55

    దళితులు అందరు మీకు పూజలు చేయాలి... మీరు దీక్ష చేసుండకపోతే ఆలయం లో భగవంతుని చూసేవాళ్లు కాదు... 🙏

    • @reddy43218
      @reddy43218 3 роки тому +2

      బ్రదర్ ఆయన అంబేద్కర్ కాదు పొట్టి శ్రీరాములు

    • @rajeshprince1986
      @rajeshprince1986 3 роки тому +1

      @@reddy43218 He fasted in support of Dalit entry rights to the Venu Gopala Swamy Temple in Moolapeta, Nellore, rights which were eventually secured.

    • @kallepallisai878
      @kallepallisai878 2 роки тому

      @@reddy43218 correct cheppav bro 😂😂😂

    • @reddy43218
      @reddy43218 2 роки тому

      @vandemataram Gandhi omkaram 🙄🙄🙄🙄

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 3 роки тому +12

    పొట్టి శ్రీరాములు త్యాగం నేడు మన నాయకులు సొంత అవసరలకు కోసం వాడు కుంటున్నారు.రాష్ట్రవిభజన చేశారు.పొట్టి శ్రీరాములు కనీసం మర్యాద గౌరవం కూడా ఇవ్వడం లేదు.

    • @madhukarpatel4559
      @madhukarpatel4559 2 роки тому

      1953 Andhra yerupatu chesaru Hyderabad state yeru

    • @madhukarpatel4559
      @madhukarpatel4559 2 роки тому

      Rey Andhroda ni aaku huku teda teliyadhu

    • @kallepallisai3095
      @kallepallisai3095 Рік тому

      Rey andhra puka adu fight chesetapudu Hyderabad separate state ra sale

  • @madhulikapvsl6466
    @madhulikapvsl6466 2 роки тому +9

    At 4:19 min i got Goosebumps for his sacrifices i am very proud to say my birth place is SPSR NELLORE 💥
    We always remember you for supreme sacrifice Jai SPSR JAI TELUGU THALLI🙏RIP LEGEND

  • @S.Mahesh999
    @S.Mahesh999 2 роки тому +3

    🍇🙏జై అమరజీవి శ్రీపొట్టిశ్రీరాములు🙏🍇

  • @ramk4272
    @ramk4272 3 роки тому +32

    ఇప్పటి వరకు శ్రీరాములు గారు మా కనిగిరి మూలాలు ఉన్న వారు అని తెలియదు,కనీసము మాకు చదువు చెప్పిన గురువులు కూడా ఈ విషయం చెప్పలేదు,దీనిని బట్టి తెలుస్తుంది ఆయనకు దక్కవలసిన గుర్తింపు సంపూర్ణంగా దొరకలేదు అని, కనిగిరి లో ఇందిరా కాలనీ,మాగుంట సుబ్బరామిరెడ్డి రోడ్డు,వైఎస్సార్ రోడ్డు ఉన్నాయి,పైగా మా మాజీ ఎమ్మెల్యే లు కాసిరెడ్డి,ఉగ్రనారసింహరెడ్డి గార్ల పేరు మీద కూడా కాలనీ లు ఉన్నాయి,మహనీయులు శ్రీరాములు గారి పేరు మీద ఒక గ్రంధాలయం కూడా లేదు,వారు మావూరి వారు అయినందుకు చాలా గర్వపడుతున్నాను,thanks to bbc కనీసం నాకు 40 years వచ్చినాక అయిన ఈ విషయం teliyaparichinanduku,🙏🙏🙏

    • @mram755
      @mram755 2 роки тому +1

      కుల దురాహకారం తో మీ త్యాగని కూడా మరచి..
      ఆంధ్ర అవతరణ రోజుని శెలవు తీసేసాడు బొల్లిగాడు.
      ఆ స్ఫూర్తి పోయి తెలుగు రాష్ట్రం ముక్కలు అయింది

    • @ramakotaiahk7075
      @ramakotaiahk7075 2 роки тому +1

      The fact is he doesn’t represent the politically active caste in AP….

    • @sigampalliprasad4852
      @sigampalliprasad4852 Рік тому

      Ippatiki niradaraniki guri avithunnadu...

  • @telugodikeka8367
    @telugodikeka8367 2 роки тому +16

    Potti శ్రీరాములు కాకుండా శ్రీరామ్ రెడ్డి అని కనుక అయ్యి ఉంటే...ఈ పాటికి ఊరికి ఒక శ్రీరాములు బొమ్మ పెట్టేసి ఉండే వారు.

  • @S.Mahesh999
    @S.Mahesh999 3 роки тому +22

    I LOVE SRI POTTI SRIRAMULU

  • @allamvenu1556
    @allamvenu1556 3 роки тому +8

    Jai Andhra Pradesh 🙏🙏❤️

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 3 роки тому +44

    Plzz known
    the difference everyone
    ఆంధ్ర జాతి పిత పోట్టీ శ్రీరాములూ
    ఆంధ్ర పిత మాడపాటీ హనుమంతరావు

    • @sarathyadav5467
      @sarathyadav5467 3 роки тому

      TQ🙏🙏 BROTHER

    • @rameshramu8855
      @rameshramu8855 3 роки тому

      andra chepa andra royyyyya

    • @mram755
      @mram755 2 роки тому +3

      కుల దురాహకారం తో మీ త్యాగని కూడా మరచి..
      ఆంధ్ర అవతరణ రోజుని శెలవు తీసేసాడు బొల్లిగాడు.
      ఆ స్ఫూర్తి పోయి తెలుగు రాష్ట్రం ముక్కలు అయింది

  • @Tech-Tutor
    @Tech-Tutor 3 роки тому +12

    Very nice information. I love and like BBC🤗🤗🤗👈👌👌👌👈

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 роки тому +2

    తెలుగు వాళ్ళ కోసం ఆయన చేసిన పోరాటం గొప్పది...

  • @ram.c.mkonjeti7563
    @ram.c.mkonjeti7563 3 роки тому +4

    We need to salute potti Sri ramulu garu all the time

  • @sudhakarn369
    @sudhakarn369 3 роки тому +56

    గాంధీ అని ఏకవచం మర్యాద కాదు sir, గాంధీజీ అనండి ,శ్రీరాములు కాదు, శ్రీరాములు గారు ప్రముఖులు కి గౌరవం ఇవ్వాలి

    • @rakeshrapelli5155
      @rakeshrapelli5155 3 роки тому

      Good.. explanation 🙏

    • @govindarajuvenkatapathi8666
      @govindarajuvenkatapathi8666 3 роки тому +3

      Pottirundha Sri ramulu gariki padhabi vandhanam, gandhiki na maddaa vadi Amma puklo madda

    • @rajdevgaruthmanthaa3325
      @rajdevgaruthmanthaa3325 3 роки тому +4

      Pottisriramulu is God Gandhi is Naa Maddaa

    • @vanisrivenna1466
      @vanisrivenna1466 3 роки тому

      MIDIYA VAKTINI GOWRA VINCHALI

    • @mram755
      @mram755 2 роки тому

      కుల దురాహకారం తో మీ త్యాగని కూడా మరచి..
      ఆంధ్ర అవతరణ రోజుని శెలవు తీసేసాడు బొల్లిగాడు.
      ఆ స్ఫూర్తి పోయి తెలుగు రాష్ట్రం ముక్కలు అయింది

  • @pavankumarkurapati2866
    @pavankumarkurapati2866 3 роки тому +2

    Johaar potti sri ramulu gaaru🙏🙏🙏

  • @saipraveen6184
    @saipraveen6184 3 роки тому +7

    Deeksha ante ila undali. Sreeramulu gariki paadabhi vandanam. Ippudu unnaru nayakulu anni donga deeskhalu dharnalu chestaru.

  • @sravanivalivarthi1506
    @sravanivalivarthi1506 3 роки тому +13

    మీరు తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండాలని కోరుకుంటే ఇప్పుడు అదే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసారు గ్రేట్ మనం అసలు.

    • @madhukarpatel4559
      @madhukarpatel4559 2 роки тому +2

      Poriye Telangana Nizam palana unnadhi Hyderabad state

    • @cachengolhariprasad6332
      @cachengolhariprasad6332 2 роки тому +6

      Not relavent to telangana. Telangana under Hyderabad state not in madras state. Potti sriramulu wanted separate from madras only, not to merge with hyderabad.

    • @vpmchary
      @vpmchary 2 роки тому

      Telusukoni correct comment pettalamma, telangana vere vishayam

    • @anantharaomekala8775
      @anantharaomekala8775 Рік тому

      Nothing wrong in it. Telangana is much before andhra pradesh state. Don't make sweeping comments. Jai telangana. Now we are happy with our own state.

  • @michaelceasar
    @michaelceasar 3 роки тому +4

    Chakkati vaarthalu andhachesthunnaru. Thank you BBC

  • @sivasaikrishna1635
    @sivasaikrishna1635 3 роки тому +9

    Mana telugu vaala kosam chanipoyaru 🙏🙏🙏

  • @manideeputi
    @manideeputi 3 роки тому +5

    Jai ...Potti Sri Ramulu Garu..Jai...Telugu...Jai ANDHRA PRADESH...Jai AMARAVATHI...

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 3 роки тому +11

    Weast చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం
    రాష్ట్ర దినోత్సవం నూ 2జూన్ చేసీ తప్పుచేశాడూ....
    ఆంధ్రరాష్ట్రం అవతర దినం అయిన అక్టోబర్ 1 న ఆంధ్రరాష్ట్రం దినం గా చేయాల్సిందీ....
    ఇప్పుడు జగన్ అయిన
    అక్టోబరు 1 న చేయాల్సిందీ
    నవంబరు 1 న కాకుండా

    • @kallepallisai878
      @kallepallisai878 2 роки тому

      Nuvu chepinapudu cheyala ra puka telangana June 2 ki vachindhi Appude chestharu

  • @chilukurimaheswari1700
    @chilukurimaheswari1700 3 роки тому +1

    Tq bbc miru elage andaro mahanu bavulu gurinchi maku teliyacheyalani korukuntunna

  • @crazymom468
    @crazymom468 2 роки тому +6

    Problem madras valle vachindi. Adi oka chinna port village, venkatagiri raja British east India ki icchinappudu. British developed it
    Partition appudu, telugu variki ivvala, tamilnadu ki ivvala ani chala pedda charchalu jarigayi. Alage border lo chala villages/towns like tirupati, vellore, krishnagiri, chittoor, tiruttanni,... ye pranthaniki chandali ani godavalu. Anduke decision raledu. Kani appati cm and pm iddaridi tappe!

  • @kotidinta1585
    @kotidinta1585 2 роки тому +1

    Sri ramulu garu lekaha pothe ap state undhidhi kadhu proud to fan him 🙏🙏🙏🙏

  • @ThiruGnanasambandam-l2t
    @ThiruGnanasambandam-l2t 21 день тому +1

    New Andra and Telangana only for kammavas and Reddy not for minorities but in Tamilnadu all are equal rights

  • @venkataraochem9934
    @venkataraochem9934 3 роки тому +1

    Respect sir

  • @sabithareddy5294
    @sabithareddy5294 27 днів тому

    🙏🙏🙏🙏

  • @ganeshvishnu6633
    @ganeshvishnu6633 2 роки тому +1

    jai Potti SriRamulu Garu

  • @hemakumar3571
    @hemakumar3571 3 роки тому +5

    తెలుగు ప్రజల కోసం తెలుగు వాళ్ళ అభివృధి కోసం . ప్రతేయక తెలుగు రాష్ట్రము కోసము ఆయన ప్రాణాలు విడిచి తరువాత ఆంధ్రా రాష్ట్రము ఏర్పడింది . అలాంటి ఆంధ్రా రాష్ట్రాన్ని ఈ రోజు రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ది కోసం ముక్కలు చేసారు . ఆరోజు చెన్నై వొదిలి బాధపడ్డాం ఈ రోజు తెలంగాణా . ఇకనైనా తెలుగు ప్రజలు ఐక్యమత్యము తో ఉండాలి . అన్నీ వర్గాలకు చెందిన తెలుగు ప్రజలు అభివృధి చెందాలి. తెలుగు భాషను, మన చరిత్ర ను మరువ కూడదు . జై తెలుగు తల్లి

    • @Aharishreddy06
      @Aharishreddy06 3 роки тому +3

      చరిత్ర మర్చిపోవద్దు బ్రదర్ తెలంగాణ అప్పుడు వేరే రాష్ట్రం... శ్రీరాములు గారు ఉద్యమం చేసింది ఆంధ్ర రాష్ట్రం కోసం దీనిలో తెలంగాణ కలపమని కాదు

    • @hemakumar3571
      @hemakumar3571 3 роки тому +1

      @@Aharishreddy06 బ్రో అప్పుడు వేరే రాష్ట్రము గా వున్నా . ఆ సమయములో నిజాం పాలనా లో తెలంగాణా ఉనింది . అప్పుట్లో తెలుగు ప్రజలు నిజాం రాజులు చేత అనిచి వేయబడ్డారు, తెలంగాణా లో వున్నా సంపద అంత దోచుకున్నారు, ఆ రాజుల పై తెలంగాణా బడుగు, బలహీన, గిరిజన ప్రజలను తిరగ బడ్డారు . తిరగ బడ్డ వాళ్ళ ను బంధించారు. స్వాతంత్ర వచ్చిన తరువాత మొట్ట మొదటి రాష్ట్రము గా ఆంధ్ర రాష్ట్రము ఏర్పడింది పొట్టి శ్రీరాములు వలన. ఇదియే మొదటి అడుగు . దాని తరువాత తెలుగు ప్రజలు అందరూ ఒకటిగా ఉండాలి అని ప్రజల్లో కోరిక మొదలయింది . నిజాం పాలనలో వున్నా తెలంగాణా ను ఆంధ్ర లో చేరాలి. ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రము ఏర్పడాలి అని. తెలుగు ప్రజలు అందరూ కోరుకున్నారు. పొట్టి శ్రీ రాములు తెలంగాణా కొరకు పోరాడక పోయిన ఆయన తెలుగు ప్రజలకొరకు పోరాడాడు . ఆయన మొదటి అడుగే తెలుగు ప్రజలు అందరూ ఒక్కటిగా ఉండాలి అని కోరిక మొదలయింది దీని ప్రభావమే ఆంధ్ర ను ఆంధ్ర ప్రదేశ్ గా మర్చి తెలంగాణా ఒక భాగం అయింది. దీన్ని మరువ కూడదు బ్రో. పొట్టి శ్రీ రాములే మొదటి అడుగు తెలుగు ప్రజలు అందరూ ఒకటిగా ఉండాలి అని కోరిక వారడానికి కారణం

    • @Aharishreddy06
      @Aharishreddy06 3 роки тому +3

      @@hemakumar3571 మాకు మొదటి నుండి మీతో కలవడం ఇష్టం లేదు బలవంతంగా ఆంధ్రాలో కలిపారు....శ్రీరాములు గారికి తెలంగాణకు సంబంధమే లేదు

    • @hemakumar3571
      @hemakumar3571 3 роки тому

      @@Aharishreddy06 బ్రో నిజాం రాజులు, ఆంగ్లేయులు భారత దేశం లో రాకముందు ఏది తెలంగాణా ఏది ఆంధ్ర. దక్షిణ భారతదేశం గా పూర్వ రాజులు పరిపాలించారు . తెలంగాణా & ఆంధ్ర ఓకే ప్రాంతం ఇక్కడ ఉండేది తెలుగు వాళ్ళు మాత్రమే . ఈ నిజాం రాజులు వచ్చాక హైదరాబాద్ ను వాళ్ళ కైవసము చేసుకుని పక్కనున్న భాగాల ను కలిపి హైదరాబాద్ రాష్ట్రము గా పరిపాలించారు . వాళ్ళు రాక పోతే ఏది తెలంగాణా చెప్పండి? అదే విధంగా ఆంగ్లేయులు వచ్చి మద్రాస్ ప్రాంతములో ఆంధ్ర, తమిళనాడు , కర్ణాటక కొన్ని ప్రాంతాలు, కలిపి మద్రాస్ రాష్ట్రము గా ఏర్పడింది. తెలంగాణా & ఆంధ్ర తెలుగు ప్రజలు వేరే దేశం వాళ్ళు కారు మన అందరము ఓకే ప్రాతం వాళ్ళము . మనల్ని పాలించినవారు మనలను ప్రాంతాల పేర్లతో విభజించారు వాళ్ళ పాలనా కోసం . అంతే . ఎందుకు బ్రో భాష ఒకటే ఇక్కడ వున్నా కులాలే అక్కడ వున్నాయి . అయితే ఎందుకు బ్రో తెలుగు ప్రజలు ఒకటి గా ఉండకూడదు . ఈ రాజకీయ నాయకలు వాళ్ళ సొంత లాభాలు కోసం అభివృధి అనే పేరుతో . తెలుగు ప్రజలు మద్య చిచ్చు పెట్టి . వాళ్లకు అధికారం రావడానికి ఇలా చేసారు . & ఆంధ్ర ప్రజలు మాత్రమే అభివృధి చెందారు అని తప్పుడు ప్రచారం చేసారు తెలంగాణా ప్రజలను రెచ్చ కొట్టి ఉద్యమము చేయించిచారు . హైదరాబాద్ లో అభివృధి చెందిది వలసవచ్చిన ఉర్దూ లు, హిందీ వాళ్ళు . వీళ్ళు మన భాష తెలుగు కుడా మాట్లాడరు గౌరవం ఇవ్వరు కాని తెలంగాణా ప్రజలు వీళ్ళకు మద్దతు ఇస్తారు . కాని రత్త సంబంధం మైన ఆంధ్ర తెలుగు ప్రజలను ఏమో విరోధులుగా చూస్తున్నారు. నేను ఒక తెలుగు వాడిగా బాధపడుతున్న బ్రో . మనలని విడతీసారు అని . ఏది మైన ఒక తెలుగు వాడిగా తెలుగు ప్రజలు అభివృద్ధి చెందితే సంతోషం బ్రో . కాని మన తెలుగు భాష , మన సంప్రదాయలను మరువ కూడదు కాపాడు కుందాం . నేను ఏమైనా మిమల్ని బాధ పెట్టి ఉంటే చమించండి సహోదర . జై తెలుగు బిడ్డలం ఆంధ్ర & తెలంగాణా.

    • @madhukarpatel4559
      @madhukarpatel4559 2 роки тому

      @@hemakumar3571 Nani Telangana Andhra vaduka bhasha yasa padhalu teda unnadhi 1953 Andhra yerupatu Hyderabad state 1948 Nizam time nunchi India government start

  • @krishnakrish7693
    @krishnakrish7693 3 роки тому +13

    E politicians aena chesina tyagani marchipoyaru , public Asalu complete ga . Andhra royalty motham poendi . Okalu state ni divide chesthe inkokalu capital divide chesthu Andhra ni mukalu mukalu chesthunaru . Andhra paka states tho compare chesthe development lo chala least lo vundi inka avadu kuda .
    Worst AP politicians 🖕🏻

  • @Gurumohan788
    @Gurumohan788 3 роки тому

    Great person sir

  • @mounikavetagiri9321
    @mounikavetagiri9321 3 роки тому +2

    Nellore 🙋

  • @ayyappaswamy9589
    @ayyappaswamy9589 3 роки тому

    Great sir

  • @kvsubbu2208
    @kvsubbu2208 3 роки тому

    Good anyalasis

  • @srinivasr2640
    @srinivasr2640 3 роки тому +3

    What a pleasant news from bbc.

  • @boppadapuganesh410
    @boppadapuganesh410 3 роки тому +2

    🙏

  • @bnsharmacs
    @bnsharmacs 10 місяців тому

    పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధకుడే కాదు.దేశం లో భాషా ప్రయుక్త రాష్ట్రాల కు బీజం వేసిన అమరజీవి. ఆయన స్ఫూర్తి తోనే గుజరాత్,కర్ణాటక,కేరళ వంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వోకే భాష మాట్లాడే వారు కలిసుంటేనే పాలన,జీవనం,అభివృద్ధి సజావుగా జరుగుతాయి అన్న ప్రాతిపదిక మీద ఏర్పడ్డవే భాషా ప్రయుక్త రాష్ట్రాలు.కొందరు రాజకీయ నాయకులు తమ పదవులు కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల ను విడగొడుతున్నారు

  • @gadumjanakiram7251
    @gadumjanakiram7251 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏 TQ BBC

  • @sn4234
    @sn4234 2 роки тому

    Oh God please Save Andhra Pradesh save polvaram save amaravathi

  • @naveenshetty1212
    @naveenshetty1212 3 роки тому +11

    Manci vallu twaraga chastaru chedda vallu rajyam ellutaru

  • @ramakotaiahk7075
    @ramakotaiahk7075 2 роки тому +3

    The unfortunate fact is that we are living in such a sick caste based divided state that even such sacrifice doesn’t get the credit as he is from a specific caste which doesn’t have political representation. Very unfortunate that even Vemana who have such great satakalu has been sidelined in caste. AP especially is dividing itself for it petty caste politics and loosing in big things….

  • @adityasarma6013
    @adityasarma6013 2 роки тому +3

    Again the state bifurcation happened on similar lines without a capital after approximately 70 years. So the conclusion is India have no visionary leaders since the days of Nehru at central level.

  • @boostbaburaghu2606
    @boostbaburaghu2606 2 роки тому +1

    It's definitely a mistake to lose the Great person Potti Sriramulu Sir. why they don't take action in that time Former Prime minister and Chief Justice of Madras. Their time is 1952 time. In 2021 or 2022 if do mistake like they can't imagine definitely there will be happened law and order problem after that all prime minister and Chief ministers and Chief justice and all judges and all opposition leaders they won't step walk in their house. Intlo nundi bayatiki evaru raru e time lo ala jarigithe janaalu tiragabadatharu its my opinion that it's love from Krishna 💙❤️💙🙏🙏🙏

  • @NaiduBogineni
    @NaiduBogineni 29 днів тому

    ప్రకాశం పంతులు,
    నీలం సంజీవ రెడ్డి ని నమ్మి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని చేస్తాడు.
    అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మ సమర్పణతో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని,
    హైదరాబాద్ రాజధానిగా తెలంగాణాలో కలిపేస్తాడు నీలం సంజీవ రెడ్డి,
    రాయలసీమ రెడ్లు తెలంగాణా రెడ్లు కలిసి, రెడ్లే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను ఏలవచ్చని.
    ప్రకాశం పంతులు, బూర్గుల రామకృష్ణా రావు లాంటి బాపనోళ్ల చెవిలో ఏదో పెట్టి, కులగజ్జి తో రెడ్లను ఎక్కదీస్తాడు నీలం సంజీవ రెడ్డి.
    చివరకు తెలంగాణా వాళ్లచే తరిమివేయబడి, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ గా మట్టిగుడిసి పోయింది ఇప్పుడు.
    రెడ్లను నమ్మితే కొరివితో తల గోక్కున్నట్టే ఆనాటి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు కాలం నుంచీ!
    వీళ్ల బతుకు చెడ!
    యాక్ థూ!!

  • @g.durgaprasad8511
    @g.durgaprasad8511 3 роки тому +1

    Jai ahandra

  • @mohammedemranbaig2370
    @mohammedemranbaig2370 2 роки тому

    Great leader, now a days no more.

  • @swethad3989
    @swethad3989 3 роки тому +7

    Ayana tyaagam valle mana andaram telugu vaalla ga gurthimpu techhukunnaamu leka pothe manam kuda Tamil maatluduthu Tamilians ga undevaallam.

  • @thulasireddy6720
    @thulasireddy6720 3 роки тому +7

    Jawaharlal Nehru be(wa)st(e) person of India

  • @kethasaikumar809
    @kethasaikumar809 2 роки тому +1

    🙏👍🙏🙏

  • @jpreddy6568
    @jpreddy6568 2 роки тому

    🙏🙏🙏🙏
    Srieamulu
    Kastapaditje
    Padavulu
    Kindariki
    Very sad

  • @NirvaanRam0910
    @NirvaanRam0910 3 роки тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @111saibaba
    @111saibaba 3 роки тому +1

    Very well scripted narrative. Unbiased and based on facts and authentic sources

  • @srinivasnalluri9846
    @srinivasnalluri9846 9 місяців тому

    Nov 1

  • @pramodlekkala7208
    @pramodlekkala7208 2 роки тому +1

    e mahaneeyudu gurunchi manam entha thakkuva maatladukuntunnam... Oka telugu vaadiga naaku chaala baadhaga sigguga undhi.. e generation vallaki eeyana yevaro kuda thelidhu anukunta.. Nijanga thyagam chesey vaari paristhithi edhi... Eeyana gurunchi mana tharuvatha tharam vaallaki cheppalsina baadhyatha manandhari pyna undhi... Mana telugu cinema industry chaala peddadhi.. Mana darsakulu e mahaneeyudu charithranu therakekkinchi andhra vimukthi ni goppaga chaaticheppukovaali... Jai andhruda... Jai teluguvaada

  • @kasarlamahesh
    @kasarlamahesh 3 роки тому

    Telugu ppl should be no 1 in TS and AP

  • @mounikayellaboyina5404
    @mounikayellaboyina5404 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @raju479
    @raju479 2 роки тому

    Johar Johar

  • @arjalanarayan
    @arjalanarayan 3 роки тому

    Toronto

  • @arunkumarraganamoni3574
    @arunkumarraganamoni3574 3 роки тому +1

    2:33

  • @venkatroyal6385
    @venkatroyal6385 2 роки тому +1

    Bbc ఛానల్ మీకు గనక దమ్ము ఉంటే గనక పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత అయినా లో ఏ స్థితిలో అన్ని ఆంధ్ర కి తీసుకు వ్యక్తులెవరో ఒకసారి వివరించండి

  • @mvenkatakrishna7255
    @mvenkatakrishna7255 3 роки тому +2

    Central govt conducted CTET twice a year....why Telugu States concting before DSC... this is not good and about weightage is not good...in final exam they show their worth it is right to right final... delete the weightage marks and provide only to qualify the exam...

  • @RajeevSunkara
    @RajeevSunkara 3 роки тому +1

    Sriramulu garu laga yeppudu a Rajakiya nayakudu vunnaru... Mahanubavudu anavarsamga chanipoyaru

  • @telugustates556
    @telugustates556 3 роки тому +5

    Kanigiri

  • @vijaysrinivas9123
    @vijaysrinivas9123 3 роки тому +3

    Elanti gopa videos ki kuda dislike vasthunte yela

  • @pothurajusrinivasu4679
    @pothurajusrinivasu4679 2 роки тому

    👌👍👌👍👍👍

  • @nickelvikky9707
    @nickelvikky9707 3 роки тому +1

    Telugu Jathi eppatiki marchipokudadhu... Potti Sriramulu garu nijamaina gandheyavadhi

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 3 роки тому +3

    Kondharu Andhra people Telangana ni discrimination chestharu, ppl who discrimate Telangana shud knw why Potti sriramulu died and how Nehru merged and how Telangana innocent Telugus welcomed Other state Telugus and how Telangana was backstabbed now slowly recovering.. History nunchi enno telusukogalam
    Andhra prajalu oka peddha thappu chesiru, chennai manadhe, chennai kosam poradi unte mana Telugu states ekkadno untunde, chennai is a gift from Telugus to tamils, chennai itself a Telugu word. Chennapatnam.

    • @nitheesh4212
      @nitheesh4212 2 роки тому

      Dai

    • @Krish90551
      @Krish90551 Рік тому

      Pora lenja telugu livin n tn we dint recognize u buffoons, who patinam itself tamil word so Visakhapatnam bekongs to tamilans

  • @koteswararaobondada7325
    @koteswararaobondada7325 2 роки тому +1

    Telugu people are innocents, we are being oppressed, division of Telugu speaking people into 2 states, to get separate state for telugu speaking from Madras the great person sacrificed his life, no one recognized properly. We must unite now and fight at least for promises made during Andhra and Telangana division.

    • @anantharaomekala8775
      @anantharaomekala8775 Рік тому

      Jai telangana

    • @anantharaomekala8775
      @anantharaomekala8775 Рік тому

      If it is for telugu people , why " andhra predesh " ? It shows andhra people wants to dominate . Why not Telugunadu ? . Now we are happy in our own state telangana.

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 9 місяців тому

      ​​@@anantharaomekala8775why not langa yedhukura maa idhi andhra and Tamilnadu issue langa gaa

  • @sankarrao1100
    @sankarrao1100 3 роки тому +1

    Potti Sri ramulu gaaru bhashatho paatu rashtranni teste, mana jalaganna ,bhashani champesi, rastram maatrame unchaadu( prastuthaaniki)

  • @mram755
    @mram755 2 роки тому +8

    కుల దురాహకారం తో మీ త్యాగని కూడా మరచి..
    ఆంధ్ర అవతరణ రోజుని శెలవు తీసేసాడు బొల్లిగాడు.
    ఆ స్ఫూర్తి పోయి తెలుగు రాష్ట్రం ముక్కలు అయింది

  • @MrUgender
    @MrUgender 3 роки тому +2

    Andra variokosam atmatyagam

  • @kavyar758
    @kavyar758 2 роки тому

    Elantivaricosam government amecheppadu

  • @sreeraamk
    @sreeraamk 2 роки тому +1

    విమర్శలు లు కాదు యదార్ధం అది ఇదే కాదు చాలా విషయాలు విన్నాము అయినప్పటికీ నెహ్రూ ని ఎందుకో మరి గొప్ప వాని గా కీర్తిస్తారు అర్థం కాదు.

    • @anantharaomekala8775
      @anantharaomekala8775 Рік тому

      Sri nehru ji zindabad. Madras belongs to tamil people only. Nehru ji took correct decision.

  • @Veerendra_06
    @Veerendra_06 5 місяців тому

    🫡🫡🫡

  • @preethiyadav2862
    @preethiyadav2862 3 роки тому +19

    And teLANGAna people abused him.. and claim kcr as gandhi of teLANGAna.. worst jaathi on earth

    • @anilbommakanti7066
      @anilbommakanti7066 3 роки тому +6

      Endhi ippudu memu potty sriramulu garini memu em annam

    • @anilbommakanti7066
      @anilbommakanti7066 3 роки тому +5

      History chudu ardham aiendha madhi memu tisukunnam telisthe matladu ledhante muskoni kurcho

    • @preethiyadav2862
      @preethiyadav2862 3 роки тому +6

      @@anilbommakanti7066 you people destroyed potti sreeramulu statues.. how bastardized act is that

    • @Pawanbiggbosstelugu
      @Pawanbiggbosstelugu 3 роки тому +2

      Mee pakiintodu vachi maku em source ledhu mee property ni share cheskuntam leka pothe chastham ante meeru rasisthara
      Neethulu cheppadam kadhu

    • @preethiyadav2862
      @preethiyadav2862 3 роки тому +5

      @@Pawanbiggbosstelugu im talking about destroying statues of freedom fighter.. u illegal son of nizams and andhra reddys

  • @varagannagarinandish136
    @varagannagarinandish136 3 роки тому +2

    Second view

  • @RajeevSunkara
    @RajeevSunkara 3 роки тому +1

    Sriramulu Mali puttadu ma CBN lo vunnadu... Amaravathi kosam chesthadu.Jai CBN

  • @subbubala7528
    @subbubala7528 3 роки тому

    I am sorry to say like this
    Every one fight for backward peoples in those days but now those b.c are good health and wealth now o.c cadets are not getting even ration also removing cards ha ha ha the old o.c shit some fellows did fight against b.c in those days because of those dirty o.cs now present o.cs are suffering 😫

  • @subbarao6698
    @subbarao6698 3 роки тому +1

    Wrost fellow NEHRU GAADU

  • @ThiruGnanasambandam-l2t
    @ThiruGnanasambandam-l2t 21 день тому

    Telugu cinema filled by hippotism

  • @chybiotech4957
    @chybiotech4957 3 роки тому +4

    6 th class upavachakam lo undi pottisriramulu chanipoyinappudu Nehru Andhra rastram icchesthunnam ani annadu 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anantharaomekala8775
      @anantharaomekala8775 Рік тому

      You are wrong. Srì nehru ji already agreed for andhra state but sri Ramulu garu asked for madras. That is the problem.

    • @chybiotech4957
      @chybiotech4957 Рік тому +1

      @@anantharaomekala8775 as per upavachakam i told

  • @whateva12345
    @whateva12345 2 роки тому

    Kula vibhajana lo dalitulaku stanam ledu, oori bayata undali, ika aalayloko raanistaara (caste system of India, youtube videos)

  • @balajirao4734
    @balajirao4734 3 роки тому

    Worst fellow nehru

  • @ssrmudhiraj8204
    @ssrmudhiraj8204 2 роки тому +1

    🙏🙏🙏🙏

  • @yousufshaik2149
    @yousufshaik2149 3 роки тому +4

    Nellore 🙋

  • @sureshmannaru3033
    @sureshmannaru3033 2 роки тому

    🙏

  • @RK-sz3qf
    @RK-sz3qf 2 роки тому

    🙏🙏🙏🙏