Це відео не доступне.
Перепрошуємо.

Life at 50C - India: Climate Change కష్టాలను ఎదుర్కోవడానికి వీళ్ల ఉపాయాలు చూడండి | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2021
  • 2021 వేసవిలో భారత్‌లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. మండే ఎండలను తట్టుకోవడానికి జనం అష్టకష్టాలు పడ్డారు. ఈ పరిస్థితులు వాతావరణ మార్పుల అంశాన్ని చాలా మందికి గుర్తుకు తెచ్చాయి. ఈ నేపథ్యంలో, అత్యధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి వీళ్లు చేసిన ప్రయత్నాలను ఈ బీబీసీ తెలుగు డాక్యుమెంటరీలో చూడండి.
    #IceStupas #ClimateChange #LifeAt50C #BBCTeluguDocumentary
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 32

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560 2 роки тому +8

    ప్రతి దానికి మూల కారణం జనాభా పెరుగుదల... అవసరానికి మించిన పనులు.

  • @krishna8846
    @krishna8846 2 роки тому +3

    Living simple way is the best option for pollution

  • @vishalak8127
    @vishalak8127 2 роки тому +4

    Every one has to take Initiative to grow the plants, it's our responsibility to save the nature.

  • @srihari1992
    @srihari1992 2 роки тому +11

    Coal based power ని తగిచ్చి ,సోలార్, wind power నిే ఎంకరేజ్ చేయండి .

  • @gorantlahareeshbabu3231
    @gorantlahareeshbabu3231 2 роки тому +2

    Hatts off to BBC on focusing on global warming situations in future...right move..! 😍

  • @bujji-foods-and-arts
    @bujji-foods-and-arts 2 роки тому +3

    If we live simply in big cities We might simply live in future in this environmental acts👌👌👌👌👌

  • @sknagur5550
    @sknagur5550 2 роки тому +3

    మనిషి తలచుకుంటే ఏదైనా చేస్తాడు..
    ..
    ..నా పేరు నాగూర్ మాది గుంటూరు..

  • @surendrak8431
    @surendrak8431 2 роки тому +8

    How many times you repeat this video?

    • @likeguru5232
      @likeguru5232 2 роки тому +3

      BBC not good journalist news

  • @jadapalamurali7165
    @jadapalamurali7165 2 роки тому +13

    BBC లాంటి పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఇలాంటి తప్పులు చేస్తాయా..!
    వన్ మంత్ అఫ్ ఈ వీడియోని పెట్టి పాకిస్తాన్ లో చాలా వేడిగా ఉందని ఆ పాపని ఆ పెద్దావిడ చూపించారు ఈ రోజు మళ్ళీ అదే విషయాన్ని చూపిస్తూ ఇండియా అని ఢిల్లీ అని అహ్మదాబాద్ అని చూపిస్తున్నారు ఇలాంటి మోసపూరిత వీడియోలు బి పి సి యూట్యూబ్ తెలుగు ఛానల్ లో వస్తుంది

    • @naveenshetty1212
      @naveenshetty1212 2 роки тому +2

      Real ya bro

    • @venkatareddy1222
      @venkatareddy1222 2 роки тому +1

      Yes

    • @hpcreations7091
      @hpcreations7091 2 роки тому

      పెద్దఆవిడా, పాప నీ చూపించిన వీడియో లో ఇండియా అన్ని చెప్పారు. ఒకసారి చూడండి

  • @likeguru5232
    @likeguru5232 2 роки тому +3

    Old news 1 months before I saw the video

  • @kamalakumari2969
    @kamalakumari2969 2 роки тому +2

    అక్కడ పంచాదనం ఎక్కడ కనిపించడం లేదు
    అందుకే వేడి వస్తుంది

  • @vishnugalanki
    @vishnugalanki 2 роки тому

    మంచు స్థూపాలు తెచ్చి
    మనం ఉపయోగించుకుంటే
    వాటర్ సేవ్ చేయొచ్చు కదా..

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 2 роки тому +1

    dis one is published earlier

  • @saiprakash4021
    @saiprakash4021 2 роки тому

    If everyone in our surroundings combined together to think about this with or without the help of politicians we can solve this problem before the nature becomes uncontrollable it's my suggestions like ఐకమత్యమే మహా బలం

  • @baburaovinnakota7788
    @baburaovinnakota7788 2 роки тому

    Thank you BBC ..now condition after fuw years ..😰

  • @MrHemanth.
    @MrHemanth. 2 роки тому

    Please define simple living

  • @today7026
    @today7026 2 роки тому

    🌳🌳🌳🌳🌳🌳

  • @raghavendraexplorer5790
    @raghavendraexplorer5790 2 роки тому

    What if the cone will fall,
    Much investment and use ground water either other source all ready we are using lot more what nature giving, now more consumption why man.

  • @dhonigrylls5567
    @dhonigrylls5567 2 роки тому +1

    😭😭😭😭

  • @pandudamarcharla9205
    @pandudamarcharla9205 2 роки тому +1

    Stop cutting the trees immediately

  • @vinodboddu1991
    @vinodboddu1991 2 роки тому +4

    Repeated video

  • @saichariPhotography
    @saichariPhotography 2 роки тому +1

    E post old post Malle re create chesi upload chestara bbc Ela views ne cover chestunnara donga bbc

    • @srikanth506
      @srikanth506 2 роки тому

      Bro gantalu gantalu pichi debates pettebadulu ilanti thought provoking news enni sarlu vesina janalaku upayogame...

  • @babubablu2012
    @babubablu2012 2 роки тому

    Orey bbc old news allways try bad impression on india

  • @PRAVEENKUMAR-kg6rx
    @PRAVEENKUMAR-kg6rx 2 роки тому

    Moddalo BBC Pakistan karachi lo di ee video

  • @milkywaycreations5810
    @milkywaycreations5810 2 роки тому +4

    Repeated video