How to Cure Ovarian Cyst | Pcod and Pcos | Reduce Weight | Healthy Diet | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 8 бер 2022
  • How to Cure Ovarian Cyst | Pcod and Pcos | Reduce Weight | Healthy Diet | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    how to cure ovarian cyst,ovarian cyst,ovarian cyst treatment,ovarian cysts,ovarian cyst symptoms,ovarian cancer,ovarian cyst pain,what is an ovarian cyst,ovarian cyst signs and symptoms,how to treat ovarian cyst,ovarian cyst surgery,follicular cyst,symptoms of ovarian cyst,fix ovarian cyst,pcod and pcos,polycystic ovarian syndrome,pcos weight loss,pcod diet,
    #OvarianCyst #PCOD #PCOS #WeightLoss #Obesity #BlackSpots #IrregularPeriods #DrRaviHospital #DrRavikanthKongara

КОМЕНТАРІ • 2,1 тис.

  • @kamalalakkaraju8360
    @kamalalakkaraju8360 2 роки тому +203

    Sir same thing happened with me my doctor has suggested contraceptive pills it makes my body upndown due to hormonal dose , later i have shifted to naturopathy n now I'm totally normal .. please don't take any medication for pcod

    • @brgvramu6945
      @brgvramu6945 2 роки тому +6

      Enni days ki taggindi

    • @kamalalakkaraju8360
      @kamalalakkaraju8360 2 роки тому +4

      @@brgvramu6945 2months

    • @brgvramu6945
      @brgvramu6945 2 роки тому +2

      Emi food tisukunnaru exercise chestara. Please. Suggest me

    • @kamalalakkaraju8360
      @kamalalakkaraju8360 2 роки тому +17

      @@brgvramu6945 goduma gaddi juice 3 times a day , pudina kotimira and tulasi juice n no oil food n junk food maintain diet if possible do exercise

    • @Raj-qe7hi
      @Raj-qe7hi 2 роки тому +1

      @@brgvramu6945 11

  • @sudharani2927
    @sudharani2927 2 роки тому +365

    ఎంత ఓపికగా అందరికి అర్ధమయ్యేలా చెప్తున్నారు డాక్టర్ గారు వీడియో ని ఒక like చెయ్యండి చాలా మందికి చేరుతుంది

  • @chinnampradeep5550
    @chinnampradeep5550 2 роки тому +387

    సమాజానికి మీలాంటి డాక్టర్లు ఉండాలి .డాక్టర్ వృత్తిమీద గౌరవం పెరుగుతుంది.ప్రజలకు మంచి సేవలు అందుతాయి. సీనియర్ వైద్యునిగా మీకు నా ఆశీస్సులు.

  • @a.chandrareddycreddy5948
    @a.chandrareddycreddy5948 Рік тому +10

    డాక్టర్ గారు నేను బరువు ఎక్కువగా లేను నా బరువు 38 సార్ కానీ నాకు నీటి బుడగలు ఉన్నాయి ఇది రెండోసారి ఫస్ట్ సారి నీటి బుడగలు వచ్చినప్పుడు టాబ్లెట్ యూస్ చేస్తున్నా తర్వాత నాకు మ్యారేజ్ అయింది ప్రెగ్నెంట్ కూడా అయ్యానుతర్వాత రెండు నెలలు పూర్తి గా ఉండి మూడోనెల పెట్టిందో లేదో అబార్షన్ అయిపోయింది తర్వాత మళ్లీ ఇప్పుడు నీటి బుడగలు ఉన్నాయి సార్ నాకు అబార్షన్ అయ్యే 9 నెలలు కూడా పూర్తయిపోతుంది కానీ నేను మళ్ళీ ఇంతవరకు ప్రెగ్నెంట్ అవ్వలేదు మళ్లీ ఇప్పుడు నాకు నీటి బుడగలు ఉన్నాయి సర్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మళ్లీ ప్రెగ్నెన్సీ నిలవాలన్నా కూడా ఏం చేయాలో నాకు తెలియట్లేదు సార్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్😭😭😭😭😭😭😭😭😭

  • @saraswathimarripati2482
    @saraswathimarripati2482 Рік тому +7

    Extraordinary suggestion for pcod patients... Nice explanation sir .

  • @anuradhagarikapati6195
    @anuradhagarikapati6195 2 роки тому +440

    నమస్కారం doctor garu, ఇంట్లో ఉండే సాధారణ గృహిణి కూడా అర్థం అయ్యే లాగా మీరు వివరించిన విధానం చాలా చాలా బాగుంది , మీరు ఎంతసేపు మాట్లాడిన వినాలి అనిపించేలా గా ఉంది మీ మాట స్పష్టత, thankyou very much, and god bless you doctor garu.

    • @ammathomodatimudha6403
      @ammathomodatimudha6403 2 роки тому +1

      000>>>>>p>pl>p">ppp

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому +7

      Hi.. am umasri.. nutritional wellness coach... Meeru weight loss or gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile...

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      @@dasarirupeshnagababu3844 hi andi

    • @susmitharavula334
      @susmitharavula334 2 роки тому +1

      @@wellnesscoachumasri5626 hi

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      @@susmitharavula334 hi andi

  • @narasamambavutukuri1987
    @narasamambavutukuri1987 2 роки тому +9

    చాలా చక్కగా అందరికీ అర్థమయేట్లు చెప్తున్నారు డాక్టర్ గారూ.

  • @mukundacheekatla3490
    @mukundacheekatla3490 Рік тому +2

    Zero dislike dr garu,this is called success

  • @ayyappareddyp1136
    @ayyappareddyp1136 9 місяців тому

    TQ so much Dr ravikanth garu

  • @yradhika9743
    @yradhika9743 2 роки тому +5

    Great explanation 👏👏👏👏Thank you so much doctor garu 🙏

  • @tulasipriya5505
    @tulasipriya5505 2 роки тому +6

    Such a beautiful explanation compared to previous videos i have watched

  • @anithareddy7989
    @anithareddy7989 9 місяців тому +2

    Very very use full information doctor👨‍⚕ gaaru

  • @reshmafoodsandbeautytips3799
    @reshmafoodsandbeautytips3799 Рік тому +4

    Thank you Doctor garu, అందరికీ అర్థమయ్యేలా Health knowledge ni అందిస్తున్నారు great sir మీరు

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 2 роки тому +8

    Wonderfully explaining in each video. Great social service 👌 👏

  • @ypramiladevi4453
    @ypramiladevi4453 2 роки тому +18

    EXCELLENT EXPLANATION, DR.RAVIKANTH GARU.
    THANK YOU SO MUCH DOCTOR.
    👌👍🙏💐

  • @adarsh5771
    @adarsh5771 Рік тому +31

    Good morning sir 🙏🏻please do one session on night shift workers, like how to manage their diet health and daily routine mainly who works from 6:30 to 3:30 am and 8:00 to 5:am

  • @belindascollection1752
    @belindascollection1752 9 місяців тому +1

    Brilliant doctor.

  • @gmrguna4452
    @gmrguna4452 2 роки тому +30

    Sir... I "saw "sincerity in your words.👌
    You are the best Dr.💐

  • @ashakolli7637
    @ashakolli7637 2 роки тому +9

    సార్ బలే బాగా చెప్పారు అలాగే డైట్ గురించి కూడా చెప్పొచ్చుగా ఒక వీడియోలో ప్లీజ్ ఈసారి అది కూడా చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ 🙏🏻

  • @sitanagavarapu5338
    @sitanagavarapu5338 9 місяців тому

    Sir... Chala thank you andiii thank you so much chala neat ga explain chesaru 🙏🙏🙏🙏

  • @shamalakondra722
    @shamalakondra722 8 місяців тому

    Thanku doctor garu

  • @jyothirani1802
    @jyothirani1802 2 роки тому +5

    Hi sir, thankyou so much for your valuable information for our health problems. your way to explain is awesome .

  • @umadevi-hw8ro
    @umadevi-hw8ro 2 роки тому +5

    చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు.

  • @adlurishirees3873
    @adlurishirees3873 Рік тому

    Super explination sir.chala Baga chepparu 🙏🙏🙏

  • @sharadhak6013
    @sharadhak6013 9 місяців тому

    Good explanation sir thank you so much 🙏

  • @umasatish4676
    @umasatish4676 2 роки тому +4

    Very well explained doctor garu, ippati vallakosam Artham Ayyela chepparu...

  • @srirama0001
    @srirama0001 2 роки тому +3

    Doctor meeru yentha clean n clear ga cheptunnaro sir .....Mee Anni videos choostuntanu ......i think u r the best in way of explaining ..🙏

  • @pravalika0
    @pravalika0 Рік тому +1

    Excellent and clean explanation. Thanks for the information

  • @ongoleisacdavid3542
    @ongoleisacdavid3542 Рік тому +2

    You are a genius doctor. Your explanation is very nice. 🙏

  • @jeediguntavenkatalakshmi6265
    @jeediguntavenkatalakshmi6265 2 роки тому +13

    Doctor garu mee chanal ni yadhalapam gaa chudatam nijam gaa aa Bhagavantuni Krupa. Me every video kudaa SURYA KIRANAALLAA spashtam gaa arogya avagahana penchelaa vunaie. Thank you sir . You and your chanal really God's Gift to me

  • @dlakshmipriya5667
    @dlakshmipriya5667 2 роки тому +5

    Tq so much sir for explaining clearly 🙏

  • @Lakshmibotany330
    @Lakshmibotany330 8 місяців тому +1

    Perfect sir 🙏

  • @LaxmiLaxmi-mo2kr
    @LaxmiLaxmi-mo2kr Рік тому

    Excellent and wonderful speech sir. Andariki ardam ayela chalkaga chepparu👌👌

  • @sanaswin1236
    @sanaswin1236 2 роки тому +3

    Thank you sir,very neat and clear explanation

  • @sudhamaruvada5364
    @sudhamaruvada5364 2 роки тому +10

    Thank you so much doctor.. Really helpful... Informative.. Not only this video... All ur videos r very informative.. 👌👌👍👍🙏🙏thank you so much for educating us. 4 Or 5 days back I subscribed ur channel.. But now i am watching all ur old videos... Very informative.. Thank you sir. Nowadays no doctor is explaining like this.

  • @sujatakasturi2290
    @sujatakasturi2290 9 місяців тому

    Tq so much sir Mee video Naku Baga helpayandi.

  • @tarunrj9
    @tarunrj9 9 місяців тому

    Thank yousir great explanation ,great knowledge and clarification. ..🎉🎉❤

  • @bro.bathinirameshbabu9417
    @bro.bathinirameshbabu9417 2 роки тому +38

    మీ వీడియోస్ వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది,ఆరోగ్యం పట్ల అవగాహన కూడా పెరుగుతుంది.మీరు చేసే పని చాలా మంచిది.

    • @pandu_yt7056
      @pandu_yt7056 2 роки тому

      Ma papa ki periods vasthae kani bleeding asalu avadhu problem yento cheputhara doctors ki chupincham em problem ledhu anaru so miru chepandi bleeding avadaniki em cheyalo

    • @bro.bathinirameshbabu9417
      @bro.bathinirameshbabu9417 2 роки тому

      @@pandu_yt7056 brother నేను డాక్టర్ని కాదు, సీనియర్ ల్యాబ్ టక్నీషియన్ని, అలా రక్తం తక్కువ రావటాన్ని అలిగోమెనోరియా అంటారు, అలా కాక పోవటానికి కొన్ని కారణాలు నాకు కొన్ని తెలుసు,హీమోగ్లోబిన్ తక్కువున్నా,వ్యాయామం సరిగా లేకున్నా,వుండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉన్నా,థైరాయిడ్ ప్రోబ్లం ఉన్నా,pcod సమస్య ఉన్నా,హార్మోన్స్ ఇంబ్యాలేన్స్ ఉన్నా ఇలా చాలా కారణాలు ఉంటాయి మీరు మంచి సీనియర్ గైనకాలజిస్ట్ నీ కలవండి

  • @pullaneelima4860
    @pullaneelima4860 2 роки тому +5

    Explained well sir.

  • @user-qs8qc5sf4q
    @user-qs8qc5sf4q 9 місяців тому

    Ur my favourite doctor sir.super explanation

  • @varalakshmitella2632
    @varalakshmitella2632 Рік тому +3

    Well explained 👏👏

  • @grammarisglamour2567
    @grammarisglamour2567 2 роки тому +9

    Hello doctor, very informative information. Would u pls explain about uterus fibriods and endiometris and adenomyosis. What are da do's and don'ts , how to take care food type ,excercise etc.

  • @manjulagudipudi7356
    @manjulagudipudi7356 2 роки тому +3

    Chala baga chepparu sir thank you so much 🙏🙏

  • @aminashaik8740
    @aminashaik8740 Рік тому +2

    Genuine information 💯

  • @pavanimunikoti8120
    @pavanimunikoti8120 29 днів тому

    మీరు చాలా బాగా అర్థమయ్యే రీతిలో చెప్తారు సార్.. గ్రేట్ డాక్టర్ గారు

  • @swathik7454
    @swathik7454 2 роки тому +44

    Well explained doctor no one else could clarified our doubts except u sir. This video helps to every women who suffer from.

  • @havilarani9571
    @havilarani9571 2 роки тому +14

    Thank you Doctor Gaaru, such a good n useful information given to the ladies 💐💐🙏🙏

  • @bhargavi36
    @bhargavi36 10 місяців тому +1

    Thank you ravi sir...
    Valuable information about pcos.

  • @skrukhiya6472
    @skrukhiya6472 2 роки тому

    Thank you so much for clear clarification

  • @shravanikoppishetty4801
    @shravanikoppishetty4801 2 роки тому +3

    Excellent sir
    Thank you

  • @sumalathakataru6218
    @sumalathakataru6218 2 роки тому +7

    Very useful information to every women 🙏🙏🙏👌👌

  • @reddypallijamalvalireddypa2118

    Thank you so much for the valuable information, sir

  • @gsprasad2719
    @gsprasad2719 9 місяців тому

    Very nice explanation sir

  • @malkaramlavanya5429
    @malkaramlavanya5429 2 роки тому +3

    Thank you so much for complete information about PCOS

  • @srp1673
    @srp1673 2 роки тому +6

    Thank you doc. Needed information, beautifully explained 👍

  • @prasannayaddanapudi8291
    @prasannayaddanapudi8291 Рік тому

    Sir meeru explain chesina vidhanam awesome. Neat and clear.

  • @nirmalad3750
    @nirmalad3750 Рік тому +1

    Msg pettadaaniki matallev ento clarity ga chepparu .Mind set change chesaru sir.Thank u Thank u sooooo much

  • @De-kd5gq
    @De-kd5gq 2 роки тому +5

    200% useful sir , tqqqqq so much 🙏🙏🙏🙏

  • @vedaa7328
    @vedaa7328 2 роки тому +11

    Please educate us continuously like this.tq

  • @municherry1858
    @municherry1858 Рік тому

    Thank you so much sir for your valuable solution with good explanation

  • @bhargavathehero5352
    @bhargavathehero5352 8 місяців тому

    థాంక్స్ డాక్టర్ గారు నాకు p.c.o.d వుంది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు

  • @mmonika3037
    @mmonika3037 Рік тому +26

    Thank you very much sir for making understand this complicated health issue in a very simple way and through natural procedure.😊

  • @chiranjeevig6322
    @chiranjeevig6322 Рік тому +6

    Hi Sir, please do a short video on xanthelasma, treatment options, which specialist deals with its treatment. Thank you.

  • @manateluguthalli8003
    @manateluguthalli8003 Рік тому +1

    సూపర్ సార్
    అద్బుతమైన వివరణ ఇచ్చారు.

  • @ammuluammulu5097
    @ammuluammulu5097 8 місяців тому

    🙏nak chala help chesar sir e video valla tq

  • @nlkMedia1
    @nlkMedia1 2 роки тому +56

    Very well said Doctor garu. It's been for the first a person like you being a doctor explained in detail.Hatsoff to you sir. 🙏

    • @nlkMedia1
      @nlkMedia1 Рік тому +1

      People like him are rare to find. Hatsoff to the doctor

  • @prasannaesther412
    @prasannaesther412 2 роки тому +3

    Wonderfully explained Dr. Ravi garu.God bless you🙏

  • @sowjanyakandipalli3480
    @sowjanyakandipalli3480 7 місяців тому

    Ravi garu milanti doctors prapanchaniki kavali , really tq very much sir

  • @rojachinthada4668
    @rojachinthada4668 9 місяців тому +1

    Thank you soooooo much sir🙏

  • @yehovanaadwajamucharithapr4536
    @yehovanaadwajamucharithapr4536 2 роки тому +12

    చాలా చాలా ధన్యవాదములు డాక్టర్ గారు నాకు కావాల్సిన చాలా విలువైన విషయాలు చెప్పారు 🙏🥰

  • @lavanyarm7323
    @lavanyarm7323 2 роки тому +3

    Thank you so much for explaining sir 🙏🙏

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi.. am umasri.. nutritional wellness coach... Meeru weight loss or gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,,,

  • @kdeepa8232
    @kdeepa8232 Рік тому

    Well explained Sir, thank you

  • @advaitha4479
    @advaitha4479 9 місяців тому

    Mee chal Bagha understanding aie method lo cheaiparu thank you ravi garu

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 роки тому +9

    Thank you very much sir for your explanation.when any health problems arise we are going to see doctor no body is explaining like you sir one again thank you 🙏🌹

  • @bindoobhargavi7520
    @bindoobhargavi7520 2 роки тому +8

    మీ వీడియోస్ చాలా helpful ga ఉన్నాయి 🙏🙏

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi.. am umasri.. nutritional wellness coach... Meeru weight loss or gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile...

  • @lakshmiambi7783
    @lakshmiambi7783 2 місяці тому

    Thank you sir for such valuable information, very well explained.

  • @divyasmilyvlogs3215
    @divyasmilyvlogs3215 Рік тому +1

    Chala neat and clean ga Baga explain chesaru andi so nice 👍 Doctor garu

  • @radhadayyala5085
    @radhadayyala5085 2 роки тому +3

    Thank you Sir for very clear explanation.

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi.. am umasri.. nutritional wellness coach... Meeru weight loss or gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,,,

    • @prabhavathiboppana8944
      @prabhavathiboppana8944 Рік тому +1

      @@wellnesscoachumasri5626 9

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 Рік тому

      @@prabhavathiboppana8944 dp lo num ki cal cheyandi mam I will guide u

  • @pgnanavikasivc7416
    @pgnanavikasivc7416 2 роки тому +5

    Thankyou so much doctor really really helpful 👏👏🙏🙏

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod, thyroid,bp,sugar unna nenu help chestanu if u interested ping me my num in profile.

  • @satyanarayanadvv2208
    @satyanarayanadvv2208 Рік тому +1

    Excellent explanation sir.

  • @shailajagannoju7157
    @shailajagannoju7157 Рік тому

    Superb sir
    Chala Baga explain chesaru
    Tq so much sir

  • @muraligopalpanyala1475
    @muraligopalpanyala1475 2 роки тому +4

    Sir excellent explanation to understand every one 🙏

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi.. am umasri.. nutritional wellness coach... Meeru weight loss or gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile....

    • @sampurnas2322
      @sampurnas2322 2 роки тому

      What is large complex cyst

  • @santhigurugu8940
    @santhigurugu8940 2 роки тому +4

    Very nice explanation thank you sir

  • @jyothsnainapakuthika6516
    @jyothsnainapakuthika6516 Рік тому

    This video deserves best credits

  • @swarnalathavadicharla3275
    @swarnalathavadicharla3275 Рік тому

    Well explanation sir thank you so much for the information. Ippati varaku evaru inthaclear ga cheppaladu.

  • @hepsibachoppala1488
    @hepsibachoppala1488 2 роки тому +3

    Very usefull information doctor, I have used pills I got instant results only ltr again my problem raised if I stop madicine, I will fallow the natural way. Thank you so much doctor

  • @wunnavapadmaja3652
    @wunnavapadmaja3652 2 роки тому +4

    Thank you doctor. Very well explained about PCOD.

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod, thyroid,bp,sugar unna nenu help chestanu if u interested ping me my num in profile

  • @sreesurap7213
    @sreesurap7213 Рік тому

    Thank you Sir, with respect

  • @sadhanapallisumalatha2352
    @sadhanapallisumalatha2352 Рік тому

    Tq so much sir for valueble information 🙏🙏

  • @hyderabadiinpune9684
    @hyderabadiinpune9684 Рік тому +3

    Hello Dr garu your videos are very helpful, pls do one video for endometriosis aswell... My request

  • @kalyaninamilakonda4096
    @kalyaninamilakonda4096 2 роки тому +41

    Wow well explained 👏 first time I heard ...single solution for entire hormonal & pcod ,pros problem...great doctor 🙏

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi.. am umasri.. nutritional wellness coach... Meeru weight loss or gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile....

    • @sowjisow4208
      @sowjisow4208 5 місяців тому

      @@wellnesscoachumasri5626 Naku help chei yandi

    • @Ammulu3403
      @Ammulu3403 3 місяці тому

      @@wellnesscoachumasri5626 hi sir

  • @varalaxmibanothu9232
    @varalaxmibanothu9232 Рік тому

    సూపర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు డాక్టర్ గారు మీకు కృతజ్ఞతలు 🙏

  • @hemalatha-pg8dv
    @hemalatha-pg8dv 7 місяців тому

    Thank you sir

  • @spiritualstudy1022
    @spiritualstudy1022 2 роки тому +6

    Well explained sir,
    Sir is it mandatory to take lh injection, progesterone tablet, fungal diastase ,sinete tablet during early pregnancy 8th weak.rt now no nausea, no vomiting, no symptoms but Dr given.
    Folic acid is imp but Dr prescribe additional tablets.Your valuable suggestions please.

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 2 роки тому +3

    Hii sir good evening daily manchi videos share chestbunnaru. Andariki use ful videos. Sir naku problem undhi sir. Naku c section operayion ayi 9 years ayyindhi chala back pain sir one month nunchi plz oka video cheyandi sir yela thagginchukovalo. Backbone ki anesthesia estharu ga c section ki aa place loheavy pain sir plz oka videocheyandi 🙏🙏🙏

  • @angelranibandela3215
    @angelranibandela3215 Рік тому

    Super explanation icharu sir
    Thank you sir

  • @pathivadasireesha
    @pathivadasireesha 9 місяців тому

    Tq doctor gaaru chaalaa baagaa chepaaru sir
    Naaku POCD problem undi meeru cheppina symptoms Anni unnaay

  • @9ragavendra
    @9ragavendra Рік тому +4

    I feel lucky today because I found your channel on UA-cam today, thank you so much doctor Garu!❤🙏🙏🙏

  • @sarithavenkates5128
    @sarithavenkates5128 2 роки тому +53

    Thank you sir. I've never seen a doctor explaining this so clearly.

  • @akrslife
    @akrslife Рік тому

    This video made me go check your playlists. Thanks a lot andi. You are doing a great job.