Cholesterol Burning Tips | Weight Loss | Statin Tablets | Triglycerides | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 25 бер 2022
  • Cholesterol Burning Tips | Weight Loss | Statin Tablets | Triglycerides | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information on this Video Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    cholesterol control,cholesterol symptoms,cholesterol control food,cholesterol test,weight loss exercises,weight loss diet,weight loss food,weight loss tips,statin tablets uses,statin tablets price,cholesterol,high cholesterol,good cholesterol,ldl cholesterol,bad cholesterol,weight loss,weight loss tips,how to lose weight,statin tablets,statins and cholesterol,excess weight,obesity,healthy lifestyle,walking,exercises,rosuvastatin,heart attack,pakshavatam,triglyceredes,
    #ldlcholesterol #weightloss #fatburning

КОМЕНТАРІ • 1,7 тис.

  • @srinivvasrao
    @srinivvasrao Рік тому +93

    మీకు నా హృదయపూర్వక అభినందనలు, ఈ రోజుల్లో కూడా మీలాంటి వారు ఉండటం చాలా అరుదు. మీరు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయుర్ ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను....

  • @sridevi5130
    @sridevi5130 2 роки тому +260

    ఇప్పుడు వున్న డాక్టర్స్ అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి సర్ 🙏

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,

    • @hemagoud5371
      @hemagoud5371 Рік тому

      Miru nutrition ki 7000 money tiskuntunnaru madam konchem poor people kuda vuntaru malli ichedemo nutrition powders 🙏🏼🙏🏼🙏🏼

    • @bachudeepa9806
      @bachudeepa9806 Рік тому

      Sir naku belly chala undi... Madicine valla potta thagguthunda

    • @muralirakala4771
      @muralirakala4771 Рік тому

      Suppr

  • @allakaraju6022
    @allakaraju6022 Рік тому +32

    ఈ రోజులలో ప్రజలకు అవగాహన కల్పించే డాక్టర్ లు అతి కొద్దిమంది అందులో మీరు ఒకరు .
    మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ . మీరు ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో చేయాలి సార్ ధన్యవాదాలు.

  • @manjulathapithani6270
    @manjulathapithani6270 Рік тому +13

    నాన్న నీను చూసే నాకు యిలాంటి కొడుకు నాకు కుడా ఉండాలి అనిపిస్తోంది నాన్న ,God bless you nanna.

  • @vidyasri762
    @vidyasri762 2 роки тому +1657

    Sir ఆడవాళ్లు pregnancy తర్వాత surgery వల్ల వచ్చే పొట్ట ని ala తగ్గించు kovalo చెప్పండి sir plz బెలూన్ లా ఉండి పోతుంది పొట్ట...

    • @allinone-crickettravelfun2900
      @allinone-crickettravelfun2900 2 роки тому +85

      I am not a doctor, but the common misconception is that , with workouts/exercises we may lose weight. That will only be a 10% of the story. We should cut down on our carb intake .. if we are serious, please reduce the quantity of rice that you take everyday , preferably in the afternoon. Night , better to avoid rice. Basically , you should let your body lose stored fat by not eating much to replace that. If your body don’t get enough fat to replace , it uses the stored fat. Also please remember that belly is one of the last places that we notice to lose fat.. first your hands , legs and body parts lose fat, then will be your under chin and tummy . There is no way that we can reduce fat particularly from one part of the body. Inka mi question particularly about the bloated tummy immediately after pregnancy aithe , doctors will usually suggest a belt kind of thing for the initial days .. my wife used it and she didn’t have any tummy. But not sure if that is scientifically proven.

    • @SEEMASRIHARI3
      @SEEMASRIHARI3 2 роки тому +38

      డాక్టర్ రిప్లై ఇవ్వు డాక్టర్

    • @dhanag6218
      @dhanag6218 2 роки тому +5

      Hum

    • @ramyasri2433
      @ramyasri2433 2 роки тому +11

      Nijame sis

    • @sivarajchalla7656
      @sivarajchalla7656 2 роки тому +15

      Best way change food habits... Take less food manytimes...

  • @merabharathmaatha9118
    @merabharathmaatha9118 2 роки тому +36

    ఎక్కువ టైం తీసుకోకుండా shart time లో వీడియో పూర్తి చేస్తున్నారు.good sir.విషయం షార్ట్ టైం లో సూటిగా చెపుతున్నారు.good sir

  • @jagadeeshcrazy
    @jagadeeshcrazy 2 роки тому +26

    మీరు పేద ప్రజలకు అందించే మంచి మాటలు ఆరోగ్యం ఇస్తున్నారు సర్

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 2 роки тому +2

    డాక్టర్ గారూ, ఇప్పటివరకు డా. మంతెన సత్యనారాయణ రాజు గారు చక్కని సరళమైన తెనుగులో స్పష్టంగా చెప్పే ఆయుర్వేద వైద్య సలహాలు ఆణిముత్యాలుగా తోచేవి. యువకుడై ఉండి ఇపుడు మీరు తీయని తేటతెనుగు భాషలో అదే స్పష్టమైన ఉచ్చారణతో జనహితంకోసం నిస్వార్థంగా చెబుతున్న అలోపతి పాఠాలు, వైద్య సలహాలు అమృతవాక్కులు, రానున్న వైద్యుల తరానికి తెలుగుభాషా స్పూర్తిప్రదాతలు.👌🏻👌🏻 👌🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 2 роки тому +365

    డాక్టర్ గారు మీరు చాలా మంచి వారు...
    మీకు దయ గుణం వుంది...
    మీరు ఈ కలియుగములో మాందరికి భగవంతుడు ఇచ్చిన వరం...

  • @mananestham5830
    @mananestham5830 2 роки тому +37

    సార్ నమస్తే మీ విడియో చుసినా వాళ్లు అడిగే ప్రశ్నలుకు మధ్య మధ్య సమాధానం చెప్పండి ప్లిజ్

  • @ravinderkallepelli
    @ravinderkallepelli Рік тому +12

    ఇంత మంచా ఇన్ఫర్మేషన్ & awareness ఇచ్చే డాక్టర్ గారిని నేనెక్కడా చూడలేదు... Great God bless you Doctor garu ....

  • @satyanarayanabc922
    @satyanarayanabc922 8 місяців тому +3

    కొలెస్ట్రాల్ గురించి చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు మీ మంచితనం మీ దయా గుణన్నికి చాలా ధన్యవాదములు సార్.

  • @a1acupuncturekakinada872
    @a1acupuncturekakinada872 2 роки тому +94

    మీరు అందిస్తున్న అద్బుతమైన
    ఈ జ్ఞానం అద్బుతమైనది సర్
    మీకు మా కృతజ్ఞతలు 💐💐

    • @kalyanigiri1737
      @kalyanigiri1737 Рік тому

      Hi andi, I'm kalyani, Nenu Healthy ga Nutrition food thiskuntu habits change cheskuntu 20 kgs weight loss & 13 years ga unna thyroid & Asthma & skin better cheskunanu. & healthy ga BP, Headache, weight gain/lose, Hair, Skin, gastrouble, thyroid, Sugar diabetes, pcod/pcos, belly fat lose vanti problems emaina untea, manchi diet Healthy food, tesukovadam dwara better chesukovachu. Ma community lo chala mandhi better results teskuna vallu unnaru, meeru kuda healthy ga me problems better cheskovali anukuntea e profile lo unna number ki message cheyandi meeku help avuthundhii 👍🏻

  • @ragiravinder8260
    @ragiravinder8260 2 роки тому +10

    Sir,
    భగవాన్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు మీకు మీకుటుంబానికి ఏళ్లవేలళా ఉండాలని కోరుకుంటున్నాము. Thank you Sir,
    🌹🌹🌹🌹🌹

  • @ramanaalakunta5903
    @ramanaalakunta5903 2 роки тому +6

    రియల్ హీరో డాక్టర్ గారు మీరు దేవుడు లాంటివారు

  • @anilkumarbandharapu1479
    @anilkumarbandharapu1479 2 роки тому +2

    హలో డాక్టరు గారు మిమ్మల్ని చూస్తుంటే హీరో వడ్డే నవీన్ గారు గుర్తొచ్చారు

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 2 роки тому +258

    Em timing Dr gaaru 🙏 memu emem adagalani anukuntunnamo ave maaku adagakundaane andachesthunna meeru maaku very precious 🥰seriously 🙂

  • @hari8108
    @hari8108 2 роки тому +55

    Sir, hair growth gurinchi complete details chepandi.
    1)bladness vaste regrowth vuntunda
    2)hair transplant chesukunte hairs life long vuntunda
    3) home remedies emaina vunda hair growth
    4)finasteride benifits

  • @nachikethan7922
    @nachikethan7922 Рік тому

    Excellent explanation sir! thank you very much

  • @user-el5ky9rx6m
    @user-el5ky9rx6m 9 місяців тому

    Dr RaviKant Reddy gaaru great information thanks 🙏

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 2 роки тому +9

    కొలెస్ట్రాల్ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @jessiakkala123
    @jessiakkala123 2 роки тому +21

    Sir mi face chusthena positive Vibes vachesthay. especially smiling face

  • @mivt3120
    @mivt3120 Рік тому

    very good information doctor garu...Thanks so much for educating the people

  • @harithanedunuri8767
    @harithanedunuri8767 Рік тому

    Thank you so much sir,,, chala manchi information ni teliyajestunnaru

  • @santoshkumarch4583
    @santoshkumarch4583 2 роки тому +13

    Thank you for your time and patience sir. Much appreciated

  • @melodiesofjohn5947
    @melodiesofjohn5947 Рік тому +5

    Hi Doctor superb congratulations. You always give us the best information regarding health. As far as I know every doctor has hectic schedule every day. Inspite of all your works you are sharing great information. Love and appreciation Sir. God bless you with good health and happiness always 💐💐💐❤️🤗

  • @saradayadavalli9402
    @saradayadavalli9402 Рік тому

    ఓ...రవి అన్నో....నువ్వు సూపర్ అన్న...మీ కడుపు చల్లగా...మీ అమ్మ గారి కడుపు చల్లగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ...Thank You So Much....Ravi Anna...

  • @gopalakrishnaravulapalli1369

    Excellent information thank you Doctor garu

  • @nammirkr22
    @nammirkr22 2 роки тому +6

    Thank you so much sir, for great information.

  • @nkvarma2506
    @nkvarma2506 2 роки тому +4

    చాలా చాలా ధన్యవాదాలు మీకు మంచి సలహా ఇస్తున్నారు ప్రేక్షకులుకు చాలా విషయాలు తెలుస్తున్నాయి చాలా వివరంగా విపులంగా చక్కగా అర్థమయ్యేలా చెపుతున్నారు మీరు

  • @rajendrareddy97
    @rajendrareddy97 2 роки тому

    Ur simplycity ur way of expressing ur smile really amazing sir

  • @lakshmivemuri2526
    @lakshmivemuri2526 2 роки тому +1

    Mi suggestions chalaa chakkakaga vuntunnati Dr garu milane cheppe padhathi kuda smooth ga vuntundhi sir.Evi maku avasaramo Ave chepthunnaru . continue Dr garu.All the best 👍

  • @vijaykumara8750
    @vijaykumara8750 Рік тому +4

    Nicely explained Sir, 🙏 Thank you

  • @raju6837
    @raju6837 2 роки тому +3

    Doctor garu thank you for your
    Valuable tips

  • @ncjbcreations2321
    @ncjbcreations2321 Рік тому

    Thank you very much sir for good health advises

  • @lakshmanarao5609
    @lakshmanarao5609 Рік тому

    Good morning Doctor. Thank you very much for your educational health videos. There is a talk that use of statins leading to sugar . Kindly educate

  • @srikanth6773
    @srikanth6773 2 роки тому +12

    Thanks for explaining .. perfectly sir
    It's been helping me a lot .
    By seeing ur videos ..I'm learning much
    How to explain the medical conditions to my patients
    Thnk u very much

  • @sumathipathipati4271
    @sumathipathipati4271 2 роки тому +3

    Dr.garu mee video's chusthunte nene dr ayinantha aanandanga undi thanq you so much

  • @jangejyothsnarani2080
    @jangejyothsnarani2080 2 роки тому

    Chala baga explain chesinduku thanks🙏🙏

  • @rmohanaraodukkipati88047
    @rmohanaraodukkipati88047 Рік тому

    సార్ ముందుగా మీకు ధన్యవాదములు, మీ వీడియోలు ఈరోజు కొన్ని చూసాను అన్నీ బాగున్నాయి, కొన్ని ఫ్రండ్స్ కి షేర్ చేశాను. వైద్యాన్ని డబ్బుకి అమ్నుకునే ఈరోజుల్లో మాలాంటి వారి యెడల మీరు చూపుతున్న ప్రేమకు మీకు కృతజ్ఞులము.

  • @bhavaniprasad8805
    @bhavaniprasad8805 2 роки тому +3

    Good informations and Thank you so much sir

  • @venkat7824
    @venkat7824 2 роки тому +12

    Waiting for this topic for so many days.... Thank u so much sir...🤝

  • @sriseetabhavaraju5544
    @sriseetabhavaraju5544 Рік тому +1

    Very clear explanation sir, tq, any doctors donot explain this way

  • @gopalakrishnabathula9334
    @gopalakrishnabathula9334 11 місяців тому +4

    Sir, you have an amazing talent of telling typical health issues in a simple and attractive way to the common people. I am always keep listening what ever you say!! Simply addicted to your talk! Such an impressive presentation!!🤗🙏🏽💐👍

  • @peace3095
    @peace3095 2 роки тому +3

    Sir... Mee advice vintu. Mimmalni chustu undali anpistundi sir naku.. u r so Good
    I love U sir💞

  • @snehalathamamidi9590
    @snehalathamamidi9590 Рік тому

    Excellent suggestions sir Thank you so much sir

  • @narendra5418
    @narendra5418 2 роки тому

    Thank q sir Very helpful information 🙏

  • @bsr7473
    @bsr7473 2 роки тому +7

    Thankyou Dr sir for giving valuable health information, let me know which type of exercise is good for hypertension thanks in advance Dr Sir 👏

  • @RamjiHealthandFitness
    @RamjiHealthandFitness 2 роки тому +3

    Super sir
    Fat, Cholesterol కి మధ్య తేడా ఇప్పటి దాకా తెలియదు కానీ మీ వీడియో చూశాను క్లారిటీ వచ్చింది అంతకు ముందు నేను రెండు ఒకటే అనుకునేవాడిని 😄😄

  • @shaiksankeertanam4746
    @shaiksankeertanam4746 Рік тому

    Thanks sir for clear information love ❤your voice

  • @abdulkhadeer1429
    @abdulkhadeer1429 11 місяців тому

    Thank you so much sir for your valuable time and information
    Can you explain about plantar facilities pain, I have been suffering from heel pain, how to reduce my pain, please explain why does it happen

  • @yugandhargundelly8794
    @yugandhargundelly8794 Рік тому +69

    This doctor is gift of God to humanity ...
    He loves people ......not many does

    • @kalyanigiri1737
      @kalyanigiri1737 Рік тому

      Hi andi, I'm kalyani, Nenu Healthy ga Nutrition food thiskuntu habits change cheskuntu 20 kgs weight loss & 13 years ga unna thyroid & Asthma & skin better cheskunanu. & healthy ga BP, Headache, weight gain/lose, Hair, Skin, gastrouble, thyroid, Sugar diabetes, pcod/pcos, belly fat lose vanti problems emaina untea, manchi diet Healthy food, tesukovadam dwara better chesukovachu. Ma community lo chala mandhi better results teskuna vallu unnaru, meeru kuda healthy ga me problems better cheskovali anukuntea e profile lo unna number ki message cheyandi meeku help avuthundhii 👍🏻

    • @harisaimusicalclub..3359
      @harisaimusicalclub..3359 Рік тому

      @@kalyanigiri1737 profile number ami ledhu kadha mam

    • @karthikreddy009
      @karthikreddy009 Рік тому

      ​@@kalyanigiri1737 herbal life batch a na nvu...😂😂😂

    • @bharatdesam5619
      @bharatdesam5619 Рік тому

      Why don’t you post here andi for everyone who ever wants to follow will follow.
      If this is marketing please put it upfront

  • @doddipatlasuryakala6138
    @doddipatlasuryakala6138 2 роки тому +3

    Plz talk about endometrium thickness

  • @lakshmikonda9755
    @lakshmikonda9755 Рік тому

    No words to talk about your simplicity humanity

  • @sunirachel8935
    @sunirachel8935 Рік тому

    Thank soomuch for good information it is soo useful 🙏🙏🙏🙏

  • @anucomputerembroiderydesig3662
    @anucomputerembroiderydesig3662 2 роки тому +12

    పెద్ద మొత్తం స్టోరీ ఫైవ్ మినిట్స్ లో చెప్పారు ధన్యవాదములు🙏

  • @maturisantoshkumar2532
    @maturisantoshkumar2532 2 роки тому +84

    Allergies - dust, cold etc meeda video cheyandi...many suffer from allergies

    • @brightstar4837
      @brightstar4837 2 роки тому +3

      Avunu chala important problem

    • @dineshteja418
      @dineshteja418 2 роки тому

      Yes

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,

    • @kalyanigiri1737
      @kalyanigiri1737 Рік тому

      Hi andi, I'm kalyani, Nenu Healthy ga Nutrition food thiskuntu habits change cheskuntu 20 kgs weight loss & 13 years ga unna thyroid & Asthma & skin better cheskunanu. & healthy ga BP, Headache, weight gain/lose, Hair, Skin, gastrouble, thyroid, Sugar diabetes, pcod/pcos, belly fat lose vanti problems emaina untea, manchi diet Healthy food, tesukovadam dwara better chesukovachu. Ma community lo chala mandhi better results teskuna vallu unnaru, meeru kuda healthy ga me problems better cheskovali anukuntea e profile lo unna number ki message cheyandi meeku help avuthundhii 👍🏻

    • @girimadhari8763
      @girimadhari8763 10 місяців тому

      @@wellnesscoachumasri5626 ple share your cell no madam

  • @Melody_songs_143
    @Melody_songs_143 2 роки тому

    Thank u sir For u r concerning the health tips

  • @mynenisridevi8853
    @mynenisridevi8853 2 роки тому +1

    Chala chakkaga explain chesthunnaru tqq heroo

  • @padma2005
    @padma2005 2 роки тому +7

    Thank you so much sir

  • @sivaleelarajesh9159
    @sivaleelarajesh9159 Рік тому +4

    Hi doctor can you explain about esr levels and rumatoid arthritis and how to control naturally

  • @rambabuk2128
    @rambabuk2128 2 роки тому

    Good information sir .you are like cine hero.good expressions.Thank you.

  • @swathicooks8745
    @swathicooks8745 2 роки тому

    Thanku sir for ur valuable health info...

  • @bsrrvlog
    @bsrrvlog 2 роки тому +23

    Doctors generally talk very less even to patients who paid huge fease also and don't reveal vital & useful information to educate them But You Are Different , Humble and Humane having mindful empathy & affinity towards your fellow beings. No Doctor can purchase this Love , Affection & Pride with whatever Money in his hands but You Could Garner it by Your inherent affability.Long Live Doctor Garu. I Wish, The Almighty Is Definitely Pleased Always To Stand By You.

    • @kalyanigiri1737
      @kalyanigiri1737 Рік тому

      Hi andi, I'm kalyani, Nenu Healthy ga Nutrition food thiskuntu habits change cheskuntu 20 kgs weight loss & 13 years ga unna thyroid & Asthma & skin better cheskunanu. & healthy ga BP, Headache, weight gain/lose, Hair, Skin, gastrouble, thyroid, Sugar diabetes, pcod/pcos, belly fat lose vanti problems emaina untea, manchi diet Healthy food, tesukovadam dwara better chesukovachu. Ma community lo chala mandhi better results teskuna vallu unnaru, meeru kuda healthy ga me problems better cheskovali anukuntea e profile lo unna number ki message cheyandi meeku help avuthundhii 👍🏻

  • @jayakumarelpula189
    @jayakumarelpula189 2 роки тому +66

    How wonderful doctor you are! Clearing all our health doubts in a lucid way!

  • @user-ux9lv6nz9v
    @user-ux9lv6nz9v 3 місяці тому

    Chala manchi veshayalu chepparu sir

  • @allaboutfoodgardening
    @allaboutfoodgardening 2 роки тому

    Good information with good smile thanks 😊👍

  • @rajaniyasam8889
    @rajaniyasam8889 2 роки тому +4

    Hi Ravi garu i have huge respect towards about doctors. I respect your thought is too great .you are explaining everything what we want to know .great job God bless you abundantly.

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,

  • @guruprasad1189
    @guruprasad1189 2 роки тому +10

    Very Rarely we see people like you now a days doctor. Thank You

    • @kalyanigiri1737
      @kalyanigiri1737 Рік тому

      Hi andi, I'm kalyani, Nenu Healthy ga Nutrition food thiskuntu habits change cheskuntu 20 kgs weight loss & 13 years ga unna thyroid & Asthma & skin better cheskunanu. & healthy ga BP, Headache, weight gain/lose, Hair, Skin, gastrouble, thyroid, Sugar diabetes, pcod/pcos, belly fat lose vanti problems emaina untea, manchi diet Healthy food, tesukovadam dwara better chesukovachu. Ma community lo chala mandhi better results teskuna vallu unnaru, meeru kuda healthy ga me problems better cheskovali anukuntea e profile lo unna number ki message cheyandi meeku help avuthundhii 👍🏻

  • @krishnababu2394
    @krishnababu2394 Рік тому

    Good information sir,thank you so much

  • @vamshikrishnasaragandla2225
    @vamshikrishnasaragandla2225 2 роки тому

    Sir miru health gurinchi chala baga cheptunnau very very thank you so much sir

  • @sreedevigarikapati1387
    @sreedevigarikapati1387 2 роки тому +5

    U r the best doctor n ,u r dedication towards the viewers is so good, god bless you sir

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,

  • @hyderabad123.
    @hyderabad123. 2 роки тому +33

    Thank you so much for serving for society 👍

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile... ...

  • @somutagaram5879
    @somutagaram5879 Рік тому

    Sir Your great and good doctor I never seen this type of doctors.

  • @jaldasathyam5308
    @jaldasathyam5308 Місяць тому

    Good message dr garu🎉

  • @n.jyothinagula6933
    @n.jyothinagula6933 2 роки тому +13

    Thank you very much sir
    Your explaining very well
    We are knowing such a nice things
    Thank you once again ☺️

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,

  • @Rayyan21213
    @Rayyan21213 2 роки тому +4

    Thank you so much sir for your valuable information 😊

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,

  • @Kidszone12291
    @Kidszone12291 Рік тому +1

    Sir 🙏 nenu stuff nurse apolo hospital 6 yr chesi present house wife GA vunnanu. Tamari videos regular GA chustumtanu entente levagane mi vidios to start chesi padutune mundu kuda tamari video tone end chestanu amta addict Ayyi poyanu. chiru Nuvvu to kudina health information istumte 24/7 busy life lo na health kosam manchi health tips n information istumte miru ma family member lane feel avutunnanu sir

  • @prasadvenkata3889
    @prasadvenkata3889 Рік тому

    Thank you sir 🙏 very good information. 🙏
    Sir, you are great 🙏👍

  • @vijayalakshmi-hp2kl
    @vijayalakshmi-hp2kl 2 роки тому +3

    Chala baga chpthunnaru doctor sir....God bless you and your family 🙏

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,

  • @manjushapandula8276
    @manjushapandula8276 2 роки тому +3

    Sir pls explain formtion of triglyceride , and it's function, good or bad to health,if is it bad how to reduce

  • @kavithacs8185
    @kavithacs8185 Рік тому +1

    Good Video Sir
    It would be of great help if you suggest some Natural foods which reduce cholesterol
    Thank you

  • @mallelaobalesh8011
    @mallelaobalesh8011 5 місяців тому

    Good message sir tq

  • @lifeisprecious7657
    @lifeisprecious7657 2 роки тому +3

    Thank-you so much sir thanks a lot for excellent tips 🙏🏻

  • @satyamadhavimukku8563
    @satyamadhavimukku8563 2 роки тому +7

    Soo good of you to explain with a good smile.. that itself cures patients..

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,

  • @saidanisaidani3393
    @saidanisaidani3393 2 роки тому

    good explanation sir
    thank you

  • @asireddy143
    @asireddy143 Місяць тому

    Good message sir

  • @soundaryass5724
    @soundaryass5724 2 роки тому +4

    He is most geniun Dr i came across thanks bro for your valuable precious vlogs

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,

  • @sreenathrapthadu5413
    @sreenathrapthadu5413 2 роки тому +9

    Sir, request you explain more about Tryglycerides and the health implications of having high Tryglycerides.

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,

  • @rameshtheanimallover1229
    @rameshtheanimallover1229 Рік тому

    చాలా మంచిగా చెప్పుతున్నారు సార్

  • @vdhanalakshmi9149
    @vdhanalakshmi9149 2 роки тому

    Super super super n God bless you all best information

  • @dhanarajumandapalli4241
    @dhanarajumandapalli4241 2 роки тому +5

    Excellent sir 🙏

  • @mandlemswarooparani4532
    @mandlemswarooparani4532 2 роки тому +33

    We are blessed to get all these details from a doctor like you

    • @MaheshMahesh-ld6pb
      @MaheshMahesh-ld6pb 2 роки тому

      Yes

    • @kalyanigiri1737
      @kalyanigiri1737 Рік тому

      @@MaheshMahesh-ld6pb Hi andi, I'm kalyani, Nenu Healthy ga Nutrition food thiskuntu habits change cheskuntu 20 kgs weight loss & 13 years ga unna thyroid & Asthma & skin better cheskunanu. & healthy ga BP, Headache, weight gain/lose, Hair, Skin, gastrouble, thyroid, Sugar diabetes, pcod/pcos, belly fat lose vanti problems emaina untea, manchi diet Healthy food, tesukovadam dwara better chesukovachu. Ma community lo chala mandhi better results teskuna vallu unnaru, meeru kuda healthy ga me problems better cheskovali anukuntea e profile lo unna number ki message cheyandi meeku help avuthundhii 👍🏻

    • @killetisujatha
      @killetisujatha Рік тому

      ​@@kalyanigiri1737 super sir

  • @chandrasekhardoki8517
    @chandrasekhardoki8517 2 роки тому

    సార్ మీ యొక్క స్పీచ్ కి
    no words sir

  • @perliraju3353
    @perliraju3353 Рік тому

    Sir namaskar janamlovuna bayanipogotte manchi tritmentssalahaluesthunaru thnka

  • @ramkumargourarajula9528
    @ramkumargourarajula9528 2 роки тому +5

    Sir..inko Keypoint... okasaari triglycerides ki tablets vesukotam start chesaaka...ika life long use cheyalsindena like bp and sugar laaga. Triglycerides normal ki vatchaka stop cheyotcha. Pls answer this question..
    I had this doubt since long time but no one is telling clear information.

  • @dsrraju7300
    @dsrraju7300 2 роки тому +49

    Pls do videos for weight loss also sir it will help many people.

    • @ammuammu5546
      @ammuammu5546 2 роки тому +3

      Yeah definitely sir

    • @neerajaneeru2679
      @neerajaneeru2679 2 роки тому

      Yes waiting

    • @srihealthyzone2180
      @srihealthyzone2180 2 роки тому

      Weight loss kosam ..best nutrition undi ..see my channel

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 роки тому

      Hi am umasri nutritional wellness coach..meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,

  • @laxmanalaxmanarao8636
    @laxmanalaxmanarao8636 Місяць тому

    Super message sir

  • @sagarreddy6141
    @sagarreddy6141 7 місяців тому

    Thank you very much

  • @pydivenkataramana9169
    @pydivenkataramana9169 2 роки тому +3

    Ta so much sir 🥰