Signs and Causes of Kidney Failure | Diabetes | Obesity | Pain Killer Tablets | Dr.Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ •

  • @nareshd32767
    @nareshd32767 2 роки тому +1096

    1000 Rs consultation fee icchina koda intha information ye doctor ivvaru andi.. Thank you So much for your valuable information!!

    • @ravikiran5950
      @ravikiran5950 2 роки тому +36

      Like an experienced professor u are explained very clearly thanks to ur gurus and u

    • @praveenmathi9505
      @praveenmathi9505 2 роки тому +17

      Thank you Doctor garu 🙏🙏🙏
      Very usefull, telugulo cheppadam valana andhariki ardhamauthundhi.

    • @masapogumadhu2000
      @masapogumadhu2000 2 роки тому +2

      @@ravikiran5950 hi

    • @masapogumadhu2000
      @masapogumadhu2000 2 роки тому +1

      Hi

    • @masapogumadhu2000
      @masapogumadhu2000 2 роки тому +5

      @@ravikiran5950 hi

  • @sairaaj7565
    @sairaaj7565 2 роки тому +840

    డాక్టర్ అంటే కేవలం వైద్యుడు అని పొరపడ్డాను కానీ నాకు ఈరోజే తెలిసింది మీరు గొప్ప ఉపాధ్యాయులు.. మీకు పాదాభివందనాలు 🙏🏻

  • @kottapinageswararao1269
    @kottapinageswararao1269 2 роки тому +708

    డాక్టర్ గారు నమస్కారం అండీ ఈ రోజుల్లో మీలాంటి డాక్టర్ గారు ఉండటం ప్రజల అదృష్టం దేవుడు మీ అమ్మగారు మీ నాన్నగారు నీ మిమ్మల్ని చాలా బాగా ఆశీర్వదిస్తాడు నమస్కారం డాక్టర్ గారు

  • @shaiknizam162
    @shaiknizam162 Рік тому +31

    Dr.అంటే ఈ రోజుల్లో కమర్ష్యాల్ గా నే పని చేస్తూ, డబ్బు, డబ్బు, సంపాదన కోసం వారి సమయం మొత్తం డబ్బు కోసం ఆలోచిస్తూ, కనీసం పేషెంట్ తో ఓక్క నిమిషం కూడా వోపిక తో మాటలాడ లేని డాక్టర్లు వున్న ఈ సమాజం లో. మీరు నిజం గా ఇంత మంచి సమాచారం ఫ్రీ గా మాకు తెలియ చేస్తున్న మీకు ఆ అల్ల చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ, వుంటాయి సర్, మీరు మీ కుటుంబం చల్లగా వుండాలి sir.

  • @vikky9494
    @vikky9494 2 роки тому +316

    మీరు నిజమైన హీరో సర్... మీరు సమాజం కోసం చేస్తున్న కృషికి అభినందనలు 🙏

  • @dineshveeragattapu8397
    @dineshveeragattapu8397 2 роки тому +161

    నిజం చెప్పాలంటే మీ లాంటి డాక్టర్ ఉండటం వలన తెలుగు ప్రజల అదృష్టవంతులు మీరు ఒక దేవుడు సార్

  • @viswanadhmeduri188
    @viswanadhmeduri188 Рік тому +58

    డాక్టర్ గారు చాలా చాలా థాంక్స్ సర్ మీ సలహాలు ఎంతో వాల్యూబుల్ ఈ రోజుల్లో ఇలా ఓపెన్ గా చెప్పే డాక్టర్ ఉండటం తెలుగు ప్రజల అదృష్టం.... హార్ట్మెలటింగ్ sir🙏🙏🙏🙏

  • @suneethap8199
    @suneethap8199 2 роки тому +325

    మీరు వైద్య విద్య చదివి సార్థకత అయ్యింది సార్, చాలా మందికి help అవుతూంది thank you

    • @pvani8436
      @pvani8436 2 роки тому +3

      Miku a devudi ashissulu thappakunda unnavi miru challaga ga undali mi ammagaru chala adrushtavanturalu tq u sir

    • @kongararaju161
      @kongararaju161 2 роки тому +1

      Highly useful,,,,,& you are explained in understanding way,,, from Raju kongara kurnool.....

    • @srikanthn6434
      @srikanthn6434 2 роки тому

      @@pvani8436 9

    • @dayakarkongara4673
      @dayakarkongara4673 2 роки тому +1

      Excellent video sir informative video
      🙏🙏 DAYAKAR KONGARA from Warangal

  • @AnilReddy328
    @AnilReddy328 2 роки тому +123

    మీరు నిజమైన వైద్యుడు సార్....మిమ్మల్ని మాకు దగ్గర చేసిన యూట్యూబ్ కి థాంక్స్.....డాక్టర్ గారు మీ సేవ మా లాంటి వాళ్లకి వెలకట్టలేనిది సార్🙏🙏🙏

  • @sakhamurirajakumari2777
    @sakhamurirajakumari2777 Рік тому +16

    డాక్టర్ గారూ మీకు శతకోటి వందనాలు. భగవంతుడు మమ్మల్ని చల్లగా చూడాలి అని కోరుతున్నాము. వైద్యాన్ని వ్యాపారం గా మార్చు తున్న ఈ రోజుల్లో మీరు మీ సమయాన్ని ప్రజల హితవు కోరి వారిలో ఒక అవగాహన తీసుకు రావాలని చేస్తున్న కృషి కి మేము చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాము. మీ లాంటి వాళ్లు ee సమాజానికి చాలా అవసరం.

  • @mvnrajendra5149
    @mvnrajendra5149 2 роки тому +107

    నిజంగా మీకు హ్యాట్సాఫ్ డాక్టర్ గారు. నూటికి 99 శాతం వీడియో లలో పరమ సుత్తి ఎక్కువ, అసలు విషయం తక్కువగా ఉంటుంది. కానీ మీరు పాయింట్ to పాయింట్ చాలా చక్కగా తెలుపుతున్నారు.మీరు ఇలాంటి మంచి వీడియో లు చేస్తూనే ఉంటారని, మమ్మల్ని నిరంతరం హెచ్చరిస్తూ, ఆరోగ్య ఉండడానికి సహకరిస్తారని కోరుతున్న్నాను. చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @sirigirimangarao73mangarao92
    @sirigirimangarao73mangarao92 2 роки тому +127

    మీలాంటి డాక్టర్ గారు జిల్లాలో ఒక్కరు ఉన్నా మనదేశం ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు డాక్టర్ అంటే దేవుని తో సమానం అందుకే మీ పాదాలు కు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @SuneethaDasari-xo3is
    @SuneethaDasari-xo3is 3 місяці тому +11

    అమ్మకి 1.4 అని చెప్పారు బంధువులు భయపెట్టారు నెలరోజుల నుంచి ఒకటే టెన్షన్ పడుతున్నాను మీ వీడియో చూశాక చాలా ధైర్యం వచ్చింది ఇంత వివరంగా ఎవరు చెప్పారు థాంక్యూ సో మచ్ డాక్టర్ బాబు 🙏🙏🙏

  • @msfaheem11
    @msfaheem11 2 роки тому +231

    1.control sugar
    2. control BP
    3. reduce obesety or weight loss
    4. pain killers
    5. other rare reasons...
    thank you very much sir

    • @ssranjaneyulu1203
      @ssranjaneyulu1203 2 роки тому +5

      A very good and useful information to all.

    • @chellarayudu7915
      @chellarayudu7915 2 роки тому +1

      Very good information.Tq doctor garu.

    • @krisdvk6492
      @krisdvk6492 2 роки тому +1

      99

    • @venkat639
      @venkat639 Рік тому +1

      Ee Doctor 😝SODHIGADI😝 ka nna nuvve andhariki simple ga arthamayyela cheppav FAHEEM 👌👌👌

    • @padmam5541
      @padmam5541 Рік тому +1

      Thank you so much sir very useful information

  • @ful36
    @ful36 2 роки тому +121

    డాక్టర్ గారు.....మీరు మా అందరిని ఈ వీడియో ద్వారా Nephrologist గా మార్చేశారు. మీరు ఒక academic professor గా ఇంగ్లీషు లో కాకుండా, అచ్చ తెలుగులో తెలియచేసినందుకు మరిన్ని 🙏🙏🙏🙏🙏

  • @savitrip1649
    @savitrip1649 Рік тому +7

    చాలా బాగా చెప్పారు మీ లాంటి డాక్టర్ లు సమాజానికి చాలా అవసరం. ఇప్పుడు అసలు పేషెంట్ చెప్పేది కూడా వినకుండా టెస్టు లు చేయించి తీసుకు రండి అని చెప్పటం జరుగుతోంది.

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 2 роки тому +17

    ఇంత వివరంగా, చక్కగా ఏ వైద్యులైన, ఎప్పుడైనా చెప్పారా మనకు??
    చెప్ప లేదు, కాబట్టి మన డాక్టర్ " రవి " గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @cheedellasrinivas8123
    @cheedellasrinivas8123 2 роки тому +10

    డాక్టర్ గారు ఇంత క్లారిటీ గా చెప్పినందుకు మీకు మా పాదాభివందనాలు మీరు మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని ఆ దేవుడు చల్లగా చూడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను

  • @VenkatKaila
    @VenkatKaila Рік тому +6

    డాక్టర్ గారు మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @khadarbasha4801
    @khadarbasha4801 2 роки тому +51

    నమస్కారం సార్ మీలాంటి వాళ్లు ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారు మీకు ధన్యవాదాలు

  • @stpjagannath4495
    @stpjagannath4495 Рік тому +18

    నమస్కారం డాక్టరుగారు
    మీరు అందిస్తున్న ఎంతో విలువైయిన ఈ సమాచారం
    ద్వారా చాలావరకు ముందుజగ్రత్త పడగలరని నా నమ్మకం. 🙏

  • @sudharamya4180
    @sudharamya4180 Рік тому +10

    మీరు నిజంగా దేవుడు. మీలాంటి డాక్టర్ గారు ఉండటం విజయవాడ పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టం.
    చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు మీకు మా పాదాభివందనం.

    • @prabhakarreddy7972
      @prabhakarreddy7972 4 місяці тому +1

      విజయవాడ మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా లాభం పొందుతున్నారు.
      వైద్యో నారాయణ హరి

  • @ssschannel6656
    @ssschannel6656 2 роки тому +11

    సర్ నేటి మానవాళికి ఈవిధమైన పరిజ్ఞానం చాల అవసరం
    డాక్టర్ గారికి ధన్యవాదాలు

  • @byellaparaju7927
    @byellaparaju7927 2 роки тому +57

    చాలా చక్కగా సామాన్యుడికి అర్థం అయినట్లు చెప్పారు thankyou sir

  • @venkataiahsirigiri2677
    @venkataiahsirigiri2677 Рік тому +25

    చాలా గొప్ప మనసున్న డాక్టర్ మీరు 🙏🙏🙏🙏🙏

  • @narasimharao6797
    @narasimharao6797 2 роки тому +15

    డాక్టరు గారికి నమస్కారం,
    సామాన్యుడికి కూడా అర్థం అయ్యేలా చాలా విపులంగా, ఒక శ్రేయోభిలాషి చెప్పినట్లుగా, మా ఆరోగ్యం పట్ల మీకు ఎంతో శ్రద్ద, ఆప్యాయత వున్నట్లుగా మీ చెప్పే విధానం ఉంది.
    ఈ వీడియో ఎంతో మంది షుగర్,బీపీ రోగులను అప్రమత్తం చేస్తుందని భావిస్తున్నాను.
    మరిన్ని మంచి వీడియో లతో ముందుకు వస్తారని ఆశిస్తాను.
    మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
    నరసింహారావు.
    హైదరాబాద్.

  • @శ్రీ-777
    @శ్రీ-777 Рік тому +7

    చాలా చాలా గొప్ప డాక్టర్ సర్ మీరు. మీ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు, మేము చాలా అదృష్టవంతులం.
    ఎన్నో..... విలువైన విషయాలు తెలియజేస్తున్నారు. మీకు శతకోటి ధన్యవాదాలు. మీరు మీ కుటుంబం కలకాలం ఆనందంగా ఉండాలి. ❤️💛💚💙💜

  • @AM-qu3eh
    @AM-qu3eh 2 роки тому +5

    కిడ్నీ పనితీరు గురించి ఇంత చక్కగా వివరించారు,బాగా అర్థం అయింది.మీరు చెప్పే విషయాలపై శ్రద్ద వహిస్తే కిడ్నీ డిసీజ్ నుండి దూరంగా ఉండవచ్చు. థాంక్స్ సర్.

  • @penkiinfo5919
    @penkiinfo5919 2 роки тому +25

    అద్భుతమైన సమాచారం సార్.
    సాధారణ వ్యక్తిని కూడా వైద్య పరంగా విజ్ఞాన వంతులుగా తీర్చి దిద్దగల శక్తి మంతులు మీరు. మీ టీచింగ్ అసాధారణ ప్రతిభ కలిగినది. 🎉🎉🎉🎉

  • @mopidevijaya3391
    @mopidevijaya3391 9 місяців тому +3

    ఒక మంచి పుస్తకం చదివిన ఫీలింగ్ కలిగింది డాక్టర్ గారు...thank you so much 💐

  • @madavraogedela7616
    @madavraogedela7616 2 роки тому +16

    వైద్యమే వ్యాపారంగా భావించే ఈ రోజుల్లో మీరు ఉచితంగా ఇటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం. ఇలాంటి పేదవాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు దేవుడు సార్

  • @seetharatnam6365
    @seetharatnam6365 2 роки тому +35

    చాలా, చాలా బాగా తెలియజశారు. చాలా బాగా చెప్పారు

  • @kondasatyanarayana5083
    @kondasatyanarayana5083 Рік тому +5

    ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వరు your great 🙏🙏🌹🌹

  • @yaagneshjournalist7298
    @yaagneshjournalist7298 2 роки тому +13

    Dr. వృత్తికి 1000% న్యాయం చేస్తున్నారు. 🙏

  • @sanjeevareddyshaga9257
    @sanjeevareddyshaga9257 6 днів тому

    Mi మాటలు విన్న ప్రతి ఒక్కరు మారిపోతారు డాక్టర్ గారు
    విన్నాక చాలా సంతోషం వేసినది చాలా బాగా చెప్పారు థాంక్యూ డాక్టర్ గారు

  • @arkay3702
    @arkay3702 Рік тому +5

    డాక్టర్ గారు
    చాలా చక్కగా చెప్పారు మా మదర్ కి 3 ఇయర్స్ నుండి haemo dialysis చేయించుకుంటున్నారు diabetic, next generation మేం ఎంత జాగ్రత్తగా ఉండాలో చక్కగా చెప్పారు చిన్నవారు అయినా మీకు ప్రణామాలు వైద్యో నారాయణో హరి అన్నది మీరు నిజం చేసారు

  • @telukuntlasatyanarayana83
    @telukuntlasatyanarayana83 Рік тому +6

    కిడ్నీ సమస్య పై చక్కని అవగాహన కలిగించారు. ధన్యవాదములు డాక్టర్ గారు.

  • @pandirisomeswararao4403
    @pandirisomeswararao4403 2 місяці тому +1

    డాక్టర్ గారు చాలా చాలా బాగా వివరించారు. మీరు చెప్పే అది పేషెంట్ పాటిస్తే తప్పనిసరి 20 నుండి 30 సంవత్సరాలు తను బాగా డయాలసిస్ లేకుండా హ్యాపీగాఉండే అవకాశం ఉంది థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్

  • @mkotturu
    @mkotturu Рік тому +25

    I’m thrilled to see a doctor explain so well, that someone who has zero biology knowledge like me can also understand. Am also very impressed on your grip on telugu. You are doing a great service to the community by educating like this, thank you Doctor

  • @pedabbulukolli7984
    @pedabbulukolli7984 Рік тому +5

    నమస్కారం డాక్టర్ గారు ,
    కిడ్నీ గురించి విపులంగా వివరించారు. మీకు కృతజ్ఞతలు. కిడ్నీ సక్రమంగా కాపాడుకోవాలంటే ఆహార నియమాలు గురించి వివరించాలని మిమ్ములను వేడుకుంటున్నాను .

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 Рік тому +1

    చాలా బాగా చెప్పారు.మంచి వివరణ.నాలాంటి ఒక కిడ్నీ మాత్రమే ఉన్న వారికి ఈ వీడియో ఎంతో మేలు చేస్తుంది.... మీకు నా శుభాశీస్సులు... ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.

  • @srinivasrao3334
    @srinivasrao3334 2 роки тому +14

    చాలామంచి సమాచారం సార్.. చాలా మంది జీవితాలను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది..🙏🙏🙏

  • @ramachandraraju5014
    @ramachandraraju5014 2 роки тому +160

    Thank you Dr Ravikant garu 🙏 సామాన్య ప్రజలకు అపోహలు లేకుండా ఇటువంటి అవగాహన కల్పించడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది మంచి ప్రయత్నం చేశారు 👍

    • @prakasamsurabhi3206
      @prakasamsurabhi3206 2 роки тому +5

      Tq. so much my dear dr. gaaru.🌹🌺🙏 సామాన్య ప్రజలు అందరికీ ఆరోగ్యం గురించి ముందుగాను, తర్వాత కూడా జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా ఆరోగ్యవంతులకు అనారోగ్య బాధితులైన వారందరికీ చాలా మంచి తేలిక మాటలతో, భక్తులందరికీ వైద్యో నారాయణ హరి అయినట్లుగా ప్రతిరోజు ఒక మంచి ఆరోగ్య అమృత బోధ చేయుచున్నారు. బహుధన్యవాదములు.🌺🥀🌹🙏

    • @rajuv3664
      @rajuv3664 2 роки тому +5

      డాక్టర్ గారు మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు. మీకు నా యొక్క ధన్యవాదాలు.

    • @prabhakaracademyprabhakar5611
      @prabhakaracademyprabhakar5611 2 роки тому +3

      Good afternoon sir, the most valuable information sir

    • @shaikbajee9935
      @shaikbajee9935 2 роки тому

      SUPER ANALYSIS SIR 🌹🌹🌹🌹🌹🌹

    • @bharathichadaram2175
      @bharathichadaram2175 22 дні тому

      Good information

  • @SureshKumar-ed4ng
    @SureshKumar-ed4ng Рік тому +2

    నాయనా నువ్వు వంద.సంవత్సరాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు.తో చల్లగా వర్ధిల్లాలని శ్రీ శ్రీ శ్రీ లలితా మాత నిన్ను కాపాడాలని వేడుకుంటున్నాను

  • @swaroopponnuri8043
    @swaroopponnuri8043 Рік тому +8

    అందరికీ అర్థం అయ్యేటట్టు చాలా వివరంగా చెప్పారు. థాంక్యూ sir

  • @durgalalitha4330
    @durgalalitha4330 2 роки тому +8

    🙏 మీ వీడియోలు చాలా ఉపయోగంగా ఉన్నాయి.సామాన్యులకి అవగాహన విషయాలుఇలాగే తెలియ చేయండి

  • @rajireddy726
    @rajireddy726 Місяць тому +1

    మిత్రుడు సాయిరాజ్ గారు తెలిపినట్లు మీరు
    డాక్టర్ మాత్రమే కాదు.మీరొక మంచి ఉపాధ్యాయులుకూడా.ఎందుకంటే మీలో డబ్బు
    సంపాదనకన్నా ప్రజలు బాగుండాలనే దృక్పదమే గోచరిస్థున్నది.చాలా చాలాధన్య వాదములు డాక్టర్ గారూ.

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 роки тому +5

    చక్కటి విషయాలని..అందరికి అర్థం అయ్యేలా చెప్పారు..డాక్టర్ గారు..మీరు మాకు దొరికిన వరం.. థాంక్స్ అండి

  • @chilukamary8718
    @chilukamary8718 2 роки тому +14

    డాక్టర్ గారు మీకు నా ధన్యవాదాలు 🙏🙏 చాలా చక్కగా వివరించారు

  • @rameshbabu8583
    @rameshbabu8583 29 днів тому +1

    డాక్టర్ గారు ధన్యవాదాలు అండి సమాజానికి ఉపయోగపడే ఆరోగ్య విషయాలు చక్కగా వివరించారు

  • @praphullakamalakernemili1846
    @praphullakamalakernemili1846 2 роки тому +7

    Dr. Ravikant K, you are an amazing teacher in Medical Proffession. Medical Terminology తెలుగులో చెప్పడం చాలా కష్టం. కానీ, సామాన్యుడి కి కూడా అర్థం అయ్యే పరి భాషలో వివరిస్తున్నారు. ఇలా videos ద్వారా జాగ్రత్తలు అందించడం వల్ల కొన్ని లక్షల మంది తమ జీవిత కాలం పెంచుకొగల్గుతున్నారు. May GOD Bless You Abundantly with more n more Medical Knowledge. 🙏🙏🙏

    • @harshu1114
      @harshu1114 2 роки тому

      Nijanga miku padavii vandanaluu mi information chala bagundhi neat n nice explntion with short live u sirr

  • @gv9663
    @gv9663 2 роки тому +17

    చాలా బాగా చెప్పారు సార్, మీకు ధన్యవాదాలు.

  • @AndhraTeluguFiles
    @AndhraTeluguFiles Рік тому +1

    చాలా చాలా థాంక్యూ సర్ నాకు తెలియని విషయాలు చాలా చెప్పినందుకు ఇప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాను

  • @kondojunagaraju8899
    @kondojunagaraju8899 2 роки тому +11

    "అన్నం తక్కువ తినాలి తీగలకి కాసిన కూరగాయలు ఎక్కువ తినాలి ఈ విదంగా తింటే మన ఆరోగ్యము బాగుంటది"

  • @saradasrinivas3618
    @saradasrinivas3618 2 роки тому +19

    Sir ,you are giving valuable information so that many of BP,and sugar patients could take care about their health,hatsoff to you sir

  • @vkr8620
    @vkr8620 Рік тому +2

    Sir, చాలా మంచి సమాచారం ఇచ్చారు. 🙏.
    అధికంగా ఉప్పు తినడం, తగినంత నీరు త్రాగాక పోవడం వలన కుడా Kidney damage అవుతుందని విన్నాను. మీరు ఆ కారణాలు చెప్పలేదు. దయచేసి తెలియచేయబగలరు.

  • @nagaraja4948
    @nagaraja4948 2 роки тому +35

    No words doctor garu, you are saving so many lifes. God bless you and your family

  • @ramamoorthyallagadapa1779
    @ramamoorthyallagadapa1779 2 роки тому +5

    I have a great desire, to become a doctor but not done, now listening all your lessons, fulfilled my desire. Dandalu, thank you

  • @kunapareddykishore5523
    @kunapareddykishore5523 2 місяці тому

    డాక్టర్ గారు నమస్కారం సార్,
    చాలా చక్కగా చెప్పారండి. ఇటువంటి వివరణ నేను ఎప్పుడు వినలేదు అండి. సామాన్య ప్రజలందరికీ మీరు వివరించినది చాలా ఉపయోగపడుతుంది అండి
    ధన్యవాదములు అండి.

  • @madhoonaidu
    @madhoonaidu 2 роки тому +23

    Doctor garu....You have really explained very well about kidneys and it's importance. Thanks for your valuable information.

  • @thatlasambalaxmitsl6214
    @thatlasambalaxmitsl6214 2 роки тому +15

    Dr. Ravi Sir, it's really great explaination . very much useful to all

  • @ramarao3891
    @ramarao3891 Рік тому

    Many many tq sir
    Nenu medical feld lo enttho mandee dr lu nu fess lu తీసుకుంటూ pt ku eme cheparu meru మాత్రం samjajam కోసం మీ టైం spend chse ఎంతో సేవ chstunaru tq sir

  • @rockybirds
    @rockybirds 2 роки тому +37

    Very clear explanation.. Thanks for making aware of kidneys good health in a simple manner.. Hoping that you do explain the same manner when a patient consult you in your hospital unlike other doctors.

  • @kml7593
    @kml7593 2 роки тому +4

    చాలా బాగా అందరికి అర్ధం వివరించి వివరము చెప్తూథునరండి డాక్టర్ గారు 🙏🏻😊🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదాలు అండీ రియల్లీ ట్రూ డాక్టర్ గారు మీరు సో గుడ్

  • @prasadvemula7186
    @prasadvemula7186 4 місяці тому

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారండి ధన్యవాదాలు మీలాగా వివరంగా చెప్పే డాక్టర్లు చాలా తక్కువ మంది మీరు మీరు చెప్పిన విధంగా ఫాలో అవుతే చాలా అదృష్టవంతులు అవుతారు నమస్కారం డాక్టర్ గారు

  • @Surys-g9e
    @Surys-g9e 2 роки тому +5

    మీరు ఎదో అనుకున్న... But ఈరోజు నాకు అర్ధం అయింది... ఈ vedeo తో... చాలా గ్రేట్ సార్ మీరు 💐💐💐

  • @pnandagopal756
    @pnandagopal756 2 роки тому +15

    Beautiful explained about kidney failure. Thank you. Dr. God bless you🌹🙏

  • @yslyrics458
    @yslyrics458 Рік тому

    థాంక్యూ డాక్టర్ గారు
    దీనిపై విశ్లేషణ మామూలు భాషలో బాగుంది.
    కిడ్నీలు 70% డ్యామేజీ కంటే ముందే
    తెలుసుకునే టెస్ట్ ఉంటే తెలియజేయగలరు.

  • @gubalabalakrishna83
    @gubalabalakrishna83 2 роки тому +43

    మీరు మనిషి అవతారం ఎత్తిన దేవుడు సార్ 🙏🙏🙏

  • @unknownyt3103
    @unknownyt3103 2 роки тому +4

    Its really true doctor, u explained very briefly, but for me it was too late i was going through the dialysis from one year onwards. Because of lack of this kidney failure knowledge. Thank u very much doctor, even now many people will know about their kidneys.please guys doctor said was totally correct ,please beware of ur kidneys failure

  • @lakshmivitalraokosuri3884
    @lakshmivitalraokosuri3884 10 місяців тому

    Very good Sir చక్కని వివరణ అద్భుతమైన సమాచారం అందించారు.దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడవలసినదిగా ప్రతి రోజూ ప్రార్ధించుచున్నాను.

  • @parvathidevikala6126
    @parvathidevikala6126 2 роки тому +4

    డాక్టర్ గారు చాలా మంచి information ఇస్తున్నారు meeru valuable information ఇస్తూ మమ్మల్ని educate చేస్తున్న విధానం బాగా నచ్చింది sir sugar,BP లేని వారు legs lo తిమ్మిరి ఆయాసం ఉన్న వాళ్లు kidney function yela ఉన్నది తెలుసుకోవాలంటే yelanti tests చేయించాలి thelapandi please

  • @pothinaseshubabu5770
    @pothinaseshubabu5770 Рік тому +6

    Excellent explanation.Really we are lucky to have a doctor like you.Thank you sir.

  • @mandrumandru9746
    @mandrumandru9746 29 днів тому

    డాక్టర్ గారు చాలా మంచి పని చేస్తున్నారు సూపర్ ❤

  • @janakiramachetty6205
    @janakiramachetty6205 2 роки тому +20

    Excellent explanation/ motivation. Thank you doctor gaaru

  • @manidwivedula2107
    @manidwivedula2107 2 роки тому +5

    చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు

  • @sudhakarrecs7104
    @sudhakarrecs7104 Рік тому +1

    చాలా సంతోషం సర్...మంచి డాక్టర్ గారు ధన్యవాదాలు..🎉

  • @rameshbabu5985
    @rameshbabu5985 2 роки тому +13

    1. షుగర్
    2. BP
    3. Deadly కాంబినేషన్ షుగర్ and BP
    4. Obesity
    ప్రధాన కారణాలు
    1.Daily BP check చేసుకోవాలి,
    2. Kidneys 70% పాడైన కూడ బ్లడ్ టెస్టు లో తెలియదు.
    3. Creatine 1.2 నార్మల్ రేంజ్
    4. 70% పాడైన కూడ షుగర్, BP, and obesity కంట్రోల్ చేస్తే 20 sam., వరకు నో ప్రాబ్లమ్స్
    Thank you sir

  • @DM-hp7oz
    @DM-hp7oz 2 роки тому +14

    నమస్తే సర్
    మీ వివరణ అద్బుతం ఇలా వివరించి మాలాంటి మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపకారం చేస్తున్నరుథాంక్స్ సర్ 🙏🙏 కానీచిన్న డౌట్ 70%పాడైతే తప్ప రక్త పరీక్షలో తెలియదు అన్నారు కదా ఏ పరీక్ష చేస్తే 30% డామేజ్ కూడా తెలుస్తుంది సర్ దయచేసి రిప్లై ఇవ్వండి మీకు ఎంతో ఋణపడి వుంటాం సర్🙏🙏🙏🙏🙏🙏

  • @govprasad8236
    @govprasad8236 10 місяців тому +1

    Thank you very much for your explanation and educating the public. పాదాభివందనం సార్.

  • @mcnarasimharao5291
    @mcnarasimharao5291 2 роки тому +7

    Dr. The information provided by you is very important and very useful for every individual. I sincerely appreciate and thank you very much for your advise. I will follow your instructions and do what I can for myself . Thank you and may God bless you.

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 2 роки тому +9

    Excellent Sir . meeru antha clear ga Andare ki ardha mayyela cheptharu sir. Me vedios chusi Health Yentha jagarthaga vunchukovaali andareki telustondi Sir.God Bless U always. Anduke antaru Vydyo Narayani Jarigi. 🙏🙏🙏🙏

  • @m.pushpa3509
    @m.pushpa3509 3 місяці тому

    Sir చాలా బాగా teach చేసుతున్నారు. Voice clear gaa undi. Good Doctor and good teacher gaa చెప్ప వచ్చు. Thankyou sir.

  • @kasmurmuralidhar2124
    @kasmurmuralidhar2124 2 роки тому +5

    Oh ! What a detailed explanation. Even non medical known persons can also easily understand your explanation with good suggestion. Really it is useful to every one in the world.

  • @santos45849
    @santos45849 Рік тому +4

    సార్ మీరు దేవుడు sir తెలంగాణ ప్రజలకి మి సేవలు కావాలి sir

  • @k.narenderreddy4063
    @k.narenderreddy4063 3 місяці тому

    డాక్టర్ గారు మీరు చెప్పే విధానము అర్థము కాని వారికి కూడా అర్థమయ్యేలా చెప్పుతారు చాలచక్కగా వివరించి చెప్పారు ❤

  • @kishoregopa
    @kishoregopa 2 роки тому +14

    A great and wonderful video that is very important and useful to lakhs of people & patients. What a great service Doctor sir, this society is always grateful to you 🙏

  • @jayaprakashrajupenmetsa6810
    @jayaprakashrajupenmetsa6810 2 роки тому +25

    Explaination is so simple and can be easily understood by even a lay man. Doing wonderful awareness programme. God bless you and bestow with a very long life. 🙏🙏

    • @harshu1114
      @harshu1114 2 роки тому

      Love u sir🍫🎈😍happy new year

  • @gopalakrishnabathula9334
    @gopalakrishnabathula9334 Рік тому +9

    Excellent doctor! You have given us valuable information on Kidneys function and alerted us so well. Your presentation and explanation are very impressive! Thank you very much 🙏🏽💐🤗👍

  • @sudhareddy4525
    @sudhareddy4525 2 роки тому +27

    Hello Dr, nice video. Thanks for sharing info. Is there a way to find the kidney damage before 70 %?

    • @RAJU9622
      @RAJU9622 2 роки тому

      There is no way

    • @StepUpMaths
      @StepUpMaths 2 роки тому +1

      I think
      It's possible through Urine analysis

    • @heavenlyland4987
      @heavenlyland4987 2 роки тому

      Serum creatinine test or renal function tests will help us in finding prior
      U can go to lab n get urself checked

  • @suneethab9220
    @suneethab9220 10 місяців тому +1

    Hi sir… thank you for sharing such great information regarding kidney health. You are very kind to spare your time. God bless you.

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao5468 2 роки тому +5

    చాల బాగా చెప్పారు sir, ఇంకా videos చెయ్యండి sir.

  • @nageshwarjavvaji
    @nageshwarjavvaji 2 роки тому +10

    your services to words common man is highly appreciable sir. This is very great service Thank you sir 🙏🙏💐💐👌

  • @RamaRao-q8o
    @RamaRao-q8o Місяць тому

    Dr Ravikanth Kongara sir explained very clearly step by step Chemical reaction elaborately explained the systematically easily understanding even common man also thank you sir.

  • @miriyalasurendarreddy3293
    @miriyalasurendarreddy3293 2 роки тому +4

    చాలా బాగా వివరించారు. కృతజ్ఞతలు

  • @lakshmikalla1240
    @lakshmikalla1240 Рік тому

    Doc garu meeru chala baga chepparu now way days lo patients tho 10 minutes spere chesi matalu adadam lethu doctors. Naku 2 months ayyindhi kidney dhaggara 8mm stone thesaru stones vasthe kidney problem kuda vasthademonani bhayam ga undhi meeru e comment chustharu anukuntunna good teaching u r profition thank u so much sir

  • @golaganamahesh4211
    @golaganamahesh4211 Рік тому +6

    నిజంగా మీరు మనుషుల్లో దేవుడు సార్ ఇంకా మాటలు లేవు సార్

  • @dr.padmajapulicherla5545
    @dr.padmajapulicherla5545 2 роки тому +5

    Wonderful explanation.....even a lay man who don't have medical knowledge also will understand this video....thank you dr.ravi

  • @RottaSudhakar-v4x
    @RottaSudhakar-v4x 2 місяці тому

    మీ లాంటి డాక్టర్స్ ఉండడం మన తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం...❤❤❤❤
    Make more videos like this... Thank you so much Sir..

  • @chukkakaruna3137
    @chukkakaruna3137 2 роки тому +10

    Thank you doctor garu . You are educating the people/ patients very well🙏🙏