Health Care System in India | Doctor Appointment | Heart Patient | Insurance | Dr. Ravikanth Kongara
Вставка
- Опубліковано 16 тра 2024
- Health Care System in India | Doctor Appointment | Heart Patient | Insurance | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
health tips in telugu, ravikanth kongara, dr ravikanth kongara, telugu health tips, latest health tips telugu, dr ravikanth, health care tips, health tips, good health tips, telugu health tips videos, good health, health, heart attack, health care system, patient story, heart health, patient, healthy lifestyle, heart pain, mental health, health insurance, heart palpitations, telugu health tip, heart burn, health tip, heart stunt,
#healthcaresystem #drappointment #heartattack #heartsurgery #drravihospitals #drravikanthkongara
మిమ్మల్ని విదేశాలకు పంపకుండా ఆపి ఇంత గొప్ప మంచి మనసు ఉన్న డాక్టర్ గారిని అందించినందుకు నాన్న గారికి పాదాభివందనాలు మీరు మా ఆంధ్రలో పుట్టడం మా అదృష్టం థాంక్యూ సో మచ్ డాక్టర్ బాబు,🙏🙏🙏
ఆంధ్ర కాదు..తెలంగాణ...వాళ్ళది హుజూర్ నగర్ town
మీరు ఇండియన్ అయినందుకు గర్వపడుతున్నాను.Salute to you sir
మీరు మన బెజవాడ కు దొరికిన అపురూపమైన వజ్రం లాంటి డాక్టర్ మీరు...love you sir..
మీతండ్రీ గారికి పాదాభివందనలు
మిమ్మల్ని విదేశాలకు పంపలేదు
మీరు మాకు దొరికిన అణిముత్యం
మాలాంటి పేదవాళ్ళ బాధను అర్థం చేసుకున్నందుకు మీకు మా ధన్యవాదాలండీ. 🙏💐
Hai sir మీరు ఏ టాపిక్ తీసుకున్న దానికి న్యాయం చేస్తారు మంచి విశ్లేషణ మంచి ఇన్ఫర్మేషన్ విలువైన బాధ్యత సూపర్ థాంక్యూ సార్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
Amen
Sir meeru fistulaaku emi facilities tho surgery chesthaara
😢thanku sir😊
స్మార్ట్ వాచ్ ఎలా వాడాలో ఒక వీడియో చేయండి. హార్ట్ బీట్ రేంజ్ ఎంత ఉంటె నార్మల్ ఉంటుంది. ఎంత ఉంటె ప్రాబ్లెమ్ అవుతుందో వివరిస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది.
సర్ వైద్యం మరియు విద్యా కనీసం డిగ్రీ వరకు ఉచితముగా ఉంటే చాలు, చాలా ఊచితాలు రద్దు చేయవచ్చును,అని నా అభిప్రాయం
True
Avi chepithe nuvvu kuda vote vayaru.
Asalu govt provide cheyalsina education, health, infrastructure, law and order, rule of law, defence inka business monopoly kakunda chese chalu. Vallu cheyaru antee. manaku musti vese vallu untee chalu vote vestam
👌🏻💯🇮🇳🙏🏻
విదేశాల్లో వైద్యం చాలా కాస్ట్లీ...ఐనా అక్కడ సెటిల్ అవడానికి ఎందుకు ఎగబడతారో...చాలా బాగా చెప్పారు సర్
😄Mee comment nenu chala chotla chusa nenusailaja serial lo inkedo channel lo sarriga gurthu ledu and ippudu e channel lo chusi oo appudu chusa kada ani anukunna😄me dp valla a gurthupadutunna
నాన్న గారి మాట పూల బాట,సేవలందు దేశసేవలు మే లయా, విశ్వదా అభిరామ వినుర వేమ.,💐,🙏
I totally agree with your opinion sir, I have been living in UK for last 2 years and my friend faced a severe lung infection and suffered for almost 3 months to get an appointment.
No matter what, our Indian medical and health care system is far far far better that these so called developed nations.
మీరు ఇంకా బిజీగా ఉండి కూడా వీడియోలు చేస్తున్నారు చాలా వందనాలు
మీకున్న దేశభక్తి అందరిలోను ఉండాలని కోరుకుంటున్నాను
మిమ్ములను అభిమానించే వ్యక్తిగా జైహింద్🇮🇳
వైద్యంలో స్వదేశీ ట్రీట్మెంట్ విదేశీ ట్రీట్మెంట్ కి తేడా బాగచెప్పారు. మన డాక్టర్స్ మన వైద్యం గొప్పతనం మాకు తెల్సింది.ఇంత డబ్బు తేడా వుందా? అని ఆశ్చర్య పోయాను.ఇదే చాలా ఎక్కువ అని మేము బాధ.పడుతుంటాం.మనకి స్పెషలిస్ట్ ఎప్పుడు అందుబాటులో వుంటారు.మన డాక్టర్స్‌కి నా వందనం.మీకు ప్రత్యేక నమస్కారాలు తమ్ముడు.
" శంఖంలోనుండి తీర్ధం పోస్తేగానీ జనం వినరు డాక్టర్ గారూ " మంచి విషయం చెప్పారు ,చాలా మంది ఎగేసుకుని అమెరికా ,అమెరికా అని వెళుతున్నారు ,
ఈవిషయం విదేశీ వైద్య విషయంలో అవగాహన ఉన్న వారికి చాలా మందికి తెలుసండి , కానీ అందరూ వినరు ,కొట్టిపడేస్తారు ,
Dr Ravigaru mimmlni chusaka
Doctors ni tittkunevallu vundarandi munduga Mee father ki thankyou uncle🙏
Meelanti Doctor ni India ki duuramavaniyya nanduku thanks matalo samskaram
Mee manchitanam really you are great Tammudu.naaku recently Heart attack vachi
Survived because of our great
Doctors only
చాలా విలువైన సమాచారం డాక్టర్ గారు ధన్యవాదములు sir🙏
Chaaaala baga chepparu sir... Oka doctor 15 yrs chaduvu ni emi chadavani vallu kuda judge chestaru.... Chaala baada vestundi..... Avi mee matallo vinte naku express cheyalanipinchindi..... Hats off to doctors like u sir...... Meeku mee father gariki 🙏
గొప్ప మాటలు సార్ మన ఇండియ గురించి చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
Hats off to ur father Sir.. He is a legend.
Mi father ki chala chala ధన్యవాదాలు చెప్పాలి మిమ్మలిని విదేశాలకు వెళ్లకుండా ఆపినందుకు sir TQ very much
మీలాంటి డాక్టర్ బాబు మా ఇండియాలో పుట్టడం అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో మన విజయవాడలో సర్వీస్ చేయడం మేము చేసుకున్న నాలుగు కోట్లమంది చేసుకున్న పుణ్యం మీలాంటి డాక్టర్స్ చాలామంది లక్షల్లో ఇక రావాలని కోరుకుంటున్నాను
Devude mee dwara Anni vivaramuga cheputunnntu vuntundi sir thank u so much
Sir mee Daddy ki big salute sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 maku Devudu lanti manchimanusunna Doctor maku echi naduku❤❤❤❤😊😊😊🙏🙏🙏🙏🙏
సార్ ఒక్క మాటలొ చెప్పవచ్చు మిరు దేవుడు అని చాల మంది డాక్టర్స్ మాటలకి చేతలకి సంబద్దం ఉండదు నేను స్వయంగా చూశాను మిమానత్వాని కోదాడ నుంచి ప్యాంక్రియాటిక్ ఆపరేషన్ కోసం వచ్చము
కోదాడ,ఖమ్మం ఆస్పత్రిలో చూపించాము డాక్టర్స్ చేతులు ఎత్తారు తర్వాత మి అపాయింట్ మెంటు తిసుకోని వచ్చము ఆపరేషన్ చేశారు సక్సెస్ అయింది నెల రోజులు అక్కడె ఉన్నము ఇప్పుడు అతను హ్యాపీ గా ఉన్నడు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేశారు సారు
డాక్టర్ మీకు నా హృదయపూర్వక నమస్కారములు
చాలా మంచిగా వివరం గా వివరాలు తో సహా మాట్లాడారు ధన్యవాదాలు సార్
Tq sir.God bless you.And all the Staff
Meru super smart Sir 💐🙏 విషయా విశ్లేషణ చాలా బాగుంది సార్ 🙏
Your Dad made good decision..And you followed your dad's order. Now, we are all feeling lucky to have you in Vijayawada.
మీరు చెప్పింది నిజమేనండీ.మంచి ,చెడు మనుషులలో ఉంది,దేశాలలో కూడ ఉంది.విజయవాడలో మీరు మా మంచి డాక్టర్ గారు.
Chala Baga cheparu...
మీ నాన్నగారు చాలా గొప్పవారు 🙏🙏
I have to tell thank you so much for your Hero of Father 🙏
God has given Pure Diamond to Vijayawada
Rare Doctors like you in this community and commercial generation
I found some interesting information about health care system in every video
❤health fitness is very important please follow Dr ji value able words
Thank you very much for sharing such valuable information. Proud to be an Indian. If any one want to know the value of Indian health care system, Just go and live in any western country for 1 year. I have experienced the same way for different problem. we tried to get the specialist appointment for 7 days and we failed, My severity getting increased. But we took the decision to fly to India. Diagnosed and found the issue in just 5 hours.
Super ga chepparu babu. Meru challa ga 100 years vundali naana Namaste
Sir intha good doctor very talented doctor ni inni years ki get chesa sir ika a problem vachina miru unnarane diryam undi sir naku chalaa❤
Super sir .. Mee voice vintene positive vibes vastaay..
Super doctor garu
Mee videos chesthunte skip cheyyalemu
Informative videos
Thankyou sir for valuable information
Thanks a lot for staying Sir, no words.
Apt.... చాలా బాగా explain చేసారు.
Jai Hind. namaskaram
Thank you doctor ji
True to the core. Thank you for the information.God bless you.
Very well explained.. can't agree more. Thank you sir 🙏
Hi sir మీరు చెప్పే విషయం పై ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాలి ప్రతి బీదవాడికి మంచి అధునాతన వైద్యం అందాలి మీ చేవా దృక్పథం చాలా బాగా వివరిస్తారు. ధన్యవాదాలు Dr గారు ❤
Thank you doctor great video
Entha manchi pempakam sir me Nannagaridi.. Salute to your father and we proud of you sir..
Very good explanation sir
Satyanarayana visakhapatnam
Doctor gaaru 🙏🙏🙏 Superb , Baaga chepparu
Meela inta opikaga cheppe doctors chala takkavaga unnaru sir 🙏🙏🙏
Thank u so much Doctor. We are gratly indebted to u.
India is great for simple to emergency treatments but in an emergency people may die before even coming to hospital due to traffic especially like road accidents.
We are living in Australia, Australia medical system is great for emergencies but not for life threatening to simple ones due to long waiting.
A Telugu 9 year old girl got a dangerous accident in Melbourne, tongue almost split, severe head injury, lungs punctured and air lifted via chopper. She got multiple surgeries and was alive.
Excellent sir you are very truthful
Sir thanku for valuable information 🙏
We lives in US what you said 100% absolutely right Ravi garu .
Me nana gariki chala dhanyavadalu cheppina mata vinnaru merenta goppa varu god bless you and your family
Thanks to ur (daddy) & meru mata vinnaru adi ma adrustam, thank you for valuable information handsome doctor
Salute to your father sir 🙏well explained 😮thank you sir.
Very good information sir
Super andi💐💐💐💐💐
Good Information About India Health Care System, Thanks For Spending Your Valuable Time For Sharing These Things
Dr Ravi garu your video content is excellent heart full thanks sir.
హలో సార్ మీ వీడియోలు అన్ని చూస్తాను ఆరోగ్యం గురించి చాలా మంచి విషయాలు సలహాలు సూచనలు చెప్తారు .
స్టార్ మాది వైయస్సార్ జిల్లా పులివెందుల మా అమ్మ కు అరిచేతులు అరికాళ్ళ చాలా పగుళ్లు వచ్చాయి వాటితో చాలా బాధపడుతుంది ఎన్నో హాస్పిటల్లో చూపించిన కొంచెం తగ్గుతోంది అనుకునే లోపే మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి అవి తగ్గడానికి ఏదైనా మీ దగ్గర వైద్యం ఉంటే చెప్పండి సార్ ప్లీజ్ సార్ మీ హాస్పిటల్ కు వస్తాం మా అమ్మ తినడానికి నడవడానికి కూడా చాలా కష్టంగా
ఉంది తన బాధ చూడలేక పోతున్నాను ప్లీజ్ సార్ ఇది ఓ సోదరి ఆవేదన
You are a real human doctor gaaru 🙏
Correct sir knowledgeless people always blame Doctor. In fact no Doctor likes to spoil his reputation. They don't know how hard to become Doctor.
I appreciate your Dad's idea & greatness. He has gifted a talented Doctor to AP. My grateful acknowledgements to him, Dr Ravikanth. 🙏🏼🙏🏼🙏🏼 to your parents. What you said about medical services abroad is 100% right. We have lost one of my niece due to that medical system there. INDIA is far superior to UK & USA. Blessings 'n Best wishes.
Thank you so much sir
Kanipinche devullu doctors thank you sir jai india
చాలా నిజాలు చెప్పారు డాక్టర్ గారు.. 30.. 35 ఇయర్స్ కెనడా , అమెరికా లో ఉండి చూసాము
Hi sir good message
Thankyou very much Sir.., 🤝
God bless you sir 🙏
You are true human ❤️ wonderful Doctor. Intelligent. India 🇮🇳 is lucky to have you. We are all proud of you sir 🙏 God bless you 🙏
సెల్యూట్ సార్
Namaste doctor Babu really very good message 100% correct sir thank you doctor babu
Super sir
Devadas garu manchi Doctor
Thank-you doctor 🙏🏻
Eppudaina problem ni speed ga investigate chese drs dorikithe anthakuminchina adhrustam inkoti undadhu sir❤❤❤
Gud morning sir.. Nice information sir
Good evening sir exalent sir
Good sir
Hai sir meeru super sir 👏👏
Correct ga chepparu sir
Yes,this is truly
Great Indian systems.
Nice sir
You are very great sir
Really great analysis Sir
No doubt in that
Good morning Doctor gaaru 100% correct gaa chepparu our INDIA is great we are having best Doctors God bless you Naana
Chala manchi vishayalu cheputaru sir mi lanti vallu chala aruduga vuntaru andaru manchivallu vundaru
Thanks to sharing the valuable information......you opened few people eyes, because people can take the private hospitals as granted and think that doctors are make us unnecessary fear.... we are living in safe country❤
India is also great sir,
I am proud to an Indian sir.
Thank you sir,
Your great motivational speech (class or lesson) sir
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏
Sir thanq q for your information,from my childhood I watching you sir.I remember in DD Telugu 20 before your information regarding bariatric, obesity is great sir.I am following your videos regularly in youtube sir.
Very good information 🎉❤
Mee Daddy ki koti vandanalu hats off to him
సర్ మీ వీడియో లో చూసి గాలిబ్లాడార్ సర్జరీ చేయించుకున్నాను చాల బాగుంది యిప్పుడు సర్ హైద్రాబాద్ లో tx hospetal thank-you sir
Good sir yours words most valuble
Super sir
I love India