సంగీత ప్రియులారా భారతదేశ కర్ణాటక సంగీత చరిత్రలో సిద్ధాంతపరమైన అనేక విషయాలు పూర్వ సంగీత విద్వాంసులు పొందుపరిచారు. మనందరికీ అందజేశారు. ఆధునిక కాలంలో తార్కిక విధానంలో కొన్ని మార్పులు చేసుకుని నియత సంగీత ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు 22 శ్రుతులు ఎలా ఏర్పడ్డాయో ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీకందరికీ అర్థమైయేలాగా చెప్పాము అని అనుకుంటూ..... ధన్యవాదాలు
సద్గురువులకు నమస్కారం
దీర్ఘాయుష్మాన్ భవ!
చక్కని ప్రయత్నం అండీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు 💐🙏
మీకునూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు 💐💐💐
గురువు గారికి వందనములు
విజయీభవ !
మీ వాయిస్ వింటుంటే శాంతి స్వరూప్ న్యూస్ రీడర్ గుర్తొచ్చినాడు
చక్కని వవరనకు🎉🙏🙏
💐💐💐
Guru poornima shubhakankshalu guruvu garu.Namaskar.🙏🙏🙏
మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మా ఆశీస్సులు 💐
Very very useful message sir, excellent teaching sir, thank you sir.
You are welcome 💐💐
Guruvu gariki namaskaramulu
2/4 3/4 4/4 5/8 6/8 7/8 gurinchi cheppara guruvu garu mee vedio kosam vechi untanu guruvu garu plz.
సమయం చూసుకొని తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను. మా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ అనుసరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు మా ఆశీస్సులు. ధన్యవాదాలు💐💐💐
సంగీత ప్రియులారా
భారతదేశ కర్ణాటక సంగీత చరిత్రలో సిద్ధాంతపరమైన అనేక విషయాలు పూర్వ సంగీత విద్వాంసులు పొందుపరిచారు. మనందరికీ అందజేశారు. ఆధునిక కాలంలో తార్కిక విధానంలో కొన్ని మార్పులు చేసుకుని నియత సంగీత ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు 22 శ్రుతులు ఎలా ఏర్పడ్డాయో ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీకందరికీ అర్థమైయేలాగా చెప్పాము అని అనుకుంటూ.....
ధన్యవాదాలు
❤❤❤❤❤❤❤❤
𝚃𝚀💐
𝙶𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞
Guruvugaru meeru cheppe paddathi vintunte intha sulabhamuga inkevvaru chepparanipistundhi guruvugaru mee viedios annitini choosanu. Baga artham chesukunnanu i am happy kaani pata padutunte keybord vainchalekunnanu guruvugaru yela cheppandi nenu bhajana patalu paduthanu guruvugaru
చాలా సంతోషం నా బోధన నచ్చినందుకు
కీబోర్డ్ వాయిస్ కలిపి రానప్పుడు
మెల్లగా మెల్లగా శ్లోకాలు మొదలు పెట్టి సాధన చేయాలి తప్పక వస్తుంది కొంచం టైమ్ padutundi
Thanks guruvugaru sadhana chesthanu
Good information thanks
𝗬𝗼𝘂 𝗮𝗿𝗲 𝘄𝗲𝗹𝗰𝗼𝗺𝗲🌹💐
గురువు గారు మీరు చూపిన ఆ స్వర్మిటర్ ఆలాగుననే యాప్ ఒకటి చూపారు వాటిని ఎలా పొందుకోవాలో తెలువగోరుచున్నాను.