గురువు గారికి వందనం.. ఈ చానల్ ద్వార సంగీత సాధన గురించి చాలా ఛక్కగా వివరిస్తున్నారు.. మీ బోధనలు విని సాధన బాగా చేయగలిగితే సంగీత విద్యలో నేర్పరియై మంచి గాయకులు కాగలరు..అవకాశం మీరిచ్ఛారు..ఇది అందుకునే అదృష్టం ఎందరిదో..💐👌🎸🎸🎸🙏🙏😮
శుభోదయం నేస్తం మీ త్రమా మంచి పాట బాగుంది సంగీతం లో దశవిద గమకాలు గురించి బాగా చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు సంగీత స్తలి వారి కి ధన్యవాదాలు దిపావలి శుభాకాంక్షలు గురువు గారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 30.10.2024
అనేక అద్భుత విషయాలు, పూర్వాచార్యులు మనకు అందించారు. యధావిధిగా అది మీకు అందించాలని, తపన పడుతూ ఉన్నాను. ఇంకా ఎన్నో విషయాలు కర్ణాటక సంగీతంలో ఉన్నాయి. సమయం చూసుకొని మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను. నా వీడియో నా పద్ధతి మీకు నచ్చుతున్నందుకు ధన్యవాదాలు 🌹 మీకు అంతా శుభం కలుగుగాక!
Himagiri tanaye hemalate ane song nandini rao garu padina videolo rama sahidari taruvata vache swaralu na daggara vunn book lo levu guruvu garu vatini emantaru ekkada dorukutayi emani search cheyali utube lo
శుద్ధ దన్యాసి రాగంలో స్వరములు లేకుండా కూడా పాడుకోవచ్చును. కల్పనా శక్తితో, పాడిన స్వరాలుగా పరిశీలించుకోవాలి. ఈ ప్రక్రియ కొందరికే సాధ్యం. మిగతావారు ప్రయత్నిస్తే వచ్చే అవకాశం ఉంది
Namaste Guruvugaru
God bless you
కర్ణాటక సంగీతంలో చాలా ముఖ్యమైన అంశం దశ విధ గమకాలు. ఎలా సాధన చేయాలో, ఎలా నేర్చుకోవాలో వివరించడమైంది.
Guruvu garu very clearly narrated sir,
Thank you sir
గురువు గారికి వందనం.. ఈ చానల్ ద్వార సంగీత సాధన గురించి చాలా ఛక్కగా వివరిస్తున్నారు.. మీ బోధనలు విని సాధన బాగా చేయగలిగితే సంగీత విద్యలో నేర్పరియై మంచి గాయకులు కాగలరు..అవకాశం మీరిచ్ఛారు..ఇది అందుకునే అదృష్టం ఎందరిదో..💐👌🎸🎸🎸🙏🙏😮
ధన్యవాదాలు విజయీభవ
గురువులకు పాదాభివందనం మీరు చెప్పిన వీడియోస్ అన్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను
చాలా సంతోషం ధన్యవాదాలు
దీర్ఘాయుష్మాన్ భవ!
చాలా బాగాచెప్పారు గురువుగారు థాంక్స్ గాడ్ బ్లెస్స్ యు
🌹🌹
గురువు గార్కి నమస్కారములు
దేవుడు పంపిన వారు మీరు ఇంన్ని విషయాలు తెలిపినందుకు ధన్యవాదములు .
నా పరిజ్ఞానం నుంచి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను.
మీకు నేను ఉపయోగపడితే నా జన్మ ధన్యం.
విజయీభవ !
Super sar
శుభోదయం నేస్తం మీ త్రమా మంచి పాట బాగుంది సంగీతం లో దశవిద గమకాలు గురించి బాగా చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు సంగీత స్తలి వారి కి ధన్యవాదాలు దిపావలి శుభాకాంక్షలు గురువు గారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 30.10.2024
చాలా సంతోషం 💐💐💐
దీపావళి శుభాకాంక్షలు 🌹
God bless you
మీ విశ్లేషణ చాలా బాగుంది సార్. ధన్యవాదములు.
Tq andi
all the best
Well Explained Sir.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
TQ🌹🌹
Good exercises..... Thank you
🌹🌹
Sree guru bhyonamaha.
Chala chala mukhyamaina vishayalanu prasphutamaina spastatha tho vipulamga vivarinchaaru. Dhanyavadaalu.
చాలా సంతోషం 🌹
All the best
నమస్తే గురువు గారు
𝗔𝗹𝗹 𝘁𝗵𝗲 𝗯𝗲𝘀𝘁
Thank you guruvu garu🙏🙏
ɢᴏᴅ ʙʟᴇꜱꜱ ʏᴏᴜ
Guruvugaariki happydiwali to allof u.
Very happay and safe diwali to you and all beloved🌹
Nice 🎉🎉
Hindola raga lakshnam alapana video cheyyandi guruvugaru danyavadalu
ధన్యవాదాలు తప్పక ప్రయత్నిస్తాను
Tq guruvu garu
God bless you
👌👌👌sir
Welcome 💐
All the best
Namaste sir .
థాంక్యూ వెరీ మచ్ సార్ 🎉
గమకాలు 10 రకాలు ఉంటాయని ఊహించలేదు.
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అనేక అద్భుత విషయాలు, పూర్వాచార్యులు మనకు అందించారు. యధావిధిగా అది మీకు అందించాలని, తపన పడుతూ ఉన్నాను. ఇంకా ఎన్నో విషయాలు కర్ణాటక సంగీతంలో ఉన్నాయి. సమయం చూసుకొని మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను. నా వీడియో నా పద్ధతి మీకు నచ్చుతున్నందుకు ధన్యవాదాలు 🌹
మీకు అంతా శుభం కలుగుగాక!
గురువుగారు నమస్తే అండి మీరు మాకు దేవుడిచ్చిన వరం అండి హార్మోనియం నేర్చుకుంటున్నానండిబాబు మీ ఆశీర్వాదం ఉండాలండి🙏🙏🙏
చాలా సంతోషం 💐💐
సాధన చేయండి.
దీర్ఘాయుష్మాన్ భవ!
విజయీభవ!
గురువు గారు నేను కూడా మీ దగ్గర శిష్య రిఖం చేయాలి అనుకుంటున్న దయ చేసి onlline క్లాస్ లు ఉన్నట్లయితే మీ numuber pampagalaru
Mail
sangeethasthali@gmail.com
Mail
sangeethasthali@gmail.com
Guruvugaru dhasavidha gamakalu cheppadam valana naa sadhana naa prayatnam nijam anipistundhi guruvugaru nenu alane chesanu kaani siddhantha paranga teliyadu guruvugaru
Oh.. Great
All the best
Himagiri tanaye hemalate ane song nandini rao garu padina videolo rama sahidari taruvata vache swaralu na daggara vunn book lo levu guruvu garu vatini emantaru ekkada dorukutayi emani search cheyali utube lo
శుద్ధ దన్యాసి రాగంలో
స్వరములు లేకుండా కూడా పాడుకోవచ్చును. కల్పనా శక్తితో, పాడిన స్వరాలుగా పరిశీలించుకోవాలి. ఈ ప్రక్రియ కొందరికే సాధ్యం. మిగతావారు ప్రయత్నిస్తే వచ్చే అవకాశం ఉంది
Hi sir .mimmalini ela contact kavali.mi number estara sir
Mail pl
sangeethasthali@gmail.com
I want to learn music. Is it possible with UA-cam. I think its not easy. There is no teachers near by me to teach us. Please tell me a solution.
Pl try for online classes
Sir namaste.
Meeru online class teesukuntara
Me contact no pl
Mail please below
sangeethasthali@gmail.com
Sir mee number pampandi sir 🙏
Only mail
sangeethasthali@gmail.com
@@SangeethaSthali❤
Guruji nen mi vedious regulaega chusta nen mi shishudini
God bless you