Sangeetha Sthali
Sangeetha Sthali
  • 298
  • 6 296 851
Nitya keerthanam | lord venkateswaraswami | geetham devotional songs tirumala tirupati musical hits
పల్లవి :
నిత్య కీర్తనం
నవనీతము
నామ గానము
నవ వసంతము
1)విజయ తేజ ప్రకాశం
నీ అవతారం
వివిధ వర్ణ ప్రదేశం
నీ తిరుపురం //2//
సమర్థ సోపానం నీ గమనం
సమగ్ర శాసనం నీ పాలనం
శరణం శరణం దేవా
// నిత్య //
2) హరిత ఛాయా సుందరం నీ దరహసం
సతత ధార సుగంధం నీ వికాసం //2 //
కైవల్య సిరి యోగం నీ కేతనం
కైవార విరి యాగం నీ విధానం
శరణం శరణం దేవా
// నిత్య //
3) వలజి రాగ మధురం స్వరారాధనం
వారిజ హార గేయం పదాలంకారం //2//
త్రిశ్ర దురిత కాలం తాళాభినయం
గ్రహం గాంధారం ప్రధమ శృతి పదం
శరణం శరణం దేవా
// నిత్య //
రాగం : వలజి
తాళం : చతురశ్ర జాతి
శ్రుతి : 1 (C)
Tabal : srivas
Flute : Dakshinamurthy
Veena : sudhakar
Keyboard : murthy
Studio : sree digitals, hydebad
#carnaticmusic #bhajans #tirumalatirupathi #bhakthisongs #telugu #tirumalatirupathi
#bhakthisongs
#classicalmusic
Переглядів: 4 403

Відео

Away from false voice a clear explanation done regarding very important one for singers and speakers
Переглядів 3,7 тис.Місяць тому
#false #falsevoice #carnaticmusic #vocals #vocalstest #modulationinsitute #speaking #singing
హిందోళ రాగానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ చూడండి. you all please check for hindola raagam
Переглядів 4,3 тис.Місяць тому
#hindolabhajan #hindolam #piano #music #chords F A# C D# F G# C G# C D# A# D# F హిందోళం రాగం పాటలు సందేహించకుమమ్మా… (లవకుశ) కలనైనా నీ తలపే… (శాంతినివాసం) పగలే వెన్నెలా… (పూజాఫలం) నేనే రాధనోయీ… (అంతా మన మంచికే) పిలువకురా అలుగకురా… (సువర్ణ సుందరి) వీణ వేణువైన సరిగమ… (ఇంటింటి రామాయణం) చూడుమదే చెలియా … (విప్రనారాయణ) సాగర సంగమమే ప్రణయ… (సీతాకోక చిలుక) మనసే అందాల బృందావనం సామజ వర గమన గురుబ్రహ్మ శ్ల...
While practicing we should have two qualities ఈ రెండు లక్షణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి శ్రద్ధ శ్రమ
Переглядів 1,3 тис.Місяць тому
#telugu #lessons #keyboard #piano #teaching #bhajans #bhakthisongs #indianmusic #qualities
Sadgunadhamudavu | lord venkateswaraswami | geetham sung by | pavanivasa | music by kudupudisreedhar
Переглядів 6 тис.Місяць тому
ua-cam.com/video/tb6Io9CSv1U/v-deo.html ua-cam.com/video/-brYRc9bFE4/v-deo.html ua-cam.com/video/JuDDkzx Qs/v-deo.html #tirumalatirupathi #tirumalsongs #bhakthisongs #telugu #venkateswaraswami #muaic #pavanivasa #kudupudisreedhar #music #bhajans #kolatamtelugusongs #annamayyakeerthas పల్లవి : సద్గుణ ధాముడవు సత్య స్వరూపుడవు సకల పాలకుడవు సంపూర్ణ వరదుడవు ...// సద్గుణ // చరణం 1) శేషాచలవన నారాయణుడవు...
Releasing very soon devotional song by pavani vasa
Переглядів 1,1 тис.Місяць тому
Releasing very soon devotional song by pavani vasa
గాలి వాయిద్యాలు తంత్రీ వాయిద్యాలు చర్మ వాయిద్యాలు లోహ వాయిద్యాలు ఈ నాలుగు వాయిద్యాల గురించి వివరాలు
Переглядів 1,4 тис.2 місяці тому
గాలి వాయిద్యాలు తంత్రీ వాయిద్యాలు చర్మ వాయిద్యాలు లోహ వాయిద్యాలు ఈ నాలుగు వాయిద్యాల గురించి వివరాలు
కర్ణాటక సంగీతంలో తప్పకుండా నేర్చుకోవలసిన మరొక ముఖ్యాంశము దశవిధ గమకములు lets learn dasavidha gamakas
Переглядів 12 тис.2 місяці тому
కర్ణాటక సంగీతంలో చాలా ముఖ్యమైన అంశం దశ విధ గమకాలు. ఎలా సాధన చేయాలో, ఎలా నేర్చుకోవాలో వివరించడమైంది.
How to set up easily transpose option in settings of yamaha keyboard i500 please look at here click
Переглядів 4,2 тис.2 місяці тому
How to set up easily transpose option in settings of yamaha keyboard i500 please look at here click
అందరూ అత్యంత సులభంగా పాడుకోగలిగే శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళహారతి గీతము mangala gitam lord srinivasa
Переглядів 1,8 тис.2 місяці тому
మంగళము శుభ మంగళము మంగళము జయ మంగళము శ్రీనివాస మంగళము వేంకటేశ మంగళము ||మంగ|| మనో హారాయ మంగళము గురువరాయ మంగళము కోరస్ శ్రీనివాస మంగళము వేంకటేశ మంగళము ||కోరస్| గుణపూజ్యాయ మంగళము గుణాశ్రయాయ మంగళము వజ్రకాయాయ మంగళము వజ్రభూషాయ మంగళము కీర్తి ప్రదాత మంగళము స్ఫూర్తి విధాత మంగళము శ్రీనివాస మంగళము వేంకటేశ మంగళము పద్మనాభాయ మంగళము సంకీర్తనాయ మంగళము శ్రీనివాస మంగళము వేంకటేశ మంగళము స్వర హస్తాయ మంగళము లోకనాథాట మం...
Now made very easy on your own to know which is your scale by following a few steps explained here
Переглядів 3,7 тис.2 місяці тому
Perfect piano Tanpuradriod
How many formulas of ragas in carnaticmusic which have been explained very clearly for all students
Переглядів 3,6 тис.3 місяці тому
In Carnatic music, many people have many doubts. We are sharing from time to time. How many original ragas are there in Carnatic music, in great detail. Try to find out.
What exactly meaning of madhyamasruthi and based on this scale how many ragas are there to perform
Переглядів 5 тис.3 місяці тому
Kuranji ragam Nadanamkriya ragam Navaroj ragam Sindhavi ragam Jhamjoti ragam Punnagavarali ragam Senchurutti ragam
These three points are very important while practicing music on your own follow the steps orderly
Переглядів 9 тис.3 місяці тому
These three points are very important while practicing music on your own follow the steps orderly
Some other important carnatic music symbols are here to make you clear at all aspects while checking
Переглядів 2,5 тис.3 місяці тому
ua-cam.com/video/8rcBwTOSdDU/v-deo.html
away from missing rythem from now by practicing as suggested here pro metronome as possible start it
Переглядів 1,7 тис.3 місяці тому
away from missing rythem from now by practicing as suggested here pro metronome as possible start it
ఈ ఒకే ఒక్క యాప్ ఉంటే చాలు మీ సెల్ ఫోన్ లో గాని మీరు వాడే టాబ్లెట్ లో గానీ, Miracles with jalra app
Переглядів 5 тис.3 місяці тому
ఈ ఒకే ఒక్క యాప్ ఉంటే చాలు మీ సెల్ ఫోన్ లో గాని మీరు వాడే టాబ్లెట్ లో గానీ, Miracles with jalra app
Should not practice without sruthi box what happens if done in signing lets look at discussion here
Переглядів 2,2 тис.3 місяці тому
Should not practice without sruthi box what happens if done in signing lets look at discussion here
Usually four music symbols using for singing the four lets all look at the topic for more clarity
Переглядів 9 тис.3 місяці тому
Usually four music symbols using for singing the four lets all look at the topic for more clarity
What ever we try to sing again maya malava gowla raga only presents why this so far any tips to jump
Переглядів 1,2 тис.3 місяці тому
What ever we try to sing again maya malava gowla raga only presents why this so far any tips to jump
Vaasanthi raagam and Vasantha raagam వాసంతి రాగం మరియు వసంత రాగం ఈ రెండు రాగాలుగురించి తెలుసుకుందాం
Переглядів 3,5 тис.5 місяців тому
Vaasanthi raagam and Vasantha raagam వాసంతి రాగం మరియు వసంత రాగం ఈ రెండు రాగాలుగురించి తెలుసుకుందాం
కీబోర్డు వలన గాత్ర సాధనకు ప్రయోజనం ఉంటుందా?any benifit for vocals by practicing along lets know here
Переглядів 3,4 тис.5 місяців тому
కీబోర్డు వలన గాత్ర సాధనకు ప్రయోజనం ఉంటుందా?any benifit for vocals by practicing along lets know here
ద్వావింశతి శ్రుతులు 22స్వరస్థానాలు (శ్రుతులు) వీటి గురించి సవివరంగా,శాస్త్రీయ నామాలతో తెలుసుకుందాం
Переглядів 2,2 тис.5 місяців тому
ద్వావింశతి శ్రుతులు 22స్వరస్థానాలు (శ్రుతులు) వీటి గురించి సవివరంగా,శాస్త్రీయ నామాలతో తెలుసుకుందాం
How to practice perfect sruthi in order to swara sthanas check here and improve yourself easily now
Переглядів 4,3 тис.6 місяців тому
How to practice perfect sruthi in order to swara sthanas check here and improve yourself easily now
మాయా మాళవగౌళ రాగం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం maya malavagowla raga lets practice easy teach
Переглядів 17 тис.6 місяців тому
మాయా మాళవగౌళ రాగం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం maya malavagowla raga lets practice easy teach
గోవిందా అంటుంటే ఆనందం ఆనందం శ్రీ వేంకటేశ్వర స్వామి భజన గీతం కోలాట గీతం తిరుమల తిరుపతి భక్తి సంగీతం
Переглядів 53 тис.8 місяців тому
గోవిందా అంటుంటే ఆనందం ఆనందం శ్రీ వేంకటేశ్వర స్వామి భజన గీతం కోలాట గీతం తిరుమల తిరుపతి భక్తి సంగీతం
Releasing soon | lord vekateswara swami song | all my students
Переглядів 1,4 тис.9 місяців тому
Releasing soon | lord vekateswara swami song | all my students
Why we prefer only | mayamalavagoula | ragam at initial stage | మాయామాళవగౌళరాగం ఎందుకు నేర్చుకోవాలి
Переглядів 6 тис.9 місяців тому
Why we prefer only | mayamalavagoula | ragam at initial stage | మాయామాళవగౌళరాగం ఎందుకు నేర్చుకోవాలి
Why can't | sing even | though | done music | course | సంగీత నేర్చుకున్నా ఎందుకు | పాడలేకపోతున్నాము?
Переглядів 2,1 тис.10 місяців тому
Why can't | sing even | though | done music | course | సంగీత నేర్చుకున్నా ఎందుకు | పాడలేకపోతున్నాము?
శ్రీ వేంకటేశ్వర స్వామి | భజన గీతం ఒకే ఒక్కసారి వినగానే పాడుకోగలిగే | భక్తిగీతం practice and perform
Переглядів 266 тис.Рік тому
శ్రీ వేంకటేశ్వర స్వామి | భజన గీతం ఒకే ఒక్కసారి వినగానే పాడుకోగలిగే | భక్తిగీతం practice and perform

КОМЕНТАРІ

  • @prabhakararaokondru5415
    @prabhakararaokondru5415 14 годин тому

    ”మాస్టర్ గారు వందనాలు".ఈఎపిసోడ్ నుచూచినతరువాతనాకుచాల సంతోషంగా ఉంది. పాటలు పాడటం నాకు చాలా ఇష్టం కాని నేను పాడే పాట కి కొట్టే సంగీతా నికి కలవడంలేదు ఐతే మీరు చెప్పిన ఈ ఐదు అంశాలు విన్నౕతర్వాతసాధనఎలానేర్చుకోవాలోతెలిసింది.మీకునా ధన్యవాదములు. మీ సెల్ నెంబర్ మెసేజ్ చేయగలరు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తెలుసు కోవడానికి ఆశ కలిగి ఉన్నాను. ప్లీజ్ సార్!

  • @SurendraK-io4tk
    @SurendraK-io4tk 17 годин тому

    Sangeetam nerchukokundane chala Baga padataruguruvugaru adela

  • @SurendraK-io4tk
    @SurendraK-io4tk 17 годин тому

    Memu chorchlo padalekapoyanu guruvugaru

  • @pdrreddy8715
    @pdrreddy8715 22 години тому

    🙏🙏🙏🌹

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 День тому

    ❤❤ఆ నారాయణుని కీర్తిని ఇంత బాగా గానం చేసిన ఆతల్లికి ధన్యవాదాలు ❤మరియు అభినందనలు ఆశీస్సులు ❤❤

  • @udayasiromani6228
    @udayasiromani6228 День тому

    చాలా చాలా బాగుంది గురువుగారు. కొంతమంది అర్చకులు బాధలు కనిపించాయి ఈ పాటలో..

  • @tvsrajmusicchannel
    @tvsrajmusicchannel 2 дні тому

    చాలా అద్భుతంగా చెప్పారు మాస్టారు ధన్యవాదములు.

  • @vasundaradevi5617
    @vasundaradevi5617 2 дні тому

    Thank you so much sir

  • @shankardeshaveni
    @shankardeshaveni 2 дні тому

    చాలా చాలా బాగా వివరించారు సార్ 🙏🙏🙏

  • @sunithakaranam4625
    @sunithakaranam4625 2 дні тому

    Nice👌

  • @sunithakaranam4625
    @sunithakaranam4625 2 дні тому

    Nice👌

  • @SivaM-fo1dd
    @SivaM-fo1dd 2 дні тому

    నమస్కారము గురువుగారు మీరు చెప్పే మాటలు మా మా సంగీత సాధనకు పే అవసరమైన మాటలు చెప్పుచున్నారు గురువుగారు మీకు ధన్యవాదములు

  • @Krupa_Satya_Suvartha
    @Krupa_Satya_Suvartha 3 дні тому

    చాలా బాగా చెప్పారు సార్ 💐💐💐💖💖

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 3 дні тому

    💐💐💐🙏

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 3 дні тому

    🙏🙏🙏

  • @YakubVelpula-sl1kq
    @YakubVelpula-sl1kq 3 дні тому

    🙏🙏 ఎక్సలెంట్ గురువుగారు

  • @athukurilakshminarayana8966
    @athukurilakshminarayana8966 4 дні тому

    ఓం నమో వెంకటేశాయ సాంగ్స్ సూపర్ సూపర్

  • @baswarajuthirupathi8914
    @baswarajuthirupathi8914 4 дні тому

    ‍సార్ మీ పొన్ నం పెటండి సార్

  • @RajuYeleti-ft3ml
    @RajuYeleti-ft3ml 4 дні тому

    Super sir

  • @meeravidapanakal390
    @meeravidapanakal390 4 дні тому

    సంగీతం అద్భుతమండి.హరిణిగారి గాత్రం బ్రహ్మానందం👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻💐💐

  • @meeravidapanakal390
    @meeravidapanakal390 4 дні тому

    చాలచాల బాగుందండి.ధన్యవాదాలండి🙏🏻🙏🏻💐💐

  • @Anu3051
    @Anu3051 4 дні тому

    నేను పాడుతుంటే గొంతు లెఫ్ట్ సైడ్ nundi మాత్రమే వాయిస్ వస్తున్నా ట్టు అనిపిస్తుంది ఈయిది నాకే అనిపొస్తుందా anna అనుమానం తో పాడలేకపోతున్న ... చెప్పగలరు 🙏 me చిట్కాలు పాటిస్తున్న .. ఒకవైపు మాత్రమే టచ్ ఆయనట్టు ఉంటుంది

  • @ramaraoyerramilli5235
    @ramaraoyerramilli5235 5 днів тому

    చి.సౌ హరిణి గానామృతం చాలా అద్భుతంగా.ఉంది.నీకు శుభాశీస్సులు 🤗🤗

  • @srinivasaguptakotla7794
    @srinivasaguptakotla7794 5 днів тому

    Very good thechin

  • @jaipalreddysama4370
    @jaipalreddysama4370 5 днів тому

    సూపర్

  • @jaipalreddysama4370
    @jaipalreddysama4370 5 днів тому

    నిజం సార్

  • @mohanraoboorle9980
    @mohanraoboorle9980 5 днів тому

    అంతా ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఆజ్ఞ నమో వెంకటే శాయ నమః🙏🙏🙏🙏🙏🪔

  • @జోగివరలక్ష్మిభక్తిపాటలు

    సూపర్ గురువుగారు సూపర్ మీరు పాడితే అద్భుతము గా ఉంది 🙏

  • @జోగివరలక్ష్మిభక్తిపాటలు

    చాలా చక్కగా అర్థం అయ్యేటట్టు చెప్పారు గురువుగారు వందనాలండి 🙏

  • @sksaidulu8202
    @sksaidulu8202 5 днів тому

    గురువుగారు నమస్కారం మాకు 7శృతిలో సినిమా పాటలకు స్వరాలు కావాలి గురువుగారు

  • @pdrreddy8715
    @pdrreddy8715 6 днів тому

    🙏🙏🙏🌹

  • @pdrreddy8715
    @pdrreddy8715 6 днів тому

    నారాయణ నారాయణ నారాయణ అంత నీవే నారాయణ 🙏🙏🙏🌹🌹🌹

  • @pdrreddy8715
    @pdrreddy8715 6 днів тому

    ఓం నమో నారాయణ 🙏

  • @pdrreddy8715
    @pdrreddy8715 6 днів тому

    🙏🙏🙏🌹

  • @KudupudiSreedhar-j9z
    @KudupudiSreedhar-j9z 6 днів тому

    మీ ఆదరణ, అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ... ధన్యవాదములు

  • @guttaramu8664
    @guttaramu8664 7 днів тому

    మనస్సు బాగులేనప్పుడు ఈపాట వింటాను.చాలహోయిగప్రశాంతం చేకూరుతుంది.

  • @parameshjorreegala1816
    @parameshjorreegala1816 7 днів тому

    Tq sir

  • @జోగివరలక్ష్మిభక్తిపాటలు

    గురువుగారు మీరు చెప్పడం వల్లే మాకు ఇవన్నీ అర్థం అవుతున్నాయి గురువుగారు మీకు ధన్యవాదములు రండి 🙏👍🙏

  • @nageswararaobhimavarapu3142
    @nageswararaobhimavarapu3142 8 днів тому

    హరిణి గారు మంచి మధుర గాయని. పాడుతా తీయగా కార్యక్రమాలలో కూడా మేటి గాయని అనిపించుకున్నారు. ఆమెకు ఆ వేంకటేశ్వరుని దివ్యానుగ్రహం వుండాలని ప్రార్ధన.

  • @anilbabuPeater
    @anilbabuPeater 8 днів тому

    Super sir

  • @blossombuds8592
    @blossombuds8592 8 днів тому

    మంచి సూచనలు🙏🙏🙏🙏🙏

  • @జోగివరలక్ష్మిభక్తిపాటలు

    గురువుగారికి పాదాభివందనాలు మీ వల్ల నాకుసంగీతం నేర్చుకోవాలని నా కోరిక తీరింది అనుకుంటున్నానుఅండి ఎందుకు అంటున్నాను అంటే నాకు కొంచెం స్వరాలు ఏది నొక్కుతున్నాను అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఆడవాళ్ళం కదండి బయటికి వెళ్ళలేము ఇంటిలోనే ఉంటూ,మీ రూపంలో మాకు భగవంతుడు విచ్ఛిన వరంమండి మీరుమా లాంటి వాళ్లకు మాది ద్రాక్షారామం శివారు తిరణం పేటండీ,🙏🙏🙏👍

  • @జోగివరలక్ష్మిభక్తిపాటలు

    గురువుగారు ఆరోగ్య ప్రాబ్లంఉంది ఆర్మేనియా బల్ల మీద పెట్టి నేను కూర్చులొకూర్చోంటునానండిబాబు గురువుగారు🙏

  • @Sri-ks
    @Sri-ks 8 днів тому

    Thankyou సార్ 🙏🙏🙏

  • @ramachandra9140
    @ramachandra9140 9 днів тому

    Sir! Namastendi. Meeru Chala adbhuthamga, andariki suluvuga ardhamayye vidhamga sangeetham gurinche cheptunnaru. Naaku inka konni doubts vunnaru., mimmulanu adalanukuntunnamu. Meeru Hyd.lo vunte kalustamu lekapothe Mee contactact no. ivvandi. Dhanyavadamulu.

  • @ramaraokj3994
    @ramaraokj3994 9 днів тому

    మీరు చాలా బాగా వివరిస్తున్నారు.మీ అడ్రస్,ఫోన్ నెంబర్ ఇవ్వగలరు.

  • @allusrihari4343
    @allusrihari4343 9 днів тому

    Sir miku padhabhivandanalu

  • @kantaraovedala7712
    @kantaraovedala7712 10 днів тому

    🎉🎉

  • @LakshmiDevi-b3n
    @LakshmiDevi-b3n 10 днів тому

    Om namo narayana

  • @NagalakshmiB-d5p
    @NagalakshmiB-d5p 10 днів тому

    Govamda narayana gopala narayana