మిత్రులారా.. ఏమాత్రం సమయం దొరకనంత, బిజీగా మారుతున్న జీవితాలలో, సంగీత సాధనకు సమయం కేటాయించడం చాలా కష్టం అవుతుంది. కానీ ప్రతి రోజూ 20 నిమిషాల పాటు క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే, అనుకూలమైన సమయం లో, చాలా లాభాలుంటాయి. అవన్నీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. చూసి సాధన చేయగలరు ధన్యవాదాలు
నేను online lo teacher దగ్గర జంటస్వరాలు దాకా నేర్చుకున్నాను కాని మీరు చెప్పినవిధం చాలాసులువుగా బాగా ఈన్నది చక్కగానేర్పుతున్నారు తదుపరి closs cosam ఎదురుచూస్తున్నాను గురువుగారికి పాదాభివందనములు
ధన్యవాదాలు గురువు గారు 7 శృతిలో ఎప్పుడు చెపుతారు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసాను నా కొరకె చెప్పినట్టుగా ఉన్నది ధన్యుణ్ణి మీరు ఆయు ఆరోగ్యాలతో ఏయ్యేళ్లు జీవిస్తూ మీ సంగీత జ్ఞాన సంపదను నలుమూలల నలుగురికి పంచాలని ఆ దేవుణ్ణి ప్రాధిస్తున్నాను.
గురువు గారికి నమస్కారములు.....మీరు ఏమైనా బుక్స్ వ్రాసారా....వ్రాస్తే తెలియ చేయగలరు.....లేక బుక్స్ ఏమైనా సంగీతము గూర్చి చెప్పగలరా....మీరు చాలా బాగా వివరిస్తున్నారు....
గురువుగారు ధన్యవాదములు. మీరు చెప్పేవి చాలా బాగున్నాయి. తప్పకుండా అచరిస్తాము. నేను కీబోర్డ్ లో పాట వాయించేటప్పుడు పాట పాడుతూ వాయించలేక పోతున్నాను. దీనికి మార్గము తెలియజేయండి
Guru garu 🙏 namaste meeru Chala manchi vishayam chepparu Guru garu. ayithe meeru oka vishayam chepparu adentante meeru Sangeetha sadana chese tappudu mee Shruthi telusukondi ani chepparu. Shruthi ela telusukovali Guru garu teliya cheyagalaru 🙏🙏
namaskaram guruvu garu na peru venkatanagakumar pamarru krishna distrik e roju nenu sadhana modhalu pettanu vom sa pa sa mamalagolaragam 30 sadhana chesanu miru cheppina vidhamga naku chalabaga nachindhi miru nannu asirvadhinchandi sir pls
ధన్యవాదాలు గురువుగారు వాయిస్ కావలసిన ఫుడ్డు ఏమి తీసుకోవాలి ఎలా ఇంప్రూమెంట్ చేసుకోవాలి మన స్వరం చెప్పండి గురువుగారు నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం గురువుగారు మీరు చెప్పితే మీ ప్రకారంగా ఫాలో అయిపోతాం గురువుగారు చలికాలంలో ఏం తీసుకోవాలి? ఈ ఎండాకాలంలో ఏం తీసుకోవాలి మన స్వరం ఎలా బాగా రావాలంటే ఏమి చేయాలి గురువుగారు
Good వీర పుత్రులు కన్నమాత సకల భాగ్య విధాత వీర పుత్రులు కన్నమాత ప్రతి ఒక్కరూ వీరపుత్రులే ఏదో ఒకటి సాధిస్తూ ఉంటారు ఈ భారతావని సేవ చేస్తూ ఉంటారు జై భారత్ జై జై భారత్
Thank you very much guruvu gaaru
మిత్రులారా..
ఏమాత్రం సమయం దొరకనంత, బిజీగా మారుతున్న జీవితాలలో, సంగీత సాధనకు సమయం కేటాయించడం చాలా కష్టం అవుతుంది. కానీ ప్రతి రోజూ 20 నిమిషాల పాటు క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే, అనుకూలమైన సమయం లో, చాలా లాభాలుంటాయి. అవన్నీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. చూసి సాధన చేయగలరు ధన్యవాదాలు
Thank you for more and usefull information
ధన్యవాదములు గురువుగారు, తప్పకుండ చేస్తాను. 🙏
నేను online lo teacher దగ్గర జంటస్వరాలు దాకా నేర్చుకున్నాను కాని మీరు చెప్పినవిధం చాలాసులువుగా బాగా ఈన్నది చక్కగానేర్పుతున్నారు తదుపరి closs cosam ఎదురుచూస్తున్నాను గురువుగారికి పాదాభివందనములు
ధన్యవాదాలు గురువు గారు 7 శృతిలో ఎప్పుడు చెపుతారు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసాను నా కొరకె చెప్పినట్టుగా ఉన్నది ధన్యుణ్ణి మీరు ఆయు ఆరోగ్యాలతో ఏయ్యేళ్లు జీవిస్తూ మీ సంగీత జ్ఞాన సంపదను నలుమూలల నలుగురికి పంచాలని ఆ దేవుణ్ణి ప్రాధిస్తున్నాను.
ua-cam.com/users/sridurgabavanimusicals
ఓం గురుభ్యో నమః గురువు గారికి 🙏 చాలా చక్కని విషయాన్ని ధన్యవాదములు
చాలమందిగయకులు యేసాధన చేయకుండ పాటలు పడేగలము అనుకుంటారు అట్లాంటి వారికి Mee sandesam kanuvippu kaluguthundi sir
అద్భుతం. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెపుతున్నాను గురువర్యా. 🙏🙏🙏
గురువుగారు నిజంగా మా పాలిట దేవుడండి బాబు మీరు 🙏👍🙏
Thank u for ur information sir.. So helpful.... For learners...
Excellent super explanation Sir thank you very much for your service sir no one explain like this
శ్రీ గురుభ్యోనమః. బాగా వివరించారు ధన్యవాదములు అండి.
Guruvi garu ..busy life lo sangeetam paccana pettaikunta..maavanti variki motivation chala Avasaram Sir..Heartfull Thanks Sir.
Sir your doctorate was awarded in music i think...?? What a nice way of explaination sir... Thanks a lot
Meeru...visadamga...cheputunnaru.....Meeku..vandanaalu.
ధన్యవాదములు గురువు గారు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻 మంచి వివరణ❤️🙏🏻
Thank you sir cool ga cheppru
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు💐💐💐
Very good explanation sir . I am proud to have a music teacher like you sir - Surabhi.
గురువు గారికి నమస్కారములు.....మీరు ఏమైనా బుక్స్ వ్రాసారా....వ్రాస్తే తెలియ చేయగలరు.....లేక బుక్స్ ఏమైనా సంగీతము గూర్చి చెప్పగలరా....మీరు చాలా బాగా వివరిస్తున్నారు....
ఆశీస్సులు
మేము ఎలాంటి పుస్తకాలు రాయలేదు,ప్రచురించలేదు. పూర్వం పెద్దలు రాసిన కర్ణాటక సంగీత పుస్తకాలు ద్వారానే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
Dhanyavaadaalu sir chakkaga chepthunnaaru .
చాలా చాలా ధన్యవాదములు
గురువు గారు 🙏
Dhanyavadhalu guruvugaru
ధన్యవాదములు గురువుగారు 🙏
Great Sangeeth Master.
ధన్యవాదములు గురువు గారు.చాలా చక్కగా వివరిస్తున్నారు.🙏🙏
Thank you Guru Garu chala bagundi Guru Garu iam studying 6 class
గురువుగారు అద్భుతం గా చెప్పారు 🙏🙏🙏👌
ధన్యవాదాలు💐💐
విజయీభవ !
Meeku chala danyavadalu guruvu gaaru
Excellent sir explanation is very nice
Namasthi sir dannya vadalu mee videos Anni chela adubutham ga chepparu good sir
ధన్యవాదాలు💐💐💐💐
విజయీభవ
చాలా థాంక్స్ గురువు గారు
గురువుగారు ధన్యవాదములు.
మీరు చెప్పేవి చాలా బాగున్నాయి.
తప్పకుండా అచరిస్తాము.
నేను కీబోర్డ్ లో పాట వాయించేటప్పుడు
పాట పాడుతూ వాయించలేక పోతున్నాను.
దీనికి మార్గము తెలియజేయండి
Tomorrow uploading
Thank you sir 🙏🙏🙏.. excellent ..sir
Chala helpful ga Chappaqua guruvu garu
Thank you guruvugaaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much, Nice and detailed explanation 🎉
very nice expansion sir thank you so much 🙏🙏🙏🙏
Good morning Sir,
ధన్యవాదములు గురువుగారు
Well explained sir.
🙏Namastey🙏
సూపర్ గా చెప్పారు సర్ 👌👌
Very very useful information for every singer & music lovers. Thank you so much Guruvu garu 👍👌🙏
Welcome andi
Guru garu 🙏 namaste meeru Chala manchi vishayam chepparu Guru garu. ayithe meeru oka vishayam chepparu adentante meeru Sangeetha sadana chese tappudu mee Shruthi telusukondi ani chepparu. Shruthi ela telusukovali Guru garu teliya cheyagalaru 🙏🙏
Check my playlist it is there
@@SangeethaSthali Thanks for replying Guruvu garu🙏🙏
Danvadamulu 🙏gurujii
Super gaa chepparu sir
గురుభ్యోనమహ:
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏
ధన్యవాదాలండీ.
Tq గురు గారు
Thank you for your guidence guruji
Wonderful sir... బాగుంది
Tq guru garu🙏🙏🙏🙏
Thanks for guidance Sir.
Good suggestion sir
Thanks sir
శ్రీ గురుభ్యోనమః 💐💐
Dhanyavadalu guruvu garu
🙏🙏🙏 గురువు గారు
Very nice sir..
Namaste guruvu garu🙏
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
గురువు గారు మీరు online లొ vocal classes చెప్తారా, dayachesi reply ఇవ్వగలరు..
Contact number kudaa పంపగలరు..
Dhanyawadamulu sir naku chala intrest Sangeetha nerchukovalani basic kuda yela nerchukovalo dayschesi theliyajeyandi
Marvelous Sir
Meeku manasapurtiga danyavadalu guruvugaru🙏🙏, online classes kosam Ela contact cheyylo cheppagalaeu🙏
మీ వివరాలు మాకు mail చేయండి 👇
sangeethasthali@gmail.com
🙏నమస్కారం గురువు గారు నా పేరు జ్యోతి నాకు సంగీతం అంటే చాలా ఇష్టం పాటలు పడాలని కోరిక నా వాయిస్ మీకు ఎలా పంపించాలి చెప్పండి
Thank you once again I, herd repeetedly pl. Tell once again the names of sruti instruments to obtain and use eaven within cell phone
Naku kuda padadam chala ishtam kani sangitham radu videos chusi practice chestunna kani nenu tappu padutunnano right padutunnano artham kavadam ledu
Very nice lessons sir.
Om Gurubhonnamaha 🙏🙏
గురుభ్యోన్నమః
Sir nenu swayanga midaggara nerchukundam anukuntunnanu
Namaskaram sir
Super sir
Om gurubyo namaha nenu music nerchukovalani chala asakthi tho unna Hyderabad lo oka manchi institute ni refer cheyandi om gurubyo namaha
Gurubhyo namaha
Sir 🎻 violin 4 years papa ki nerpinchali anukuntunnam amcheyali sir. Memu currect gane alochisthunnama sir
Om gurubhyonamaha
Daily 3 hours cheyocha sir nd warm up chesaka edaina song padocha practice lo
TQ sir
Thanks so much 🙏
Hi guruvu garu nenu sa practice chesthunnapudu pa daggara chupichindandi swara meter.ante naa sruti entha guruvu garu
namaskaram guruvu garu
na peru venkatanagakumar pamarru krishna distrik e roju nenu sadhana modhalu pettanu vom sa pa sa mamalagolaragam 30 sadhana chesanu miru cheppina vidhamga naku chalabaga nachindhi miru nannu asirvadhinchandi sir pls
శుభం భూయాత్
Sir assalu sangeetham gurinchi teliyadu..kevalam ammavariki mangala harathi padukogaligithe chalu...maaku ledies fancy items shop matladi,matladi gonthu chala madipoyindhi naaku..na gonthu idhivaraku la vaste chalu..vasthundha guruvugaru..
ప్రయత్నిస్తే, ఫలితం ఉంటుంది
@@SangeethaSthaliనా నమస్సుమాంజలులు🙏🙏
Sruthi ela thelusukovali gurugaru
👣🙏
Voice sweet ga ravalantey am cheyalli sir.....
Sir nenu nerchukovali నాకు chala istam sangitham ante ప్లీజ్ నాకు అవకాశం ivvandi
Sindhu Bhairavi and thodi ragam madhya teda cheppagalaru
Sure..soon
👏👏👏,,,🙏🙏🙏
👌👌👌👌🙏
Dhanyavadalu guruvugaru
💖💖💖💖💖
🙏🙏🙏
Sir 6-7 srutulu magavallu andaru padagalara
Mostly but we have to check
Sruthi Mamadi edi ani ela guruvugaru
గురువుగారు నమస్కారం 🙏 నాకు సంగీతం రావడం లేదు. డైలీ ప్రాక్టీస్ చేస్తున్న. కానీ రావడం లేదు గురువుగారు. మస్తు బాధనిపిస్తుంది గురువుగారు. 😞😞😞
ధన్యవాదాలు గురువుగారు వాయిస్ కావలసిన ఫుడ్డు ఏమి తీసుకోవాలి ఎలా ఇంప్రూమెంట్ చేసుకోవాలి మన స్వరం చెప్పండి గురువుగారు నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం గురువుగారు మీరు చెప్పితే మీ ప్రకారంగా ఫాలో అయిపోతాం గురువుగారు చలికాలంలో ఏం తీసుకోవాలి? ఈ ఎండాకాలంలో ఏం తీసుకోవాలి మన స్వరం ఎలా బాగా రావాలంటే ఏమి చేయాలి గురువుగారు
తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను
Na age 18 Guruvu Garu na voice koncham bagundadu na age perige koddi voice mare avakasam vundha🙏
You please consult ent doctor once
@@SangeethaSthali okasari me number ivandi voice msg chesthanu guruvugaru🙏
Good వీర పుత్రులు కన్నమాత సకల భాగ్య విధాత
వీర పుత్రులు కన్నమాత
ప్రతి ఒక్కరూ వీరపుత్రులే
ఏదో ఒకటి సాధిస్తూ ఉంటారు
ఈ భారతావని సేవ చేస్తూ ఉంటారు
జై భారత్ జై జై భారత్
గురువుగారూ!
మీ అడ్రస్ ఎక్కడ? ఒకసారి కలవాలని ఉంది.
Voice, style and tempo ఏవేవి ఎంతలో పెట్టాలి గురూ గారు
Strings...tempo 70..
@@SangeethaSthali కృతజ్ఞతలు గురు గారు 🙏🙏🙏
శుభోదయం గురువు గారు
దయజేసి, అంతయు నీవే హరి పుండరీకాక్ష కీర్తనకు స్వరాలు తెలియచేయండి.
🙏🙏🙏🇮🇳