గురువుగారు చెప్పేది కరెక్ట్ కానీ కొంతమంది తల్లిదండ్రులు తమ స్వార్థం కోసం తాము,బాగుంగుంటే చాలు అని బ్రతికే వాళ్ళు ఉన్నారు కదా పిల్లలను కని వాళ్ళ భవిష్యత్ చూడ కుండా వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు
Yes correct ekkada negetive thinking unnte akkada situation badgaane untundhi daani effect family lo andharni chuttesthundhi andhuke every human being evarilo negetive unna oorukovadhu chinnaga unnapude cut cheyyandi spread ayithe family lo santhosham mayam avuthundhi
మీరు చెప్పిన కత చాల చాలా బాగుంది ఇలాంటి కొడుకు కోడలు ప్రపంచంలో చాల చాలా మంది ఉండి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా చాలా బాగా రచించారు మీకు హృదయపూర్వక కృతజ్ఞాభి దన్యవాదములు .
😢😢😢 సమాజంలో అందరి పిల్లలు ఇలానే చేస్తున్నారుతల్లిదండ్రులకు ఎంత గౌరవంగా చూస్తే వాళ్ల పిల్లలు కూడా వాళ్లనుఅంతే గౌరవంగా చూస్తారు పిల్లలు ఒక్కసారి ఆలోచించాలి కనపడనిదేవుడు కంటే కనిపించే ప్రత్యక్ష దేవుళ్లేతల్లిదండ్రులు అది గ్రహించాలి
ఈ వీడియో ద్వారా మీరు చెప్పిన కథ చాలామంది జీవితాల్లో జరుగుతున్నది కానీ కొడుకులు కి మాత్రం బుద్ధి రావడం లేదు తండ్రి కొడుకు కి చాలా బాగా బుద్ధి చెప్పాడు కథ చాలా బాగుంది గురువుగారు ధన్యవాదాలు 🙏🙏👌👌🙏🙏👌👌
ప్రతీ ఇంట్లో ఇదే సమస్యలు ఎందుకు వస్తాయి అస్సలు అర్ధం కాదు అయినా వాళ్లు మనల్ని కని పెంచ్చేతే నే కదా మనం ఈ భూమి పై ఉన్నాము అలాంటి వారిని మనకు జన్మ ను ఇచ్చిన వారికీ అలా చేయడం కరెక్టే కాదు అలా చేస్తే మనకు కూడా పిల్లలు పుట్టినారు కదా వాళ్లు కూడా అలాగే మారితే మన పరిస్థితి కూడా అలాగే అవుతుంది అలా చెయ్యడం సరి కాదు సాయిలు సింగెవార్. సాయిలు. మేరు. బాన్స్వాడ. కామారెడ్డి జిల్లా తెలంగాణ. 🙏
కథ చాలా బాగుంది కానీ మరీ దారుణమైన మనస్తత్వo ఉన్న వాళ్ళు అంత త్వరగా అలా మారిపోయారు అంటే ఆశ్చర్యమే! ఎందుకంటే ఇంకా ద్వేషం పెంచుకున్న తల్లి తండ్రులను దూషించే వారు కూడా ఉంటారు కదా!!
So true. Son and daughter-in-law valla jobs manesi, untunna apt ammesi, sevalu chesindhi kevalam new house kotteyyatam kosam. anthe kaani, valla future ni, valla pillala future ni paduchesukuni ekkado oorilo unna paatha intlo remaining life jeevinchataniki kadhu. edho positive note tho story end cheyyalani cheppatame kaani, in real life son and daughter-in-law will never forgive his parents.
వా డిపోయి,రాలిపోయే వయస్సులో నవ మాసాలు కని పించి, పెద్ద చేసిన తల్లి,దండ్రులన నీ అభాగ్యులు,అనాధలు, అశాంతులను చేసి చేసి ఓల్డ్ ఏజ హోమ్ ల్లో వదిలేస్తున్న నేటి కృతజ్ఞపు సంతానపు గుండెల్లో మీ,ఈ కథ తూట లయిపేలాలని ఆశిస్తూ .......
పూర్వము కుటుంబ నియంత్రలు తెలియదు 10 మంది ని కనేవారు పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు తండ్రి చనిపోతే మమ పితృకార్యేషు మమ అంటే ఇక్కడనుండి నా తండ్రి బాధ్యతలు నావి అని తండ్రి శవం చుట్టూ తిరిగి అగ్ని జలం భూమి వాయువు ఆకాశము సాక్షి గా ప్రమాణం చేయడమే తలకొరివి అంటే అవే మంత్రాలు సామ్స చ రికాలలో కూడా కలియుగాంతము దగ్గర పడుతున్నప్పుడు ధర్మాలు మారుతాయి అని భగవద్గీత చెపుతుందికదా
Meru cheppina story same ma intlo jarigindhi. Ma Amma Entho Kashtapadi Kodukini chadivinchinchindi. Koduku job vachi USA vellipoyadu. Ammanu asalu pattinchukodu. Okkosari anipisthundhi samajamlo ilanti manushulu kuda unnaara ani.
Boys ki, girls, ladies, gents ki gaani evaraina haani thapedu tuntey apaya Kara sandarbhalalo ee viswa niyamam adbhutam ga saayam chestundi.kantastam vachheyyali.vilainappudu gurtu chesi kuntu undatam idi easy jivitantamoo uayogamey thanks
మచ్చిగాబుద్ధి చెప్పారు అయినాఇప్పుడు ఇమటలికే మారుతారా డబ్బుమదం బాగాఎక్కినది ఎన్నినీతికధలు చెప్పిన వాళ్లపొగరు తగ్గదు మన భం గారం కరెక్టుగాఉంటే ఇలాజరగదు పిల్లలను కనటమేతప్పు కొంత వయసువరకే మనదగ్గర తరువాత పంపేయాలి ఇలాంటి కథే మాకోపాలో కూడా చీచి 😢😢😢
చాలా మంది తల్లి తండ్రులు చేసే తప్పు ఏంటంటే ,కొడుకు చేతిలో సర్వస్వం అంతా పెట్టడం.కొడుకు పెళ్లికి ముందే అసలు తనకు ఏమి వస్తుంది అనేది ఇచేయాలి. తర్వాత తనకి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది.. ఆ వచ్చే భాగస్వామి అత్త మామలు తనకు సేవ చేయాలి అనుకుంటుంది కానీ అది ఎన్నాళ్ళో జరగదు ..ఆగిపోయినపుడు గొడవలు మొదలవుతాయి..ఇపుడెంటంటే ,దూరం గా ఉంటే కలదు సుఖం 😂..
మీరు చెప్పిన కథ చాలా బాగుంది అందులో తండ్రి కొడుకుకి బుద్ధి వచ్చేలా చేయడం ఈ కథలోని నీతి చాలా బాగున్నది గురువుగారు ధన్యవాదాలు 💯💯💯💯⭐⭐⭐⭐⭐🙏🙏🙏🙏🌹🌹🌹🌹🪔🪔🪔🪔⭐⭐⭐⭐⭐
7
D4 FM@@Dhanyathagowda.VBujji
Really goodstory😊
చాలా బాగుంది ఈ కథ ధన్యవాదాలు పాదాభివందనాలు కొడుకు కోడలు ఇంత మూర్ఖుల నేను చెప్పిన వారికి చాలా ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏
Good morning ji thanks for good storytelling sir 🙏🏻 🙏🏻🎉🎉
Thank you so much sir.a lesson to all parents and children namaste.ktr.vizag.
గురువుగారు చెప్పేది కరెక్ట్ కానీ కొంతమంది తల్లిదండ్రులు తమ స్వార్థం కోసం తాము,బాగుంగుంటే చాలు అని బ్రతికే వాళ్ళు ఉన్నారు కదా పిల్లలను కని వాళ్ళ భవిష్యత్ చూడ కుండా వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు
😊
Yes correct ekkada negetive thinking unnte akkada situation badgaane untundhi daani effect family lo andharni chuttesthundhi andhuke every human being evarilo negetive unna oorukovadhu chinnaga unnapude cut cheyyandi spread ayithe family lo santhosham mayam avuthundhi
😊
vintaniki chala బాగుంది కాని నా జీవితంలో పెద్ద గాయం నేను పెంచిన కొడుకు నా ద్రోహం చేశాడు నమస్కారం
Om kodukugurinchi chepparu meerukooda oka kodukuve kadha so kshaminchandi allthebest godblesses to one andall
చాలా మంచి కథ ఈ సమాజం లో ఎక్కువ కొడుకులు ఇలాగే వున్నారు 👌🙏🌹🤝
మీరు చెప్పిన కత చాల చాలా బాగుంది ఇలాంటి కొడుకు కోడలు ప్రపంచంలో చాల చాలా మంది ఉండి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా చాలా బాగా రచించారు మీకు హృదయపూర్వక కృతజ్ఞాభి దన్యవాదములు .
😢😢😢 సమాజంలో అందరి పిల్లలు ఇలానే చేస్తున్నారుతల్లిదండ్రులకు ఎంత గౌరవంగా చూస్తే వాళ్ల పిల్లలు కూడా వాళ్లనుఅంతే గౌరవంగా చూస్తారు పిల్లలు ఒక్కసారి ఆలోచించాలి కనపడనిదేవుడు కంటే కనిపించే ప్రత్యక్ష దేవుళ్లేతల్లిదండ్రులు అది గ్రహించాలి
11:13
Goodexplanation,thanks
Wow..What a Lovely Story.. Superb 👌💯👌 Superb 👌💯👌 Thank You So Much Guruvu Garu 🙏🌹🙏
చాలా మంచి స్టోరీ చెప్పారు గురువు గారు. మీకు శత కోటి వందనాలు 🙏🌹👌💯👌🌹🙏
❤❤
😊
👌
😊😊
Eeewwwwwwwwww@@RambabuPuli-y2v
🙏🏿🙏🏿True and very nice lesson
ఈ వీడియో ద్వారా మీరు చెప్పిన కథ చాలామంది జీవితాల్లో జరుగుతున్నది కానీ కొడుకులు కి మాత్రం బుద్ధి రావడం లేదు తండ్రి కొడుకు కి చాలా బాగా బుద్ధి చెప్పాడు కథ చాలా బాగుంది గురువుగారు ధన్యవాదాలు 🙏🙏👌👌🙏🙏👌👌
Wonderful Story Guruji. Excellent information 💐🙏👏🙏💐
ప్రతీ ఇంట్లో ఇదే సమస్యలు ఎందుకు వస్తాయి అస్సలు అర్ధం కాదు అయినా వాళ్లు మనల్ని కని పెంచ్చేతే నే కదా మనం ఈ భూమి పై ఉన్నాము అలాంటి వారిని మనకు జన్మ ను ఇచ్చిన వారికీ అలా చేయడం కరెక్టే కాదు అలా చేస్తే మనకు కూడా పిల్లలు పుట్టినారు కదా వాళ్లు కూడా అలాగే మారితే మన పరిస్థితి కూడా అలాగే అవుతుంది అలా చెయ్యడం సరి కాదు సాయిలు సింగెవార్. సాయిలు. మేరు. బాన్స్వాడ. కామారెడ్డి జిల్లా తెలంగాణ. 🙏
Vearygood
Super.correct..guruji
Wonderful story on the relationship between father and son. Thank you very much sir....💯💯👏👏👌👌👍💐🙏👏👏👌👍💯💯
Vaikuntarao excellant story
👏👏👏❤️🙏🙏🎉👌
Very nice story with beautiful saying Guruvu Garu 🌹🙏🎉🙏🌹👌🌺👌
Ddd em e ddwddweewwwxewdwwxwrddfffffzfdd, à,bk
❤
Excellent.. Sir
Bagundi
Super. Guruji
చాలా చాలా. బాగుంది సూపర్. గురు.......
ఓకే చాలా బాగున్నాయి
Super gurjie
100corekt👌👌👌🙏🙏🙏
Very good real story regarding parents children relationship which including positive and negativeness
Om thallidhvatho bava thandridhevobava allthebest godblesses to one andall
కథ చాలా బాగుంది కానీ మరీ దారుణమైన మనస్తత్వo ఉన్న వాళ్ళు అంత త్వరగా అలా మారిపోయారు అంటే ఆశ్చర్యమే!
ఎందుకంటే ఇంకా ద్వేషం పెంచుకున్న తల్లి తండ్రులను దూషించే వారు కూడా ఉంటారు కదా!!
So true. Son and daughter-in-law valla jobs manesi, untunna apt ammesi, sevalu chesindhi kevalam new house kotteyyatam kosam. anthe kaani, valla future ni, valla pillala future ni paduchesukuni ekkado oorilo unna paatha intlo remaining life jeevinchataniki kadhu. edho positive note tho story end cheyyalani cheppatame kaani, in real life son and daughter-in-law will never forgive his parents.
cyber
వా డిపోయి,రాలిపోయే వయస్సులో నవ మాసాలు కని పించి, పెద్ద చేసిన తల్లి,దండ్రులన నీ అభాగ్యులు,అనాధలు, అశాంతులను చేసి చేసి ఓల్డ్ ఏజ హోమ్ ల్లో వదిలేస్తున్న నేటి కృతజ్ఞపు సంతానపు గుండెల్లో మీ,ఈ కథ తూట లయిపేలాలని ఆశిస్తూ .......
Well narrated Nd excellent voice over 🎉🎉
పూర్వము కుటుంబ నియంత్రలు తెలియదు 10 మంది ని కనేవారు పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు తండ్రి చనిపోతే మమ పితృకార్యేషు మమ అంటే ఇక్కడనుండి నా తండ్రి బాధ్యతలు నావి అని తండ్రి శవం చుట్టూ తిరిగి అగ్ని జలం భూమి వాయువు ఆకాశము సాక్షి గా ప్రమాణం చేయడమే తలకొరివి అంటే అవే మంత్రాలు సామ్స చ రికాలలో కూడా కలియుగాంతము దగ్గర పడుతున్నప్పుడు ధర్మాలు మారుతాయి అని భగవద్గీత చెపుతుందికదా
Sir super chagenge kavali sons ku
bhuddi ravalanta amcheyali
Excellent presentation
Super ga undie❤sir
Yes it's perhaps absolutely right😮
Chala bagundhi e video. Chala mandhiki gnanodhayam ayye video 🙏💐👏💐🙏
Nice video, thanks
Meru cheppina story same ma intlo jarigindhi. Ma Amma Entho Kashtapadi Kodukini chadivinchinchindi. Koduku job vachi USA vellipoyadu. Ammanu asalu pattinchukodu. Okkosari anipisthundhi samajamlo ilanti manushulu kuda unnaara ani.
😊😊p
V v ery nice story for this generation thank you
🎉
Mi atta mamalu kuda ilane anukuntunaremo madam, mundu atu chudandi
వాడిపోయి రాలిపోయే వయస్సులో నవమాసాలు కనిపించి పెద్ద చేసిన 24:32
Very nice story Hart taching story👌👌 best👍💯
Exalent good message 🙏🙏👍
Super sir🎉🎉
నో మసలు కనిపించి పెద్ద చేసిన తల్లిదండ్రులని అభాగ్యులు అనాధలు ప్రశాంతులను చేసి ఓల్డ్ ఏజ్ హోమల్లో వదిలేస్తున్న
Execellent. Story guruje
Super super
చాలా మంచి స్టోరి వినిపించారు గురువు గారు మీకు ధన్యవాదములు. ఎక్సలెంట్ వీడియో 🙏💐🌹👌💯👌🌹💐🙏🎉😍
😅😅😅😅
Samasya putti nappudey parishkaramoo puttindi.srama takkuva result bagundali...
Evarainaa godavalaki laagu tuntaru.intlo, vidhilo, offices lo, bandhuvullo, parichayastulu, aparichaya stulu, parents, bharya bhartalu, lovers, inka vagaira..vagairaa...
Godavalni aakarshi stunnanu
Enduku aakarshi stunnanu
Naaku avasaram ledhu
Cancel cancel cancel...viswa niyamam...ee viswa niyamanni gurtu chesikun tuntey...srishti anda ga nilustundi..clear..chestundi Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala help chestundi.mari manaki vantha paadu tundi.idi nijam.good all the Very best
😊
Good message
ధన్యవాదాలు😂
Boys ki, girls, ladies, gents ki gaani evaraina haani thapedu tuntey apaya Kara sandarbhalalo ee viswa niyamam adbhutam ga saayam chestundi.kantastam vachheyyali.vilainappudu gurtu chesi kuntu undatam idi easy jivitantamoo uayogamey thanks
Very. Nice. And. Good. Story
మచ్చిగాబుద్ధి చెప్పారు అయినాఇప్పుడు ఇమటలికే మారుతారా డబ్బుమదం బాగాఎక్కినది ఎన్నినీతికధలు చెప్పిన వాళ్లపొగరు తగ్గదు మన భం గారం కరెక్టుగాఉంటే ఇలాజరగదు పిల్లలను కనటమేతప్పు కొంత వయసువరకే మనదగ్గర తరువాత పంపేయాలి ఇలాంటి కథే మాకోపాలో కూడా చీచి 😢😢😢
Excellent..story...
సహృదయం..సంస్కారం..సాంప్రదాయం..ధర్మ నిరతి..భక్తి...తత్పరతల...ఎవరి..ధర్మము..వారు..పాటించిన...మంచి. రోజులు..ఈ జరిగిన..కధ...నేడు..అమ్మనాన్నలు....బిడ్డలు..కొడుకులు.కోడళ్ళు..అమ్మాయ.అల్లుళ్ళు...మంచి మనసులు..ఆచరణలో. సృష్టిలో.కోటికొక్కరున్నారు..అందుకే..ఈ విశ్వంబంతా..కొంత..మంచి...మానవత్వం.దైవత్వం..సుమమాలల .కలియుగం జరుగుచుండెన్...నేడు..ప్రతి గృహంబు...తల్లి..కర్త..కర్మ.క్రియ... భర్త..బొమ్మ..మంచి..అన్నందుకు.మంచి కూర..దొరకదు.ఉండదు..మంచికుటుంబం పెద్దల.ఆడపిల్లకు..అత్తమామలు.. చూపే.మానసిక..వ్యధల.మాధ్యంబు..ఎందరో..ఆ అమ్మాయి..తల్లితండ్రి. ఆస్తి..అవసరం...ప్రేమలేని..పగతో..కొడుకులతో...ఎంజాయ్..జేయటము.జేదాము.అని..అహముతోడి...వెర్రి..వింతల.పోకడలు..మరి...అత్తమామ..సంస్కారవంతులైతే
కోడలు.భర్తతో..తానతంధానంబుల.విలాస వెర్రి పోకడలు...ఎవరు..ఎవరు..వీటికి..కారణం..ప్రతి..కుటుంబములో...నేటి..కలికాల.తల్లి తండ్రులు..ఈ పవిత్ర..పదాలకు..పనికిరాని..తలుచుకొని నా..చెప్పుకొనినా...ఊహలకందని..పాపం జేసుకుండడమే ..ఏది ఏమైనా..నేటి..సినీ..టీ.వి..సీరియళ్ళ మహిమల...భర్త బొమ్మయై..భార్య.ఆడించే..సంస్కారములులేని..నాట్యంబులే ..నేడు నేటి. కేరింతల...మమ్మీ...బాడి..అంకుల్..ఆంటీల. నడుమ..ఎదో.గొప్పలు..బోతున్న..నేటి..మానవాళికి...సృష్టికారకులు...దైవంబులే..ఏదో ధారణంబుల..కల్కి గాదు..అసలు..పవిత్రాణాయ.సాధూనాం..నేటి...వింత వెర్రి..అహంకార..దుష్ట దుర్నీతి. విషవృక్ఖాల..మనంబులు. ధర్మ.సంస్థాపానాయ..
నీదే...నీవే.
అవధరించవయ్యా...ఏడుకొండల.శ్రీ వేంకటేశ్వరా..ప్రతి. గృహంబు.అమ్మణులతో..నిలయంబుల..జగజ్జనులౌచు...విశ్వశాంతి..మనఃశాంతి.మంచి మనసులు.మంచి.మనుషులు.ధర్మ నిరతి..అచరణల.అడుగులు...వేయించు.కంకళధారణంబుల..సర్వ సహృదయ.మంచికుటుంబం..మహదానంబుల.మనసులే. బృందావనంబుల.తిరుమల.వైకుంఠం..విశ్వంబు..ప్రతి.గృహంబునన్...ఓం నమో.శ్రీవేంకట.శ్రీరామ.శ్రీక్రిష్ణ.గోవిందా
హరే..నమస్తే. నమస్తే నమః..బరూరి..సుబ్బరాయ.
శర్మ...ధన్యవాదాలు..ఎవరూ.అన్యదా భావింప వలదు.మీ సహృదయంబులకు
శిరసా నమామి.
Good.news.
Super Amma Nana
Super story
Very good morale
Chala bagundi 🎉😊
👌👌👌👌👌 Super. Guruvu Garu
Om Nagendrayanamaha
Super
Moral vera leval
కధ బాగుంది. కానీ చెప్పిన తీరు బాగా లేదు. వాక్యం లా కాకుండా మాట మాటని విడగొట్టి చెప్పడం వలన వినడానికి ఇంపుగా అనిపించలేదు.
సూపర్ 🙏
Supper Talking Since you
Meeru cheputunna story chala bagunadi.
May see parenting is also important.
Teach ethics from childhood.
చాలా మంది తల్లి తండ్రులు చేసే తప్పు ఏంటంటే ,కొడుకు చేతిలో సర్వస్వం అంతా పెట్టడం.కొడుకు పెళ్లికి ముందే అసలు తనకు ఏమి వస్తుంది అనేది ఇచేయాలి. తర్వాత తనకి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది.. ఆ వచ్చే భాగస్వామి అత్త మామలు తనకు సేవ చేయాలి అనుకుంటుంది కానీ అది ఎన్నాళ్ళో జరగదు ..ఆగిపోయినపుడు గొడవలు మొదలవుతాయి..ఇపుడెంటంటే ,దూరం గా ఉంటే కలదు సుఖం 😂..
Waw supar 👌🌹🙏🌹🙏🎉❤🎉❤🎉❤🎉❤
❤
Nice story❤
Superb Story Guruji 🙏🌷👌💯👌🌷🙏
Superb story.
🎉👌
Nice reaction
Wonderful story on the Relationship Between Mother and Father Andi son thank you very much sir
Super 👌
very nice story
Fantastic video 💯 💯 Really wonderful story 🙏 🌹🙏 🙏👌👌🪔⭐⭐⭐⭐⭐🪔⭐⭐⭐⭐🪔
చాలా మంచి కథని తెలియజేశారు గురువుగారు అర్థం చేసుకుంటే ఈ కథలో చాలా నీతి ఉంది ధన్యవాదాలు 💯💥💥💯💯💥💥🙏🙏🙏💯⭐⭐⭐⭐⭐
Correct
Our Merciful God will always bless those who honour and respect their parents.Amen.
❤😂😢😮😅good book
👍👍👍🙏👌
Matha pitha ki jai 💐💐🌹💐🌹🕉️🙏🙏
👌💯
Shabash Katha Chala bagundi tanks
🙏🙏🙏
ఈరోజుల్లో కొడుకులందరూ ఎలా ఉన్నారు గురువుగారు డబ్బుకు విలువ ఇస్తున్నారు కానీ తల్లిదండ్రులకు విలువ ఇవ్వట్లేదు😢
Evari meedha expectations vadhu meeru responsibility chesi last lo meeku meeru set chesukoni undatame best individual ga undandi self love important 🎉
Kadhallo cheppadaniki annee baaguntayi.Nija jeevthamlo maatram jaragadam thakkuve kadaa?
ತುಂಬಾ.ಸಂತೊಶ😊
Good morning sir messege very good excellent 🎉🎉😢🙏🏻🙏🏻🤝
❤❤❤❤🎉
Supar🎉
👌👌👌🙏
Very good
Good cametry
👌👍🙏