Now made very easy on your own to know which is your scale by following a few steps explained here

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 34

  • @thirumalbommaofficial0649
    @thirumalbommaofficial0649 6 днів тому +4

    సార్ online క్లాస్ లో జాయిన్ అవ్వాలి సంగీత నేర్చుకోవాలి ఎలా జాయున్ కావాలి

    • @SangeethaSthali
      @SangeethaSthali  6 днів тому

      Mail only below to reach
      sangeethasthali@gmail.com

  • @SangeethaSthali
    @SangeethaSthali  9 днів тому +3

    Very important lessons for all to know their scale by following here.

  • @srinivasgoud5773
    @srinivasgoud5773 9 днів тому +2

    సూపర్ గురువుగారు చాలా బాగాచెప్పారు 🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  9 днів тому

      ధన్యవాదాలు
      శుభం భూయాత్ !

  • @voiceofsatish3835
    @voiceofsatish3835 9 днів тому +1

    స్పష్టతతో కూడిన మీ భోదనకూ నా హృదయ పూర్వక ధన్యవాదములు గురువుగారు 💐🙏💐

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 9 днів тому +1

    చాలా చక్కగా ,ఎంతో ప్రేమతో చెప్పేరు సార్,ధన్యవాదాలు

    • @SangeethaSthali
      @SangeethaSthali  9 днів тому +1

      చాలా సంతోషం💐💐💐
      విజయీభవ !

  • @trinadhudu
    @trinadhudu 8 днів тому +2

    ధన్యవాదాలు గురువు గారు..

  • @abhisheknukatattu8608
    @abhisheknukatattu8608 9 днів тому +1

    Nice sir

  • @NithinGoud-i3z
    @NithinGoud-i3z 9 днів тому +1

    నమస్కారం గురువుగారు బాగున్నారా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు గురువుగారు అందులో అమ్మాయిలకు చెప్పారు ఇంకా సంతోషం😊🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  9 днів тому

      దీర్ఘాయుష్మాన్ భవ !

  • @GreenGSRao
    @GreenGSRao 8 днів тому +1

    Sir, my doubt not clarified fully. Sorry for the trouble. I have 61 keys Yamaha PSR 260 model keyboard. It got C-1 to C-5 . Now please clarify what is the shruthi -1 is it C3 or C4. Pl sir.

  • @somuladasthagirireddy
    @somuladasthagirireddy 9 днів тому +1

    Nice

  • @GreenGSRao
    @GreenGSRao 9 днів тому +1

    On Piano C4 = Shruthi 1. B3 = Shruthi 7. Please confirm Sir.Rest of the shruthies can be identified easily if these are OK.

  • @vignan2471
    @vignan2471 9 днів тому +1

    Thank you sir
    నాకు చిన్న సందేహం సింగర్స్ పాటలు పాడేటప్పుడు D స్కేల్ E SCALE అని చెప్తారు.మరి వల్లా శృతి 6 లేదు 61/2 అనరు కదా మీరు.
    దయతో ఈ సందేహం తీర్చగలరు

    • @SangeethaSthali
      @SangeethaSthali  8 днів тому

      ఎలా చెప్పినా ఒకటే

  • @G_Gopala_Krishna
    @G_Gopala_Krishna 9 днів тому +1

    గురువుగారు నమస్కారం,
    చాలా బాగా తెలియజేశారు.ఒక సందేహం అండి.7 మరియి 6,5,4 శ్రుతి అంటే అవి మందర స్థాయి Sa reference తీసుకోవాలా అండి.
    Male singers మధ్యమ స్థాయి తీసుకొంటే తారాస్థాయి కష్టం కదా.
    దయచేసి ఇది కూడా వివరించండి.

    • @SangeethaSthali
      @SangeethaSthali  9 днів тому +1

      మీ ప్రశ్నలకు సమాధానాలు, స్పష్టంగా వీడియోలో చెప్పడం జరిగింది. మళ్లీ ఒక్కసారి శ్రద్ధగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
      మంద్ర స్థాయిలోనే సాధన చేయాలి,
      దానివలన మంచే జరుగుతుంది.
      పై స్థాయి కూడా సులభంగా పాడవచ్చును తర్వాత.

  • @pavanbondala4343
    @pavanbondala4343 8 днів тому +2

    Sir mi phone number petandi

  • @voiceofsatish3835
    @voiceofsatish3835 9 днів тому +2

    స్పష్టతతో కూడిన మీ భోదనకూ నా హృదయ పూర్వక ధన్యవాదములు గురువుగారు 💐🙏💐

    • @SangeethaSthali
      @SangeethaSthali  9 днів тому +1

      చాలా సంతోషం నా పద్ధతి మీకు నచ్చినందుకు,
      శుభం భూయాత్ !