శ్రీలంకలో దేవతల నక్షత్ర ద్వారం కనుగొనబడింది?

Поділитися
Вставка
  • Опубліковано 2 сер 2022
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, నేను ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాను, ఇక్కడ రాన్మాసు ఉయాన అనే ఒక placeలో చాలా విచిత్రమైన ఒక stone artifact ఉంది. ఇది ఎవరు లేని ఒక isolated place, ఇక్కడ roundగా విచిత్రమైన రాతి చెక్కడాలు ఉంది చూడండి, ఇది archologist లను మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చి పోయిన వాళ్ళను కూడా చాలా ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఈ designను చూడడానికి చాలా confusionగా ఉంది, ఇది చూస్తుంటే ఒక electric circuit diagram లాగ ఉంది, చాలా technical diagram అని కూడా చెప్పొచ్చు, శ్రీలంకలో ఉన్న ప్రజలు ఇది ఒక stargate అని అంటున్నారు,
    stargate అంటే ఏంటి?
    ఏంటంటే దేవుళ్లందరూ వివిధ గ్రహాలు నుండి దీని ద్వారా ఇక్కడికి వస్తారని ఇక్కడ ఉన్న శ్రీలంక ప్రజలు నమ్ముతున్నారు. ఇది ఎప్పుడు creat చేశారని archaeologist లకు కూడా తెలియలేదు కానీ, ఇది ఆరువేల ఐదు వందల సంవత్సరాల పాతదని వాళ్లు చెప్తున్నారు, అంటే ప్రపంచంలోనే చాలా పురాతనమైన రాతి చెక్కడాన్ని మీరు చూస్తున్నారని అర్ధం. ఇది ఈజిప్ట్‌లోని పిరమిడ్‌లు కంటే అలాగే ఇంగ్లండ్‌లోని Stonehenge కంటే చాలా పాతది. కానీ ఇంత complexగా ఉన్న ఈ చెక్కడం యొక్క అర్ధం ఏంటీ? దీనిని శ్రీలంకలో సక్వాల చక్రయా అని పిలుస్తారు, అంటే ఈ ప్రపంచం యొక్క చక్రం అని అర్ధం. Singala భాషలో సక్వాలా అంటే ప్రపంచం అని అర్ధం, అలాగే చక్రయా అంటే తమిళం మరియు సంస్కృతంలో చక్రం అని అర్ధం.
    దీనిని ప్రపంచపు చక్రం అని ఎందుకు అంటారు?
    దానికంటే ముఖ్యంగా archeologistలు ఇది కేవలం సాధారణమైన రాతి చెక్కడం అని చెప్తున్నారు, అయితే ఈ రాయిని కాపాడడానికి దీని చుట్టూ iron fenceని అంటే ఈ కంచెను ఎందుకు వేశారు? ఇక్కడ ఉన్న ప్రజలు ఈ రాతి చెక్కడం నుండి అప్పుడప్పుడు విచిత్రమైన కొంత శక్తి బయటికి వస్తుంది అని చెప్తున్నారు, ఇంకా దీనికి దగ్గరగా ఎవరూ కూర్చోకూడదు, ఎవరూ నిల్చోకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ వయసైనా ఒక పెద్దమనిషి ఉన్నారు, ఆయన, ఈ stargates అన్ని ఒక వింత శక్తిని విడుదల చేస్తుందనే దాన్ని నాకు చూపించడానికి ఈయన ప్రయత్నిస్తున్నారు.
    ఈయన ఒక తాడులో ఒక తాయెత్తు కట్టి, దాని దగ్గర చూపించారు, అది suddenగా కుడి వైపు తిరగడం start చేసింది చూడండి. ఇలా చుట్టూ తిరిగేది fakeగా కూడా ఉండొచ్చు, కానీ నా దగ్గర EMF detector ఉంది. ఇది electro magnetic forceని కూడా detect చేస్తుంది. ఇది ఈ శక్తిలో ఉన్న చాలా చిన్న మార్పులను కూడా చూపిస్తుంది. మీరే చూడండి, ఈ EMF meter యొక్క ముళ్ళు వెంటనే ఇంకొక వైపు వెళ్ళిపోయింది, అంటే దీని నుండి చాలా high levelలో శక్తి వస్తుంది అని అర్ధం. ఈ meter కేవలం 5 మిల్లీగాస్‌ల వరకు మాత్రమే చూపిస్తుంది, అయితే ఈ రాయి నుండి చాలా ఎక్కువ levelలో magnetic flux బయటకి వస్తాయని అనుకుంట.
    ఇక్కడ విచిత్రంగా ఏదో జరుగుతుందని దీని నుండే మనకు clearగా తెలుస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇందులో నుండి continuousగా flux రావడంలేదు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొంత సమయం అయిన తరువాత నేను test చేసినప్పుడు దీని నుండి ఒక్క reading కూడా చూపించలేదు. But ఇదేలాంటి ఒక stargate ఇండియాలో కూడా ఒకటి ఉంది. ఈ place మొత్తం పూర్తిగా iron fence తో కంచె వేయడం వల్ల, అక్కడ మనం EMFని use చేయలేము. ఈ stargates యొక్క purpose ఏమైయుంటుంది? శ్రీలంకలో ఉన్న ప్రజల ప్రకారం చూసుకుంటే, ఆరు అడుగుల పొడవైన ఈ stargate ద్వారా దేవుళ్లందరూ ఆకాశం నుండి భూమికి వచ్చారనడం మాత్రమే కాదు, కానీ దీనిని correctగా ఉపయోగిస్తే, మనుషులు కూడా ఈ విశ్వము నుండి మిగతా గ్రహాలకు కూడా వెళ్ళగలరు.
    ఇక్కడ seats కూడా చాలా ఉన్నాయి, ఈ చెక్కడానికి ముందు కూర్చోవడానికి seat లు చెక్కారు చూడండి. ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చెపుతున్నారంటే, దీని ముందు మనం కూర్చొని దీని నుండి వచ్చే శక్తిని గ్రహించామంటే, మనం కూడా space travel చేసి దేవుళ్లను చేరుకోగలము అని చెప్తున్నారు. దీని గురించి ఇంకొక theory కూడా ఉంది, అది ఏంటంటే, ఇక్కడ మధ్యలో ఉన్న ఏడు circlesని బాగా focus చేసి చూశారంటే, అది మిమ్మల్ని భ్రమించి ఒక మాయగా తయారయి, మన శరీరం నుండి ఆత్మను వేరు చేసి astral travel లాంటి విషయాలను కూడా చేయగలమని చెప్తున్నారు. బుద్ధ భగవానుడు కూడా ఇక్కడికి మూడు సార్లు వచ్చారు, ఈ stargateను ఆయన operate చేసి, మిగతా గ్రహాలన్నిటికి కూడా ఆయన ప్రయాణించి వచ్చారని కొంతమంది ప్రజలు చెప్తున్నారు.
    తాంత్రిక విషయాలను నమ్ముతున్న కొంతమంది బౌద్ధులు, ఇప్పుడు కూడా రాత్రిపూట ఇక్కడికి వచ్చి నూనె దీపాలను వెలిగిస్తున్నారు, అలాగే వాళ్ళు ఇక్కడే కూర్చొని చాలా లోతైన ధ్యాన స్థితిలోకి వెళ్లి ఈ stargateను తెరవడానికి ధ్యానం చేసేవాళ్ళు. చాలా తీవ్రంగా focus చేయడం లేదా ఇక్కడ ఉన్న ఈ symbolsను ఒక specific combinationలో తాకితే ఇది స్వర్గానికి ఇంకా వేరే గ్రహాలకు పోయే తలుపును తెరుస్తుంది అని నమ్ముతారు.
    Western countries లో ఉన్న ప్రజలు, పాతకాలపు గ్రహాంతరవాసులు యొక్క conceptను యాభై సంవత్సరాలకు ముందే start చేశారని వాళ్లు అనుకుంటున్నారు, కానీ ఆసియ ఖండంలో ఉన్న ప్రజలు వెయ్యి సంవత్సరాలకు ముందు నుండే దీనిని నమ్ముతున్నారు. ఇక్కడ ప్రతిరోజు ధ్యానం చేసే ఈ పెద్దమనిషి, ఈ stargate నుండే హిందూ దేవుళ్లందరూ భూమి పైకి వచ్చారని నమ్ముతున్నారు. మీకు స్కంద అంటే ఎవరో తెలుసా? అని నన్ను అడుగుతున్నారు. పన్నెండు చేతులు మరియు ఆరు తలలు ఉంటాయి, అని ఆయనే చెప్పారు.
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

КОМЕНТАРІ • 258

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Рік тому +24

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. ఈ దేవుడు ఎందుకు ఇంత భయంకరంగా ఉంటారు? - ua-cam.com/video/O_8CWVjEF50/v-deo.html
    2. ఆకాలంలో మెషీన్స్ లేకుండా వీటిని ఎలా చేసారు - ua-cam.com/video/J2Q1VxyuPFg/v-deo.html
    3. చోళుని స్నానపు తొట్టి - ua-cam.com/video/rdbQxHCaWVM/v-deo.html

    • @vanisurisetti5584
      @vanisurisetti5584 Рік тому

      Demudu bayam karamga antey Sri Krishna nu viswaroopam vinnam,,, kadha geethalo entha bayam karamgano vuntaru anta God Sri Krishna kuda,, chivari gadiyallo manaki kanipinchina yama batulu kuda Anthey anta chavu bayamtho vuntundhi,, a bayam povadaniki bagvath geetha meditation chestaru appudu elanti bayalu vundavu nenu chestunnanu naku chala dairyam vachhindhi kuda,,, edhi jarigina jaragani nimitta mathrulam manam

    • @nethdev7283
      @nethdev7283 Рік тому

      One Milkyway నుంచి మరో Milkyway కి దారి ఉన్నట్లుగా తెలుస్తోంది

    • @sriramkesannagari9724
      @sriramkesannagari9724 Рік тому

      Bro Tirumala Star gate Silathoranam video upload cheyyandi....

    • @kumarct6941
      @kumarct6941 Рік тому

      Hi Praveen, glad to see your videos in Telugu 🙂 I used to follow your videos in English. I really admire your knowledge, observations, thought process and explanation.
      It is really great to have a person like from India and fortunate that you are highlighting many hidden things in a scientific way.
      Very soon you will be reached to great levels with your exploration.

  • @rpo2007
    @rpo2007 Рік тому +61

    దశాబ్దాల తరబడి జీతభత్యాలు పొందుతూ ఉద్యోగాలు/పదవులు అనుభవించే ఆర్కియాలజీ డిపార్ట్మెంటువారు ప్రవీణ్ మోహన్ చేస్తున్న ప్రయత్నం/శ్రమలో 1% శ్రద్ధ చూపినా, ఇంకెన్నో అద్భుతాలు వెలుగు చూసేవి!Hats off to you sir.

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Рік тому +3

      Thank you so much

    • @thotamsettyrameshsai5745
      @thotamsettyrameshsai5745 Рік тому +5

      10000000000000000000000000 % CORRECT SIR . PRABUTVA VUDYOGULU ANTE THINE THONGUNE VARE EKKUVA. EDINA PRAYATHNAM CHESTHAMANTE RAJAKIYA NAYAKULU PROTSAHINCHARU ....

    • @chaitanyapopuri3287
      @chaitanyapopuri3287 11 місяців тому

      ​@@PraveenMohanTeluguధన్యవాదాలు

    • @chaitanyapopuri3287
      @chaitanyapopuri3287 11 місяців тому

      అక్షర సత్యం

  • @sri_chandra
    @sri_chandra Рік тому +95

    మీ టాలెంట్ సూపర్ అన్నా... మీకు ఉన్నా తెలివి ఆర్కాలజిస్ట్ లకు లేదన్న మీ వివరనకు స్వాగతం

  • @srinivasaraorajavarapu8708
    @srinivasaraorajavarapu8708 Рік тому +17

    ప్రవీణ్ గారు మీరు ఇప్పుడున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మన ప్రాచీన భారతీయ విజ్ఞానం వైపు నడిపిస్తున్నారు. మీ ద్వార మన ఋషుల యొక్క విజ్ఞానం ప్రపంచానికి తెలియవస్తుంది.

  • @kumara3708
    @kumara3708 Рік тому +50

    మీరు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి ప్రవీణ్ గారు.
    ఇంత ఇంటరెస్ట్ ఎవ్వరూ చూపరు.
    మీరు అలుపెరుగని బాటసారి.
    🌹🌹🌹🌹🌹
    ఆ దేవుడి ఆశీసులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.
    మీ గమ్యం మీకు ఖచ్చితంగా గా దొరుకుతుంది.

  • @sreenijaa518
    @sreenijaa518 Рік тому +15

    మోహన్ గారు ఈ చక్కని విషయాలు మీకు తెలిసినంత బాగ వేరే వాళ్లు ఈ విషయం గురించి గట్టిగా అందరికీ చెప్పాలేకపోయారంటే ఈ చక్కని విషయాలు మీకు ముందు జన్మలో పరిచయం ఉండాలి లేదంటే అతిశయోక్తి కాదేమో చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు

  • @swathi.chavala2857
    @swathi.chavala2857 Рік тому +14

    స్కందా అంటే స్కంధుడు శివ పార్వతి ల కుమారుడు అయిన కార్తికేయుడు. మరియు ఆ ఫిషస్ జలాచారాల లోకానికి సంబంధం కలిగిన లోకానికి స్టార్ గేట్ అయ్యుండచ్చు. But ప్రవీణ్ మోహన్ గారు మీ వర్క్ speechless 🙏🙏

  • @rahulreddy673
    @rahulreddy673 Рік тому +3

    ప్రవీణ్ మోహన్ గారు మీరు ఖచ్చితంగా కారణ జన్ములు...హైందవ మతాన్ని పునరుద్ధరించడానికి జగద్గురు ఆదశంకరాచార్యులు ఎంతగా కృషి చేశారో మీరు కూడా ఈ కాలంలో అంత కృషి చేస్తున్నారు...మన గుడుల గొప్ప తనాన్ని నేటి తరానికి అర్దం అయ్యేలా మన సంస్కృతిని అద్భుతంగా వివరిస్తున్నారు...భవిష్యత్ లో నేను కూడా మీతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను...భవిష్యత్ లో కలుద్దాం...ఆయుష్ మాన్ భవ..♥️🙏👍

  • @padalaramesh673
    @padalaramesh673 Рік тому +15

    మన పూర్వికులు చాలా మేధా సంపన్నులు సార్ వారు వదిలీ వెళ్లి నా మేదో సంపదను మనం పదిలంగా కాపాడుకుందాం ముందు తరాలకు మన తత్ వికతను పూర్వివకుల అద్భుత టెక్నలాజీ నీ వారికీ కానుకగా ఇదం మీలాంటి తత్వం సంపన్నులు భారత ఖ్యాతిని గుర్తు చేస్తనందుకు మీకూ 🙏🙏

  • @vvranjaneyuluvvranji4153
    @vvranjaneyuluvvranji4153 Рік тому +9

    సార్ మీలాంటి మేధావులు పుట్టిన మన భారతదేశం ఎంతో గొప్పది 🙏🙏🙏🙏🙏

  • @Rajumeta1.
    @Rajumeta1. Рік тому +19

    క్షుణ్ణంగా పరిశీలించి మీరు చేసిన అన్వేషణ మీ విశ్లేషణ మన శాస్త్రవేత్తలు చేసి ఉంటే ఈరోజు మనకి చాలా విషయాలు తెలిసేవి అని నా అభిప్రాయం...👌

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 Рік тому +7

    ఎక్స్ లెంట్ , చాలా అధ్బుతంగా వుంది , ఇవ్వన్ని చూస్తుంటే , ఇంకా మనం తెలుసుకోవలసీన విషయం ఎంతో వుంది అనిపిస్తుంది , ఓక యుగాంతం నికి ముందు విషయాల అనే అనుమానం వస్తుంది.
    మనం ఈనాడు ఓ 10 వేల సంవత్సరాల చరిత్రను మాత్రమే విశ్లేషణ చేయగలుగు తున్నారు , అందులో ఎన్నోసార్లు అర్ధం కాక, చేసుకోలేక పోతున్నాం .
    మనకు తెలియని విషయాలు ఎన్నో వున్నాయి ... అనేది మాత్రం నిజం.
    Thank you Praveen mohan garu.

  • @rambrahmacharypothukunuri7105
    @rambrahmacharypothukunuri7105 Рік тому +21

    🕉️🙏 భారతీయుల శిల్పకళా
    చాల చాల విజ్ఞానం కలది
    సైన్స్ కు కూడా అత్తుచికని
    శిల్పశాస్త్రం ...

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 Рік тому +7

    మీరు చాలా బాగా వివరించారు.. మేము దీనిని విశ్వసిస్తున్నాము.ఈ మ్యాప్ వెనుక ఏదో రహస్యం ఉంది.

  • @arikelamallikarjuna4420
    @arikelamallikarjuna4420 Рік тому +14

    సర్ మీరు సూపర్. సర్ మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ లోని యాగంటి మరియు శ్రీశైలం గుడులని కూడా పరిసెలించండి . మీ అంగిల్ లో పరిశీలిస్తే ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అలగి మహానంది టెంపుల్ ని కూడా ఒకసారి పరిశీలించండి. మీకు మా హృదయపూర్వక ధన్యాదములు. శ్రీకాళహస్తి గురించి కూడా తెలుసుకోవాలి అని ఉంది 🙏🙏🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +2

    ఇవన్నీ ఒక పుస్తక రూపంలో బొమ్మలతో సహా వేస్తే చాలా బాగుంటుంది ఒక పత్రిక సంపాదకుడు సింహాచలంలో ఉన్నారు ఆయన్ను సంప్రదించండి ఒక మంచి పుస్తకం కోసం నాలుగు భాగాలు

  • @satishpolisetti844
    @satishpolisetti844 Рік тому +13

    ఇప్పుడు అర్ధం అవుతుంది హిందువులు ను వాళ్ళ టెక్నాలజీ పూర్తిగా లేకుండా చేయడానికి సంవత్సరానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 Рік тому

      జెర్మనీ వాడు 95 శాతం బుక్స్ సగం అనువాదం చేశాడు కల్చినడు.... సగం బుక్స్ వున్నవి జెర్మనీ లో

    • @rphanidattu1515
      @rphanidattu1515 Рік тому

      Moddagaaalu

  • @badullabishaikllabi
    @badullabishaikllabi Рік тому +17

    Assalu meeru oka motivation to the people like me.....I still wonder about u that u r most motivated towards finding out the ancient history of India.
    Ur hard work definitely pays off..
    All the best and keep it up

  • @apfibernet4826
    @apfibernet4826 Рік тому +3

    సూపర్ బ్రో.. మంచి సందేశం ను ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు.. బ్రో.... కానీ same ఇలాగే ఉండే ఇలాంటి చక్రాన్నే ఆంధ్రప్రదేశ్ లోని గుత్తి వద్ద నేను చూశాను.. బ్రో... కానీ అక్కడి శిలా శాసనం అశోకుని కాలానికి సంబందించిన దని అర్కియాలాజిస్టులు చెబుతున్నారు.... కావాలంటే మీరుకూడా చూసి నిర్ధారణ చేసుకోవచ్చు....
    Bus root.... గుత్తి నుంచి పత్తికొండ పోయే దారిలో ....20km దూరం లో జొన్నగిరి గ్రామానికి దగ్గర్లో ఉంది... ఈ శిలాశాసనం......

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika Рік тому +10

    అనేక ధన్యవాదాలు ప్రవీణ్ గారు...

  • @vskbm1
    @vskbm1 Рік тому +21

    Mr. Praveen : You did a Good Job for Indian Heritage & Culture and explore the ancient mysteries - will support for each scientific reason & analysis :)

  • @rajeshbs4797
    @rajeshbs4797 Рік тому +4

    Mr. Praveen great explanation

  • @suryanarayanagajula9455
    @suryanarayanagajula9455 Рік тому +5

    ఇది చాలా అద్భుతమైన వీడియో ప్రవీణ్ మోహన్ గారు ధన్యవాదాలు🌹🌹👍👍👌👌🌹🌹

  • @universrubberstampmaking8872
    @universrubberstampmaking8872 Рік тому +2

    మీరు చేసే వీడియోలు నాకు చాలా బాగా నచ్చుతాయి మీరు మీరు చూపే వీడియోలు నేను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాను

  • @ViduraVoice
    @ViduraVoice Рік тому +6

    ప్రవీణ్ గారు పూరి జగన్నాథ్ గుడి యొక్క వీడియో చేయండి 🙏🇮🇳🚩

    • @kirankumarvarsala5406
      @kirankumarvarsala5406 Рік тому

      He did go n watch

    • @ViduraVoice
      @ViduraVoice Рік тому

      @@kirankumarvarsala5406 English లొ చేశారు ...తెలుగులో చేయలేదు వీడియో

  • @shivamarapelly6467
    @shivamarapelly6467 Рік тому +3

    బ్రదర్ మీరు ఒక్కసారి మా తెలంగాణలో ఉన్న రామప్ప దేవాలయం ను కూడా సందర్శించండి

  • @manojdasari6119
    @manojdasari6119 Рік тому +6

    That gate in India is “sila toranam “ in Tirupati 💐👍 thank you for the good information praveen ji..

  • @ramanjaneyuluboya1534
    @ramanjaneyuluboya1534 Рік тому +1

    సేమ్ టు సేమ్ గుంతకల్ దగ్గర సేమ్ టు సేమ్ ఇలాగే ఒకటి ఉంది ఎంతో పురాతనమైనది ఈ చక్రం అంటారు గుట్టపైన సిద్దులగుట్ట అంటారు కొ గుంతకల్లు మండలం కొనకొండ్ల గ్రామం అనంతపూర్ జిల్లా చాలా పురాతనమైంది

  • @bandukulasrinivaas9578
    @bandukulasrinivaas9578 Рік тому +1

    ఈ వివరన చాలా అద్భుతంగా ఉంది..ఇండియా యొక్క అసలైన చరిత్ర ని మీరు పరిశోధన చేస్తున్నారు

  • @srinulmp6486
    @srinulmp6486 Рік тому +3

    బ్రో నీ టాలెంట్ నెక్స్ట్ లెవెల్ హాట్సాఫ్

  • @pvenkatrao978
    @pvenkatrao978 Рік тому +2

    మీరు చాల అద్భుతంగ తీస్తున్నందుకు ధన్యవాదములు

  • @ayyapagariyadagoud8765
    @ayyapagariyadagoud8765 Рік тому +2

    ప్రవీణ్ మొహాన్ గారు సూపర్ 👍👌👌👌👌👏👏👏👏👏👏

  • @prabhuavp
    @prabhuavp Рік тому +1

    Indian government should encourage you ,super

  • @cva1119
    @cva1119 Рік тому +2

    Sri Lanka needs to highlight such things to increase tourism

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому +2

    ఇంత అధ‌్బుతమైన చారిత‌్రక కట‌్టడాలు పరిశోధిస‌్తె రావణాసురుడు వాడిన ఆకాశ జల విహారాలకు సంబంధించిన వివరాలు తెలియ వచ‌్చేమొ

  • @vsuman552
    @vsuman552 Рік тому +7

    Super video anna .The two circles in the middle are like the black hole in the universe , because if you travel through one black hole ,you can go to another world through another black hole 🙏

  • @padmasrimylapilli6961
    @padmasrimylapilli6961 Рік тому +1

    🙏కొన్ని జంతువుల బొమ్మలుతో కూడిన సర్కిల్ అది "మత్స్య దేశం" అంటే "భూమి", మధ్యలో ఉన్న సర్కిల్ అమ్మ కొలువున్న "మణిద్వీపం" , రెండింటికి మధ్య ఉన్నది 14 భావన భాండాలు (లోకాలు).

  • @Srinivas_Flows
    @Srinivas_Flows Рік тому +5

    Thank you Praveen for your wonderful dedication towards Indian culture

  • @munisankar7719
    @munisankar7719 Рік тому +2

    Super Praveen Mohan garu

  • @kavithav7038
    @kavithav7038 Рік тому +3

    Hi Praveen garu...
    Aa star gate ki eduruga koorchuni .. chala sepu ganaka manam dhayanam cheste akkada unna energy tho human energy mix ayyi aa stone melt ayyi ... Gate open avutundemo ... Ani na alochana ..
    I mean a gate ki key mana sole power kavochu...

  • @swathijillella8892
    @swathijillella8892 Рік тому +1

    Superr andii Praveen sir....🙏 I will join with u sir....

  • @ragidisridevi7057
    @ragidisridevi7057 Рік тому +2

    Owe amaging praveen mohan garu super super impermation 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @MeraBharaatMahaan9867
    @MeraBharaatMahaan9867 Рік тому +4

    Praveen Sir Your are Great Analysist And Your are Great Brain worker Am Really Proud To Our Indian🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️👌👍🙏

  • @sumithrasherla1890
    @sumithrasherla1890 Рік тому +1

    Very nice hard work brother. Thank you for your effort

  • @omsreeshkthisai3905
    @omsreeshkthisai3905 11 місяців тому +1

    బాబూ ఇందులో సత్యదర్శనసత్యమర్మం
    దాగుందనివిశ్వసించండి

  • @puttasuresh9278
    @puttasuresh9278 Рік тому +5

    Mr. Praveen you are great, your explanation is excellent

  • @nagamanimudragada27
    @nagamanimudragada27 Рік тому +2

    Ur a more nearest to truth. All da best praveen garu🙏🙏

  • @bhaskarakurathi4975
    @bhaskarakurathi4975 Рік тому +2

    Bermuda triangle also , travelling planet to planet

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 Рік тому +1

    Nee anta aalochana shakti suunyam Praven, video 👌🏻👌🏻👌🏻👌🏻

  • @parantgowda308
    @parantgowda308 Рік тому +2

    Great job Praveen

  • @Vinod-ct8yl
    @Vinod-ct8yl Рік тому +4

    Excellent video excellent clarification.....but I want clarity..... SILA TORANUM video....

  • @kishorekumar6262
    @kishorekumar6262 Рік тому +1

    Your with is astonishing...
    Hoping you go on...
    Happy day..

  • @bhanumathimundla5577
    @bhanumathimundla5577 Рік тому +1

    Sir chala intrsting ga vundi nijanga vuntundi sir aliance danini dachipeduyhunaru

  • @sk_m24
    @sk_m24 Рік тому +6

    great information thankyou Praveen Sir🙏

  • @ganeshbabu8076
    @ganeshbabu8076 Рік тому +2

    Sir మీ తెలివికి జోహార్.. ur really blessed sir..

  • @SHAFIULLA9
    @SHAFIULLA9 Рік тому +1

    Good job praven brother

  • @autowalaroutinevlogs1648
    @autowalaroutinevlogs1648 Рік тому +1

    Mind blowing explanation brother.Meeru cheppe vidanam chustunte nammaka tappadu

  • @nagarajumora7040
    @nagarajumora7040 Рік тому +2

    ఎక్కడిది? మీ కింత జ్ఞానం.మీరు చెప్పే విషయాలు అంతు చిక్కనివి.any how good video.

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Рік тому +1

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @gurusatsang6138
    @gurusatsang6138 Рік тому +1

    Excellent explaination

  • @vijaykumarkumar149
    @vijaykumarkumar149 Рік тому +1

    Good message

  • @maheshpati8163
    @maheshpati8163 Рік тому +2

    Jai Sri Ram jai Hind

  • @jasminesingamchannel7873
    @jasminesingamchannel7873 Рік тому +2

    Goodmorning pm garu.... How ru.... Eni temples lo akada surya asans,chandhra asans,yoga asanas chekale.... Its really bitter movement.... 🌞🌝.....

  • @prasadmkd77
    @prasadmkd77 Рік тому +1

    Simply I'm speechless...🙏🙏🙏

  • @ramanaprasadaradyula9118
    @ramanaprasadaradyula9118 Рік тому +2

    Superb anna

  • @sritalks2015
    @sritalks2015 Рік тому +5

    Done a great Mr praveen
    I think this may be the entrance for original star gate, those who want to enter star gate might got training here show this map on how to operate Stargate there are few seats opposite for learners
    Original Stargate may be inside rock or under the rock or very near which emits emf

  • @siddharthachoudhary5016
    @siddharthachoudhary5016 Рік тому +1

    Its valuable information

  • @prasadkuncham3472
    @prasadkuncham3472 Рік тому

    Happy to say you are a great asset to our Indians 🎉🎉🎉

  • @SubbaReddy-uh5uw
    @SubbaReddy-uh5uw Рік тому +1

    It is a mystery circle you have done a good video

  • @nagasatish888
    @nagasatish888 Рік тому +1

    mana desamlo unna prajalanu eelantee tanchnalajinee unaavatimeda focas cyakunada undadaniki prajalanu matha, kula, rajakiya & etc lo manam kothuku sasthunam so vatinundee bayatiki vachi eelantee vichayalameeda adyanam cyavalacee undee (grate intemation)

  • @SHAFIULLA9
    @SHAFIULLA9 Рік тому +1

    Thanks 🙏🙏🙏 super videos ☺️😊😊😊

  • @nachakunnasare
    @nachakunnasare Рік тому +1

    Annaa jera thondar thondarga pettannaa

  • @manchuabbas6673
    @manchuabbas6673 Рік тому +1

    Intresting 💁🧐🧐🧐🧐

  • @sgopal-kw3et
    @sgopal-kw3et Рік тому +2

    Thank you mr , Praveen mohan
    Your doing good job your video's are interesting.

  • @mallikabhagi1740
    @mallikabhagi1740 11 місяців тому

    ధన్యవాదాలు ప్రవీణ్ గారు🙏🙏🙏

  • @vamshilalam4622
    @vamshilalam4622 Рік тому +1

    Really amazing good explained mr praveen mohan

  • @naren06938
    @naren06938 Рік тому +1

    Telugu channel petti manchi Pani chesaru....

  • @sandeepkumarsathuluru943
    @sandeepkumarsathuluru943 Рік тому

    @praveenmohan Can you explain about Garuda valley in Nallamala forest of Andhra Pradesh

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika Рік тому +3

    ధర్మ సేవలో మా మన ధర్మం వేదిక.
    సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి...

  • @thanuthanu6795
    @thanuthanu6795 Рік тому +1

    Superb bro

  • @ashokshetty3417
    @ashokshetty3417 Рік тому +4

    Praveen your very very intelligent and giving very valuable information 👍

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 Рік тому +1

    wonderfull, amazing and astonishing and what more I can say. Mr Praveen you have a brain beyond comparison your every video is a unique one itself let your passion become compassion to everyone. God bless you.

  • @ilovemyindia521
    @ilovemyindia521 Рік тому +1

    Yanganti temple gurinchi cheppandi brother

  • @sudhakarr6040
    @sudhakarr6040 Рік тому +2

    మీరు సూపర్

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 Рік тому +4

    God bless you brother, your explanation super

  • @Haki_writings
    @Haki_writings Рік тому +5

    Thanks for making this type video’s bro 😎

  • @user-nh7gk1yw4m
    @user-nh7gk1yw4m Рік тому

    Great

  • @kishorelagishetti7040
    @kishorelagishetti7040 Рік тому +3

    ఇన్ని years తరువాత ఇది ఇలాగ ఉంది అంటే ఇది చేసిన టైం లో అక్కడ దీన్ని ఎలాగ వాడేవారో ఇంకా ఆ లొకేషన్ లో దీనికి సంబంధించిన ఒక మిషన్ ఉండేదేమో వీటిని చూస్తూ అప్పుడు అది వాడేవారు అనుకుంటున్న

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 Рік тому +2

    మంచి ప్రాధాన్యత గల సమాచారం

  • @Punnamallesham3738
    @Punnamallesham3738 Рік тому +1

    మీ వీడియోస్ సూపర్

  • @jk-ly4ty
    @jk-ly4ty Рік тому +1

    Praveen mohan anna jindhabad

  • @rajanisai4826
    @rajanisai4826 Рік тому +1

    Me videos chala interesteing ga unta e 👌

  • @samudralasuresh6993
    @samudralasuresh6993 Рік тому +1

    It great bro.....🙏🙏🙏🙏

  • @nageshramarama8845
    @nageshramarama8845 Рік тому +1

    Gad giftu bro meeru🎉🎉🎉

  • @narenboyavoice79
    @narenboyavoice79 Рік тому +1

    Very nice bro... I want to meet u bro.. I wish I am also visit one place along with u

  • @Legendgaming46669
    @Legendgaming46669 Рік тому +1

    Excellent

  • @tomriddle8766
    @tomriddle8766 Рік тому +1

    Hats of supurb

  • @veenusri1589
    @veenusri1589 Рік тому +1

    Anna . excellent...

  • @swapnasmartkitchen7088
    @swapnasmartkitchen7088 Рік тому +1

    👌🏽 super sir 🙏🏻

  • @srikanthreddy5239
    @srikanthreddy5239 Рік тому +1

    Thanks
    We want fine research