లంకలో ఏడు అడ్డంకులతో కట్టిన రావణుని కోట! అద్భుతమైన పురాతన సాంకేతికత శ్రీలంకలో కనుగొనబడింది!

Поділитися
Вставка
  • Опубліковано 10 сер 2022
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, ఈ రోజు మనం శ్రీలంకలో ఉన్న సిగిరియా అనే ఈ పెద్ద బండరాయి గురించి చూడబోతున్నాము. ఈ బండరాయి పైన, archeologistsలు కూడా explain చేయలేని చాలా మర్మమైన పురాతన కట్టడాల శిధిలాలు ఇక్కడ ఉన్నాయి. పాతకాలపు స్థపతిలు ఎలా ఇలాంటి అద్భుతమైన structureలను 660 ఎత్తులో ఉన్న ఈ బండరాయిపై ఎక్కి కట్టారు? అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎవరైనా గాని ఇలాంటి structureలను ఎవ్వరు రాలేని placeలో ఎందుకు కట్టాలి? అసలు ఇలాంటి placeని choose చేయాల్సిన కారణం ఏంటి? ఈ మారుమూల ప్రాంతానికి ఎవ్వరురాని ఈ placeని choose చేసారంటే, అక్కడ ఏవో కొన్ని రహస్యమైన పనులు చేసుంటారు.
    దీన్ని ఎవరు కట్టారో గాని, ఎవ్వరు అంత సులభంగా ఇక్కడికి ఎక్కి రాకూడదని ఇంకా ఇక్కడ జరుగుతున్నది ఎవరికి తెలియకూడదని ఇలా కట్టారు. ముందు వీడియోలో ఈ బండరాయి పైన ఏంముందని చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో శత్రువులు ఈ రాయి పైకి ఎక్కి రాకుండా మన స్థపతిలు సృష్టించిన ఏడు అడ్డంకులను చూడబోతున్నాము. ఇప్పుడు మనకు సిగిరియా అంటే ఈ పెద్ద బండరాయి గుర్తుకొస్తుంది కానీ నిజానికి ఈ పురాతన complex మొత్తాన్ని సిగిరియా అంటారు. ఇక్కడ defense కోసం చాలా అడ్డంకులను వాళ్లు create చేసారు. మనం first ఈ సిగిరియా లోపలికి enter అయిన వెంటనే మన కంటికి కనిపించేది ఈ water gardens ఎహ్.
    Actually ఇది ఒక welcoming place లాగ చూడడానికి చాలా అందంగా ఉంది కదా అందుకే archeologistsలు దీనికి water gardens అని పేరు పెట్టారు. కానీ నిజానికి ఈ మొత్తం structureని అనుమతి లేకుండా వచ్చే శత్రువులను చంపడానికి దీన్ని కట్టారు. మీరు ఇప్పుడు ఈ పాతకాలపు సిగిరియా యొక్క mapని చూస్తే అందులో అన్ని వైపులా నీళ్లు పారుతున్న కాలువ ఈ రాయిని cover చేసి ఉంది, చూడడానికి ఇది చుట్టువైపులా నీళ్లు ఉన్న ఒక కోట లాగ ఉంది, ఇక్కడ మీరు చూస్తున్న blue color అంతా నీళ్ళే. In fact, ఈ రోజు మనం సిగిరియా లోపలికి వెళ్లాలనుకుంటే నీటి కాలువ పైన ఉన్న ఈ bridge మీదే వెళ్ళాలి. అది మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకొక defense ఉంది, ఈ నీళ్ల చుట్టూ అడ్డుగా ఇటుకులతో ఒక పెద్ద గోడను కట్టారు. Actually ఏడు అడ్డంకులలో ఇదే మొదటి defense.
    సిగిరియని మీరు ఆకాశం నుండి చూస్తే, ఒక పెద్ద compound గోడ మీకు తెలుస్తుంది. ఈ పెద్ద అడ్డుగోడను వాళ్లు తమ protection కోసం కట్టారు. నేను ఇప్పుడు ఈ గోడ గురించి ఏం చెప్పలేను ఎందుకంటే నేను దీని గురించి fullగా research చేయలేదు. ఇప్పుడు మనం మళ్లీ ఈ Water gardensకి వెళ్దాం. దీన్ని కేవలం నీళ్లతోనే చాలా cleverగా చాలా complexగా చేసిన ఒక పురాతన hydraulic system. ఈ water gardensని మనం అనుకున్న timeకి నీళ్లతో నింపవచ్చు, ఈ రోజు కూడా ఇప్పట్లో ఉన్న systemతో ఈ placeని fullగా వరదలు పారే విధంగా చేసి ఇక్కడికి ఎవ్వరు రాకుండా ఆపగలము. మీరు సిగిరియా complex లోపలికి enter అయేటప్పుడు చాలా tankలు, ఇటుకులతో కట్టిన గోడలు, ఇంకా విచిత్రంగా కట్టిన structuresలను చూడవచ్చు, ఇవన్నీ ఏ అర్ధంలేకుండా randomగా కట్టిన structuresలాగ ఉన్నాయి.
    కానీ నేను ఈ రాయి పైకి వెళ్లి పైనుండి చూసినప్పుడు ఒక shock అయిన విషయం తెలుస్తుంది. ఈ place మొత్తం ఒక circuit board లాగ ఉంది. ఇది దేవుళ్ళు సృష్టించిన ఒక circuit boardలాగ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం నాలుగు tankలు ఉన్నాయి, మనం నడవడానికి ఉన్న దారికి రెండువైపులా అటువైపు రెండు ఇటువైపు రెండు అని నాలుగు tankలు ఉన్నాయి. ఇంకా నాలుగు వైపులా నీటి fountains అంటే నాలుగు నీటి బుగ్గలు ఉన్నాయి, వీటిని కూడా రెండు వైపులా equalగ కట్టారు. ఈ నీటి fountainలు ఇప్పటి వరుకు కూడా బాగా work అవుతున్నాయి. ఇంకా ఈ నీటి fountainలు ఆ నీటి కాలువతో connect అయ్యి ఉన్నాయి. భూమి యొక్క gravity, water pressure ఈ principlesతో నీళ్లను ఆ నీటి కాలువ నుండి ఈ నీటి fountainలకు పంపుతున్నారు. అది కూడా underground కాలువల ద్వారా పంపుతున్నారు.
    అప్పుడు ఈ నీటి fountainల నుండి నీళ్లు వచ్చి ఈ tankలు fullగా fill అవుతుంది. ఈ tankల కింద ఒకదానికొకటి connect అయి ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు tank లలో నీళ్లు సమానంగా ఉంటుంది. ఈ పాము లాంటి structure కూడా నీళ్ల యొక్క movementని control చేయడానికి దీన్ని వంకరగా చేసారు. ఇందులో నీళ్లు నేరుగా వెళ్ళను కుదర్దు. ఆదిమాత్రమే కాదు ఇలా వంకరగా ఉండడం వల్ల ఒక్కొక palceలో నీళ్లు వేగంగా పారుతుంది. ఇక్కడున్నవన్నీ ఒకదానికొకటి ఎలా connect అయ్యాయో చుడండి. ఇది water gardens అనే చిన్న భాగమే. ఇదే ఇలా ఉందంటే, ఈ మొత్తం structure ఇంకెంత complexగా ఉంటుందో కొంచం imagine చేసుకోండి. ఇప్పుడు మన పాతకాలపు స్తపతిలు ఈ place మొత్తాన్ని ఎలా జలపాతమయంగా చేసారు?
    ఈ సిగిరియా complex చుట్టూ చాలా పెద్ద పెద్ద చెరువులు, కొలనులు ఉన్నాయి. అవన్నీ చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ నుండి south వైపు చూస్తే వావా అనే ఒక కొలను ఉంది. దీన్ని Artificialగానే చేసారు. ఈ కొలను ఆ నీటి కాలువతో, tankలలో ఉన్న నీటి fountainలతో connect అయి ఉంది. నీళ్లు అవసరమైనప్పుడు దాన్ని open చేసుకోవచ్చు. దానితో నీటి కాలువ యొక్క water levelని increase చేయవచ్చు, సిగిరియాని కూడా జలపాతంగా మార్చవచ్చు.
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

КОМЕНТАРІ • 167

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Рік тому +28

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. రావణుడు దాచిపెట్టిన రహస్య లింగం - ua-cam.com/video/30vwT79KfbU/v-deo.html
    2. ఎనిమిది కాళ్ళ విచిత్ర మహిళా శిల్పం - ua-cam.com/video/NPelVN1s4Ag/v-deo.html
    3. ఈశ్వరుని బాగ్ లో ఇంత టెక్నాలజీ ఉందా? - ua-cam.com/video/p_gNuUNR1GI/v-deo.html

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 Рік тому +64

    🚩అద్భుతమైన రీసెర్చ్, సిగిరియా కోట , యూట్యూబ్ వీడియోలు ,నేను చాలా చూసాను కానీ మిలాగా ఎవరువివరించి చెప్పలేదు సర్, ధన్యవాదాలు ,🚩🙏

  • @ramap3425
    @ramap3425 Рік тому +9

    👌👌👌వీడియో లు
    మీరు ఎన్నో విషయాలు సేకరించి,
    చాలా చక్కగా వివరిస్తూ వున్నారు.
    మీ కష్టం కు 🙏🙏🙏🙏💐💐💐💐

  • @sureshkethavath5677
    @sureshkethavath5677 Рік тому +21

    నమస్కారం సోదర .... రామసేతు మరియు రామాయణ లకు సంభంది ఇప్పటికి ఏవైనా ఆధారాలు ఉంటే మీ యూట్యూబ్ ద్వారా అందరికి తెలియజేయగలరు.....🙏🙏🚩🚩

    • @pallaviguntha8184
      @pallaviguntha8184 Рік тому

      @@kumarChowdary143 hello brother ayodhya aadharaalu levani telusa niku lenidhe court raam mandir ki anumathi ichinda. Telavakpote oorko ededo cheppaku

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 Рік тому +5

    Eppati varaku chudanatuvanti elakattaro kuda ardham kaanatucanti ,nammaleni oka video edi , video 👌🏻👌🏻👌🏻👌🏻

  • @nagarajuk3833
    @nagarajuk3833 Рік тому +9

    నెను ఎన్నో చానల్ చుసినా నిలా చెప్పడం ఎవరి వల్ల కాలెదు. Super అన్న

  • @m.suryarao7723
    @m.suryarao7723 Рік тому +14

    ప్రవీణ్ గారు మీరు చేసే రీసెర్చ్ సూపర్ అండి మేము చూసాం ఏదో చూసాం ఏదో రావణ గృహాలు అని అన్నారు చూసాము కానీ ఇందులో ఇంత మేధాశక్తి ఉన్నట్టు అస్సలు అనుకోలేదు ప్రవీణ్ గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది అండి
    👌👌👌👌👌👌👏👏👏

  • @kvggopal288
    @kvggopal288 Рік тому +6

    ఫేస్బుక్లో యూట్యూబ్లో వీడియో చూస్తూనే ఉంటాను చాలా బాగుంటాయి అన్న 🎉🎉🤩😘🥳😀😂🥰😍🤩😘🥳😀😂🥰😍🤩😘🥳😀😂🥰😍🤩😘🥳😀

  • @manjulalokre144
    @manjulalokre144 Рік тому +5

    హాయ్...ప్రవీణ్ గారు మీ వీడియో వివరణ ఎలా ఉందంటే...మేము లంకకు వెళ్లి నిజంగా అక్కడ ఆ కోట అంతా స్వయంగా తిరిగి చూసినట్టు అనిపిస్తుంది అంత వివరంగా కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది మీ వివరణ & వీడియో థాంక్యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు👍👌💐

  • @rameshvemulapalli6720
    @rameshvemulapalli6720 Рік тому +8

    మీరు దేశానికి గర్వకారణం

  • @Mr_Karan_Sudheep
    @Mr_Karan_Sudheep Рік тому +4

    అద్భుతమైన ఈ స్ట్రక్చర్ దేవతలు కానీ లేదా మనపుర్వికులు కానీ భూలోక స్వర్గంలా నిర్మించాలని అనుకొని వుండొచ్చు .లేదా భూమికి సమాంతరంగా ఈ గ్రానైట్ వుండి నపుడు ఇక్కడ మానవ మనుగడ సాగి వుండవచ్చు లేదా కొన్ని భూవాతావరణ పరిస్థితుల (మార్పుల)వల్ల అమాంతం భూమిని చీల్చుకొని గ్రానైట్ కొద్ది కొద్దిగా పైకి వచ్చి వుండవచ్చు లేదా మధ్యలోనే ఈ నిర్మాణం ఆగిపోయి వుండవచ్చు .నాగరికత బాగా అభవృద్ధి చెంది వుంటే ఇక్కడొక మహా సామ్రాజ్యము వుండేది. యుద్దాలే జరిగివుంటే వాటి ఆనవాళ్లు ఇపుడు మనకు దొరికేవి .నమస్తే బ్రో.ఇది నా ఊహ మాత్రమే తప్పుగా అనుకోవద్దు.

  • @srinivassiddarth
    @srinivassiddarth Рік тому +9

    ఆ కాలం లో మనుషులకు అద్భుతమైన, అతీత శక్తులు ఉండేవి. వారికీ చాలా సున్నితమైన తెలివైన మెదడు ఉండేది. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤❤❤❤

  • @suvarnasuvvi6753
    @suvarnasuvvi6753 Рік тому +5

    అద్భుతమైన వీడియో చాలా బాగా వివరించారు నాకైతే అక్కడకువెళ్లి చూసినట్టే ఉంది, చాలా బాగా చెప్పారు బ్రో థాంక్యూ 🙏🙏🙏

  • @datlaannapurna8287
    @datlaannapurna8287 Рік тому +5

    ప్రవీణ్ మోహన్ బాబు 🙏🏻💞🌹🌺🧘 నమస్తే మీసిరిగిరికోట వీడియో ఈ రోజు చూ సేను చాలా చాలా సంతోషంగా ఉంది చక్కగా అర్థం చేసుకుని లా వుంది థ్యాంక్యూ మోహన్ మీఇంతకు ముందు వీడియోస్ మళ్లీ పెట్టండి చూస్తాము నేను 80 ఇయర్ ఓల్డ్ ను మీకు నా ఆశీస్సులు 🙏🏻💞🌺🧘👌👌👌👌👨‍👩‍👧‍👧

  • @ayyapagariyadagoud8765
    @ayyapagariyadagoud8765 Рік тому +7

    ప్రవీణ్ మొహాన్ గారు మీ వివారణ సూపర్ 👌👌👌👌💐💐💐💐😊👏👏👏👏👏

  • @geethakrishnamaraju
    @geethakrishnamaraju Рік тому +4

    అద్బుత మైన పరిసోదన

  • @mudigondakishorekumar3457
    @mudigondakishorekumar3457 Рік тому +8

    🙏🙏🇮🇳Good morning anna me knowleg me explanation chalabagunttadi 🚩

  • @sukumar1384
    @sukumar1384 Рік тому +9

    మీ వివరణ 👏🙏

  • @maahii_369
    @maahii_369 Рік тому +6

    Very excited video anna Sigariya ravanuni Kota anadam lo sandehame ledhu this video your explanation super anna ❤️

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 3 місяці тому +1

    అద్భుతం విశ్వ భారతీయ శిల్పకళా బంధు ధన్యవాదములు 🛕⛳🕉️👌🙏🙌 అద్భుత పరిశోధన అద్భుత విశ్లేషణ

  • @katarivenkatraju2266
    @katarivenkatraju2266 Рік тому +8

    Hats off Pravin ji. God bless you

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Рік тому +4

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @narasimhamdasari1470
    @narasimhamdasari1470 Рік тому +4

    Namaste Praveen garu
    Sigiriya kota gurunchi vishayalu chala baga chepparu andi 🙏🏻

  • @nirmalavundurty7015
    @nirmalavundurty7015 Рік тому +4

    Fountains ఇంకా పనిచేయడం amazing .

  • @laxmikanthdevu4265
    @laxmikanthdevu4265 5 місяців тому

    ప్రవీణ్ గారు మీరు చేసే రీసెర్చ్ సూపర్ అండి మేము చూసాం ఏదో చూసాం ఏదో రావణ గృహాలు అని అన్నారు చూసాము కానీ ఇందులో ఇంత మేధాశక్తి ఉన్నట్టు అస్సలు అనుకోలేదు ప్రవీణ్ గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది. 👌👌👌వీడియో లు మీరు ఎన్నో విషయాలు సేకరించి, చాలా చక్కగా వివరిస్తూ వున్నారు. మీ కష్టం కు 🙏🙏🙏🙏💐💐💐💐

  • @MadhuMadhu-jv2hs
    @MadhuMadhu-jv2hs Рік тому +5

    👌👌👌👌

  • @venkateswararao416
    @venkateswararao416 Рік тому +9

    It is mysterious. You are blessed and unique person to dispel the ambuguities.

  • @rkris2003
    @rkris2003 Рік тому +3

    చాలా బాగా విశదీకరించారు

  • @fhjh398
    @fhjh398 Рік тому +3

    Inthakumundu cheppina vallakante meru chala baga chepparu annaya nice

  • @adralltelugumovies7378
    @adralltelugumovies7378 Рік тому +3

    అన్న మంచి information చెప్పినందుకు Thank you

  • @pallavapani7245
    @pallavapani7245 Рік тому +5

    Wow, well explanation. Very excited.

  • @sivareddy1100
    @sivareddy1100 Рік тому +4

    Bro mi videos chala bhaguntai tanks

  • @goneshravankumar
    @goneshravankumar Рік тому +3

    You tube lo meedi no.1 historical evidence channel

  • @RamaDevi-ge6pe
    @RamaDevi-ge6pe Рік тому +2

    Praveen garu ..namaskaram.video nijam ga baga vivarincharu.really I respect u alot

  • @sivasankard9087
    @sivasankard9087 Рік тому +3

    అన్న గారు మీరు చెప్పేది సూపర్

  • @kvggopal288
    @kvggopal288 Рік тому +2

    సూపర్ అన్న 🎉🎉🤩😘🥳😀😂🥰😍🤩😘🥳😀😂🥰👋👏

  • @boobalanjyothi2494
    @boobalanjyothi2494 Рік тому +5

    Bro ur great thanks for Telugu version I subscribed all 3 languages proud of ur efforts am sharing ever videos to all .🔱🙏📿🔱🙏📿📿📿🔱🔱🔱

  • @g.upendar1319
    @g.upendar1319 Рік тому +5

    Thank you for teaching us that myths are not stories but history

  • @shirishabegari5313
    @shirishabegari5313 Рік тому +2

    Very well Explained Telugu valla support miku always untadhi.

  • @ragidisridevi7057
    @ragidisridevi7057 Рік тому +2

    👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🙏🙏🙏🙏🙏🙏owe me knowledge ki,koti namaskaralu

  • @venkateshwarulutrikovela2032
    @venkateshwarulutrikovela2032 Рік тому +3

    అద్బుతం

  • @parvathineeluru2229
    @parvathineeluru2229 Рік тому +4

    Sri lanka adrusya nagaram Ani vinnanu siriya Kota lopala mana kantiki kanapadani nagaram vundavachu Jai ravana bramha

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 Рік тому +8

    Really wonderful and randum miracles beyond mighty natures 👍💯🙏

  • @2029ysjagan
    @2029ysjagan Рік тому +2

    Super ga చెప్పారు

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 3 місяці тому +1

    మయసభ మయ బ్రహ్మ అద్భుత నిర్మాణములు

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 Рік тому +5

    Jai ravana

  • @rkreddybanu3973
    @rkreddybanu3973 Рік тому

    Nice... Sir. E Prapamchamu ku theliyani enno visyalu ,bayata peduthunaru.. super 💗..

  • @aadarirajendhar7201
    @aadarirajendhar7201 Рік тому +3

    Good analysis

  • @katakamrajesh9921
    @katakamrajesh9921 Рік тому +3

    స్తపతులు వొద్దు అన్న,. శిల్పి or sculptors is better... Waiting for level 3 to 7 barriors... And your video.👍

  • @k.rajalaxmik.rajalaxmi4964
    @k.rajalaxmik.rajalaxmi4964 Рік тому +4

    Praveen Gary pls u come and explain about bojjannakonda, anakapalli

  • @khannanagaraj5778
    @khannanagaraj5778 Рік тому +2

    Great and true explanation bro hats off to you

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 Рік тому +2

    Chala chala bagundi

  • @jaisriraam6722
    @jaisriraam6722 Рік тому +4

    అద్భుతమైన విశ్లేషణ 👏👏👏✨🤝

  • @balakrishnamadicherla4708
    @balakrishnamadicherla4708 Рік тому +1

    Sopper expanation . Praveen garu..🙏

  • @vikkythemonster3541
    @vikkythemonster3541 Рік тому +2

    Me gainaniki🙏🙏👋👋

  • @vsuman552
    @vsuman552 Рік тому +1

    Praveen brother sri lanka is a very oldest civilization exactly lakhs of years ago and yet it is also mentioned in puranas 👍

  • @macharlamahesh
    @macharlamahesh Рік тому +2

    మీరు అద్భుతం బ్రో

  • @gchandutiger1703
    @gchandutiger1703 Рік тому +2

    Super explation sir hats off

  • @anuanusha2591
    @anuanusha2591 Рік тому +1

    I ove that word, pronounciation patakalapu stapatilu

  • @reddeppabandi4161
    @reddeppabandi4161 Рік тому +2

    Superb analasys

  • @skdsitaramamma1572
    @skdsitaramamma1572 Рік тому +4

    Thanks for giving information in Telugu 🙏

  • @mohaanraonavuru1885
    @mohaanraonavuru1885 Рік тому +2

    Very good research and excellent narration. Thank you so much. Awaiting for your next programme..

  • @Durgaprasad-cq7kv
    @Durgaprasad-cq7kv Рік тому +3

    👌👌👌👌👌👌👌

  • @bsbaburaob4226
    @bsbaburaob4226 Рік тому +3

    What a brilliant ideas Praveen sir,Tq

  • @sakevenkataramana
    @sakevenkataramana Рік тому +2

    Congratulations

  • @venkyvenuturumilli5539
    @venkyvenuturumilli5539 Рік тому +2

    Extrerdenory explain bro..

  • @svnswamy7422
    @svnswamy7422 Рік тому +2

    very nice explain annaaa 🙏🙏🙏

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 2 місяці тому

    It's great

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 2 місяці тому

    Your research is marvellous

  • @subbarao3606
    @subbarao3606 Рік тому +3

    🚩🚩🚩

  • @bheemkumar3151
    @bheemkumar3151 Рік тому +4

    Great Research Bro👏

  • @SuryaKonda
    @SuryaKonda Рік тому

    wonderful

  • @zakirabanu9862
    @zakirabanu9862 Рік тому +2

    Amazing 😀👏👍👌🤝🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhikaadivasi6243
    @radhikaadivasi6243 Рік тому +4

    Thank you so much anna 🙏 for information

  • @eswararaojogi451
    @eswararaojogi451 Рік тому +2

    Super sir 🙏

  • @bhaskartokala
    @bhaskartokala Рік тому

    నేరుగా వెల్లి చూసినట్టు అనిపించింది.🙏🙏🙏

  • @sreekanthreddym4402
    @sreekanthreddym4402 Рік тому +2

    Super bro

  • @jaisriraam6722
    @jaisriraam6722 Рік тому +3

    Happy Rakshabandhan Brother 🤝💐💐💐

  • @DailyMyChildhood
    @DailyMyChildhood Рік тому +3

    Looks absolutely awesome ancient temple ...I really enjoyed watching your awesome video.

  • @sureshbuti7283
    @sureshbuti7283 Рік тому +4

    Super good bro

  • @sheknajimahusshen7750
    @sheknajimahusshen7750 Рік тому +2

    Supar 🥰

  • @SubbaReddy-uh5uw
    @SubbaReddy-uh5uw Рік тому +2

    It is a good research vedio

  • @venukamunipelli8287
    @venukamunipelli8287 Рік тому +1

    Power of god

  • @upparaseshadri2737
    @upparaseshadri2737 Рік тому +2

    Sir thank u,,good explain sir

  • @dadalanagaraju8608
    @dadalanagaraju8608 Рік тому +1

    ❤I love u annaya❤

  • @gowthamipeddapudi6562
    @gowthamipeddapudi6562 Рік тому

    Super

  • @OneLighting
    @OneLighting Рік тому +2

    Lanka ekkada dahistado ani Hanmanthudu ki bhaypadi ravanudu elaa kattinchi untadu

  • @sakevenkataramana
    @sakevenkataramana Рік тому +2

    Very good ☺️

  • @prasadkrg5561
    @prasadkrg5561 Рік тому +2

    Praveen garu prakasam district hanumath puravasthu gurichi video cheyandhi bro

  • @srinivasarao179
    @srinivasarao179 Рік тому +2

    Awesome clarification sir, Hatsoff to you

  • @duggivenu2446
    @duggivenu2446 Рік тому +2

    Super bro 👌👌👌👌👌👌👌👌👌

  • @mohankumar-jf9ry
    @mohankumar-jf9ry Рік тому +1

    Super Anna....Very Interesting...

  • @vaddisrinivasasankar5435
    @vaddisrinivasasankar5435 Рік тому +3

    🙏🙏🙏🙏🙏👍❤️

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol Рік тому +3

    Good Explanation sir good view 😊

  • @DurgaPrasad-fp5pi
    @DurgaPrasad-fp5pi Рік тому +2

    Your explain
    very excellent

  • @srivenkateswara5961
    @srivenkateswara5961 Рік тому +1

    🙏👌

  • @santoshch6491
    @santoshch6491 Рік тому +2

    great research sir👍🙏 ❤

  • @sukumar1384
    @sukumar1384 Рік тому +2

    శుబోదయం సోదరా 🙏

  • @kvenkat001
    @kvenkat001 5 місяців тому

    Amazing analysis Praveen brother 👏👏👏

  • @sanataniektha9446
    @sanataniektha9446 Рік тому +2

    enni addankulu unna hanumanthudu ramuni maata cheraveyalani gaali loki egiri ravana lanka lo ravanudiki dorikina tarvata kota motham thagalabetti seethamma ni kalisi vachina hanumanthudu goppa 🕉 jai hanuman